Omg it's really working brother u Given confidence in my life brother❤️
@TeluguSuperhumans3 жыл бұрын
Glad to hear that 👍 Thank you 😊
@officialyoutube66043 жыл бұрын
Brother girl can do or only for men
@in18813 жыл бұрын
@@officialyoutube6604 Girls kuda cheyochu..
@seshukona55983 жыл бұрын
@@TeluguSuperhumans 888⁸huù⁸⁸
@sridevimalampati95223 жыл бұрын
🙏🙏🙏
@ramamohanarao48703 жыл бұрын
ఇప్పుడే విన్నాను వెంటనే చేసాను పెయిన్ రిలీఫ్ వచ్చింది థాంక్యూ బ్రదర్, ఎంతోమందికి సహాయం చేస్తున్నారు
@ShivaKumar-qs3eq3 жыл бұрын
Avuna
@ringulnithyabanjara71022 жыл бұрын
Just apude relief vachindha leka purthiga pain thaggindha
@kasim.muntaz53382 жыл бұрын
Nijanga tagginda
@sravani451 Жыл бұрын
Nijama
@mounikabadeti3739 Жыл бұрын
@@ringulnithyabanjara7102poorhigaa raavatledhu just instant relief anthe
@sreesuryagraphicssurya8123 жыл бұрын
చాలా అద్భుతమైన టెక్నిక్స్ చెప్పారు. అసలు డాక్టర్ తో పని లేదు అనిపించింది. నేను పది రోజులుగా నడుము నొప్పి తో బాధపడుతున్నాను. మీరు వీడియోలో చూపించిన టెక్నిక్స్ పాటించాను. చాలా ఉపశమనం లభించింది. మీకు ధన్యవాదాలు.
@ringulnithyabanjara71022 жыл бұрын
Just free aindha leka purthiga thaggindha sir chepandi,,,my problem is same,,,
@ramprasadkytham74812 жыл бұрын
Really??
@sreeharibuchi61362 жыл бұрын
Instant relief kadu complete ga pothunda
@chintu1418 Жыл бұрын
Nijam chepu comedy vodhu
@ChNagamani-vr9tn10 ай бұрын
థాంక్యూ మై డియర్ మిత్రమా... చాలామందికి ఉపయోగపడే వీడియోలు చేసినందుకు.... మీరు చెప్పినవన్నీ 100% నిజం ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 ఇలాగే మీరు మంచి వీడియోస్ చేసి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను....
@hunter8233 жыл бұрын
ఎవ్వరు నమ్మిన నమ్మాకపోయినా మీరు చెప్పాక నెక్స్ట్ మళ్ళీ వీడియో పెట్టి చేశా చాలా చాలా ధన్యవాదములు బ్రదర్... నేను మీ ఛానల్ షేర్ చేస్తున్న
@srikanth82772 жыл бұрын
ఎదో ఒక రోజు నువ్వు చాలా గొప్ప వాడివి అవుతావు బాబు. 👌
@nagalaxmibavana19482 жыл бұрын
👌👌👍👍
@durgasrinivask82422 жыл бұрын
Ayyadu.
@DR-zf5vn Жыл бұрын
మాష్టారు గొప్పవాడు meaning డబ్బులు సంపాదించడం ,famous అవడం మాత్రమే కాదండి...ప్రజల శ్రేయస్సును కోరేవాడు..సమాజం కోసం ఎంతో కొంత మేలు చేసేవాడు గొప్పవాడు...ఇప్పుడు ఇతను గొప్పవాడేనండి...
@sreenivasuluneelam3883 Жыл бұрын
@@durgasrinivask8242 😊s😊eŕtfđff
@haricharan7690 Жыл бұрын
@@durgasrinivask8242 ....
@yedullaramakrishna57302 жыл бұрын
చాలా బాగా చెప్పారు బాబు నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి
@gameboysiddu183 Жыл бұрын
నా జీవితంలో యూట్యూబ్ లో కామెంట్ పెట్టటం ఇదే మొదటి సారి....... నిజం చెప్తున్న మీరు చెప్పినవన్నీ చేశాను ... సూపర్ అసలు ... ఇప్పుడు చాలా చాలా చాలా ప్రశాంతంగా ఉంది ... ధన్యవాదాలు మిత్రమా ❤
@krupanandamgudala68372 жыл бұрын
మీరు చెప్పినట్టే lagin టెక్నిక్ చేశాను, నడుం నొప్పి పూర్తిగా పోలేదు కానీ చాలా రిలీఫ్ వచ్చింది. థాంక్యూ బ్రదర్
@Madhavg274843 жыл бұрын
నిజంగా ఇది అద్బుత మే... సైనస్ కి కూడా ఇటువంటి టెక్నిక్ ఏదైనా ఉంటే చెప్పండి...🙏
@ayyappaswamyaradhana3 жыл бұрын
చాలా సంతోషంగా వుంది ఒక్కసారితో నొప్పి మాయం అయిపోయింది. చాలా చాలా కృతజ్ఞతలు...
@aagouthami66372 жыл бұрын
అన్నా ఎలా చెయలి ప్లీజ్ చెప్పు
@MODI_SAINYAM-23328 ай бұрын
Video lo athanu cheppindhi enti cinema story na😂😂
@sangeetagadalay96295 ай бұрын
Time enta 10 minutes or 20 please cheppandi
@RameshK-ox6mz2 ай бұрын
Ok bro Nenu today start chestanu
@ineeshamungara9126 Жыл бұрын
ఇలాంటి చానల్స్ బాగా ఎంకరేజ్ చేస్తే ఇవాళ్టి రోజుల్లో అందరికీ ఉపయోగపడతాయి, కృతజ్ఞతలు సిర్
@srikanthniladhuri44863 жыл бұрын
నేను just ఆముదము నూనె ను నా నడుం పై రాసిన వెంటనే నొప్పులు తగ్గిపోయింది. మీ techniques super and ultimate
@sangeetagadalay96295 ай бұрын
Babu nevu cheppina 1 st 3 experience chesinappudu emina bed rest cheyala leka mana panulu cheskovachha cheppu maa please Naku left side nadumu noppi chala unni chala treatment teskunnaru please
@venkateshdasari629010 ай бұрын
Pillow technic use chesanu bro super meeku ela thanks cheppali.
@kingkalwala4752 жыл бұрын
బ్రదర్ మీరు చెప్పినట్టే చేశాను నా నడుము నొప్పి పూర్తిగా నయం అయింది 👍👍థాంక్యూ బ్రదర్ థాంక్యూ so much లవ్ యూ బ్రదర్ గాడ్ bless you 🥰🥰🥰🥰im ఫుల్ హ్యాపీ to డే ఆ ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని కల కాలం దీవించును గాక ఆమెన్
@TeluguSuperhumans2 жыл бұрын
😊😊😊
@rao82832 жыл бұрын
@@TeluguSuperhumans pls do video on disc bulge and sciatica
అన్నా మీరు చాలా గ్రేట్ మా వైఫ్ కి అప్లై చేసిన వెంటనే ఇన్స్టంట్ రిలీఫ్ వచ్చింది చాలా బెటర్ గా ఉంది నొప్పి రావడం లేదు నిజంగా మీరు దేవుడు
@TeluguSuperhumans2 жыл бұрын
I’m happy that it helped you 😊
@dassahukari61877 ай бұрын
Frozen shoulder
@ravi-th6ux7 ай бұрын
Anti apply chesindru anna
@ranjithvihari24665 ай бұрын
అన్న మీరు చెప్పినట్టు చేశాను నాకు చాలా బిగ్ రిలీఫ్ వచ్చింది నేను ఎప్పుడు వంగి నడిచేవాడిని నాకు చాలా హ్యాపీగా వుంది ధన్యవాదములు 🙏👌🙏💐
@ramap34252 жыл бұрын
Excellent result. Back pain relief in 2 minutes. Thank you so.... Much. 💐💐
@harithayanamadala30818 ай бұрын
Great, brother really it is working from 3 days I am suffering, just I have done for 2 min THANk YOU SO MUCH
@brk49803 жыл бұрын
Tq , చాల బాగ చూపిoచారు , ఈ Pains తో నేను బాదపడుతునాను , I will try🙏
@TeluguSuperhumans3 жыл бұрын
All the best
@sureshponnuboina79993 жыл бұрын
మెడ నొప్పి కీళ్ల వాతం కోసం ఒక వీడియో పెట్టండి బ్రదర్ plsss
@jeeluguganesh22713 ай бұрын
WhatsApp number pampu bro
@vasundharay3711Ай бұрын
Sir naku kuda same problem sir
@rameshpagolu96682 жыл бұрын
మీ explanation చాలా బాగుంది brother. నేను నడుం నొప్పి తో one year నుంచీ బాధ పడుతున్నాను. Just ఇప్పుడే మీ video చూశాను. ఈ రోజు నుంచే ఈ టెక్నిక్స్ practice చేస్తాను. Thank you
@sunithajarupla78352 жыл бұрын
Difference vachhinda Andi pain lo
@rameshpagolu96682 жыл бұрын
@@sunithajarupla7835 little relaxation is observed madam
@MahendharGaddam Жыл бұрын
@@rameshpagolu9668 thagginda bro back pain
@saienishankar74117 ай бұрын
చాలా బాగుందండి అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పారు ఓ పక్కన వీడియో ఓ పక్కన ఆడియో చేతు చెప్పారు కాబట్టి ఎవరు కూడా మర్చిపోకుండా చేసుకోవచ్చు ధన్యవాదములు అండి
@ganadargutta22352 жыл бұрын
సార్ మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చాలా బాగా పనిచేస్తుంది.ఇది నిజం.కానీ నెక్ పైన్ వల్ల Giddiness రావడం కి Solution video చేయండి సార్
@ANANDKUMAR-ch5mx4 жыл бұрын
చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను మందులు వాడి కుడా పనీచయలేదు మిమ్మల్ని అడిగాను ధన్యవాదాలు నేను తప్పకుండా ఈవీ ట్రై చేస్తాను thanks bro
@TeluguSuperhumans4 жыл бұрын
Thank you 😊
@Prasanna128923 жыл бұрын
Try chesara andi result ela undi
@surendraap30063 жыл бұрын
Result ఏమిటి sir..
@lakshmivakacharla961910 ай бұрын
Tq so much brother I will follow this exercise
@srinuvasu900211 ай бұрын
Super sir nenu ఈ రోజే start చేశాను.రిజల్ట్ చూసి మళ్ళీ comment చేస్తా.thank you so much sir
@realized_dreams9 ай бұрын
What is the result
@kallashyamalathakalla44433 жыл бұрын
అన్నా... సయాటికా సమస్య గురించి ఒక వీడియో చెయ్యండి ..... Please
@TeluguSuperhumans3 жыл бұрын
These help
@Srilathapunna46610 ай бұрын
Excellent thank you so much bro. Intha fastga relax avathanu anukole
@CRAZY__EDITZS9 ай бұрын
Did u lost ur back pain
@EaswerMeka21 күн бұрын
Reply
@itsthakshaskitchen11022 жыл бұрын
Wow this back pain tips was very good it's working I feel happy my back pain is gone thank you so much full relief thank you sir ❤️😍
@VenuKale-t9d16 күн бұрын
థాంక్యూ అన్న చాలా బాగా చెప్పావు బాగుంది మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము
@posttensioningprestressing21893 жыл бұрын
అన్న మీ వీడియోస్ చాల బాగుంటాయి .... అన్న మీరు గురక మీద ఒక వీడియొ చేయండి
@sagarchinthala77023 жыл бұрын
Hahaha already video undi chudandi annaiah.....😊😊😊😊
@NoIslamNoCrime2 жыл бұрын
Bro kidney lo stones gurinchi cheyandi.. Chala mandhi waiting.m
@sarallagarike78983 жыл бұрын
My granddaughter got well soon by this treatment, and her age is 9yrs, thank you sir.
@sugaliravinayak35508 ай бұрын
Thank you sir నాకు మడమ నొప్పి వుండేది మీ దయతో ,మీరు చెప్పిన మెథడ్స్ తో practice చేయడం తో ఒక్క రోజులోనే నా knee pain తగ్గింది ❤❤❤❤❤
@manuyarramsetty Жыл бұрын
బిల్లూరి శ్రీనివాస్ గారు..! మీ తాత గారైన "కీర్తి శేషులు.. మంచాల వెంకయ్య గారు" మా గ్రామంలో సర్పంచ్ గా పని చేశారు... ఎన్నో మంచి నీటి బావులు త్రవ్వించారు... ఇంటి ఇంటికి త్రాగునీరు అందించడానికి ఊరంతా కవర్ అయ్యేలా Water pipe line వేయించి.. కుళాయిలు ఏర్పాటు చేయించారు.. ఎన్నో మంచి నీటి Tank లను కట్టించారు... వరదలు వచ్చి చెరువు(రామన్న చెరువు) తెగి పోతే 'రైతుల శ్రేయస్సు దృష్ట్యా' యుద్ద ప్రాతిపదికన దానిని పునర్ నిర్మించారు.. పశువుల మేత కొరకు పచ్చిక బయళ్లు తో నిండిన బీడులను ఏర్పాటు చేయించారు.. ముళ్ళ పొదలతో 'సన్న గొందులు మాదిరి ఉన్న వీధులను' విశాలంగా చేయించి.. గ్రావెల్ పోయించి.. వాటికి ఒక రూపు తీసుకు వచ్చారు.. కనీసం పాఠశాల కూడా లేని మా ఊరిలో 'అరుంధతీయ వాడలో ఒక ప్రాథమిక పాఠశాల & హరిజన వాడలో ఒక ప్రాదమీకోన్నత పాఠశాల' నిర్మించి గ్రామ ప్రజలకు విద్యను అందించడానికి ఎంతో పాటు పడ్డారు... ఇలా చెప్తూ పోతే ఒకటా రెండా.. ఎన్నో! ఎన్నో ఎన్నో చేశారు మా గ్రామానికి... ఆయన తర్వాత వచ్చిన అందరు సర్పంచ్ లు మీ తాతయ్య గారి మాదిరి పని చేసి ఉంటే! మా ఊరు ఈ నాటికి ఎంతో ఎంతో అభివృద్ధి చెంది ఉండేది...🙏. అలాంటి వ్యక్తి మనవడైన మీరు ఇలా కాకుండా ఇంక ఎలా ఉంటారు..? ఇలా జనాలకు పనికొచ్చే వీడియోలు కాకుండా వ్యూస్ కోసం వేరే వేరే వీడియోలు ఎందుకు చేస్తారు..?? Thank You శ్రీనివాస్ గారు...!! సమాజానికి ఎంతో కొంత చెయ్యాలి అని తపన పడుతున్న మీ ఆలోచనలకు Thank You..❤. మా ఊరిలో 'మీ తాతయ్య - అమ్మమ్మ' గారి పేరు మీద 'మీ తల్లి గారు' ఒక కళ్యాణ మంటపం నిర్మిస్తున్నారు అని విన్నాను... అది చాలా చాలా మంచి పని శ్రీనివాస్ గారు... 'జనాలకు మేలు చెయ్యడం కోసం పరి తపించడం మీ DNA లోనే ఉందేమో బహుశా.. అని అనిపించింది' ఆ వార్త విన్నాక...!! చాలా ఆనందంగా ఉంది శ్రీనివాస్ గారు... మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది..!! మీరు UPSC సాధించి.. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని & మీ తాతయ్య గారు చేసిన సేవలకు ప్రతిగా లభించిన పుణ్యం మీ పట్ల ప్రసరించాలని.. ఆ భగవంతుడిని నేను మనసారా ప్రార్ధిస్తున్నాను శ్రీనివాస్ గారు...💥.
@shameemsyed81533 жыл бұрын
Amazing technic brother... With first technic my wife got relief from back pain. Thank you so much.
@TeluguSuperhumans3 жыл бұрын
Great to hear!
@selvarajnathan46303 жыл бұрын
I had a back pain from a long time but after doing the exercises the pain was no more there. Thank you so much
@TeluguSuperhumans3 жыл бұрын
Happy to hear that
@sarojabaisa39262 жыл бұрын
Bagundi sir
@lingeshwarnalla50332 жыл бұрын
@@sarojabaisa3926 miku undedha noppi
@laxminarsimha46 Жыл бұрын
@@TeluguSuperhumans hi bro Naku low back pain undi Pain ki sambadichina excess chepu bro
@krisvet19519 ай бұрын
First time I saw this videos of knee pain and back pain… will get back to you after trying. Thanks so much ! Dr.Krishnamachari
@satyammergu2853 жыл бұрын
Bayya Spinal Disc Degeneration problem ki solution paina video cheyyandi....Mostly occurs in lower back
@bandarirenuka270062 жыл бұрын
Thank you, very much sir .I tried this one week , it's really working .neck,shoulder and hand pain exercise please
మీరు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాను ఎన్ని మందులు వాడినా ఉపకారం లేదు యోగాసనంతో నేను కొంచెం కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చెప్పిన అన్ని నేను ట్రై చేస్తాను
@user-jo4oo6bs1t6 ай бұрын
Ela undhi ?
@sreeramapandray12654 жыл бұрын
Bro , super video my grandmother and grandfather said that they are seeing. Some changing in back , I applied the first method hats off to u bro.... Please make a video of disadvantages of late night sleeping And how to over come that and Good time to sleep
@TeluguSuperhumans4 жыл бұрын
Thank you so much 😊 I’m very glad to hear that your grandma and grandpa are getting rid of the back pain . Video on sleep soon 😊😊😊
Thank you brother.. Miru cheppinatte just 3 days chesanu. Nijamga chala baga taggindi.. Sciatica pain ki kuda manchi vedio post cheyyagalaru
@shobadevi57124 жыл бұрын
Arthritis వారికి ఎమైన ఉంటే చెప్పండి, చేతి వేళ్లు నొప్పులు, వాపులు ఎలా
@sushmitadoddi97643 жыл бұрын
Happy
@కార్తీకదీపం4 жыл бұрын
Anna.....👍👌 అన్నా,తల నొప్పి గురించి కూడా ఒక వీడియో చెయ్ 🤕🤯🥴😵🤦 బాగుంటుంది..
@TeluguSuperhumans4 жыл бұрын
Sure 😊
@lohitt9384 жыл бұрын
@@TeluguSuperhumans yes it was very important for many people
@TeluguSuperhumans4 жыл бұрын
@@lohitt938 👍
@shiva63264 жыл бұрын
Yessss bro
@vinay-modem44394 жыл бұрын
@@TeluguSuperhumans మెడ నొప్పి కి కూడా చెయ్యి bro i am suffering alot with neck pain సరిగ్గా చదవలేక పోతున్న ఈ మెడ నొప్పి మూలాన
@carryminatiteluguversion64353 жыл бұрын
Anna నిజం గా నాకు 10 నిమిషాలలో తగ్గింది
@TeluguSuperhumans3 жыл бұрын
Awesome 👏
@s.murthujavali25283 жыл бұрын
Really na
@yousufshaik13503 жыл бұрын
సార్ మీరు ఏ విధానాన్ని అనుసరించి నారు
@leelavishal9504 Жыл бұрын
ఫస్ట్ చాలా త చిన్న. నేను ప్రైవేట్ teacher ni. మోకాళ్ళ నొప్పులు. ఒక్కసారికే చాలా రిలీఫ్ ఇచ్చింది. మీ వీడియో చాలా మందికి share chesanu. TQ babu
@smartthink30353 жыл бұрын
When I am seeing your videos just Smile on my face, its genuine 👍, Tq
@divyakamatam86182 жыл бұрын
I m 33yr old and i have severe left knee pain coz of ligament tear and i tried the paida method and i got the best relief ever and now this ....... I have been suffering with sciatica since 10 yrs and da best releif in quickest and easy method i found here....thnx to u da last method worked well
@TeluguSuperhumans2 жыл бұрын
Happy to hear that 😊
@nagarajuyanamadala32902 жыл бұрын
@@TeluguSuperhumans what is the best method to sciatica pain. When I do last linja method, pain becoming increase
@Conor_McGregor381 Жыл бұрын
How are u now? Can I do these
@RamaDevi-xi4tk3 жыл бұрын
Very nicely explained,thanks a lot🙏🌸
@ramaramadevi72013 жыл бұрын
Super
@anithasondi516 Жыл бұрын
Hi sir ede na 1st comment .. Ma variki chala back pain . athanu auto driver.. Ee methods thappakunda try cheyamani cheppanu daggara undi cheyistanu tqq so much sir🙏
@purnimadevulaplli5328 Жыл бұрын
You are an Angel sent by god for so many suffering people to free them from their sufferings 🙏🙏 God bless you !!
@JoshHarsh-u9x5 ай бұрын
Really tq so much brother may God bless you 😊
@venkatramansonnati10972 жыл бұрын
I am having back pain from last few days. Tried few options, but with no luck. I tried the ones you mentioned, found good relief. Hopefully expecting to feel good in few days. Thanks a lot for sharing this. God Bless You.
@TeluguSuperhumans2 жыл бұрын
😊😊😊
@ringulnithyabanjara71022 жыл бұрын
Purthiga thaggindha leka just chesinapudu matrame free aindha sir
@kamadisivannarayana86312 жыл бұрын
Thankyou sir
@bprameela85122 жыл бұрын
నా వయస్సు 32 చాలా రోజుల నుండి వెన్ను నొప్పితో బాధపడుతున్న ఈ వీడియో చూసి ట్రై చేశాను ఇప్పుడు నొప్పి లేకుండా సంతోషంగా ఉన్నాను thank you అన్న
@TeluguSuperhumans2 жыл бұрын
So happy to hear that 😊
@bharathiravada31502 ай бұрын
Yes brother nuvvu cheppe excercise chestunte alanti pain aiena inko sare ravadam ledu nuvu super bro doctors kanna goppa vadivi thankyou brother ❤❤
@sumapaduchuri28283 жыл бұрын
Sir, Thanks for such a great treatment. Kindly advice for Neck pain aswell..
@@krishnamohanchavali6937 Please watch my weight loss video part 1 and 2
@krishnamohanchavali69373 жыл бұрын
@@TeluguSuperhumans 👍🙏వెయిట్ పెరగటానికి కూడా చెప్పండి ప్లీజ్ బ్రదర్ 🙏
@goldenchance7773 жыл бұрын
మీకు లక్షలు కోట్లు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@shridhargudimalla6132 жыл бұрын
Hi brother, please do a video on " controlling sleep" for students who wants to sleep for small hours and work efficiently. Generally students do night outs for exams and feel sleepy, irritating all the day. so please provide techniques to reduce sleep quota but not brain activities and concentration.
@Learnwithmsk9992 жыл бұрын
Same bro
@kuntamukkalashyamkumar2190 Жыл бұрын
Thank you brother thanks for your suggestion back pain valla chala ibbandi padutunna miru cheppinattu chesta nd result kuda twaralo chepta thank you brother
@alaharisubbarao60393 жыл бұрын
God bless you my child, I am very grateful that I am your relative, such a great person my relative, please keep it up
@TeluguSuperhumans3 жыл бұрын
Thank you so much 😊😊😊
@tirugamallakrishna33604 жыл бұрын
Anna thyroid gurinchi kuudaa video chey plz 🙏🙏
@sanjanamadhu86573 жыл бұрын
I have solution.meeku nenu help cheyagalanu ..if u intrest means msg me
@tirugamallakrishna33603 жыл бұрын
@@sanjanamadhu8657 tell
@rochan7704 жыл бұрын
Super anna my grandma suffered with that pain only , thank for picking this..
@TeluguSuperhumans4 жыл бұрын
Thank you. I hope that your grandma gets relief from back pain 😊
@gauthamim54529 ай бұрын
First time I got benift from youtube. It's working very good. Simple but effective technics. My severe back pain is now gone. Thanks a lot.
@harishankarbongu33484 жыл бұрын
Dandruff and hair fall problem gurinchi video chey anna please ❤️❤️❤️
@TeluguSuperhumans3 жыл бұрын
Tomorrow :)
@harishankarbongu33483 жыл бұрын
@@TeluguSuperhumans thank you ❤️❤️❤️❤️❤️
@maavillageboys60743 жыл бұрын
Cheyandi
@maavillageboys60743 жыл бұрын
Cheyandi
@sriRam-fo1hj3 жыл бұрын
Can you please make a video on cervical spondilosys ( neck pain) it will help lots of people including students and working people .thank you
@venkateshkandukuri13783 жыл бұрын
Hi Brother, Good evening, I am suffering disc problems c2,c3,c4 and l5 s1 my age 29 years due to this unable seat in chair or wall and I am getting pain for my left hand fingers till end 😢 and left hand leg pian . Please suggest exercises and how to come out of this problem
@shaikshafia58812 ай бұрын
Brother start chesanu ఇప్పుడే చాలా ఫ్రీగా ఉంది థాంక్యూ బ్రదర్
@chandrasekharn41234 жыл бұрын
హాయ్ బ్రదర్ కీళ్ల వాతం తగ్గటానికి కి ఏమైనా చిట్కా చెప్పండి.
@parveenbegumrgp4 жыл бұрын
Same problem
@parveenbegumrgp4 жыл бұрын
Nenu oka ayurvedic medicine vaduthunnanu. Result bagundi. Kani Patyam chala. Ala chesthene baguntundi health
@chandrasekharn41234 жыл бұрын
@@parveenbegumrgp ayurvedic medicine పేరు చెప్పండి.
@mounikadumpati84953 жыл бұрын
@@parveenbegumrgp adhento chepandi plz
@mohd.mathinpasha51393 жыл бұрын
@@parveenbegumrgp medicine name cheppandi bro
@livelovelaugh3693 Жыл бұрын
Sir you are doing noble service. One humble request. Mee speed talk koncham reduce chesi, proper format lo chesthe easy to follow authundhi. 1. Technique 2. Steps 3. Precautions 4. Benefits. 5. FAQ Ee style lo content organize cheyyandi, viewers ki easy to follow and miku views kuda peruguthayi. Honestly, mee speed talk valla understanding disturb authundi sir. Please consider my feedback.
@suryanarayanapatrudu9897 Жыл бұрын
Sir please meeru cheppinavi bagani vunnayi koddiga slow ga చెప్పవలినని na manavi. Danyavadamulu....
@pavanipavani98849 ай бұрын
Cervical spondilosis ki video cheyandi bro
@AppuOmmiАй бұрын
చేయ్యండి బ్రో
@shahedamahammad85114 ай бұрын
Me video chusi immediate ga try chesanu ..back pain nundi chala relief labinchindi
@TeluguSuperhumans4 ай бұрын
Awesome 😊
@Embracelyf3 жыл бұрын
నాకు తెలియకుండానే మొదటి టెక్నిక్కు వాడుతున్న చాలా రోజులనుండి
@psuprata96553 жыл бұрын
Yes bro my knee has reduced and I'm able walk and stand for long time. Thankyou so much 👍🏻
@ravisuryathati26963 жыл бұрын
Brother me వీడియోస్ చాలా బాగున్నాయి... బ్రదర్ నాకు ..రైట్ లెగ్...అరికాలు నుండి నడుం వరకు కాలు బాగా లాగుతుంది పెయిన్ బాగుంది.....ఎల తగ్గుద్దో వీడియో పెట్టండి...na Peru surya karimnagar
@sandeepkumarc3 жыл бұрын
Subscribed😀 I have been trying a lot of stretches, yoga and what not, spent lot of money on fixing my upper back and lower back pain but no use..I just gave it a try just to see if this makes any difference but dude thanks a lot. What a relief on a first attempt.🙏
@subbarao21182 жыл бұрын
Super reliped pains
@gurralamohammedlayakali66262 жыл бұрын
Excellent
@suhasinisujatha58462 жыл бұрын
Super relief miracle relief
@kmrajughanaraju4544 Жыл бұрын
Thankyou very mach bro this takeniks very youse ful
@chandu.n49346 ай бұрын
Tq brother Nanu try chesanu ippudu noppi tagndhi ilanti video s Marinni cheyalani korukuntanamu🙏🙏
@swarnanaidu16763 жыл бұрын
Please sir sciatica and disc blug gurinche vedio chyandi...
@TeluguSuperhumans3 жыл бұрын
My back pain video helps with sciatica
@prasadnaidu93693 жыл бұрын
@@TeluguSuperhumans yes sir many are facing with disc and syatica problems please help sir
@MahendharGaddam Жыл бұрын
@@prasadnaidu9369 how are you bro meeku sciatica pain thagginda
@shariefshaik55613 жыл бұрын
Felt immediate relief from ciatica pain. Tq.
@taruntarun11893 жыл бұрын
Not feeling well from sciatica 😭😭😭😟😟
@jaikrishnaelisetty88474 жыл бұрын
Just now i subscribed because your vedios recommending me daily 😉 Congratulations 100k subscribers👍🏻
@TeluguSuperhumans4 жыл бұрын
Thank you so much 😊
@mounishagona3 жыл бұрын
Me too
@ladedhanunjayarao59083 ай бұрын
Super...super... వెంటనే మెాకాలి నొప్పులు తగ్గుముఖం పట్టాయి. కృతజ్ఞతలు brother
@KarthikK-wb1dq4 жыл бұрын
Congrats for 100k anna, Okka like evvuanna. Big Fan !!!
@TeluguSuperhumans4 жыл бұрын
Thank you so much Karthik 😊
@tetalasridevireddy72624 жыл бұрын
Meda noppi thagadani vedio cheyandi bro
@TeluguSuperhumans4 жыл бұрын
@@tetalasridevireddy7262 Sure 😊
@dasarigaganeshwari86313 жыл бұрын
Ohh so many months nundi facing back pain.. Meru chepina exasizes chsanu, 👍one day lo back pain gone, 😃😃😄thank u so much brother 🙏🙏🙏🌷🤗🤗🤗thanks alottttttttt👍miracle bro 😊
@rajusurla95862 жыл бұрын
Is it true bro
@pyarryshaik39153 жыл бұрын
Thank you so much for your valuable information 🙏🙏🙏 GOD BLESS YOU 🙏💐💐
@suprajakonda05 Жыл бұрын
Super bro back pain full vundi try chesa instant relief ichindhi superrrr
@ronkaran33753 жыл бұрын
Hi BNS - You are doing an awesome service. Are these 3 techniques applicable to compression fractures in T6? Please advise. Or would you have to do a separate video for Compression Fractures.
@kphanikumar33 жыл бұрын
Brother, I've subscribed for your channel. You are doing a great job and helping people with their issues. Your explanation on any issue and it's solution is superb. Thanks!
@TeluguSuperhumans3 жыл бұрын
Thank you so much 😊
@anilrao57793 жыл бұрын
Your mobile no kavali
@sujathainakalu65304 жыл бұрын
Where is Wim Hof interview bro? Please upload interview with Wim Hof in BNSGOKUGREAT channel bro. Because of 1lakh subscribers. Congratulations for 1 lakh subscribers bro.👌🙏💖💗🙏👌
@TeluguSuperhumans4 жыл бұрын
Soon 👍
@LavanyaSingam-k3c21 күн бұрын
Super ga undi nenu 10 days nuunchi badha padutunna na pain mottam poindi thank u god.
@user-hw5ll3nx2x4 жыл бұрын
Bro Nerves Problem Gurunchi emaina Video Chey bro
@gharishk7773 жыл бұрын
F
@bhanumoorthy2873 жыл бұрын
Thanks for your best information. Can you please confirm whether in "Lajin technique" need to do with both the legs?
@shyam_sagar72004 жыл бұрын
Bro, make one vedio on hair fall and causes of baldness.
@chiluverichandramouli19885 ай бұрын
థాంక్యూ బ్రదర్ చాలా రోజుల నుండి బాధపడుతున్నాను వీడియో చూశాక నేను ట్రై చేశాను నాకు రిలీఫ్ వచ్చింది ఇమీడియట్ లీ మా ఫ్రెండ్స్ కు ఫార్వర్డ్ చేశాను థాంక్యూ వెరీ మచ్ 🙏
@DevaKumar-ev2ck3 жыл бұрын
Sayatica pain guronchi video cheye anna
@badgaming80403 жыл бұрын
Cheyadi
@palumarigangaraju46252 жыл бұрын
థాంక్యూ బ్రో నొప్పి తగ్గుతుంది
@venkatreddy68553 жыл бұрын
మోకాళ్ళ నొప్పులకు సంభందించిన లింక్ పెట్టండి సార్
@TeluguSuperhumans3 жыл бұрын
Type knee pain TELUGUSUPERHUMAN
@harikaparamkusham20763 ай бұрын
Compulsory try chesta nu e roju nundi.thank u so much.