చిన్న దేశం నెదర్లాండ్స్ మిలియన్ల టన్నుల ఆహారాన్ని ఉత్పత్తి చేస్తోంది కానీ భారతదేశం నెదర్లాండ్స్ కంటే 100 ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయగలదు, ప్రభుత్వం వినియోగిస్తే భూములు, 50000 TMC నీరు,ఒక టీఎంసీ నీరు కోటి మందికి ఆహారాన్ని ఉత్పత్తి చేయగలదు ప్రతిదీ సిద్ధంగా ఉంది, కానీ ఇప్పటికీ పేదరికం ఎందుకు ??
@liongamerff7933 ай бұрын
Bro 65yrs Congress mana desanni edaganivvaledu,bjp perfect ani nenu cheppanu kani bjp congress kanna ekkuva development chestundi,bjp congress kanna 100 times better
@kingmaker68123 ай бұрын
G .....? Vadu ravi gadu suliga like dislikes
@swapnaprashanth85473 ай бұрын
@@liongamerff793Anukunna bro inka raalevu ani ....
@venugopalreddyyeduguri64033 ай бұрын
SCAMS such as SKILL DEVELOPMENT,FIBRE SCAM, ESI SCAM ,NEERU-- MEERU etc.
చాలా చక్కటి విషయాన్ని విజ్ఞాన సహితంగా సాహసం తో వివరించారు. మీకు అభినందనలు
@GoplakrishnaKurmala3 ай бұрын
తమ్ముడు ఈ సరిహద్దు గోడ గురించి ఇంత సమాచారం ఎలా సేకరించావు సూపర్ యువతకి అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించావు నువ్వు చెప్పావంటే అందులో చాలా అర్థవంతమైన విషయం ఉంది నువ్వు ప్రపంచ యాత్రతో పాటు ప్రజలకు మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నావ్ కృతజ్ఞతలు
@Allenfactsandinsider3 ай бұрын
all these information are general information most people know it
@shankarmagapu41523 ай бұрын
Good information 👍👍👍
@KnowledgeHubwithkoushalsheela3 ай бұрын
@KnowledgeHubwithkoushalsheela
@sridurga999rj43 ай бұрын
వినేవాళ్ళకి కామెడీ గా ఉన్నా .హాలీవుడ్ మూవీ చూపించారు అన్నయ్య☺️☺️☺️ రిస్క్ తో కూడిన వీడియో😮 allthe best ❤🎉
@KnowledgeHubwithkoushalsheela3 ай бұрын
@KnowledgeHubwithkoushalsheela
@sridurga999rj43 ай бұрын
@@KnowledgeHubwithkoushalsheela what
@gattisharma53953 ай бұрын
బాగా చెప్పారండి అన్వేష్ గారు బ్రోకర్ మాటలు వినపోతే బతుకు బస్టాండ్ ప్రజలు ఎప్పుడన్నా అర్థం చేసుకోవాలి బ్రోకర్ మాట వినకూడదు అని సూపర్ సూపర్ గా చూపించారు మీరు
@mahikarteek3 ай бұрын
8:44 venakamala backside backside😂
@MalleshPrince3 ай бұрын
😂😂xx😂
@msaiteja44913 ай бұрын
😂😂😂
@ayaanrajnews10653 ай бұрын
Hey nooty😂
@srikanthofficial65143 ай бұрын
😂😂
@ManaMatrix-js1gh3 ай бұрын
Hey Hey Naughty Guy 🤩
@RajaCookingRecipes3 ай бұрын
వావ్ చాలా వండర్ఫుల్ బ్లాక్ బ్రదర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ❤️👌 ఎవరు చెప్పని కూడా కొన్ని చెప్పారు కొంచెం తెలుసుకోవాలి అందరు ఇండియా వదిలి పోతే ఎలా ఉంటుందనేది గ్రేట్ ఇన్ఫర్మేషన్ బ్రదర్❤❤ 🎉🎉
@SSSMRTT3 ай бұрын
8:05 Others Focus Map but Legends Focus on left Side... 😂😂😂
@institutionaltrader49233 ай бұрын
im that legend
@SSSMRTT3 ай бұрын
@@institutionaltrader4923 Aatagadivey...
@SaiKumar-dw4io3 ай бұрын
Exactly 😂😂
@mallisettykeshava16423 ай бұрын
😂😂😂😂😂😅
@shivakrishna17123 ай бұрын
8.12 iam also legend
@veereshveera31693 ай бұрын
One of the best KZbin channels ( ನ ಅನ್ವೇಷಣ )
@sathishthipparthi27793 ай бұрын
సూపర్ అన్న మీ వల్ల ప్రపంచం అంటే మాకు తెలిసేలా చేసావ్❤
@rajamanchala49343 ай бұрын
See see back side venakamala 9:08
@KnowledgeHubwithkoushalsheela3 ай бұрын
@KnowledgeHubwithkoushalsheela
@kalyanapunareshkumar30713 ай бұрын
థాంక్స్ అన్న మళ్లీ ప్రపంచ యాత్రికుడు మా కళ్ళ ముందుకు వచ్చాడు మళ్లీ ప్రపంచాన్ని మీకు కళ్ళు తో చూపించండి❤
@Ntr963363 ай бұрын
అన్న నువు కారణ జన్మడే వేయ్ నీ లాంటి డేరింగ్ డాషింగ్ యూట్యూబర్ ఈ ఇండియా లో నే లేడు నీకు ఆ గాడ్ 80 ఇయర్స్ లైఫ్ యివ్వాలి అనీ మనసారా కోరుకుంటున్నాను.
@mkath21043 ай бұрын
❤చాల బాగుంది అన్వేష్ బ్రో. వీడియో కంటెంట్ మరియు సమాచారం ఎంతో మందికి ఉపయోగ పడుతుంది అనుకుంటున్నాను. జయ హొ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ జయ హొ.👏👏👏👍💐
@HarishKumar-wx2rg3 ай бұрын
అన్వేష్ నీ వీడియో లో నిజా నిజాలు చాలా స్పష్టంగా ఉంటాయి....
@KnowledgeHubwithkoushalsheela3 ай бұрын
@KnowledgeHubwithkoushalsheela
@Hello_world4953 ай бұрын
2 years nunchi chusthunna mana telugulo okkadanna donkey route goute gurinchu video chesthaaademo anii , finally nv chesinandhuku thanks annaaa🤩🤩🤩🤩🤩
@J_J_J_K3 ай бұрын
Hm
@seelamsuresh6983 ай бұрын
ఒక వ్యక్తి చేసే పనిని ఆనందిస్తూ చేయడం వల్లే.. అందులో ఎనలేని నైపుణ్యాన్ని సాధించగలుగుతాడు : భగవద్గీత
@varaha-wr6od3 ай бұрын
మేకిస్కో లో విత్తనాలు నాటబోతున్న,ప్రపంచ ఆటగాడు😊
@maheshthelearner55283 ай бұрын
Minimum degree vundali ardham kavali antey
@sujathathalluri20433 ай бұрын
@@maheshthelearner5528 Mass vallaku ardam kaadu😂😂😂
@sadashivan893 ай бұрын
@@sujathathalluri2043మాస్ వాళ్ళు అంటే ఏమిటో!?
@MusthafaShaik-tm5ub3 ай бұрын
Only Legends Can Understand 😎 Kindi Sthai Vallaki Ardam Minimum degree Undali😂
@dreamboy17503 ай бұрын
AIDS vachhi pothadu jagrtthha😂
@The_ssmb_293 ай бұрын
వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతోనే వీడియో తీసి 🙏🏻 అన్న నువ్వు ❤ Youth కి Preset Roll Model అన్న ❤
@slaxmanarao91093 ай бұрын
మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్ 💐 వీడియో చాలా బాగుంది 👌 ధన్యవాదాలు 🙏
@msreddy39553 ай бұрын
బ్రో ఇప్పుడు దాకా అమెరికా అంటే అందరూ రీచ్ ప్లేసెస్ చూపించారు ఫస్ట్ టైం నాకు ఒక డౌట్ అమెరికాలో పల్లెటూర్లు ఎలా ఉంటాయి పేద వారు ఎలా ఉంటారు చూడాలని ఉంది చూపించగలవా
@liongamerff7933 ай бұрын
America lo konni cities ayite zombie cities bro,ardam ayindi la zombie cities and towns ante
@pranaypietersen3 ай бұрын
America lo konni states daarunam ga untai, like west virginia, chaala documentaries unnai, if you know English then you can enjoy greater content
@rajeevbommena863518 күн бұрын
Manaa paletturu lagene vunntai
@RamuRolla-d6o3 ай бұрын
హాయ్, భీమిలి అన్న వీడియో అయితే చాలా బాగుంది మంచి, ఇ న్ఫర్మేషన్, ఇచ్చారు, నైస్ వీడియో, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
@injetisamuelraju93753 ай бұрын
నిజంగా నువ్వు గ్రేట్ అన్వేష్... మేముఎప్పుడూ చూడనివి చూపుతున్నావు గ్రేట్
@sheikhsaida87693 ай бұрын
Eppudu Andari manchi koray Anna ,Mana Anvesh annaa...... Really Handsoff!!❤❤❤❤
@ramamoolinti80553 ай бұрын
Thanks
@NaaAnveshana3 ай бұрын
Thanks
@kuwaitmasti3 ай бұрын
ప్రపంచ యత్రికుడు నా అన్వేషణ ఫాన్స్ 👍❤️🌹
@Ravi-sirikonda3 ай бұрын
పాపం రంజిత్. చాలా కష్ట పడుతున్నాడు. మీ ఛానల్. లో. రంజీత్ గురించి. కొంచం ప్రమోట్ చేయు.....అన్వేష్ bro..... పాపం Ranjeeth
@AR-rj6nh3 ай бұрын
అన్న నిన్ను చూడాలా వెనక ఉన్న రెండు చిలకలని చూడాలా😢
@sasi.setty12623 ай бұрын
🥲😓
@baburaoellabelli27303 ай бұрын
Good messege bro
@praveenmudhiraj99643 ай бұрын
మనం చుడాకున్న మన కళ్లు అటు వైపే పోతాయి బ్రో 😊😊😅
@datthukrovvidi9953 ай бұрын
చిలకల తో ఉన్న ఆటగాడిని చూడాలి
@Tsomoriri3 ай бұрын
@@datthukrovvidi995ఏదో తేడాగా వుందే
@Rambobba3 ай бұрын
Super information isthav anvi 😊very informative video after regular videos …😊
@prameelavemulapalli7103 ай бұрын
Valuable message anvesh.very good,keep it up .
@Exploring0203 ай бұрын
🌟Naa Anveshana = knowledge + entertainment + suggestions 🤑Other KZbinrs = entertainment + controversies + Promotions How many of you agree?
@manoj-tq3ob3 ай бұрын
💯
@Lewixxff143 ай бұрын
💯🙏🙏
@padimallaranjesh43753 ай бұрын
9:40 - అన్న వెనక ఏమి జరుగుతుంది 🤩🤩🤩
@nageswaraop59963 ай бұрын
Very very rare information... thanq Anvesh bayya
@mysreephotography8777Ай бұрын
Super sir నిజం నిర్భయంగా చూపించావు సార్ యువర్ గ్రేట్ సార్ సూపర్ సూపర్ వీడియో
@ilove2seevedio3 ай бұрын
concentrate చేయలెక పొతున్నాం బ్రొ ఎనకమాల చిలకల వల్ల మొత్తం దొబ్బింది 🥰😍🤩
@harishreddymavuram38503 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@FrankMRam3 ай бұрын
Solo muestra morbo y estereotipos..
@Rammohan-iz4yb3 ай бұрын
Anvesh
@Siddhi-nature-shortsvideos3 ай бұрын
వీడియోస్ లేట్ గా అప్లోడ్ చేస్తున్నవు అన్వేష్ కొంచెం త్వరగా అప్లోడ్ చెయ్యి 😍😍
@ViralBeastt20303 ай бұрын
మంచి సందేశం ఇచ్చారు. ఎన్నో ప్రాణాలు నిలబెడతాయి అని ఆశిస్తున్నాను. 👌👌👌👏👏👏👍👍
@Badrith12342 ай бұрын
Excellent message.... Extremely impressed for EDUCATING PEOPLE....🙏
@gulflomahesh44053 ай бұрын
ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్న 👍🙏సూపర్ వీడియో
@dadsgirl83883 ай бұрын
Very informative video.... Ah ah ammayelu kudaa same 😆😆😆😆backside pathivyaparam chusamu anna....gud decission anna... Takecare
@mythoughts25463 ай бұрын
ట్రావెలింగ్, కరెంట్ అఫైర్స్, లో పూర్తి లోకజ్ఞానం,అపార అనుభవం సంపాదించారు 🎉🎉🎉🎉
@rajashekarindhoore3 ай бұрын
Another Excellent vedio from anvesh anna ❤
@johnsonbaileejakkala78043 ай бұрын
అన్వేష్., నీ జీవితము ధన్యమైనట్లే. ప్రపంచమంతా మాకు చూపిస్తున్నావు. ఒక విధంగా నీవు కారణజన్ముడవు. ప్రతివిషయంలోనూ నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. ప్రభువు నిన్ను కాపాడును గాక.
@nagarajumyadari22903 ай бұрын
అన్వేష్ బిగినింగ్ లో గోడ దాటటం ఎలా చూపిస్తా అన్నావు కానీ చూపించలేదు😢 నువ్వు మోసం చేస్తున్నావ్ బ్రో
@abhilashmarupaka11493 ай бұрын
9:44 venakamala back back side 😂😂
@A.akshay23253 ай бұрын
😂😂
@manishankarchandanala20173 ай бұрын
😂😂
@itsmetoxic82463 ай бұрын
😢😅😅😅
@SreenuSreenu-ko8vn3 ай бұрын
😂😂😂
@Ourcollectionss3 ай бұрын
😂😂😂
@swamykumar42473 ай бұрын
8:30__11:00 వెనకమాల బాక్ సైడ్ బాక్ సైడ్ 😂😂
@dineshkatam48123 ай бұрын
Very informative video. Adrustavasathu Mana telugu prajalu e dari enchukoru.. Haryana Punjab valaki.. Valaki ardamaye basha lo elanti video unte chala baguntundi.. Keep going brother 👍
@JaagadishRoy3 ай бұрын
Great information video 💯🫠 Anna..... Andharu back side chustunaru gani.... content chudatledhuu..... . Chala chala bagundhi annaya video 💯❤️🔥
@Franklin-g9g3 ай бұрын
Hello anna ❤, 8:49 ata adutunadu 😂
@Navadeeptalari143 ай бұрын
8:51 back side back side scope karo 😂😂😂😂
@ActressTrending-zp9vo3 ай бұрын
ఎనకమాల చూడు అన్న😅😅😅😅 మంచి రొమాంటిక్ వీడియో
@shaikabbas10423 ай бұрын
Aina nee video mottham miss kakunda chusa anna suuper best video ever information about brokers nammi mosapoye wallaku manchi video 🤝
@alladaeswar19883 ай бұрын
USA మన ఆటగాడు పోటుగాడు వేటగాడు కలుపెట్టాడు ఇంకా అట మొదలు అందరూ ఒక లైక్ వేసుకోండి మరి ఆటగాడి కోసం ❤❤❤
@kuwaitmasti3 ай бұрын
నా అన్వేషణ.. ఫాన్స్ ❤️👍
@munnabro88833 ай бұрын
8:23 back side vallu cinema bagunde 😂🤣
@CITIZENOFBHARAT95born3 ай бұрын
అన్నయ్య ఆటాడేసాడు అయిన తరువాత సానుభూతి చూపిస్తున్నాడు 🤓🤓🤓🤓🤓
@amruthkumaryadav3 ай бұрын
సూపర్ గురు నీలో నా హీరోయిజం చూసుకుంటూ మురిసిపోతున్నాను. మీరు సూపర్
@krishnareddynarayana93163 ай бұрын
You are amazing Anvesh.Really great.Truely PRAPANCHA YATRIKUDU
@valasalasivakumar78153 ай бұрын
8:05 వెనుక ...ఇద్దరు..ఎంటి అలా vesukutunnru 😂
@inspiringman74103 ай бұрын
8:23 daggara evarevaru cinema chusaru
@shareefdudekula66383 ай бұрын
Just chusa bro😂
@Sunil905293 ай бұрын
8:30 aata aarambham
@veeranjiyedduladoddi3813 ай бұрын
😂😂😂😂😂😂yes
@jeevan48093 ай бұрын
Aa patesava😂
@Malleswararao_P3 ай бұрын
Adi Anvesh anna plan ante...😂😂😂
@pardhasaradhiadapaka60273 ай бұрын
Ni information ki ni hardwork ki India meeda niku unna prema ki hats off you ❤
@RevathiChintalapudi3 ай бұрын
Oh my God what a speech.excellent anvesh garu 🤩🤩🤩👍👍👍 take care sir
@omaruthi54333 ай бұрын
అన్న నీ ఉపన్యాసం చాలా విశ్లేషణ అన్ని గంటల శ్రమ కు ధన్యవాదములు 🤝
@Minnu93 ай бұрын
Unnadhi unnatu Kallaku kattinattu choopinche sahasa yatrikudu nuvvu , good message to younger generations
@bodaprashanthyadav6173 ай бұрын
Next levell ❤ information..broo
@Rsfactstelugu3 ай бұрын
సూపర్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ 🇮🇳👍👍👍👍
@venkatnk32023 ай бұрын
Very good and informative video Anvesh bro , keep up the smart work🎉🎉
@metroproducts55573 ай бұрын
4:21 అన్న గట్టిగా లైక్ కోడితే ఫోన్ పగిలిపోతుంది ఏమో 😂😂😂 అయిన్ సరే కొడుతున్న 👍👍👍👍👍👍
Annaya vijayanaram fans Memu 🤎😍 Ne videos kosam chustamu 🙂
@mojeshcherryparisapogu3 ай бұрын
అన్వేషణ అన్న అరైవల్ వీసా ఏ ఏ దేశానికి ఉన్నాయో ఒక వీడియో చేసి పెట్టండి వెళ్లే వాళ్లకి వెళ్లాలి అనుకున్న వాళ్ళకి సులువుగా ఉంటుంది
@liongamerff7933 ай бұрын
Bro video lo Ala veladdu ante malli nuvvu Ade adugutunnav 😂
@Swathivizagvlogs3 ай бұрын
Nice information anvesh garu and all the best Andi
@Meenasana666-i6w3 ай бұрын
Beautiful video andi chala effort pettaru thank u for nice video..❤🙏
@kuwaitmasti3 ай бұрын
ఆటగాడు మాములు ఆటగాడు కాదు.. 🤣👍
@koyyasai11863 ай бұрын
ప్రస్తుత భారత యువత కి ఒక మంచి సెందేహం ఇచ్చారు అన్న🙌
@svs9903 ай бұрын
8:35 very interesting part
@sreenuk6734Ай бұрын
Very informative video. Like you said, life is short. So, better not invite unwanted troubles. Instead live happily with what you have.
@sravankumarfruitlops3 ай бұрын
Hai 👋 I like this most valuable and informative video Very good work 👍 Keep go on waiting for your next video ❤
@flashevolflayor3 ай бұрын
10:00 nen matram nee venakala romance chustuna 👩❤️💋👨
@sabbusrinivasmudhiraj6193 ай бұрын
Ninu kuda adhe chusthunnabro
@kpolireddykpolireddy41243 ай бұрын
Same mawa😊@@sabbusrinivasmudhiraj619
@sriramkrishna-yq3dz3 ай бұрын
కెనడా పత్తి ఫేమస్... పత్తాపారం బాగా చెయ్యి అన్నో.. మరి నెల్లూరు పెద్దారెడ్డంటే మామూలుగుండదు
@kotlaramu70513 ай бұрын
8 to 10 mints vedio I enjoyed ❤lot
@chevurivenugopal49563 ай бұрын
Super video Anvesh garu. May God bless you forever ❤ Good information.
@kandukuriRaju-bi1pg3 ай бұрын
Anvesh anna mamululodu kaadhu ..... correct ga place chusi kodathadu😊
@talluris.prabhakar27823 ай бұрын
Actually చెప్పాలంటే మనకు అధిక సంతానోత్పత్తి భూములు, భారీ నీటి వసతి,ఒక నది గోదావరి 4000 TMC నీటిని ఉత్పత్తి చేస్తుంది) ఒక TMC నీరు కోటి మందికి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది అంతకంటె. అసాధారణ యువశక్తి, విజ్ఞానం, ఇవి భారతదేశానికి బహుమతిగా ఇచ్చాయి ఉపయోగించడం ద్వారా మనం అపరిమిత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయవచ్చు నెదర్లాండ్స్ చాలా చిన్నది చూడండి, వ్యవసాయ ఉత్పత్తులు లెక్కలేనన్ని 9:19 ఉన్నాయి 8:09 8:19 8:20 8:42
@praveenkumarreddy.v68233 ай бұрын
@8.07 min nunhci mountains yekkadaniki busy tunnels loki vellladaniki tega prayatnalu jarugutunnayi....
@bobbyprasannaraju83763 ай бұрын
అన్వేష్ అన్న సబ్టైటిల్ పెట్టాల్సింది వాళ్ళకి కూడా అర్థమయ్యేది కదా
@sureshsaragadam43 ай бұрын
Super బ్రో ❤❤❤❤ అన్నా కనీసం వారానికి 3 వీడియోస్ పెట్టు
@NonSensewithnosense3 ай бұрын
Excellent video anvesha.
@DurgaprasadGorle-bo1od3 ай бұрын
అన్నయ్య నీ పక్కన ముద్దులు మీద ముద్దులు పెట్టు కున్నటున్నరు. ......😅
@beautyoflifetravelervudaya55933 ай бұрын
ఈ వీడియో లో అవినాష్ అన్న బ్యాక్ సైడ్ కిస్సింగ్ సీన్స్ ఎంత మంది చూసారు ఒక్క like చేసుకోండి😮
@bala320683 ай бұрын
దయచేసి హిందువుల వ్యాపారానికి మద్దతు ఇవ్వండి...... ముస్లింల నుండి ఏమీ కొనకండి.... ముస్లింల వ్యాపారానికి మద్దతు ఇవ్వకండి..... ముస్లింలు మతం మారు సున్నారు మరియు హిందూ మహిళలను చంపుతున్నారు .... దయచేసి హిందువుల వ్యాపారానికి మాత్రమే మద్దతు ఇవ్వండి.🙏🙏🙏🙏
@santoshjalle97023 ай бұрын
8.05 to 9.05 అవినాశ్ అన్న వెనకల పత్తి వ్యాపారం చాలా బాగుంది.
@SrikanthbanjoGogarla-rw1qo3 ай бұрын
చాలా చాలా బాగా వివరించావ్ అన్న❤😍
@TELUGUFOODWALAa3 ай бұрын
నేడే చూడండి ఇద్దరు చిలుకల ముద్దుల కొట్లాట 8:10 to 9:00 minutes
@Palleturivadu3 ай бұрын
మీ అన్వేషణ ❤మాకోసం మేము నీ కోసం ❤❤వెయ్యే కళ్లతో యెదురు చూస్తున్నాము late గా వచ్చిన లేటెస్ట్ గా వస్తావని❤❤❤🤩🤩😍😍🥰
@scarydadgaming48513 ай бұрын
8:28 venakamaala back back side😂😂😂
@drashokanandp.g2043 ай бұрын
Ne Dialogues Super bro 👍👌, Very good information bro 💐💐
@PN.newschannel3 ай бұрын
హ్యాపీ జర్నీ అన్వేష్ బాబు మాది మీ ఊరు పక్కనే పెందుర్తి నిన్ను చూసే youtube ఛానల్ స్టార్ట్ చేశాను 9 మనసులో మానిటైజేషన్ కంప్లీట్ చేశాను మీ ఊరు చూపించాలి మీరు చాలా గ్రేట్ మ్యాన్ మీ ఊరు చూపిస్తారు వీడియోలో TQ