Naa anveshana arctic journey polar animals part 2

  Рет қаралды 1,476,834

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Join us on part 2 of the Naa Anveshana Arctic Journey as we explore the fascinating world of polar animals. Learn about the incredible wildlife that inhabits the icy landscapes of the Arctic in this exciting adventure!
Naa anveshana arctic journey polar animals part 2
#naaanveshana #arctic #polar #polarbear #polarplunge #prapanchayatrikudu #travel #traveling #cruise #cruiseship

Пікірлер: 4 200
@NaaAnveshana
@NaaAnveshana Ай бұрын
చాలా ఆనందంగా ఉందండి మీ అందరూ సపోర్ట్ తో తోలి భారతీయ యూట్యూబర్ గా ఎన్నో విజయాలు సాధించాను 1. ఏడు ప్రపంచ వింతలు 2. ఏడు ఖండాలు 3. ఆర్కిటిక్ అంటార్కిటిక పడవ ప్రయాణాలు 4. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం సరిహద్దులు 5. అమెజాన్ అడవులు, అమెజాన్ నదులు 6. సహారా ఎడారులు 7. ఐదు మహాసముద్రాలు 8. సియాజ్ కెనాల్ పనామా కెనాల్ అన్వేషణ 9. ఏడు పాత ప్రపంచ వింతలు 10. భూగోళాన్ని సముద్రమార్గంలో 2 సార్లు చుట్టి రావడం 11. నాలుగు సంవత్సరాల నిర్విరామ యాత్ర 12. భారతదేశంలోనే ఏ ట్రావెలర్ కి లేనన్ని 110 మిలియన్ వ్యూస్ 13. 125 దేశాల అన్వేషణ చిరిగిన బట్టలతో ప్రయాణం మొదలు పెట్టిన నన్ను ఇంత వాన్నీ చేసినందుకు ఇంతవరకు నడిపించినందుకు మీ అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞలు ఆదివారం రాబోయే లైవ్ కి మీరందరూ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను 12 గంటలు live లో వుంటాను
@Santosh-e5s
@Santosh-e5s Ай бұрын
Mahesh Anna fans hit here ❤
@pavanrishik1046
@pavanrishik1046 Ай бұрын
Always maa support meeke anna ❤❤❤
@Arnika-0903
@Arnika-0903 Ай бұрын
We r very proud of u Anvesh bro..❤ అసాధ్యం అనుకున్నది సాధించి చూపించారు.. INDIA పేరు నిలబెట్టారు.. ❤❤KURNOOL❤❤
@foodpanda9918
@foodpanda9918 Ай бұрын
240 pixel?
@user-ro4gb3uz1c
@user-ro4gb3uz1c Ай бұрын
Hi bro
@etnews2022
@etnews2022 Ай бұрын
కలలో కూడా చూడని అందాలు చూపించావు అన్వేష్ బ్రదర్....ఎప్పుడు చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం .. ఇప్పుడు చూపించావు...బ్రదర్ TQ.........🎉
@universalfacts-r4l
@universalfacts-r4l Ай бұрын
KALALO KOODA CHOODANI AN DAALU 😂 choopistoonevuntadu anna. tanu choostadu. chestadu choopistadu
@harikrishna-sm9yf
@harikrishna-sm9yf Ай бұрын
మాది శ్రీకాకుళం అన్నా... మా జిల్లాలోని ప్రేదేశాలే చూడలేదు...అలాంటిది ప్రపంచాన్నే చూపిస్తున్నావు... ఆర్కిటిక్ మహాసముద్రపు యాత్ర చాలా బాగుంది... ఆ మంచు పర్వతాలు.. ద్రువపు ఎలుగుబంట్లు పుస్తకాల్లో వీటి గురించి చదవడం తప్పా ఇలా ఇంత వరకు ఎవరూ చూపించలేదు...నిన్ను గూగుల్ గుర్తించక పోయినా చాట్ జీపీట్ గుర్తించక పోయినా మన తెలుగోళ్ళు గుర్తిస్తున్నారు... ఇది చాలు...you are great anvesh anna
@user-kd3rj3zb2z
@user-kd3rj3zb2z Ай бұрын
ఆ అమ్మాయి వెనక్కి తిరిగి బాధతో చూసిన ఆ చూపు అన్వేష్ అన్నకు heart లో గుచ్చుకొని ఉంటుంది.❤❤❤
@harishreddymavuram3850
@harishreddymavuram3850 Ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@panyamsanthudupanyam8150
@panyamsanthudupanyam8150 Ай бұрын
Super bro nuvu
@AnandAnand-tx9vw
@AnandAnand-tx9vw Ай бұрын
❤❤❤❤❤ u బ్రో
@madasumadasu4309
@madasumadasu4309 Ай бұрын
24 గంటల్లోనే 1M రీచ్ అవుద్ది ఈ వీడియో. ఇంకో 1 month లో మీ ప్రతి వీడియో 1M చేరుతుంది కావచ్చు. Proud of you anvesh brother
@german_foodie
@german_foodie Ай бұрын
7:05 hollywood lo kuda ilanti visuals undav anna, nijamga adharagottav😍😍😍😍, we are really proud of na anveshana is a telugu guy and proud Indian
@saigowtham3717
@saigowtham3717 19 күн бұрын
bhayya avi anvesh teesinavi kadhu, youtube lonivi
@german_foodie
@german_foodie 19 күн бұрын
@@saigowtham3717avna aa video link pettu thammudu
@saisushrifashions
@saisushrifashions Ай бұрын
మాకు కొంచం కూడా శ్రమ ఖర్చు లేకుండా మీరే అంత శ్రమ ఖర్చు పెడుతూ మాకు ఇంత ఆనందాన్ని అనుభూతిని ఇస్తున్నారు Thank u so much
@AnilNallagonda-kf9li
@AnilNallagonda-kf9li Ай бұрын
చాలా రోజుల నుండి నీ వీడియోస్ చూస్తున్న... నీ నిబద్ధత. నీ కష్టపడే మనస్తత్వం. నీ చక్కని మాట తీరు. ప్రతి విషయాన్ని నువ్వు వివరించే తీరు నీ అల్లరితనం నీ గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి ఎక్కువ చెప్పిన సోది అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కడిగా మొదలైనా నీ ప్రయాణం ఇప్పుడు ఎంతో మందితో కలిసి సాగుతుంది... నీ పక్కానా లేకున్నా నీతో పాటే.... నువ్వు ఎవరో నాకు తెలియదు మా తెలుగు వాడివి అంతే నాకు...
@rakeshgoud95
@rakeshgoud95 Ай бұрын
బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఈ ఎపిసోడ్ కోసం వైట్ చేశాం అన్న ❤❤
@knrchannel9
@knrchannel9 Ай бұрын
చాలా అందంగా ఉంది జీవితంలో మేము ఎప్పుడూ చూడలేని మాకు చూపిస్తున్నావు థాంక్యూ అన్వేషణ
@Logic_brain9
@Logic_brain9 Ай бұрын
ప్రపంచాన్ని చుట్టిన తెలుగు వీరుడు అన్వేష్ అన్న నీ వీడియో ఎంత ఎనర్జిటిక్ గా తిష్టవో మేము కూడా అంతేయ్ ఎనర్జిటిక్ గా చూస్తాము ధన్యవాదములు బ్రో😍😍😍
@vanajavanaja5927
@vanajavanaja5927 Ай бұрын
మీ వీడియోస్ చూశాక మాటలు రావట్లేదు తమ్ముడు ఇంట్లో ఉన్నా కూడా మేము సముద్రంలో ఉన్నట్టు ఊహించుకుంటున్నాము ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ వీడియోస్ తమ్ముడు
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Ай бұрын
💥ఏమి అనుకోకు అన్వేష్ ఆ అమ్మాయి 🥶ధ్రువపు🐻‍❄️ఎలుగుబంటి వలె వుంది‼️అయినా కష్టపడి పనిచేయడం నచ్చింది 🙏 😍🥰🤩
@srimannarayanabhuvanagiri7802
@srimannarayanabhuvanagiri7802 Ай бұрын
Ameku telisthe pattivyaparam govinda
@lingalahariprasad1310
@lingalahariprasad1310 Ай бұрын
Naanveshana ante teliyani vadu ledu any way video motm1440p hd lo chusanu anna bagundhi yedhiyemaine ne yatra nuv konasaaginchuu alage inka manchi places explore cheyali asi asistu huge support From srikakulam anna ❤
@abhitony6331
@abhitony6331 Ай бұрын
జీవితంలో ఒక మధ్య తరగతి వక్తీ చూడలేని వింతలను మరియు ఊహకే అంతు చిక్కని ప్రదేశాలన్నీ కండలను ఎన్నో వింతాలను దేశాలను వాటి గొప్పతనలను సంకృతులను మనిషి కి తన ఉరే లోకం లేదా దేశమ్ a లోకం అనుకునే మ లాంటి వాళ్ళకి మీ పర్యటనలు ంతో అవసరం మీ కష్టానికి శ్రేమ కి పాదభివందనము అన్న ఇట్లు మీ అభిమాని తెలంగాణ కరీంనగర్ నుంచి మీకు దేవుడు నిండు నూరేళ్ళ ప్రసాదించాలని korkutunna అన్న
@vinaykumar-dasari
@vinaykumar-dasari Ай бұрын
చాలా బాగుంది వీడియో.అపుడే అయిపోయిందా అనిపించింది. ఏ మూవీ కి తక్కువ కాదు ఇ వీడియో. బాగా దిష్టి కొట్టేసింది అందుకే లాస్ట్ లో అలా జరిగింది brother. ముఖ్యం గా ఎప్పుడు చూడని జంతువులు, పక్షులు చూశాం మీ కళ్ళతో. Thank u.
@mgmedia7763
@mgmedia7763 Ай бұрын
చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి! మీ విజయ యాత్రకు శుభాకాంక్షలు అన్వేష్ 🎉💐💐
@sivakartikeyaagrofoods2778
@sivakartikeyaagrofoods2778 Ай бұрын
మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నారు , అందులో కొంత పుణ్యం మాకు పంచి నట్టు మాకు చూపిస్తున్నారు tq అన్వేష్ గారు❤❤❤
@Gangadhhhar
@Gangadhhhar Ай бұрын
Thank you అన్వేష్ జీ మీ వలన నాకు ఆసాధ్యం ఈ లైఫ్ లో సాధ్యం కానీ ప్రపంచాన్ని చూస్తున్నాను చూపిస్తున్న మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏
@smilepsprao1481
@smilepsprao1481 Ай бұрын
అన్న ఏ జన్మలో పుణ్యం చేశావో కానీ నీకు ఈ అదృష్టం వచ్చింది
@Telugumemess
@Telugumemess Ай бұрын
చక్కటి కనులు విందుగా మనస్సుకు ఆహ్లాదకరం మీరు చూపిస్తునా తీరు బాహు బహుగా వుంది సోదరా 💐💐💐ధన్యవాదములు
@madhubabu833
@madhubabu833 Ай бұрын
నాకు తెలిసి ఇలాంటి లోకేషన్స్ movies లో కూడా చూడలేదు సూపర్ ఎక్సలెంట్ ఉంది లొకేషన్ thanks you ana
@user-cn3re2kommulapraneetha
@user-cn3re2kommulapraneetha 17 күн бұрын
😂😂😂😂😂 adi ki povar antey ney lakshalu petali mali Vila mokalaki cinema ku lu kuda tistara 😂😂😂😂Kashmiri poyi tisi arctic ki poyinama antey kuda namestaru mana Indians 😂😂
@jyothichitti1209
@jyothichitti1209 Ай бұрын
చాలా బాగుంది 😍🦚 మీరు చాలా lucky person *మీకు ఎంత happy గా ఉండి ఉంటుంది స్వయంగా చూసి అనుభవిస్తూ ఉంటే. 😍🦚
@sudhakarthirandas7556
@sudhakarthirandas7556 Ай бұрын
అన్వేష్ గారు మీ వీడియో చాలా బాగుంది ఎలా గొప్పగా పోవడంలో నాకు అర్థమవుతుంది ఈ టీవీ లోనైనా ఇంత క్లియర్గా ఇంత ఎక్సలెంట్ గా విడమర్చి చెప్పడం అది మీ వల్లనే సాధ్యమైంది నువ్వు మన భారతదేశంలో పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది నువ్వు గ్రేట్ అన్వేష్ గారు
@cloudlearn2181
@cloudlearn2181 Ай бұрын
వీడియో మాత్రం excellent క్లియర్....సినిమాలు కూడా ఇంత క్లియర్గా రావు అన్వేష్..all the బెస్ట్🎉
@shreefashions7126
@shreefashions7126 Ай бұрын
అబ్భా!!ఎన్ని కష్టాలకు ఎన్ని నష్టాలకు ఓర్చి చూయిస్తున్నావు అన్వేష్, ప్రపంచ యాత్ర ని..... చాలా ధన్యవాదాలు 🙏🙏
@zerotoinfinityvarunpatel0812
@zerotoinfinityvarunpatel0812 Ай бұрын
Ur the best ❤
@khaleeltalks5337
@khaleeltalks5337 Ай бұрын
మీరు చాలా గ్రేట్ అన్నా మద్య తరగతి వారి కోరికలు కొన్ని ఎన్నటికీ తీరవు మీ వీడియో ల వళ్ళ మద్య తరగతి వారికి చాలా సంతోషంగా ఉంటుంది 🎉🎉🎉
@seelamsuresh698
@seelamsuresh698 Ай бұрын
❤కష్టం ఎవరు కొనేది కాదు.. సుఖం ఎవరు అమ్మేది కాదు.. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు..❤
@chsamsonpastor5865
@chsamsonpastor5865 Ай бұрын
బ్రదర్ నీ గురించి నీ ప్రయాణాల గురించి ప్రతి రోజు ప్రార్ధన చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి రావాలి ఆరోగ్యంగా ఉండాలి
@gruhinisharingthoughts5131
@gruhinisharingthoughts5131 Ай бұрын
Mimmalni mana Telugu papers channels gurthinchaledani feel avvadhu...prathi teluguvaadu ninnu chusi garvapadathadu.... proud to be Indian
@0-ks7qq
@0-ks7qq Ай бұрын
🎉🎉 ఇది నిజంగా ఉత్తరాలు ఉంచు సిరియాల హ్యాపీగా నేను చూడలేకపోయినా మీరు చూపించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు మీ అందరికీ
@ramakote4738
@ramakote4738 Ай бұрын
తొలి భారతీయుడు మరలా మన ఆంధ్ర వాడు వింతలు విడ్డూరాలు విశేషాలు కామెడీ పంచులు చాలా సరదాగా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము బెస్ట్ ఆఫ్ లక్ అన్వేష్ బ్రదర్
@umadevi1288
@umadevi1288 Ай бұрын
మేము వెళ్లలేని ప్రపంచాన్ని మాకు చూపిస్తూ ఉన్నందుకు థాంక్స్
@VinuMaddili
@VinuMaddili Ай бұрын
నీ వల్ల నా లాంటి పేద వాళ్ళు ప్రపంచన్ని చుస్తునాం tq బయ్యా
@pulipuli2416
@pulipuli2416 Ай бұрын
ఆర్కిటిక్ లో ప్లాస్టిక్ కవర్ ని తీసివేసి పర్యావరణాన్ని కాపాడిన అన్వేషణకి జై❤
@sharankumar9664
@sharankumar9664 Ай бұрын
Superb visual video of arctic 🐻‍❄️🥶 circle we middle class people can never think of this trip atleast until 2035 but you did it with our telugu youtube fan's 😊 from across world 🌎
@sudheerdasari6344
@sudheerdasari6344 Ай бұрын
ఈ ఎపసోడ్ కోసం బాహుబలి 2 కన్నా ఎక్కువగా ఎదురుచూస bro సూపర్ డ్రోన్ వీశ్వల్స్ వేరే లెవల్ ❤❤❤
@ephraimbennyganti5029
@ephraimbennyganti5029 Ай бұрын
Where you started , where you are today... Truly your hard work bro.. Great👍
@ganapathipallagani3971
@ganapathipallagani3971 Ай бұрын
Nee kallatho prapancham chudatam chaala happy ga undhi..nee videos kosam wait chesthu untaamu antha family member vi ipoyaav anvesh thanq for ur videos 😊😊😊😊
@MrMadhavsai
@MrMadhavsai Ай бұрын
చాలా అద్భుతంగా ఉంది అన్వేష్ గారూ... డ్రోన్ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి... ఉత్తర దృవం కళ్ళకి కట్టినట్లుగా చూపించినందుకు ధన్యవాదములు
@satyashodhaksatyaanveshana
@satyashodhaksatyaanveshana Ай бұрын
అన్న మీ వీడియోల వలన ప్రపంచ వింతలు విశేషాలు తెలుస్తున్నాయి.. మీ వలన అన్ని దేశాలను చూస్తున్నాము ధన్యవాదాలు అన్న
@lavanyakota6343
@lavanyakota6343 Ай бұрын
The men, who visiting the places of all God's Creations.. You are blessed Anvesh anna❤
@రవీంద్ర811గౌడ
@రవీంద్ర811గౌడ Ай бұрын
Super రా అన్వేష్.... నువు తోపురా... రా అంటునానన్ని ఏమి అనుకోకు బ్రో🎉🎉🎉🎉
@harishbujji6
@harishbujji6 Ай бұрын
I think this is best video for pure explanation on social studies nd Arctic ,, great job anvesh❤,and keep it grow, and i proudly say we r *Uttarandra Guys From Andhrapradesh❤*
@b.v.shekarshekar3609
@b.v.shekarshekar3609 Ай бұрын
❤️👌🌹 అన్నా నువ్వు సూపర్ నువ్వు సూపర్ అన్న ఈ వీడియో ఎంత బాగుందంటే ఆ లోకేషన్ లొకేషన్స్ ఆ సీన్స్ సినిమాను మించిపోయి ఉన్నాయ్ అన్న పాటలు డాన్సులు చివర్లో ఫైట్స్ క్లైమాక్స్ పోలీసులతో నువ్వు సూపర్ అన్న
@nature0703
@nature0703 Ай бұрын
హమ్మయ్య!మొత్తానికి అన్వేష్ భయ్యా వలన ఆర్కిటిక్ ప్రపంచాన్ని చూసేసాను. Its so beautiful, but Last lo upset aipoianu, anyway u had achieved amazing journey bhayya congratulations.🎉❤
@vittalonline
@vittalonline Ай бұрын
22:22 నా చిన్నప్పుడు WWF ( world wild fund ) క్యాలెండర్స్ లో ఈ ఆర్కిటిక్ మంచు పర్వతాలు ఉండేవి , అవి పుస్తకాలకు అట్టలు వేసుకునేవాడిని. మళ్ళీ ఇన్ని ( దాదాపు 30 ) సంవత్సరాల తర్వాత కళ్ళ ముందు చూపించావు 😃😀👌👌🙏🙏 thanks brother
@UrsRaj14354
@UrsRaj14354 Ай бұрын
100%success full...prsn (ప్రపంచ యాత్రికుడు)anvesh bro
@CrossComedy0
@CrossComedy0 Ай бұрын
మీరు ప్రపంచం ను గుప్పెట్లో పెట్టుకున్నారు అన్వేష్ గారు లవ్ యూ బ్రో❤🎉
@khajask5448
@khajask5448 Ай бұрын
చాలా చాలా బాగుంది లాస్ట్ లో బాధేసింది 20 లక్షల వీడియో చాలా సుందరంగా 👌
@dheekshababy2459
@dheekshababy2459 Ай бұрын
ನಾ ಅನ್ವೇಷಣಾ.. ತೋಪು.. ದಮ್ಮು ಉಂಟೇ ಆಪು... My favorite naa anveshana ❤❤❤❤
@Chinnu_Bhai_Gaming_999
@Chinnu_Bhai_Gaming_999 Ай бұрын
Na Anveshana Thopu Dhammu Unte Apu Correct Ha Bro 😮
@dheekshababy2459
@dheekshababy2459 Ай бұрын
@@Chinnu_Bhai_Gaming_999 yes brother correct...
@SivasSivasSivas
@SivasSivasSivas Ай бұрын
Hi Kannada
@RajeshKoki-hp9lw
@RajeshKoki-hp9lw Ай бұрын
Naku yenti kannada ardam avutundi 🧐
@hariprasadg8428
@hariprasadg8428 Ай бұрын
అన్నా, నువ్వు చూసిన దేశాలు మేము చూడంలేము, నీవల్ల అన్నీ చూసాము, Thnq ❤
@pavanichowdary9906
@pavanichowdary9906 Ай бұрын
మా బాబు కి 7 year's వాడు ఎంత ఇష్టం గా చూస్తాడో మీ వీడియోస్ , మీ వల్ల మా బాబు తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాడు , మీరు చెప్పేవి కొన్ని అర్థం కావు కదా నన్ను అడుగుతున్నాడు , వాడు బాగా చదువుకొని జాబ్ చేసి ఇలా నేను వెళతాను మమ్మీ అంటున్నాడు 😊
@NaaAnveshana
@NaaAnveshana Ай бұрын
Super kada
@pavanichowdary9906
@pavanichowdary9906 Ай бұрын
@@NaaAnveshana మీరు చాలా మందికి inspiration brother 🤗
@JithendharAJ64
@JithendharAJ64 Ай бұрын
హాలీవుడ్ చిత్రంలో చూసిన లొకేషన్స్ కన్నా అద్భుతం❤❤❤❤ మాటలు లేవు❤❤ సూపర్❤❤❤
@100Raju5
@100Raju5 Ай бұрын
నేషనల్ జియోగ్రఫీ చూడు సరిపోతది
@Prasad9187
@Prasad9187 Ай бұрын
One of the beautiful word Naa Anveshana...🎉❤you Rocket
@vasusri6319
@vasusri6319 Ай бұрын
తగరపువలస నుంచి ఉత్తర ధ్రువం వరకు మరింత స్పష్టమైన పరిణతి చెందిన మీ వివరణ చాలా బాగుంది.అనాయము జరిగినప్పుడు (గోఛీతాతగారు) ఎన్నో దేశాలూ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.మీరు మా టాలడే విధానం అభినందనీయము ❤
@chandrasekharbuddha3041
@chandrasekharbuddha3041 Ай бұрын
The way you shot the places are really incredible..
@sunilsake
@sunilsake Ай бұрын
Extraordinary you tuber from INDIA. INDIAN ANVESH GOD BLESS YOU ABONDENTLY.
@voletinani4155
@voletinani4155 Ай бұрын
ప్రప్రంచాన్ని జయించాడు మా అన్వేష్ అన్న వీడియోలు అన్ని హాలీవుడ్ రేంజ్ నీ జన్మ ధన్యం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ love you
@Bgmi10000iq
@Bgmi10000iq Ай бұрын
నువ్వు తప్ప ఇంక ఎవరు చూపించలేరు నీ కష్టని కీ హ్యాట్సాఫ్ ❤❤
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 Ай бұрын
Amazing polar bear sea lions white dears and fox really wonderful Arctic ship journey most worthful video
@villege-fermar9025
@villege-fermar9025 Ай бұрын
అన్న నేను చూస్తా అనుకోలే ఈ అందాలు ఒక్క హాలీవుడ్ మూవీ చూసినట్టు ఉంది🎉❤
@ankithanaresn3550
@ankithanaresn3550 Ай бұрын
Neeku antha sahanam Ela vachindhi bhayya em jarigina light theesukovadam ela bhayya antha simple ga untav ninnu chusi chala inspire avvochu 👌🫡
@simplysuperb3676
@simplysuperb3676 Ай бұрын
Wow మీ ప్రపంచ పర్యటన యొక్క భారీ విజయంలో మమ్మల్ని భాగస్వాములుగా చేసినందుకు ధన్యవాదాలు🙏🙏🙏👌👌👌💖
@Minnu9
@Minnu9 Ай бұрын
Aipoyaadra anna prathi saari avtala vallaku adbutaalu chupinche only KZbinr in India 🇮🇳, 21:00 - 24:00 first ever experience in KZbin don’t miss, Kids enjoyed a lot in large screen
@NaaAnveshana
@NaaAnveshana Ай бұрын
Thanks
@guruyoutubetv4727
@guruyoutubetv4727 Ай бұрын
👉భారతదేశం లో ప్రజలందరూ నిన్ను చూసి చాలా సంతోషపడుతున్నారు 👉 అన్నా మీరు చూడడమే కాక మీతో పాటు ప్రపంచం మొత్తం మాకు చూపిస్తున్నారు 👉 Thankyou 💐
@vyaviswa
@vyaviswa Ай бұрын
ప్రపంచాన్ని నీ పాదాక్రాంతం చేసుకున్న తెలుగోడ నీకు వందనం 🙏
@fayazfayaz4077
@fayazfayaz4077 Ай бұрын
మేము చూడని ప్రదేశాలను మీ ద్వారా చూస్తున్నాము. చాలా థాంక్స్ అన్న. 👌🙏
@raayijagadeesh2607
@raayijagadeesh2607 Ай бұрын
నేను చిన్నప్పుడు చదువుకూనే రోజుల్లో ఇలాంటి వీడియోస్చెయ్యాలిసింది 5మార్కులు మారియు 2 మార్కులా ప్రశ్నలూ బాగా రాసేవాడిని😊 Any way thank you anvesh Good job Its stunning From newzeland ❤
@Adresspettu
@Adresspettu Ай бұрын
చివర్లో పాత్రికా హావభావాలు మనసు చలించిపోయింది ఎందుకంటే ఒకరోజు పరిచయం ఉంటేనే వదుకోకుకోలేము కానీ జైల్లో పెట్టినా కూడా మీ మనోధైర్యం నాకు జీవితంలో ఏం జరిగినా కూడా మీలా వుండాలి అని అర్థం అయ్యి ది
@munivaraprasad880
@munivaraprasad880 Ай бұрын
హలో బ్రదర్ మీ వీడియో కోసం వెయిట్ చేస్తా ఈ వీడియో చాలా బాగుంది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pravalikach9727
@pravalikach9727 Ай бұрын
Excellent sir,adbhutham ga undi,,tv lo chusanu chala chala bagundi nene journey chesinattu anpichindi,,,,thank you so much sir 🎉
@vasuvasu4121
@vasuvasu4121 Ай бұрын
నేను బుక్స్ లో చదవడమే గాని... ఇప్పుడూ మీ వల్ల రియల్ గా చూస్తున్న 🎉🎉🎉🎉many many thanks 🙏❤❤❤
@karthiksena3328
@karthiksena3328 Ай бұрын
చాలా బాగుందండి అంటార్టిక ఉత్తర ధ్రువం అప్పుడే అయిపోయిందా అనే బాధ కూడా ఉంది మరియు ఏదో కొలిపోయినట్టుగా ఉంది మళ్లీ ఇంకో క్రొత్త దేశం లో క్రొత్త వీడియోస్ కలుసుకుందాం చాలా TQ so so much అన్నయ్య 👍👍👍👍👌👌👌👌👌🥳🥳🥳🙏🙏🙏🙏
@nadupurusanyasirao588
@nadupurusanyasirao588 Ай бұрын
ప్రత్తి వ్యాపారం బాగుంది బ్రదర్ ❤❤❤🌹🌹🌹🙏🙏🙏👍👍👍👍
@veerrajukondepudi2343
@veerrajukondepudi2343 9 күн бұрын
చాలా సంతోషం, ఆశ్చర్యం గా ఉంది.
@సయద్
@సయద్ Ай бұрын
అమ్మాయి ఏడుస్తుంటే చాలా బాధేసింది ఐ హోప్ మళ్లీ మీరు అమ్మాయిని కలుస్తారని కోరుకుంటున్నాను వీడియో చాలా బాగుంది థాంక్యూ ఫర్ అన్వేష్
@ravibabu3241
@ravibabu3241 Ай бұрын
Wonderful...simply Wonderful!!!
@user-zp2le7cr3t
@user-zp2le7cr3t Ай бұрын
Fans from Andhra Pradesh ❤❤❤
@Sasyaaariv
@Sasyaaariv Ай бұрын
ఎంత హాయిగా ఉంటుందో మీ video's చూస్తుంటే....true అన్వేషణ అంటే మీదేనండి
@itznithinreddy
@itznithinreddy Ай бұрын
The real magic starts from here in viewing of this Arctic Ocean Journey🌊🚢 21:49
@rajeshwarharidas1021
@rajeshwarharidas1021 Ай бұрын
Arctic videos are beautiful and beating HOLLYWOOD and Discovery Channels. Keeo it up
@mohanjalligampala9558
@mohanjalligampala9558 Ай бұрын
పాప డాన్స్ చూస్తుంటే, బ్రహ్మానందం కోవై సరళ డాన్స్ గుర్తొచ్చింది.. Hip up hip up
@rameshguptagupta1865
@rameshguptagupta1865 Ай бұрын
మీ వీడియో చూసిన తరువాత చాలా ఆనంద గా వుంది అన్న మాకు knowledge తో పాటు చాలా మంచి లొకేషన్స్ చూభించారు mana తెలుగు వాళ్ళు అవడం చాలా గర్వం గా వుంది అన్న
@PNARENDRA06
@PNARENDRA06 Ай бұрын
అన్నా ఈ వీడియో కోసం చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాను వన్ వీక్❤ నా అన్వేషణ
@maruthikrishna7648
@maruthikrishna7648 Ай бұрын
అన్వేష్ గారు నీ ప్రయాణం కృషి ప్రయాణం విజయవంతం చేసి ఆ వీడియోలను మాకు చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది
@ramakrishnag3886
@ramakrishnag3886 Ай бұрын
కన్నుల పండుగ అంటే ఇదేనేమో ... వర్ణించడానికి మాటలు రావట్లేదు ఎందుకంటే నేను కవిని కాదు కదా😊❤❤
@priyanandyala
@priyanandyala Ай бұрын
Lovely and very nice and wonderful video anvesh.i enjoyed your antarctica series very much. Same like that series i enjoyed a lot watching this series also👌👏.take care anvesh
@Ravikumar-zh3zz
@Ravikumar-zh3zz Ай бұрын
Adrustam ante , neede anna endhukante, money vunnolu andaru Anni chudaleru, you are great
@mohmdbasheer1377
@mohmdbasheer1377 Ай бұрын
చాలా చాలా అద్భుతంగా ఉందండి అన్వేషణ గారు మీరు చూపిస్తున్నారు కదా చాలా అద్భుతం
@sankararaogudla8991
@sankararaogudla8991 Ай бұрын
అద్బుతం దేవుని సృష్టి ప్రపంచ ము అందమే ఆనందం వీడియో చాలా బాగుంది
@chinnimatthewvlogs2132
@chinnimatthewvlogs2132 Ай бұрын
Anvesh garu nearly 3years nunchi mee videos watch chestunna.first time comment chestunna na husband nenu mee channel chusevallam.. ippudu meeru sadinchina success chustunte feeling very happy..ur prove hard work never fails..very hard work and very lucky person..
@LegendaryKids510
@LegendaryKids510 Ай бұрын
Sir నేను సోల్జర్ నీ. కానీ ఒక్క విషయం ఏంటి అంటే మీకున్న ఓపిక సహనం ఏమి చేస్తే వస్తాదో కొద్దిగా చెప్పండి. మేము అంకుంటాము మా దగ్గర చాలా ఓపిక ఉంది అని అనుకుంటాము.మిమ్మలని చూసాక అర్ధం అయ్యింది. మా దగ్గర...
@telugutruckdrivers6940
@telugutruckdrivers6940 Ай бұрын
అన్న నీ పెళ్లికి ఎన్ని దేశాల అమ్మాయిలు వస్తారో ఊయించుకుటే ఎలానో ఉంది మంచి సెలబ్రేషన్స్ కి రారు అన్న ❤️❤️❤️
@raju.b7335
@raju.b7335 24 күн бұрын
One of the nest travel vlogger i have ever seen💯
@lakshmivenkataravithota1228
@lakshmivenkataravithota1228 Ай бұрын
Good travel all over india the best
@swapnilthodasam9296
@swapnilthodasam9296 Ай бұрын
2 Hours లో 1.4 lakh Views ❤❤❤ అన్వేషన్నా తోపు దమ్ముంటే ఆపు 😊
@tmdrockers
@tmdrockers Ай бұрын
🚩🚩అన్వేష్ అన్న మీ వీడియోలు అన్ని నేను చూస్తున్న ప్రతి ఒక్క వీడియోస్ బాగున్నాయి. కానీనేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే. మీరు తిరిగే దేశాలలో కూడా ఏదో ఒక దేశంలో ఆయన అక్కడి వ్యవసాయం ఎలా ఉంటుందో అక్కడి ఎలాంటి పంటలు పండిస్తారు ఎలాంటి రకాలు వేస్తారు అది మాకు చూపియ్యాలని అనుకుంటున్నా. మన భారతదేశంలో చేసే వ్యవసాయం ఎలా ఉంటుందో ఇలాంటి పంటలు వేసారు అది మన అందరికీ తెలుసు కానీ అక్కడ దేశాలలో ఎలా పండిస్తారు ఎలాంటి రకమైన వ్యవసాయం చేశారు అనేది మాకు తెలియదు... ఒక్క వీడియో అయినా వ్యవసాయం గురించి తీయాలని అనుకుంటున్నా అన్వేష్ అన్నయ్య.❤❤❤
@RamyaPriyaOfficialChannel.
@RamyaPriyaOfficialChannel. Ай бұрын
అన్వేష్ అభిమానులు అటెండెన్స్ హియర్ ❤️👸
@lsmurthy7375
@lsmurthy7375 Ай бұрын
Exhilarating journey, LOos to learn about the Arctic through Naa Anvesh creative eyes. Awesome . God bless
@NaaAnveshana
@NaaAnveshana Ай бұрын
Thanks 🙏
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 2 МЛН
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Naa Anveshana
Рет қаралды 2,8 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 42 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 18 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 16 МЛН
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
Beijing to Shanghai High Speed Bullet Train in China
21:35
Naa Anveshana
Рет қаралды 3,9 МЛН
Gold mines in Madagascar
35:14
Naa Anveshana
Рет қаралды 4,2 МЛН
Italy free education in Telugu
12:55
Prapancha Yatrikudu
Рет қаралды 708 М.
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 42 МЛН