Naa Anveshana Problems In China 🇨🇳

  Рет қаралды 3,987,638

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Пікірлер: 33 000
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Full video kzbin.info/www/bejne/n2Gknp-fp62Fhqs
@failedengineer19
@failedengineer19 Жыл бұрын
Only a fool learns from thier Own Mistake, A wise Man/women learns From others...Thanks for awareness......🥰love from india🥰
@srinidhisrinivas98
@srinidhisrinivas98 Жыл бұрын
Bro don't stop your journey, and don't change yourself. We Love you ❤
@chellurisuvarnakumari6282
@chellurisuvarnakumari6282 Жыл бұрын
Chala chakkaga vivarinchru bro prapncha tholi indin ga goppa Peru gadinchali India ku adham chupincharu
@Lokiayan8055
@Lokiayan8055 Жыл бұрын
​@@tspscadda9681mooda kuddu
@sumanthsahu5527
@sumanthsahu5527 Жыл бұрын
Yes I seen every video
@sathyanwesh
@sathyanwesh Жыл бұрын
అన్న ఇంట్లో కూర్చొని కామెంట్స్ చేయడం ఈజీ అన్న నువు గ చిల్లర కామెంట్స్ ని పట్టిచుకోకు అన్న నువు ప్రపంచయాత్రికుడివి ని విలువ నెగటివ్ కామెంట్స్ చేసేవాళ్లకు తెలియదు, నువు మాట్లాడేది నువు చేసేది 100 % రైట్ అన్న, నువు ఎం పట్టిచుకోకు మా support ఎపుడు మీకు ఉంటది 🤝
@durgabhavani2933
@durgabhavani2933 Жыл бұрын
100% andi
@ranisathiwk1041
@ranisathiwk1041 Жыл бұрын
​@@durgabhavani2933jjj
@hyderabadtraffic4630
@hyderabadtraffic4630 Жыл бұрын
Well said anna
@indian3564
@indian3564 Жыл бұрын
Yes Anna 👍 👍
@ChandhakaRambabuRambabu-ih1gw
@ChandhakaRambabuRambabu-ih1gw Жыл бұрын
👍👍👍👌👌👌
@praveensir
@praveensir Жыл бұрын
చాలా బాగా చెప్పావు సోదరా... మీరు మాట్లాడే ప్రతీ మాటలో ఆలోచన ఉంది. అద్భుతం. ‘ఒక దేశాన్ని పొగడడం అంటే ఇంకో దేశాన్ని కించపరచడం కాదు’ ఈ వీడియో ప్రతి పౌరుడికి ఒక సందేశంగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు... మీ కళ్ళతో మేము ప్రపంచాన్ని చూస్తున్నాం. మంచి జ్ఞానాన్ని పొందుతున్నాము. మీ నుండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోరుకుంటున్నాము. 🤗👌👌👌👌
@chesri8518
@chesri8518 Жыл бұрын
Respect to you sir ❤️
@muralidonga6679
@muralidonga6679 Жыл бұрын
😂😅I😂
@myindia4009
@myindia4009 Жыл бұрын
Hii sir I am your student
@muralidonga6679
@muralidonga6679 Жыл бұрын
సూపర్ అన్న 👍👍👍
@dinakarwounders5031
@dinakarwounders5031 Жыл бұрын
Sir meru kuda anna follow kavadam chala happy ga undi
@rajkumarsingaravelu9069
@rajkumarsingaravelu9069 Жыл бұрын
ఎవడు ఏమి అన్న నువ్వేం బయపడకు బాధపడకు నీకు మేము మద్దతుగా వున్నాం.. నిజమైన దేశభక్తి నీలో వుంది అని మాకు తెలుసు అస్సలు అధైర్యం చెందకు అన్న... ❤️from hyd..
@bmaruti7398
@bmaruti7398 9 ай бұрын
చాలా బాగా చెప్పావు బ్రదర్ మన దేశం గురించి నీ ఆవేదన అర్థమయింది నీలాంటి వాళ్ళు ఉంటే దేశం చాలా బాగుపడుతుంది
@balarajusappogu6066
@balarajusappogu6066 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పే నిన్ను చూస్తే నాకు నీ వెంట రావాలని అనిపిస్తుంది, అన్నయ్య.. జై హింద్. జై భారత్..
@gouthams1671
@gouthams1671 Жыл бұрын
అన్ని అవయవాలు ఉండి అంటార్కెటిక కి డబ్బులు అడుక్కుంది ఎవరు చి సంస్కార హీనులు 😊
@CMBabu-jz1md
@CMBabu-jz1md Жыл бұрын
Good news
@m.manasamylavarapu5310
@m.manasamylavarapu5310 Жыл бұрын
100000%. Correct
@Mrjimmy30
@Mrjimmy30 Жыл бұрын
Super Anna❤
@shanthuthanish8361
@shanthuthanish8361 Жыл бұрын
Great Anna ❤️
@nsailesh7397
@nsailesh7397 Жыл бұрын
చాలా రోజులకీ ఒక నిజమైన భారతీయుడిని చూశాను నిజాన్ని నిర్బయంగా చెప్పినందుకు మీకు పాదాభివందనం అన్న..🙇🙏
@sabiqatv741
@sabiqatv741 3 ай бұрын
సూపర్ 👌❤️👍🙏
@sabiqatv741
@sabiqatv741 3 ай бұрын
సూపర్ ❤️👌
@Godavariabbai
@Godavariabbai Жыл бұрын
ఈ వీడియో కి చరిత్రను తిరగరాసే శక్తి ఉంది... మన భారత దేశం ఎంతో గొప్పది అని చెప్పుకుంటే సరిపోదు 🙏... పక్క దేశాలు ను చూసి మనం నేర్చుకుని మొదటి స్థానం dakkinchukovali
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
👍
@akhilaakki3393
@akhilaakki3393 2 ай бұрын
​@@NaaAnveshana 🙏🙏🙏baga chepparu 💯💯👍👍👍👍
@ప్రకృతిప్రసాదం
@ప్రకృతిప్రసాదం 8 ай бұрын
నేను ఒక రైతుని... మీ వీడియో లు ఓ నాలుగు చూసుంట... మీ మాటల్లో గానీ చేతల్లో గానీ. నిజాయితీ దేశభక్తి .. భాగుంది తమ్ముడు.. మీకు శుభాభినందనలు...
@Rajuuu9736
@Rajuuu9736 Жыл бұрын
అన్న చైనాలో ఒక ఇంట్లో 10 మంది ఉంటే పది మంది కష్టపడతారు..... మన దేశంలో ఒకడు కష్టపడితే పది మంది తింటారు.... అన్వేష్ అన్న నువ్వు చెప్పింది 💯 కరెక్ట్ అభివృద్ధి విషయంలో చైనాను చూసి చాలా నేర్చుకోవాలి
@YA-SH-
@YA-SH- Жыл бұрын
nice anna❤
@vsrinu8158
@vsrinu8158 Жыл бұрын
🎉
@Hello-653
@Hello-653 Жыл бұрын
🤣👌🏻
@indian3564
@indian3564 Жыл бұрын
Yes 👍👍
@pavanbk508
@pavanbk508 Жыл бұрын
Exactly 💯 👍
@cherukuruhanok7730
@cherukuruhanok7730 Жыл бұрын
మనోళ్లు సిగ్గు శరం లేని వారు అన్నా, పట్టించుకోకండి, Don't Feel Anna ❤❤
@mahadevkorra7972
@mahadevkorra7972 Жыл бұрын
Yes bro
@KrishnaKrishna-hd4gh
@KrishnaKrishna-hd4gh Жыл бұрын
​@@mahadevkorra7972😅
@funpraneeth5396
@funpraneeth5396 Жыл бұрын
​@@TeluguShortsvideos514nee pukula modda
@daniyellapu-dl8tv
@daniyellapu-dl8tv Жыл бұрын
nekundhatra
@funpraneeth5396
@funpraneeth5396 Жыл бұрын
​@@TeluguShortsvideos514pukula modda
@commanman4987
@commanman4987 Жыл бұрын
మీరు నిజం చెప్పితేనే మీ విలువ పెరిగింది. మీరు తగ్గాల్సిన పని లేదు సూపర్ బ్రదర్ 👌
@YSITAPATHIRAOYSITAPATHIR-mf1yx
@YSITAPATHIRAOYSITAPATHIR-mf1yx 2 ай бұрын
👍👍👍
@raghuramapuri8051
@raghuramapuri8051 Жыл бұрын
ఈ వీడియో చుసినవాళ్ళకి కొంత జ్ఞానం పెరుగుతుంది,,,, చాలా బాగా చెప్పారు అన్న 👌
@mahalakshmivemula7861
@mahalakshmivemula7861 Жыл бұрын
అన్నా నువ్వు చెప్పింది మన దేశం ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారు ఎలాంటి తప్పు లేదు మీరు ఇలాగే మీకు కలిగిన అనుభవాన్ని నిర్భయంగా మాకు తెలియజేయాలనుకున్నారు ఇలాగే మీరు ముందుకు వెళ్లండి మీ వెంటే ఉంటుంది 💪
@likhilvarmakanni737
@likhilvarmakanni737 Жыл бұрын
చాలా మంచిగా చెప్పారు బ్రదర్....❤ ఎక్కడ ఐతే కులం,మతం,బూతుల రాజకీయ౦,స్వార్ధం,అవినీతి.....ఉంటుందో అక్కడ అభివృద్ధి కష్టం....వీటుని విడిచి, అభివృద్ధి యే లక్ష్యంగా ఆలోచన చేసై దేషానికి మేలు జరుగుతుంది సోదరా...జై హింద్ ❤
@jbhanukumar
@jbhanukumar 12 күн бұрын
అన్న నీకు దండం అన్న ...నువ్వు ఎంత భాగా చెప్పావు అన్న ...అన్న మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అన్న . అభివృద్ది చెందిన దేశం కాదు . మనం ఎక్కడన్నా చదివిన అదే కనిపిస్తాది. మనకు కులం వుంది , మతం వుంది , ఈ రెండు వల్ల మనకు అందర్కి స్వార్థం వుంది ...tq anna good information...❤❤❤ ఇంక ఎన్నో మంచి విడియోస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤❤
@kishorekumar8692
@kishorekumar8692 Жыл бұрын
అన్న మీ ధైర్యానికి నిజాన్ని నిచచ్చిగా చెప్పగలిగే మీ సాహసానికి నా పాదాభివందనలు 🙏మీ మాటల్ని కరెక్ట్ గా అర్ధం చేసకున్న వారు అభివృద్ధి పథం లో ముందుకు సాగుతారు... 👏👏👏👏ఇది కదా నిజమైన మోటివేషన్ అంటే జోహార్లు అన్న గారు జోహార్లు 🙌👏👏👏🙏🙏🙏
@krishnavijay8409
@krishnavijay8409 Жыл бұрын
కడిగేసావ్ bro.... ఏడిపించావ్... you are inspired !!! చాలా సార్లు చప్పట్లు కొట్టాను...take a bow Sir..
@krishnavijay8409
@krishnavijay8409 Жыл бұрын
చాగంటి గారి, షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు విని మారిన వాడిని..నీ మాటల వల్ల కూడా మారచ్చు అని తెలియ చేశావ్..🙏
@ravikiran3691
@ravikiran3691 Жыл бұрын
మంచి ఎక్కడ వున్నా నేర్చుకో వచ్చు, శత్రువైనా వాళ్ళ లోని good క్వాలిటీస్ తెలుసు కోవటం లో తప్పు లేదు, goahead bro, అన్ని ప్రోగ్రామ్స్ కంటెంట్ బాగుంది well done 👍👍
@usharani-ld2fo
@usharani-ld2fo 8 ай бұрын
ఇతర దేశాలను చూసి మనము నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి మంచి విషయాలను మీరు చాలా చూపిస్తున్నారు. అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పిచ్చి మాటలు పట్టించుకోకండి. నీకు చాలా కృతజ్ఞతలు
@shankarkota2843
@shankarkota2843 Жыл бұрын
అన్న మీరు ఎంత ఆవేదనతో చెప్పారు,మన దేశ పరిస్థితి గురించి చాలా బాగా చెప్పారు. అన్న మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు.మీ కళ్ళ తో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావ్ ...❤❤
@manodeymama
@manodeymama Жыл бұрын
అన్వేష్ గారు, నిన్న మొన్నటి వరకు మీరు చేసిన వీడియోస్ సరదా కోసమో,time pass కోసమో చూసే నాలాంటి జనం ...ఇప్పుడు మీరు చేసే వీడియోస్ లో content and message చూస్తున్నాం.. అన్నా, మీరు మన భారత జాతి కీర్తీ, క్యాతులని మళ్ళీ అందరికీ గుర్తు చేస్తూ వెళ్తున్నారు..మీ ప్రయాణం ఎప్పుడు అందరికీ స్ఫూర్తి 😍🤩🙏
@mohanmaradana9991
@mohanmaradana9991 Жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్, మన దేశం బాగుపడకపోడానికి కారణం మనలో వున్న స్వార్థం, ఒకడు బాగుపడితే ఓర్వలేము, అదే వాడు రోడ్డుమీద పడితే సంతోషిస్తాము, మనం కష్టపడకుండా సంపాదన వచ్చేయాలి. Don't feel brother continue your travel ❤❤❤❤❤
@VickyVicky-hu3fc
@VickyVicky-hu3fc Жыл бұрын
చింతించకండి అన్నా మేము నీతో ఉన్నాం నువు ఒక పెద్ధ దేశభక్తుడువి అన్నా ❤ Proud of you Anna Jai hind 🇮🇳❤
@anandpenumatcha7097
@anandpenumatcha7097 Жыл бұрын
నువ్వు తగ్గొదు అన్వేష్...1M మంది నీ వెనకాతల వున్నారు keep going ❤
@jspksports
@jspksports Жыл бұрын
అన్నా మీరు ఏమి పట్టించుకోవద్దు ఎదవలు ఉంటేనే ఉంటారు . మేము మీకు సపోర్టు ఉన్న మీరు చూపించండి చైనా గురించి Proud to be an Indian 🇮🇳.. We are all Support With You Brother 👍 Continue Chinna Series.
@k.pmurthygunadalavijayawad2911
@k.pmurthygunadalavijayawad2911 10 ай бұрын
నువ్వు చూపించే దేశాలను ప్రపంచంలో సృష్టించిన దేవుని కూడా అలాగే దూషించారు మారుమనసు పొంది సృష్టించిన సృష్టికర్తను స్మరించుము ఈ నరకమే కాదు పరలోకం కూడా అక్కడ కూడా నువ్వు సదా కాలం దేవునితో జీవించవచ్చు praise the lord bro🙏
@sridhardondapati9767
@sridhardondapati9767 Жыл бұрын
బాగా చెప్పారు తమ్ముడు. ఇప్పుడున్న మన వాళ్ళకి బుద్ధి రావాలి. Good going congratulations
@ram.y.s7419
@ram.y.s7419 Жыл бұрын
మనసు దోచిన ప్రపంచ యాత్రికుడు ఉమా తెలుగు ట్రావెలర్ నుంచి అభిమానులను లాక్కున్న విజేత అసలైన దేశభక్తి కలిగిన అన్వేష్ ❤
@sivalanka9891
@sivalanka9891 Жыл бұрын
Ys. Bro
@guruprasad2806
@guruprasad2806 Жыл бұрын
😂😂😂😂😂😂 nuvvu super anna❤❤❤❤❤😊
@guruprasad2806
@guruprasad2806 Жыл бұрын
😂😂😂
@vinodgugulothu9212
@vinodgugulothu9212 Жыл бұрын
Don't feel bad about unnecessary coments broo.... Keep continue.........
@MrGanesh-Doshili
@MrGanesh-Doshili Жыл бұрын
​@@guruprasad2806z8
@vishnukowru2155
@vishnukowru2155 Жыл бұрын
Hatts off anna... చాలా విలువైన imformation చెప్పావు బ్రో....అవేశం లో మాట్లాడిన చాలా లోతుగా మాట్లాడవు అన్న ...నీకు నా పాదాభివందనం
@RAMESH3625
@RAMESH3625 3 ай бұрын
అనుభవం తో కూడిన మాటలు చాలా విలువైయినవి.. great బ్రదర్ మీరు... మన తెలుగు వ్యక్తి, indian అవ్వడం మనకు గర్వం కారణం..., great anvesh 💥💥💥❤️❤️❤️❤️
@ashwanth92
@ashwanth92 Жыл бұрын
Bro, please continue China series. You are inspiring us with these videos. Please do what you like, dont care about negative comments. Missing Sister Sisily 😉
@lavanyasingampalli3616
@lavanyasingampalli3616 Жыл бұрын
23:48
@vajralabrahmaiah494
@vajralabrahmaiah494 Жыл бұрын
100 5:15
@KommjiVenkatesh
@KommjiVenkatesh Жыл бұрын
Anna nvu pichi pichi comments pattinchukoku
@rahulteluguchannel
@rahulteluguchannel Жыл бұрын
1000
@prasadmycherla4404
@prasadmycherla4404 Жыл бұрын
SUPER ANNA NUVVU___మన దేశాన్ని గౌరవిస్తూ పొరుగు దేశ అభివృద్ధి ని స్ఫూర్తిగా తీసుకొని మనం అభివృద్ధి చెందడం అత్యవసరం.. చైనా ను ఆదర్శంగా తీసుకోవడంలో తప్పు లేదు...100% CORRECT
@skashrafvali4200
@skashrafvali4200 Жыл бұрын
బాగా చెప్పావు అన్నా మన దేశం కూడా మిగితా దేశాలు లాగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం జై హింద్ 🇮🇳
@Luckyyy_21356
@Luckyyy_21356 Жыл бұрын
Adi eppatiki jaragadu
@saralaputta5291
@saralaputta5291 Жыл бұрын
​@@Luckyyy_21356yes, correct ga chepparu
@mallikpochinapeddi5230
@mallikpochinapeddi5230 Жыл бұрын
@@saralaputta5291 ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ఉన్నంత వరకు అది జరగదు. ఇది ప్రజాస్వామ్యం పై depend అయ్యింది ofcourse ఇంకా చాల ఉన్నాయ్ లెండి టాగ్స్. అంటే రాజకీయ నాయకులే. వాళ్ళు కులాలు మతాలు అని ఫుల్ గ జానాల మైండ్ spoil చేసారు. mainly వాక్ స్వాతంత్య్రం. వాక్ స్వాతంత్య్రం అంటే మిగిలిన వాళ్ళని తిట్టినా ఎం కాదు అని భ్రమ లో ఉండిపోయారు అదే నిజం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులూ కూడా. వాళ్ళ స్వార్థం కోసం. ఇంకా చాల ఉన్నాయ్ ఇలా మనోభావాలు, అణిచివేతలు ... ఇలాంటి పదాలు వాడి జనాలకి రెచ్చకొట్టి బతకడానికిమాత్రమే పనిచేస్తుంది ఇది. ఫ్రీ స్కీమ్స్, వెల్ఫేర్స్ అంటూ పని టెక్నాలజీ కి దూరం గ ఉంచుతూ ఉంటె ఇలానే ఉంటుంది. నిజానికి అందరు ఒకటిగా పనిచేసి ఇంటిని , దేశాన్ని అభివ్రిద్ది చేసే ఆక్ట్ ఒకటి కూడా లేదు అనుకుంట.
@sumanthgunti6959
@sumanthgunti6959 Жыл бұрын
​@@Luckyyy_21356 Correct ga cheppav bro
@MachaboinaBhanu
@MachaboinaBhanu 10 ай бұрын
మన తెలంగాణా వాళ్ళు ఎంతమంది ఉన్నారు❤😢....
@PITHAPURAM-KURRADU
@PITHAPURAM-KURRADU Жыл бұрын
అన్న నువు చెప్పిన ప్రతిది చాలా కరెక్ట్.. నువు చైనా లో ఇంకా వీడియోస్ చేయి అన్న. చైనాని చూసి నిజం గా మనం చాలా నేర్చుకోవాలి. U r correct అన్న ❤❤
@RavindraKumar-zp8ic
@RavindraKumar-zp8ic Жыл бұрын
అన్న నిన్ను దేశ ద్రోహి అన్నోడు మూర్ఖుడు. You are the heart of telugu people.❤
@mkrao6447
@mkrao6447 Жыл бұрын
నువ్వు చెప్పింది నిజం అన్న, మన దేశం కూడా అభివృద్ధి అవ్వాలి.
@TRyamini
@TRyamini Жыл бұрын
💯❤❤
@NaralaAparna
@NaralaAparna Жыл бұрын
Aitadi mla lu mp lu cm lu dochukovatam apute abhivruddi aitadi
@sandeepkishan9957
@sandeepkishan9957 Жыл бұрын
Adi apudu kadhu
@kashinath92463
@kashinath92463 Жыл бұрын
ఉచితాలు ఇవ్వవద్దు రిజర్వేషన్లు ఇవ్వవద్దు కఠినమైన చట్టాలు ఉండాలి ప్రతి మనిషి పని చేయాలి అప్పుడే అభివృద్ధి ఇవన్నీ గవర్నమెంట్ చేస్తే ప్రతిపక్షాలు ఊరుకోరు
@vr.editz0777
@vr.editz0777 5 ай бұрын
ధర్మో రక్షిత్ రక్షితః🙏 We will always support you Annna ❤
@RAM-ju5jw
@RAM-ju5jw Жыл бұрын
He is real Traveler, real hero. అన్న Already నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్న.. ఈ ఒక్క వీడియో తో నీ మీద చాలా గౌరవం పెరిగింది అన్న. జై హింద్ 🔥🔥🔥
@vishbabu292
@vishbabu292 Жыл бұрын
మా Support మీకు ఉంటది బ్రో మీరు తగ్గొద్దు చేస్తూనే ఉండండి
@kummarigangadhar96
@kummarigangadhar96 Жыл бұрын
మన india లో 29 రాష్టలల్లో మన 2 తెలుగు రాష్టల్లో ఉన్న ముర్కులు ఇంకా ఎ రాష్ట్రo లో ఉండరు అన్న నువ్వు అవి ఎం పట్టించుకోక నికు నాల support చేసే వాళ్ళు చాలా ఉన్నారు... thank you,🙏
@hosannaswagathbiriyanivija9875
@hosannaswagathbiriyanivija9875 5 ай бұрын
మీరు సూపర్ బ్రదర్ మీది నిజమైన భారతీయుడు అభివృద్ధి చెందిన దేశాల గురించి మనకు తెలియపరచి మనం ఎలా ఉండాలి ఒకడు ఒకడు ఎలా గౌరవించుకోవాలి చెప్పిన మీరే నిజమైన ప్రపంచ యాత్రికుడు మన మనదేశంలో రోడ్డు వెంబడి పిచ్చి మొక్కలు కాకుండా పండ్ల మొక్కలు పెంచమని గొప్ప సందేశం ఇచ్చిన మీ మాటలు ఎవరికి నచ్చలేదా మీరు కష్టపడి రూపాయి సంపాదించుకోవటం నచ్చని ఎదవలు చాలామంది ఉన్నారు మీరు ముందుకు పదండి మేమున్న మీ వెనుక మీ ముందు జై జై భారతీయుడు జై జై ఇండియన్
@rockybhai-kq8uz
@rockybhai-kq8uz Жыл бұрын
అన్నా కోపం లో చెప్పినా నిజాలు చెప్పావ్❤️ నువు తగ్గకు love you అన్నా ❤️❤️
@narayanaswamyjagannatham298
@narayanaswamyjagannatham298 Жыл бұрын
మీరు ప్రత్యక్షంగా విదేశీ పర్యటలు చేస్తూ అక్కడి మంచి చెడులను నిర్మొహమాటంగా మీ ఆలోచనాపరిధిలో విశ్లేషించి చెప్పే విధానం బాగుంది, don't disappoint sir, continue your journey,
@muraligorati6097
@muraligorati6097 Жыл бұрын
మన దేశంలో మత , కులం పిచ్చి పేరుకు పోయిన ప్రజలు ఎక్కువ ఉన్నారు.. బ్రో. You did a great job 👍❤
@b.prabhab.prabha1555
@b.prabhab.prabha1555 Жыл бұрын
Anna this is true annayyya I love ur speach
@palanarsimha7270
@palanarsimha7270 Жыл бұрын
Anna this is true annayya i love ur speach 💞💞
@nagadineshdusanapudi3863
@nagadineshdusanapudi3863 Жыл бұрын
Arey kojja ikka kulam, matam ekkada ochinde ra inka e kojja bathuku maanva?
@erlapatisatish1127
@erlapatisatish1127 Жыл бұрын
Super Anna
@satish_522
@satish_522 Жыл бұрын
true brother
@TejasTanushNakka-up6yr
@TejasTanushNakka-up6yr 4 ай бұрын
ఓటేస్తే నాకు ఎంత నీకెంత ఎస్ ఇది కరెక్ట్ నువ్వు మాట్లాడిన ప్రతి మాట నిజం వెరీ గుడ్❤ లా
@jaganmohan9369
@jaganmohan9369 Жыл бұрын
తమ్ముడు, నేను 2015 lo China వెళ్ళాను. నువ్వు చెప్పేది నిజం. అక్కడ చాలా క్రమశిక్షణ, ఇండియన్స్ అంటే అక్కడి ప్రజలకు చాలా ఇష్టం. అడిగి మరీ మనతో దిగుతారు. జింగ్ పింగ్ వెదవే కావచ్చు. కానీ, వారి ప్రజలు , వారి కట్టడాలు, చాలా బాగుంటాయి.
@premkumar-mj6uc
@premkumar-mj6uc Жыл бұрын
@KENRBLXGAMING
@KENRBLXGAMING Жыл бұрын
You are the pride for Telugu people and india. Please continue the journey bro
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
bye bye live in china .. dont come back to india .. hope modi punished you badly .. ban all chinese in india
@ramvelivela1611
@ramvelivela1611 3 ай бұрын
First time Respect 100000000% times Perigindhi Naa Anveshana.. Bro❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 Жыл бұрын
అన్నయ్య మన దేశం కోసం నీ మాటలు విని నా కళ్ళంటా నీళ్లు వచ్చేసాయి అన్నయ్య ఏడ్చేసాను 😭😭😭నువ్వు అన్నయ్య అసలైన youtuber జై హింద్, నిన్ను భారత మాతాకీ అంకితం చేస్తున్నాను 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@crazyrams4082
@crazyrams4082 Жыл бұрын
Challe nv ne over action Edchava proof edi
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 Жыл бұрын
China వాళ్ళు కమ్యూనిస్ట్ అయిన దేశాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళు బాగుపడ్డారు,సిగ్గు పడాలి. మనం ఎం చేస్తున్నాం పార్టీ జెండాలు పట్టీకొని నాయకుల వెంట వేళ్తున్నాం, సొల్లు కబుర్లు, సినిమాలు రివ్యూస్, ఇలా అయితే దేశం ఎప్పుడు బాగుపడుతుంది. నాకు మన దేశం అంటే (🇮🇳🇮🇳🇮🇳)ఇష్టం ఉండదా అన్వేష్ అన్నయ్య చెప్పింది 100/రైట్ చిన్నతనంలో నేను social welfare NCC స్టూడెంట్ ని దేశం కోసం ఒక సైనికుడు ఎలా ఉండాలి అని దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వాలి.china బాగుపడింది అంటే నాకు కూడా ఈర్ష్య గా ఉంది. దానికి, మనకి ఏంటి తేడా వాళ్ళు అభివృద్ధి కోసం ముందుకు వేల్తారు మనం నాయకుల కోసం ముందుకు వెళ్తున్నాం అది తేడా. హార్స్ గా మాట్లాడి ఉంటే క్షమించండి ఏది అన్వేష్ అన్న fan గా నేను గర్వ పడున్నాను మంచి విష్యాలు చెప్తారు, చూపిస్తారు జై హింద్ 🙏🙏🙏🙏
@allamsamatha7379
@allamsamatha7379 11 ай бұрын
I never watched any KZbin video. But first time I have watched your video without skipping sir. Good information
@skmlprasad4835
@skmlprasad4835 Жыл бұрын
నిజం నిష్టూరంగా ఉంటుంది అన్వేష్! కొంచెం చేదుగా ఉన్నా .....నిజాలు చెప్తూ నీ ప్రయాణం కొనసాగించు👍👏👏👏💐
@G.H.EDITORSGAMING
@G.H.EDITORSGAMING Жыл бұрын
మీరు గొప్ప పని చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో భారతీయులందరూ తెలుసుకోవాలి. మీరు మీ వీడియోలతో తెలుగు వారందరికీ స్ఫూర్తినిస్తున్నారు, అలాగే కొనసాగించండి బ్రో ...💐🥰🌍
@RamaKrishna-zj2jz
@RamaKrishna-zj2jz Жыл бұрын
అన్నా నిన్ను ఎవడైతే దేశద్రోహి అన్నవాడు. వాడే అసలైన దేశద్రోహి మంచి యూట్యూబ్ అనడానికి. నువ్వొక్కడివే. చాలు💯👏👏👏👏👏👏👌👌👌👌💐💐💐 iloveyou... bro🎉
@kosarajum
@kosarajum 2 ай бұрын
ప్రపంచపర్యటన ఉదేశ్యం తెలుసుకోవటమే, నీవు చేస్తున్నది చాలా గొప్పది.
@naveenmaruthi8558
@naveenmaruthi8558 Жыл бұрын
ఒక్కడు ఎదుగుతుంటే గిట్టని వాడు విమర్శించడం మామూలే అన్న అలాగని నీ ప్రయాణాన్ని మార్చు కోవద్దు, You did a great job Anna we are all with you.. don't give up
@vamshikrishna1970
@vamshikrishna1970 Жыл бұрын
అన్న... మీ వల్ల ప్రపంచం మొత్తం చూస్తున్న....ప్రపంచ దేశాల స్థితి గతులు తెలుసుకుంటున్న...❤
@Crazykrishna123
@Crazykrishna123 Жыл бұрын
అన్న నువ్వు చెప్పేది నిజం నిజం చెప్తే ఎవడికి నచ్చదు ఇక్కడ కులం మతం అన్ని ఉంటాయి మతం మీద ఆధారపడి ఇక్కడ ప్రభుత్వాలు పనిచేస్తాఈ. నువ్ కరెక్ట్ అన్న❤❤❤❤❤❤❤
@madetimukesh1691
@madetimukesh1691 Жыл бұрын
Correct
@arungone777
@arungone777 Жыл бұрын
Correct 💯
@Shivaji786sena
@Shivaji786sena Жыл бұрын
Correct
@Nidhanapellisathishsathish
@Nidhanapellisathishsathish 6 ай бұрын
Baga chepinavu brother ❤ Telangana nundi nenu meku support chestuna love india❤...
@ashokgunji2284
@ashokgunji2284 Жыл бұрын
మీ మీద రోజు రోజు కీ అభిమానం పెరుగుతుంది.. your not a traveller but also very very good humabeing and great inspiring person. Keep it up you have a great future
@Krithik0703
@Krithik0703 Жыл бұрын
అన్నా నువ్వు ఇండియన్ డైమండ్ అన్నా💞, నీ వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్లకు తెలుస్తుంది నీ మంచితనం ఏంది అనేది.. We love you bro💞
@Rajunature239
@Rajunature239 Жыл бұрын
అన్న నువ్వు అందరికి ఆదర్శం proud off India 🇮🇳. మనం రాజకీయం. మారదు మన. వాళ్లు మారారు,, ఎపుడు అయితే ఇక్కడ యువతలో మార్పు వచ్చితో అపుడు మారుతుంది 🇮🇳
@ChandhakaRambabuRambabu-ih1gw
@ChandhakaRambabuRambabu-ih1gw Жыл бұрын
Kastam vutharam maradam anna
@Society-71
@Society-71 Жыл бұрын
Well explained with lot of experience..good bro..keep going relax Bro 👌👍
@mohammadraphy9542
@mohammadraphy9542 Жыл бұрын
నీకు జరిగిన అన్యాయానికి చింతిస్తున్నాము. నీవు నిజమైన భారతీయుడి వి.❤
@venkataramanapotharlanka5101
@venkataramanapotharlanka5101 Жыл бұрын
Yes true
@samudralasatwik8675
@samudralasatwik8675 Жыл бұрын
Yes
@SantharamKeerthi-cw3vx
@SantharamKeerthi-cw3vx Жыл бұрын
Yes
@ShanthiDevi-q5i
@ShanthiDevi-q5i Жыл бұрын
Am jarginde Anna ,Anna ke
@siddipetharish3147
@siddipetharish3147 Жыл бұрын
నువ్వు చెప్పింది నమ్మలేని నిజం అన్నా... చాలా నిజాలు మాట్లాడవు . మనం కూడా మారాలి 🇮🇳✨
@shailajajogi160
@shailajajogi160 3 ай бұрын
మీరు చాలా చక్కగా చెప్పారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@mandipudisurya4212
@mandipudisurya4212 Жыл бұрын
Don't worry annayya....వాళ్ళు బాగుపడరు బాగు పడే వాళ్ళని బాగు పడనివ్వరు మన వాళ్ళు ...(మీరు మాట్లాడే ప్రతి మాట 💯% నిజం అన్నయ్య)...
@bajishareefshaik
@bajishareefshaik 4 ай бұрын
Anna nuvvu emi pattinchukoku. Actually nuvvu chala help chesthunnavu. Memu Anni desalu chudagalama. Anni kashtalu padi chesthunnavu. Thanks anna
@Jaijagan-ru6kx
@Jaijagan-ru6kx Жыл бұрын
నిన్ను చూసి ఈర్ష్య,అసూయ, తిట్టేవాల్లు ఉన్నారంటే... నువ్వు సరైన దారిలో వున్నవనే అర్థం... don't loose your confidence..... love you bro❤❤❤❤we are with you ❤❤❤
@teluvenkatarao6500
@teluvenkatarao6500 Жыл бұрын
చాలా బాగా చెప్పావు అన్నా.... ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని స్ఫూర్తి గా తీసుకోవాలి. నువ్వు చెప్పేది ప్రతీ మాట వాస్తవం. అంతేలే మనకంటే వేరొక వ్యక్తి గొప్పగా ఎదిగితే మనం ఓర్వలేము అది మనవాళ్ళ విధానం. Ok అన్నా నీ ఛానెల్ ద్వారా చైనా గురించి ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టావు. 🙏
@msrvids9916
@msrvids9916 Жыл бұрын
అన్న మి ఆశయం , ఆలోచన , ఆచరణ అన్ని కూడా అభినందనీయం...ఇంటికి దూరంగా ఇన్ని రోజులు ఉంటు ప్రపంచమంతా తిరుగుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తూ మన దేశం కూడా అలా కావాలి అని మీరు చెప్తున విషయాలు అన్ని కూడా అద్భుతం. ❤
@Varshithaworld1
@Varshithaworld1 9 ай бұрын
Very good message cheparu brother. Thankyou
@SIYA-ck6ps
@SIYA-ck6ps Жыл бұрын
అన్నయ్యా నువ్వు చెప్పింది చాలా నిజం ఒక దేశం గురింది అలా Eppudu cheduga cheppakudadu 😢 నువ్వు చెప్తుంటే నా కళ్ళల్లో నిజం గానే ఏడుపు వచ్చేసిందీ 😢 nuvvu etta kastapaddavo telusthomdii😢❤
@darnads6154
@darnads6154 Жыл бұрын
నువ్వు తోపు బ్రదర్... చైనా గురించి చాలా బాగా చెప్పారు 🙏
@sunkariappalanaidu-k3w
@sunkariappalanaidu-k3w Жыл бұрын
😢😢😢 ఏడిపించవ్ అన్న కష్ట పడటం వలన కలిగే లభాలను గుర్తు చేశారు....😢😢❤❤❤❤
@jyothineeluri6278
@jyothineeluri6278 Жыл бұрын
This is tru
@sunkariappalanaidu-k3w
@sunkariappalanaidu-k3w Жыл бұрын
@@jyothineeluri6278 🙏🥰
@a3mixeditz
@a3mixeditz 3 ай бұрын
Orvaleni vallu 1000 anukuntaranna...nuvvu unnadi unnattu genuine ga chepthunnav....nuvvu eppudu lage undanna...naram Leni naaluka unna vallakosam nuvvu maaraku....vaallu nuvvem cheppina negative gane comment chestharu...so be you bro❤
@a3mixeditz
@a3mixeditz 3 ай бұрын
Just be you❤
@karebhuvan8193
@karebhuvan8193 Жыл бұрын
అన్నా నువ్వు మాట్లాడేదంతా కరెక్ట నీవు నిజమైన భారతీయుడు అన్నా మా సపోర్టింగ్ ఎప్పటికీ నీకే
@lovelyvasudha4480
@lovelyvasudha4480 Жыл бұрын
Pls don't stop china series...they are really very nice and now we got to know how backward we are..... don't take negative comments seriously....we always support you 👍👍👍...thank you so much for what you are doing...🙏🙏🙏
@karthikkare5628
@karthikkare5628 Жыл бұрын
Thts true Anveshanna pl don’t stop ur Chinese serious pl move on at any circumstances, we stand with u💫
@devendhargangadevi7633
@devendhargangadevi7633 Жыл бұрын
@CHARI007C
@CHARI007C Жыл бұрын
Don't stop this series brother
@balakrishnareddy7926
@balakrishnareddy7926 Жыл бұрын
Please don’t stop China series Don’t take negative comment seriously.we always support you👍👍👍👍👍
@slomo4672
@slomo4672 Жыл бұрын
Oh boy! So many Indian vloggers are in China right now! Wandering maniac, nomadic tour, traveling with AK, Indo trekker, Pratik Jain. And Indians living in China: Vinod, Ruchi, "indian in China". All of them have at least 100K subscribers.
@anjianjaneyulu9943
@anjianjaneyulu9943 Жыл бұрын
అన్న మీరు చెప్పే ప్రతి ఒక్క మాట అక్షార సత్యం అన్న భారతదేశంలో రాజకీయాలు,కులాలు, మతాలు ఎప్పుడు అంతం అవుతాయో అప్పుడే ఈ భారతదేశం బాగుపడుతుంది. అన్న మీరు నాకు ఆదర్శం జై హిందు
@vijaysimha1843
@vijaysimha1843 5 ай бұрын
Hi brother I am from Karnataka kannadiga..... Nuvvu chesthunna Pani manchidi... Nee maatalo nyaayamundi... Nijayithi undi❤
@praneethalugonda009
@praneethalugonda009 Жыл бұрын
As a neutral viewer i became a fan of u r patriotism..❤️
@Bharur
@Bharur Жыл бұрын
This is foolish patriotism. Bro u can make video on china and praise china buildings. In these videos in china u also talk about the history of criminal activities done by CCP behind china development. China is a capitalist communist hang dynasty CCP nation. Once ask chinese people to talk about - muslim community genocide crimes in Xinjiang province. - tainmen square murder of Chinese people using road rollers. No even one word about tainmen square history in that video. - china has border disputes with 14 countries with expansion policy on land and sea. - Mao zedong did biggest genocide in the earth more than hilter by killing 6 crore chinese people. - chinese military works for CCP party not for chinese people. Before praising china once check the history behind the crime done by CCP party on chinese people. Don't think viewers as buffons. If u talk about these things u will get jailed in china. Check the history of china before praising china and humiliating India in ur videos.
@krishna.s9099
@krishna.s9099 Жыл бұрын
నాకు చైనా అంటే ఇష్టం లేదు కానీ మీరు ఏ దేశానికీ ఎల్లిన ఉన్నది ఉన్నట్లు చెప్పుతున్నావు, నువ్వు గ్రేట్
@durgamsairamsairam7134
@durgamsairamsairam7134 Жыл бұрын
నువ్వు చెప్పిన ప్రతి మాట వంద ku వంద shatham నిజం అన్నా..... కులం కుడు పెట్టదు..రాజకీయం ఎదగనీయదు🎉❤నీ మాటలో నిజాయితి తెలుస్తోంది అన్న🤗🙏
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 Жыл бұрын
Is true
@Sujathasreee
@Sujathasreee 2 ай бұрын
😢😢😢👏👏👏👏👏 అబ్బబా ఎం వీడియో పెట్టారు అన్నా సూపర్ అస్సలు ఇ వీడియో చూస్తున్నంతసేపు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఇ వీడియో చూసి కనీసం కొంత మంది యువత ఐనా మారాలి మన దేశం ఎటు పోతుంది. యువత ఒక్కసారి సరదాగా కానీ శ్రద్ధగా కానీ ఈ వీడియో చూడండి వినండి ప్లీస్..మనం e రాజకీయాలు కుల మతాలు ఒకరిని ఒకరు తక్కువ చేసుకోడం వల్లా ఎం కొల్పుతున్నాం ఒక్కసారి ఆలోచించండి యువత ..
@DSREDUCATIONHUB
@DSREDUCATIONHUB Жыл бұрын
నేను teacher ni అన్న..నీ వీడియోస్ చూసి.. వాళ్ళు science and technology గురించి గురించి క్లాస్ లో చెప్పాను..... సైన్స్ అండ్ టక్నాలజీ నమ్మితే దేశం బాగుపడ తాది...అని చెబుతూనే ఉంటాను...thank u bro........నువ్వు superb.....
@prabhakarchary1453
@prabhakarchary1453 Жыл бұрын
మీరు చెప్పిన ప్రతి మాట నిజం బ్రదర్, మన వాళ్ళు నిజం ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు బాగుపడతమ్. మన చుట్టు ఉన్న దేశాలు ఎలా ఉన్నాయో తెలిస్తేనే కదా మనం ఎక్కడున్నమ్మ్ అని తెలిసేది. నెగిటివ్ కామెంట్స్ మీరు పట్టించు కోవాల్సిన అవసరం లేదు. మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మీతో మేం ఎప్పుడు ఉంటాం.❤
@balakrishnabalu5693
@balakrishnabalu5693 4 ай бұрын
🎉💯 nijamina coment
@My3memes
@My3memes Жыл бұрын
Miru cheppindhi correcte anna మన దేశాన్ని గౌరవిస్తూ పొరుగు దేశ అభివృద్ధి ని స్ఫూర్తిగా తీసుకొని మనం అభివృద్ధి చెందడం అత్యవసరం.. చైనా ను ఆదర్శంగా తీసుకోవడంలో తప్పు లేదు...
@Manichand505
@Manichand505 Жыл бұрын
Copy comment already paina okaru chesaru nuv comment ki vachina likes chusi same comment kindha chesav anthe gaa..
@sudeepdsudeepd
@sudeepdsudeepd Жыл бұрын
I am From Karnataka Naa anveshan nuvvu topu Pakka nuvvu cheppindi 💯 currect ra anna evad emaina vagana nuvvu continue cheyyi ra babu
@r.chandrashekar5205
@r.chandrashekar5205 Жыл бұрын
I support u anna .❤మొన్నటి వరకు నేను కూడ చైనా శత్రుదేశం అని అనుకునేవాడిని.but చైనా గురించి ఇంత వివరంగా చెప్పారు .వాళ్ళు అభివృద్ధి చెందినట్టు మనం చెందలేదు❤
@stos2009
@stos2009 Жыл бұрын
China vadu occupation chestu untadu vadiki support cheyandi
@sreenivasaraothuthika5155
@sreenivasaraothuthika5155 Жыл бұрын
అభివృద్ధి చెందిన దేశం అంటే శత్రువు కాదనా
@Telugunavala
@Telugunavala Жыл бұрын
అభివృద్ధి అంటే అప్పులుచ్చి ఇతర దేశాలను నాశనం చేయటం కాదు...
@vikram12357
@vikram12357 Жыл бұрын
@@Telugunavala manaki kavalisina manchini grahinchandi chedu ni vadileyandi
@surya-pc1vc
@surya-pc1vc Жыл бұрын
Same fealing bro
@Ts_tapiwork
@Ts_tapiwork Жыл бұрын
బాగా చెప్పారు అన్న ఈ వీడియో చూసికూడా మన వాళ్ళకు సిగ్గు రాకపోతే మన కర్మ 🤦‍♂️
@balakbmbala6632
@balakbmbala6632 Жыл бұрын
❤❤
@GopiVeeranadakuduru
@GopiVeeranadakuduru Жыл бұрын
మీరు ఇండియన్ అవటమే మా అదృష్టం బాధపడకండి💞💞💞
@jaikarnataka7667
@jaikarnataka7667 Жыл бұрын
అన్నా నువ్వు చెప్పేవన్నీ నిజాలు చెప్పినాడు పోడగొట్టుకున్నాడు చిన్నోడు సంపాదించుకున్నాడు 👍🙏
@RAHIMPASHA1279
@RAHIMPASHA1279 Жыл бұрын
అన్న నువు చెప్పింది నిజం ,మన దేశం లో అభివృద్ధి లేదు.......మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు తెలుసు అన్న......ప్రతి విషయం లో కులాలు మతాలు ....పనికి రాని పంచాయతీలు..... ఉచ్ఛ కి దొడ్డి కి ,,డబ్బులు వసూలు చేస్తున్నాం మనం....చైనా లో ప్రభుత్వం ఇలాంటివి ఉండవు
@sureshjillella2831
@sureshjillella2831 Жыл бұрын
🎉🎉 Brother నీకు నువ్వే సాటి, Hats off to you, చరిత్ర నిన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది, don't worry about such type of incidents, 🎉🎉🎉
@srinivasaprinters9052
@srinivasaprinters9052 Жыл бұрын
మన దేశంలో మత , కులం పిచ్చి పేరుకు పోయిన ప్రజలు ఎక్కువ ఉన్నారు.... You did a great job bro
@m.mohanmpm.mohanmp7732
@m.mohanmpm.mohanmp7732 10 ай бұрын
Evaremanna nuvvu currect brother super 🙏
@honey-dolly
@honey-dolly Жыл бұрын
Bro, you are doing a great job as an Indian. Pls ignore negative comments, you are inspiring us.. ❤
@shanmukhasai1029
@shanmukhasai1029 Жыл бұрын
Yes
@H0ny2013
@H0ny2013 Жыл бұрын
Yes
@gsgoud-vr2gv
@gsgoud-vr2gv Жыл бұрын
Exactly
@JESUSGlobalFamily_Telugu
@JESUSGlobalFamily_Telugu Жыл бұрын
Anna You are True Traveller మన దేశాన్ని గౌరవిస్తూ పొరుగు దేశ అభివృద్ధి ని స్ఫూర్తిగా తీసుకొని మనం అభివృద్ధి చెందడం అత్యవసరం.. చైనా ను ఆదర్శంగా తీసుకోవడంలో తప్పు లేదు.. You are Great👍👍👍👍
@ramgamestaryt587
@ramgamestaryt587 Жыл бұрын
ఎందుకు అలా చేస్తావ్ నువ్వు పై కామెంట్ కాపీ చేసి కింద ప్రెస్ చేసి నువ్వు
@rahulvardhan436
@rahulvardhan436 Жыл бұрын
The most raw talk I’ve ever heard , I really support your cause , and i stand by your word sir, the fact that you’ve realised the importance of Education is amazing sir, im really amazed , we are proud to have you sir. I am a Foreign Graduate myself, I know how the world works outside India
@SrinuBatthina-fr2gq
@SrinuBatthina-fr2gq 3 ай бұрын
అభివృద్ధి కోసం మీరు చెప్పిన స్పీచ్ చాలా బాగుంది అన్వేష్ గారు
Naa Anveshana Meet Up In Bahrain
20:41
Naa Anveshana
Рет қаралды 498 М.
Fiji to Australia to Hong Kong to China Wonderful Journey
14:58
Naa Anveshana
Рет қаралды 3,8 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Wuhan Fish Market and Wuhan City Exploring
16:12
Naa Anveshana
Рет қаралды 3,4 МЛН
Tiananmen Square | Old Streets in Beijing China | Beijing night view
18:14
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 1,5 МЛН
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Naa Anveshana
Рет қаралды 965 М.
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН