అబ్బ....ఎం..త బావుందో....పాట...అది పాట కాదు మా మనసులో ఆర్తి..ఎంత గా మనసు కు హత్తుకుందో....👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriprudwiswarimaata9152 Жыл бұрын
ఎవరి మనసులో ఏముందో స్వామిని అడగాలని అన్నీ నీవే అడిగేసావు అమ్మ
@bonthavsr2 жыл бұрын
🙏🙏అమ్మ మీకు సాష్టాంగ ప్రణామము. మా జీవులు అందరి తరుపున గోవింద స్వామికి విన్నపాలు కీర్తన రూపములో సమర్పించారు. గోవింద గోవింద గోవింద🙏🙏🙏
@sarithachedurupally9328 Жыл бұрын
🙏. మీరా బాయిని , కృష్ణుడిపై తన అనంత భక్తి మళ్ళీ గుర్తుకు తెచ్చారు.. మీరా బాయి ని పూర్తిగా మర్చిపోతున్న క్రమంలో మీలాంటి పాటలు ఇంకా పైకి రావాలి...🙏🙏👍👍👍
@sumithrakoraboina4592 жыл бұрын
శోభ గారు ఆలపించిన అన్నమయ్య కీర్తనలు ఎన్నో వింటున్నాను కానీ ఈ గీతం మనసును ఒక అద్భుతమైన భావనకు గురి చేసింది...ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు..మీ పాద పద్మముల కు అనేక నమస్కారములు..ఆలపించిన మీ జన్మ ధన్యం...ఆలకించిడం వల్ల మా జన్మ ధన్యం..
@kamalakuari310 Жыл бұрын
నాకు అదే భావం కలిగింది
@ratnavaliadari9031 Жыл бұрын
Ammasatha koti vandanamulu 🙏🙏
@nabillichiranjivi55414 жыл бұрын
తల్లి పాటలో తపన బాగుంది
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Deep Devotional Compose .Vandanalu Amamma meeku..Namo Venkatesaya..😊
@chiluguriparvathi-jo5rp5 ай бұрын
నిజంగా ఎంత ఆర్ట్ గవర్నమెంట్ ఈ పాట మనసులో కదిలించి వేసింది ఆ స్వామి ఆ స్వామికి నా కన్నీటితో పాదాలు కడిగి మా కష్టాలు వినిపించ కోవాలి
@umamaheswararao2887 Жыл бұрын
నా ఇంట నిలచిపో గోవిందా నా కంట నిదురపో గోవిందా నా ఇంట నిలచిపో గోవిందా నా కంట నిదురపో గోవిందా మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను కోక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను కోక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను ముద్దులా మారాజ నిను చూడగా దండైన నీ హుండిలో వేయగా ముద్దులా మారాజ నిను చూడగా దండైన నీ హుండిలో వేయగా నిలువనీరే నన్ను ఘడియైన నీముందు నిలువనీరే నన్ను ఘడియైన నీముందు మొక్కనీరే కాసేసి నీకు నిలువనీరే నన్ను ఘడియైన నీముందు మొక్కనీరే కాసేసి నీకు పాదాలు కడగంగ దాచిన కన్నీరు నేలపాలై ఇంకిపోక ముందే పాదాలు కడగంగ దాచిన కన్నీరు నేలపాలై ఇంకిపోక ముందే నా ఇంట నిలచిపో గోవిందా నా కంట నిదురపో గోవిందా నా ఇంట నిలచిపో గోవిందా నా కంట నిదురపో గోవిందా ఎదలోని సొదలేవి చెప్పనేలేదు ఎదలోని సొదలేవి చెప్పనేలేదు కుశలమైనా నిన్ను అడగనేలేదు ఎదలోని సొదలేవి చెప్పనేలేదు కుశలమైనా నిన్ను అడగనేలేదు ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో ఏ పాట పాడమని అడగబోయితివో ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో ఏ పాట పాడమని అడగబోయితివో తలుచుకుంటే నాకు గుబులాయె సామీ విడచిపోవాలంటె దిగులాయె సామీ తలుచుకుంటే నాకు గుబులాయె సామీ విడచిపోవాలంటె దిగులాయె సామీ ఎద నొచ్చి నిట్టూర్పు పొగలొచ్చె సామీ ఎద నొచ్చి నిట్టూర్పు పొగలొచ్చె సామీ రాను నే నీ పురికి నీవె రా .. నాదరికి రాను నే నీ పురికి నీవె రా .. నాదరికి రాను నే నీ పురికి నీవె రా .. నాదరికి
@gangamandhapelly42799 ай бұрын
❤
@padmaembroidery95584 ай бұрын
🙏🙏🙏
@saradam72394 ай бұрын
🙏🙏🙏
@nagabhushanak.m84982 ай бұрын
❤
@suneethaarasada65312 жыл бұрын
Adbhuthamga undi ma song ma feelings ala paatala vinte anandam ga undi 🙏👌👌👌👌👌👏👏👏👏👏🙏 Govinda.
@ramakrishnamusalyatha15222 жыл бұрын
Super compos...Sweet Song from Dr. Shobaraju...gariki Aabivandanalu..
@anandaprasad41243 жыл бұрын
Thankyou for wonderful rendition and melodious singing with solo Bagundi.........oh my god bless all our country.men & release from carona pandermic
@sujana.k21946 жыл бұрын
Excellent ga padaru talli swami darsananiki vellina prati okkari manasuloni vedanani bhavamga chesi kallaki kattinattu padi chupincharu vintunte kanulu chemmagillutunnayi me lanti varu kotikokkaruntaru meku padabivandanam talli🙏🙏🙏🙏
@nagarajakumariboppudi47082 жыл бұрын
ఎంత మంచి పాట అందించావు అమ్మ మాకు వంద సార్లు అయినా విని ఉంటాము అమ్మ మీకు పాదాభివందనములు
@murthyjyothula7143 Жыл бұрын
Amma, this is original emotional of my and all devotees feelings when Lord Srinivasa darsanam in the presence of tirumala.
@bhaktisangeetavibhavari57863 жыл бұрын
Respected Madam, your Keertana and Turne are Very Good, I want to learn, Thank you.
@srinivasreddyk78797 жыл бұрын
It's all my bhaagyam to listen to such a great composed song and singer. Thanks and Lord Venkateswara bless all.
@GopalGopal-en2yr3 ай бұрын
Memu entho adrustavanthulam aa bhagavanthude mimmalanu ee bhumimeedaku pampindu mammalianu tarimpacheyadaniki..🎉🎉❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
Awesome and mind blowing with bhakti and thanks madam for the beautiful song.
@bangarupapa5430 Жыл бұрын
అమ్మ మీరు చాలా తన్మయత్వం గా పాడారు మనస్సు చాలా ప్రశాతంగా ఆ గోవిందు ని పాదాల చెంతకు చేరింది
@vijayayejella29382 жыл бұрын
I love this song , I used to hear this song in cassette when I was in college,
@Bts789056 жыл бұрын
song is so wonderful and have so inner meaning you sang with full devotion and prostrated yourself and at the same time by listening this we prostrate ourselves in front of Almighty
@policeelect1193 Жыл бұрын
This song is a highly superb with each word and spirit
Mam I'm a Malayalee...and l don't know the language trying to learn now for the sake of your Song . ❤️Mam...You are a wonderful Singerrr! I watch the SVBC channel everyday and l searched for the ownwer of the Song! Superb singing and you are Ssooo... BLESSED 🙏🙏🙏Love you Soo much and your Song.and not only that lam a devotee of Sri Venkiteswara Swami the Absolute 🙏🙏🙏 God Bless you!
@madhavipeddibhotla7649 Жыл бұрын
Enni sarlu vinna taniviteeranantaga మధురం ga ఉన్న పాట కంటతడి Pettinchina competition అమ్మ🙏🙏
@satyavathiiranganti212 жыл бұрын
Heart touching ! Tears flowing towards ....u swamy! Great lyrics
When I happen to go to tirupathi I will definitely sing this song
@ramakrishnamusalyatha15222 жыл бұрын
ver very excellent song compose..with sweet voice...
@yashodameesa143 жыл бұрын
Amma ....dhiniki comment chese arhata kuda maku ledu ...each and every letter ...ma hrudayaalanu bhakthi paravashyam lo thaduputhundhi Tq amma
@nssvani82353 жыл бұрын
అమ్మ 🙏 ఎంత మంచి పాట మాకు అందించారమ్మ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ జై శ్రీ రామ్ 🙏🙏
@raghavendra5093 Жыл бұрын
Pp
@lvkappajiraoroa5597 Жыл бұрын
ee pata anubhavinchi padite naku kanta neruvachindi swamini taluchukuntu...
@kavaliaruna9956 Жыл бұрын
Wow ,I can't express my feelings mam,it's was so heart touching nd increasing my bhakti abt my prabhuv ,Even I am waiting to meet SwAmy varini mam because to meet SwAmy only I am tirupati 😢😢
@bhagavadgeeta183 Жыл бұрын
Jai Sri Krishna. I don't understand Telugu. But this song touches the heart soo deeply and churning to generate feel of bhakthi . learnt this in one hour translating into kannada text. Yes I felt Shobha ji is a blessed soul by lord Venkateshwara and rebirth of meerabai the great soul sent to earth to distribute the essence of bhakthi . Irrespective of language if a person without knowing the meaning getting a sort of feeling which reflects the pic of something is expressing to the Lord with tears quietly .What a great song . My request is to pls for the meaning in english of this unbeatable singer's bhakthi song.🙏🙏🙏🙏🙏😍❤️
@ramireddynarasimhareddy7743 жыл бұрын
Heart touching song 🙏🏻🙏🏻🙏🏻
@pallechandrashekar8908 Жыл бұрын
Amma entha arthi tho padiaavu thalli ,niku 🙏🏻🙏🏻
@shobhareddy2909 Жыл бұрын
Adbhutam mam matallev na feelings cheppadaniki namskaralu talli
@tutiorials12746 жыл бұрын
She is great talented singer with heart touch good song
@VenuGopal-fk8wz Жыл бұрын
Amma intha adbhutham ga inkevvaru padaleru meeru thappa🙏🙏
@ji98274 жыл бұрын
Too divotional singing is by Sobha rayudu ji 🙏
@Pravinamadoori8 жыл бұрын
Thanks to internet & youtube. We listened this song almost 20yrs ago on cassettes. later never found the same in tirumala shops . we thought we may never find it . Now it's reality & listening same super song.. Hatsoff to divine singer..
@lakshmikadakuntla93276 жыл бұрын
.
@sabithatekula48842 жыл бұрын
Beautiful heart touching song ❣️❣️
@ramamani1028 ай бұрын
Nijanga naa manasuloni bhavanalanni mee notitho padinatlundi madam
@arunanuguri9566 Жыл бұрын
Dr Prof and Chairman Res Drs Nanda Shobha Garu heard after somany years Aruna Munender BASANTNAGAR
@shivaprasad55904 жыл бұрын
Amma Meeku vevela Vandanalu paata vintu mymarachi poyi Govinduni Prema kannititho Amanda bhaspalu ralchai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pallechandrashekar8908 Жыл бұрын
Prathi aksharamo bakthi arayan eshvaruni daya kanipistunaii amma
@nagabhushanak.m84983 ай бұрын
Amma neeki koti koti pranamalu
@VijayaLakshmi-md1lv10 ай бұрын
Amma. I. Love. To. To. Much. All. Sang❤
@bangarupapa5430 Жыл бұрын
మీ పాద పద్మములకు శత కోటి వందనములు
@hemalgujjar60063 жыл бұрын
U filled my eyes with tears..
@talluramanadiss1972 Жыл бұрын
Amma ;patavintunte yedupu vachhindi chalabavundi
@madhusudhangupta22972 жыл бұрын
Mee padalku Namskaram.song is soooo.......kantlo nellu vasthunai
Adhubtham bhavana mee gundellonichi Vachina Bhavana
@nagaratna30063 ай бұрын
Om namo venkateshaya🙏🙏🙏
@sharmahrm4 жыл бұрын
Mee ganamruthaniki maa namassulu
@rayudunaidulingutla24279 жыл бұрын
exlent songs madam all r waiting more songs TTD SVBC 120 crore public _40 crore =80 crore population waiting This type songs annamiya songs《Dr. sobharaju, Kondaveeti jyothirmaya, priya sisters, sivaranjani all new singers no updates
@saralasurender75073 жыл бұрын
Wonderful song 🙏🙏
@venkataramanamurtyvedantam66092 жыл бұрын
ఓంనమోశ్రీ వేంకటేశాయనమః!!
@suryaprabha92635 ай бұрын
Amma meru chala Baga padaru.i like you mam enka meru pade patalu vinalani vundi mam.meru tappakunda Telugu lyrics tho pettandi mam.tq.
@anuradhap3032 Жыл бұрын
చాలా మధురంగా శ్రావ్యంగా పాడారు అమ్మ 💐💐💐💐💐💐💐💐💐
@mohanraoshinde318 Жыл бұрын
May God shower grace upon you madam
@gsathyavani713311 ай бұрын
అమ్మ అన్నమయ్య కూతురు అమ్మ మీరు ఆలపించినది పాట కాదమ్మా ఒక మనిషి మా ఆయన తప్పక దరికి నీ దొరికి కళ్ళల్లో నుంచి కన్నీరు ఎే కన్నీరు కురిసింది అందమా నీ రచన అంత గొప్పగా ఉంది అమ్మ నీ పాట అంతళ చాలా చాలా బాగుందమ్మా నేనే ఆ పాట పాడింది అని తలుచుకుంటూ ఎ అద్భుతంగా🎉🎉ఏఏఏ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👍
@SindeSujatha-pg9jk Жыл бұрын
Heart touching song ❤ you sang very nicely Amma 🙏
@k.padmapadma28794 ай бұрын
Shobhammagaru mimmalani nenu bhadhiki vundagaane oka saari mimmalani chudalani vundhi na thalli na asha thirchuthaara thalli bengalore karnataka