Рет қаралды 843
#Halleluiahprardhanamandhiram #Hermon
#Halleluiahprardhanamandhiram #Hermon
#Hermon ministries #Halleluiahprardhanamandhiram
Hermon Ministries- Halelluiah Prardhana
Mandhiram venkatagiri
FOR YOUR PRAYER REQUEST
ప॥ నా జీవితానికి ఆధారము నా ఆశ్రయము
అక్షయుడా - నాప్రియుడా
యేసయ్యా నీవే నా యేసయ్యా నీవేనయ్యా
1.నాదు అంతరంగమున- స్థిరమైన మనస్సుకోల్పోయి (2)
నిన్ను నేను గాయపరచిన క్షమించెనే నీ కృపా(2)
2.నాదు పాపమంతయును- సిలువ శిక్షకు గురి చేయగా (2)
నన్ను నీవు త్రోసివేయక రక్షించిన యేసయ్యా(2)
3.పనికిరాని పాత్రనని - పారవేయక (2)
ని సారెపై నను నిల్పిన- నా మంచి కుమ్మరి యేసయ్యా(2)
➡️Naa Jeevithaniki Aadharamu : • Naa Jeevithaniki Aadha...