Okachota కి వెళ్లె వారికి ఒక unity కోసం హిందీ ని Enchukunnaru, కాని కాంగ్రెస్ India ని ముక్కలు Cheyadaniki ఒక భాష లేకుండా చేసినది, దాని వలన చాలా నష్ట o జరిగిన ది
@prapanchayatrikudu007 Жыл бұрын
Hindhi ni andaru nerchukovali
@funnyanimalcompliance6721 Жыл бұрын
Telugu nerchukomanandi north vallani? Chinna chipu chustaru vallu
@nagarjunareddy9158 Жыл бұрын
Q❤q❤11th❤❤❤😮😮😮😢11th❤❤❤q
@yadladurgasai Жыл бұрын
@@funnyanimalcompliance6721 North vallu change ayyaru RRR,PUSPA, BAHUBALI cinima lu valla
@nazeerhussainalluru9064 Жыл бұрын
మధ్యలో కాంగ్రెస్ ఎం చేసింది బాబు...ఇండియా ఇస్ గ్రేట్ బట్ నాట్ ఇండి యన్స్
@rajasekhar8673 Жыл бұрын
ఒక్కడే ప్రపంచం మొత్తం పర్యటన చేస్తున్న ఈ భారతీయ అన్నని చూసి గర్వంగా ఉంది
@YesIamSiddarth Жыл бұрын
ఇవన్నీ ఏమో కానీ భయ్యా, ఒక్క వీడియోలో కూడా దరిద్రపు బెట్టింగ్ ఆప్స్ ని ప్రమోట్ చేయని మీ నిజాయితీకి మనస్ఫూర్తిగా Hatsoff.. ❤🎉
@NaaAnveshana Жыл бұрын
Thanks
@ramakrishnakorimi6392 Жыл бұрын
Yes
@ashokranganapalem689 Жыл бұрын
ఇండియాలో ఆధునిక పోకడల వల్ల మన ఐడెంటిటీ ని మనం కోల్పోతున్న ఫిజీ లో మాత్రం భారతీయ సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడుతున్నారు..
@jewellerycollection777 Жыл бұрын
Chalabaga cheparu 👋👋👋💞💞☺️
@ashokranganapalem689 Жыл бұрын
చాలా థాంక్స్ తమ్ముడు నా కామెంట్ పిన్ చేసినందుకు...,
@msatyakishore1279 Жыл бұрын
@chowdamnareshkumar9217 Жыл бұрын
మీరు చెప్పిన మాట 100 శాతం అక్షర నిజం
@Nature-wp5nm Жыл бұрын
@@ashokranganapalem689 OBC. Reservation ...27%✌️😜 BC.A Reservation ..... 8% BC.B Reservation .....10% BC.D Reservation ..... 5% ----- ----- --- ---- -------- ------ Muslim Reservation ... 4% Present Reservation.. 60%👍 Any MRO office Search ..... Jai Bhim .... Jai Bhim 🫵
@iSmartHoney Жыл бұрын
ఫిజీ దేశంలో ఇండియన్ కల్చర్ అద్బుతం.. మా తెలుగు వారు... నా అన్వేషణ అన్వేష్ గ్రేట్ .. Excellent
@jrbrahmanandam8026 Жыл бұрын
అన్వేషన్న నువ్వు నీ ప్రయత్నం మనకు ఎంతో గర్వకారణం.నీ ఈ ప్రయత్నం ఎలాంటి ఒడి దుడుకులు లేకుండా సాగాలని కోరుతూన్నా.
@giduturi Жыл бұрын
మన పూర్వీకులు అక్కడ ఉండడం మన సాంస్కృతి సంప్రదాయ లను కపడం, వారికి మాతృభూమిద ఉన్న ప్రేమ,సప్తసముద్ర అవుతాల ఉన్న మన పూర్వీకుల ను మీరు మాకు చూపించడం ఎంత సంతోషంగా ఉంది,బ్రిటిష్ వాళ్ళు ఎంత మంది భారతీయులను ఎన్ని దేశాలలో తీసుకువెళ్లి ఊదిలి పెట్టారో ఇప్పుడు నీ వీడియోలు ద్వారా భారతదేశానికి,అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలిసింది,బావి తరాలకు చరిత్రలో అన్వేష్ పెరు నిలిచి నిలిచిపోతుంది.
@narasimharao1204 Жыл бұрын
Anvesh, ఫిజీ దేశములో, భారతీయులు, వలసలు ,నాగరికతలు, జనాభా, girmit, లాంటి విషయాలు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు
@mahadevkorra7972 Жыл бұрын
మేము ఒక ఇండియన్ గా చాలా గర్వపడుతున్నాను మన సంస్కృతి సాంప్రదాయాలు ఆ దేశంలో కూడా ఉన్నాయంటే ఎంతో గర్వకారణం ఇలాంటి వీడియో చూపిస్తూ నందుకు అన్వేషణకు ధన్యవాదాలు... All Tha Best Anvesh Anna..... 🥰🥰🥰
@yrajutony9682 Жыл бұрын
Inka చాలా దేశాల్లో మన సంప్రదాయాలు వున్నాయి అన్నా కానీ మనదేశం లో చాల అంతరించి పోతున్నాయి
@satishkumar-yr1zv Жыл бұрын
అన్నా మీరు ఫిజీ లోని మన పూర్వీకుల గురించి చెబుతూ ఉంటే రాజమౌళి గారి సినిమా చూసినట్టుగా ఉంది, నిజంగా చాలా చక్కగా చెప్పారు అన్నా మీరు, జై హింద్ ✊
@vbsvastrala9537 Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంటది అన్న మీరు ప్రతి దేశం గురించి చాలా బాగా వివరిస్తున్నారు మీ ప్రతి వీడియో ఒక వీడియో లో ఒక విషయం తెలుసుకుంటున్నాం
@gundaramarao3937 Жыл бұрын
యుగానికి ఒక్కడు మా అన్వేష్ ప్రపంచం లో ఉండే ఆధునికతని, నాగరికత ని తను చూడడమే కాదు మనందరికీ చూపించే ఒక ఏకైక మొనగాడు మన అన్వేష్.... From శ్రీకాకుళం...
@shajipera6607 Жыл бұрын
నువ్వు సూపర్ అన్న ఫిజీ దేశంలో మనవాళ్లు ఎప్పటికీ మన వాళ్లే నువ్వు చాలా అదృష్టవంతుడివి నువ్వు చూసి మాకు చూపించావు😊😊😊👍👌
@poludasshanthi-tj8jn Жыл бұрын
Iam proud to be Indian 🇮🇳🇮🇳
@69rahul42 Жыл бұрын
Don't proud to much What have you done to India Is matter to proud
@VVV1001-g6k Жыл бұрын
How much proud
@Faithministriesofficial Жыл бұрын
Thank you🙏🙏🙏 anvesh garu for your efforts.. నిజంగా ఫీజీ మరియు ఆయా దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు అందరూ ఐక్యమత్యం కలిగి ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు మనం ఉంటున్న మన భారతదేశంలో మాత్రం ఎన్నో బేధాలు ఎన్నో తారతమ్యాలు ఎన్నో మతవిద్వేషాలు పెట్టుకొని పైకి ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటూ ఎక్కడ కూడా ఐక్యత సమాధానం ప్రేమ లేని వారిగా ఉన్నాం,ఇది చాలా బాధాకరమైన విషయం.. వేరే దేశాల్లో ఉన్న మన భారతీయులకి కులం లేదు మతం లేదు కేవలం వారి యొక్క ప్రతిభను బట్టి మాత్రమే అక్కడ వారికి ఉద్యోగాలు వస్తున్నాయి మన భారతదేశంలో ఎందుకు ఇన్ని బేధాలు?
@devarajugopannagari65 Жыл бұрын
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పోగడర నీ తల్లి భూమి భారతిని..❤ 🇮🇳 మన సంస్కృతి సాంప్రదాయాలు మరచిపోకుండా ఇప్పటికీ కొనసాగించడం, భావితరాలకు అందించడం చాలా గొప్ప విషయం..
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@Selfierajavlogs Жыл бұрын
@@NaaAnveshana200 సంవత్సరాలుగా వాళ్ళు మన సాంప్రదాయాన్ని పాటిస్తుంటే వాళ్ళపైన ఎలాంటి దాడులు మత మార్పిడిలు జరగలేదా సోదరా
@prasadpangi49prasadpangi42 Жыл бұрын
నువ్వు సూపర్ బ్రో మన దేశ సంప్రదాయాలు వెరే దేశం లో చూపిస్తున్నారు
@malli4680 Жыл бұрын
అన్నా నువ్వు ఎందుకు ప్రతిసారి వీడియో పూర్తిగా చూడండి అంటారు నీ వీడియోలు ఓపెన్ చేసాక పూర్తిగా చూస్తాం love from kadapa❤
@NaaAnveshana Жыл бұрын
Hha Alavatu
@myoffice8376 Жыл бұрын
ఫిజి దేశంలోని మన సంస్కృతిని కాపాడుతున్న మన వాళ్ళని చూసి చాలా గర్వంగా, సంతోషంగా ఉంది.. ఎన్నో తెలియని విషయాలని తెలియజేస్తున్నారు అన్వేష్ గారు.. 🙏🙏🙏
@pspkfan1580 Жыл бұрын
మీ లాంటి వాళ్లు మన భారతదేశం సమిసృక్తి.నీ తెలియజేయడానికి చాలా కృషి చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు
@SIDHARTH-el4gn Жыл бұрын
మీ వీడియోలు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా వుంది, నేను ప్రపంచం లో 4దేశాలు అన్నా తీరుగుతానో లేదో తెలియదు కానీ మీ వల్ల అన్ని దేశాలు చూస్తున్నాం దన్వవాదాలు అన్న.
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@Eagle_Eye2 Жыл бұрын
ఇదే మన సనాతధర్మం....ప్రపంచం మొత్తం మన ధర్మం ఉంది అన్న.... జై హింద్.జై భారత్ 🇮🇳🚩
@Satya_kantubhukta Жыл бұрын
ఫిజీ భారతీయుల కోసం తెలుసు గానీ, ఈ కొత్త విషయం ఇప్పుడు తెల్సుకున్నా, thank you❤
@sureshkumargopi6272 Жыл бұрын
Mana Indian culture ni Fuji country lo choodam chala happy ga undi....iam very proud to be an Indian....and thanks for Anvesh ni valley Anni countries choostunam💐🙏
@chaitanyapopuri3287 Жыл бұрын
ఇంత చిన్న వయసులో ప్రపంచంలోని దేశ దేశాలు తిరుగుతూ చక్కని వీడియోలు చేస్తూ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ప్రపంచంలోని దేశ దేశాలలో ఉన్న మన దేశ వారసులను చూపించడం చాలా శగొప్ప విశేషం వారికి మన దేశ మూలాలపై సంస్కృతిపై ఉన్న ప్రేమ అమోఘం అద్భుతం మన దేశ వాసులకు కనువిప్పు కావాలి ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్
@jinkazamaaa Жыл бұрын
very informative video, i have learnt something new today about fiji.
@metaverse7305 Жыл бұрын
great info
@NagendraBoggala Жыл бұрын
Today starts a day to your video Your videos are very useful information and get entertainment 3:07 3:11 3:12
@arunaprasad6875 Жыл бұрын
ఫిజీ దేశానికీ సంబందించిన వీడియోస్ చాలా బాగున్నాయి ఇలా ఇండియన్స్ వలసవెల్లారనే విషయం మీ వీడియోస్ చూస్తేనే అర్థమైంది.... మనం నేటివిటీ కన్పిస్తుంది ఫిజీ లో.... చాలా సంతోషం మీరు మరిన్ని దేశాలు తిరిగి మంచి విషయాలు మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాం
@karnatheking4584 Жыл бұрын
Well said sir about cultural traditions.
@tapaswinareshysrcpnuzvidsm9488 Жыл бұрын
ఫిజి దేశంలోని మన సంస్కృతిని కాపాడుతున్నఅందరికి కృతజ్ఞతలు ..Thank You Anvesh garu............
@nidimorudevendranath2426 Жыл бұрын
In fizi country our indian people celebrate our relationship and capture celebrating is great
@UmaReddy-o4n Жыл бұрын
Very.nice video
@anilkumarrompilli Жыл бұрын
వీడియో మొత్తం చూసాం బాగుంది చాలా బాగుంది
@venkannababubureddi4529 Жыл бұрын
👌👌👌
@ravikumarl1913 Жыл бұрын
మన సంప్రదాయం చాలా బాగుంది
@Arunachalam98 Жыл бұрын
I'm the fan of "చాలా చాలా బాగుంది" after tasting food. ❤️
@9740241860 Жыл бұрын
కరెక్ట్ గా 'గిర్మిట్ డే' అనే రోజు నువ్వు ఫిజీ వెళ్లి అక్కడ వీడియో తీయాలి అని ప్లాన్ ఎసావంటే? ఇక అర్థం అయ్యింది నీ ట్రావెల్ ప్లానింగ్ ఎంత బాగా చేసుకున్నారో. అందుకే వేరే ట్రావెలర్స్ కంటే నా అన్వేషణ చాలా గొప్ప
@harirambabu9676 Жыл бұрын
Indians preserve their culture wherever they live.Let this continue.
@PrashanthPandey-je7qi9 ай бұрын
మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తునందుకు thanku brother అధ్బుతంగా చూపిస్తూ బాగా వివరంగా చెపుతున్నారు బ్రో god blessu tq
@radhikasukumar6589 Жыл бұрын
మనం ఏ దేశంలో వున్న మన ఒక్క సంప్రదాయాలు పాటించిన చిన్న వాళ్ల అందరికీ నా🌹🙏🙏🙏
@sriharsha9804 Жыл бұрын
మన సంస్కృతి, సంప్రదాయం మన పిల్లలు కు నేర్పాలి అని చక్కని మెసేజ్ ఇచ్చారు
@spmakeovers1183 Жыл бұрын
Annaya ma aayana nenu edharam mimalni follow avuthamu.. super annaya meeru.. felling proud of you Annaya
@chinninaveen000 Жыл бұрын
Very informative, superb video
@Praveenkumar-bh5dv Жыл бұрын
Dr. Yatri & Paramveer నీ చూసి చాలా మంచిగా అనిపించింది, both are Nice guys
@NaaAnveshana Жыл бұрын
👍
@shaiknazima3223 Жыл бұрын
Hi అన్వేష్ అన్నా మన కులం వేరైనా మతం వేరైనా భాష ఏదైనా ఎక్కడున్నా భారత సంస్కృతి సాంప్రదాయం గొప్పతనం🤝👏💐🇮🇳 జై హింద్
@RafiShaik-mj4vn Жыл бұрын
Anna good morning excellent video we are proud to be indians thank you jaihind
@NaaAnveshana Жыл бұрын
Good afternoon
@Hydrahrishav5 Жыл бұрын
Anna chala bagundi. Proud to be an Indian ❤. Nice content n info.
@TheRaju1234567890 Жыл бұрын
Great information about Fiji country. Indians how to go Fiji. Culture about old Indians telling extreadinary.
@NaaAnveshana Жыл бұрын
Thanks
@Britain-MP-Sara-Britcliffe Жыл бұрын
@@NaaAnveshana అన్న నువ్వు కమ్మ కులస్తుడివి కదా! క్రైస్తవునిగా ఎందుకు మారవు.
@muralimohanchennoju8891 Жыл бұрын
నిజం గా మీరు చాలా గ్రేట్. మీ మాట తీరు అద్భుతం. మీకు ఎన్ని నమస్కారాలు చేసిన తక్కువే. ఫిజీ దేశం లో మన వారి గురించి చాలా విషయాలు బాగా చెప్పారు
@deepakmudigonda415 Жыл бұрын
Great video
@santoshj9812 Жыл бұрын
Great
@manjumanjunath6839 Жыл бұрын
Proud to be am భారత్🇮🇳
@pavanirajkitchenvlogs3261 Жыл бұрын
super information
@basaraju7898 Жыл бұрын
Great Indian jai hind jai barath 🇮🇳
@mujeeburrahman624 Жыл бұрын
Good message
@Goudsaab001 Жыл бұрын
One of the best traveller .. Great brother really great I'm proud to be a indian and I'm proud to be a subscriber ❤...advance congratulations to 1 m soon
@srinivasarka5077 Жыл бұрын
Very nice
@singamraoharikishanyadav3711 Жыл бұрын
Hi Thammudu ANVESH Neevu Chuyinchinavi NO.1 ROKALI Annavu kaani Adhi ROKALI Kaadhu dhaanini SAANA RAYI ( SAANE BANDA ) antaaru, NO 2. RUBBUROLU Annavu kaani Dhaanini Essurrayi antaaru. OK GOD BLESS U. THAMMUDU ANVEESH.
@NaaAnveshana Жыл бұрын
👍
@bkbhaskar1234 Жыл бұрын
Good lecture last
@NaaAnveshana Жыл бұрын
Thanks
@hemanthkumar3677 Жыл бұрын
Super informative video🤗😘
@vijaylaxmi2635 Жыл бұрын
మనదేశం సంస్కృతి,సాంప్రదాయలు మనకన్నా ఎక్కువగా బయటకు వెళ్లిన భారతీయలే సమిష్టిగా గుర్తుంచుకొని సంరక్షణ,పాటించటం గర్వకారణం.పరిచయం చేసిన మీకు శతకోటి ధన్యవాదాలు.
@bhagyalakshmi9627 Жыл бұрын
All the best తమ్ముడు 🎉🎉
@bosedk4 Жыл бұрын
ఈ వీడియో చూశాక హిజ్రాల పై రెస్పెక్ట్ పెరిగింది..థాంక్స్ అన్వేష్ అన్న🎉❤
@ArunKumar-is9ng Жыл бұрын
Very informative 👏🏼👏🏼
@ram4941-h4b Жыл бұрын
Good information sir
@jv.sharmajvr888 Жыл бұрын
HOW IS PANIPOORI GOOD MESSAGE Indians our sumukruti best information 🕉♨
@SRISRI.4689 Жыл бұрын
భారత దేశంలో ఉన్న మనవాళ్ళు మన పురాతన సాంప్రదాయాలను తుంగలో తొక్కి కొత్త పోకడలకు పోతున్నారు... కానీ అక్కడ మనవాళ్ళు 200 ఏళ్లనుండీ ఇప్పటికి పాత సాంప్రదాయల తో ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది . ధన్యవాదాలు అన్వేష్ . ❤❤
@shobhanchoppari5290 Жыл бұрын
Great video good information Anna
@srikanth1132 Жыл бұрын
Goood information....
@Swathivizagvlogs Жыл бұрын
Nice video anvesha chalabagudi super ❤❤
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@rajeshdubbaka2660 Жыл бұрын
చాలా చాలా మంచి విషయం తెలుసుకున్న. చాలా మంచి vlog👌👌👌🇮🇳🇮🇳🇮🇳
@ponakamanorama5297 Жыл бұрын
Very good information to public. Hi Anvesh!
@gnreddy8791 Жыл бұрын
Great vedio
@SaiRam-gj8tb Жыл бұрын
Super video Anna proud to be Indian 🇮🇳🇮🇳 ❤from makthal telangana
@raghuprasadm9760 Жыл бұрын
Good information, nice video, anvesh romeo
@shankar79 Жыл бұрын
Thanks
@shankar79 Жыл бұрын
వీడియో చాలా ఎమోషనల్ గా ఉంది
@NaaAnveshana Жыл бұрын
👍
@narasimrao4638 Жыл бұрын
Very good msg good information your ganaration, ma cop India
@vagicherlamaheshtravelexpe9858 Жыл бұрын
Thank you bro 🎉.Nice vlog .
@chandanamanthi6878 Жыл бұрын
gd video brother
@chandrasekha99 Жыл бұрын
I'm proud to be indian 🇮🇳🇮🇳🇮🇳
@sankar49able Жыл бұрын
extrvagant shooting , enjoyed
@NagendraBoggala Жыл бұрын
Today starts a day to your video Your videos is very useful information and get entertainment
@bommagownichakrapana7556 Жыл бұрын
Fine video. About Ancient Indians in Fizi
@pavankumarmadduru07 Жыл бұрын
Great history thanks for the information anna🙏
@jhansilaxmiprattipati1637 Жыл бұрын
Good information about piji country and our relationship is fore father gurunchi baga chepparu god bless u Anv.
@SultanaofficalYT Жыл бұрын
Superb bro 👌 evvariki teliyani vishiyalu mee videos dwara andariki chala baga explain chesi chebutunnaru chupistunnaru 👏👏 Hat's off to you bro 🤗
@gantalasvivekshreyan6301 Жыл бұрын
Good
@ramanakapurapu216 Жыл бұрын
ఒక్కడే ప్రపంచం మొత్తం పర్యటన చేస్తున్న ఈ భారతీయ అన్నని చూసి గర్వంగా ఉంది ❤💘💘💘💘💘
@nallamani5689 Жыл бұрын
Very Nice Place And Indians
@BobbyMumbai1257 Жыл бұрын
I am also proud to be an Indian, and very proud to be a subscriber to you brother. Keep it up broo
@swani666 Жыл бұрын
Good vdo
@suseelapesaramelli6346 Жыл бұрын
Hai anvesh countless places and culture really it's amazing
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@RajeswararaoPolisetti Жыл бұрын
Supar message.
@srinivasbpos1993 Жыл бұрын
Awesome Video...😍😍
@nareshpower48 Жыл бұрын
Jai shree Ram jai sree Krishna
@sagarvarun8632 Жыл бұрын
ధన్యవాదాలు
@battinenisriharirao336 Жыл бұрын
Very very good nice
@padmavathidalai2970 Жыл бұрын
Good morning anvesh ji......proud to say that I am an Indian ❤❤