Who Left India 200 Years Back | Telugu Burma Indians 🇲🇲 🇮🇳 | Uma Telugu Traveller

  Рет қаралды 324,102

Uma Telugu Traveller

Uma Telugu Traveller

4 ай бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 1 200
@satyaveni1983
@satyaveni1983 4 ай бұрын
పెద్దాయనకి శతకోటి నమస్కారములు నిజంగా చాలా సాంప్రదాయబద్ధంగా పెంచారు పిల్లల్ని
@subbaraokankanala1346
@subbaraokankanala1346 4 ай бұрын
మయన్మార్ దేశం లో 200 స్వవత్సరాల క్రితం స్థిరపడ్డ మన తెలుగు వారిని చూస్తే చాలా ఆనందం కలిగింది ! పూర్వం సినిమాలలో బర్మా నుండి పారిపోయి రావడం, వస్తు వస్తూ బంగారం తెచ్చుకోవడం కధలో భాగంగా చూడటమే గాని, అక్కడ మరికొంతమంది తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు అక్కడే నివసిస్తున్నారని, అక్కడ దేవాలయాలు కూడా నిర్మించుకొని, భారతీయ నాగరికతను కాపాడుకొంటూ వస్తున్నారని తెలిసి ఆనందం కలిగింది ! ఏమయినా, వేరే దేశం లో పూర్వం నుండి నివసిస్తున్న భారతీయులను, అందునా తెలుగు వారిని పరిచయం చేయటం చాలా ఆనందం కలిగించింది ! వీడియో బాగుంది ! థాంక్స్ !
@mbbharath2659
@mbbharath2659 4 ай бұрын
మనం అమెరికా, ఆస్ట్రేలియా మోజులో పడి ఇవ్వన్నీ మర్చిపోతున్నాము..... తెలుగు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది . వీరి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని వారికి దండుగా ఉండాలి!
@user-ss17
@user-ss17 4 ай бұрын
సూర్యచంద్రులు ఉన్నంత కాలం మన తెలుగు జాతి వర్ధిలాలి🙏🙏🙏
@namburichandranath9146
@namburichandranath9146 4 ай бұрын
బర్మాలోని తెలుగువారు వారి మూలాలను మరువకుండా పరిరక్షించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. వారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదములు ధన్యవాదములు
@bujjibujjibabubujji8828
@bujjibujjibabubujji8828 4 ай бұрын
నీకు ఎలాగుందో గాని నాకు మాత్రం ఈ వీడియో చూసినంత సేపు చాలా ఆనందపడ్డాను సూపర్ ఉమా గారు
@chellareddychannel8759
@chellareddychannel8759 4 ай бұрын
మయన్మార్ లో తెలుగు వారి తో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది
@appalabobbyappalakalyan4750
@appalabobbyappalakalyan4750 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలుగు సరిగ్గా రాక ఏడుస్తుంటే మయన్మార్ లో పుట్టి తెలుగులో కవిత చెప్పిన పెద్దాయనకు సెల్యూట్
@venkateshv9514
@venkateshv9514 3 ай бұрын
Miru eppudu kuda nerchukondi.😅😅
@Sivmanhar
@Sivmanhar Ай бұрын
కవిత కాదు పద్యం 😂
@varajacob4292
@varajacob4292 25 күн бұрын
ఇన్ని సంవత్సరాలనుండి బర్మాలో స్థిర పడిన కూడా తెలుగు మరచి పోలేదు. అందుకు చాలా సంతోషించ తగ్గ విషయం. ఇంకా మన తెలుగు మరియు తమిళ వారికి ఉమ్మడి కుటుంబాలుతో ఎక్కువగా ఉన్నారు.🎉🎉🎉
@ShowCoolContent
@ShowCoolContent 4 ай бұрын
ఉచితాల కోసం వారు తమ మతం మార్చుకోకపోవడం గొప్ప విషయం. వారు మన మతాన్ని అనుసరిస్తూ తెలుగు సంస్కృతిని కాపాడుతున్నారు.
@youthiconp.s8477
@youthiconp.s8477 4 ай бұрын
మన దేశం లోని వాళ్ళు మతం మారుతున్నారు
@csrameshorsu5390
@csrameshorsu5390 4 ай бұрын
@@youthiconp.s8477 EVADU MARADUU telusukoni matladu
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli 4 ай бұрын
మన మతంలో అగ్రకులము వాళ్ళు అంటరాని తనం వల్ల ఈ మతం మార్పిడిలు జరుగుతున్నాయి.
@bommasrinu7679
@bommasrinu7679 3 ай бұрын
చాలా గొప్ప విషయం . మురికి మతాలతో దూరంగా ఉన్నారు . ఒహ్హ్ గ్రేట్ . పాకిస్థాన్ , బాంగ్లాదేశ్ కంటే చాల బాగున్నారు . ఇండియా , mynamar తో కల్చరల్ రిలేషన్స్ పెంచుకోవాలి
@venkateshv9514
@venkateshv9514 3 ай бұрын
Correct 100%.
@kamalvlogs8898
@kamalvlogs8898 4 ай бұрын
మీరు మా తెలుగు వారు అవ్వటం మాకు చాలా అందంగ ఉంది మయన్మార్ లో ఉన్న కూడా తెలుగు భాష మరిచిపోలేదు
@prasadsimhadri2608
@prasadsimhadri2608 4 ай бұрын
Main nukalamma Anakapslli
@nagarajusirikonda6459
@nagarajusirikonda6459 4 ай бұрын
పెద్దాయనకు శతకోటి వందనాలు వీరిని తెలుగు రాష్ట్రాలు మరియు అధికార తెలుగు భాష కమిటీ వాళ్ళు వీరిని బర్మా నుండి ఆహ్వానించి సత్కరించాలి
@29vamsi
@29vamsi 4 ай бұрын
*ఆనందం గా 😂😂
@user-hn5ql5cg8r
@user-hn5ql5cg8r 4 ай бұрын
అవునా? డబ్బులు లేవు అని వీడియో పెట్టాడు కదా అప్పుడు ఎంత పంపావ్? Dubai లకి పోయి భార్యకి బంగారం కొనటానికి డబ్బులుంటాయి కానీ traveling కి డబ్బులు లేవని buiscuit వేసి డబ్బులు dobbesaadu నిజంగా నీకు గర్వకారణం ఏమో అందరికీ ఆపాడించకు
@AnilKumarSaka
@AnilKumarSaka 4 ай бұрын
మన దేశంలో ఉండి మన తెలుగు వారు మన భాష మాట్లాడటానికి ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఈ వీడియో ఒక్కసారి చూడాలి
@pudotashowreelu475
@pudotashowreelu475 4 ай бұрын
అక్కడి వాళ్ళు వేమన పద్యాలు,నరసింహ శతకం చక్కగా పాడుతారు..
@mgrcute
@mgrcute 4 ай бұрын
అసలు మాటలు రావటం లేదు ఆయన పద్యాలు విన్నాక ఎక్కడో అంత దూరాన ఉన్నా కూడా తెలుగు మీద ఆయనకు ఉన్న పిచ్చి ప్రేమ చూస్తే ఒక తెలుగువాడిగా చాలా గర్వంగా ఉంది ❤❤❤❤
@ananthavihari6670
@ananthavihari6670 4 ай бұрын
మయన్మార్ లో తెలుగు వాళ్ళు ఉండడం చాలా గర్వంగా ఉంది. 🚩తెలుగు వర్ధిల్లాలి 🚩 గరికపాటి నరసింహారావు గురించి, చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడ కూడా వీక్షిస్తున్న అందుకు చాలా సంతోషంగా ఉంది...🌹 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@lalithasaravaiah4661
@lalithasaravaiah4661 4 ай бұрын
ఉమా నాయనా నువ్వు చూపించిన అక్కడ అమ్మవార్లు చాలా బాగున్నారు ఆ దేశంలో మన తెలుగు వాళ్ళు ఉండడం మన అదృష్టం
@kogaravinaykumar1827
@kogaravinaykumar1827 4 ай бұрын
అన్న రామ్ చరణ్ పేరు చెప్పగానే నాకు వాడు అంత వైబ్రేషన్ వచ్చింది అన్న ఆ పెద్దాయనకి శతకోటి వందనాలు ఉమా అన్న సూపర్ అన్న
@vazeerchennupati7682
@vazeerchennupati7682 4 ай бұрын
బర్మాలో తెలుగు వారిని చూడటం సంతోషంగా ఉంది. మా తాతగారు కూడా బోటనీ ప్రొఫెసర్ గా 1935 ప్రాంతంలో రంగూన్ లో పనిచేసారు.
@apostate_indian
@apostate_indian 3 ай бұрын
Maa Mutthata gaaru adhey samayam lo army lo panichese vaaru, Burma lo station ayyi vunde vaaru
@divyachari1986
@divyachari1986 4 ай бұрын
మీరు పరిచయం చేసిన ....వాళ్ళందరి లో ..వీరు చాలా చాలా ప్రత్యేకత కలిగినవారు ...చాలా చాలా సంతోషం గా ఉంది ....ఇక్కడ మనవాళ్ళు తెలుగుని marchipothunte .....ఇటువంటి గొప్పవాళ్ళు ..మన తెలుగు నీ బ్రతికిస్తునారు
@M.punnaswararaoM.punnaswararao
@M.punnaswararaoM.punnaswararao 4 ай бұрын
18:44 18:46
@koraramu8773
@koraramu8773 4 ай бұрын
తెలుగు వారు ఎక్కడఉన్నా వారి బాష మరిచిపోగూడదు 🙏❤️
@pokemonitishere202
@pokemonitishere202 4 ай бұрын
సరిగ్గా చెప్పారు జై తెలుగు తల్లి 🔥✊
@anjannanangi1452
@anjannanangi1452 4 ай бұрын
ఈ వీడియో చూసిన తర్వాత ఆనంద భాష్పాలు వచ్చినయ్ అన్న వెరీ గుడ్ మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉన్నది ఇంకో సెకండ్ భారతదేశం అక్కడ ఉన్నదని
@subbusreepada1227
@subbusreepada1227 4 ай бұрын
మా కోనసీమ ప్రాంతం నుంచి కూడా చాలా మంది అప్పట్లో బర్మా వెళ్లి స్థిరపడ్డారు. బర్మా నుంచి టేక్ ఉడ్ ను దిగుమతి చేసుకునే వారు. ఇప్పటికీ బర్మా టేక్ తో కట్టిన ఇళ్లు వున్నాయి. నుకాలమ్మ గుడులు కూడా చాలా ఉళ్ళ లో ఉన్నాయి. వందల ఏళ్లు గడిచినా కూడా అక్కడి వారు మన భాషను బ్రతికిస్తూ వుండటం చాలా సంతోషం. మన సంప్రదాయాలు సజీవంగా వుంచిన వారికి ప్రణామాలు.
@TejoBabu
@TejoBabu 4 ай бұрын
శ్రీలంక తెలుగు వారిని పరిచయం చేసినక చాలా సంతోషం వేసింది.ఇపుడు బర్మా లోని తెలుగు వారిని చూపించే సరికి మీ మీద అభిమానం చాలా పెరిగిపోయింది.మీ వీడియో లు మొదటినుండి follow అవుతున్నాను.
@SrinivasaraoTenali
@SrinivasaraoTenali 4 ай бұрын
బర్మాలో స్థిరపడిన తెలుగు కుటుంబాన్ని చూస్తూంటే, వారి మాటలు వింటూంటే ఎంతో సంతోషం కలుగుతున్నది. ఈవీడియో చేసిన 'ఉమ' గారికి హృదయ పూర్వక ధన్యవాదములు, నమస్కారములు!
@bhaskarrao1483
@bhaskarrao1483 4 ай бұрын
చాలా సంతోషం గా ఉంది అన్న, ఎప్పుడో 200 సంవత్సరల క్రితం వెళ్లి ఇప్పటికి తెలుగు మరచిపోకుండా చాలా బాగా మాట్లాడుతున్నారు, మన రాష్ట్రము లో ఉండి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి తెలుగు నేర్పడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు 👌👌👍🙏
@hrhrcable2326
@hrhrcable2326 4 ай бұрын
తెలుగు జాతి గొప్పతనం సూర్యచంద్రులు ఉన్నంత కాలం మన తెలుగు జాతి వర్ధిలాలి🙏🙏🙏
@kasiramainavenkateshkasira2234
@kasiramainavenkateshkasira2234 4 ай бұрын
చాలా బాగుంది తెలుగులో దేవస్థానం పేరు లో వుండడం మన తెలంగాణ లో ఆలయాల కు ఇంగ్లీష్ లో పేరు లు వుంటాయి ఇది మన దౌర్భాగ్యం
@abcool4136
@abcool4136 4 ай бұрын
ఎంత మంది vlogers వచ్చిన ఉమగారు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తూనే ఉంటది
@gundimedamanohar4179
@gundimedamanohar4179 4 ай бұрын
Ma tenali vallatho ala untadhi mari
@t.srinivas7044
@t.srinivas7044 4 ай бұрын
ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి, కనీసం ఒక తెలుగు పద్యం కూడా చెప్పలేరు.కానీ బర్మాలో ఉన్న మన తెలుగు వాళ్ళు తెలుగు భాషను బ్రతికిస్తున్నందుకు, వాళ్లకు మరియు పరిచయం చేసిన మీకు చాలా ధన్యవాదాలు.
@user-yu5yc6dq5n
@user-yu5yc6dq5n 4 ай бұрын
మీ ఛానెల్ లో టాప్ 10 వీడియోస్ లో ఇది ఒకటి ,చాలా బాగుంది,
@harekrishnapechetti5771
@harekrishnapechetti5771 4 ай бұрын
ఏ దేశమేగినా ఎందుకాలిడినా నిలుపరా నీ జాతి నిండు గౌరవము, అన్న రాయప్రోలు వారి సూక్తిని నిండుగ పాటిస్తున్న మన మయన్మార్ తెలుగు సోదరులకు అభనందనలు. వారిని వెలుగు లోనికి తెచ్చిన ఊమా ప్రసాద్ గార్కి ధన్యవాదాలు.
@madishettikaran
@madishettikaran 4 ай бұрын
Nijame nandi
@avigaming507
@avigaming507 4 ай бұрын
ఇది అధ్బుత మైన ప్రయాణం. తెలుగు భాష గొప్పతనం గురించి వివరించారు. జై తెలుగు తల్లి.
@pokemonitishere202
@pokemonitishere202 4 ай бұрын
జై తెలుగు తల్లి ❤
@emmidisettyrathnam2445
@emmidisettyrathnam2445 4 ай бұрын
ఎంత గొప్పగా తెలుగు మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది.మీ దేశంలో ఉన్న మన తెలుగు, తమిళ్ వాళ్లందరికీ మా ధన్యవాదాలు.మన భాష మన సంస్కృతిని కాపాడుతున్నారు.ఇక్కడ ఉండి మేము చేయలేకపోతున్నారు.ఇది మా దరిద్రం.
@pramakwt9538
@pramakwt9538 4 ай бұрын
ఉమా గారు ఎన్నాళ్ళు కు నాకు నచ్చిన వీడియో ఇది ముందుగా నీకు ధన్యవాదములు మన తెలుగు వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ ఉన్నారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఉమా గారు
@hanmanthbuka8958
@hanmanthbuka8958 4 ай бұрын
ఉమా బ్రదర్ తెలుగు youtubers లో మీకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎప్పటికీ❤
@prasadmondem7709
@prasadmondem7709 4 ай бұрын
ఉమ అన్నయ చాలా చాలా హ్యాపీ గా ఉంది అన్నయ భారత్ మూలాలు ప్రపంచం మొత్తం ఉండడమే కాదు తెలుగు వారు ఉండడం మన దేవతలు గుడులు ఉండడం చాలా సంతోషంగా ఉంది
@purandarkumar8612
@purandarkumar8612 4 ай бұрын
200 years క్రితం వలస వెళ్లిన కుటుంబము to మీ ఇంటర్వ్యూ చాల బాగుంది. అక్కడి వాళ్లు ఇంకా మన తెలుగు వారి పద్ధతులు వదలకుండా పాటించడం చాలా గొప్ప విషయం. మాకూ చాలా ఆనందం కలిగింది
@arjaraog7675
@arjaraog7675 4 ай бұрын
తల్లి దగ్గర వున్నపుడు తల్లి ప్రేమ పెద్దగా పటించు కొము తల్లీ దూరంగా ఉంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అలాగే మన తెలుగు మాట్లాడే వాళ్ళు దూరంగా ఉండి మన తల్లి భాష అయినటువంటి తెలుగు. మన సంస్కృతి నీ వాళ్ళు ఎంత శాంతోషంగా చెపుతుంటే మనకు ఎంత ఆనందం గా వుంది. మన సంస్కృతీ వాళ్ళు కొనసాగిస్తున్నారు
@AADVITelugu
@AADVITelugu 4 ай бұрын
చాలా సంతోషం గా వుంది ఉమా గారు ప్రౌడ్ టూ ఇండియన్🇮🇳 ప్రౌడ్ టూ తెలుగు ట్రావెల్లర్ 💐💐
@crazyboysss7572
@crazyboysss7572 4 ай бұрын
అబ్బా ఎంత సంతోషం గా ఉంది మీ వీడియో చూస్తుంటే అండీ మన తెలుగు వారి తో మాట్లాడం
@mukkamalamurali6026
@mukkamalamurali6026 4 ай бұрын
తెలుగు వాడు గర్వపడేలా ఉంది వీడియో సూపర్
@prasadaraobirudukota6341
@prasadaraobirudukota6341 3 ай бұрын
తెలుగు దేశంలో తెలుగు మాయమై పోతోంది. విదేశంలో ఉంటూకూడా మాతృభాషను మరవకుండా మాట్లాడుతూ గౌరవించడం ఎంతో అభినందనీయం 🙏
@shannu2203
@shannu2203 4 ай бұрын
ఈ వీడియో తెలుగు వాళ్ళకి ఒక inspiration .. ఎక్కడున్న మన తెలుగు భాష ని తెలుగు సంస్కృతి నీ మర్చిపోకూడదు అనేది ఈ వీడియో ద్వారా వాళ్ళ ద్వారా అందరికీ అర్ధం అవుతుంది అని నేను భావిస్తున్న...thank you Uma bro
@satyanarayanakunnapuli9367
@satyanarayanakunnapuli9367 4 ай бұрын
అక్కడ మన తెలుగు వారు వచ్చి చాలా కాలం ఐనా బాగ తెలుగు అనర్గళం గా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. THANK YOU
@avcreativetechchannel
@avcreativetechchannel 4 ай бұрын
మేము కూడా పద్మశాలిలమే అన్న....మన వాళ్ళు ఇంకా అక్కడ తెలుగు మాట్లాడుతున్నారు అంటే నిజంగా చాలా గర్వంగా ఉంది...
@UdayKumar-rp9rb
@UdayKumar-rp9rb 4 ай бұрын
Iam also
@immandisatyanarayana2443
@immandisatyanarayana2443 4 ай бұрын
🎉🎉🎉🎉🎉
@narisireddysiripurapu4325
@narisireddysiripurapu4325 4 ай бұрын
ఉమా గారికి ఇంతటి గొప్ప తెలుగు వ్యక్తులను చూపించి నందుకు ధన్యవాదాలు.
@subhalalitha6314
@subhalalitha6314 3 ай бұрын
అద్భుతమైన తెలుగు కుటుంబాన్ని మన సంస్కృతి అక్కడ విరాజిల్లటం, దానిలో వారు భాగస్వాములు గా ఉండటం, వారి అబ్బాయి కూడా సనాతన ధర్మ పరుడిగా ఉండటం యేన లేని ఆనందాన్ని ఇచ్చింది ప్రసాద్ గారు. వీడియో చూసినంత సేపు నా మొహం లో చిరునవ్వు ఆగలేదు అంత ఆనందాన్ని ఇచ్చింది మీ ప్రయాణం మరియు దానిలోని విశేషాలు🎉🎉🎉🎉😊😊😊
@Anand99977
@Anand99977 4 ай бұрын
తెలుగు జాతి గొప్పతనం 🟢
@anandarao595
@anandarao595 4 ай бұрын
హాయ్ ఉమాగారు శుభోదయం మీ ప్రయాణం మాలీ నుంచి ప్రారంభమై నేటికీ ఒక్క వీడియో కూడా మిస్ కాలేదు కానీ నా కోరిక తీర్చినారు మన తెలుగు వారికి కలవండి అని కోరేను కోరిక తీర్చినందుకు ధన్యవాదాలు మేము పద్మశాలీలమే ఉమాగారు ❤❤❤❤❤ ఈ వీడియో నాకు చాలా చాలా చాలా బాగా నచ్చింది 🙏🙏🙏♥️♥️♥️💐💐💐
@ramaraotalluri9788
@ramaraotalluri9788 4 ай бұрын
చాలా సంతోషంగా ఉంది మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు చక్కగా మన ఫ్యామిలీ ఎలా ఉందో అలా ఉంది
@ravikanthgarimella6715
@ravikanthgarimella6715 4 ай бұрын
బర్మా లో తెలుగు చెప్తున్న బడిని అందులోని తెలుగు చెప్పే ఉపాధ్యాయులని కలిసి వారితో ఒక వీడియో చెయ్యండి.
@janardhannayudu.9484
@janardhannayudu.9484 4 ай бұрын
అక్కడ ఉన్న స్కూల్ ఒక వీడియో తీసి పెట్టండి ఉమ గారు
@gattisharma5395
@gattisharma5395 4 ай бұрын
మయన్మార్ లో తెలుగు వాళ్లతో ఇంటర్వ్యూ నిజంగా ఆయన చెప్తుంటే అద్భుతంగా అనిపించింది ఐదు మంది పిల్లలు ఒక అబ్బాయి వెంకటస్వామి మొక్కుకుంటే అబ్బాయి పుడతాడని వాళ్ళ అమ్మ చెప్పింది ఎంత నమ్మకం హిందూ దేవుళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి హాట్సాఫ్ ఇలాంటి తెలుగు సాంప్రదాయ పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసినందుకు నీకు ధన్యవాదాలు ఉమా గారు
@amaranath.
@amaranath. 4 ай бұрын
సూపర్ ఉమా గారు సూపర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤
@suryanarayanamurthytangira287
@suryanarayanamurthytangira287 3 ай бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది. బర్శా లో తెలుగు వారు తెలుగు మరువకుండా మన సాంప్రదాయం పాటించడం చాలా సంతోషకరం.
@d.kiranpandu9774
@d.kiranpandu9774 4 ай бұрын
బర్మాలో ఉన్న చాలా మంచి ప్రేమగలిగినతెలుగు కుటుంబం ఉమా గారూ అది
@krantithedreamer5610
@krantithedreamer5610 4 ай бұрын
మనిషి జీవ గమనాన్ని నిర్ణయించే విషయంలో చరిత్ర సంస్కృతి భాషా సాంప్రదాయాలు మరియు ప్రాంతం వాటి తాలూకా ఉనికి కొన్ని తరాలపాటు కొనసాగుతూనే ఉంటాయి వాటిని మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసిన ఉమా గారికి ధన్యవాదాలు తెలుగు భాష తెలుగు గొప్పతనాన్ని చాలా గొప్పగా వివరించిన పెద్దాయనకి సదా ధన్యవాదాలు
@user-wo8lu7xi6g
@user-wo8lu7xi6g 4 ай бұрын
ఇమంది ఇంటి పేరుగల వారు రాజమండ్రి లో ఉన్నారు. వారు కూడా పద్మశాలీలు. నా స్నేహితులు..
@adityapideparthi3655
@adityapideparthi3655 4 ай бұрын
Correct nenu vijayawada lo kooda vinna
@ballacnu1965
@ballacnu1965 4 ай бұрын
బల్ల మేము పద్మశాలి తెలంగాణ
@jettiramakrishna9369
@jettiramakrishna9369 4 ай бұрын
కరెక్ట్ ఐ ఉంటుంది
@shivasrk4014
@shivasrk4014 4 ай бұрын
Emandi Surname, Rushyashrunga Gotram
@santoshkumargudegude98
@santoshkumargudegude98 4 ай бұрын
​@@shivasrk4014Markandeya gotram ఉంట్టుంది పద్మశాలి వారికి
@goldinbook5921
@goldinbook5921 4 ай бұрын
ఉమా గారు చాలా సంతోషం అండి, బర్మాలో తెలుగువారిని చూపించారు చాలా సంతోషంగా ఉంది. అందునా మా పద్మశాలి వారిని చూపించారు, నా ఒళ్ళు పులకరించి పోయింది. నా కళ్ళు వర్షించాయి, మీకు నా ధన్యవాదాలు
@bhsrinivas2730
@bhsrinivas2730 4 ай бұрын
మంచి మనుషుల ను చూపించారు మీకు కృతజ్ఞతలు
@shankarbhagyalaxmiadepusha6678
@shankarbhagyalaxmiadepusha6678 4 ай бұрын
బర్మాలో మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే వాళ్లను కలిసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది
@gjagannatham9777
@gjagannatham9777 4 ай бұрын
❤❤❤❤❤ చాల బాగుంది మన తెలుగు సంస్కృతిని కాపాడు కుంటున్నందుకు మీరు వెళ్ళి కలిసి నందుకు మన గ్రామీణా దేవతలైన అమ్మవారి ఆలయం సందర్శనం చాలా బాగుంది ఉమా గారు. ధన్యవాదాలు❤❤❤❤❤ మీ అరుణాచల జగన్నాథ్.
@manoharmunagala3632
@manoharmunagala3632 4 ай бұрын
🌹చాలా సంతోషంగావుంది, అన్నివందల సంవత్సరాల క్రితం వాళ్ళపూర్వులు మనదేశం నుండి బ్రతుకు తెరువు కోసం అక్కడ జీవించు కుంటూ మన దేవతలు, గుళ్ళు,భాష, సంస్కృతి,సంప్రదాయాలను తూ.. చా.. తప్పకుండా ఈ తరం వారి వరకు పాటిస్తున్నందుకు శిరస్సు వంచి దండంపెడుతున్నా. 🙏. 🌴🌹ఏ దేశామేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.🌹🌴 🌹Mr.ఉమా గారికి కృతజ్ఞతలు.🌹
@gunjaanjaneyulu2093
@gunjaanjaneyulu2093 4 ай бұрын
మీరు తెలుగువారు అయినందుకు చాలా గర్వంగా ఉంది బ్రదర్ మన తెలుగు వాళ్లను పరిచయం చేస్తున్నారు థాంక్యూ 💯👍
@lalithaperi6488
@lalithaperi6488 4 ай бұрын
మయన్మార్ లో తెలుగు.కుటుంబం పరిచయం చాలా ఆనందాన్ని.కలిగించింది. వారి లో.ఇంకా భారతీయత ఉట్టిపడుతోంది. ఈ విషయం ఇంకా ఆనందాన్ని కలిగిస్తోంది. మాతృభాష కి విలువ ఇచ్చి తెలుగు భాష కనుమరుగు అవకుండా.కాపాడుకుంటున్నారు తీరు.ఇంకా అద్భుతం గా ఉంది.
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n 4 ай бұрын
🙏 brother, చాలా happy మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అందులో కొత్త దేశములో settle కావడం ( మన దేశానికే,, గర్వకారణం,, ) All the best brother 🙏
@nageswararaoayyankalalic1341
@nageswararaoayyankalalic1341 4 ай бұрын
చాల సంతోషం గా వుంది. ఉమా గారు,,,,, మేము పద్మశాలి ,,,,విశాఖపట్నం,,,,, బర్మా లో వున్న తెలుగు వాళ్ళు. మా. పద్మశాలి లను. పరిచయం చేశారు,,,, వాళ్ళ ఇంటి పేరు తో వున్న ఇమంది మాకు. బందువులు,,,, మీరు కూడా పద్మశాలి. అమ్మాయిని చేసుకొని. మా పద్మశాలి లకు. అల్లుడు అయ్యారు,,,,,చాలా. సంతోషం,,,,,,,, నాగేశ్వర రావు అయ్యంకల. LIC,, విశాఖపట్నం
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 4 ай бұрын
మీరు మన లో తెలుగువారిని కలిసినందుకు చాలా సంతోషం అలాగే ఇంకా కొన్ని కుటుంబాల్ని కలుసుకొని అక్కడ జీవన విధానం ఎలా ఉంటుందో తెలియపరుస్తారు మన subscribers కి
@user-qh8es2yw5d
@user-qh8es2yw5d 4 ай бұрын
చాలా సంతోషంగా ఉంది తరాలు మారినా మాతృభాష మరువ ని వారిని చూస్తుంటే
@kavalibalaji8022
@kavalibalaji8022 Ай бұрын
బర్మా లో మన తెలుగు వాళ్ళు చూపించడం చాలా బాగుంది. వాళ్ళ అబ్బాయి ఇస్కాన్ లో చేరడం తబలా మరియు పాట చాలా మధురం గా పాడినారు. మీ వీడియో లో కెల్లా నాకు బాగా నచ్చిన వీడియో ❤👌👏🙏🚩🕉️🪷💐
@villagetalentvikky7654
@villagetalentvikky7654 4 ай бұрын
నమస్తే ఉమా మీరు ఇలాంటి వీడియోస్ కాన తీస్తే 100% ఆకాశానికి శారతారు కంగ్రాట్యులేషన్స్
@mahendarreddy4055
@mahendarreddy4055 4 ай бұрын
First Myanmar Telugu Traveller 👌
@upperammohanrao4231
@upperammohanrao4231 4 ай бұрын
Very happy that Telugu is living in foreign country and continuing the Telugu culture
@natarajagondi2630
@natarajagondi2630 4 ай бұрын
భాష పట్ల తమిళ్ వాళ్లకు ఉన్న అభిమానం పట్టింపు తెలుగువారిలో ఉండదు.
@pokemonitishere202
@pokemonitishere202 4 ай бұрын
ఉండాలి. ఉంటేనే తెలుగు వారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది. జై తెలుగు తల్లి ❤
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 ай бұрын
వాస్తవం
@naveenbabu245
@naveenbabu245 4 ай бұрын
Very interesting traveller no fake no build up pure genuine
@venukolar398
@venukolar398 4 ай бұрын
E video chusthunte edo teliyani happy vasthundi peddayana telugu BASHA chusthunte❤❤❤
@prasadmondem7709
@prasadmondem7709 4 ай бұрын
నాకు చాలా హ్యాపీ అన్నయ్య మేము పద్మశాలి నే ఇమ్మంది అనగానే మా మావయ్య గారి ఇంటి పేరు అన్నయ tnq సో మచ్ ఇలాంటి వీడియో లు మరిన్ని చేయాలని కోరుకుంటున్న
@vaniswamy8951
@vaniswamy8951 4 ай бұрын
UMA beta thank you so much for this inspiring vlog .After watching this vlog I felt ashamed of myself for not teaching my son telugu properly. God bless you and the entire Indian communities staying in Myanmar for keeping our culture flying high 🇲🇲.🙏🙏🙏🙌
@prakashmunnangi7566
@prakashmunnangi7566 4 ай бұрын
ఉమా గారికి నిజంగా నిండా ధన్యవాదాలు మా తాతలు కూడా రెండవ ప్రపంచ యుద్దానికి ముందు బర్మా దేశం లో నివశించే వారు. వారి సంతానం ఇప్పటికి అక్కడే వున్నారు. కాని మాకు వారితో సంబంధాలు లేవు.
@SAMSI_786
@SAMSI_786 4 ай бұрын
నిజంగా సంతోషముగా ఉంది. ఆయనకు నా నమస్సులు. ఇలా చూపించిన ఉమ గారికి ధన్యవాదములు.
@chandrasekhar-mm1xi
@chandrasekhar-mm1xi 4 ай бұрын
వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారి సంస్క్రుతి పరిచయం చేసినందుకు ఉమ gare ke ధన్యవాదములు
@gsvarts7591
@gsvarts7591 4 ай бұрын
ఇంత మంచి వీడియో చేసిన ఉమా గారికి మరియు తెలుగు వారి కుటుంబాలకు అభినందనలు🎉🎉🎉🎉🎉🎉
@Vishnuvardhan001
@Vishnuvardhan001 4 ай бұрын
తెలుగు వారిని కలవడం చాలా సంతోషం కలిగింది
@whiterose2075
@whiterose2075 4 ай бұрын
చాలా సంతోషం గా ఉంది , జై హిందు, జై భారత్, జై ఉమా
@ravikanthgarimella6715
@ravikanthgarimella6715 4 ай бұрын
చాల చక్కటి విశేషాలని చూపించారు. ఇలా బర్మా దేశం లో ఉన్న మరింత తెలుగు వారిని చూపించండి.
@ramuguggilla3433
@ramuguggilla3433 4 ай бұрын
ఈ వీడియో చూస్తే చాలా సంతోషం అనిపించింది థాంక్యూ ఉమా బ్రదర్
@saseendrasekharnagidi7727
@saseendrasekharnagidi7727 4 ай бұрын
అక్కడి వారికి నా హృదయపూర్వక అభినందనలు, చాలా సంతోషం కలిగింది ధన్యవాదాలు
@anandkumar647
@anandkumar647 4 ай бұрын
Uma bro, felt so happy.burma lo settle aina telugu vaaru entha chakkaga telugulo matladuthu, telugu padyalu paadatam, nijanga super. Nice vlog bro 👌👍👏
@chatigadulocal7005
@chatigadulocal7005 4 ай бұрын
చాలా ఆనందంగా ఉంది అన్న.
@UdayKumar-rp9rb
@UdayKumar-rp9rb 4 ай бұрын
చాలా ఆనందంగా ఉంది బ్రదర్.. ముందుగా ఉమా గారు మీకు ధన్యవాదాలు నా పేరు ఉదయ్ కుమార్ మా ఇంటి పేరు కూడా ఇమంది.. మేము పద్మశాలి. మా నాన్నగారి పేరు ఇమంది నాగేశ్వరరావు.. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఉంటాము.
@kirannoru6655
@kirannoru6655 4 ай бұрын
నాకు చాలా సంతోషం వేసింది ఉమా బ్రదర్ మన తెలుగు వాళ్ళని కలిసినందుకు నేను కూడా ఒక పద్మశాలి నే from సికింద్రాబాద్ love you brother
@user-wm2vz1bf1f
@user-wm2vz1bf1f 4 ай бұрын
ఇలాంటి వారు చాలా అరుదు వేరే దేశంలో ఉంటూ మన దేశాన్నీ మన మాతృభాసని గౌరవిస్తున్న వీరికి 🙏❤️🙏
@user-zo8wu5xy6m
@user-zo8wu5xy6m 4 ай бұрын
ఉమా గారూ మీరు చాలా బాగా చూపిస్తున్నారు
@user-oo5md9lo5c
@user-oo5md9lo5c 4 ай бұрын
అన్న ఈ రోజు డైలీ హంట్ న్యూస్ మీ గురించి ఈ బర్మా లో నీ తెలుగు వాళ్ళు గురించి రాసారు చాలా హ్యాపీ గా ఉంది అన్న ఇంకోక వీడియో చేస్తే బాగుంటుంది ప్లీజ్ cheyava
@suryas1914
@suryas1914 4 ай бұрын
Bro, మీరు చాలా మంచి పని చేశారు. మేము పద్మశాలి మే, నెల్లిమర్ల, vizianagaram.. మి మిస్.s పద్మశాలి అన్నారు, చాలా సంతోషం
@gagan1475
@gagan1475 2 ай бұрын
వారు తెలుగు మాట్లాడుతుంటే నిజంగా పులకరించింది ఉమా గారికి ధన్యవాదాలు
@abhiputta98
@abhiputta98 4 ай бұрын
Chala happy ga undi Uma bro, Burma lo telugu valani chudatam alage clear ga telugu matladuthunte. ❤ from chennur.
@mamataboppana5508
@mamataboppana5508 4 ай бұрын
Uma. Naku. Me video s. Estam. Mana Telugu. Varene. Chupicharu. Great 👍. Meru. Danyavadalu uma
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 4 ай бұрын
దేశం కాని దేశంలో సనాతన హిందూ వైదిక ధర్మాన్ని పాటిస్తున్న మీకు ధన్యవాదాలు చాలా సంతోషం ఆదర్శం తెలుగు తల్లిని మర్చిపోని మిమ్మల్ని చూసి తెలుగు జాతి గర్వించదగిన విషయము ఇలా ప్రపంచలోని తెలుగు వారందరూ స్నేహ బంధు సంబంధాలు పెట్టుకోవడం అవసరం మన సంస్కృతి సంప్రదాయాలు యావత్ ప్రపంచానికి ఆదర్శం ధన్యవాదాలు
@user-nn5qx2sb5r
@user-nn5qx2sb5r 4 ай бұрын
దేశౌ మారిన మన సంస్కృతి, సంపదలు మరచిపోకుండా ఉండటం అనేది చాలా గొప్ప విషయం, మన దేశం లో ఉండి మనపద్ధతులు మరచిపోవడం అనేది చాలా బాధకర విషయం
@msk1989
@msk1989 4 ай бұрын
ఇమంది ఇంటిపేరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు..చాలా సంతోషం గా ఉంది..మేము కూడా పద్మశాలి..చేనేత వస్త్రాలు తయారు చేస్తాం..
@UdayKumar-rp9rb
@UdayKumar-rp9rb 4 ай бұрын
Iam also bro...
@UdayKumar-rp9rb
@UdayKumar-rp9rb 4 ай бұрын
Meeru ekkada bro... Emandi Udaykumar...
@msk1989
@msk1989 4 ай бұрын
@@UdayKumar-rp9rbవిజయనగరం జిల్లా..
@santoshkumargudegude98
@santoshkumargudegude98 4 ай бұрын
​@@msk1989im also bro
@vijaybabu1501
@vijaybabu1501 4 ай бұрын
Iam also padmasali from Vijayawada
@mandaanand7413
@mandaanand7413 4 ай бұрын
Uma this is the best video I came across. You have introduced a telugu family who are born and raised in Myanmar , that too 200 years ago migrated. Hat's off to see them.
@eckanth999
@eckanth999 4 ай бұрын
Very nice bro, Jai Padmashali, Jai Markandeya Swamy, JAI JAI TELUGU
@tejaswinimunnangi2396
@tejaswinimunnangi2396 4 ай бұрын
Hi Uma Garu😊Myanmar lo Telugu vaarini kalisinandhuku santoshamga undhi and vallu inka Telugu tradition ni follow avvatam great.
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 60 МЛН
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,3 МЛН
5 Things No One Told Me About Mundgod India
18:07
Kemcho Charlie
Рет қаралды 1,3 М.
Gambia 🇬🇲 National Food Domoda | Best Home food | Uma Telugu Traveller
28:05
Slum Area In Myanmar Burma | Uma Telugu Traveller
32:06
Uma Telugu Traveller
Рет қаралды 601 М.
History Of Bagan | City Of Temples | Myanmar  Burma | Uma Telugu Traveller
30:07
Uma Telugu Traveller
Рет қаралды 165 М.