నీ కళ్ళతో మా కళ్ళకు Fiji దేశాన్ని చూపించినందుకు అన్వేషణ bro థాంక్యూ
@MaheswaraReddyGangareddy Жыл бұрын
Excellent fiji thanks😅❤😮
@thekingofnethas865 Жыл бұрын
ప్రతి దేశం లో దున్నేస్తున్నావ్ పో అన్వేష్ గారు ....మీ ఎంజాయిమెంట్ చూసి చాలా గర్వపడుతున్నాము ... మంచి కంటెంట్ వల్గర్ లేకుండా the best no1 యూట్యూబర్
@hussainshaik-zg5mz Жыл бұрын
అమ్మాయిలను కుడా బాగానే దున్నేస్తున్నాడు 🤙🤙🤙🤙
@challasarithachalla5675 Жыл бұрын
U r amaging youtuber.... ఎన్ని సార్లు చూసినా chudalanipisthunnavi వీడియోస్ అన్ని చూసాను with adds తొ
@vijayabhaskarreddypallavol8812 Жыл бұрын
Thanks
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@saransri8825 Жыл бұрын
అంతర్జాతీయ అన్వేషణే ఆశయంగా అవిరామంగా అలుపెరగని అంతర్జాతీయ యాత్ర చేస్తున్న అందరి అన్వేషుడు❤
@sparrowvsquirrel6987 Жыл бұрын
😊
@chandrapalyanati9449 Жыл бұрын
🎉🎉❤❤❤❤😂😂😂😂😂 మీరు ఎక్కడుంటే అక్కడ సంతోషాలు ఆనందాలు పూలు పూస్తాయి మంచి వీడియో
@avinashbhogaraju789 Жыл бұрын
Philippines bula bula bulloduuu😊😊😊😊 anveshana chinni toppu appudu😊😊😊❤❤❤nice bgm
@vijaysuryam7226 Жыл бұрын
Drone shots aithe altamate and beautiful anaya.ileand aithe chala beautiful ga unadhi anaya.take care Anaya.
@rajkumarv6110 Жыл бұрын
నీ పని బాగుంది bro వెళ్లిన ప్రతి కంట్రీ లో ఒక girl friend నువ్వు super bro 🙏🙏🙏🙏
@Dubailokonasemaammayi Жыл бұрын
అన్నాయ్ నీకు ఇంత అందమయిన గుంటలు లు ప్రతి country lo ఎలా దొరుకుతారు ..నిన్ను తిట్టలో,నవ్వాలో,పోగడలో అర్థం కావడం లేదు,, అంత గోవింద మయం .. కానీ,,మీరు చూపించి నట్టు ప్రతి దేశం.. నీ చూపించడం ఎవరి తరం కాదు చాలా బాగుంటాయి మీ వీడియోస్.. చాలా నవ్వుకుంటాము మీ వీడియోస్ చూసి...advance congratulations 1m subscribers bro..
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@N1992-n3s Жыл бұрын
గుంట హ
@vasujammu6319 Жыл бұрын
Hii bujji
@Guravaiah12345 Жыл бұрын
చిలక్కోట్టుడు స్టార్ట్ చేసాడు మన హీరో 🥰🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🤩🤩🤩 ఈ సారి నా అన్వేషణ ఎవరు అని గూగుల్ నీ అడిగితే.. విదేశాలలో చిలక్కోట్టుడు స్టార్.. అని చెప్తుందేమో 🤣🤣🤣🤣🤣🤣🤣🥰
@hussainshaik-zg5mz Жыл бұрын
Super joke 😀😀
@PAVAN-TATA Жыл бұрын
జీవితం ఎంత అందం ఆనందం గా ఉండాలో నిన్ను చూస్తే తెలు్తుంది ❤❤
@CharanKumarChavata10 ай бұрын
That BGM from 12:38 was goosebumps 🔥🔥❤🙏
@venkey123 Жыл бұрын
Mee Dadication ki 👏 Mee Passion ki 📷🌎 Mee Hardwork ki 👷📱 Tak A Bow 🙌🙇♂️ Hats Off Anvesh Anna ♥️
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@ravivsa9380 Жыл бұрын
Incredible drone footage ❤️, keep exploring and keep enjoying your life brother.
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@veerraghavareddy8790 Жыл бұрын
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది .ఈత రాదు నేర్చు కున్నావు కదా కుబా లో కుమ్మేసావు కదా ఎంత మంది వచ్చినా మెలిసా సాటిరారు she was great👌🙏
@NaaAnveshana Жыл бұрын
Thanks bro
@SrikanthCSN-zu5ed Жыл бұрын
Last lo maatram manchi msg icharu good 👍 evari daarina vaallu velavalasinde
@NANI-ug8gy Жыл бұрын
Super Anna ❤️ I support U❤️ anna 😊😊 అన్న నువ్వు త్వరగా "ఎవరెస్ట్" ఎక్కాలని ఆశిస్తూన్నాను❤️❤️ త్వరగా " ప్రపంచయత్రికుడు కధ " బుక్ రావాలి, ఇండియాలో కొత్త మార్పుకి కారణం అవ్వాలి. ❤️❤️
@shannumotovlogs Жыл бұрын
ఇంత పెద్ద భారత దేశం లో దిక్కు లేదు అన్న 😒నువ్వు ఫిజి దేశంలో చైనా గుంటని పడేసావ 😘
@futurechange7537 Жыл бұрын
నీవు ఎక్కడున్నా సూపర్ గురు...Fiji దేశాన్ని చూపించారు మీకు చాలా థ్యాంక్ష్...మేము చూడని,చూడలేని...దేశాన్ని,ప్రదేశాలను,దీవులను...మొత్తానికి ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు మీకు,మేము ఏ భాషలో కృతజ్ఞతలు చెప్పిన సరిపోవు...💐💐💐
@SitaramaRajuYadav Жыл бұрын
Very Nice Bro❤❤. We are always following your Videos, Tuvalu Country ( worlds Smallest country) Trip Veyandi Bro please, we are eagerly waiting.....
@c.s.i.churchchudi Жыл бұрын
అన్వేష్ అన్న లాగా అదృష్టం ...అందరికీ రాదు ...ప్రపంచ యాత్రికుడు ఒక్కడే...అదే అన్వేష్ అన్నే..❤️❤️❤️
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@hussainshaik-zg5mz Жыл бұрын
@@NaaAnveshana చైనా లో అంతకు మించి ఉండాలి మాకు కావాల్సింది ఇలాంటి content 🙏
Anna ee papa prapanchayathrikudiney. Aatapatisthu apaddhalu chepthundhi anti amma dhevudddaa. Jagrathha brooo...be care and be far ...aaa nose ki emaindhi aa papa ki ekkadaina kindha padindhi mukku lopaliki vellipoyindhi .😅😅😅 ..happy to see while touring with beauty...kk bro take care
@praveenreddy6223 Жыл бұрын
శుభోదయం మిత్రమా.రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈద్ ముభారఖ్🎉🎉🎉
@gundaramarao3937 Жыл бұрын
అన్నా నీకు మంచి సుడి ఉందన్న ఏ దేశం వెళ్లిన ఓ పాప నిన్ను తగులుకుంటుంది.. Enjoy the trip... From SRIKAKULAM...
@Krishna-yj2yp Жыл бұрын
Amadalavalasa🙋♂️🙋♂️
@gundaramarao3937 Жыл бұрын
Arasavilli
@PAINVIBES_B007 Жыл бұрын
సుసపన్నమైన సంతోషం భగవంతుడు నీకిచ్చిన వరం మిత్రమా.🙌🤗 ఈ సువిశాలమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ నీ పయనం ఒక ప్రమోధ ఆనందాన్ని కలిగిస్తుంది మా అందరికీ.🫂🤝🥁🎻🎺🎸🎷🎶🎼🎚️
@rahulsingam1274 Жыл бұрын
Sisili ni chusi love lo padipoyina anvesh anna.. fist meet life long gurthu vuntadhi.. golden video ..
@teju.jeevithas1785 Жыл бұрын
సూపర్ అన్వేష్ గారు మి వీడియోస్ బాగుంటాయి 👍👍👍👌👌👌 god bless you 🥰🥰🥰🥰🥰 from Kuwait
@telugudiary6137 Жыл бұрын
Chaina lo Koda India vitthanalu vestunnav Anna 😂... Vesey Anna... Nice Video Anna 🌎🌏🌍
@samsreegogarlagogarla7654 Жыл бұрын
మెలిసా పోయ్ సిసిలియ వచ్చే ఢాం ఢాం ఢాం ❤😍
@saikumar8732 Жыл бұрын
పురుగుల మందు రేటు ఎంత చెప్పండి ఫ్రెండ్స్ 🤧 ఇలాంటివి చూశాక సింగిల్ గా బతికుండి ఎం లాభం🏃
@harhindumerebandhu4266 Жыл бұрын
Rey rey 😂😂😂😂😂
@HemanthKumar-nr3sj Жыл бұрын
😅😅
@AGENTxXxDADDY Жыл бұрын
20₹
@TheRaju1234567890 Жыл бұрын
Vaddu bro . Ni lanti subscribers messages pedite anvesh anna Inka Baga tistadu videos
@Kumar-yc3jj Жыл бұрын
Pukacheee
@nirmalababy3885 Жыл бұрын
Beautiful video island chuttu blue colour lo unna samudram chala chala bagundi drone shot awesome ga undi earthquake vachindi antunnaru meru jagratha andi Tq super video god bless you take care anveshgaru.
@Ramanakv5202 Жыл бұрын
Super dhoron shots.... చాలా అద్భుతంగా చుపించావు. చైనా పిల్లతో పులిహోర కలిపి మంచి రిలీఫ్ అయ్యావు. సూపర్ కాంబినేషన్. ఇలా జాయ్ ఫుల్ వీడియోస్ చెయ్యి. నీ వీడియోస్ తెలుగు సినీ డైరెక్టర్స్ కి రిఫరెన్స్ బుక్ లాగా పనిచేస్తాయి.
@cntechnologieschennakesava6431 Жыл бұрын
Beautiful location anvesh anna drone shorts looking awesome enjoy😍
@geethamsaibhai3114 Жыл бұрын
మన తెలుగు అబ్బాయిల కి హే అమ్మాయి అయినా పడాల్సిందే ❤❤❤
@hussainshaik-zg5mz Жыл бұрын
డబ్బుంటే ఎవరైనా పడతారు 🤙🤙
@geethamsaibhai3114 Жыл бұрын
@@hussainshaik-zg5mz avunu bro money unte he ammai ayena padudi
@akhilgoritala2385 Жыл бұрын
@@hussainshaik-zg5mz🤙
@boyathirumalesh8508 Жыл бұрын
అబ్బో హాట్ "చైనీస్ "గుంట"" మా మదిలో మోగింది "గంట ""అన్వేష్ అన్న కి ఇలాంటివి షరా మామూలే ""నంట ""😜😜డ్రోన్ షాట్స్ కెవ్వు.. 👌👌❤️
@Jali.. Жыл бұрын
Hmm Rasikuduve Anvesh mawa 😀
@srisrikanth509 Жыл бұрын
అన్నయ్య ఈ అమ్మయి ని చూస్తే మెలిసా వదిన గుర్తుకు వచ్చింది అన్న చాలా బుగున్నారు కానీ హ రోజుల్లో మెలిసా వదిన నువు చేసిన విడోస్ సూపర్ అన్న మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤❤❤
@dramalifebros Жыл бұрын
Enti bhayya nuv country ko papa ... 💙 Ne pane bagundhi..
@dhanuakkenapally8442 Жыл бұрын
బ్రో నీ కష్టం వల్ల అన్నీ దేశాలు చూసి సంతోష పడుతున్నాం .....కానీ ఇంకా ఇలాంటి దీవులని ఎక్కువ చూపించు బ్రో......
@bhagyalakshmi9627 Жыл бұрын
All the best తమ్ముడు 👍🏻
@pinky3110 Жыл бұрын
Very beautiful location, drone shot was excellent bro 👌👌👌 enjoy. Traveller e Gani Maha Jathakudu 😝 . Finally short and sweet video
@arakuabai2155 Жыл бұрын
❤❤ అన నమస్తే..ఆ ఫిజ్జి దేశం లో నను తీసుకుపోయి వదిలేయ్
@umarakasi7310 Жыл бұрын
Fiji island beautiful... Super locations Drone shots...
@srikrishnauniversalvlogs Жыл бұрын
Literally night naku dreams lo vachindhi.. Earthquake vachindhi ani... Its horrible😱
@vakulatalks1649 Жыл бұрын
Show room loki aa pilla velthe nuvv bayataku vastunnav , inteligent boy 😊
Hi anvesh garu.... Fiji drone position and island 🏝️ chala bagundi ocean lo.😊
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@hussainshaik-zg5mz Жыл бұрын
@@NaaAnveshana అమ్మాయిలకే Reply ఇస్తాడు ఈ కామంధుడు 🤙🤙😀
@akhilgoritala2385 Жыл бұрын
@@hussainshaik-zg5mz🤙🤙
@siripurampraveenkumar5261 Жыл бұрын
నేను మీ యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు. నాకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చూసిన అనుభూతి కలిగింది.మీలో ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నారు నీకు ప్రపంచం తెలుసు.. 🎉😊🎉🤩
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@devakirajesh8321 Жыл бұрын
అన్న సూపర్ నువ్వు బాగా పులిహార కలుపునావు నీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న మీకు లాగా మాకు తిరిగే అవకాశం లేదు కానీ నీ వల్ల మాకు అని దేశాలు రకరకాలైన వితలు చాలా బాగునాయ్
@jbhanu2242 Жыл бұрын
Number 1youtobar.1❤. videos
@manimadhav3858 Жыл бұрын
Drone shots are really wonderful. Ty Anvesh. Nice video.
@pinkteluguchannel3964 Жыл бұрын
మీ వీడియోలు చూసిన ప్రతి మగాడు కుళ్ళుకుంటారన్న....👍👏😄
@najivitham Жыл бұрын
I WAS DELIGHTED SO MUCH BY THIS VIDEO, THIS WAS MY FAVOURITE PLACE TO GO
@RameshYadav-sv8id Жыл бұрын
Wow drone view mamuluga ledhu....
@AQUARIUMWORLDTELUGU Жыл бұрын
Anna daily maa class lo traveling youtubers gurunchi fan war avutadi nenu meku support and others for upama and gum Ravi😅😅😅😅😅😅😅😅😅😅😅
@Attitudegirl333 Жыл бұрын
Anvesh nv ala ammaylatho thirigithe ma girls fans hurt avutham😔😔😭😭💞💞💞
@NaaAnveshana Жыл бұрын
Ayoo just like movie heroin
@hussainshaik-zg5mz Жыл бұрын
@@NaaAnveshana 🤙🤙
@akhilgoritala2385 Жыл бұрын
@@hussainshaik-zg5mz🤙🤙
@gopalpspk7941 Жыл бұрын
CEO of drone shots... 🔥 🔥 🔥
@srikanthsha Жыл бұрын
Island drone shots with bgm superb bro 👌
@mallareddyramakrishna742 Жыл бұрын
జాగ్రత్త తమ్ముడు.. సేఫ్ place లో ఉండు...
@laddu14487 Жыл бұрын
Aa drone shot aa bgm ekkada denkodtav annaa ee video lo vundi kada drone shot bgm na fav fav Anna nee videos lo chala cool bgm wonderful
@vinaykumar-dasari Жыл бұрын
island and blue water are very beautiful. drone shots are amazing
@Newchannel-de4xc Жыл бұрын
శుభోదయం అన్నయ్య 😍
@ashokraja8520 Жыл бұрын
Happiest and Careful journey ✈️🛫👍
@HemaboT Жыл бұрын
Manchi papa ni pattav bro .kalupu kalupu lucky guy.😅 Love from Vizianagaram. ❤
@gattisharma5395 Жыл бұрын
పాపతో పండగ పండగ పండగ పండగ వీడియో చాలా బాగుంది పాపం చూస్తుంటే వీడియో చూస్తే మాకే పండగ పండగ నువ్వు ఎలా ఉన్నావు పాపం
@sumamalikalu Жыл бұрын
One of the most beautiful videos 🤩
@SuperGamidi Жыл бұрын
This is how it looks when no borders between India and China😊
@Ramvlogs608 Жыл бұрын
గుడ్.. మార్నింగ్.. బ్రదర్ 🌿🌿 నిన్న నువ్వు పోస్ట్ పెట్టినప్పుడు నుంచి నీకు ఎలా ఉందో.. నీ వీడియో ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉన్నాను బ్రదర్... ✊
@mohanbabug3427 Жыл бұрын
All-time Anvesh is Rock God bless you🌹
@SanthoshKumar-dj5cs Жыл бұрын
Nuv great anna baga enjoy chesthunnav ekkdiki poinaa color full life anna nedi❤❤❤❤
@mahidharreddy1771 Жыл бұрын
Drone shots was awesome brother.
@hussainshaik-zg5mz Жыл бұрын
చైనా అమ్మాయి చూడక drone షాట్స్ అంటావేంటి మన అన్వేష్ సన్నాయి బాగా వాయిస్తున్నాడు 😀🤙🤙🤙🤙🤙
@bessyfay Жыл бұрын
Awesome views Anna.... amazing loved it
@rajeshnimmala5019 Жыл бұрын
Beutiful Island 🏝️🏖️
@andhrakashmirlammasingitri5582 Жыл бұрын
కెవ్వు కేకో... సూపర్ I felt very happy..
@asirwadsudha1572 Жыл бұрын
జగదేక వీరుడు అతిలోక సుందరి.❤❤❤
@madagoninagaraju7146 Жыл бұрын
One of the best traveller anvesh anna....Drone shoots next level ❤
@mkraofx Жыл бұрын
మనం ఏ యే ఊరిలో ఉన్న అక్కడ విత్తనం నాటాలి. ఆదే ఈ ప్రపంచ యాత్రికుడు ఆశయం
@ramakrishnay7875 Жыл бұрын
Island and ocean view excellent
@NaaAnveshana Жыл бұрын
Thanks
@saisai8066 Жыл бұрын
Love from Karnataka❤❤ Anvesha bro nuvu antey naku chala garavuma mari chala antey chala istam bro mari mi video's kuda chala istam bro.. 🤗🤗 I'm your biggest fan bro. 😊😊 Your a no 1 youtuber bro.. ❤❤
@lalitha4295 Жыл бұрын
Wonderfull location sir chala chala bagundi sir video China akka chala bagundi and take care sir 👌👌👌👌👌👌👌👌
@tunelifeofficial1 Жыл бұрын
ANVESH ANNA FANS Gattigaa Likes vesukondii❤
@vijayanagendraentertainmen7260 Жыл бұрын
CEO
@vishnuappsctspsctricks9117 Жыл бұрын
Wow superb Island🏝 Drone shots superb❤
@phanindrajoga6253 Жыл бұрын
Island view chala bavundhi brother❤
@sivakumarsagala1644 Жыл бұрын
Ae country ki vellina akada janaalni. Baga kalupuka pothaav, good work bro
@PRofficial935 Жыл бұрын
Super bro chala bagundhi location nice video inka ఇలాంటి చాలా videos thisi తొందరగా 1 million subscribers kavalani koruthunna
@raj_gopalvarma Жыл бұрын
Advance congratulations for 1M subscribers mawa bro❤❤❤❤❤
@NaaAnveshana Жыл бұрын
Thanks
@hussainshaik-zg5mz Жыл бұрын
🔥🔥🔥🔥
@madhus907 Жыл бұрын
Bro what A Beautiful Location & u r Girl Friend So Nice ❤❤❤
@NaaAnveshana Жыл бұрын
Thanks sir
@jagadeeshkj5561 Жыл бұрын
Your videos always seem to be fond and entertaining, brother. 💛⚡️😊
@raviarika6914 Жыл бұрын
Anna namasthe. ...nuvvu super, ni videos super duper hits
@saradalakshmi2148 Жыл бұрын
Chala chala. Bagundi super vedeo bro nice 👍👌👌
@tunelifeofficial1 Жыл бұрын
LOVE From Vizagoo ❤❤❤
@sumitraumapathy1617 Жыл бұрын
Fiji Island very beautiful and that girl company wow enjoy Love from Bangalore ❤❤
@narasimharao1204 Жыл бұрын
guinness Book of world record" లోకి మన Anvesh నీ ఎక్కించవలసిన అవసరం ఆసన్నమైనది. మన సబ్స్క్రైబర్స్ లో ఎవరికైనా ప్రాసెస్ తెలిసి ఉంటే ప్రయత్నం చేయగలరని ఆశిస్తూ ఉన్నాను
@NaaAnveshana Жыл бұрын
Ammo thanks
@hussainshaik-zg5mz Жыл бұрын
@@NaaAnveshana జాగ్రత్త అసలే చైనా వాళ్ళవి చిన్ని చిన్ని పువ్వులు వాటిని నెమ్మదిగా నలిపేయ్ 🤙🤙🤙🤙🤙
@viralthings773 Жыл бұрын
@@NaaAnveshana swimming radhani pilla sanka akkudam anukkunav ga pedda plane🤪🤪
@nikhil4767 Жыл бұрын
Bgm music xlent
@rafishake6621 Жыл бұрын
బాగా ఆ వోధార్చావు అనుకుంటా bro 😂❤❤ good luck ❤❤
@NaaAnveshana Жыл бұрын
Tapadu kada india helping nature yaku kada
@mbbharath2659 Жыл бұрын
Hmm దేవుడు ఓడారుస్తున్నడు. 😅
@rafishake6621 Жыл бұрын
@@NaaAnveshana good luck brother
@kirankapu145 Жыл бұрын
10.24 min I will run away.... 😅😅😅😂😂😂 Next level timing 😅