నువ్వు మరెన్నో దేశాలు తిరిగి నీ ద్వారా మా అందరికి ఇంకా ఎన్నో దేశాలు చూపించాలి anevesh అన్న , అందరికీ వినోదం పంచుతూ మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నావు , నిజంగా నీ వీడియోలు వెనక నీ కష్టం ఏంతో ఉంది , నీలా తీసె యూట్యూబర్స్ ఎవరూ లేరు, 💫💫💫💫 wish you all the very best for your wonderful journey Anvesh anna 🙋🏻💐💐💐 May god bless you ☺️ we’re proud of you 👏👏👏😇😇😇😇
@vishnuvarma1106 Жыл бұрын
)
@visalaxmigudaparthy8473 Жыл бұрын
Yes
@ttimothy7715 Жыл бұрын
ప్రభువు నిన్ను దీవిం చును. గాక.
@akudhariraju1236 Жыл бұрын
Self dabba🎉🎉🎉🎉
@ruppapavankumar2101 Жыл бұрын
Anna nv English matladite chudali ani unnadi anna
@V..S.R.44.edbid. Жыл бұрын
నువ్వు కారణజన్ముడివే అన్న ఈ దేశాని లన్నిచూపించడానికి ఆ భగవంతుడు నిన్ను భూమ్మీదికి పంపించాడు అందరూ ఇలాంటి సాహసాలు చేయలేరు నీవు చేస్తున్నావంటే నీ తోడు ఏదో శక్తి ఉంది దాని పేరే ధైర్యలక్ష్మి
@mgmedia7763 Жыл бұрын
భారత ప్రభుత్వం అన్వేష్ ని గుర్తించి సత్కరించాలని ప్రజల అభీష్టం ..? జై అన్వేష్ జై భారత్...✊✊
@ravikumarpadala2718 Жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳 ప్రపంచ వీరుడు గా చిరస్థాయిగా నిలిచిపోయే యాత్ర నీది బ్రదర్ 👍 ఎవరెస్ట్ శిఖరం యాత్ర కోసం వెయిట్ చేస్తున్నాం బ్రదర్
@durgaraomanepalli6854 Жыл бұрын
బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అదేవిధంగా మీలాగా ప్రపంచమంతా జరుగుతున్నటువంటి మిత్రులందరూ కూడా చాలా అదృష్టవంతులు ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక దేశాలు చూస్తూ అనేక ప్రాంతాలు చూస్తూ అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడుతూ అక్కడ ఆహారాన్ని తింటూ అన్ని విషయాలు తెలియ పరుస్తున్న మీరు చాలా గొప్ప వాళ్ళు చాలా అదృష్టవంతులు అంతేకాకుండా మీరు భారతీయులందరికీ మీ వీడియోలు తెలుగు చూపించటం చాలా గొప్ప విషయం గా భావిస్తున్నాను ఆల్ ది బెస్ట్
@mallikn Жыл бұрын
ఇప్పటి వరకు జరిగిన నీ ప్రయాణం అద్భుతం ఇకముందు కూడా నీ ప్రయాణం అద్భుతంగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..... ఓ తెలుగు తమ్ముడు
@njosephthambi9785 Жыл бұрын
నీ ప్రయాణం ఒక చరిత్ర , నీ త్యాగం ఒక జీవితం ,చివరిలో నీవు మాకు ఇచ్చిన విలువ అద్భుతం, God bless you bro❤
@venkateshroyal173 Жыл бұрын
మావ నా కళ్ళల్లో నీళ్లు🥺 తిరిగేమో ఎందుకంటే 2019 సెప్టెంబర్ నుంచి నిన్ను నేను ఫాలో అవుతున్న కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్నట్టుండి రెండు సంవత్సరాలు అయిపోయిందని ఈ స్టోరీ చెప్పగానే ఏడ్చేశాను మావ నిను 😭🙏🏾🫶🏾
@advsnraju Жыл бұрын
Well done my brother, నీ అన్వేషణలో ఇన్ని కష్టనష్టాలు, సుఖ దుఃఖాలు ఉన్నాయని ఇంత వరకు తెలియదు. ఏది ఏమైనా నువ్వు చేస్తున్న సాహసం వర్ణనాతీతం. నువ్వు మాత్రమే ప్రపంచం చూడడం కాదు నీతో పాటు నీ ఛానల్ చూస్తున్న వారి అందరికీ ప్రపంచాన్ని చూపిస్తున్నావు. ❤❤
@astroscienceTeluguremedies Жыл бұрын
మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు ఈ సంవత్సరం కూడా అద్భుతమైన మీరు కోరుకున్నట్లుగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మీ సంకల్పం చాలా గొప్పది ఈ ప్రపంచం నీ చేతుల్లో ఉంది నువ్వు అందరిలాంటి వాడివే కాదు నీకంటూ ఒక సపరేట్గా శక్తి ఉంది మరిన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించాలని నేను ఆశిస్తున్నాను
@pawankalyan1871 Жыл бұрын
నీ వల్ల మేము చాలా proud గా feel అవుతున్నాం అన్నయ్య... ఎందుకంటే భారతీయుడైన ఓ తెలుగువాడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని ప్రతి కండాన్ని అందరికీ చూపిస్తూ ఈ ప్రపంచాన్ని చుట్టేస్తున్నావ్ కాబట్టి.. ❤️❤️ ఇంకా మరెన్నో దేశాలు చవక చవకగా తిరగాలని కోరుకుంటున్నాను 😁
@godavarichinnoduvlogs Жыл бұрын
2023 జర్నీ కూడా సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్న వీడియో చాలా బాగుంది 👌♥️👏
@raviprakashlifestyle Жыл бұрын
100 %✓❤
@Vijayleeop Жыл бұрын
Hi anesh Garu Visakhapatnam Anitha Naa Peru
@kotavijayaramachandrarao9242 Жыл бұрын
❤❤❤
@indira1138 Жыл бұрын
నిజంగా ఇంతవరకు ఏ రాజకీయనాయకుడు గాని ఎవరు రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు మీరు చాలా బాగా చెప్పారండి ఈ రిజర్వేషన్ ఉన్నంత కాలం ఇక్కడ అభివృద్ధి జరగదు.
@mahadevkorra7972 Жыл бұрын
మీ వెనకతల నిజాయితీపరులైన ఆర్గానిక్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు మీ వెంట ఎప్పుడూ కూడా ఉంటారు మరి ఎన్నో విజయాలు సాధించాలని మీ సబ్స్క్రైబర్లు గా కోరుకుంటున్నాం....All the Best Anvesh Anna ❤️❤️❤️
@SrikanthChess Жыл бұрын
నిజంగా మీరు పెద్ద యుద్దమే చేసారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. మీ కృషికి, విజయమే మీ దాసోహం అయ్యింది. ఇలాగే, మీ జీవితం అంత విజయవంతంగా వుండాలని కోరుకుంటున్నారు. God always with you.🙏🙏
@yuvakiran9794 Жыл бұрын
నాగాలాండ్ లో Dhimapur చాలా కష్టమైన ప్రదేశం అదికూడా మన తెలుగు వారికి చూపిస్తే చాలా నిజాలు మనవారికి తెలుస్తాయి✊💪🇮🇳
@rellamadha742 Жыл бұрын
Hi ann
@a.rebellion2011 Жыл бұрын
Nagaland lo nenu 8 months stay chesa.. that too forest area!
@yuvakiran9794 Жыл бұрын
ధీమాపూర్ లో ఊహన్ market and అక్కడ law and order చాలా తక్కువ
@chandrasekha99 Жыл бұрын
అన్వేష్ అన్న ఇంతవరకూ చాలా youtuber's చూశాను కానీ నాకు ఎవరు నచ్చలేదు నేను నీ వీడియో స్ చూడటం మొదలెట్టింది brazil series నంచే ట్రావెలింగ్ లో నువ్వు చెప్పే విధానం అలాగే కంటెంట్ బాగా నచ్చింది అందరితో కలిసి పోవడం కూడా బాగా నచ్చింది ముఖ్యంగా తెలుగు వాడు ప్రపంచ యాత్రికుడు అయినందుకు గర్విస్తున్నాను ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ 👏👏👏👏👍👍👍👍
@vamsigajjala Жыл бұрын
Recent past lo ne naaku kuda youtube mee videos suggest chesthondi... 5-6 videos choosanu anthe.... Loved the way you enjoy every place & the way you interact with everyone (also animals 😁). Small token of appreciation from my side.
@NaaAnveshana Жыл бұрын
Thanks for supporting
@anandpenumatcha7097 Жыл бұрын
నువ్వుఎదుర్కున్న ఉన్న ప్రతి సందర్భాన్ని మేము కళ్ళారా చూశాము ...❤ Keep going,we are always with you.....
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి Жыл бұрын
నీ మొదటి వీడియో నుంచి ఇప్పటివరకు నీ జీవితం తెరిచిన పుస్తకంలా మాకు బాగా తెలుసు అన్వేషణ ❤️🇮🇳❤️
@chandramma389 Жыл бұрын
మీరు కష్టం తో అన్వేషిస్తూ మాకు ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తున్నారు అన్వేష్ గారు.విజయుడై తిరిగి రావాలి మీరు.
@NaaAnveshana Жыл бұрын
Sure
@RAM-pz3ku Жыл бұрын
Excellent
@simhachalampolaki9923 Жыл бұрын
చిరంజీవి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎంత కష్టమైనా ముందుకు వెళ్ళండి ఫలితం వాటంతట అదే వస్తుంది అని ఇప్పుడు నీకు చూస్తే అర్థమవుతుంది.. ❤❤
@sekharmass22 Жыл бұрын
నీకు ఒక చరిత్ర ఉండాలి అన్నా... ❤️💪🇮🇳💯
@ratnalaprashantkumar9389 Жыл бұрын
నా అన్వేషణ అన్వేష్ అన్న నేను అనుకున్న జీవితం మీరు గడుపుతున్నారు నేను చూసి చాలా ఆనందిస్తున్నా. మీరు ఇలాగే సాగిపొండి
@physicsforallparvathamsati3936 Жыл бұрын
నీ బయోగ్రఫీ చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది భయ్య. Great 👍❤
@beeramanandrao8900 Жыл бұрын
ప్రపంచాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్న నీకు చాలా చాలా ధన్యవాదాలు అన్వేష్ ముందస్తుగా నీకు ఉగాది శుభాకాంక్షలు.
@commanman330 Жыл бұрын
నీ కష్టానికి దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా నీడగా ఉంటాడు సోదరా ధైర్యంగా ఉండండి
@giridharsuri5230 Жыл бұрын
అన్వేష్ నిర్విఘ్నంగా నీ యాత్ర దిగ్విజయంగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను all the best keep it up
@krishnamurthynimmagadda1281 Жыл бұрын
పంచ భూతాలతో ఏర్పడిన ఈ ప్రపంచాన్ని నిజంగా చుట్టివచ్చిన వీరుడివి. నీవు చేసే పని ఎంతోమందికి ఎన్నో అనుభవాలు అందిస్తుంది. అటువంటి నువ్వు ఎన్నో విజయాలు నీ సొంతం చేసుకొని ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో వీడియోలు చూపించాలని మనసారా ఆశీస్సులందజేస్తూ, ఆభగవంతుని ప్రార్ధిస్తున్నాను! “ల్లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు!”
@vennelaflutes Жыл бұрын
ఒక తెలుగు వాడిగా చాలా గర్వంగా ఉంది. ఇన్ని ఎడ్వెంచర్లు మరే తెలుగు యూట్యూబర్ చెయ్యలేదు ఒక్క అన్వేష్ తప్ప. యుఆర్ గ్రేట్ బ్రదర్. ఒక తెలుగు వాడుగా నేను చేసే వేణువులు అమలాపురం నుండి అమెరికా వరకూ వెళుతున్నాయి. జస్ట్ రెండున్నర ఏళ్లలో. మిమ్మల్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని Vennela Flutes చేస్తున్నాను. మీ బ్లేసింగ్స్ ఉంటాయని కోరుతూ....❤❤❤❤❤
@vinaygoud761 Жыл бұрын
ఎన్ని కష్టాలు ఉన్నా ...ఎన్ని కన్నీలు ఉన్నా అన్నా నువ్వు సాదించావు...🫡
@boyaanjaneyulu4209 Жыл бұрын
నీ కష్టాలను,కన్నీళ్లను గుండెలో దాచుకొని ఇంతగా మా కోసం కష్టపడిన నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని ఆశిస్తున్నాం. ఒక వీడియో నీ పూర్తిగా చూసే ఓపిక కూడా లేని మాకు నీ వీడియోస్ వచ్చినయంటే చాలు,మా అన్వేష్ అన్న మా కొరకు ఒక వీడియో పంపించాడు అని అనుకుంటాం.👍👍
@ramadevibollapragada2766 Жыл бұрын
హాల్లో తమ్ముడు ,నువ్వు ఈ వీడియోలు చెయ్యటానికి .అన్ని దేశాలు చూసి మాకు చూపించటానికి ఇంత కష్టపడ్డా వనినువ్వు చెపుతూ వుంటే చాలాశ్చర్యం గా వుంది అసలు నీ మాట తీరు వింటే ఒక పల్లెటూరి అమాయకపు అబ్బాయి అనుకున్నాను. అసలు నీ వూరి పేరు చెప్పలేదు. నీ వాళ్ళ గురించి చెప్పలేదు.నువ్వు అమెరికా లో ఉద్యోగం అన్నావు నువ్వు ఏమీ చదివావు. చెత్త విషయాలు అడిగానా.ఏమీ అనుకోకు.నీ విజయం చూసి అడగాలి అనిపించి అడిగాను అంతే.నీకు కష్టమైతే సారీ.కానీ నీ టాలెంట్ గొప్పది.all the best.తమ్ముడు.
@anilKumar-gy2op Жыл бұрын
🙏🙏🙏🙏 అన్న నీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు.. హ్యాపీగా జర్నీ చెయ్యండి..
@ashokreddy6447 Жыл бұрын
కన్నీళ్లు,కష్టాలు, బాధలు, సాహసాలు, గొడవలు, వెన్నుపోట్లు,అన్ని చవక,చవక...! మరి ప్రపంచ యాత్రికుడంటే మాములుగా ఉండదుమరి......❤ హ్యాపీ జర్నీ సార్ 🤝
@mahimaheswari748 Жыл бұрын
జీవితం లో కష్టం వస్తేనే సుఖం విలువ తెలుస్తుంది ఈ విషయంలో మీరు కష్టం, సుఖం విలువ తెలుసుకున్నారు ఎదుగుతున్న నిన్ను తొక్కడనికి ప్రయత్నం చేసినవరందరికి సరైన గుణపాఠం చెప్తూ నీ జోలికి రావాలంటే జడుసుకొని సచ్చేల అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు అనిపించుకున్న ప్రపంచయత్ర నీ దిగ్విజయంగా సంపూర్ణ ఆరోగ్యంగా పూర్తి చేస్తావు ఆ మహాశివునికి ఆశీస్సులు నికెప్పుడు వుంటాయి❤U అన్నా
@manumanoj2008 Жыл бұрын
గ్రే ట్ అన్న మీరు, ఇంకా తిరగాలి మీరు ప్రపంచం తరపున పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. మీరు లక్షాన్ని సాధించాలి
@narasimharao1204 Жыл бұрын
Anvesh, మంచైనా, చెడైనా( ప్రేమ) అన్ని విషయాలు నీ subscribers తో నిర్మహమాటంగా పంచుకుంటున్నావు చూడు, అదే నీ గొప్పతనం. నీ నిజాయితీ నీ ఆస్తి. అన్వేష్ ని అన్వేష్ లాగానే( మార్పు లేకుండా) ఉంచాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను
@nethalanani369 Жыл бұрын
అన్న మీరు సూపర్ ఇంకా మీరు ఎన్నో మరెన్నో దేశాలు తిరిగి మా అందరికి చూపించాలని కోరుకుంటూ..... మీ మొగల్తూరు subscriber ♥️♥️♥️♥️♥️
@sujithkumar6563 Жыл бұрын
The INDIAN BEARGILLS.....THE MODERN COLUMBUS...THE TRUE ND GENUINE WORLD TRAVELLER...UNSTOPPABLE.....MA FAMILY MEMBER *NA ANVESHANA*....CONGRATULATIONS...WE R ALL WITH U....U BECAME ADDICTION TO US
@rasamsagar7095 Жыл бұрын
నీ ఆరోగ్యం దేవుడు చూస్తున్నాడు అన్న
@Kingdavid1789 Жыл бұрын
బీమిలి హీరో ❤❤ ఇండియాని ఒక రేంజ్ లోకి తీసుకెళ్లి మన గొప్పతనం చూపించి ఆధారగొడుతున్నావ్ బ్రదర్ ♥️♥️♥️🌹🌹🌹
@Kunchurofficial Жыл бұрын
This video not even 1 sec i skipped it, tremendous job! You can make people stick to ur videos just with ur words
@NaaAnveshana Жыл бұрын
Thanks
@kalki7897 Жыл бұрын
ఎస్ బ్రదర్.... నిరాశ లో ఉన్న ప్రతి ఒక్కరు..... తప్పక చూడాల్సిన వీడియో..... ఇది 👌👌👌
@rkmultuplex6660 Жыл бұрын
నాకు తెలిసి చంద్రుడుమీదకి కూడా వెళ్తావ్ బ్రదర్ నువ్వు మాములోడివి కాదు కదా ❤❤❤
@saidheeraj3819 Жыл бұрын
You are not only KZbinr but also a great motivation influencer your speech makes me so much heart touching & entertainment you are such genuine & Genius person .BRO I'm a big fan of you & when I get free time I will watch our @Naa anveshana channel since 2'years above it's all most
@NaaAnveshana Жыл бұрын
Thanks
@hussainshaik6010 Жыл бұрын
మా ఓడే ఓడే రా మా ఓడే ఓడే రా అని అన్నావు చూడు మా అందరి మనసులు గెలిచుకున్నావ్ ❤❤ I love it that word 🥺😍😍❤️
@srinivaskoonisetti2714 Жыл бұрын
జోహార్లు సోదర. మీలాంటి మంచి మిత్రులను ఇచ్చిన మీ తల్లిదండ్రులకు నా వందనాలు 🙏
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@MudraboinaVenkatnarasaiah Жыл бұрын
అమ్మ నాన్న ఆశీస్సులతో భారతీయుడు వైన నీవు అవినాష్ ప్రపంచ యాత్ర సూపర్ గా ఉంది అలాగే ప్రభుత్వం నిన్ను గుర్తించాలి
@kingrathodsairam2891 Жыл бұрын
నీ యాత్రలో అనేక ఒడిదుడుకులు భరించి మా కోసం అద్భుతమైన,ఆశ్చర్యమైన వీడియోలను అందించి.దిగ్విజయంగా ప్రపంచ దేశాలు చుట్టి వస్తున్న ప్రపంచ యాత్రికుడా ఇవే మా వందనాలు 🙏🙏 అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు..
@shanthikumarborewellschint6704 Жыл бұрын
అన్నా తల్లిదండ్రులు వదిలి ఒంటరిగా చేస్తున్న ప్రపంచ యాత్ర లో రెండు సంవత్సరాలు గడిచిన మూడు సంవత్సరాలలో అడుగుపెడుతున్నందుకు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నీ తమ్ముడు కుమార్
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@BhaskarEditiz Жыл бұрын
Proud to No1 Telugu traveller Naa Anveshna Anna So thankfully Namste 🙏🙏🙏🙏🙏
@andhravala793 Жыл бұрын
నిన్ను చూసి భారతదేశం గర్విస్తుంది అన్వేష్ తమ్ముడు గ్రేట్ నీవు సూపర్,,,,,,, ముఖ్యంగా చైనా యాత్ర సిసిలీ తో ని జర్నీ సూపర్ ఆమెను మేరేజ్ చేసుకో
@munnaworld879 Жыл бұрын
రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అన్వేషిస్తున్న ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కి ఇవే మా శుభాకాంక్షలు. ఇలాగే ఏ ఇబ్బంది లేకుండా ప్రపంచం మొత్తం తిరగాలని ఆ దేవుణ్ణి ఆశిస్తూ నీకు ఆ దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము. All the best always keep smiling anvesh.
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@TMD21Apr09 Жыл бұрын
God bless you brother! I’m in Germany. I have been watching the videos ever since your first video. I make it a point to watch and like each video you make. I support you this way. I recommend all Indians in different parts of the world esp, America, Canada, Europe and Australia to support him and encourage him by watching and liking the videos.
@kvnagarjuna6846 Жыл бұрын
I like your slogan because my ideology same
@MrCkr1984 Жыл бұрын
నిజంగా అద్భుతమైన యాత్ర. సాహసోపేతంగా సాగుతుంది. మూడో సంవత్సరం కుడా విజయవంతం కావాలనీ కోరుకుంటున్నా
@NaaAnveshana Жыл бұрын
Thanks for supporting
@Jeevan321 Жыл бұрын
నిజంగా మీరు చాలా కష్టపడ్డారు. నాకు ఇప్పటివరకు తెలియదు. ఈ వీడియో చూసాకే తెలిసింది మీ గురించి. మీరు ఇలాగే ముందుకు వెళ్తూ ఉండాలని ఆశిస్తున్నాను.best of luck brother...
@akhilambedkardivanapu6669 Жыл бұрын
తెలుగోడి దెబ్బ,ప్రపంచమంతా అబ్బా!!😂 గొర్రె తోక గుర్రం తోక కంటే పెద్దదిగా చూపించావు.. అన్నయ్య,నవ్వలేక సచ్చాను I love you brother😂
@sumanzaliitalaari4190 Жыл бұрын
Full video skip cheyakunda chusanu అన్నయ్య ఈ year meku గొప్ప year avutadi full award, full money every thing vastadi 👍Happy ugadi అన్నయ్య 🥰
@polajyothi Жыл бұрын
Very inspiring. Keep it up anveshu. Money unpolluted povatam pedda goppa kadhu. But emi lekunda u manged till now means really great. Seriously pattu vadalani vikramarkudu vi nuvvu. Way to go.. hope u will achieve ur dreams. We support you.
@shekharbathula8146 Жыл бұрын
Mi వల్ల చాలా knowledge Improve avutundi..... About World...
@prassy82 Жыл бұрын
Afghanistan trip is the highlight..anyone might do other trips but your interaction with Afghanis was unique
@maheshsarangi5898 Жыл бұрын
సూపర్ సార్ మీరు తెలుగోడి క్యాతి ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు గొప్పగా చేస్తున్నారు మీ అమ్మగారి ఆశీర్వాదం వల్ల మీరు ఇంకా గొప్పగా ముందుకు వెళ్లాలని మీ శ్రేయోభిలాషి ధన్యవాదాలు
@Minnu9 Жыл бұрын
I did not complete the video inka...But you deserve loads of love and all the very best for an Amazing future...You are an inspiration to millions who wants to achieve their dreams
@kranthiranadev7315 Жыл бұрын
Minnu bro didn’t take membership stil?
@sayannachetkoori1532 Жыл бұрын
నమస్తె అన్న 🙏అన్న భాగనె తిరిగవు గని సల్లకచ్చి ముంత దయడమెందుకు అన్న మ లాంటి వివర్స్ రుపయి రుపయి కుడపెటవు గాని అందులకెలి పెదలకు ఎంత కర్సు పెట్టవు ☝
@venkey123 Жыл бұрын
Mee Dadication ki 👏 Mee Passion ki 📷🌎 Mee Hardwork ki 👷📱 Tak A Bow 🙌🙇♂️ Hats Off Anvesh Anna ♥️
@PavanKumar-yl5lj Жыл бұрын
You are real inspiration to many upcoming travellers bro..God bless
@jeevanjeeva6881 Жыл бұрын
కష్టపడ్డానినా హోటల్ మేనేజ్మెంట్ చేసినా, భారత్ అఖండ యాత్ర చేసినా, success అయినా..... ❤❤
@nagireddytalla Жыл бұрын
నీ వు మాకు అందించే ఈ అద్భుతం మహా అద్భుతం కావాలని కోరుకొంటున్నాము
@maheshwarimahi379 Жыл бұрын
Congratulations for 2 years journey annaya Mee videos assalu miss avvanu dady tho godava padi Mari chusthanu ❤ love you annaya
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@anjan...369 Жыл бұрын
నూవూ ఇంకా..చాలా ప్రపంచాని అన్వేషించాలని.. ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్న.. 💝😊
@surisuresh5504 Жыл бұрын
నిన్ను నేను 40రోజుల పడవ ప్రయాణం నుంచి ఫాలో అవుతున్న. Finel గా అన్వేష్ నీ చూస్తే "కష్టే ఫలి" అని అర్థమైంది 🎉
@ParvathiVarma-rp3sn Жыл бұрын
Mi journey super mi matalu marisuper mi videos chudatam na luck
@nelloreboy_Official Жыл бұрын
ఈ రెండు సంవత్సరాల జర్నీ కాస్త మరో 20 సంవత్సరాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న brother❤️❤️
@lankasoorpana8941 Жыл бұрын
బాబూ పెళ్ళి పిల్లలు మాట ఏమిటి
@sportsupdatesports Жыл бұрын
U are true KZbinr for 1M❤ love u naa Anveshana anna❤
@NARESH-br2om Жыл бұрын
అన్న నువ్వు సూపర్ చెప్పడానికి ఇంకా వర్డ్స్ లేవు🎉🎉🎉 అన్వేష్ అన్న ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి👍👍👍
@tveenagayatri6 ай бұрын
నిజంగా మీరు అద్భుతం అన్వేష్ గారు👍🙏🏻 మీరు చేసే ప్రపంచయాత్ర గురించి వింటుంటే ……. ఒక వ్యక్తికి ఇలా ….. సాధ్యపడుతుందా ? అసలు….. అన్న ఆలోచనే చాలా ఆశ్చర్యాన్నిస్తోంది. మీరు ప్రపంచాన్ని …… ఈ ప్రపంచానికి చూపించడానికే పుట్టారేమో అని అనిపిస్తోంది. మీరు ఒక అద్భుతం👌👍💐
@shamsheer9782 Жыл бұрын
29:51 chilakkotudu 😂😂😂......nyc Anna ❤❤❤all the best for ur future endeavours 🎉🎉🎉🎉
@muthyalajohn1688 Жыл бұрын
నువ్వు సూపర్ అన్నా.. ❤❤ నువ్వు ఒక వర్గానికి రోల్ మోడల్ వి అన్నా❤❤ Love you Anna.. ❤❤
@trendingmyfun5982 Жыл бұрын
Anna to Legend you became in this whole journey , you are now Pride of India🇮🇳, no body can make things like you , wish more and more happiness and happy travelling for you, every body have a dream like you but no body can travel like you , keep going 🎉😊
@CabhiramAbhi-qs7qi Жыл бұрын
నిజంగా అన్వేషణ అన్న భారతీయుడుగా పుట్టడం ఎంతో అదృష్టం
@rajuuggina1987 Жыл бұрын
prathi okkadu philosophy lu chepputharu ,kani kondare fallow avutharu,andhulo nuvvu okkadi vi Anna ❤I'm proud to be a vizag person 😍
@raghugundapaneni9333 Жыл бұрын
your are an achiever bro ...congratulations for two years journey ..it was a fascinating story bro ...!!.Best of luck of upcoming countries...!!!
@lokesht8466 Жыл бұрын
Victorious Stroy🎉Keep Rocking Anvesh...you are true inspiration to many😊
@baluks1719 Жыл бұрын
అన్వేష్ అన్నా నువ్వు పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని భగవంతుని నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యాన్ని ప్రార్థిస్తున్న మీ అభిమాని
@rajeshnimmala2417 Жыл бұрын
అన్వేష్ అన్న అన్ని దేశాలలో ని నీకన్నా తోపు లేడు ❤❤❤
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@gangleedargangstar433 Жыл бұрын
తెలుగువాడు సత్తా అటువంటిది❤❤❤❤❤
@maheshjoy3224 Жыл бұрын
Anvesh bro ..really proud of you , pls feel to ask for ur Mount Everest series, happy to support u financially
@pavanhemanth9112 Жыл бұрын
Thanks
@kishoregangolu1335 Жыл бұрын
రాబోయే తరాలవారికి నువ్వు ఒక real హీరో వి anna
@pinky3110 Жыл бұрын
Great Journey as everyone knows, He is one and only true world traveller. I wish you all the very best for your future travel plans Anvesh bro. ❤
@NaaAnveshana Жыл бұрын
Thanks
@nithinreddyjillella891 Жыл бұрын
Proud to say Telugu indian KZbinr was crossed 2 years without stopping channel.......... ❤
@ijjadapalematozevents8275 Жыл бұрын
😂😊
@baddaashok244 Жыл бұрын
గడచిన రోజుల్లో కాచి కాపాడిన దేవుడు, రానున్న రోజుల్లో, మీ ప్రయాణం లో దేవుడు మిమ్మల్ని కాచి కాపాడాలని, మిగతా దేశాల్లో విశేషాల్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను.
@madasuhussainrao844 Жыл бұрын
Mr.Anvesh world travel vlogger..hats off to you..🎉🎉🎉
@dillepkumar7948 Жыл бұрын
No words to describe about u brother ...... Simplely u r Amazing nd supb😊
@trailer1210 Жыл бұрын
Chala garvam ga undi bro!!! Really proud of you!!! A Telugu person, an Indian is traveling the world... taking us all along the journey.... really Magical experience!!! I am very Happy your video suggestions appeared in my feed!!! Jai hind!!! 🎉🎉🎉
@nanisomireddi6920 Жыл бұрын
నీ దయ వల్ల మేము ఈ ప్రపంచాన్ని చూడ గలుగుతునము. ఆసలు ప్రపంచం ఇలా వుంటది ఆని నీ వీడియోస్ చూసే ఒరకు మాకు తెలియదు అన్న.నువ్వు సూపర్ ఇంకా ఎలాంటి ఎన్నో మంచి వీడియోస్ చేయాలి అని బాగా డబ్బులు కూడా రావాలి ఆని కోరుకుంటున్న..🙏🙏👏👏
@suryanarayana9563 Жыл бұрын
CONGRATULATIONS FOR 1 MILLIONS VIEWS FOR STRUGGLES AND EXISTENCE OF GREATEST TRAVELLER IN KZbin.INKA MEERU GOPPA PRAPANCHA YATRALU CHEYALANI MANASPRUTIGA KORKUMTUNNA
@snehitphoto Жыл бұрын
Great achievement, We will continue to support your travel and keep going. I request other regular viewers to join Naa Anveshana channel.
@NaaAnveshana Жыл бұрын
Thanks for supporting bro
@snehitphoto Жыл бұрын
@@NaaAnveshana You welcome, I do travel but not like your binge traveling , Just take care of yourself.
@myoffice8376 Жыл бұрын
మీ కళ్లతో మాకు ఈ అందమైన ప్రపంచాన్ని మా కళ్ళకి కట్టినట్లు చూపిస్తున్నందుకు మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం.. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా క్షేమంగా నవ్వుతు మమ్మల్ని నవ్విస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.. God bless you anvesh garu.. 🙌🙌
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@sivashankar7794 Жыл бұрын
ANVESH ANNA TOPPU DAMUNTE APPU 🤙. Congrats for 2 years completed and All the best for upcoming Travelling journey ❤️.
@MUSIMEDIATELUGU Жыл бұрын
Grate brother, ప్రతి youtuber కి మంచి inspirations స్టోరీ మీది..