Naati Geethala Paarijaathala - Chalagalilo Ep 01 - A tribute to Sri Saluru Rajeswararao by Singeetam

  Рет қаралды 243,293

Silly Monks Tollywood

Silly Monks Tollywood

8 жыл бұрын

Subscribe for more videos: vid.io/xo9j
Download App: vid.io/xcqd
Popular Telugu Videos: vid.io/xo6t Best Short Films: vid.io/xo6r
Naati Geethala Paarijaathala - is the first episode of this album of 8 songs, created as a tribute to late Sri Saluru Rajeswararao Garu
SP BalaSubramanyam Took the privilege of singing the song for Saluru Rajeswararao Garu.
The Song was written by Veturi Sundarmurthy garu.
The Song also has some beautiful bits of compositions from Saluru Rajeswararao Garu.
The Video also has event where the legends of tollywood spoke about the song as well as Rajeswararao Garu.
Sri Saluru Rajeswararao Garu is the Creator of Eternal music and an idol of telugu music lovers. He is one such musician who enjoyed every genre of music from indigenous to Western and blend all of them into his soulful compositions. He is one such inspiration for all the music seekers like me.
Its a Dream come true as i make this tribute to Sri.Saluru Rajeswara Rao Garu. Pleasured working with Legends like SPB, Susheela, Janaki, Vani Jayaram, Veturi and others. A Special thanks to Malladi Satchidananda Murthy for his extended support.
Install SillyMonks Android App - play.google.com/store/apps/de...
For More Updates:
Subscribe us @ kzbin.info...
Like us @ / sillymonkstollywood
Tweet us @ / smtollywood
#tollywood #TeluguCinema #Cinemania

Пікірлер: 165
@sankarruma7478
@sankarruma7478 2 жыл бұрын
సంగీత సామ్రాట్ సాలూరు రాజేశ్వరరావు పాటలన్నీ అమృతం లా ఉంటాయి. ఇంత గొప్ప సంగీత దర్శకులు ఇలలో లేడు లేడు లేడు
@rameshsarma6183
@rameshsarma6183 7 ай бұрын
🙏🙏🙏 ఆహా! ఇది కదా వినాల్సింది ! ఇలాంటి వీడియో కదా చూడాల్సింది! ఇది కదా సంగీత సాహిత్యాల సమ్మేళనం! ఇది కదా సాక్షాత్తూ సరస్వతీ కటాక్ష పరిపూర్ణం ! సంగీత సరస్వతీ సమాహారం! ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కంటే ఉద్దండులు, మహామహులు, గానకళా కోవిదులు, సాహిత్య సార్వభౌములు , ఉద్దండులైన కవులు, కళాకారులు గాయనీ గాయకులు, దర్శకులు, సంగీత దర్శకులు, రసజ్ఞులైన సంగీత సాహిత్యాభిమానులు పాల్గొన్న ఇలాంటి సభలో సంగీత సార్వభౌములు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి గురించి, వారు చేసిన పాటల గురించి పాడిన పాటల గురించి, వారి బహుముఖ ప్రజ్ఞ గురించి, ప్రముఖ దర్శకులు, బహుముఖ ప్రజ్ఞావంతులు, సంగీతంలో, సాహిత్యంలో నిష్ణాతులైన శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు, గానగంధర్వుడు బాలూ గారు ఉపన్యసిస్తుంటే విని ఒళ్ళు పులకించింది. రెండు గంటల ఒక చెత్త సినిమా చూసి తిట్టుకుంటూ బయటకు వచ్చేకంటే ఇలాంటి ఒక్క వీడియో చూస్తే చాలు. మనసు పులకిస్తుంది. పది చెత్త సినిమాలు చూసేకంటే ఇలాంటి ఒక్క వీడియో చూస్తే చాలు ! ఆనందంతో మనసు పులకిస్తుంది. ఈ వీడియో చూసిన తరువాత ఇది నా అభిప్రాయం.
@RAMASKANDH_Indukurupeta
@RAMASKANDH_Indukurupeta 3 жыл бұрын
ఈ కార్యక్రమం లో చెప్పిన విధముగా వారికి రావలసిన గుర్తింపు రాలేదన్న విషయం నిజమే. ఈ రోజు సాలూరి వారికి సమర్పించిన నివాళి
@vedavathigodavarthi6550
@vedavathigodavarthi6550 2 жыл бұрын
Qq
@raghunandhkotike7305
@raghunandhkotike7305 2 жыл бұрын
ఏమని చెప్పగలము!!! నిజమైన నివాళి, ఇందులో ఎవరు గొప్ప? అందరి సహృదయమే పెట్టుబడి గా విలసిల్లిన అరుదైన శ్రద్ధాంజలి. 🙏🙏🙏🙏🙏
@trinatharaogunti4852
@trinatharaogunti4852 Жыл бұрын
To be back on track of pongal to be back on retreat from the students trr Maa really really don't Rerrrrrrrrr teri maa ki trr Maa ki re
@venkatraotabla1900
@venkatraotabla1900 3 жыл бұрын
Ee ricording lo naaku tabala vayinchay avakasam kalpinchina maa vasu rao guru g ki dhanyavadamulu
@suryajyothisampara
@suryajyothisampara 5 жыл бұрын
ముందుగా దీనిని అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక మంచి సినిమాని చూసి ఆనందించిన దానికంటే ఎక్కువగా ఆనందించాను. ఎంత అద్భుతంగా ఉందో , ఇది ఇప్పుడే చూస్తున్నాను ఆలస్యంగా చూసినందుకు బాధ కలిగినామొత్తానికి ఇప్పటికైనా తెలుసుకుని చూసినందుకు చాలా సంతోషిస్తున్నాను.
@subrahmanyampvrc4397
@subrahmanyampvrc4397 3 жыл бұрын
అమ్మ మీకు 🙏 అద్భుతమైన వాక్యాలు వ్రాశారు....మీ ఇంటి పేరు సంపర అని వ్రాశారు చాలా సంతోషంగా ఉంది.
@suryajyothisampara
@suryajyothisampara 3 жыл бұрын
@@subrahmanyampvrc4397 ధన్యవాదములు 🙏🙏🙏
@lalshmikumariparchuri1259
@lalshmikumariparchuri1259 3 жыл бұрын
We are very very fortunate we are listing their songs though they are settled at gandharvalokam
@narasimharaomadala3829
@narasimharaomadala3829 2 жыл бұрын
@@subrahmanyampvrc4397 0p
@narasimharaomadala3829
@narasimharaomadala3829 2 жыл бұрын
ఆహా. మది ఎంత హాయిగా ఉంది, ఓహో మనసు ఎంత పరవసించి o ది .సంగీత స్రవంతి పునీతం అయ్యింది. నా త ను వం త పులకరింత అయ్యింది. ధన్యవాదములు.
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 2 жыл бұрын
అద్భుతం, సాలూరి, వారికి, ట్రిబ్యూట్, చాలాగొప్పగావుంది, నాప్రాణమైన, సంగీతం,రాజేశ్వరరావు, గారిది, అన్ని, విని, రాసుకుని, పాడుకుని, నేర్చుకుని, వారి పాదాలకు, సమర్పణ, 🌻🙏🙏🙏🌻
@manduvaprasadrao5391
@manduvaprasadrao5391 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలుగు జాతి సంగీత సాహిత్య చందనాలు తెలుగు నాట పుట్టినందుకు అభివందనాలు డెందాలు రంజింపజేసిన మంజీర కవనాలు
@srivenkatacharyulut8332
@srivenkatacharyulut8332 2 жыл бұрын
చాలా అద్భుతమైన కార్యక్రమం. బాలూ గారి గొప్పతనమేమిటంటే పాడడం, పాట తయారవడంలో లో ఉన్న కష్టం అందరికీ అర్ధమయ్యే విధంగా చెప్పడం. హాట్సాఫ్ బాలు గారూ
@MrTVKRAO
@MrTVKRAO Жыл бұрын
ఆహా! ఎంత అద్భుతమైన ప్రక్రియ... అజరామరమైన ఆ సాలూరి వారి సంగీతానికి ఘనమైన, అరుదైన, వినూత్నమైన, నివాళి... మహానుభావులు అందరికీ పాదాభివందనాలు
@krishnareddy2803
@krishnareddy2803 4 жыл бұрын
అద్భుతమైన అనుభవాలు అనుభూతితో చెప్పడం గొప్ప సంగతి.
@gamergirls546
@gamergirls546 2 жыл бұрын
సంగీతం లో ఆరోహణ అవరోహణ లకు రాగలకు ఆకారం తెస్తాయి. శ్శ్రీవాసరావు గారు బాగాచెప్పారు.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
శ్శ్రీన్న్వాస్రావ్గారెప్డూఛ్ఛెప్ప్నార్ర్రూ
@venkatalsubrahmanyam2640
@venkatalsubrahmanyam2640 2 жыл бұрын
చాల అద్భుతమైన అవధానం, సింహావలోకనం.🙏🙏🙏🙏
@adulapuramsrinivas7298
@adulapuramsrinivas7298 3 жыл бұрын
ఈ వీడియోని చూడడానికి కూడా పూర్వ జన్మ సుకృతం కావాలి.
@ramprasadpb8612
@ramprasadpb8612 3 жыл бұрын
GREATE PROGRAMME
@alluganapathirao4435
@alluganapathirao4435 3 жыл бұрын
I am very proud of saaloori because he belonged to our district. He was a musical genius..
@prabhakaracharylalukota9944
@prabhakaracharylalukota9944 3 жыл бұрын
Very Very Highly Memorable program. I hv no words to describe. Thanks to Sri Singeetham Sir. 🙏🙏🙏
@ChandikaWorld
@ChandikaWorld 2 жыл бұрын
Watched this between auspicious 2.45 to 4.45 am on 09-12-2021. Singeetham about sangeetham. A pleasant time in my life. Thank you sir.
@ChandikaWorld
@ChandikaWorld 2 жыл бұрын
Again I watched this on 10-12-2021 in early hours of the days Srinivasa Rao garu. It is great pleasure to know about all of you. Great inspiration to me. Thank you sir.
@udaybehara9269
@udaybehara9269 3 жыл бұрын
Thanks a lot to Sri Singeetham for having brought the music extravaganza of the greatest Music Director Sri Rajeswara Rao garu .
@ratnajiraochemudu3360
@ratnajiraochemudu3360 2 жыл бұрын
F ft
@coolguypravara
@coolguypravara 3 жыл бұрын
చాలా మంచి కార్యక్రమం సింగీతం శ్రీనివాసరావుగారు చేసారు. సాలూరి వారి గురించి మాకు మంచి విషయాలు తెలియజేసారు. బాలూ ఎంత గొప్పగా మాట్లాడారో. ఎందరో మహానుభావులు వేదికపైన అందరికీ నమస్కారములు 🙏🙏🙏
@bhaskarprasadh8349
@bhaskarprasadh8349 4 жыл бұрын
Really Hats off to the great director legend Singeetam Sreenivas Rao garu and all writers also yesteryear singer's
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 3 жыл бұрын
సర్ సింగీతం శ్రీనివాసరావు గారు, బాలు గారు చెప్పిన విషయాలు వింటుంటే ఒళ్ళు పులకరించింది, మంచి అనుభూతి కి లోనయ్యాను. మేము ధన్యులమైనాము.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 7 жыл бұрын
అన్ని episodes చూసాను. అత్యద్భుతం. Commendable effort beyond description as a tribute to the legendary సాలూరి రాజేశ్వరరావు గారు. ఈ ప్రక్రియ నవ్యం గా, అందంగా ఎంతో ఉత్కృష్టం గాను ఉంది. హ్యాట్సాఫ్ to సింగీతం శ్రీనివాసరావు గారు and all other contributors. ఇటువంటి tributes మన మిగతా legendary సంగీత దర్శకులకి, ప్రత్యేకించి గంధర్వ గాయకుడు గూడా అయిన ఘంటసాల గారికి చేస్తే ఎంతో ఔచిత్యం గాను, మనోజ్ఞంగాను వుంటుందనటంలో సందేహం లేదు.
@satyaemes41
@satyaemes41 3 жыл бұрын
Sir, సింగితంజీ... U r legend... Exceptional director
@user-gx1uz3nr1h
@user-gx1uz3nr1h 2 күн бұрын
A wonderful collection
@saisukumarababuburra5767
@saisukumarababuburra5767 6 жыл бұрын
A great project by Sh.Singitham Garu. Though it is late to listen, after 9 years of its release, I really felt happy, as a singer and music lover, especially as a hard fan of Sh.Rajeswara Rao Garu. Due to non-availability of technology 200 years back, we could not listen trinity voices, unlucky fellows we are. As Sh.Bhuvanachandra said, people die, but their works remain in the hearts of generation. It's a great job. Re-creation by S.S.R. is really great.
@nadagirinarasingarao1720
@nadagirinarasingarao1720 2 жыл бұрын
000000000000000000000000000⁰000⁰0000⁰⁰⁰⁰0000000000000000000000000000000000000000000000000000000⁰
@dudekulanabirasool8840
@dudekulanabirasool8840 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో రాజేశ్వరరావు గారు కూడా ఒకరు
@bhargavvenkat123
@bhargavvenkat123 4 жыл бұрын
Great genius sri sri saluru Rajeshwara rao garu
@appannadunna2909
@appannadunna2909 3 жыл бұрын
ఆ మాటల్లో ఎంత అమాయకత్వం పసి పిల్లాడు లా
@prakashkurakula4420
@prakashkurakula4420 4 жыл бұрын
No words to describe. I am feeling very happy.
@ramisetttsankar
@ramisetttsankar 7 ай бұрын
Great thanks for compilation 🙏🙏
@arunaannavarapu8208
@arunaannavarapu8208 2 жыл бұрын
Andaru Mahaanubhaavulu andariki vandanamulu 🙏🙏🙏
@prakashkurakula4420
@prakashkurakula4420 Жыл бұрын
మీకు శత కోటి ధన్యవాదములు సార్
@90249vvrr
@90249vvrr 3 жыл бұрын
Saluri Rajeswara Rao garu born in Sivarampuram oct 11,1922 died on 25th oct 1999 Great Singer, music director. Tributes to him. 🎶🎶🎶🎶🎶🎼🎼🎼🎼🌷🌷🌷🌹🌹🌹💐💐💐
@adurukrishnamurthy9607
@adurukrishnamurthy9607 3 жыл бұрын
Highly thankful listening this great programme
@raghunathreddy8208
@raghunathreddy8208 3 жыл бұрын
Very informative and remembered old memorable songs. The younger generation to be hear.
@subramanyamys8626
@subramanyamys8626 3 жыл бұрын
Great music director Saluri.Rajeswarrao garu & Great director Sigeetam garu
@somanathvedula1030
@somanathvedula1030 3 жыл бұрын
It's wonderful song salute to rsjeswararao garu
@GSrinivasaRao-bx9md
@GSrinivasaRao-bx9md 4 жыл бұрын
VERY NICE SWEET MEMORY
@rsathyanarayanachetty1102
@rsathyanarayanachetty1102 2 жыл бұрын
నామటుకు సంగీతం సూన్యం,కానీ ఈ ప్రోగ్రాం చూసాక శ్రీశ్రీశ్రీ రాజేశ్వరరావు గారు ఒక సంగీతం పాఠశాల పెట్టివుంటే మరి ఈసంగీతం ఇంక్కా విరజల్లేది . గ్రేట్ సంగీత నిధి...
@venugopalanipeddi9439
@venugopalanipeddi9439 3 жыл бұрын
Hats off s s sir. My heart is over whelming with joy. If life time permits I will meet you sir. Thank you once again for your touching speech on the Album release occasion. I am quite fortunate to be a contemporary to enjoy it lively. - Namaskaramulu - Venugopal Vijayawada.
@rangaiahthota1817
@rangaiahthota1817 3 жыл бұрын
Q‹q‹qqq
@vidyasagarmallela4215
@vidyasagarmallela4215 3 жыл бұрын
I chanced to listen to this complete album recently. Amazing creativity! Sri Vasu Rao sir`s music management is superb- .Landings and take offs are seamless. It is musical magic. The more number of times you listen to the songs, the more you understand the intricacies of lyrics, composition, conduction and rendering of the songs. I am a very small man to praise the celebrities. I am 74 now and have grown up listening to S rajeswara rao, Ghantasala and Pendyala. This is a treasure. I do not know why it is not popular to the level it deserves. E TV swarabhishekam should make special episode of S Rajeswara Rao and the songs of Challagalilo album should be sung by present day singers so that these songs will penetrate into the minds of music lovers. Thanks to Sri Singeetham and the group for immortalizing sri S Rajeswara Rao garu.
@mohammedrafi3156
@mohammedrafi3156 3 жыл бұрын
The
@vedantams9199
@vedantams9199 2 жыл бұрын
ఇప్పుడు మొదటి పార్ట్ విన్నాను. జన్మ ధన్యం అని చెప్పాలి తప్పితే మరో మాట లేదు!
@narasimhuluragari2720
@narasimhuluragari2720 3 жыл бұрын
ఇంత మంచి వీడియో చాలా బాగుంది. బాలూ గారి చాలా అందమైన ప్రసంగము. ధన్యవాదములు.
@maharshidvr3545
@maharshidvr3545 3 жыл бұрын
శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి నమస్కారములతో....ఒక సందేహం....శ్రీ కృష్ణార్జునయుధ్ధం సినీమాకి...శ్రీ పెండ్యాల MD ..మీరు Associate Director....నను భవధీయదాసుని పధ్యం... మీరు compose చేసేరని..చదివినట్లు గుర్తు....నిజమేనా?
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 4 ай бұрын
ఎందరో మహానుభావులు అందరీకి వందనములు నా పాదాబి వందనములు..
@umamaheshwararao4454
@umamaheshwararao4454 2 жыл бұрын
A good tribute to Sri Saluri Rajeswara Rao garu by the legends of Telugu Industry. Great effort
@srinivasu3638
@srinivasu3638 2 ай бұрын
అద్భుతః ❤
@GR-tq4iu
@GR-tq4iu 2 жыл бұрын
Thanks for uploading
@MuraliKrishna-cl7ir
@MuraliKrishna-cl7ir 3 жыл бұрын
Very grate memory brought to me when I used to listen in AIR
@sambasivaraogudipati2406
@sambasivaraogudipati2406 3 жыл бұрын
Very very happy points exposed about sri srr.
@srinivasraoperla6573
@srinivasraoperla6573 3 жыл бұрын
Super expression sir Sangitam Srinivasa Rao garu.
@umarao6576
@umarao6576 Жыл бұрын
SALURU IS MY MOST FAVORITE MUSIC DIRECTOR AND HOW SINGEETAM WORSHIPPED HIM AND BROUGHT OUT WHAT KIND OF GENIUS HE REALLY IS! WHAT A NICE PROGRAM THIS IS AND AM FORTUNATE TO SEE AND ENJOY IT. THANK YOU ALL!
@rammohanpotturi2471
@rammohanpotturi2471 2 жыл бұрын
Agony of music director..well presented by SPB garu
@bodipeddivenkataramana3288
@bodipeddivenkataramana3288 2 жыл бұрын
Ivi maatalu kaadhu aanimuthyalu.... thank you so much sir... 😢
@girijakunapareddy3619
@girijakunapareddy3619 4 жыл бұрын
Oohhhh!! I feel richer listening to him
@meellamarthiveeraprasad2955
@meellamarthiveeraprasad2955 3 жыл бұрын
Great Effort Sir, Endharo Mahanu Bhavulu Andhariki Na 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimulu8066
@narasimulu8066 5 ай бұрын
సంగీతము సాహిత్యము కలబోసిన పాటలు మీ అందరికీ నమస్కారం
@vyr2023
@vyr2023 4 жыл бұрын
Thank you sir. Very informative details about Sri Rajeswara Rao garu and insights on music. My interest in music started with his music when I was in high school.
@chowdarykvvs7628
@chowdarykvvs7628 4 жыл бұрын
Venkat Yellapragada 6
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 2 жыл бұрын
అమూల్యమయిన ప్రోగ్రామ్ ధన్యవాదాలు అందరికి
@srirambhamidipati
@srirambhamidipati 2 жыл бұрын
Awesome memories
@vasanthavasu6651
@vasanthavasu6651 4 жыл бұрын
Endaro mahaanubhaavulu andariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemamalinirathnakar427
@hemamalinirathnakar427 3 жыл бұрын
I can say to all the legends🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@UrlanaVenkatesh
@UrlanaVenkatesh 2 жыл бұрын
Salluri rajeshwar rao a lengedary music director and sangeetam srinivas Rao a great filmmaker
@marthalathirumalareddy5247
@marthalathirumalareddy5247 2 жыл бұрын
P
@malakondaiah5519
@malakondaiah5519 4 жыл бұрын
Meny meny thanks for singeetham Srinivas and s p b
@saralaramaraju5858
@saralaramaraju5858 3 жыл бұрын
బాలసరస్వతి లలిత గీతాలు
@laxmip7537
@laxmip7537 3 жыл бұрын
Great effort Sir
@s.gopinath5715
@s.gopinath5715 3 жыл бұрын
Great saluri garu 🙏
@anandabhavaveechikalu62
@anandabhavaveechikalu62 3 жыл бұрын
symble of great music
@dhanalakshmilakshmi1959
@dhanalakshmilakshmi1959 3 жыл бұрын
బాలు గారు చెప్పింది నిజమే.
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 жыл бұрын
Singeetham sreenivasaRao garu kadandi meeru SANGEETHAM SREENIVASARAO GARU ,ALANATI VISHAYALU CHAKKAGA VIVARINCHI NETI VARIKI THELIYANI ANUBHAVALU RASALA SALURI GARITHO MEEKUNNA PARICHAYALU ADBHUTHAM .it's a VERY nice memorable programme.
@ksrfav6677
@ksrfav6677 4 жыл бұрын
Came here after Simply SPB episode on Saluri... he was genius
@kbhaskarrao9911
@kbhaskarrao9911 2 жыл бұрын
SalurubRi ap.ke.swatalit
@nararaparajumohan9598
@nararaparajumohan9598 3 жыл бұрын
Sweet memory
@pulireddy5441
@pulireddy5441 3 жыл бұрын
సంగీతమిక సింగీతమే 🙏🙏🙏🙏
@krupanandamtiruvaipati2175
@krupanandamtiruvaipati2175 3 жыл бұрын
Sweet rajeswara Rao and sangeetham sreenivasarao
@gamergirls546
@gamergirls546 2 жыл бұрын
Ragala vivaran SRINIVASA rao vivarana superb
@amarapuramakrishna1233
@amarapuramakrishna1233 5 ай бұрын
Rasaluru saluri na Attagai vooru yentha dhanyudini thank god
@SandeepK-hz5nn
@SandeepK-hz5nn 6 жыл бұрын
Excellent speech by baalu gaaru
@gamergirls546
@gamergirls546 4 жыл бұрын
SRINIVASA RAO GARU got GOOD music knowledge. Tq SIR
@sreenivasamurthy8363
@sreenivasamurthy8363 2 жыл бұрын
A great legend
@murtymantripragada
@murtymantripragada 3 жыл бұрын
Mee speech adbhutam Singeetam Sreenivasa Rao Garu! Totalga ALBUM ADBHUTAM! PRATI Sangeeta Abhimani vinali.
@madhumandli
@madhumandli Ай бұрын
abba legendry singers at 28:48 rao balasarswathi gaaru shusheela amma and janakamma
@brahmareddynagireddy5625
@brahmareddynagireddy5625 2 жыл бұрын
Goppavarini kirtishthu oka goppa prayogam.
@seelavanthulasattiraju2414
@seelavanthulasattiraju2414 2 жыл бұрын
Exlent sar
@abhihith2008
@abhihith2008 2 жыл бұрын
Very very happy
@paladugusumathidevi3606
@paladugusumathidevi3606 5 жыл бұрын
Raallalopola pools poochina raamamndira Lee la original song dorikite it lo pettandi
@madhukarreddymogili1854
@madhukarreddymogili1854 3 жыл бұрын
Shathakoti namaskaralu
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 3 жыл бұрын
మాయాబజార్ కు పని చేసిన only living legend శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు 🙏
@sriram-mp7cv
@sriram-mp7cv 3 жыл бұрын
మరొకరు కూడా ఉన్నారు సర్, p సుశీల గారు.
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 3 жыл бұрын
@@sriram-mp7cv అవునండీ మరిచాను. థాంక్స్
@sriram-mp7cv
@sriram-mp7cv 3 жыл бұрын
@@muralikrishnagadepalli4454 మీ సంస్కారానికి నా కృతఙ్ఞతలు!
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 3 жыл бұрын
@@sriram-mp7cv 🙏💐🙏
@bapatlanageswararao7640
@bapatlanageswararao7640 2 жыл бұрын
బాల శశిరేఖ గా నటించిన సచ్చు(సరస్వతి)..కూడా సజీవులే సర్ 🙏🙏........ఈ సినిమా లో నటించి ఇంకా జీవించి ఉన్న నటి బహుశా ఏమేనేమో
@bachichunduryify
@bachichunduryify 3 жыл бұрын
Suoer
@srinivask5447
@srinivask5447 2 жыл бұрын
sangeethom pranam annattu undi
@madhusudhanrao5321
@madhusudhanrao5321 3 жыл бұрын
Singeetham sir Ling live .
@venkatagovinda2086
@venkatagovinda2086 2 жыл бұрын
Good
@GR-tq4iu
@GR-tq4iu 2 жыл бұрын
🙏🙏
@vijayanp.v6287
@vijayanp.v6287 11 ай бұрын
SALURI THE GOD OF MUSIC
@sciencetech3643
@sciencetech3643 9 ай бұрын
@10:33 Hema Chandra in greent t-shirt. Adrushta vanthudu, manchi program attend ayyadu
@jahnaviperavali6129
@jahnaviperavali6129 2 жыл бұрын
Aaryulayina Ayana patalu shuddhatatwa Sri Krishna bhaktini uddipimpajeatunnavi inkemi paramavadhi kavali sarthakatwaniki .
@racheetinagendra2343
@racheetinagendra2343 2 жыл бұрын
🙏🙏🙏🙏
@srikrishnaprabhu4887
@srikrishnaprabhu4887 3 жыл бұрын
Thanks for the upload. What about other episodes ?
@jyothipastula3385
@jyothipastula3385 3 жыл бұрын
🙏🙏🙏👏👏👏💝❤
@pillikoteswararao7694
@pillikoteswararao7694 3 жыл бұрын
First time I liked his songs I was 10 years old Now I am 84 years. I think it was his first record. That record is not there But about 20 years back I got downloaded his private songs along his cinema songs. Even now I enjoy listening them
@yadaiahcatta3005
@yadaiahcatta3005 3 жыл бұрын
Great music sweet memories
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 16 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 105 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 20 МЛН
Balu gari speech at Pendyala Award function
38:29
Sarada ragalu
Рет қаралды 322 М.
这是王子儿子吗
0:27
落魄的王子
Рет қаралды 4,9 МЛН
Арбузорезка 🍉
0:42
Сан Тан
Рет қаралды 2,2 МЛН
Waka waka 🤣 Which video is the best 1,2,3,4? 🤩
0:13
Adani Family
Рет қаралды 7 МЛН
Мыла наелся
0:21
Pavlov_family_
Рет қаралды 4,5 МЛН
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 14 МЛН