Things To Do In Apia Samoa 🇼🇸

  Рет қаралды 986,162

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Пікірлер: 1 200
@lifeistillyoung
@lifeistillyoung Жыл бұрын
ఏ దేశం వెళ్లినా....పేరు తో సాదించిన గానతతో Kakunda.....నేను భారతీయుడిని...అని గర్వంగా మన దేశం పేరు చెప్పుకుంటున్నావ్ కదా...వీడియో చూస్తున్నంత సేపు మమ్మల్ని తల ఎత్తుkunela chesthunnav అన్వేష్...Keep rocking as always!!!
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Epdu desam top lo vundhi
@eshaangouda
@eshaangouda Жыл бұрын
Jia anvesh Anna🥰🥰😍😍✊✊🥳🥳
@sanatani179
@sanatani179 Жыл бұрын
Jai shree ram🙏
@nageswarreddy7711
@nageswarreddy7711 Жыл бұрын
World trips videos are very good. Please separate videos by country. It helps lot to check certain places
@maheshpati1645
@maheshpati1645 Жыл бұрын
భారతీయుడు అని గర్వంగా చెప్పుకోవాలి ప్రతి ఒక్కరూ 🙏🇮🇳
@rajkumarv6110
@rajkumarv6110 Жыл бұрын
నేను ఎలాగో వేరే దేశం వెళ్లలేనూ. కనీసం నీ కళ్ళతో అయినా ఈ ప్రపంచాన్ని చూడగల్గుతున్నాను....🙏🙏🙏🙏
@chinnikannayya-lr7qs
@chinnikannayya-lr7qs Жыл бұрын
Avunu
@vishwamcreations1798
@vishwamcreations1798 Жыл бұрын
మీరు నిజంగానే గ్రేట్ ఇన్ని దేశాలు తిరిగిన ఇంత హుషారుగా ఉన్నారు. రెండు రోజులు స్థల మార్పిడి జరిగితేనే ఆరోగ్యం చెడి పోతుంది. But u r ever green. Enjoy the whole world
@Dhanvi369
@Dhanvi369 Жыл бұрын
అన్వేష్ గారు ప్రపంచం లో ఇంక అన్వేషించ డానికి ఏమి ఉండక పోవచ్చు really great
@nagendra355
@nagendra355 Жыл бұрын
నువ్వు ఎంతో కష్టపడి, దేశ దేశాలు తిరుగుతూ, అద్భుతమైన ప్రదేశాలు మాకు చూపిస్తూ, ఒక తెలుగోడు గర్వపడేలా చేస్తున్న నీ ప్రయాణానికి జోహార్లు అన్న 🙏❤️నీ వీడియోస్ కోసం ప్రతిక్షణం ఎదురుచూసే నీ అభిమానులం ❤️..... శ్రీకాకుళం ❤️లవ్ యు అన్న ❤️❤️❤️
@madboy7384
@madboy7384 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ బ్రో నేను ఏ దేశం వెళ్లిన ఇండియా ఫుడ్ మాత్రమే తింటాను 😂 అలాంటిది మీకు అన్ని తినే దైర్యం ఉంది 😊.
@harshabakers7777
@harshabakers7777 Жыл бұрын
❤❤❤ అన్వేషణ వెరీ వెరీ సూపర్. నీ ఆరోగ్యం మంచిగా ఉండాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ నా అన్వేషణ జై
@rahulvivek5251
@rahulvivek5251 Жыл бұрын
నిజంగా నీ కళ్ళ తో ప్రపంచం చూపిస్తున్నావు thanq bro...
@ramedits2498
@ramedits2498 Жыл бұрын
అన్వేషన్న ఒక ఊసరవెల్లి..... ఏ దేశం వెళ్లిన అక్కడ మనుషులతో,వాతావరణంలో కలిసిపోతాడు. సూపర్ anna👌నువ్వు.... నీ ధైర్యానికి, సహనానికి, శక్తి, ఓపిక కి 🙏🙏🙏🙏
@potnuruvasudevarao8364
@potnuruvasudevarao8364 Жыл бұрын
మేము ఇంటిలో ఉండి ప్రపంచం చూడగలుగుతున్నాం... జయహో Naa avenash anna🥰... Thanku sooooo much and Good job
@machaashok267
@machaashok267 Жыл бұрын
అన్న సమొవ దేశం నేను ఇప్పుడే వింటున్న ❤మీకు ధన్యవాదాలు అండ్ గ్రేట్ మీరు సూపర్ ప్రపంచ యాత్రికుడు🎉
@ynarenderreddy2028
@ynarenderreddy2028 Жыл бұрын
అదృష్టవంతుడివి అన్న ప్రపంచం మొత్తం తిరుగుతున్నావ్ మేము హైదరాబాద్ మొత్తం తిరగలేక పోతున్నాం
@suryaarts3895
@suryaarts3895 Жыл бұрын
చాలా బాగుంది మీ వీడియో... అక్కడ సంస్కృతి సంప్రదాయాలు ను తెలిపారు... మార్కెట్లో ఉండే రకరకాల కూరగాయలను బాగా చూపించారు... సూపర్
@BhavishyaBharathias
@BhavishyaBharathias Жыл бұрын
మిమ్మలని చూస్తుంటే నాకు ఈ సందేశం గుర్తుకు వస్తుంది అన్వేష్ గారు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా... ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన... పోగడరా నీ తల్లి భూమి భారతిని😊
@VenkataJanardhanPasupule-ii1nt
@VenkataJanardhanPasupule-ii1nt Жыл бұрын
ప్రపంచ దేశాలు అన్ని స్వయంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది..... నీ వీడియోలు చూస్తున్న వారు చాలా ధన్యులు... అన్వేష్ గారు... చాలా థాంక్స్
@murthyk6944
@murthyk6944 Жыл бұрын
నీ కెమెరా కళ్ళతో ప్రపంచమును చూస్తున్న మేము చాలా అదృష్టవంతులము. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్తితి ఏమిటి అన్నది కూడా నీ నోట వినాలని నా కోరిక. ఇక సమొనా దేశం చాలా బాగుంది. ఇంకా మన లాగా విష పదార్థాల ఎరువులు, పురుగు మందులు వారికి చేరలేదు అనుకుంటా.
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
👍
@venkatmalyala2133
@venkatmalyala2133 Жыл бұрын
అన్న ఇన్ని దేశాల గురించి బాగా చూపించుచన్నావు దన్యవాదాలు 👌👌👌
@venkatmalyala2133
@venkatmalyala2133 Жыл бұрын
కంగ్రాట్స్
@lovenature369
@lovenature369 Жыл бұрын
నీ అంత కాకపోయనా నీలో సగం తిరిగేలా ఆశీర్వాదం ఇవ్వు అన్న ❤
@KuwaitJanishaik
@KuwaitJanishaik Жыл бұрын
అన్నయ్య ప్రకృతి నీ ఆస్వాదించడం లో నిన్ను మించిన మగాడు లేడు
@gyellaji1895
@gyellaji1895 Жыл бұрын
తమ్ముడు నువ్వు పట్టుదల కల వాడు , ప్రపంచ ప్రయత్నం కష్టం తో పాటు అదృష్టం ఉండాలి
@KCPD_8
@KCPD_8 Жыл бұрын
4:02 ety bro antha maata annav 😂 Samoa acharam tho paatu nee prepanchayatra ane sampradayani baga choopinchaavu 🙌
@AkhilLovely-xb5iq
@AkhilLovely-xb5iq Жыл бұрын
NV mathram Chala great Anna anni desalu thirigi nee kanti tho chusi kuda video dwara maku chpisthunnav good 👌Chala great asalu Tq anna
@ravindra5054
@ravindra5054 Жыл бұрын
One and only Indian yaathrikudu .❤
@rajeshcalvarycross8022
@rajeshcalvarycross8022 Жыл бұрын
తెలియని వాటిని కూడ చక్కగా చూపిస్తున్నావు graet అన్వేష్
@giduturi
@giduturi Жыл бұрын
చిన్న దేశం అయిన చాలా అందంగా ఉంది,విచిత్రమైన బస్సులు మంచి లొకేషన్స్, ఒక వీడియో అయిన చాలా బాగుంది.
@dhanarajubandaru911
@dhanarajubandaru911 Жыл бұрын
అన్వేష్ అన్న అన్ని దేశాలు గురించి బాగా చూపింస్తునావు నువ్వు సూపర్ అన్న మీరు చెప్పే విధానం నాకు నవ్వు వస్తుంది నీగురించి ఎంత చెప్పిన తక్కువ నితరువాత ఎవరైనా ఫ్రొ కోనసీమ
@Venkey1983
@Venkey1983 Жыл бұрын
సుమోవా దేశం చాలా బాగుంది.పాత ,కొత్త లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారు.👍
@chinthamprashanth1093
@chinthamprashanth1093 Жыл бұрын
Ni manumadu cheppukuntadu cherrithra ..ma thatha thopu Ani ..niku kadhu e ganatha ni vamsham ki thesthunav Avinash bro❤❤
@balajikanaka4011
@balajikanaka4011 Жыл бұрын
అన్వేష్ అన్న విడియో మాత్రం ఏక్ దమ్ గా ఉంది..గా లాస్ట్ అయితే.. అదిరిపోయింది... డ్రోన్ సాట్ 👌 Komaram Bheem Asifabad Telangana
@suryaram4886
@suryaram4886 Жыл бұрын
మేము వెళ్ళని ఊర్లు కూడా మీరు చక్కగా చూపిస్తున్నారు మీ కళ్ళతో మేము ప్రపంచాన్ని చూస్తున్నాం సార్ గాడ్ బ్లెస్స్ యు
@srishlok
@srishlok Жыл бұрын
The somoa is famous for dance and music thank you for showing this beautiful places it will help directly to me for studying and knowing about country
@charyulunanduri5673
@charyulunanduri5673 Жыл бұрын
అన్వేషు ! నీ అదృష్టం, పూర్వ జన్మ సుకృతం వలన, నీవు ఇన్నిదేశాలు తిరిగి, అందరికీ చూపిస్తునావు. హాట్స్ ఆఫ్. కానీ నీ ఆరోగ్యం జాగ్రత్త సుమా !! ఆయా దేశాలలో వారి వారి ఫామిలీ లైఫ్ జీవన విధానం గూడా చూపించు, బాగా తెలుస్తుంది . ఊకే బయట ప్రపంచమే కాకుండా .
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
👍🙏
@SMLAXMANTALKS
@SMLAXMANTALKS Жыл бұрын
Hi 🙏 Anvesh Anna 🤝😍prapacham motham తిరుగుతూ అన్ని దేశాలు రకరకాలైన వంటలు వారి ఆచారాలు, అనేక పాత్రల్లో locations అన్ని మా కళ్ళ ముందు కదిలేల చూపిస్తున్నావు excellent 👌👌👍 Great one Telugu youtuber proud 🙏🙏🌍
@ApteacherNetTelanganaTeachers
@ApteacherNetTelanganaTeachers Жыл бұрын
ఏ దేశమేగినా.. ఎందు కాలిడిన... పొగడర నీ తల్లి భూమి భారతిని...🙏🙏🙏
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
👍🙏
@ApteacherNetTelanganaTeachers
@ApteacherNetTelanganaTeachers Жыл бұрын
@@NaaAnveshana thank you for your reply
@mahidharreddy1771
@mahidharreddy1771 Жыл бұрын
Drone shots was awesome and location wonderful brother.
@mventertainment2630
@mventertainment2630 Жыл бұрын
వీడియో చాలా బాగుంది అన్న... మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. థాంక్యూ అన్న
@dilipreddydilip7
@dilipreddydilip7 Жыл бұрын
Drone shots next level photography…. More than a top Director movie …. You have improved a lot in videography ❤️❤️❤️❤️❤️
@skjanibasha1635
@skjanibasha1635 Жыл бұрын
Nuvvu entha length video pettina chustanu anna...I love anna...kani bea5 ga undi country. ..drone shots superb ...
@chinninaveen000
@chinninaveen000 Жыл бұрын
Still good content video, anthaku minchi expect cheyalem tiny islands lo inkem vuntai ley bro.... Waiting for 🇹🇻
@dadsgirl8388
@dadsgirl8388 Жыл бұрын
Apia bagundii annoye....varietyga undii anthaa...its k anna risk vadhu manake....takecare annaaa
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 Жыл бұрын
Never heard of these countries, really amazing 👏 😍 we are watching repeatedly, be careful and safe, take care of yourself
@gopietukur
@gopietukur Жыл бұрын
Ala o sayanthram , prashanthamga beach lo Oka Manchi coffee. Manchi view super bro
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 Жыл бұрын
All the best తమ్ముడు 🎉🎉
@santhoshsirigiri9563
@santhoshsirigiri9563 Жыл бұрын
Super Anna Mee videos చూసేటప్పుడు చాలా ఎక్సైటింగ్ గా వుంటాయి మేము అయితే మీ videos projector lo చూస్తున్నాం
@Tulaja_tul
@Tulaja_tul Жыл бұрын
Hi andi..all the best for 1 million..you are almost there..!we always support you..
@TheRaju1234567890
@TheRaju1234567890 Жыл бұрын
Nice video annaiah. Sumavo Ane oka Desam vundani chupinchavu . Really great.
@myoffice8376
@myoffice8376 Жыл бұрын
Beautiful samoa.. Peaceful locations very nice... Take care ur health anvesh garu..
@ramanakapurapu216
@ramanakapurapu216 Жыл бұрын
అన్న ఇన్ని దేశాల గురించి బాగా చూపించుచన్నావు దన్యవాదాలు
@WanderingNaren
@WanderingNaren Жыл бұрын
When we leave India and travel abroad …. That’s when we really value how much we miss our Indian food …. Indian food is the tasty food in the whole world… cravings build build build … when we are out of India
@steveboy7302
@steveboy7302 Жыл бұрын
Nobody thinks that except indians
@vijjiskitchengarden
@vijjiskitchengarden Жыл бұрын
మేము చూడలేకపోతున్నా నీ కళ్ళతో ప్రపంచాన్నీ చూస్తున్నాం. Thanku sooo much. God bless you forever 😊
@maheshpati1645
@maheshpati1645 Жыл бұрын
ఆ దేశంలో ట్రాన్స్పోర్ట్ కు వాడే బస్సులు మన చిన్నతనంలో సినిమాలో చూసిన పోలీస్ వ్యాన్స్ లాగా ఉన్నాయి జయహో భారతీయుడా జయహో 🙏🇮🇳
@phanivarma4389
@phanivarma4389 Жыл бұрын
Anvesh garu Mee videos chala bavuntayi
@geethamsaibhai3114
@geethamsaibhai3114 Жыл бұрын
అందరికీ అన్నీ దేశ ప్రదేశాలని చూపిస్తున్నావు thank u అన్న ❤❤
@mahadevkorra7972
@mahadevkorra7972 Жыл бұрын
Rock ఈ దేశానికి చెందినవాడు నాకు తెలియదు అన్న మీరు చెప్పడం వల్ల తెలిసింది చాలా రోజుల తర్వాత మీ వీడియోలో ఈ వీడియో అంతగా లేదు అనిపిస్తుంది స్వారీ అన్నా... ఆల్ ద బెస్ట్ అన్వేషణ 🥰🥰🥰
@venkatavarunkumarreddy9119
@venkatavarunkumarreddy9119 Жыл бұрын
మా ప్రోత్సాహం ఎల్లప్పుడూ 7×24 వుంటాది... అవసరం వచ్చినపుడు మేము చేయగల అన్ని సాయంలు చేస్తాము...వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు వుండాలని మనసార...
@kollurusrinivas9462
@kollurusrinivas9462 Жыл бұрын
మాకు తెలియని దేశాల పేర్లు.. తెలుస్తున్నాయి కొత్తగా... ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్... ఎంజాయ్ అంటే. నీదే .
@swapnadoolam6836
@swapnadoolam6836 Жыл бұрын
Samoa country peaceful ga undi anvesh.akkadi tradition kuda.take care of you
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you 👍
@sananda6392
@sananda6392 Жыл бұрын
Meeru upload chese Anni videos baguntai, and meeru matlade veedanam baguntundi, god bless you tc bro.
@nirmalasekharvlogs7317
@nirmalasekharvlogs7317 Жыл бұрын
Anvesh Anna....daily vedios upload chey Anna okka roju kuda miss avvakunda.....ne Kaallu mokkutha banchan 🙏
@rajuyadavnarla6389
@rajuyadavnarla6389 Жыл бұрын
Anna ni video kosam wet chsanu eppudu happy ni glass super eeprapanchayathrikudiki thiruguledu anevesh is best👌
@nagendrakumar690
@nagendrakumar690 Жыл бұрын
Bro, get some good rest for the next countries journey. All the very best.
@RameshYadav-sv8id
@RameshYadav-sv8id Жыл бұрын
Okay No problem for one video... All the best for next country......
@muralidevarakonda5609
@muralidevarakonda5609 Жыл бұрын
జాగ్రత్త రా బాబు వైరస్ అంటున్నావు మొత్తంమీద ప్రపంచం అంతా చూడాలి కద ❤❤❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
👍🙏
@ashokraj20
@ashokraj20 Жыл бұрын
India!! india!! Antav choodu bhayaa akkade desam kosam mundhu chebutav choodu..valla response ..nuvvu keka❤
@tej9968
@tej9968 Жыл бұрын
Bro did you notice when you are traveling in different countries there is no sound Horn 📯 We need to update soon or later... You need to make video on this ✌️
@exploring8876
@exploring8876 Жыл бұрын
Japan and china south China Sea kosam chala àgreements chesukunnaru kani evari strategies vallu use chestu untaru iñka ring of chain theory follow avtuu ea island ñations ne use chesukuntuu untay
@marvels5527
@marvels5527 Жыл бұрын
Hi anna waiting for Himalayan mountains 🌄 vlogs
@nagaraju8413
@nagaraju8413 Жыл бұрын
తమ్ముడు శుభోదయం. వీడియో చాలా బాగుంది
@saee5646
@saee5646 Жыл бұрын
India కన్నా అన్నీ దేశాలు శుభ్రంగా, రోడ్స్ విశాలం గా వున్నాయి
@DrEaMbOyBSK.
@DrEaMbOyBSK. Жыл бұрын
Twinkle twinkle little star Naa anveshanna mama super star
@dr.koyyasrinivasulu
@dr.koyyasrinivasulu Жыл бұрын
ఈ వీడియోలో సమోవా దేశపు ఆకాశమే ఎక్కువ సేపు చూశాము,మేము నిరుత్సాహ పడ్డాము..ఇంకొక మంచి వీడియో కోసం ఎదురుచూస్తూ వుంటాము, ప్రపంచ యాత్రికా జయహో!
@bhaskarceokollu
@bhaskarceokollu Жыл бұрын
Excellent new country vlog Anvesh. Bhaskar CEO
@anilchary4353
@anilchary4353 Жыл бұрын
ఒకే ఏది చూపిస్తే అదే భాగ్యం అన్న don't bother about that oral view it's okay❤
@satyachukka3697
@satyachukka3697 Жыл бұрын
Bro నీ ప్రతి వీడియో తప్పు కుండా చూస్తాను. సూపర్ గా ఉంటది 👍🏻👍🏻
@sivasai7921
@sivasai7921 Жыл бұрын
Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑
@chravi616
@chravi616 11 ай бұрын
నీ ద్వారా ఇన్ని దేశాలు చూడ గలుగుతున్నాము అన్న థాంక్స్
@VillageHardWork
@VillageHardWork Жыл бұрын
Super❤ కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి..
@TheJourneyNeverStops
@TheJourneyNeverStops Жыл бұрын
Drone shot chala bagundhi .....Love stories teyyachu low cost lo
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Mana tagarapuvalasa vaasi prapanchaannee saasinchadam maaku garvamga undhi 👏👏👑. You are a world greatest travelling king 👑.
@pavanisandhyamaridu3467
@pavanisandhyamaridu3467 Жыл бұрын
Konni rojuluga mee videos chusthunna prathi video excellent ,prapanchaanni chusthunnatlu undi anvesh Gaaru ,anni video awesome ,meeru great andi baabu ,mee opikaki oka namadkaram ,bhale opigga chupisthunnaru world ni maaku ,meeru great ,thopu ,👌👌👌👏👏👏👏👏
@thekingofnethas865
@thekingofnethas865 Жыл бұрын
❤❤❤.నా అన్వేషణ. ❤❤❤
@niftyoptionslivetradingand7231
@niftyoptionslivetradingand7231 Жыл бұрын
Nee anveshanaki naa hrudayapoorvaka dhaynavaadaalu, maaku lokaanni choopinchadaaniki neevu chese prayathnaaniki pade paatlaki maa sathkoti pranaamaalu, johaar johaar johaar, keep it up all the best ❤❤❤❤😊
@rajeshketa9685
@rajeshketa9685 Жыл бұрын
Good Morning Anvesh Anna ❤❤❤
@shinningmoonJESUS9210
@shinningmoonJESUS9210 Жыл бұрын
Anna chala bagundhi drone tho thisina evening nature view
@priyayadav-bh4mn
@priyayadav-bh4mn Жыл бұрын
Hello Anvesh...how are you?Hope you are doing well....i have been watching your videos from the very beginning....i am really happy for you....very close to million....iam really very proud of you and your hardwork and dedication is truly inspiring.... Hoping to see much more from you...🎉❤
@vrfoodvlogs9
@vrfoodvlogs9 Жыл бұрын
expecting the same brother
@vrfoodvlogs9
@vrfoodvlogs9 Жыл бұрын
hard work never fails prooved by anvesh bro
@Yasivaravlogs
@Yasivaravlogs Жыл бұрын
Memu vellaleni dhesalu chudaleni pradesalu telini visesalu maku chupisthunnandhu thank you so much bro🙏
@srinivasaraodowrla9376
@srinivasaraodowrla9376 Жыл бұрын
Anna, I really enjoyed doing the videos in Afghanistan for a while, you explained everything very well.
@shabanabegum69
@shabanabegum69 Жыл бұрын
Nuvu super annaya chala prashanthanga vuntundhi ni video s
@lokesh_telugu-vlogs
@lokesh_telugu-vlogs Жыл бұрын
Hii anna videos anni super really great youtuber nuv love from Vizianagaram❤❤ please reply
@nothinglife8793
@nothinglife8793 Жыл бұрын
annaya నాకోసం ప్రతి వీడియో చివర్లో చదువుపై ఇష్టం పెరిగేలా నీ స్టైల్ లో మరియు నీల సక్సెస్ అవ్వడానికి కొన్ని మాటలు చెప్పు అన్న . నాకు జీవితం పై చాలా హోప్స్ నీ కలిగిస్తాయి ❤ I am from vizianagaram
@TravelExplorerSunnY
@TravelExplorerSunnY Жыл бұрын
Love you for Guntur ❤❤❤❤
@reddyd3106
@reddyd3106 10 ай бұрын
Maku theleeni kotha kotha countries ni chupisthunaru ..... Thank you 🙏
@hein77
@hein77 Жыл бұрын
Hiiiii anna.... health jagarattha bro... luv from vizag❤
@chetkurisampath1199
@chetkurisampath1199 Жыл бұрын
Unstoppable aanvesh bhayya
@satishkumar-yr1zv
@satishkumar-yr1zv Жыл бұрын
I'm very proud of you annayya 🙏
@sayed19122
@sayed19122 Жыл бұрын
Anvesh world no1 telugu traweler in information about in country's. ❤❤❤❤ANVESH BRO SALAM 🎉
@srinukarubuktha4211
@srinukarubuktha4211 Жыл бұрын
Health is wealth anna....take care
@venkatasaiganesh6822
@venkatasaiganesh6822 Жыл бұрын
Super bro meru continues gaa me videos 1 week chustunaaa chalaa great meru
@venki3960
@venki3960 Жыл бұрын
Nice bro take care good morning love from Chennai
@yesuyasu1680
@yesuyasu1680 Жыл бұрын
Bro traveling cheyyalante chaala orpu shanam kavali bro you are Hero hatsap maakosammeeru❤❤❤❤❤
Kingdom of tonga beautiful places to visit
14:20
Naa Anveshana
Рет қаралды 556 М.
Naa Anveshana Family Thailand Trip 2025
52:53
Naa Anveshana
Рет қаралды 194 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Things to do in Vanuatu | Port vila vanuatu vlog
15:54
Naa Anveshana
Рет қаралды 2,5 МЛН
Stock Market 2025 Prediction
19:30
Prapancha Yatrikudu
Рет қаралды 351 М.
First Buddhist Temple in China Baimasi | Brahma Temple in China
16:10
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Fiji to vanuatu flight journey with fiji airways
17:29
Naa Anveshana
Рет қаралды 801 М.
Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 1,4 МЛН
Girmit Day 2023 in Fiji | India's Forgotten Sugar Slaves in Fiji
17:27
Traveling to World's FATTEST Country: SAMOA! 🇼🇸
27:07
Passenger Paramvir
Рет қаралды 1,6 МЛН
Nadi fiji islands day trip travel vlog
16:59
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН