NADIPISTHAADU I నడిపిస్తాడు నా దేవుడు I A R Stevenson | Most Popular Telugu Christian Song

  Рет қаралды 277,599

SYMPHONY MUSIC

SYMPHONY MUSIC

Күн бұрын

Пікірлер: 167
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC 2 ай бұрын
Lyrics:- నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా - అలసట పైబడినా చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి 1. అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యంవరకు నను చేర్చుతాడు 2. కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యంవరకు నను చేర్చుతాడు 3. నాకున్న కలిమి కరిగిపోయినా - నాయొక్క బలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యంవరకు నను చేర్చుతాడు
@followthechrist5445
@followthechrist5445 2 ай бұрын
Shirt button pettandi sir please
@KotariSamba
@KotariSamba Ай бұрын
👌👌👌👌
@Srideviambati-g6p
@Srideviambati-g6p Ай бұрын
Super annaya 😂❤❤❤😂😂
@AbhiramBoddu-n2c
@AbhiramBoddu-n2c 22 күн бұрын
🙏🙏
@maheshlingolu
@maheshlingolu 2 ай бұрын
నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు ||2|| అడుగులు తడబడిన అలసట పై బడిన ||2|| చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి ||2|| ||నడిపిస్తాడు|| 1 అంధకారమే దారి మూసిన నిందలే నను కృంగదీసిన ||2|| అను పల్లవి. తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకూ నను చేర్చుతాడు ||2|| ||నడిపిస్తాడు|| 2 కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన ||2|| ||తన చిత్తం|| 3 నాకున్న కలిమి కరిగిపోయిన నాయొక్క బలిమి తరిగిపోయిన||2|| ||తన చిత్తం|| ❤❤❤❤❤❤❤❤❤❤❤
@srinivasnandeti2779
@srinivasnandeti2779 2 ай бұрын
Praise the lord
@DevadasGamer
@DevadasGamer 2 ай бұрын
Wow song anna❤❤😮😮😮❤❤
@dmelodies9762
@dmelodies9762 2 ай бұрын
2004 ,2005 సంవత్సరం లో ఈ పాట ఒక సంచలనం , ఇప్పటికీ ఈ పాటకు ఉన్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు అన్న. ఈ పాటను రీమేక్ చేసినందుకు రచయితగా మీకు మరియు మధురమైన సంగీతాన్ని అందించిన కమలాకర్ అన్న మరియు బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.
@naveengospels8602
@naveengospels8602 2 ай бұрын
2004 - 2024 - అంకెలు మరినా కానీ అన్న వాయిస్ మారలేదు Old ( David )new version (bro) Stevenson❤❤
@murahariashok3976
@murahariashok3976 Ай бұрын
Exactly 🔥
@josephdevanand-official4353
@josephdevanand-official4353 2 ай бұрын
👉 క్రైస్తవ ప్రపంచానికి ఒక గొప్ప బహుమానంగా నిన్ను ఈలోకానికి పంపించినాడు మన యేసయ్య, ఈ పాటను నాజీవితంలొ కష్టం వచ్చినప్పుడు,భాదలు కల్గినప్పుడు, నేను పాడుకొనే పాట ఇదే అన్నా, నీకు ఏమి ఇచ్చి మేము నీ ఋణం తీర్చుకోలేం కానీ నా అనుదిన ప్రార్థనలో మాత్రం మీ ఆరోగ్యం గూర్చి నేను ఎప్పుడు ప్రార్థిస్తాను.... 🙏👏👏
@B.masthanBalipogumasthan
@B.masthanBalipogumasthan 23 күн бұрын
Yesaya erojunundi mammalnikuda nuvve nadipinchu tandri
@johnknox5385
@johnknox5385 2 ай бұрын
అప్పట్లో కేసెట్స్ కొనుక్కొని నచ్చిన పాటను పదే పదే విని నేర్చుకున్న పాటల్లో ఒకటి. క్రుంగిన అనేక సందర్భాలలో ఎంతో ధైర్యం, ప్రోత్సహించి, బలపరచిన అద్భుతమైన గీతం.
@PremasardhaPremasardha
@PremasardhaPremasardha 2 ай бұрын
Avunu❤
@chandub154
@chandub154 2 ай бұрын
😢చిన్నతనం గుర్తుకువస్తుంది ఈ పాట మరలా వింటుంటే తెలియకుండానే కన్నీళ్లు🥹 వచ్చేస్తున్నాయి అప్పట్లో టేప్ రికార్డర్ లో రీల్ క్యాసెట్ వేసి నడిపిస్తాడు ఆల్బమ్ లోని అన్ని పాటలు తిప్పి తిప్పి వినేవాడ్ని ప్రతీ పాట నా జీవితానికి గొప్ప ఆదరణ,ధైర్యాన్ని ఇచ్చేవే...
@shalemrajyoutubechenel6426
@shalemrajyoutubechenel6426 2 ай бұрын
ఎంతైనా ఓల్డ్ gold మీకు ఎవరు సాటిరారు
@dasuhindi5689
@dasuhindi5689 2 ай бұрын
మన ప్రభువైన రక్షకుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దేవాది దేవుని నామంలో. వందనములు అబివందనములు. సార్ ✝️🙏🎤 చాలా అద్భుతంగా వచ్చింది సార్✝️🙏🎤🎸🎹🎵🎻🎷🎺🎚️🎼🎶🎙️📯✝️🎤👍 యస్ దాసు. హిందీ మాస్టర్ పలాస. శ్రీకాకుళం జిల్లా.
@naveengospels8602
@naveengospels8602 2 ай бұрын
మెయిన్ వాయిస్ చాలా బాగుంది ఇంకో 3 చరణాలున్న టైం తేలియదు పాట కడవరకు చూసాక అప్పుడే అయిపోయిందా అనిపించింది కొత్త వెర్షన్ చాలా బాగుంది❤❤
@padala.davidmohan.pastor2093
@padala.davidmohan.pastor2093 2 ай бұрын
చాలా అద్భుతమైన పాట శ్రమలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు పాడుకున్న పాట దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@LamnaniLampremchand-dj9dg
@LamnaniLampremchand-dj9dg 2 ай бұрын
కమలాకర్ అన్న ఫ్లూట్ స్టీవెన్సన్ అన్నయ్య వాయిస్ సూపర్ చెవులు అమృతం తాగినట్లుగా ఉన్నాది
@stephenyerikipati4644
@stephenyerikipati4644 2 ай бұрын
ఈ పాట నేను ఎప్పుడో ఫస్ట్ లో వచ్చినప్పుడు విన్నాను అన్నయ్య అది ఎప్పుడు అంటే 2004 సంవత్సరంలో నేను ఎక్కడైనా ఎ చర్చికి వెళ్లిన చాలా సార్లు ఈ పాట వినేవాడిని ఈ పాట విన్నపుడల్లా ఎంతో హృదయంతరంగని ఎంతో ఆనందాన్ని కలిగించింది అన్నయ్య అప్పుట్లో ఈ పాట చాలా హిట్ అప్పటికి ఇప్పటికి మీరు ఎలా ఉన్నారో సేమ్ ఇప్పుడు అలాగే ఉన్నారు అన్నయ్య మీరు ఈ షూట్ లో మళ్ళీ మీమల్ని చాలా సంవత్సరాల తర్వాత చూస్తునట్టు ఉంది అన్నయ్య మీమల్ని ఈ పాటలో పాట చాలా బాగా వచ్చింది అన్నయ్య ఈ పాటకు ఫ్లూట్ ద్వారా మంచి సంగీతంకు సమకూర్చి చాలా ప్లే చేసి ఈ పాటకు ప్రాణం పోసిన కమలాకర్ అన్నకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు అన్న ఈ పాట అనేకమందికి వినిపింపజేయాలనీ ఇంకా అనేకమందిలో ఈ వాక్య ద్వారమైన గీతాలు ఇంకా విన్పించాలని అసిస్తూ మా స్టీవెన్సన్ అన్నకు.
@rajasekharbandela9037
@rajasekharbandela9037 2 ай бұрын
జీవితం దుర్భరం గా మారి గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతున్న అనేకమందికి అభయాన్ని దేవుని ద్వారా పొందుకోగలమన్న గొప్పనిరీక్షణ తో కూడిన గొప్ప గీతం .నా సహోదరుని ద్వారా మరో సారి కమలాకర్ గా రిలాంటి గొప్ప అంకితభావం కలిగిన వారి ప్రతిభ తోడై వినూత్నంగా మార్చబడిన ఈ గీతం ఇంకా ఎక్కువ మందికి చేర్చ బడి ఆదరణ కలిగించేది గా వుండాలని నా ఆకాంక్ష,ప్రార్థన. దేవుడు మీ ప్రయాస వ్యర్థం కానీయడు
@dorababumortha3862
@dorababumortha3862 2 ай бұрын
నన్ను ఆదరించిన మరియు ధైర్య పరచిన సాంగ్. ఆమెన్
@gmathayya2705
@gmathayya2705 2 ай бұрын
మీ పాటలు చాలా ఓదార్పుని ఇస్తున్నాయి అన్నయ్య మీ సాహిత్యం చాలా విలువైనది ప్రతి పదమును బైబిల్ పరంగా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలనే ఆధారంగా చేసుకుని లిరిక్స్ రాస్తున్నారు దేవుడి మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం అన్నయ్య య ఇంకా రాబోయే రోజుల్లో అనేక పాటలు రాసి అనేకమంది హృదయాలను బలపరుస్తారని ఆశిస్తున్న సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును గాక
@bonamprabhudasu-te6pt
@bonamprabhudasu-te6pt 2 ай бұрын
దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయ్య గారు 🎉🎉🎉🎉
@ravibabumanofgod3853
@ravibabumanofgod3853 2 ай бұрын
Praise the lord అన్నయ్య గారు అమ్మ జోల పాట మీరు పాడిన ఈ పాట ఎప్పుడూ ఉత్తేజాన్ని ఆదరణ కలిగిస్తాయి
@jeevansatyada
@jeevansatyada 2 ай бұрын
Evergreen worship song anna... 20yrs క్రితం ఈ పాట వచ్చినా .. మళ్ళీ ఈ పాట వింటుంటే కొత్తదనం గానే ఉంది.. Many More to Come anna
@katamalleswari9052
@katamalleswari9052 2 ай бұрын
Nadipisthadu naa devudu yesayya
@bandiashok2358
@bandiashok2358 2 ай бұрын
ఇ పాట నాకు చాలా ఇష్టం నన్ను నడిపే నా దేవుడూ .ఆమెన్.
@AshanthAshanth-j3n
@AshanthAshanth-j3n 2 ай бұрын
దేవునికి మహిమ ఆమెన్
@VHSIM
@VHSIM 2 ай бұрын
నిజ జీవితంలో నిజమైన ఆత్మీయ పోరాటంలో ఈ పాట సజీవమైనది ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి వరుస నా ఆత్మీయ ప్రయాణంలో .. నా వాక్యంలో .. సాక్ష్యంలో .. సంఘంలో .. in one word it's a great .... lyric....comfort... exactly the way God choses ...hats off to Lyrics who might be the writer.. it's evergreen.....hit ...
@ranipolagangu
@ranipolagangu 2 ай бұрын
అన్న మీ పాటలు దేవుని వైపు నడవడానికి మనసుకి. గొప్ప ఆదరణ కలిగిస్తుంది... మీ పాట విన్న ప్రతిసారి నేను గొప్ప ఆదరణను పొందుతున్నాను. ఇది దేవునికి మహిమ కలుగును... మీకు మీ కుటుంబానికి దేవుని కృప ఎల్లవేళలా తోడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య.... 🙏🏻🙏🏻✝️🙏🏻🙏🏻
@satyavenineelapu7806
@satyavenineelapu7806 2 ай бұрын
🙌🙌🙌
@sattibabumuppidi951
@sattibabumuppidi951 8 күн бұрын
Dr AR Stevenson my hore
@goodshepherdprayerfellowsh818
@goodshepherdprayerfellowsh818 2 ай бұрын
Super annaya. Na హృదయాన్ని హత్తుకున్న పాట
@basavarajk2497
@basavarajk2497 Ай бұрын
Thank you for the wonderfulness and strength the song was given . God bless you and your team brother. 👏💐
@paparao5634
@paparao5634 2 ай бұрын
మధురమైన పాట అల్ టైం గుడ్ సాంగ్
@p.vijayalakshmi9169
@p.vijayalakshmi9169 2 ай бұрын
Praise The LORD 🙏 Annayya
@FunnyBeaver-hb7yi
@FunnyBeaver-hb7yi 2 ай бұрын
Praise the lord sir wonderful new nadipisthadu video song sir song chala bagundhi sir Mana prabuvuke mahima kalugunu gaka amen
@ppmchurchministryteluguvid5799
@ppmchurchministryteluguvid5799 2 ай бұрын
Praise the lord 🙏🏻🙏🏻
@vimalvenne6817
@vimalvenne6817 2 ай бұрын
Great words have composed in this song and blessed voice have given you god thank you for this wonderful song 🙏 god bless you always brother
@yakobuchinnam9412
@yakobuchinnam9412 2 ай бұрын
Old is Gold Annayya
@giverespecttakerespect4303
@giverespecttakerespect4303 2 ай бұрын
Thank you so much my Wonderful one and only almighty God ❤❤❤ 😊😊
@mercykasimalla6606
@mercykasimalla6606 2 ай бұрын
Praise the lord 🙏 Annayya MAN OF GOD AWESOME VOICE Inka inka devudu mee dwara aneka paatalu raainchaali .mee paatala dwaraaa nenu ma family chaala aadharana pondhuthunnam
@mpaul3514
@mpaul3514 2 ай бұрын
Praise the lord annaya song super amazing excellent
@brsatvik1150
@brsatvik1150 2 ай бұрын
యెహోవా పంపిన గాన కోకిల మీరు
@ashokkumarambati193
@ashokkumarambati193 21 күн бұрын
Thank you Jesus, Amen
@ranjanimarapatla3587
@ranjanimarapatla3587 2 ай бұрын
Praise the lord sir 🙏 wonderful music sir totally suparb sir
@singerkoti3809
@singerkoti3809 2 ай бұрын
కమలాకర్ అన్న... ఫ్లూట్.. ఈ పాటకి ప్రాణం పోసింది....
@srinudulapalli4813
@srinudulapalli4813 2 ай бұрын
Annayya pata chala bavundi🥰🙏
@sjohn-bn8ze
@sjohn-bn8ze 2 ай бұрын
చాలా బాగుంది అన్నా
@pavanimellacheruvu7959
@pavanimellacheruvu7959 2 ай бұрын
Praise the lord brother nadipisthadu na devudu song have a meaningful, song if any problem, solving with god I remembering this song. if any sad moment we listening these song. god bless you brother its amazing this song ❣️
@vijayjoseph88
@vijayjoseph88 2 ай бұрын
God bless you annaya
@kruparaoyoutubechannel8295
@kruparaoyoutubechannel8295 2 ай бұрын
Super. Halleluya.
@josephjoseph4925
@josephjoseph4925 2 ай бұрын
Good song sir 🎉❤
@chandinipriyauppe
@chandinipriyauppe 2 ай бұрын
My all time favourite song😍😍🙏🙏
@DurgaPrasad-pr7ty
@DurgaPrasad-pr7ty 2 ай бұрын
God bless you Annayya 🙏✝️🙏
@KommuKiran-o7b
@KommuKiran-o7b 2 ай бұрын
సూపర్ సాంగ్స్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ChapalaPoliraju
@ChapalaPoliraju 2 ай бұрын
Praise the Lord. Anna
@johnbenny958
@johnbenny958 20 күн бұрын
nice song sister May God bless you 🙏 BLESS YOU GOD 🙏
@nareshmatta8341
@nareshmatta8341 2 ай бұрын
Praise the lord sir new recording chala బాగుంది sir 🙏🏻🙏🏻
@stephenyerikipati4644
@stephenyerikipati4644 2 ай бұрын
వండర్ఫుల్ లిరిక్స్ 👌👌👌👍👍👍❤️❤️❤️
@pandubabu1306
@pandubabu1306 2 ай бұрын
Praise The Lord❤️❤️❤️✝️✝️
@mgpm2388
@mgpm2388 2 ай бұрын
Praise lord brother 🙏
@glorygospelteam
@glorygospelteam 2 ай бұрын
My favourite song ever ❤
@davisjay3088
@davisjay3088 2 ай бұрын
No words to say Excellent
@rachelburagayama7734
@rachelburagayama7734 2 ай бұрын
Beautiful Meaning and Amazing Music.
@rameshkancharla6283
@rameshkancharla6283 2 ай бұрын
Praise God brother about this song Good and great combination Kamalakar garu and Steven garu
@danielsuhas824
@danielsuhas824 2 ай бұрын
Evergreen songs sir with beautiful music again 🙏🎉🥰🤩
@Francis-e5p
@Francis-e5p 2 ай бұрын
Excellent voice,excellent music by extra ordinary musicians
@ganeshkomarapu4880
@ganeshkomarapu4880 2 ай бұрын
Super song anna👌 🎤🎤🎹🎸🎤🎤🎤🎤🎤🎤
@srividya_smiley
@srividya_smiley 2 ай бұрын
Thanks for reminding this great medicine for broken heart
@boddukollakimpu8573
@boddukollakimpu8573 2 ай бұрын
This song will always remain no.1 position of all your songs anna❤
@kishoreswamireddy3145
@kishoreswamireddy3145 2 ай бұрын
Great Combination great music
@Rameshbabuchinnam
@Rameshbabuchinnam 2 ай бұрын
Chala chala Adhbhuthamaina paata.... chala chala Adhbhuthamga chesaaru👌👌👌👌
@badradolinki
@badradolinki 2 ай бұрын
God bless you Annaya ❤❤❤
@jojikarni4494
@jojikarni4494 2 ай бұрын
Praise the lord anna
@mosesabhishek9874
@mosesabhishek9874 2 ай бұрын
All time favorites... Glory to God 🙏
@PasCronySSJ
@PasCronySSJ 2 ай бұрын
One of the best remakes in the recent times! No wonder this song has created a separate fan base for Steven Son Anna. Those lyrics and music❤❤
@marygracearipaka-ir7zw
@marygracearipaka-ir7zw 2 ай бұрын
Praise the lord all Nice song 👌
@bindugovada3454
@bindugovada3454 2 ай бұрын
Jesus will never leave us. God bless you brother and team.
@rajanvijayudu1337
@rajanvijayudu1337 2 ай бұрын
Artists, background evrything is excellent 👌
@Vsp-wy8rn
@Vsp-wy8rn Күн бұрын
God bless you, sir.
@sureshp9162
@sureshp9162 2 ай бұрын
One of the best song br God bless u br
@mannedivya
@mannedivya 2 ай бұрын
New version is also beautiful.. Keeping the essence of old version it's wonderfully rendered... Kudos to the flute work.. It has added so much beauty to the song..
@NirmalaKukkala-zp6jz
@NirmalaKukkala-zp6jz 2 ай бұрын
Praise the lord brother 🙏🏻🙏🏻 o
@devarapallimadhu8217
@devarapallimadhu8217 2 ай бұрын
Good morning brother. One of the wonderful lyrics. And heart touching singing, your real god servent. May god bless you and your family.
@anilkampati5127
@anilkampati5127 2 ай бұрын
suuuperb annayya
@spandanajoy2464
@spandanajoy2464 2 ай бұрын
Super song brother God Blessu
@DivineTunnes
@DivineTunnes 2 ай бұрын
Amen praise the lord 🙏
@methodistchurchpeddapur3594
@methodistchurchpeddapur3594 2 ай бұрын
Good morning sir your songs evergreen sir🙏🏻
@solmonraju1916
@solmonraju1916 2 ай бұрын
Evergreen song❤❤❤
@JESUSCHRIST67341
@JESUSCHRIST67341 2 ай бұрын
Praise the Lord sir garu...✝️✝️🙌🙌🕊️
@Ravikumar-ty6vm
@Ravikumar-ty6vm 2 ай бұрын
Super song ❤
@kumarbabu4409
@kumarbabu4409 2 ай бұрын
Awesome Glory to God 🎉🎉🎉
@TheOnlyWayJesus537
@TheOnlyWayJesus537 2 ай бұрын
1St Like ✅
@birudasuseelasteven6485
@birudasuseelasteven6485 2 ай бұрын
Thank you Sir🙏
@Johnsonbattu
@Johnsonbattu 2 ай бұрын
Amazing... Evergreen Song Anna.... Praise God 🙏🏻🎹🎷🎺🎸🪕🎻🪘🥁🪇🪈🪗🎧🎤
@Calebu001
@Calebu001 2 ай бұрын
My favourite song 💙
@navaratnamahathichakravart8391
@navaratnamahathichakravart8391 2 ай бұрын
Heart touching... Song
@GeddamAngelRaju
@GeddamAngelRaju 2 ай бұрын
New version super annayya...❤❤❤❤
@jayarajukurma
@jayarajukurma 2 ай бұрын
Chala bagundi anna praise the lord 🙏
@ANOINTINGPRAYEROFFICIAL
@ANOINTINGPRAYEROFFICIAL 2 ай бұрын
Praise the Lord Annaya ...Chala bagundhi Annaya😊🎉
@Pastor_G.S-Simon
@Pastor_G.S-Simon 2 ай бұрын
Thank you annaya for the wonderful song
@ThalariJyothi-q1q
@ThalariJyothi-q1q 2 ай бұрын
Vondanalu,anna,e,song,ma,ayana,chala,Baga,padevadu,chala,estam,kani,5yers,back,my,husbendu,dethu
@PadmaBanda-if4xz
@PadmaBanda-if4xz Ай бұрын
Chala bagundi super
@Devvenachannel
@Devvenachannel 2 ай бұрын
Prise god అన్న
@SreenubabuCh-i1d
@SreenubabuCh-i1d 4 күн бұрын
Super song annya Lyrics super Song Super Tqqqqq
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
ee jeevitham viluvainadi || Telugu Christian Songs || CREATOR'S LIVE CHANNEL
7:11
CREATOR'S LIVE CHANNEL
Рет қаралды 5 МЛН
HOSANNA NEW YEAR SONG 2025
14:36
J NEWS తెలుగు
Рет қаралды 133 М.
Sangeetha Naadhamutho
6:40
Symphony Music - Topic
Рет қаралды 665 М.