No video

Nagasaki Japan 🇯🇵 | Uma Telugu Traveller

  Рет қаралды 380,439

Uma Telugu Traveller

Uma Telugu Traveller

4 ай бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 697
@bhavanalakshmi5112
@bhavanalakshmi5112 4 ай бұрын
We are in japan and you are the only vlogger who really explains japan and their culture crisp and clear. Telugu valaki japan ni parichayam chesthuna miku na subhakankshalu. 🙏
@umaprakash3847
@umaprakash3847 4 ай бұрын
Akada emchestunaru 😮
@The_Uday_Reddy_Show_Vlogs
@The_Uday_Reddy_Show_Vlogs 4 ай бұрын
చెత్త కాంట్రవర్సీ వీడియోస్ చేసుకుంటూ డబ్బు సంపాదించకుండా, నిజంగా అన్ని దేశాలు తిరుగుతూ ఆడవారిని గౌరవిస్తూ మాట్లాడే ఉమ బ్రో కి అందరం సపోర్ట్ చెయ్యాలి. ఆ అన్వేష్ నోటి నుండి వచ్చే భూతులు, ఆడవాళ్ళని అనే భూతులు తో కంపేర్ చేస్తే ఉమ బెస్ట్
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 4 ай бұрын
Yes100%
@kollipararohith7727
@kollipararohith7727 4 ай бұрын
Apudu ami matladathado vadike thelidu vadi videos TV lo petali ante bhayam vesidi bro waste gadu vade thopu Ani buildup kodthadu sagam video motham Adi ami ante nenu attagadine antadu 😂
@suryaraju1813
@suryaraju1813 4 ай бұрын
Bro ela guess chesthavooo..? Avinash Anna nii haa Sunny bhai ❤❤❤ tittadu that's it okasari Sunny bhai video's chudunivu niku tyeluthadhi...and Uma brother kuda good content super 👌 ❤❤❤
@SantoshJumma
@SantoshJumma 4 ай бұрын
​@@suryaraju1813 😂 bro sunny yaadav ni anvesh gaadu 1.5 year back అమ్మనభుతులు తిట్టాడు bro....బహుశా మీరు ఈ కాంట్రవర్సీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారు కానీ ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది...ఈ అన్వేష్ గాడు చాలా మందిని తిట్టాడు like uma,Ravi,usa Raja,mahidhar vibes,sunny yadav.... ఆ దేవుడి దయ వాళ్ళ ఆ అన్వేష్ గాడి నిజస్వరూపం బయటపడుతుంది ఇప్పుడు
@eckanth999
@eckanth999 4 ай бұрын
correct
@Subbujaya_shannu
@Subbujaya_shannu 4 ай бұрын
skip చెయ్యాకుండా చూసేలా చేసారూ మీ ప్రతిభకి హ్యాట్సఫ్
@Ranjith-kg3vg
@Ranjith-kg3vg 4 ай бұрын
Paid comment
@MR_DTP_26
@MR_DTP_26 4 ай бұрын
ఇలాంటి దేశాలు అన్ని చూపిస్తూ ఉంటే అన్న.... మనం ఎంత దారుణమైన దేశం లో ఉన్నామో కొంచం కొంచం తెలుస్తుంది.... మన దేశం లో ఉన్న మత గజ్జి ప్రభావం... మన దేశం చిన్న చిన్న దేశాలకన్నా వెనకబడి ఉంది.... కులం మతం పోతే ఇండియా లో ఉన్న దరిద్రం పోతుంది.... జై భారత్... Thank you so much Uma brother.... ❤
@DPrem-gi6kz
@DPrem-gi6kz Ай бұрын
Super bro 👌👌
@govindaraoandhavarapu4115
@govindaraoandhavarapu4115 4 ай бұрын
ఉమగారు మీరు గ్రేట్ .. subscriber's కు అవసరమైన విషయాలు చూపవలసిన ప్రదేశాలు చూపుతున్నారు ... మీమ్ము పోగుతుట కాదు...ట్రావెలర్ అంటే ఇలా ఉండాలి.మీ ప్రతి వీడియో చూస్తా.....
@User__9963sr
@User__9963sr 4 ай бұрын
ప్రపంచ శాంతి కోరుకునే భారతీయ విశ్వదూత మన ఉమా గారు.వారి శాంతి యాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటూ
@viewmyworld1
@viewmyworld1 4 ай бұрын
Oka qualified/certified in tourism ani cheppukune aa yedava kanna Uma is very best in travel community. subscribers vadikanna takkuva aina kuda uma is the best youtube traveller.
@devil-mf7fs
@devil-mf7fs 4 ай бұрын
Superbbb bro
@boddusurya
@boddusurya 4 ай бұрын
True bro.
@bganesh1205
@bganesh1205 22 күн бұрын
Nice brother.. మేము ఇంట్లోనే ఉంటూ ప్రపంచ దేశాలు చూస్తున్నట్టుగా ఉంది....
@SreyasMalla
@SreyasMalla 3 ай бұрын
3:44 oppenheimer cinema lo untadi adi....
@karthikeyastudios9655
@karthikeyastudios9655 4 ай бұрын
Idhi annayya perfect traveler perfect vlogs ante , kontha mandi untaru travel enduku chestaro teliyadu vlogs enduku chestaro teliyadu vetakaralu ekkuva chestu chirakuga untay vaalla videos chuste ,, ne videos intlo andaru kurchuni chusela untay ,, love you annayya 🥰❤
@AnuRag-py2rp
@AnuRag-py2rp 4 ай бұрын
Yes bro .....ilanti traveller ni nenu eppudu chudaledhu chala general knowledge undi kada hatsaaf ❤❤❤❤
@chaitanya0024
@chaitanya0024 4 ай бұрын
Anvesh ganni annavu ga indirect ga 😂
@g-view7154
@g-view7154 4 ай бұрын
Ravi telugu 😂 self dabba ekkuva vlog quality quantity takkuva Atleast anvesh gadu comedy quality ainna parlee
@KrishnaTravelandExplore
@KrishnaTravelandExplore 4 ай бұрын
Explanation next level.
@dramascamp9719
@dramascamp9719 4 ай бұрын
Bro me japan videos anni chustu unna meeru upload chesina ventane nizam ga heartful ga chptunna u deserve many more subscribers Inka chala manchiga meeru japan chupistunnaru andaru uma bro ki support cheyandi the way he talks also impresses me a lot❤❤
@lalithaperi6488
@lalithaperi6488 4 ай бұрын
చిన్నప్పుడు హిస్టరీ పుస్తకం లో.చదువుకున్న విశేషాలు మీరు మాకు వీడియో.లో చూపిస్తుంటే చాల ఆశ్చర్యం గాను సంతోషం గాను ఉంది..thank you uma garu!
@shivaallinvlogs7037
@shivaallinvlogs7037 4 ай бұрын
Yrs brother
@lovelyamrutha
@lovelyamrutha 4 ай бұрын
అద్బుతం అయిన వీడియో అండి నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా బాగా చూపించారు సూపర్ అసలు మాటలు లేవు అండి వీడియో వేరే లెవెల్❤👏👏👏🤝🤝
@ramakote4738
@ramakote4738 2 ай бұрын
వెరీ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ గుడ్ మెసేజ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ జర్నీ ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
@user-dc3tp8ez6e
@user-dc3tp8ez6e 4 ай бұрын
Umaa fans one like yoskondi❤
@urstrulybharathbhanu
@urstrulybharathbhanu 4 ай бұрын
Video ki like chestam kani ni comment ki enduku like chestam ??
@jaya7790
@jaya7790 4 ай бұрын
Dhevudaaaa 😂😂😂😂😂​@@urstrulybharathbhanu
@chilleagle9542
@chilleagle9542 4 ай бұрын
Nuvvu peddha pilla huk gadila vunnavae
@urstrulybharathbhanu
@urstrulybharathbhanu 4 ай бұрын
@@jaya7790 nen chepina dantlo emaina tappu unda ??
@KadamanchiVishnu-1995
@KadamanchiVishnu-1995 4 ай бұрын
​@@urstrulybharathbhanuno
@user-hq8lw9px1z
@user-hq8lw9px1z 4 ай бұрын
Musium history super uma .. full intresting video...✍️🌎🇯🇵🇯🇵🇯🇵
@kishorekumargudivada
@kishorekumargudivada 4 ай бұрын
మీరు ఛానల్ మొదలు పెట్టినప్పటిన్నుండీ చూస్తున్న అన్నయ్య .... ఒక్క మాట చెప్పనా అన్నయ్య ...నువ్వు కలిసినప్పుడు నిన్ను ఒక్కసారి హగ్ చేసుకొని నేను వెళ్ళలేకపోయిన ( వెళ్ళలేను ) ఏమో అనుకో ...కానీ నేను వెళ్లి చూసినట్లుగా అనిపిస్తుంది అన్నయ్య... నువు మాకు అర్దం అవ్వడానికి నీ వీడియో లో చూపించే ప్రతీ విషయం పూస గుచ్చినట్లుగా చెప్తున్నావ్ కదా...అది నేను అక్కడ ఉండి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అన్న ...తెలుగు ట్రావెలర్ అంటే నువ్వే అన్న..మాకు ఏం కావాలో ఆహ్ సమాచారం మొత్తం మాకు అందించి నందుకు నీకు చాలా పెద్ద థాంక్స్ అన్నయ్య...నాగసాకి న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ గురించి ఇంత క్లియర్ గా ఏ తెలుగు youtuber ఇంత క్లారిటీ గా చెప్పలేదు ...మేము అక్కడ ఉండి చూసినట్లుగా ఉంది వీడియో...నీ ఛానల్ కన్న ముందు నా అన్వేషణ ఛానల్ ని మొదట 2 ఇయర్స్ సబ్స్క్రయిబ్ చేశా ..కానీ అతని ఛానల్ లో భాస కానీ ... అతను ప్రచురించే వీడియోస్ కానీ ఏమీ బాలేవు అన్నయ్య...మరియు ఏమైనా కాంట్రవర్సీ వస్తే ఎప్పుడు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతాడు ...టీవీ లో చూసినప్పుడు ఫ్యామిలీ తో చూసిటట్లు ఉండవు ...అందుకని unsubscribe చేసేసా..( ఇది మీకు ఈ కామెంట్ లో చెప్పాను అంటే నా అన్వేషణ అంటే వీడికి పడదు ఉమ అంటేనే ఇష్టం అనుకుంటున్నారేమో.. ఒకప్పుడు ఇద్దరి వీడియోస్ నీ చూసేవాడ్ని...)వీలు ఇద్దరికీ పెద్ద ఫ్యాన్ ...కానీ నా అన్వేషణ వాడి subscribers పెరగడానికి ఎంత నీచానికైనా ఎగపడతాడు ... అప్పుడు ఉమ తెలుగు ట్రావెలర్ లైంలైట్ లో ఉన్నప్పుడు అతన్ని యూజ్ చేస్కుని అతని మీద కాంట్రవర్సీ వీడియోస్ చేసి subscribers సంపాదించాడు... మీకు గుర్తన్న లేకపోయినా నాకు తెల్సు ఇదంతా...ఆహ్ వీడియోస్ తరువాత యూట్యూబ్ లో వీల ఇద్దరి గురించి డిస్కషన్ నడిచి వాడు చెప్పే సొల్లు మాటలు విని వాడ్ని సబ్స్క్రయిబ్ చాలా మంది చేసుకున్నారు...కానీ ఉమ అన్న చేసింది ఏంటి ఇందులో....అర్దం చేసుకోండి స్నేహితుల్లారా ... ఉమ అన్న ఛానల్ పెట్టినప్ప్టినుండి మనకి అక్కడ ఎలా ఉంటారు ...ఏం మాట్లాడుతారు...ఏం తింటారు ..ఎలా మాట్లాడుతారు...ఎలా గౌరవిస్తారు మనం ఎలా ఉండాలి అక్కడికి వెళ్తే అనే చెప్తారు .దాంతో పాటు అక్కడ ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ చూపిస్తారు.. చూపించిండం తో పాటు చిన్న పిల్లలకు అర్దం అయ్యేటట్లు వివరణ ఇస్తారు...ఇదే నాకు ఈ youtuber @uma Telugu traveller అన్నలో నచ్చేది ..ఏం.ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ...నాకు చెప్పాలని అనిపించి చెప్పాను...గానీ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకున్ననుందుకు చాలా గర్వ పడుతున్న ...నీకు తెలేదేమో ..నువ్వు వెళ్లిన దేశాల్లో నుండి కూడా ఎవరు మీలో కోటీశ్వరుడు లో అప్పటిలో questions పడినాయి....TV చూస్తున్నపుడు నాకు వెంటనే answer వచ్చింది... ( టర్కీ సిరీస్ ).. You Are A true Telugu Travelling Wikipedia My brother ..Lots of love ❤❤❤
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 ай бұрын
Thankyou ❤️
@kishorekumargudivada
@kishorekumargudivada 4 ай бұрын
Lots of Love to you and your family అన్నయ్య ❤
@saikiranchappa675
@saikiranchappa675 4 ай бұрын
Japan lo villages and farming chupinchandi
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 4 ай бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 💥ఈశాన్యం ఈశ్వరుడు ఎలాగో ఈ ప్రపంచానికి ఈశాన్యం జపాన్ దేశం ఉoది Land of First 🌞Sun Shine‼️ 🐍నాగసాకి తేరుకున్న విధానము నచ్చింది👌 💥🇯🇵జపాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీధ ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥వాళ్ల ఆతిథ్యం బాగా నచ్చింది😊☺️😊 💥ప్రకృతి వీడియోలు తీయాలంటే 🧛ఉమన్నా🤳 తరువాతే ఎవరైనా‼️ 💥Superb VD😱 & B Carefull BR🤩‼️ 👍🙌💪
@eckanth999
@eckanth999 4 ай бұрын
uma is very nice person, manchi videolu theesthadu, suthilekunda untavi, kannarpakunda choodadam jaruguthundi, uma keepit up bro, have best future, you awesome.
@Anand99977
@Anand99977 4 ай бұрын
Uma is great at telling historical stories 🟢
@kaladar5377
@kaladar5377 4 ай бұрын
వీడియో మొత్తం బాగుంది .... అ న్యూక్లియర్ బాంబులు ఒక్కొక్క దేశం లో ఎన్ని ఉన్నాయో బాగా చెప్పారు ... అయితే 25 : 16 లో అ ఫోటో లో బాంబ్ పడిన చోట పెద్ద గుంట పడినట్టు చూపారు .... నాకు అమెరికా లో ' ఆరిజోన ' ప్రాంతం లో అస్టరాయిడ్ పడిన గుంట గుర్తుకు వస్తుంది ... 25 : 44 లో మీరు గ్లోబ్ పైన మన ఇండియా పక్కన వేలు పెట్టి చూపారే i think that place was Pakistan ...... ఇంకొకటి నేను విన్నాను నేను సిక్స్త్ క్లాస్ లోఉన్న ..ఎవడో అన్నాడు రష్యా లో ఒక బాంబ్ ఉంది అది మాత్రం పేలుస్తే ప్రపంచం మొత్తం నాశనం అవుతది అని మేమందరం నిజం అనుకున్నాం ... అ ఏజ్ లో చుసిన విషయం పల్లి కాయంత అయితే చెప్పడం లో భూతద్దం లో పెట్టి పుచ్చ కాయంతలా చేస్తారు .... అయినా నిజం కావచ్చుకూడా ... ఏమో చెప్పలేం ప్రపంచాన్ని షాసించేది మానవుడే ' ఆ మాత్రం ' చేయలేడా ..... ఇపుడు బయో వార్ కి, అణు విధ్వంసానికి మానవుడే బాట వేస్తున్నాడు .....
@ravindrababuuppalapu9509
@ravindrababuuppalapu9509 4 ай бұрын
😮😢 EXCELLENT VIDEO SIR ❤❤❤❤❤
@ynarayanarao1703
@ynarayanarao1703 4 ай бұрын
E city explore gurinchi..chala wait chesa anna..ninnati nunchi...tq tq
@srinivasulureddy4295
@srinivasulureddy4295 4 ай бұрын
Uma garu మీరు చాలా గొప్పగా వీడియో చేసారు మనిషి ఈ భూమి మీద సంతోషమైన జీవితాన్ని అనుభవించడానికే మానవతా విలువలు తగ్గిపోకుండా శాంతి ని ఆకాంశించే మన భారత దేశం ఆ దిశగా అడుగులు వేస్తుంది నా వంతు నేను ఒక గొప్ప ఆలోచన చేశాను మీరు నన్ను కలవండి మీ మెయిల్ పంపగలరా ..
@balajig5613
@balajig5613 4 ай бұрын
చాల వివరంగా చూపిస్తున్నారు . ధన్యవాదాలు సోదరా.....
@Gambler384
@Gambler384 4 ай бұрын
Respected Yatrikudu... Teluguo lo mere number -1 Anna
@grandhisrinivas301
@grandhisrinivas301 4 ай бұрын
Uma gaaru Japan County lo Nagasaki gurinchi vivaram gaa cheppe vidanam maaku chala interest ga vundi thank you sir God bless you all the best 🎉🎉🎉🎉🎉🎉🎉
@KarthikSanthapuri
@KarthikSanthapuri 4 ай бұрын
First time brother intha clarity information vlog chusa Ani ante e video nee ❤
@naveen1508
@naveen1508 4 ай бұрын
No controvercies only neat presentation
@vinayatulasi2200
@vinayatulasi2200 4 ай бұрын
Very well explained Umagaru. As SS teacher I tell my students every year about 6th and 9th August and observe two minute silence as a mark of respect to the departed. United Nations in New York has a specimen of the remains of atomic bomb at the entrance. It was bone chilling then and now when you were explaining the same feeling I got. I always wonder what will happen to Mother Earth if there is a third world war. God forbid. Hope all the world leaders come together and pray for world peace. Wanted to visit these two cities in Japan but you explained and showed this museum in detail. Thank you. Waiting for Hiroshima vlog
@Ashok9861
@Ashok9861 4 ай бұрын
I love your Japan trip... Love from Odisha
@tnagaravindrakumar
@tnagaravindrakumar 4 ай бұрын
14:47 valid point 😮
@sreevanimaddala6592
@sreevanimaddala6592 4 ай бұрын
The entire video is packed with valuable information! The potential humanitarian crisis civilians may have endured during or after the explosion is unimaginable!
@ramireddy1976
@ramireddy1976 4 ай бұрын
Anna Beautiful Places in Japan Arashiyama Bamboo Grove, Kyoto Mt. Yoshino Ashikaga Flower Park, Ashigaka Kumano Nachi Taisha Shrine and Nachi Falls, Wakayama Prefecture Tokyo Disneyland this places is best places in japan anna Given good knowledge. Explanation is awesome all the best.
@Jessica_vlogs12
@Jessica_vlogs12 4 ай бұрын
Bro superb ga chupincharu and clear ga explanation chesaru❤
@allugowrisankarrao6696
@allugowrisankarrao6696 4 ай бұрын
Wonderful information n happy to see the place of HIROSHIMA as was a student of European history.
@ViswanadhMuppina-sl1ig
@ViswanadhMuppina-sl1ig 4 ай бұрын
జపాన్ లో నాగసాకి హిరోషీమ లొఅనుబాంబ్ వెసెన ఆ వీడియో పొటొస్ ఎప్పుడు చూసినా కల్లలొ నీల్లు తిరుగుతాయి ఉమగారు మీరు ఒక్కొకటిగా చెబుతు విడియో బాగ చూపించారు
@Hybbuby
@Hybbuby 4 ай бұрын
Chala useful videos chestunnaru uma garu
@shameerbasha141
@shameerbasha141 4 ай бұрын
ఉమా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు❤❤ ఇలాంటివి ఇద్దరు ఈగో వలన ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి
@ప్రవీణ్ప్రపంచం
@ప్రవీణ్ప్రపంచం 4 ай бұрын
Uma garu travelling videos lo mi okkari videos tho family tho kalisi chudochu
@_akshith__15
@_akshith__15 3 ай бұрын
One like to the telugu best traveller ❤
@varalakshmianga1353
@varalakshmianga1353 4 ай бұрын
So great andi, miku telisina chusina visayalu andaraki cheppadani ki miru chestunna prayatnam adbutam andi miku na salam🙏
@sanjeevareddyvellanki2106
@sanjeevareddyvellanki2106 4 ай бұрын
Very hardworking keep it up 🎉
@ramakrishna-cy6cl
@ramakrishna-cy6cl 4 ай бұрын
Hi uma garu very valuable information
@yaswanthyash3088
@yaswanthyash3088 6 күн бұрын
స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడాలనిపించింది వీడియో చాలా బాగుంది.. Really great.. Tanks for video👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 ❤❤❤
@shanthismart1783
@shanthismart1783 4 ай бұрын
Japan video excellent meeru chestuna hard work ky 👏 hatsoff chala study chesty ny elanti videos chyagalaru really good bro...amazing
@ravireddy1211
@ravireddy1211 4 ай бұрын
Mee mali lo starting videos and me friends nee eppudu marchi pokandi Vale mee abhiruddhi ki sahakarinchindi ,anudeep bro and mali friend's,that'$ my opinion bro,always love from anantapur ❤👍🇮🇳🤴
@SumanuNaidu
@SumanuNaidu 4 ай бұрын
Anna mi vidos chuste memu degaranudi chusinatu untundi uma anna thank you for uma anna
@kondrumanendra4965
@kondrumanendra4965 4 ай бұрын
Very informative video..thanks for your efforts and showing to the world, hope this video helps to know the importance of peace
@TR_1807
@TR_1807 4 ай бұрын
Simply WOW , I saw many youtubers videos, but only you explained very good......
@shankarraj3433
@shankarraj3433 4 ай бұрын
Ya..
@mallasaritha9009
@mallasaritha9009 4 ай бұрын
Manchi manchi vishayalu telusukuntunam anna video next level anna
@MohammedTabrez123
@MohammedTabrez123 4 ай бұрын
Bhai ....super vedio...thanQ so much
@profesoalov2033
@profesoalov2033 4 ай бұрын
Skip kuda chayaledu uma bro me videos🙏 Morning tv lo chusam ma family members tho e video super ilanti videos inka kavali maku🔥😱
@VijayKumar-so1wx
@VijayKumar-so1wx 4 ай бұрын
Very nice video....mana earth mida unndi bathakadaniki brother.....chavadaniki kadhu....
@yogeshwart2673
@yogeshwart2673 4 ай бұрын
You are an brilliant traveler
@lgicongamingyt5075
@lgicongamingyt5075 4 ай бұрын
Uma anna ❤ thanks soo much anna e place choodalani chinnappudu school days nunchi unde ippudu choostunaanu
@ramudubandaru4336
@ramudubandaru4336 4 ай бұрын
very knowledgeable one sir
@gangavathchittibabu2823
@gangavathchittibabu2823 4 ай бұрын
ఉమా అన్న మీరు చూపించి వీడియో చాలా బాగుంది మీ ఎక్సప్లన్ చేసే విధానం చాలా బాగుంది వల్గర్ మాటలు ఉండవు నీ వీడియో లో చాలా రెస్పెక్ట్ గా ఉంటుంది కుటుంబ సమేతంగా చూడవచ్చు నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ 🙏 నీకొత్త వీడియో ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాను నా బిజి షెడ్యూల్ లో నీ కి వీడియో సమయం తప్పక సమయం కేటాయిస్తా 🙏👌💐
@venkateshkotakonda6049
@venkateshkotakonda6049 4 ай бұрын
Super vedio anna E video prathi schooll lo teachers .students expleine cheyaali anna
@syamkumarkollabathula7099
@syamkumarkollabathula7099 4 ай бұрын
hi bro.. mee explanation chaala heart touching ga undi. mee aasa teeralani devudini ki prardhinchudam...take care ..
@rajashekar485
@rajashekar485 4 ай бұрын
Excellent Episode .
@mamathasmiley4431
@mamathasmiley4431 4 ай бұрын
Miru chala baga explain chesthunaru so nice of you
@user-fx6rv6hz6q
@user-fx6rv6hz6q 4 ай бұрын
చాలా బాగా చూపించారు బ్రో ❤👌👍
@TheHarireddi
@TheHarireddi 4 ай бұрын
Thanks! Very impressed by your story telling skills. The content is very informative. I want to support to do more.
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 ай бұрын
Thankyou ❤️
@crazybot2829
@crazybot2829 4 ай бұрын
Plus point enti ante Milo, explanation, andarki ardam ayyela perfect ga untai.
@arjunyadavarjun8957
@arjunyadavarjun8957 4 ай бұрын
అన్నా గుడ్ ఇన్ఫర్మేషన్ థాంక్స్. ఇలటివి ఇంకా వీడియోస్ చేయండి వీడియో చాల బాగుంది.
@itsmevinod..9194
@itsmevinod..9194 4 ай бұрын
Full knowledge video TQ anna
@shivakrishna3455
@shivakrishna3455 3 ай бұрын
Good explanation bro
@skngyanguru2164
@skngyanguru2164 4 ай бұрын
Uma must feel immensely proud of his work. He's truly a great KZbinr, consistently putting in hard work and dedication into everything he does. His detailed exploration of Hiroshima and Nagasaki, including the bomb blast sites and the museums, showcases his commitment to providing insightful content. Jai Bharat
@NEATHAKOTASATHISH
@NEATHAKOTASATHISH 4 ай бұрын
Uma anna comeback super vundhi keep rocking bayya love u 💥💥
@ArunKumar-gx2gg
@ArunKumar-gx2gg 4 ай бұрын
UMA Anna I'm studying master's in Data Science in UK 🇬🇧 but after watching your videos I wanted to work in Japan 🇯🇵So, UMA Anna do you recommend me to work in Japan 🗾 I'm addicted to Japan through your videos UMA ❤❤❤❤❤
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 ай бұрын
I don't suggest first come and experience how is the life hear after you decide japan are uk better..for visiting ok staying I don't have answer
@ArunKumar-gx2gg
@ArunKumar-gx2gg 4 ай бұрын
@@UmaTeluguTraveller Thank you so much Anna, Even My Professor is saying that We should work a lot in Japan but If I get 75 Lakhs Package from Japanese Company then only it's good to work in Japan if not Better to stay in London only 🙏 Vandemataram 🇮🇳 Jai Hind 🇬🇧🇮🇳🚩🙏
@rochanashivakumar5910
@rochanashivakumar5910 4 ай бұрын
Very informative video andi… Memu vellinappudu Hiroshima chusamu kaani Nagasaki chudaledu
@Siddhi-nature-shortsvideos
@Siddhi-nature-shortsvideos 4 ай бұрын
Good morning uma bro ☕🌄 Japan series excellent 👌🏻
@monkeyminds4481
@monkeyminds4481 4 ай бұрын
Next level videos from Japan....
@Kiran0011
@Kiran0011 4 ай бұрын
🔥 Chala Months nundi Wait chesthunna Hiroshima Nagasaki Explore cheyyamani cheppina ippudu chusthunna video 💙
@slganesh4930
@slganesh4930 4 ай бұрын
ఉమా బ్రో హిరోట వెళ్లండి అక్కడ రోబోలను తయారు చేస్తారు. మనం పప్పు చెక్కలు తయారు అంతా ఈజీగా తయారు చేస్తారు చూపించండి.
@srinivas.vaishu
@srinivas.vaishu 4 ай бұрын
జంపని లో కూర్చొని మీ వీడియో లు చూస్తూ మేము చాలా గర్వాంగా ఫీల్ అవుతాము తమ్ముడు.
@BhavaniMailaram-yh3ht
@BhavaniMailaram-yh3ht 4 ай бұрын
Hai Anna me videos chala baguntae
@nuziweedudiaries7609
@nuziweedudiaries7609 4 ай бұрын
Next level explanation
@sekardarsha444
@sekardarsha444 4 ай бұрын
Uma anna great good information chupicharu
@maheswar6768
@maheswar6768 4 ай бұрын
Chala baga explain chesthu maku chupesthunnavu anna 🙏🙏🙏
@nivasrouthu6501
@nivasrouthu6501 4 ай бұрын
Good bro...but koncham breathing valana voice perfect ledu kaani spr bro...all the best🎉
@rajesh166
@rajesh166 4 ай бұрын
Wow super uma గారు చాలా బాగా explain చేశారు. Hiroshima and Nagasaki ఘటనలు నిజంగా మానవ చరిత్రలో ఒక దుర్దినం science అనేది ఎప్పుడు మానవ అభివృద్ధి కోసం vadali కానీ ఒక దేశాన్ని నాశం చేయడానికి vadakudu. Nagasaki నగరం చాలా baga ఉంది. నేను Oppenheimer cinema chusanu. అధికార కాంక్ష, ప్రపంచములో తనకు ఎదురు లేకుండా ఉండాలి అనేవి Nagasaki లో జరిగిన ghatanaku దారి teestayi. Any way ప్రపంచం అంత శాంతి తో ఉండాలి ani korukundam. Uma గారి కి ధన్యవాదాలు.
@sureshkollaparthy6714
@sureshkollaparthy6714 Ай бұрын
Excellent expalining bro Eppativaraku nuclear effect gurimchi vindamo gani choodaledu kallaku kattinatti cheppali bro superb
@WorldsUnknownVideos
@WorldsUnknownVideos 4 ай бұрын
Good morning Uma Bro Love from MP
@govardhanreddy8114
@govardhanreddy8114 4 ай бұрын
Plz bro America ni eppudu explore chestharu cheppandi
@Gamerz041
@Gamerz041 4 ай бұрын
Anna Japanese village and Anime malls chupinchandi Love from Karnataka🇮🇳
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r 4 ай бұрын
Your way of explanation create curiosity
@Radhakrishn1266
@Radhakrishn1266 4 ай бұрын
Village kyoto chupinchandi please. chala beautiful ga vuntundhii🌸
@PavanKumar-ky1gw
@PavanKumar-ky1gw 4 ай бұрын
India is the only country in the world never ever destroyed or invaded other countries...I love my india...Proud to be indian.❤
@nookaraju9479
@nookaraju9479 4 ай бұрын
Baga datail ga explain chesaru thank you
@ravichandra198
@ravichandra198 4 ай бұрын
Super and exlant and good information video Japan uma anna school papa lunch box chusinsppudu chala chala badhaga anipinchindhi Naku 😭😭😭😭 chala dhaarunam assalu 😭
@jaganmohanraopala6882
@jaganmohanraopala6882 3 ай бұрын
Very great effort useful for nations n generations. Thnx. Sir.
@DLASHMIDEVI-fk4si
@DLASHMIDEVI-fk4si 4 ай бұрын
Nagasaki anubomb musium gurunchi chalabaga chupincharu very very thanks
@RAMESHTRAVELVLOGS558
@RAMESHTRAVELVLOGS558 4 ай бұрын
ఎస్ యువర్ రైట్ ఉమా... మనిషి కన్నా అత్యంత దారుణమైన మృగము ఈ భూమిమీద లేనేలేదు...ఉండబోదు కూడా..
@varshith5313
@varshith5313 4 ай бұрын
Good information uma garu.
@Ashika_the_classical
@Ashika_the_classical 4 ай бұрын
Hi Uma garu🙏 Nagasaaki super video.. Memu chinnappudu kuda inta clarity ga chaduvukoledu..bomb blast gurinchi chala baga explain chesi chepparu.. Really appreciate..
@bhaskarjetla8872
@bhaskarjetla8872 4 ай бұрын
explore చేయడం లో మిమ్మల్ని మించి నోడు లేడు ఉమా గారు ❤❤
Hiroshama Japan 🇯🇵 | Uma Telugu Traveller
30:51
Uma Telugu Traveller
Рет қаралды 281 М.
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 24 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 42 МЛН
Why Indira Gandhi Declared 1975 National Emergency ?
17:47
Voice of Surya Telugu
Рет қаралды 1,1 МЛН
My Small and cute Japanese Home Tour | Telugu vlog
26:35
Telugu_girl_Japan_talks
Рет қаралды 434 М.
Fiji to Australia to Hong Kong to China Wonderful Journey
14:58
Naa Anveshana
Рет қаралды 3,4 МЛН
Earthquake in Japan 🇯🇵 | Nara Park Deer 🦌 | Uma Telugu Traveller
37:48
Uma Telugu Traveller
Рет қаралды 437 М.
Exploring The Pyramids Of Giza Egypt 4k
22:09
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН