Coldest Bath I ever had in My life In Siberia | Yakutsk Russia 🇷🇺 | -64° C | Uma Telugu Traveller

  Рет қаралды 1,129,682

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Tanya Milana Channel Link :
youtube.com/@u...
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 1 200
@kvc3976
@kvc3976 Жыл бұрын
ఎలా తమ్ముడు ఇది, మేము ఇక్కడ ఆంధ్రాలో ఇప్పుడున్న చలికే తట్టుకోలేకపోతుంటే మీరక్కడ ఎలా తట్టుకుని ఉన్నారు . వామ్మో ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్ .
@Srinuunemployee
@Srinuunemployee Жыл бұрын
నీ సాహసాన్ని వర్ణించడానికి పదాలే లేవు అన్న గ్రేట్ జాబ్
@lgicongamingyt5075
@lgicongamingyt5075 Жыл бұрын
Konchem మంచులో రావాలంటే చస్తాను నేను మీరు అక్కడ ఉన్నారంటే great anna Maakosham chaala కష్టపడుతూ videos peduthunnavu memu చూడని places మీ ద్వారా చూస్తున్నాము thanks Anna
@nandu7815
@nandu7815 Жыл бұрын
Fun ga అనిపించినా.. ఒక్కసారిగా బాధనిపించింది.. జాగ్రత్త బ్రో..
@AP.youth.mustafa.mustu.
@AP.youth.mustafa.mustu. Жыл бұрын
ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సాహసం చేస్తున్నావు వాడే సాహసవీరుడు uma traveller❤
@G.ANJANEYULU-n5z
@G.ANJANEYULU-n5z Жыл бұрын
ప్రాణాల కు, తెగించి , చేశారు అన్న మాటలు రావట్లేదు వీడియో సూపర్,, అన్న 👌👌❤👍
@srinivasareddysiddagiri5191
@srinivasareddysiddagiri5191 Жыл бұрын
మన తెలుగువారి తరపున ఒక మంచి గిఫ్ట్ ఆ ఫ్యామిలీకి ఇచ్చి రండి.🎉🎉🎉
@Venky453
@Venky453 Жыл бұрын
ఉమ ఏంటి బాబు? -45లో స్నానం అంటే చావుtho చెలగాటం .గొప్ప పని.you brave bro.take care' brother
@sriramabhaskar2099
@sriramabhaskar2099 Жыл бұрын
ఉమా గారు మీరు సాహసాలు చేస్తుంటే మీకేమైనా అవుతుందని మేమే భయపడుతున్నాయి, మీ ఇంటి దగ్గర వాళ్లని కూడా దృష్టి లో వుంచుకొని జాగ్రత్తా గా ఉండండి. మీ వీడియోలు స్మార్ట్ టీవీ లో కుటుంబ సమేతంగా చూస్తున్నాం, మేమే ట్రావెల్ చేస్తున్నట్టుగా వుంది,Tq
@Vijayanu140
@Vijayanu140 Жыл бұрын
సోదర నీవు పెళ్ళి అయిన తరువాత ఇలాంటివి చేయడం మంచిది కాదు పెళ్ళి కానపుడు ఎన్ని సాహసాలు చేసిన ఇబ్బంది ఉండదు ఇలాంటివి ప్రాణాలకు తెగించి చేయాలంటే మీరు పెళ్ళి చేసుకోకుండా ఉండి ఉంటే బాగుండు
@EDITOROFBFG007
@EDITOROFBFG007 2 ай бұрын
​@@Manishi-e4p thata ki english vacha🤣🤣🤣
@chebrolulakshmi7974
@chebrolulakshmi7974 Ай бұрын
గుడ్ మెసేజ్
@KadamanchiVishnu-1995
@KadamanchiVishnu-1995 Жыл бұрын
ఉమ అన్న కి travelling కి చాలా అమౌంట్ కావాలి దయచేసి వీడియో పై వచ్చే ads ని పూర్తిగా చూడండి ఇలాగైన అన్నయ్య కి help చేసిన వాళ్ళం అవుతాము 222 Like ❤❤❤
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 చాలా ధైర్యంగా సాహసం చేశారు. మీరు చలికి తట్టుకోలేక బాధపడడం చూస్తుంటే మీకు ఏమి జరుగుతుందో అని చాలా భయం వేసింది . మీరు ఆ చలికి ఎంత బాధ పడి ఉంటారో కదా పాపం ఆ పరిస్థితిని తలుచుకుంటే వీడియో చూసిన చాలాసేపటి వరకు భయం తగ్గలేదు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. అక్కడ ఎంత చలి ఉందో మాకు తెలపడం కోసం ఆపిల్ బనానా తో మేకు ని కొట్టడం ద్వారా తెలియ పరిచారు. మంచి ఫ్యామిలీతో కలిసి ఉన్నారు వాళ్ళ అభిమానం ఆదరణ చాలా బావుంది , మీరు కూడా వారికి ఆప్యాయంగా వంట చేసి పెట్టడం వారు ఎంతో ఇష్టంగా తినడం చాలా బావుంది. బయటకు వెళ్ళినప్పుడు మీ ముఖమంతా కళ్ళనిండా మంచుతో కప్పబడి వుoడడం చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. అంత మంచు కురుస్తున్న ప్రదేశంలో నివసించడం అంటే నిజంగా సాహసమే మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ ప్రయాణం సాహసోపేతంగా చాలా బావుంది. మీకు మీ సాహసాలకు చాలా చాలా ధన్యవాదములు 🙏💐
@rameshkicha1762
@rameshkicha1762 Жыл бұрын
సాహసాలు చేసేముందు జాగ్రత్త ....మిత్రమా లవ్ యూ ......❤
@ayyannababu7061
@ayyannababu7061 Жыл бұрын
మన విజయవాడలో +22 ఉంటేనే చలికి తట్టుకోలేక పోతున్నాం అన్న మీరు -45 లో స్నానం చేశారు ....🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥
@suryaraju31
@suryaraju31 Жыл бұрын
I never expected an Indian esp Telugu guy travels to world's coldest habitat... But you did it Uma! Congratulation and dont take any risk, be safe!
@sathyaprasadati8578
@sathyaprasadati8578 Жыл бұрын
Great job Bro.... ఇక్కడ 16 డిగ్రీస్ ఉంటేనే చలి చల్8 అని చస్తున్నాం, అలాంటిది -60 డిగ్రీ అంటే మాటలు కాదు. You are Great👍
@rupeshrupesh8172
@rupeshrupesh8172 Жыл бұрын
Uma anna done the best putting his life into the risk for us he is such a great person
@TamilTrekkerOfficial
@TamilTrekkerOfficial Жыл бұрын
Uma take too much risk for his audience. I told him not to do 😅
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller Жыл бұрын
Love you brother ❤️
@RaviChennai-h8n
@RaviChennai-h8n Жыл бұрын
Both of you together should travel few more countries
@RaviChennai-h8n
@RaviChennai-h8n Жыл бұрын
Vanakkam TamilTrekker
@nagk-yv7jz
@nagk-yv7jz Жыл бұрын
Super
@telugugardenerwitharts
@telugugardenerwitharts Жыл бұрын
​@@UmaTeluguTravelleryes too risky... Drape towel immediately , but superb uma👍🏻
@rameshkondaveeti7587
@rameshkondaveeti7587 Жыл бұрын
ఉమా గారు సూపర్ అండి మీలో నాకు నచ్చేది ఏంటంటే ఏ దేశానికి వెళ్ళినా మీరు వాళ్లతో చాలా సంతోషంగాను వాళ్లలో కలిసిపోతారు వాళ్లు పెట్టింది తింటారు వాళ్లకు సహాయం చేస్తారు అది చాలా గొప్ప విషయం అందుకే మీరు సూపర్ అండి
@SaiKrishn10
@SaiKrishn10 Жыл бұрын
చాలా రోజులు తరువాత మీ వీడియోస్ చూసాను ఈ రోజు 2 ఎపిసోడ్, చాలా బాగున్నాయి nice....all the best
@lingaraos2252
@lingaraos2252 6 ай бұрын
గుడ్ అన్న చాల బాగ చేస్తున్నారు. కాని జాగ్రత్త. అలాగే దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఆయుష్షు నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.( ఆరోగ్యం, ఆయుష్షు అని ఎందుకు అన్నానంటే చాల ప్రదేశాలు తిరుగుతున్నారు కదా అందుకు)
@IamHindustani460
@IamHindustani460 Жыл бұрын
Normal weather lo avaryana explore chastharu kani winter lo cool places lo explore chasavadika oka range untadhi Love you uma Bhai 🔥❤️
@cherryshreddyfmodel
@cherryshreddyfmodel Жыл бұрын
😏other countries body are escaped this swim task . but only indians can achieved this . wow proud🇮🇳💪👌👌👌👌
@techgameraryan5691
@techgameraryan5691 Жыл бұрын
అన్న మంగోలియా సిరీస్ నుండి రష్యా వరకు ఆ బికుల్ lake ఇప్పుడు ఈ videos చూస్తుంటే మకు వేరే ప్రపంచం లో మీరు ఉనట్టు ఉంది, సూపర్ అన్న యువర్ very hard worker best of luck and keep ROCKING 🎉👍
@shankarbhagyalaxmiadepusha6678
@shankarbhagyalaxmiadepusha6678 Жыл бұрын
ఇటువంటి సాహసాలు చేయొద్దు నీకు భార్య పిల్లాడు ఉన్నాడు అని గుర్తు పెట్టుకో చాలా జాగ్రత్తగా ఉండు
@anonymousbeing6278
@anonymousbeing6278 Жыл бұрын
@21:15 os telling about OSHO , JIDDU KRISHNA MURTHY , RAMANA MAHARSHI as his teachers, that is really great . Ikkada vallaki telidu , but he knows well
@ramisettishankarraro3136
@ramisettishankarraro3136 Жыл бұрын
Best wishes to THANIA & family Best vedio ever from you. Good luck
@ramuk4618
@ramuk4618 Жыл бұрын
Dedication ante uma, uma ante dedication ani marosaari nirupinchaavu uma, great, nee videos lo maro memorable video edhi, nuvvu telugu vaadiga puttatam telugu vaari adrustam .
@prabhucruzz4739
@prabhucruzz4739 Жыл бұрын
Ilanti vallani support cheyandi ayya sodhi cheppevallaki kadhu super bro nice effort
@Pendemsalomi
@Pendemsalomi Жыл бұрын
🙏 brother మీ కన్నులు అంతా snow పడింది. మాకు బాగా కనిపిస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి
@anantharamm7917
@anantharamm7917 Жыл бұрын
Very heroic act.. well done but very very careful.. under very adverse conditions... Your family members including our selves always desire your safety and welfare ... Nice video under -45 to -65 degree conditions. Just rock you bro😊
@cjmohan63
@cjmohan63 Жыл бұрын
It is not heroic but foolish act.
@cjmohan63
@cjmohan63 Жыл бұрын
Water temperature will not be less than 0 degC.
@padmavathamma.v1730
@padmavathamma.v1730 Жыл бұрын
ఏమని వర్ణించను మీ ధైర్యసాహసల్ని బ్రదర్.... కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త..... -60 డిగ్రీ లో స్నానం మీరు చేస్తుంటే మాకిక్కడ వెన్నులో వణుకు పుట్టింది బ్రదర్.....సో... ఏది ఏమైనప్పటికి ఇంకా ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలి.... మేము ఈ జన్మ లో అక్కడికి వెళ్లి చూసే అదృష్టం మాకు లేదు...... Tq.. బ్రదర్
@phanihimesh878
@phanihimesh878 Жыл бұрын
Uma gaaru please don't do these type of activities. Please take care of your health.
@seggemraju5110
@seggemraju5110 Жыл бұрын
ఎలా వున్నారు బ్రో మంచుల్లో మీరు హెల్తయిగా ఉండి మాకు మంచి వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాను ❤❤❤
@venkataswamylanka1303
@venkataswamylanka1303 Жыл бұрын
హృదయపూర్వక అభినందనలు ఉమా గారు. థాంక్యూ
@ramk4272
@ramk4272 Жыл бұрын
అరటి పండు తిన్నా పన్ను విరుగుతుంది అనే సామెత నిజమే...ఒకప్పుడు జోక్ అనుకున్న😊
@niranjantamada7410
@niranjantamada7410 10 ай бұрын
Athanu mana kosam anthati shasanni chesadu
@grandhisrinivas301
@grandhisrinivas301 Жыл бұрын
Rushya lo manchu rahasyalu maaku chupincharu uma gaaru all the best mee helth jagrata ❤❤❤❤👌👌👌👌🙏🙏🙏🙏🥰🥰🥰🥰
@dingaruu
@dingaruu Жыл бұрын
No words brother Spine chilling experience Wonderful 👍 It's good you have group of people with you while trying dangerous stunts.🙏
@RamaKishore-cg5zy
@RamaKishore-cg5zy Ай бұрын
Excellent word chala chinnadi meru total world ni chinna phone lo bandincharu 💯💪💯💯💯💯💯💯💪
@CShekarShetty-ux1if
@CShekarShetty-ux1if Жыл бұрын
ఉమా ఒకటి చెప్పాలి మీకు మనసు పూర్తిగా సంకల్పం మనస్ఫూర్తిగా తలుచుకొని ఇష్టమైన దేవుడు ఎవరో ఆ దేవుని తలుచుకొని దాంట్లో దిగింటే దాంట్లోనే ఆ వాటర్ లోనే గంట సేపు ఉన్నా గాని నీకు ఏం కాదు మనసు పూర్తిగా నీ సంకల్పం అనేది ఇంట్లో బలంగా ఉందో అంత బలంగా నీకు ఆ వాటర్ లో ఉన్నా గాని మీరు నీకు మా కర్ణాటక నుంచి శ్రీశైలంకి 50 కేజీల బియ్యం ప్యాకెట్ తీసుకొని కింద పెట్టుకోకుండా కాళ్ళకి కింద కట్టెలు కట్టుకొని శ్రీశైలానికి పాదయాత్ర కింద పెట్టుకోకుండా శ్రీశైలం వారికి పాదయాత్ర చేసుకుంటే వస్తారు అట్లా నేనేమంటానంటే మన సంకల్పం అనేది గట్టిగా ఉండాలి బలంగా ఉండాలి నువ్వు సాధించాలి అని నువ్వు మనుషులు అనుకుంటే ఆటోమేటిక్ అన్ని జరిగిపోతాయి ఓకే ఉమా నేను చెప్పాలనుకున్నాను చెప్తున్నా అంతే ఏమనుకోవద్దు అండి ఆల్ ది బెస్ట్ అన్ని రకాలుగా అన్ని విజయాలు అన్ని రకాలుగా కాదు అన్ని రకాలు విజయాలు నీకే సొంతం కావాలి ఆల్ ది బెస్ట్ ఉమా ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్త ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బళ్లారి జిల్లా సిరుగుప్ప టౌన్
@coderprakash
@coderprakash Жыл бұрын
Sir meku Telugu vochu kannada kuda vocha? Elaga undhe ballary?
@lakshmikala3095
@lakshmikala3095 Жыл бұрын
మీ తెలుగు అర్ధం చేసుకోవడం కష్టం గా ఉంది.
@kranthikiran6727
@kranthikiran6727 Жыл бұрын
ఒక పని చేయండి మీ ఏరియా లో ఇప్పుడు 16° ఉంటుందా weather మీ దేవుడ్ని తలచుకొని తెల్లర్లు బట్టలు లేకుండా రోడ్ మీద పడుకో
@coderprakash
@coderprakash Жыл бұрын
@@lakshmikala3095 kannada telugu rendu languages vochina vallu konni letters merge avvadam valla grammer mistakes vosthaye naku Tamil Telugu vochu okko sare Telugu badhulu Tamil matladatha confusion lo 😅
@cheriviralakarthik
@cheriviralakarthik Жыл бұрын
Hypothermia ostadi ra Nayana nuv chepindi cheste
@rameshdurba7396
@rameshdurba7396 Жыл бұрын
Uma Garu chalamanchi vedio chesaru meru me family happy ga undali AUSHMANBAVA lakshmi souybagha prapthi rastu.
@vickyhot5256
@vickyhot5256 Жыл бұрын
15:50 nijamaina sahasam idhe bro 🔥🔥👌👌
@lavanyagowrinandyalammaiev3869
@lavanyagowrinandyalammaiev3869 Жыл бұрын
నా రోజు మీ వీడియోలను అంత గొప్ప వ్యక్తిగా ప్రారంభిస్తుంది
@ramarajuambati6228
@ramarajuambati6228 Жыл бұрын
Speech less🤐 Salute your dedication in cold in -45*❤ Take care ur & also ur frnds health🖤
@yhareesh
@yhareesh 6 ай бұрын
Thank you Uma brother for your excellent videos, I am handicapped person, and I really feel blessed to watch your videos. Great to see your adventurous videos, but please be careful and take care of your health, you have become part of many families, they treat you like their son, brother
@CShekarShetty-ux1if
@CShekarShetty-ux1if Жыл бұрын
హాయ్ ఉమా హౌ ఆర్ యు గుడ్ మార్నింగ్ మీరు చేసే సాహసం చేయొద్దండి అక్కడ ఉన్న వాళ్ళకి మామూలే అలవాటు ఉంటుంది మనకి ఏదైనా జరిగిందనుకో బాధిత అనేది కష్టం ఉమా గారు ఆల్ ది బెస్ట్ ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@bts_fan_indian_army
@bts_fan_indian_army 8 ай бұрын
Anna miru chala baga explain chestunaru chala baga chupistunaru nenu asalu vlogs a chudanu alantidi first time medi South Korea vlog chusanu Naku me explanation chala baga nachindi alage miru ala water loki diginapudu Naku chala bayamesindi makosam miru enta kastapadi video tistunaro me dedication ki 🫡 sending you a lots of love from Andhra Pradesh 💜💜💜💜
@gudhaykiran8221
@gudhaykiran8221 Жыл бұрын
ఉమా అన్న మంచి గ్లామర్ గా ఉన్నావు ❤❤
@rajudangeti
@rajudangeti Жыл бұрын
Uma garu చాలా థ్రిల్లింగ్ ga undi ee video...super...
@Pendemsalomi
@Pendemsalomi Жыл бұрын
🙏 brother, శక్తి కి మించి సాహసం చేయకండి. మీ videos చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది. Location s snow falling ఎక్కువగా ఉన్నాయి కదా health problems లేకుండా చూచుకోండి. May God bless you and ur journey 🙏
@shivakumaramanaganti4458
@shivakumaramanaganti4458 Жыл бұрын
నీ ధైర్యానికి హాట్స్ ఆఫ్❤
@MsVenkatakumar
@MsVenkatakumar Жыл бұрын
Anna ala cheyakamdi. Love you brother❤❤❤❤❤ No1indian family telugu youtuber
@AnuRag-py2rp
@AnuRag-py2rp Жыл бұрын
Mind blowing fst time chustuna great attempt uma garu
@josephb9074
@josephb9074 Жыл бұрын
UMA ANNA IS ONE OF THE BEST TRAVELLER IN THE WORLD. HIS ENGLISH IS SO IMPROVE. KEEP TRAVELLING OVER THE WORLD
@krishnamallela1913
@krishnamallela1913 Ай бұрын
Me Kastam clear ga kanapaduthundi, 👍 keep travelling and growing 🎉
@KorrapatiRaghavendraRao-v9d
@KorrapatiRaghavendraRao-v9d Жыл бұрын
It's very cold in AP & Telangana . But in North Russia it's too cold to walk. Really you are a brave traveller .
@tmallikarjuna9491
@tmallikarjuna9491 Жыл бұрын
Uma brother best video na life lo 100 time chu Sina. Kailash bro super
@alenjoshiakkala7821
@alenjoshiakkala7821 Жыл бұрын
Uma anna not only traveler but also adventures traveler..Take care anna.
@hiyayoShop
@hiyayoShop Ай бұрын
Bhayya Mi Videos Chala Bhaguntay , You Are No 1 Traveller In India ..
@munigalakamala
@munigalakamala Жыл бұрын
You did a Very hard work bro. God bless you abundantly
@rockybhai5701
@rockybhai5701 Жыл бұрын
Anna nee gurinchi cheppataniki naa maatalu levu annaaa.. Hats off anna🙏🙏
@musicworld3135
@musicworld3135 Жыл бұрын
heart will suddenly gets heavy when we are in the ice water
@agahussain3464
@agahussain3464 7 ай бұрын
Haha naku Uma bro lo oka chinnapati pyschoism kanapadindi Kailash munigaaka😂😂 good experience enjoyed your episode
@jagannadhamjasti1629
@jagannadhamjasti1629 Жыл бұрын
Uma,you did a great job!
@nag5300
@nag5300 Жыл бұрын
భగవాన్ శ్రీ రమణ మహర్షి గారిని గుర్తు చేశారు🙏
@user-tr1px4sc7l
@user-tr1px4sc7l Жыл бұрын
It really feels that we are blessed and so much indebted to our ancestors when we're getting acknowledged with the names Ramana Maharshi gaaru, Jiddu Krishnamurthi gaaru, etc. While we're travelling around the world. At the same time, it's so embarassing that the persons who are in the extreme temperatures and climatic conditions are following the great enlightened beings in this spiritual land of the world's , but the very own present generation's negligent behaviour towards those realised souls and the Yogis who made this a Spiritual and energizing centre to the world. Thanks Uma gaaru! You would've also asked about the interests of the man whom you introduced to us as he baths daily and also a meditator in that extremely dangerous freezing temperatures. You have not only made a vlog but also raised a question for this present and upcoming arrogant generations and the generations who made them uneducated about their very own legacies through this vlog! Thanks again and Keep going... The universe will accompany you!
@snarayanaksj7551
@snarayanaksj7551 Жыл бұрын
వీడియో చాల బాగుందీ, 🎉 Take care of your health uma garu 👍👌
@Chandrasekhar-gf7pe
@Chandrasekhar-gf7pe Жыл бұрын
Anna meru elanti sahasam chesinaka 15 r 20 pushups and situps cheyandi freeze avvakunda blood circulation avuthadi healty technic ey time lo Naina cheyandi....
@Chandrasekhar-gf7pe
@Chandrasekhar-gf7pe Жыл бұрын
Anna meru technic chesi choppali mari video chustoone unta normal time lo Naina cheyandi mekosame anna nenu evvariki choppaledhu love u anna nuvvu bagundali....
@horsepower656
@horsepower656 Жыл бұрын
Bro vadu bro manaki ilantivi prayogalu vadu....miru future lo india lo kani ekadaina kani normal water tho snanam chesina miku ee water ye gurthuku vastundi..... Cool water Heart paina chala effect ayithadi bro malli ila try cheyaku
@BlueFaceBabyy957
@BlueFaceBabyy957 Жыл бұрын
*UMA* Anna sahasani ko oka like veskondi⚡⚡
@cjmohan63
@cjmohan63 Жыл бұрын
Foolish things ki like enduku kottali? I don't encourage foolish things.
@KorrapatiRaghavendraRao-v9d
@KorrapatiRaghavendraRao-v9d Жыл бұрын
-45 degrees is extra-ordinay experience.
@thulasiraman4117
@thulasiraman4117 Жыл бұрын
Cute papa milana tiktok videos super bro...super talented girl ❤
@karthikeyastudios9655
@karthikeyastudios9655 Жыл бұрын
Dinibatti chuste aappatlo TITANIC 🚢 munigipoinapudu vaallu entha narakam anubhavinchi untaro unnayya 😢
@Horror12-d3y
@Horror12-d3y Жыл бұрын
Anna nu super 🥶🥶❄️😱😀nijanga dare chesav great 👌take care 🙏🥶❄️very good family members please help them 😊
@dglaLearn
@dglaLearn Жыл бұрын
Ice water bathing is a great experience and also it can help for increasing resistance.
@satishadapa5654
@satishadapa5654 Жыл бұрын
Ohh my god. Really it's great experiance uma garu. Hats off to your great efforts. Keep it up. God bless you. ❤🎉😊
@sunnykanth8121
@sunnykanth8121 Жыл бұрын
my son name also LEON.. it's a Greek word. it means lion 🦁
@Finalbend
@Finalbend Жыл бұрын
ಈ ನ್ಯೂ ಇಯರ್ ನಿಮ್ಮ ಫೇಸ್ ನೋಡಿದಿನಿ ಉಮಾ ಅಣ್ಣ. ...ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 Жыл бұрын
Love From Hyderabad Anna 💙
@sugunavayalapadu4333
@sugunavayalapadu4333 Жыл бұрын
Uma sahasalu vadu ne health impartent godblessyou
@prashanti-tk
@prashanti-tk Жыл бұрын
Yes as someone said Tanya and family have been so corteous. Dont be too stingy and pls if not more atleast for all 3 of you how much it would cost for you to stay in a hotel room in such places should be given as a token of gift for them or more in fact. She has been a wonderful women and no one would allow ppl to let their privacy interrupted. She allowed all of you to stay with them and doing a great service by feeding you all. 🙏🙏 to Tanya.
@prashanti-tk
@prashanti-tk Жыл бұрын
Also please do such acts. It might be adventurous and how much ever you do for ppl to know about these places, ppl watch unnecessary stuff on KZbin and if anything happens it will be your family who has to suffer.
@SasiKala-zw6sc
@SasiKala-zw6sc Жыл бұрын
Uma bro miru vunnadi vunnatte cheppestharu bro chala happy bro❤🎉
@sri_nivas
@sri_nivas Жыл бұрын
మాకోసం ఎంత లైఫ్ రిస్క్ చేస్తున్నారు 👍😌🙏
@palleswathi6940
@palleswathi6940 6 ай бұрын
Anaya eyes chala goram ga aynay face kuda mottam stress ayindi. Take care anaya 😊😊
@YTNA-g1g
@YTNA-g1g Жыл бұрын
22:43 We enjoyed a lot sir 😂😂
@RatnamYerra
@RatnamYerra 2 ай бұрын
Life lo gurthundipoye di chupincharu TQ babu
@artus198
@artus198 Жыл бұрын
@nomadicindian is also in yakutsk , he also stayed at the same couch surfing
@psalmsjosephalle6624
@psalmsjosephalle6624 6 ай бұрын
Wonderful experience Uma. U people are great. Siberia is very coldest I read in the Russian magazines. Ur are exploring all different lifestyle, culture and the way of living and their staple food. In every country they are very very good people. Their hospitality is amazing. Especially they like Indians. God bless u all.
@FirstnameLastname-gw3yr
@FirstnameLastname-gw3yr Жыл бұрын
ఉమా నువ్వు సాహసం చేయొద్దు నీ ప్రాణం ముఖ్యం
@edasaratbabu8824
@edasaratbabu8824 Жыл бұрын
Extraordinary dear Uma what a daring take care of your health
@khulasbishukarma9038
@khulasbishukarma9038 Жыл бұрын
Tanmai is warning kailash not to cook😂
@devakidev3452
@devakidev3452 Жыл бұрын
Naku e video lo sahasam And full funny ga navochesimdhii nenaythe yedchestanemo
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
Uma garu mimalni చూస్తుంటే మీ హెల్త్ గురించి భయంగా ఉంది.. జాగ్రత్త ఉమా గారు.. చాలా పెద్దా రిస్క్ ఇది.. మైనస్ degrees lo adventures 🤒😰😨చూస్తుంటేనే tension ga ఉంది... మీరసలు ఎలా తట్టుకుంటున్నారు దేవుడా?? మీకో నమస్కారం అండి బాబు. త్వరగా అక్కడినుండి వేరే country ki వెళ్ళండి.. అసలే పెయిన్ వొస్తుంది అన్నారు.. టాబ్లెట్స్ వాడుతున్న అన్నారు.. ఎందుకండీ cold bath?? 16 minutes నుండి అసలేంటి మీధైర్యం.. ప్లీజ్ ప్లీజ్ రిస్క్ చేయకండి ఇక మీదట ప్లీజ్. ప్లీజ్...
@devanandgurrala7036
@devanandgurrala7036 Жыл бұрын
Good experience Uma lot many things to know from your video. Awesome. Take care.
@mdshekshavali25
@mdshekshavali25 Жыл бұрын
Waiting 1M 🎉❤
@haindavivlogs819
@haindavivlogs819 Жыл бұрын
Omg uma garu konchem sahasaalu chusukoni cheyandi maa buddodu kosam ina adey mee babu kosam ..❤
@venkatalakshmi5348
@venkatalakshmi5348 Жыл бұрын
అన్న అంత రిస్క్ చేయొద్దు అన్న ఆరోగ్యం పాడవుతుంది
@dnvprasad8636
@dnvprasad8636 Жыл бұрын
Annaya Naku bayam vesindhi niku amaina aipothundhi Ani thank God video goosebumps ❤
@gowthamkilli8899
@gowthamkilli8899 Жыл бұрын
Health chusuko annaya 🥺
@kavithamalempati7456
@kavithamalempati7456 Жыл бұрын
Take Care Brother,, Jagarhaga vundandi. Don't Do too much Risk things. Thanks for , sharing
R504 Kolyma Highway | Road Of Bones | Extreme Road | Uma Telugu Traveller
20:13
Uma Telugu Traveller
Рет қаралды 257 М.
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Uma Telugu Traveller FIRST Ever EXCLUSIVE INTERVIEW With ABN | ABN Digital Exclusive
49:36
Ice fishing in the COLDEST inhabited place in the world
19:42
Joe HaTTab
Рет қаралды 9 МЛН
Mount Xiaozi | Pingxi District | Taipei Taiwan 🇹🇼 | Uma Telugu Traveller
33:21
First time I met Cannibal Tribe | They eat Humans  | Papua | Uma Telugu Traveller
25:55