నల్గొండ జిల్లా చరిత్ర | NALGONDA DISTRICT HISTORY | NALGONDA JILLA CHARITRA
Пікірлер: 183
@shankarvolgs7935 жыл бұрын
మా జిల్లా గురించి చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు
@rbvraju11515 жыл бұрын
Toli telangana music director mandapati venkat Raju huzurnagar .
@venkatarr5 жыл бұрын
ఉమ్మడి నల్లగొండ జిల్లా బిడ్డలు లైకు కొట్టండి. మంచికి, కులమత సామరస్యానికి మారుపేరు మన నల్లగొండ. 💖❤💖❤
@తెలుగోనిసత్తా5 жыл бұрын
భయ్యా నాకు నల్గొండ జిల్లా అంటే చాలా చాలా ఇష్టం
@meenaiahbadugu34615 жыл бұрын
@@తెలుగోనిసత్తా ok
@andaluandalumma53575 жыл бұрын
@@meenaiahbadugu3461 KK
@venkateshe.56734 жыл бұрын
సంస్థాన్ నారాయణపురం రాచకొండ గుట్ట లు గురించి చెప్పితే బాగుండేది
@venkateshe.56734 жыл бұрын
నల్గొండ జిల్లాలో డైరెక్టర్ శంకర్ గురించి కామెడీ వేణుమాధవ్ గురించి చి వీళ్ల గురించి కూడా వీళ్లు మన జిల్లా వారే కదా చెపితే బాగుండేది
@HCCHINNAMADURJANGAON27 күн бұрын
thank you very much for nalgonda information
@durgempudisaidhareddydsred67274 жыл бұрын
జై నల్గొండ జిల్లా మిర్యాలగూడ తాలూకా మండలం దామరచర్ల విలేజ్ వీర్లపాలెం
@babluyadav222732 жыл бұрын
I have a friends in veerlapalem
@gandikotarambabu80763 жыл бұрын
అన్నయ్య లవ్ యు థాంక్యూ బ్రో నల్లగొండ జిల్లా ప్రత్యేకతలు చెప్పినందుకు మీకు మా కృతజ్ఞతలు తప్పనిసరి పరిస్థితుల్లో మీ మొబైల్ నెంబర్ షేర్ చేస్తారా బ్రో
@shivaslt92285 жыл бұрын
మా జిల్లాలో ఎన్ని ఉన్నాయని మాకు తెలియదు చాలా థాంక్స్ అన్న
@srishailamyadav065 жыл бұрын
We are proud of NLG, TS, INDIA 💪 💪
@sanjureddys3205 жыл бұрын
తెలుగు జాతి కి వెలుగు నిచ్చే ధర్మల్ ప్లాంట్ వీర్లపాలెం ఈ జిల్లా లొనే ఉంది అది దేశం లో నే పెద్దది
@m.ganeshm.saichandu75064 жыл бұрын
Great👍👍 nalgonda
@shikilametlasurendhar264 Жыл бұрын
జై నల్లగొండ జిల్లా చరిత్ర చాల గొప్పది అన్నా జై తెలంగాణ 💯🇳🇪🌹🐓🌿😈👍🌷🙏
@rampatisagar99225 жыл бұрын
చరిత్ర ని మర్చిపోవద్దు మిత్రమా చెప్పింది కొంచమే చెప్పాల్సింది చాలా ఉన్నది నల్గొండ లో పుట్టినందుకు చాలా గర్వపడ్తున్న..
@krupa51235 жыл бұрын
Thank you information
@lodejyothi35634 ай бұрын
చాలా బాగా తెలియచేశారు నేస్తం 🤝🙏
@anilmanchalavlogs80985 жыл бұрын
Jai nalgonda
@Ganesh-uc5di8 ай бұрын
Super tq Lallu Salam
@sanjureddys3202 жыл бұрын
మిర్యాలగూడ నియోజకవర్గo గురించి చెప్పండి
@ashokkumarvubbapally1376 Жыл бұрын
చుట్టుముట్టు సూర్యపేట నట్ట నడమ నల్లగొండ నల్లగొండ చరిత్రను వివరించినందుకు ఎందరో ప్రముఖులు,రాజకీయ భూదానోద్యమం రావి నారాయణరెడ్డి ఎందరో మహానుభావులు వెలసిన నల్లగొండ కిల్లా 🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంత ఘనచరిత్ర ఉన్న నల్లగొండకు తెలియజేసినందుకు ధన్యవాదాలు
@smartonemedia87624 жыл бұрын
I love Nalgonda...💪💪💪🇮🇳🇮🇳🇮🇳
@sivakesavafilims81163 жыл бұрын
మిర్యాలగూడ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది దాని పై ఒక వీడియో చేయండి ప్లీజ్ అలాగే ఆ మిర్యాలగూడ చరిత్ర గురించి ఒక వీడియో చేయండి
@ShaikKalam.suryapet...dist.2 ай бұрын
All.
@ShaikKalam.suryapet...dist.2 ай бұрын
5:18 5:59
@ShaikKalam.suryapet...dist.2 ай бұрын
6:09
@jillavardhan6320 Жыл бұрын
Good message madi nalgonda jilla
@bobbyajayvlogs2 жыл бұрын
nee explanation hatsoff 😊😍😎🙏
@modikasoju15876 ай бұрын
💐🙏 మన నల్లగొండ🙏💐
@mohammedsharif32985 жыл бұрын
Maa nalagonda .kanchukota .... TQ sir ma jilla kurinche cheppenanduku
@ShaikKalam.suryapet...dist.2 ай бұрын
6:46 6:55
@ashokpalleboina30824 жыл бұрын
2021 Loo avaraina Chusthunnara
@kondal29862 жыл бұрын
Thank you
@nivasnivas48325 жыл бұрын
Thanks bro
@kallepallisai8783 жыл бұрын
Desham kosam. pranalu rajala kosam pranalu aripinchina vallu ma Nalgonda vallu. Viplavam ki petina Peru ma Nalgonda ✊🚩🚩🚩. Tq bro ma Nalgonda gurinchi chepinadhuku.
@venkateshyadav67923 жыл бұрын
సూర్యాపేట ఒక వీడియో చేయండి
@chesvika-anvithavlogs69433 жыл бұрын
Super vlog.. Maa district gurinchi intha baga chepparu
@sivakesavafilims81163 жыл бұрын
సార్ మీరు చేసిన వీడియో చాలా బాగుంది అలాగే నల్గొండ మిర్యాలగూడ అనే ఊరు ఉంది అని అన్నారు ఆ వూరు చరిత్ర మొత్తం ఒక వీడియో చేసి పెట్టండి ప్లీజ్
@venu92626 ай бұрын
జై నల్గొండ
@bhanukiranmedaboina72052 жыл бұрын
నాగార్జున సాగర్ గురించి చెబుతూ శ్రీశైలం ప్రాజెక్టు ను చూపించారు
@mohdosman12475 жыл бұрын
Super mana district gurinchi baga baga chepparu tnk u
@veeraboinaveeresh71185 жыл бұрын
Super mana district gurinchi manchi video tisav
@gsgs2502 Жыл бұрын
My love you Nalgonda
@harshaharshavardahan39792 жыл бұрын
Make about sir prime ministers of hyd kishan rao Story plz
@veerla.lingeshyadavjaihind49382 ай бұрын
naa nalgonda gilla ante naku chla istam maadi adavidevulaplli mandalam
@somanadhamvuppala13772 жыл бұрын
Very nice 👌
@duragaprashdvandana97002 жыл бұрын
Anna super ga chepputunnav
@chvenkanna31252 жыл бұрын
🚩🙏🚩
@dharmaramvenuvenu24683 жыл бұрын
Nice👌 bro
@mailagopichand50085 жыл бұрын
we are proud to we are from miryalguda
@santhoshrachakonda45175 жыл бұрын
I will see someshwaraalayam.it s great experience
@saiyadavsingari97853 жыл бұрын
Jai Nalgonda
@laxmancholleti91855 жыл бұрын
నల్గొండ చరిత్ర ఎంతో అధ్బుతం... లక్ష్మణ చారి చోల్లేటి...పట్టణ రామగిరి స్వర్ణ కార సంఘం అధ్యక్షులు... నల్గొడ..9848175443...
@emmadiyadagiri21025 жыл бұрын
దేవరకొండ కిల్ల మరియు దన్యేశిపురం ఎల్లమ్మ తల్లి మర్చి పోయారు బ్రో
@R.Brahmachary2073 жыл бұрын
అవును దేవరకొండ ఖిల్లా గుట్ట ప్రస్తావనే లేదు ఇందులో
@krishnakoora43255 жыл бұрын
Jai Laxmi narasimha Jai nalgonda 🙏🙏🙏✊✊✊🚩🚩
@shankardasari37483 жыл бұрын
Super brother
@JYOTHIRAJJYOTHIRAJ-q8h8 ай бұрын
అన్నగారు తిరుమలగిరి మండలం జలలుపురం గ్రామం లో అష్టలింగేశ్వర స్వామి దేవాలయం వుంది ఇది కూడా కాకతీయా కాలం నటిది వీలైతే జోడించ గలరని విన్నపము
@maheshv14235 жыл бұрын
ఛాయా సోేశ్వరాలయం వున్న ప్రత్యేకత చెప్పలేదు శివుని మీద నీడ పడుతుంది అని
@maheshindiayatra84955 жыл бұрын
sorry
@tholemrajesh52564 жыл бұрын
Bro you give loat of information......❤️❤️❤️❤️❤️
@babluyadav222732 жыл бұрын
Bro Miryalaguda gurinchi video cheyyi Bro
@eshwarparsanaboinaeshwarrb21145 жыл бұрын
సూపర్
@ashokkumarvubbapally1376 Жыл бұрын
దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన రావి నారాయణరెడ్డి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి కంటే అత్యధిక మెజారిటీతో ఎంపీగా కా కుండా భూదానోద్యమం లో వేల ఎకరాలు పంచిపెట్టిన రావి నారాయణరెడ్డి గారు సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని పండితులు అభిప్రాయ పడ్డారు
@shankardada20315 жыл бұрын
Keka👌👍
@ankaiahyadavtankam40032 жыл бұрын
అన్న నమస్తే అన్న కాకతీయులు ఏ వంశానికి చెందినవారు అన్న యాదవుల యాదవులని చరిత్ర ఆధారాలు చెప్తుంది మీ పరిశోధనలో ఏ విధంగా ఉందో తెలియజేయండి అన్న
@srinuganga23453 жыл бұрын
super 👌
@hidarling21999 ай бұрын
నేను నల్గొండ బిడ్డ 🪭🛺
@mdmajnu14115 жыл бұрын
I love my jilla
@madhayellesh72445 жыл бұрын
Super explanation bro👌👌
@venkatadoni11505 жыл бұрын
Well said Thanks for Sharing. Jai Hind
@nagarajujyothi64544 жыл бұрын
Nalgondaporatalakilla
@AjayKumar68184 жыл бұрын
Meeku information ekkada dorukuthundo thelidu gani. Meeru cheppu prathi point correct. Great of you
@sathishp44634 жыл бұрын
Thank you sir
@pushyaneelam5754 жыл бұрын
Thank you for the information
@kodatikrishnaiah25295 жыл бұрын
Super
@madalikoteshkotesh24494 жыл бұрын
Jai nalgonda kanagal m gouraram
@yaseenpasha74523 жыл бұрын
Super bro
@polepallyprudhvi28855 жыл бұрын
Tq bro for great information
@sukhendarkorra43455 жыл бұрын
దేవరకొండ గురించి వీడియో చేయండి bro
@Journeywithmahesh15 жыл бұрын
దేవరకొండ ఖిల్లా గురించి కూడా ఒక విడియో చేయండి బ్రో
@PARASHURAMTALKS5 жыл бұрын
అలాగే
@Journeywithmahesh15 жыл бұрын
@@PARASHURAMTALKS మీ విడియో కోసం wait చేస్తాను
@vinodkumar-vc9dv5 жыл бұрын
దేవరకొండ ఖిలా గురించి మంచి video pettandi sir
@NareshPothula-kf1zh8 ай бұрын
Jai suraryapata
@NareshPothula-kf1zh8 ай бұрын
Jai suriya pqta
@Bunnybakaram5 жыл бұрын
Tq so much.... U made my day sir
@venkannanallabothuvenkanna88624 жыл бұрын
One of the big district in Nalgonda maadhi Nenu Raakhi bhai from Nalgonda
@shivadjchannel22643 жыл бұрын
Jai nalagoda ✊✊
@AKHIL.4384 ай бұрын
Advidevulapally Manda in satrasala is also famous temple this temple built by palanati dynasty every year mahashivratri days in festival celebration doing
@laxmid9955 жыл бұрын
Super about our district thank you
@EMallesh-k2p3 ай бұрын
Gollagattu jathara marchipoyaru anna
@BVEERASAICM5 жыл бұрын
Kothagudem gurichi chepandi
@Dushyanth9164 жыл бұрын
Rachakonda gurnchi miss ayindi bro
@msgoud71612 жыл бұрын
Bro nandi konda andedi nagarjuna sagar not nalgonda
@vinaysagarlellala11045 жыл бұрын
Abba thank you very much anna😍😍😍😍 #Genie🎭
@nukaharikrishna61915 жыл бұрын
Vangamarthi శాలి గౌరవం nalgonda
@villagelifes80815 жыл бұрын
I'm from Nalgonda
@R.Brahmachary2073 жыл бұрын
👌👌👌
@anjimamindla26665 жыл бұрын
దేవరకొండ కిల్ల గుట్ట ఉంది
@SRINUpaWAR-o8p5 жыл бұрын
Tu9
@SRINUpaWAR-o8p5 жыл бұрын
Tv9
@mushamshravankumar20512 жыл бұрын
ఆరుట్ల కమలాదేవి భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రతిపక్షనేత
@pmallesh3246 Жыл бұрын
నల్గొడ లో పుట్టినదు కు చల గర్వపడతున్నాను
@vishnugoud47864 жыл бұрын
TnQ brother
@తెలుగోనిసత్తా5 жыл бұрын
సూర్యపేట జిల్లా గురించి పూర్తిగా తెలుసుకోండి సార్ .....ఎందుకంటే విప్లవపోరాటాలకు పేరుగాంచిన కోట బరిషలందుకొని బరిలో ముందు నిలిచిన సూర్యపేట
@tholemrajesh52564 жыл бұрын
✊✊✊✊
@venkateshyadav67923 жыл бұрын
సూర్యాపేట ఒక చేయండి
@akhiljatoth91382 жыл бұрын
Suryapet ♥️
@adepuanjibabu55253 жыл бұрын
Good explanation.... But pillalamarri?
@ramushivarathri8315 жыл бұрын
Suryapet dst cheppandi sir
@jonnalagaddashankarreddy57565 жыл бұрын
Miryalaguda. Undress. Gurchi. Chapaledu
@yesbhadra66963 жыл бұрын
andhraloni deltaki mariyu pantalaki neellu andhatledhu anna udhyesamutho kattina nagarjunasagar neetini kajesi bagupadina jilla ani peru unnadhi nalgonda jillaki
@venkatyadav24613 жыл бұрын
Chanduru Nalgonda district 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💜💜💜💜💜💜💜💜💜
@vaastavam-rh1qg2 жыл бұрын
నల్గొండ అంటే అర్థం...... నాల్గు దిక్కులు కొండలు కలది అని అర్థం