No video

పులివెందుల పులి సాంగ్ // నల్లగొండ గద్దర్ గళం || JAGAN ANNA NEW SONG NALGONDA GADDAR

  Рет қаралды 10,710,709

Nalgonda Gaddar Narsanna Official

Nalgonda Gaddar Narsanna Official

Күн бұрын

పులివెందుల పులి సాంగ్ // నల్లగొండ గద్దర్ గళం || JAGAN ANNA NEW SONG NALGONDA GADDAR
#Kalyankeys #BulletBandiLaxman
MUSIC : KALYAN KEYS
LYRICS : BULLETBANDI LAXMAN
#JAGAN #cmjagan #nalgondagaddar
|| ALL COPYRIGHTS ARE RESERVED ||
__________-___________-________-________
Nalgonda Gaddar Narsanna Life Story Song
/ 5-ckyyy68e
Managing Operator - NG Krishna Reddy (8096960742)
Operator - Naresh G
|| ALL COPYRIGHTS ARE RESERVED ||
_______________________________________
Kasala Narsanna, Popularly known as NALGONDA GADDAR NARSANNA for The Two Telugu States Telangana & Andhra Pradesh.He is an Indian film Singer and Poet, who has worked predominantly in Telugu movie industry. Narsanna has worked in popular movies. He is one of the icons of Telangana.
________________________________________
Vinarandi Jennullara Song
• వినరండి జనులారా FULL S...
Telangana Sayudha Porata Geetham
• Telangana Sayudha Pora...
Eadlabandi Song
• ఎడ్లబండి FULL SONG || ...
Shivarathi Full Song 2021
• జంగమ జాతర శివరాత్రి స్...
Bathukamma Song
• బతుకమ్మ పాట NALGONDA ...
COVID - 19 Full Song ..Nalgonda Gaddar Narsanna
• వీళ్ళే దేవుండ్లు | Co...
• కన్నీళ్లు పెట్టించే అమ...
Amma Song Nalgonda Gaddar
Corona Awareness Song Nalgonda Gaddar
• Video
• కైలాస దేశము కంఠాన విషమ...
Nalgonda Gaddar Narsanna's Shivaratri Full Song 2020
I N S T A G R A M - / nalgondagaddarnarsanna
F A C E B O O K - / community
L I K E || C O M M E N T ||
S H A R E || S U B S C R I B E

Пікірлер: 6 400
@NalgondaGaddarNarsannaOfficial
@NalgondaGaddarNarsannaOfficial 20 күн бұрын
NEW SONG OUT... GADDAR ANNA SONG kzbin.info/www/bejne/hZanqoeCjbGha8Usi=EUXmL3kDUXIPj6gr
@kiranbhukya5286
@kiranbhukya5286 7 ай бұрын
రోమాలు నిక్కపొడుస్తున్నాయి thank you నల్గొండ గద్దర్ అన్న....❤❤❤ మాది ఖమ్మం జిల్లా జగన్ అన్న అంటే చాలా ఇష్టం....😍😍😍
@bollisettyvamsi8003
@bollisettyvamsi8003 7 ай бұрын
Yes
@sandeepbudiga
@sandeepbudiga 7 ай бұрын
Same anna naku kuda jagan anna anthe istam nadhi kuda kmm ne die hard fan anna
@shaik14shameem48
@shaik14shameem48 7 ай бұрын
Thu mi brathuku
@kiranbhukya5286
@kiranbhukya5286 7 ай бұрын
@@shaik14shameem48 ఏమింది రా మరక గా మీ బతుకుల కంటే ఎం అవ్వలేదు రా మా బతుకులకి కట్ మిర్చి గా
@ravisankar9141
@ravisankar9141 7 ай бұрын
Þ⁵7th ​@@sandeepbudiga
@deepa5313
@deepa5313 3 ай бұрын
నేను తెలంగాణ నుండి అన్న జగన్ అన్న అభిమానిని ఈ పాట కి మాటల్ లేవు అన్న అందులో అన్న నువ్వే గిలిచేదే యుద్ధం నీ జెండాను మా భుజమున మోస్తం Excellent చివరి మాటలో మాత్రం రాజశేఖరరెడ్డి గారిని ఎంత సున్నితంగా గుర్తుచేశారు❤
@vempatirambabu6495
@vempatirambabu6495 Ай бұрын
పోయాడు m కుడిసి
@JesusBlessingMinistries-ve2cc
@JesusBlessingMinistries-ve2cc 3 ай бұрын
దేవునికి మహిమ కల్గును గాక హృదియాలు కదిలించే పాట..గాడ్ బ్లెస్ యు
@dhanunjayapamulapati237
@dhanunjayapamulapati237 2 ай бұрын
11 laughing 😂😂😂😂😂😂😂
@KudaSomeshKumar1998
@KudaSomeshKumar1998 2 ай бұрын
జగనన్న ఓడిపోయిన తర్వాత కూడా చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ ❤❤❤❤ 👍👍👍👍
@GAYYAPPAREDDY-oq4rn
@GAYYAPPAREDDY-oq4rn 5 күн бұрын
Tq
@sureshjinnika5839
@sureshjinnika5839 5 ай бұрын
గుంపులు గుంపులు వచ్చిన సింహం సింగిల్... అబ్బా ఏమి లిరిక్స్ అన్న సూపర్... ఈ పాట వింటుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి... జై జగన్
@chandrapchandrababu3023
@chandrapchandrababu3023 3 ай бұрын
Jagananna next CM Jagan Anna
@rajkumardeshaboina
@rajkumardeshaboina 6 ай бұрын
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాటలకు అద్భుతమైన స్వరాలను అందించిన మా తెలంగాణ బిడ్డ నల్లగొండ గద్దర్ అన్నకి వందనాలు...🙏❤💯
@charanteja9529
@charanteja9529 3 ай бұрын
Olle😊
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 3 ай бұрын
🙏వందనాలు 👏👏👏👏❤️
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj 3 ай бұрын
జగన్ Mass goose bumbs song 🐅🏹✊🥁🥁🥁🥁👌👌👌👌 మా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్ని మ్యారేజ్ లలో,స్కూల్ & కాలేజ్ ప్రోగ్రామ్స్ లలో,ఆటో లలో కార్ లలో ఈ పాట మారుమోగుతోంది....... 🐅🏹✊🥁🥁🥁👌👌👌👌
@bunnyreddy1690
@bunnyreddy1690 2 ай бұрын
ఎమ్ రాశి నారు అన్న పాటని నాది తెలంగాణలో ఉన్న ఆంధ్రలో జగన్ అన్న కే నా సపోర్ట్
@djsrikanthmpt8186
@djsrikanthmpt8186 5 ай бұрын
ఈ సాంగ్ రోజుకి 5 10 సార్లు వింటాను ఎన్ని సార్లు విన్నా అసలు బార్కొట్టదు మా జగనన్న చూస్తే కన్నీరు అసలకి ఆగవు నాకు love you జగనన్న ❤❤💋💋🇸🇱🇸🇱🐅🐅🙏🙏
@user-xn6ql2vx5f
@user-xn6ql2vx5f 5 ай бұрын
Pani paata lenattundi niku
@harishmuddapu8700
@harishmuddapu8700 5 ай бұрын
Super bro 🔥🔥🔥🔥🔥
@yervamallikarjunareddy6093
@yervamallikarjunareddy6093 5 ай бұрын
మీరు సూపర్ బ్రదర్ 🙏🏽🙏🏽🙏🏽
@bvkvinay8826
@bvkvinay8826 5 ай бұрын
😂
@stgamer7341
@stgamer7341 5 ай бұрын
Ee song + jagan anna meeda prema alantidi bro❤😊
@SrinivasaDigitals-lr2ki
@SrinivasaDigitals-lr2ki 7 ай бұрын
కుర్చిలో కుర్చోవడమే మీ అజెండా కుర్చి‌జనమే ఇవ్వాలన్న ది జగన్ ఎజెండా....❤
@bujjib6334
@bujjib6334 7 ай бұрын
🙏🙏🙏👌👌💐💐
@mallesh7065
@mallesh7065 7 ай бұрын
💥💥
@hari-mb1zp
@hari-mb1zp 7 ай бұрын
Esari ivvakidadu anukuntunnaru le
@krishnarao1180
@krishnarao1180 7 ай бұрын
​😮
@mirappalliseenu1529
@mirappalliseenu1529 7 ай бұрын
జగన్ కు జనాలు కుర్చీ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యారు 2024 లో అందుకే బై బై జగన్ రెడ్డి
@nandininandhu819
@nandininandhu819 3 ай бұрын
Nadhi Telangana ma daggara a leader song vinanu nenu kanii e song matramm enni sarlu vintano telidhu..super😍
@dandijoege
@dandijoege Ай бұрын
😅😮😢🎉😂
@user-0143jarspsnofficel
@user-0143jarspsnofficel 3 ай бұрын
అసలు తగ్గేదెలా gusbumps 🔥🔥....song వింటుంటే....వైఎస్ జగన్ గారి గురించి song vere level....every..line ..lyrics...gus bumps.....Jai వైఎస్సార్
@SURESH14310
@SURESH14310 7 ай бұрын
"సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం" Goosebumps లిరిక్స్....
@vijayakumarkorapolu7181
@vijayakumarkorapolu7181 7 ай бұрын
Yesssss
@rekulapallymadhusudhanredd3294
@rekulapallymadhusudhanredd3294 7 ай бұрын
Yes
@demudubabumalireddy8728
@demudubabumalireddy8728 7 ай бұрын
@hari-mb1zp
@hari-mb1zp 7 ай бұрын
Ha ha 😂😂😂
@BigBossLaxman
@BigBossLaxman 7 ай бұрын
Bokka ra
@balucheguevara3521
@balucheguevara3521 7 ай бұрын
జగన్ అన్నా ఫ్యాన్స్ నుంచి నీకు చాలా వందనాలు అన్న పాట 150సార్లు విన్నా ప్రాణం పోసి పడరు ❤❤❤
@shaikrahamthulla9008
@shaikrahamthulla9008 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jayaprakash6381
@jayaprakash6381 6 ай бұрын
ye
@SunilYadav-bt1gp
@SunilYadav-bt1gp 2 ай бұрын
Election results tharvatha vachi song vinavalu like vesukondi 😢jai jagan anna...
@nagaraj-ud2dq
@nagaraj-ud2dq Ай бұрын
😂😂😂
@rajuravan8059
@rajuravan8059 Ай бұрын
❤❤q❤❤❤❤❤❤❤❤❤q11❤ 11​@@nagaraj-ud2dq
@VenkateshDonti
@VenkateshDonti 18 күн бұрын
Always jai jagan
@Srilakshmidurgayandamuri
@Srilakshmidurgayandamuri 3 ай бұрын
నిజంగా అన్న ఈ పాట వింటే ఒళ్లంతా పులకరించి కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి అన్న మా జగనన్న ఇళ్లతోనే దిష్టి తీస్తున్నాం మేమంతా.
@sathishyoutubechannel7346
@sathishyoutubechannel7346 7 ай бұрын
Superb song... మళ్ళీ జగన్ వస్తాడు అధికారం లోకి.. కెసిఆర్ ల నియంత కాదు... గ్రామీణ ప్రజల కు ఏ కష్టం రాకుండా చూసుకుండు... గ్రామసచివాలయం వ్యవస్థ చాలా బాగుంది 🔥🔥🔥
@shivagoud8446
@shivagoud8446 7 ай бұрын
Are bhaaii kcr 2 times win iyyadu telusuko jahag win ithe 2times he
@ramakrishnayadav1735
@ramakrishnayadav1735 7 ай бұрын
కేసిఆర్ గురించి నికు ఎందుకురా బుళ్ళిగా ..
@RB-lt7mc
@RB-lt7mc 7 ай бұрын
Ma KCR KI ONLY HYD DEVELOPMENT AVVUTHE CHALU VILLAGES AVUSRAM LEDHU ANDUKE GADDHE DIMPIRRU
@ravirk106
@ravirk106 6 ай бұрын
Nivu chambha batch ha jagan &kcr okaye
@kkavita3522
@kkavita3522 5 ай бұрын
జై జగన్
@ponnalar8500
@ponnalar8500 7 ай бұрын
అన్న నరసన్న 30 సార్లు విన్న ప్రాణం పెట్టి పాడారు ❤ Jai జగన్ అన్న. వరంగల్ జిల్లా నుండి
@shaik14shameem48
@shaik14shameem48 7 ай бұрын
Mi brathuku Ap Galla kallu mokkudu Kammam warangal, Nalagonda waste dists 😀😀
@alladisrinu9184
@alladisrinu9184 6 ай бұрын
👌👌👌👌👌
@kotrapraveenkumar3953
@kotrapraveenkumar3953 6 ай бұрын
🎉
@murhyd3366
@murhyd3366 5 ай бұрын
❤❤❤
@suresharji946
@suresharji946 4 ай бұрын
2:48
@tirumalaorganicmarket7108
@tirumalaorganicmarket7108 3 ай бұрын
జగనన్నా మీరు మళ్ళీ C.M గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత... తిరుమల ఏడుకొండల స్వామి వారి నీ దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకుంటాను జగనన్న..... మీ ప్రమాణ స్వీకారం కి మేము సిద్దం
@shivasiva8640
@shivasiva8640 2 ай бұрын
Ayana raledu nuvvu raku please nannu naa kondameede undaniyyandraa....Swami vari feeling 😅😂
@SathibabuAdabala-fc2eo
@SathibabuAdabala-fc2eo 3 ай бұрын
అన్నా మీ పాట చాలా బాగుంది అలాగే మా జగన్ గారు పరిపాలన చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ మీరే మా ముఖ్యమంత్రి ఇది పక్కా
@user-so9is4vc8s
@user-so9is4vc8s 22 күн бұрын
ఒక్కసారి ఈ జగన్ నీ తెలంగాణ కి సీఎం నీ చేయండి ...... మళ్ళీ 20 లక్షలు కి 5 ఏకరలు వస్తాయి తెలంగాణ లో
@kishorereddy3343
@kishorereddy3343 7 ай бұрын
ఏం పాట రాసిన్స్వన్న... ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు... జై జగన్ అన్న ❤
@ramaprasadreddy11
@ramaprasadreddy11 3 ай бұрын
Song liric by laxman
@nvn...777
@nvn...777 3 ай бұрын
@WELOVEJAGAN
@WELOVEJAGAN 3 ай бұрын
@indian7832 మా pakage గాడి కోసం కూడా పాడు అన్న
@mylifemyrules4678
@mylifemyrules4678 3 ай бұрын
Thank you telangana prajalu...meru kuda andhara vaccheyandi..chepalu shaps royyalu shops lo vaccancy vundhi..manchi manchi jobs ma jagan anna isthaaru....jai jagan anna..jai chepalu shop company jai royyalu shop company.. thank you annaa... no one dreams like this type of jobs...
@pulikarunakar7127
@pulikarunakar7127 3 ай бұрын
Power of telanga Lyrics
@bc.thimmappathimmappa520
@bc.thimmappathimmappa520 7 ай бұрын
ఈ పాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినందుకు నీకు పాదాభివందనం అన్న
@KunchepuSivaiah
@KunchepuSivaiah 3 ай бұрын
రెండో సారి ముఖ్యమంత్రి కాబోతున్న మా జగనన్న కి హార్దిక శుభాకాంక్షలు 💐💐
@mynameisdon6460
@mynameisdon6460 2 ай бұрын
ఎప్పుడు 2034 లొ నా
@Venuchowdary1729
@Venuchowdary1729 2 ай бұрын
😂😂😂
@madhubabu3365
@madhubabu3365 3 ай бұрын
Goosebumps song ❤❤❤❤ ee sari Jagan again CM ❤❤
@ramakrishnayadav1735
@ramakrishnayadav1735 6 ай бұрын
నేను తెలంగాణ కని రోజుకీ 1సరైన చూస్తా ఈ సాంగ్..జెండాలు జత కటడమే మి అజెండా జన గుండెల గుడి కతడమే జగన్ అజెండా..❤❤
@user-yb9qt8uu1y
@user-yb9qt8uu1y 5 ай бұрын
OK Anna
@madhumanyam9856
@madhumanyam9856 5 ай бұрын
Valla open ga jathakadutunnaru...jagan bro silent ga jathakadathadu kcr tho modi tho malli vadiki mee support
@aravindreddy8149
@aravindreddy8149 5 ай бұрын
Nuvvu lucha​@@madhumanyam9856
@ChilukaSrinivas-wy1cx
@ChilukaSrinivas-wy1cx 5 ай бұрын
Madhi kamareddy Telangana jai jagan jai revanthanna
@ramakrishnayadav1735
@ramakrishnayadav1735 5 ай бұрын
​@@madhumanyam9856నివు ఎవరికి బ్రో ఓట్
@Pattankhasimsharief
@Pattankhasimsharief 7 ай бұрын
💙మా జగన్ అన్న 🤍మీద ఇంత మంచి పాట పడిన నరసన్న కి మా వైస్సార్సీపీ అందరి తరుపునుంచి భోగి శుభాకాంక్షలు 🔥🔥🙏💚మరియు హృదయ పూర్వక 💐💐ధన్యవాదాలు 💐💐
@TitusSiva
@TitusSiva 3 ай бұрын
Oka Politician ki hero level lo following ante mamul vishayam kaadhu...great...👏👏👏
@pulikuntasreenadhareddy8705
@pulikuntasreenadhareddy8705 3 ай бұрын
పొలిటికల్ లీడర్స్ ఎంత మంది ఉన్న వారిలో జగన్ అన్నకి ఉన్న క్రేజ్ వేరేయ్య...క్రేజ్ క బాప్ 😎జగన్ అన్న ❤
@kishorereddy3343
@kishorereddy3343 7 ай бұрын
మా జగనన్న మీద ఇంత మంచి పాట పాడినందుకు లవ్ యూ నల్గొండ గద్దర్ అన్న ❤
@anilKumar-yp6tu
@anilKumar-yp6tu 7 ай бұрын
గద్దర్ నరసన్న గారు జగనన్న పైన ఎంత గొప్ప అద్భుతమైన సాంగ్ పాడినందుకు తెలంగాణ బిడ్డగా తుంగతుర్తి నియోజకవర్గం వాసిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పాట పాడినప్పుడు బాధ వేసింది కోపం కూడా వచ్చింది దుర్మార్గుడైన చంద్రబాబు నా మీద మీరు పాట పాడినప్పుడు నిజంగా బాధపడ్డ, కానీ ఇవాళ జనం కోరుకునే జనం కోసం మంచి చేసే నాయకుడు మీద ఇవాళ మీరు పాట పాడినారు చాలా సంతోషం ఇస్తా ఉంది థాంక్యూ గద్దర్ నరసన్న గారు థాంక్యూ జై జగనన్న జై తెలంగాణ
@Ysrcpsocialmedia-kuppam
@Ysrcpsocialmedia-kuppam 7 ай бұрын
❤❤❤❤
@Ysjaganmohanreddy123-i7q
@Ysjaganmohanreddy123-i7q 7 ай бұрын
❤❤❤❤
@MalladiSatyanand
@MalladiSatyanand 6 ай бұрын
@Sudeekshaautismhub2107
@Sudeekshaautismhub2107 2 ай бұрын
గద్దర్ అన్న మీ గొంతులో ఏముంది గాని మాకు ఇలా కట్టి పడేస్తా ఉంటది నేను సుమారుగా వందల సార్లు విన్నాను చిన్నగా రిల్లో ఈ సాంగ్ వింటే మొత్తం సాంగ్ పెట్టుకొని మళ్ళీ మళ్ళీ విన్నాను నాకు జగన్ అంటే చాలా ఇష్టం జగన్కు మా తెలంగాణ ముద్దుబిడ్డ పాట అందించడం చాలా గొప్పగా ఉంది ధన్యవాదాలు నరసన్న
@user-tk1jg9qs7l
@user-tk1jg9qs7l 3 ай бұрын
జగన్ దేవుడు కంటే ఎక్కువ,కనపడని దేవుని కంటె కష్టాలలో పలుపంచుకునే జగన్ రియల్ హీరో. ఆంద్ర కి వెలుగు జై జై జగన్
@MURALIKRISHNA-yq1ti
@MURALIKRISHNA-yq1ti 5 ай бұрын
ఏమి... పాడినవు.. అన్నా నీ పదాలకు నే హృదయ పూర్వక నమస్కారాలు ❤❤❤❤❤
@makandarnisar8546
@makandarnisar8546 7 ай бұрын
గద్దర్ అన్న పాట ఉరకలు వేస్తుంది జగన్ అన్న కు మలి పవర్ వస్తాది జై గద్దర్ అన్న జై జై జగన్ అన్న 💙🤍💚🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@bandiparthivekrishnabandi819
@bandiparthivekrishnabandi819 7 ай бұрын
ఇది కదా జగుంగరికి పడాల్సిన పాట ఇప్పుడు పడింది ఇక అన్ని పార్టీలు కథం జై జగన్ but naadi మేడ్చల్
@rpreddy2780
@rpreddy2780 7 ай бұрын
❤❤❤
@charlikorukonda4395
@charlikorukonda4395 4 ай бұрын
Amen
@varunteja2206
@varunteja2206 3 ай бұрын
Jai JAGAN jai kotaru ❤💥🙏🔥👑✊❤️‍🔥🤙
@Vasanthidr1503
@Vasanthidr1503 2 ай бұрын
5 సంవత్సరాలు అన్న మళ్ళి నువ్వే సునామీలా వస్తావు, waiting for you 2029 jagan anna Jai jagan 💚🤍💙
@charlikorukonda4395
@charlikorukonda4395 4 ай бұрын
పులి కడుపున పుట్టిన పులి రా.... Goose bumps raa నాయన ❤❤❤❤
@abbadassriVijay-sr7ui
@abbadassriVijay-sr7ui 3 ай бұрын
Park ki pampi mari 😂😂
@satyamattaparthi4987
@satyamattaparthi4987 3 ай бұрын
​O ,,Yyy,
@simmavijay
@simmavijay 3 ай бұрын
Puli kadupu lo pilli
@bhanusudha9321
@bhanusudha9321 3 ай бұрын
జై జగనన్న
@mylifemyrules4678
@mylifemyrules4678 3 ай бұрын
Thank you telangana prajalu...meru kuda andhara vaccheyandi..chepalu shaps royyalu shops lo vaccancy vundhi..manchi manchi jobs ma jagan anna isthaaru....jai jagan anna..jai chepalu shop company jai royyalu shop company.. thank you annaa... no one dreams like this type of jobs...
@KombatGamings
@KombatGamings 7 ай бұрын
పులివెందుల పులి బిడ్డ . మన దళం మన గళం మన భలం మన ధరియం మన జగన్
@geetharavuru2457
@geetharavuru2457 3 ай бұрын
Lyrics staring nd ending loo ...peddayanaa...aney word ...nd each nd every word in this songs....when hearing this song every tym ...goosebumps...Jai Jagan sir....hearty congratulations ....❤
@user-fo5hg6zo7b
@user-fo5hg6zo7b 2 ай бұрын
Cettu Peru ceppukoni kayalu ammukovadam
@goodfriends9962
@goodfriends9962 3 ай бұрын
ఎంత మీనింగ్ఫుల్ గా ఉంది సాంగ్
@Sharath6623
@Sharath6623 7 ай бұрын
మరోసారి సీఎం కాబోతున్నా జగన్ అన్నకు మంచి పాట ఇచ్చావ్ నర్సన్న❤
@user-ig4wp8zp9v
@user-ig4wp8zp9v 7 ай бұрын
Ss
@HarishHari-ef5ik
@HarishHari-ef5ik 6 ай бұрын
Na loudaa avutadu 😂🤣🤣😂😂😂
@Sharath6623
@Sharath6623 6 ай бұрын
@@HarishHari-ef5ik ayyo yeppudu ayyav tammudu
@BHISHMAGAMYINGYT
@BHISHMAGAMYINGYT 6 ай бұрын
​@@HarishHari-ef5ikనీ అమ్మ పూకు ని దెంగి తప్పు చేశా రా... నువ్వు పుట్టకుండా ఉండే వాడిని కండోమ్ వాడాల్సింది నేను... 😂
@DundisivaReddy
@DundisivaReddy 6 ай бұрын
Me amma pudaa ne dengaa ❤❤❤​@@HarishHari-ef5ik
@krmbhakti
@krmbhakti 7 ай бұрын
ఏం తాగి రాశావ్ అన్న మైండ్ నుంచి పోట్లే ఇప్పటికి 20 సార్లు విన్న జై జగన్..from తెలంగాణ
@rajamiriyala4704
@rajamiriyala4704 6 ай бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@DundisivaReddy
@DundisivaReddy 6 ай бұрын
Ji jagan anna ❤❤❤❤
@rampakala8357
@rampakala8357 6 ай бұрын
Heritage Milk tagi ithe vrayaledule 😂
@adityaaditya860
@adityaaditya860 6 ай бұрын
అన్న ఈ పాట రాసింది ఎవరు అన్న❤
@poolaashokreddy2505
@poolaashokreddy2505 5 ай бұрын
100%ExatlyCorrect
@chandrababuch
@chandrababuch 3 ай бұрын
ఏమి పాడేరు అన్నా Superrrrr. Goosebumps
@chgopi7196
@chgopi7196 3 ай бұрын
ఏం పాడినవ్ అన్నా సాంగ్ రోమాలు నిక్కపొడుస్తున్నాయి పాట వింటుంటే వేరే లెవల్ వుంది అన్నా సాంగ్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ
@bajisksk6457
@bajisksk6457 7 ай бұрын
నల్లగొండ గద్దర్ అన్నకు ధన్యవాదములు ఆంధ్ర ప్రజలకు జగనన్న మంచి గురించి పాట రూపంలో పాడిన నీకు పాదాభివందనాలు🙏🙏🙏
@sbshivakumaradda
@sbshivakumaradda 7 ай бұрын
ఈ పాట వైసీపీ కి జగన్ మరోమారు సీఎం అవ్వడానికి యూస్ అవుతాది జై జగన్ అన్న
@josephmala6634
@josephmala6634 6 ай бұрын
Sure chala bagundi pata ❤
@nadimidoddiashok4120
@nadimidoddiashok4120 6 ай бұрын
💯👍
@musunuripullayya6509
@musunuripullayya6509 3 ай бұрын
Super song and super voice ❤
@subbannabaviashok1439
@subbannabaviashok1439 3 ай бұрын
ఏం పాట అన్నా నీపాటకు శతకోటి వందనాలు 🎉🎉🎉🎉
@dabilpuramnaveen5075
@dabilpuramnaveen5075 6 ай бұрын
జగన్ అన్న కోసం మీరు పడిన పాట వింటేనే అన్న మళ్ళీ గెలిచినాటే అన్న మీకు కృతజ్ఞతలు గడ్డరన్న నేను తెలంగాణ మేడ్చల్ వాసి 🙏
@eswarrockgummalla5669
@eswarrockgummalla5669 6 ай бұрын
జై జై నల్గొండ గద్దర్ నర్శన్న గారికి ముందుగా ఈ పాట రాసినందుకు మనస్ఫూర్తిగా నా పాదాభినందనలు వెన్నులో వణుకు పుట్టేలా మన జగన్ అన్న పాటపడినందుకు రోమాలు నిక్కొడుచుకుంటాయి ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..... Thank you anna❤❤❤
@brahmamvadlaveera3840
@brahmamvadlaveera3840 5 ай бұрын
@youdhagothrapusimhamu7648
@youdhagothrapusimhamu7648 3 ай бұрын
గద్దర్ అన్న పాట చాలవినాలని 🎉🎉 ఇంకా మనుసులో అదేపాట.... ఈ పాట తో జగన్ అన్న మంచి పాలనే గుర్తుంటుంది... నేను తెలంగాణా 🎉
@muruganjanamj261
@muruganjanamj261 Ай бұрын
From Tamil Nadu. Whenever I am hearing this song. getting mass vibe . Love #Jagan Anna.
@venkataramanaeluru6194
@venkataramanaeluru6194 7 ай бұрын
సాంగ్ excellent. ఈపాట తో మన పల్లెలు మార్మొగుతాయి. నరసన్న గారు మరొక్కసారి గద్దరన్న ను గుర్తు చేశారు.అలాగే నిన్న సంక్రాంతి సంబరాలలో పాడిన పాట కూడా చాలా బాగుంది.జయహో జగనన్న.జోహార్ వై స్సర్. సలాం గద్దర్ నర్సన్న.❤❤🎉🎉
@pillaganesh3479
@pillaganesh3479 4 ай бұрын
@anilKumar-yp6tu
@anilKumar-yp6tu 7 ай бұрын
ఇప్పటికి తొమ్మిది సార్లు వింటున్నాను సాంగ్ ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది జై జగనన్న
@hanifbhai5663
@hanifbhai5663 3 ай бұрын
తెలంగాణ మాది కానీ సాంగ్ విన్నాక జై జగన్
@sudhakarmedi2559
@sudhakarmedi2559 2 ай бұрын
మళ్లీ మళ్లీ వినాలి అనిపించే రీతిలో ఈ పాట ఉంది జై జగన్ జై జై జగన్
@mrmallesh2533
@mrmallesh2533 6 ай бұрын
నది తెలంగాణా అన్న కానీ జగన్ అన్న సాంగ్ విని. ఫ్యాన్ ఐయాను...జై వైసీపీ..
@user-pb7hz8bi3e
@user-pb7hz8bi3e 6 ай бұрын
❤❤❤
@sandeepvemula3892
@sandeepvemula3892 6 ай бұрын
Jagan 2స్టేట్స్ ki సీఎం కావలె
@prasadmaturu5341
@prasadmaturu5341 6 ай бұрын
​@@sandeepvemula3892కొంచమైన మతి పని చేయాలి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు జగన్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ ఎప్పటికీ చేయడు
@dinudinesh7008
@dinudinesh7008 5 ай бұрын
Same
@SravanD
@SravanD 5 ай бұрын
okati ap inokoti BIHAR ah tammudu@@sandeepvemula3892
@teluguinfostudios8533
@teluguinfostudios8533 5 ай бұрын
ఏం సాంగ్ రా బాబు మైండ్ లో నుంచి పోవటం లేదు నిజంగా చాలా మంచి పాట పాడారు👌👌👌❤❤❤
@bulagondalingamaiah9766
@bulagondalingamaiah9766 4 ай бұрын
Wow superb songs
@praveenmekha
@praveenmekha 3 ай бұрын
పెద్దాయన ఆశీర్వాదం తో 2 చీర కూడా ముఖ్యమంత్రి కాబోతున్న జగన్ అన్న కి అద్వాన్సు శుభాకాంక్షలు
@eswar6683
@eswar6683 23 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂
@I_am_Satheesh
@I_am_Satheesh 3 ай бұрын
Anna song vintunte goosebumps vasthunay ….. song champesav anna….
@avinash3065
@avinash3065 7 ай бұрын
ఏమన్నా రసిర్రా పాట దానికి తోడు మా నర్సన్న గొంతు పాట దద్దరిల్లిపోయింది❤
@rajeshnayakdheeravath2701
@rajeshnayakdheeravath2701 7 ай бұрын
జగన్ అన్నకు యాదాద్రి లక్ష్మీనరసింహుడు స్వామి అసీసులు ఉండాలనీ మనస్పూర్తిగా కోరుకుంటుమాం యాదాద్రి భువనగిరి
@GurajapuSudheer-dh8dv
@GurajapuSudheer-dh8dv 7 ай бұрын
జై జగన్
@Hari66269
@Hari66269 6 ай бұрын
🙏🙏🙏
@venkey2774
@venkey2774 6 ай бұрын
Jai Jagan Anna 🔥
@kalyanrsp7211
@kalyanrsp7211 5 ай бұрын
❤🙏
@shaikhaseenashaikhaseena5758
@shaikhaseenashaikhaseena5758 5 ай бұрын
Ameen
@indusmedicservices9041
@indusmedicservices9041 3 ай бұрын
All the best...Jagan..Sir... Our CM 🎉🎉🎉... Ur victory is every common mans victory
@ratnasriratnasri
@ratnasriratnasri 3 ай бұрын
Full of song fill with Goosebumps lyrics💥❤️
@subashbose643
@subashbose643 7 ай бұрын
1.కుర్చీలో కూర్చోవటమే వాళ్ళ అజెండా, కుర్చీ జనాలు యివ్వాలని మా అన్న అజెండా. 2. పులి కడుపున పులి పుట్టింది 3. పేద బ్రతుకుల కోసం రాలయసీమ పౌరుషాన్ని వదిలనాడు. నరసన్న మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏 చాలా మంచి లిరిక్స్ తో పాటు నిజాన్ని పాట రూపంలో చెప్పినందుకు. అన్న మీరూ భవిష్యత్లో ఇంకా మంచి పాటలు మా జగన్న మీద పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you Anna
@user-mp9we7mz5h
@user-mp9we7mz5h 5 ай бұрын
గూజ్ బంప్స్ సాంగ్. నాది తెలంగాణ అయినా కానీ జగన్ అన్న చాలా లైక్ చేస్తా. మా ఊర్లో శివరాత్రి జాతరలో లైటింగ్ ప్రభల మీద ఇ సాంగ్ వేస్తే దుమ్ముకొట్లాడింది డాన్స్. మా జగన్ అన్న కోసం ఇలాంటి అద్భుతమైన సాంగ్ పడినందుకు very thanks నల్గొండ గద్దెరన్న.
@chinnanarasimha5547
@chinnanarasimha5547 3 ай бұрын
అన్న నాది పక్క తెలంగాణ జగనన్న కి ఇది సూపర్ సాంగ్ 💪💪💪
@newlifeinjesuscurchrevprsu4323
@newlifeinjesuscurchrevprsu4323 3 ай бұрын
Best song in politics Jai Jagan Anna Good voice, పులి వెందులలో పుట్టి న పులి, ప్రజలకోసం పుట్టిన జగన్
@venkibadduri
@venkibadduri 5 ай бұрын
ఏమి సాంగ్ boss, అదిరింది. వింటూనే ఉన్నా. రక్తము మారుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ❤🎉
@devakumarjesusmelodys1184
@devakumarjesusmelodys1184 7 ай бұрын
పులి కడుపున పులి పుట్టినట్టే ఉంది రా మా జగనన్న పాలన పథకాలనే ఇంటి ముంగిట చేర్చినాడు రా అద్భుతమైన లిరిక్స్ తో మా జగనన్న కోసం ప్రాణం పెట్టి పాడిన గద్దర్ అన్న కు కృతజ్ఞతలు
@trendingmore9103
@trendingmore9103 6 ай бұрын
Gaddar anna rip ayenadu ra , thata ....telusukoni matladu 😅😅😅😅
@sashikumariseshapu2709
@sashikumariseshapu2709 5 ай бұрын
Exactly
@GopalYadav-ug1wu
@GopalYadav-ug1wu 2 ай бұрын
ఇ సాంగ్ ఎన్ని సారులు విన్న సరే వినాలినిపిస్తుంది
@RajeshK-jv7bw
@RajeshK-jv7bw 2 ай бұрын
సీఎం. అంటే జగనన్న...🎉జగనన్న. అంటే 🎉సిఎం🎉సిఎం. థటిస్.వన్.అండ్.ఓన్లీ. లీడర్. ప్రజల నాయకుడు. జగనన్న
@sadhuaish3762
@sadhuaish3762 7 ай бұрын
Sorry నర్సన్న మీరు cbn కి పాట పాడినప్పుడు మీ మీద మస్తూ కోపం వచ్చింది ... కానీ దానికి తల దనే పాట నా జగనన్న కి ఇచ్చినందుకు మీకు పాదాభివందనం ... నేను తెలంగాణ భద్రాద్రి జిల్లా వాడ్ని.....
@ILoveCBN
@ILoveCBN 7 ай бұрын
Velli jaggadu mg chey velli
@sivafromrayalaseema2000
@sivafromrayalaseema2000 7 ай бұрын
Love you bro jai jagan from kadapa❤
@ChAnil009
@ChAnil009 7 ай бұрын
Editing lo konni files offline vachay 0:49
@09346
@09346 7 ай бұрын
Jai jagan
@mamjagugulothu8036
@mamjagugulothu8036 7 ай бұрын
Avuna ayyo
@muralikrishnabandaru7610
@muralikrishnabandaru7610 7 ай бұрын
అన్నా.... ఈ పాట వింటూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి... జగన్ సార్ అభిమానిగా నీకు రుణపడి ఉంటాము.... నీకు పాదాభివందనం...... ఈ పాటతో 175/175...నో డౌట్. ❤❤❤❤❤❤❤❤❤
@pillaganesh3479
@pillaganesh3479 4 ай бұрын
@madhubabu3365
@madhubabu3365 3 ай бұрын
❤❤❤ yes
@carakesh2836
@carakesh2836 2 ай бұрын
11/175😂
@sadasuresh7070
@sadasuresh7070 3 ай бұрын
Anna e song vinte gaddhar voice Anu kunna great voice
@buraramu4362
@buraramu4362 3 ай бұрын
దీనమ్మ ఎం ఫీల్ ఉందిరా ఇదే నెమో నిజాయితీ అంతే
@Rameshrock34
@Rameshrock34 7 ай бұрын
మా గుండెల్లో ఆల్రెడీ నీకు గుడి కట్టేసాం జగనన్న ❤❤❤❤
@naveenpilli6260
@naveenpilli6260 7 ай бұрын
Me also Bro jai ❤ JAGAN ❤anna
@shaikhaseenashaikhaseena5758
@shaikhaseenashaikhaseena5758 5 ай бұрын
❤❤❤❤
@rajkumar-vb8gm
@rajkumar-vb8gm 5 ай бұрын
అవును బ్రో నీ కామెంట్ కి కళ్లల్లో నీళ్లు వచ్చాయి
@PSTYLISH-dg7co
@PSTYLISH-dg7co 5 ай бұрын
❤❤❤
@LokiAvin
@LokiAvin 4 ай бұрын
guddhalo kattalekapoyinav
@chenaganisathish3307
@chenaganisathish3307 7 ай бұрын
ఇంత మంచి పాట పాడేందుకు థాంక్యూ సో జై జగన్ అన్న
@saikiranchowan
@saikiranchowan 3 ай бұрын
Bali ra Balibali ra Bali ra e lyrics pata ki pranaam posindi sir your voice is goosebumps super song
@applestudiolaxman3374
@applestudiolaxman3374 Ай бұрын
నల్గొండ గద్దర్ గారికి నా నమస్కారం ఈ సాంగులో పెద్దాయన అనే మాట గద్దర్ అన్న నోటా వింటూ ఉంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది గద్దన్న నీ వాయిస్ సూపర్ నువ్వు మా వెంట ఉండాలన్నా గద్దర్ అన్న నేను నీ అభిమానిని
@mrpsuneel7654
@mrpsuneel7654 6 ай бұрын
ఇంతలా ఆదరిస్తున్న తెలంగాణ సోదరులకు ధన్యవాదములు 🤝🤝🤝🤝
@srikanthrangapuram6690
@srikanthrangapuram6690 5 ай бұрын
Akda padidi manna telagana bodda kada anna ❤🎉
@pvsgoud9950
@pvsgoud9950 5 ай бұрын
@SathyaSathya-qn5hq
@SathyaSathya-qn5hq 5 ай бұрын
Telangana na lo full fans jagananna ku
@bvenkatesh6386
@bvenkatesh6386 4 ай бұрын
​@@srikanthrangapuram6690gf
@durgakanchumarti8659
@durgakanchumarti8659 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kpratap3220
@kpratap3220 7 ай бұрын
గుంపులు గుంపులుగా వచ్చిన సింహం ఎప్పుడు కింగ్ 🔥🔥🔥 అబ్బా ఎన్ని సార్లు విన్నా కూడా ఈ పాట ఇక్క వినాలి వినాలి అని అనిపిస్తుంది ఇప్పటికి 30 నుంచి 40 సార్లు విని ఉంటాయి పాట ( గద్దర్ అన్న పాట లాస్ట్ లో నిజంగా మీరు పెద్దాయన అని గుర్తు చేశారు 😢😢)
@user-wi1nl7wr7e
@user-wi1nl7wr7e 2 ай бұрын
చాలా బాగా పాట పాడినారు మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు 💐👏❤️
@guntuapparao6241
@guntuapparao6241 3 ай бұрын
God bless యు CM sir
@meghana-ep3cg
@meghana-ep3cg 7 ай бұрын
చాలా థ్యాంక్స్ అన్న మంచి పాటను అందించారు మా జగనన్నకు... 🙏🙏🙏🙏🙏🙏 ఇంకా మంచి మాస్ పాటలు మా జగనన్నకోసం పాడాలి అన్న మీరు...
@90sEthnicVlogs
@90sEthnicVlogs 7 ай бұрын
ఈ పాట మన జగన్ అన్న 2024 లో విన్ అవటానికి ఖచ్చితంగా కీలక పాత్ర ఉంటుంది 👌👌👌👌
@rajamiriyala4704
@rajamiriyala4704 6 ай бұрын
😊😊😊😊😊❤😊❤😊😊❤❤😊😊❤
@mirappalliseenu1529
@mirappalliseenu1529 6 ай бұрын
పాటలు బాగుంటే గెలవరు బ్రదర్ ప్రజలు కు మంచి చేసి రాష్టం బాగు పడితే గెలుస్తారు ఇవి రెండు జగన్ ఎలాగూ చేయలేదు సో ఓడిపోవడం ఖాయం ఆది ఎన్ని సీట్లు అనేది తెలియాలి ఓడిపోవడం లో
@nagarj100
@nagarj100 6 ай бұрын
​@@mirappalliseenu1529ఒక్కడిని ఓడించడానికి 99 మందితో పొత్తు పెట్టుకున్నారు మీరు రా మమ్మల్ని విమర్శించేది
@gyousaf357
@gyousaf357 6 ай бұрын
సీబీన్ pk నా 😂😂😂​@@mirappalliseenu1529
@talarimahesh1407
@talarimahesh1407 6 ай бұрын
💯💯💯💯🔥🔥🔥
@poweronegaming3681
@poweronegaming3681 3 ай бұрын
Super song 🔥❤
@spsunny1916
@spsunny1916 3 ай бұрын
మన వై సీ పీ కుటుంబ సభ్యులకు చిన్న విన్నపం మన కుటుంబ సభ్యుల్లో కూడా మంచి డాన్సర్స్ ఉన్నారు అని అనుకుంటున్నా కాబట్టి జూన్ 5వ తారీకున ఈ పాట మీద డాన్స్ కొరియోగ్రఫ్ చేసి మంచి పెర్ఫార్మెన్స్ తో మన జగన్ అన్న గారికి ఘనస్వాగతం చెప్పాలని కోరుకున్నాను ఇట్లు జగన్ అభిమాని 🙏🏻🙏🏻🙏🏻
@ankalaraomasimukku
@ankalaraomasimukku 7 ай бұрын
ఇచ్చిన మాట తప్పితే,ఓటు వేయకండి మీకు మంచి జరిగింది అనిపిస్తే ఓటు వేయండి. ఇలా ఓటు అడిగిన దమ్మూనోడు జగన్ ఒక్కడే.
@hshsi38j
@hshsi38j 6 ай бұрын
Maku mache jaraga ledhu itayy #Helloapbyebyeycp
@ankalaraomasimukku
@ankalaraomasimukku 6 ай бұрын
@@hshsi38j మంచి జరగలేదు అంటే ఓటు వేయకండి.
@ulavalanagireddy7700
@ulavalanagireddy7700 6 ай бұрын
Mata tappadu, otu adagaradu
@ankalaraomasimukku
@ankalaraomasimukku 6 ай бұрын
@@ulavalanagireddy7700 నీకిచ్చిన మాట తప్పాడు అని నీకు అనిపిస్తే ఓటు వేయకు
@rajasekhar56898
@rajasekhar56898 6 ай бұрын
Mega DSC ANI CHEPPI MATA TAPPARU BRO
@vaigarivenktaesh6501
@vaigarivenktaesh6501 5 ай бұрын
I am తెలంగాణ కానీ జగన్ అన్న అంటే ఒక సిమ్మము లా ఒకడే పొరడుతాడు అందుకే జగణన ఫ్యాన్ అయ్యేపోయము..💪💪✊✊
@pravallikabhavanasi7227
@pravallikabhavanasi7227 3 ай бұрын
Nenu YS RAJASEKHAR REDDY gaari valla chadhuvukunna alage ma jagananna valla job vacchindhi naakantu gurthinpu vacchindhi ma jagananna valla .Next 5 years kudaa meere CM anna
@joshmarapatla4457
@joshmarapatla4457 3 ай бұрын
నిజానికి ఈ పాట వింటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుని ఎక్కడో లేని ధైర్యం వచ్చింది
@satishkotyada1063
@satishkotyada1063 2 ай бұрын
True song & powerful song😊 jai jagan sir
@Jeevanamedia
@Jeevanamedia 6 ай бұрын
ఏమి సాంగ్ అన్న ఇది ప్రజల గుండెల్లో దూసుకుపోతుంది ఐదు కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న వాడు అన్నా వందనాలు
@Ysrcpsocialmedia-kuppam
@Ysrcpsocialmedia-kuppam 7 ай бұрын
మీ పాటలకు నేను పెద్ద ఫ్యాన్, ఇప్పుడు మా ఫ్యాను గుర్తు కోసం పాడినందుకు జగనన్న ఫాన్స్ కూడా మీకు పెద్ద ఫాన్స్ అయిపోతారు. ఇది పక్కా వాస్తవం
@mantrisrilatha6971
@mantrisrilatha6971 3 ай бұрын
What an excellent lyrics suitable to CM jagan
@RamayyaKillo
@RamayyaKillo 2 ай бұрын
గాయకుడు గద్దర్ గారు కి మరియు పాట రచయిత కి చాలా ధన్యవాదాలు జగన్ అన్నయ్య పాట పడినందున పాట రాసి నందుకు
@harishyangali8407
@harishyangali8407 5 ай бұрын
అన్న నువ్వే గెలిచేదే యుద్ధం.. నీ జెండాను మా భుజమున మోస్తాం.. 💙💙ఎవడూస్తదని ఎదురుగా చూస్తాం ycp జెండాను ఎగరేదాం
@madhutatapudi422
@madhutatapudi422 7 ай бұрын
పాట వింటుంటే Gusbums వస్తున్నాయి ఇంత మంచి పాటను పాడిన గద్దర్ అన్న కి హృదయపూర్వకము గా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను
@pramilavarma7574
@pramilavarma7574 3 ай бұрын
World wide political strongest CM 💪💯 That is our jagan Anna 💫 ✨ That the spirit of our jagan Anna🎉Jai Jagan🎉Andhara pradesh forever CM💫✨️🙏😎
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 17 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 13 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 17 МЛН