నల్లి బొక్క కోసం..🤣🤣 Balagam Fame Muralidhar Goud About Mutton Incident | Mic Tv News

  Рет қаралды 1,548,029

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Пікірлер: 383
@pochampalliamulya2540
@pochampalliamulya2540 Жыл бұрын
నల్లి బొక్క కోసం జరిగిన కథ కాదు తెలంగాణ పంతాలకు పౌరుషం కు మర్యాద లా మధ్య జరిగిన కథ😊😊
@achyuthanandanagella8420
@achyuthanandanagella8420 Жыл бұрын
Pedda koduke main reason, enti alludu first, aa Nalli bokka alluduki cheppi vepiyali. And he is too much angry person. All characters are seeing in common families. Edi movie kadu, common middle class families lo garigede. Oka scene kuda boring ledu. Marvelous 😍
@gandlabhanu9267
@gandlabhanu9267 Жыл бұрын
Barabar cheppinav atluntadhi manathoni😁
@ArJuNaReDdymallidi
@ArJuNaReDdymallidi Жыл бұрын
Not only Telangana..ee Katha pratee intlo jarige katha ...madam.
@pochampalliamulya2540
@pochampalliamulya2540 Жыл бұрын
బలగం మా బలం💪💪🙏🏻🙏🏻
@padmapriyamudampadma3087
@padmapriyamudampadma3087 Жыл бұрын
💯
@Mr._Mrs._Goud
@Mr._Mrs._Goud Жыл бұрын
గౌడ్ సాబ్ మీ నటన అద్భుతం 👌
@rajeshposham8117
@rajeshposham8117 Жыл бұрын
Cinima ni cinima lekka chuddal kulam pettakuei
@sathyakumarsathyakumar3495
@sathyakumarsathyakumar3495 Жыл бұрын
మన కులమెనా బ్రో 😂😂😂
@shivas7023
@shivas7023 Жыл бұрын
ఇండస్ట్రీకి మంచి నటుడు దొరికారు.👌👌👌👌👌👌
@maheshgoudchekkilla
@maheshgoudchekkilla Жыл бұрын
మంచి పరిణతి తో కూడిన అద్భుతమైన నటనను ప్రదర్శించారు గౌడ్ గారు
@venkygoud318
@venkygoud318 Жыл бұрын
గౌడ్ హ... ఈయన😊
@maheshgoudchekkilla
@maheshgoudchekkilla Жыл бұрын
@@venkygoud318 yes
@sathyakumarsathyakumar3495
@sathyakumarsathyakumar3495 Жыл бұрын
మన కులమే నా బ్రో 😂😂😂😂
@BBG_gaming_001
@BBG_gaming_001 Жыл бұрын
@@sathyakumarsathyakumar3495 mana Kulapode 😂
@poweranilmende8253
@poweranilmende8253 Жыл бұрын
నా జీవితం లో చూసిన exllent సినిమా Really hatsoff వేణు అన్న గారికి ❤❤
@srilathasamyu2118
@srilathasamyu2118 Жыл бұрын
100'/, correct...
@akhilapagidipalli5456
@akhilapagidipalli5456 Жыл бұрын
😊p
@ssmbsongsanddialogue
@ssmbsongsanddialogue Жыл бұрын
మురళీధర్ గౌడ్ సార్ మీ అక్క యాక్టింగ్ చాలా సూపర్ గా ఉన్నది వెండి తెరకు కొత్త నటుడు మంచి నటుడు చాలా అద్భుతంగా నటించే నటుడు దొరికాడు మురళీధర్ గౌడు గారు థాంక్స్ అండి
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug Жыл бұрын
DJ tillu lo kuda vunnaadu
@rajuchiluveru5033
@rajuchiluveru5033 Жыл бұрын
మీకు చాలా టాలెంట్ ఉంది.dj టిల్లు లో మీ యాక్టింగ్ సూపర్.....
@VinodKumarYadav-ro3ie
@VinodKumarYadav-ro3ie Жыл бұрын
తెలంగాణలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే కథ 👌👌👌👌
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
ప్రతి తెలుగు వాళ్ళ మదిలో నిలిచి పోయే సినిమా
@Arjun-hu8xn
@Arjun-hu8xn Жыл бұрын
ఇప్పటివరకు ఈ తెలంగాణాలో ఇలాంటి సినిమా రాలేదు , ఈ సినిమా ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే కథ, ఈ సినిమా చూసి మా అమ్మ నేను పట్టుకొని ఏడ్చేసాము, మా అమ్మ కు కూడా కొద్దిగా పట్టింపు ఎక్కువ మా అమ్మ వాళ్ళ అన్న ఒక్క మాట అన్నందుకు 23 ఇయర్స్ మాట్లాడలేదు, కానీ సినిమా చూసినప్పుడు మా మామయ్యను తలచుకొని బోరున ఏడ్చేసింది ఇంతకన్నా ఎం కావాలి మాకు , ప్రతి ఒక్కరిలో మార్పు వస్తది ఈ సినిమా చుస్తే, థాంక్యూ సోముచ్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మరియు డైరెక్టర్ కి
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 Жыл бұрын
దయచేసి సినిమాని ఒక్క తెలంగాణ కే పరిమితం చేయకండి. ఇది అన్ని ప్రాంతాల మనషుల సినిమా.
@ssvprasad6984
@ssvprasad6984 Жыл бұрын
Edi telugu valla andari cinema brother
@harishbai2262
@harishbai2262 Жыл бұрын
అన్న సూపర్ యాక్టర్ మొగోడు బావ కదా... గట్లనే ఉంటాడు
@chaituteluguintivlogs
@chaituteluguintivlogs Жыл бұрын
నేను పుట్టినప్పటినుండి ఇంత మంచి సినిమా చూడలేదు మా పల్లెటూరు గుర్తుకు వచ్చింది సూపర్ మూవీ heart touching 😍
@rajkumarmudiraj1480
@rajkumarmudiraj1480 Жыл бұрын
A uru
@malthumkarravi3661
@malthumkarravi3661 Жыл бұрын
ఈ చిత్రంలో నటించిన నటులు అందరికీ ధన్యవాదాలు సినిమా చాలా బాగుంది సినిమా డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు సినిమా చూస్తున్నంతసేపు వేణు గారు సినిమాలో ఉన్నట్టు లేదు అసలు మన ఇళ్ల మధ్యలో జరుగుతున్న కథ చూసినంత సేపు భావోద్వేగానికి లోనవుతాము ...
@goshikatejavarun
@goshikatejavarun Жыл бұрын
అలనాటి వాల్మీకి రచించిన మహాభారతం లో పంతాలు పట్టింపులు పెంచుకొని యుద్దాలు మహాయుద్దలు చేసిండ్రు అని విన్నాం కానీ ఇప్పుడు ఈ బలగం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ పంతాలు పట్టింపులు అవి ఏమి వద్దు మాకు మా బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగాలు కావాలి అని అందరూ అనుకుంటున్నారు 🙏 సినిమాలో నటించి జీవించిన ప్రతి ఒక్కరికీ నా నమస్కారములు 🙏 god bless you 🙌
@gaddamudaykiran7784
@gaddamudaykiran7784 Жыл бұрын
నల్లి బొక్క ఒక్కటే కారణము కాదు.తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయంలో అల్లుడికి చాలా మర్యాద అనేది ఇవ్వడం జరుగుతుంది. మర్యాద ఇవ్వటంలో ఏమైనా తప్పులు జరిగితే సినిమాల్లో ఉన్న పరిస్థితి ఎదురవుతుంది.ఇదంతా నేను ప్రత్యక్షంగా చూసినా మరియు ఎదుర్కొన్న సమస్యనే?
@bhargavig5467
@bhargavig5467 Жыл бұрын
100% right
@hloohai8204
@hloohai8204 Жыл бұрын
Alludu beavarse ayina ivvala😅😅😅😅😅
@Swathi_royal143
@Swathi_royal143 Жыл бұрын
​@@hloohai8204 🤣😊🤣
@gaddamudaykiran7784
@gaddamudaykiran7784 Жыл бұрын
అల్లుడు బేవార్సా పనికి వచ్చేటోడా పనికిమాలినోడ అనేది చూడరు అంతే. మర్యాద అంటే మర్యాద.మా నార్త్ తెలంగాణలో మాత్రం ఇట్లానే ఉంటది.
@harivlogs9567
@harivlogs9567 Жыл бұрын
నాకు ఇలాగే అత్తగారింట్లో ఇలాగే అవమానం జరిగింది. ఇప్పుడు వాళ్లు అనుభవిస్తున్నారు నేను మాత్రం ఒక్క మాట అనలేదు కానీ దేవుడు చూసాడు.
@parameshparamesh5404
@parameshparamesh5404 Жыл бұрын
నాకు కూడా జరిగింది అన్న
@muggunarsimha4876
@muggunarsimha4876 Жыл бұрын
అందరం బాధితులమే నిజ జీవితం లో
@nareshdasari7955
@nareshdasari7955 Жыл бұрын
Emindi avamanam
@karthikp207
@karthikp207 Жыл бұрын
Ekkadaina anthe.. atthintla alludu leni bidda kavale.. madyala eedenduku ani feeling
@naresheerla471
@naresheerla471 Жыл бұрын
Ha nakudda jarigindhi anna
@harshaharsha2981
@harshaharsha2981 Жыл бұрын
బలగం సినిమా మొత్తం మన ఇంట్లో జరిగినట్టే వుంటుంది ఇలాటి చిన్న చిన్న విషయాలు పట్ల వచ్చిన అందరూ జాగర్త గా వుండాలో ఈ సినిమా చూపించింది
@gudemanjaneyulu
@gudemanjaneyulu Жыл бұрын
మా ఇంట్లో మా బావకు నాకు ఈ నల్లి బొక్కలకాడానే లొల్లయ్యింది 12 సంవత్సరాలు మాటలు లేవు నా పెళ్ళిలో మాటలు కలిశాయి అప్పనుంచి అన్ని నల్లిబొక్కలు మా బావకే వేస్తుంటి బాగానే ఉండే ఈ వీడియో లింక్ మా బావకు పంపిన మల్ల లొల్లి స్టార్ట్ అయ్యింది జోక్ గ పంపితే అయన సీరియస్ అయ్యిండు .
@bbschannel4409
@bbschannel4409 Жыл бұрын
Pida veragadaiindhe ......
@damodhar-vj6im
@damodhar-vj6im Жыл бұрын
Don't do jokes with brother in law's 😂😂 just respect him and take care.. don't discuss others topics also... Please
@gudemanjaneyulu
@gudemanjaneyulu Жыл бұрын
@@damodhar-vj6im yes sir
@ramakrishnakittu3736
@ramakrishnakittu3736 Жыл бұрын
తీరింద బాగా
@felicitycm2596
@felicitycm2596 Жыл бұрын
🤦🤣🤣😂😂
@vallabuniravi1498
@vallabuniravi1498 Жыл бұрын
బలగం మూవీ సూపర్ సూపర్ 💯✅ మురళిధర్ గౌడ్ గారుమీ యాక్టింగ్ కూడ సూపర్ 💯
@Learn.Letters.1315
@Learn.Letters.1315 Жыл бұрын
ములుగా బొక్క. అంటాం ...south T S
@ayyannababu7061
@ayyannababu7061 Жыл бұрын
అత్త గారి ఇంట్లో ప్రతి అల్లుడికి జరిగేదే....😂😂😂😂😂
@anandkumar-jl8fd
@anandkumar-jl8fd Жыл бұрын
Yes bro what to do. 😢
@venkydigitals1574
@venkydigitals1574 Жыл бұрын
సినీ చరిత్రలో నాకు తెలిసి అద్భుతమైన చిత్రం బలగం
@santhoshkumar-pr5hs
@santhoshkumar-pr5hs Жыл бұрын
ఎంతకైన మన తెలంగాణ యాస మాటలు..పద్దతి. కతర్ణక్ ఉంటది మరి...
@malyalasrinivas4720
@malyalasrinivas4720 Жыл бұрын
బలగం సినిమాల అందరూ నల్లి బొక్క ( పూలుగు బొక్క ) కోసం లొల్లి అయింది. అందుకే విడిపోయారు అని అనుకుంటున్నారు. ఇంకా కొందరేమో సర్పంచ్ రాగానే బావను పట్టించుకోకుండా ఉన్నందుకు అవమానం జరిగింది అని అంటున్నారు. కానీ నాకైతే వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఇంకోటి కనిపించింది. పండగకి వచ్చిన బావను ఘనంగా స్వాగతించిన బామ్మర్దులు సడెన్ గా అలా ఎలా పట్టించుకోకుండా పోయారు.? ఊరికి పెద్ద అయిన సర్పంచ్ వచ్చిండు కాబట్టి బావ కూడా సర్దుకోలేదు ఎందుకు? పోనీ వచ్చి బావ ఏమనుకోకే సర్పంచ్ వచ్చిండు అని ఎందుకు చెప్పలేక పోయిండు? అని ఆలోచిస్తే....! వారు అప్పుడు తాగిన మత్తులో ఉన్నారు. తాగినప్పుడు బంధువులు, స్నేహితులు ఇంట్లో వాళ్ళు బయటోళ్ళు అన్న విషయం మర్షిపోతారు. విచక్షణ కోల్పోతాము. చివరికి బలగం సినిమాల జరిగినట్టే జరిగి ఎన్నో బంధాలు, స్నేహాలు విడిపోతున్నాయి. సరదా కోసమో, గొప్ప కోసమో తాగితే జరిగే సంఘటనలు రకరకాలుగా ఉంటాయి. నిజంగా జనాల్లో మందు పెట్టె చిచ్చు మామూలుగా ఉండదు. అందరూ మందు తాగితే ఆరోగ్యం కరాబ్ ఐతది అనే అంటారు కానీ బంధాలు, స్నేహాలు కూడా కరాబ్ ఐతయి అని అస్సలు అనరు. మందు అనే మహమ్మారి అమాయక జనాల మధ్య ఎన్నో స్పర్థలను సృష్టించి ఒకరికొకరిని దూరం చేస్తున్నది. కనిపించని కుట్రను మనసుల్లో నింపుతున్నది మందు. అలాంటి మందే మన పాలకుల ఆదాయ వనరు. ప్రజలు ఏమైతే ఏంది ప్రభుత్వానికి ఆదాయం కావాలి. ఇక్కడ దీనికి కూడా ప్రజలే కారణం. ఉచితాలకు అలవాటుపడి పథకాలపై భారం వేసి ప్రభుత్వం నుంచి ఆశించడమే ప్రధాన కారణం. ఇదొక చైన్ సిస్టమ్ అన్నట్టు. ప్రజలకు ఫ్రీ కావాలె ప్రభుత్వంకు ఖజానా కావాలె. "మధ్యమే" మార్గం మరి. మాడిపోతున్న బతుకుల సాక్షిగా మందుపై చెందుతున్న అభివృద్ధిని చూసి మురిసిపోదామా మరి.... 🥃🥃🥃🍷🍷🍷🍻🍻
@bindumadhuri8289
@bindumadhuri8289 Жыл бұрын
super sir
@s.nr..6293
@s.nr..6293 Жыл бұрын
శ్రీనివాసన్న... మధ్యం... రోజు... త్రాగేది... కాదు. పండుగల.. రోజు... అన్ని కార్య క్రమాలు.. తర్వాత... రాత్రి తినే ముందు... Peggu త్రాగి..కలిసి ఒక....ముద్ద తింటే... చాలు...ఆ మర్యాద...అదో.... కిక్కు... మీరు... తెలంగాన... ను... ఆ కోణం లో చూడ గళరూ....
@moneypowermahesh1431
@moneypowermahesh1431 Жыл бұрын
సినిమా సూపర్ అండ్ టీమ్
@prabhakar903
@prabhakar903 Жыл бұрын
కలుక్కుమన్నది👌
@akkimadhavi3873
@akkimadhavi3873 Жыл бұрын
ఏడవకుండ్రి మా తెలంగాణ సినిమాల మీద మీరు తీసిన సినిమా ల కన్న 100% బాగా వుంది
@maheshyadhav126
@maheshyadhav126 Жыл бұрын
Yes
@Shukra2.0
@Shukra2.0 Жыл бұрын
He has so much of natural talent.. love him ❤
@harikumar2791
@harikumar2791 Жыл бұрын
This not about nalli Bokka.. it's about respect.. he never leave our tradition nd he didn't forget roots..
@mydreamsgdk
@mydreamsgdk Жыл бұрын
ఇలాంటి సినిమా ఇంత వరకు రాలేదు .. చూడలేదు..thanks to venu anna
@sweetmemoriesSR
@sweetmemoriesSR Жыл бұрын
andhariki clear ga cheparu nice..nakythay movie loney arthamyiendhi.
@sathigoud3757
@sathigoud3757 Жыл бұрын
మామ సూపర్ మామ❤🤝
@aerrampavan
@aerrampavan Жыл бұрын
Dear MIC tv team, please continue the series of MULUGU BOKKA, Please request
@farmer4375
@farmer4375 Жыл бұрын
మికు డిజె టిల్లు సినిమా నుంచీ నేను అభిమాని ని
@theboys.s
@theboys.s Жыл бұрын
Nee Acting Chala Baaga Chesaaru Sir Whole Performance Next Level Andi❤
@RakeshRaj-dz2rk
@RakeshRaj-dz2rk Жыл бұрын
Balagam cinema characters andariki chaala chances ravali ani korukuntunna 🙏
@Kumar82735
@Kumar82735 Жыл бұрын
అసలు ఆడబిడ్డ కు value ఇవ్వనొడు ఇక అల్లుడికేమి ఇస్తాడు...వాడికి మాత్రం వాడి అత్తగారు ఇవ్వాళట..అయిన ఇంట్లో మగాడు మగడులా, అడది ఆడదనిలా ఉంటే ఏ ఇంట్లోనైన ఆడబిడ్డ,అల్లుడికి గౌరవం ఇవ్వడం తెలుస్తాయి...అలాంటి ఫ్యామిలీ ని నా లైఫ్ లోనే చూసా...
@bablug9090
@bablug9090 Жыл бұрын
Alludu character Super settu meeku😊
@swankysreenika7299
@swankysreenika7299 Жыл бұрын
Super....he is so talented
@modhalanarasimharao9626
@modhalanarasimharao9626 Жыл бұрын
Super explanation...... Kaka
@ashishsiddu2128
@ashishsiddu2128 Жыл бұрын
To b Frank #Last 30 mins matram chala Tears 😭 Andi #Even i lost my parents but chala Remember chesaru Andi 💔
@rajurettala2808
@rajurettala2808 Жыл бұрын
అన్నా మీ క్యారెక్టర్ సూపర్
@sokurajusokuraju6249
@sokurajusokuraju6249 Жыл бұрын
Ee ankul acting chala natural ga chestadu manchi avakashalu enduku vostalevo artam aithale 🥲
@shankarmanvik3285
@shankarmanvik3285 Жыл бұрын
మా అత్తగారు కూడా ఇలానే అవమానించారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఎన్ని పైసలు ఉన్నా అహంకారం పనికిరాదు
@anandkumar-jl8fd
@anandkumar-jl8fd Жыл бұрын
Some kind of people to bro 😢
@skusinfo415
@skusinfo415 Жыл бұрын
పల్లెటూరు ఇట్టనే ఉంటై . .....ది యవ్వారం
@Manojchittala
@Manojchittala Жыл бұрын
Okappudu kontha mandi gouds venu meeda dadi chysaru, but e movie lo oka muralidhar goud tho main lead chysaru, venu given A very good return gift, okati guthu pettukondi life lo yevvarri thakku anchana vyakududu
@soulk-kv2fb
@soulk-kv2fb Жыл бұрын
Ah topic ..e topic different brother. E movie lo kuda avarini aina thakkuva chesthe malli godava chestaru coz self respect matters kadha. Venu bro dhi thappu kadhu last time but ah skit different ga portray aindhi.
@somurosireddy5245
@somurosireddy5245 Жыл бұрын
సూపర్ సినిమా ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు
@peacefulllmusic2806
@peacefulllmusic2806 Жыл бұрын
చాలా బాగుంది interview...
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 Жыл бұрын
Respect is most important of all other thinks.
@mesutozil1448
@mesutozil1448 Жыл бұрын
Ni natavishwaroopam dj tillu loney chushnam uncle...❤
@arellasudhakar265
@arellasudhakar265 Жыл бұрын
Super natural acting sir super
@SaiChandu-sb9jz
@SaiChandu-sb9jz 9 ай бұрын
Muralidhar goud garu Mee Acting super
@PraveenKumar-vr6by
@PraveenKumar-vr6by Жыл бұрын
100 percent correct 😂😂😂😂
@siddhuagriculturitikalapalli
@siddhuagriculturitikalapalli Жыл бұрын
ఎన్నిసార్లు చూసిన బోరురాని సినిమా
@malleshbabun5410
@malleshbabun5410 Жыл бұрын
Muralidhar Goud gru meku koti pranams super sir andaru baga chesharu Balagam teemku my lord blessings meru andaru manchi hits manchi masege movies cheyyalani babanu koruchunnamu omsairam
@vishnugoud1431
@vishnugoud1431 Жыл бұрын
Super sir. Me actting ke🙏🙏🙏😍👌👌👌
@s.srinivas2821
@s.srinivas2821 Жыл бұрын
ఆత్మా ఎపుడు సంతృప్తి పడ్తుంది కుటుంబం పిల్లలు బాగుంటే కదా అన్ని సక్రమంగా ఉండవు ఏప్పటికి కాబట్టి ఆత్మ ఏపటికి సంతృప్తి పడదు కాకే ముట్టల్సిన అవసరం లేదు
@venkateshbatharaju6768
@venkateshbatharaju6768 Жыл бұрын
Balagam movie super
@kirandasari4718
@kirandasari4718 Жыл бұрын
Excellent movie 👌👌👌
@madhangopal2742
@madhangopal2742 Жыл бұрын
2 times chusanu kani adupuagale 😭😭😭🙏🙏 the best movie my life 2050
@viratkohlidiehardfanforeve5180
@viratkohlidiehardfanforeve5180 Жыл бұрын
😀😃😅🤣🤣🤣😀😂
@sunflowervinitha2981
@sunflowervinitha2981 Жыл бұрын
Nice 👍 super sir 👍 super 👌
@naveennavee9796
@naveennavee9796 Жыл бұрын
Chala chala baga chesaru sir ..meru .. murali garu
@srinivaspatelgorre5426
@srinivaspatelgorre5426 Жыл бұрын
Super move👌🏻👌🏻👌🏻
@tcsreddy6007
@tcsreddy6007 Жыл бұрын
Chala Baga cheparu
@ravikota6711
@ravikota6711 Жыл бұрын
Best massage 👌
@NarasimhaYadav7019
@NarasimhaYadav7019 Жыл бұрын
❤❤❤ed movie … elanti movie malli chudalememo inka … evaru thiyaleremo
@yes-vi4to
@yes-vi4to Жыл бұрын
Balagam cinema kadu jivitham🙏
@mohananthonypillai
@mohananthonypillai Жыл бұрын
Yes
@chinapakayadagiri4683
@chinapakayadagiri4683 Жыл бұрын
ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చిన తక్కువే
@hariprasad-mc3yj
@hariprasad-mc3yj Жыл бұрын
Yes sir
@singojuvenkatadri8268
@singojuvenkatadri8268 Жыл бұрын
Anna. Balgam. Bagundhi.
@rajuredda6685
@rajuredda6685 Жыл бұрын
సూపర్
@sanjaygani5957
@sanjaygani5957 Жыл бұрын
DJ father 😂👌🤝💐
@srinivasakula6970
@srinivasakula6970 Жыл бұрын
Mama super
@shivashiva-cv9uh
@shivashiva-cv9uh Жыл бұрын
సార్ మిరు సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏
@viswanadhvk2478
@viswanadhvk2478 Жыл бұрын
Sir meru super act chesinaru le
@sairampunugoti2927
@sairampunugoti2927 Жыл бұрын
Super movie asalu elanti movie elanti reality ga una stories movies ga ravali inka
@firebrand3515
@firebrand3515 Жыл бұрын
Atha character inka ee Narayana characterladhi outstanding performance.
@srinutokala706
@srinutokala706 Жыл бұрын
సూపర్ వేణు అన్న గారు
@shivv4919
@shivv4919 Жыл бұрын
First anchor looking pretty
@swapnabalu5037
@swapnabalu5037 Жыл бұрын
Superb heart touching movie 🙏👌👏
@ChanduChandu-zh6vi
@ChanduChandu-zh6vi Жыл бұрын
Superbbbb dailouge same to same Telangana lo ayena AP lo ayena baava, bavamaridhi vishyamlo elaney untadhi
@santoshkumargunukula2650
@santoshkumargunukula2650 Жыл бұрын
Alludu ante devudu ane feeling tho unnaru meeru. ? I also feel same like 👍 that
@9014224591
@9014224591 Жыл бұрын
Sir, super acting Mee kosame a Patra unatlu act chesaru...
@purushothamchinna3726
@purushothamchinna3726 Жыл бұрын
Super interview
@howdy111
@howdy111 Жыл бұрын
Mee acting superb sir.
@munukuntlaashok5140
@munukuntlaashok5140 Жыл бұрын
నల్లి బొక్క కోసం కాదు అన్నం తినేటప్పుడు తన బావ మరదలు నిర్లక్ష్యం చేశారని కోపంతోనే నారాయణ దూరంగా ఉన్నాడు
@venkataramarao2772
@venkataramarao2772 Жыл бұрын
It is quite natural and reasonable.
@king2847
@king2847 Жыл бұрын
Mee acting phenomenal asalu...what a great movie mana telangana cinema🥰
@ajju..633
@ajju..633 Жыл бұрын
A video about discuss a movie scene.....first time I am watching.👌👌
@the_shiva_.00
@the_shiva_.00 Жыл бұрын
Goudgarusuper.. 👌👌👌
@princemahesh4208
@princemahesh4208 Жыл бұрын
Muralidhar goud gaaru medak district Ramayampet candidate ani entha mandiki thelusu thelisina vallu like kottandi
@sangeethacharan2251
@sangeethacharan2251 Жыл бұрын
Super anna
@shekarpeddanamoni387
@shekarpeddanamoni387 Жыл бұрын
Super sir
@JettiSambalaxmi-gk4tm
@JettiSambalaxmi-gk4tm Жыл бұрын
Venu anna nuvvu super
@savithasoma9703
@savithasoma9703 Жыл бұрын
Rupa garini interview cheyandi
@dileepakkapally5427
@dileepakkapally5427 Жыл бұрын
నల్లి బోక్క కాదు.... మా కరీంనగర్ల పూలిగ బోక్క అంటరు.కదా అన్న. ఇంకా మన పోలం పనికి కలిసుందాం..
@srilathasamyu2118
@srilathasamyu2118 Жыл бұрын
I love my telagana I love my Telangana language...
@MahiGaya3
@MahiGaya3 Жыл бұрын
Well explained 👍 good acting in the film 👏
@24_ROASTING_YT
@24_ROASTING_YT Жыл бұрын
Marali sir you are acting super.
@zphsmohanraopet
@zphsmohanraopet Жыл бұрын
Mee action super
@iamanindian3021
@iamanindian3021 Жыл бұрын
Telangana language, culture superb ga chupincharuu 🎉🎉🎉🎉
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 33 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 19 МЛН
harshad mehta Stock market scam explained
25:17
Prapancha Yatrikudu
Рет қаралды 512 М.
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59