నమస్కరింప రండి - Namaskarimpa Ramdi Song | Jesus Telugu Songs | Andhra Kraisthava Keerthanalu

  Рет қаралды 8,675

Bekind - Telugu Christian Songs

Bekind - Telugu Christian Songs

Жыл бұрын

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
నమస్కరింప రండి - Namaskarimpa Ramdi Song | Jesus Telugu Songs | Andhra Kraisthava Keerthanalu.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
1. నమస్కరింప రండి - దావీదు పుత్రుని
శ్రీ యేసు రక్షకుండు - ఏతెంచె నేలను
న్యాయంబు లోకమందు - స్థాపించి నిత్యము
అన్యాయమంత దాను - పోగొట్ట వచ్చెను
2. వర్షంబు పడునట్లు - శుష్కించు నేలను
దుఃఖించు వారికెల్ల - హర్షంబు నిచ్చును
శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరు
ఖర్జూర వృక్షరీతిన్ వర్థిల్లు చుందురు
3. దిగంత వాసులైన - భూరాజులందరు
శ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురు
భూలోకవాసులైన - జనంబులందరు
క్రీస్తే స్వాధీనమందు జీవింతు రెప్పుడు
4. విరోధులైన వారిన్ - జయింప నెన్నడున్
సింహాసనంబు మీద - నాసీనుడగును
అత్యంత ప్రేమమూర్తి - శ్రీ యేసు ప్రభువు
ఆ దివ్యనామ కీర్తి - వ్యాపించు నీ భువిన్
Singer:-Sunaina
Keyboard:-John
Rhythm:- Shekhar
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguchristiansongs.bl...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Пікірлер: 8
@rajababuvardhanapu2716
@rajababuvardhanapu2716 7 ай бұрын
Excellent
@bekindsongs
@bekindsongs 7 ай бұрын
Thank you! Cheers!
@blessedwords1212
@blessedwords1212 Жыл бұрын
దేవుని ప్రేమలేఖలు చాలాసార్లు నల్లని కవర్లో వస్తాయి. ఆయన పంపిన సరుకుల బళ్ళు చికాకు పెట్టే శబ్దాలు చేసినా ఆ బళ్ళనిండా మనకు ప్రయోజనం కలిగించే వస్తువులెన్నో పంపబడ్డాయి. ఆయన చేతిలో ఉన్న బెత్తానికి మధుర సువాసననిచ్చే పువ్వులు పూస్తాయి; మనలను పోషించే పళ్ళు కాస్తాయి. కారుమబ్బులను చూసి మనం కంగారు పడవద్దు. కానీ క్రిందటి నెలలో మేఘాలు, వర్షాల ద్వారా ఈ నెలలో పూవులు పూస్తాయని సంతోషించి పాటలు పాడదాం. Charles Spurgeon
@bekindsongs
@bekindsongs Жыл бұрын
హల్లెలూయ 🙏 Thanks For Watching and Your Support❤
@manojgarikamukku336
@manojgarikamukku336 Жыл бұрын
❤😇
@GeneralStudiesIAS
@GeneralStudiesIAS Жыл бұрын
Good
@mohansunderms3318
@mohansunderms3318 11 ай бұрын
Glory to God 🙏
@JESUSisLORDBiblestudy-channel
@JESUSisLORDBiblestudy-channel Жыл бұрын
Please correct the spelling "randi" And I like the songs on your channel
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 25 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 95 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 4,9 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,7 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 9 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 2 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 775 М.
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 4,6 МЛН
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 427 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 57 МЛН