నమ్మకం కుదిరే నేనేమై ఉన్నానో నీ దయ వల్లనే నా మనస్సు ధ్యానం నీవై యున్నావో "2" నా యేసురాజా నీ కొరకై నన్ను ఉపయోగించు "2" "నమ్మకం" 1. నా వల్లనే జరగాల్సినా పనియేదో తెలియజేయీ నీ కొరకు నేనిలుచుటకు ధైర్యమును కలుగజేయీ "2" నా యొక్క అంతరంగం మంచికైనా పోరాటం గెలుచుటకు సాయం చేయీ "2" విశ్వాస సాధన నేర్పు " నమ్మకం" 2. ప్రేమయందు వేరిపారి పైపైకీ ఎదుగజేయీ నా కొరకు అనుగ్రహించినా కృపయందు నిలువనీయీ "2" నీ నిత్య సంకల్పం పరలోకపు వర్తమానం ప్రకటించే భారమునిమ్ము "2" నీ కృపయే నాకు చాలు "నమ్మకం"
@rvenkanna7124Күн бұрын
Supar dupar song Sharon Priya good..... music team..
@pastorRajesh3284 күн бұрын
సూపర్ song amma God bless you talli
@vallamgowtham753917 күн бұрын
Akka voice Excellent 👌
@user-lu6jt5ei4t19 күн бұрын
Excellent voice marvelous singing
@janammamannam637418 күн бұрын
God bless you మా, use your voice only for the Lord God Almighty 👌👌
@user-nc6ic8uj8m10 күн бұрын
Super akka God bless you akka
@jyothiedara65916 күн бұрын
Nice voice God bless you ma.
@user-ge5fh7pm8g16 күн бұрын
Excellent voice raa thalli god bless you raa😊😊🎉🎉 Praise the lord
@johnwesleykarlapudi483518 күн бұрын
God bless you sharon
@physicsplusall324217 күн бұрын
Good song 🎉
@sweetyhanshivlogs469419 күн бұрын
Excellent voice my dear sister...devunike Mahima kalugunu gaka... keep it up
@user-rq9ji7uw2h18 күн бұрын
Wonderful✨😍 and wonderful raa bangaru talli God bless you maaa
@holychristchurchofficial533018 күн бұрын
God bless you thalli
@iamannapurnatalathoti78618 күн бұрын
God bless you talli🎉
@keerthanacharles956118 күн бұрын
Wow…..awesome singing cutie❤superb music🎉
@gajulavarthihepsiba118919 күн бұрын
Good voice🎉
@syamsubhashseeli360618 күн бұрын
So Nice Praise The Lord
@sarammasaramma713219 күн бұрын
Good singing God bless you
@suddalasagar207215 күн бұрын
Lyrics పెట్టండి
@KrupaCreativeWorld18 күн бұрын
Nice song and Voice bagundi..
@udayasanthi985118 күн бұрын
God bless you ra wow super dear praise the lord 🎉🎉
@syambujji275318 күн бұрын
Nice voice ra thalli..god bless you🎶
@madhanmohanraoaramalla694318 күн бұрын
Super song
@VijayTanamgari18 күн бұрын
Nice voice
@chilakanaveen704918 күн бұрын
కేరి అన్నా చూస్తుంటే నిన్ను బీట్ చేసేలా వుంది నిజంగా.