ప్రభువు ఈ పాట ద్వారా నన్ను ఎంతో ఆదరించాడు 38 ఇయర్స్ గా మంచం లో పడి ఉన్న నన్ను ఆదరిస్తున్నాడు నేను నిన్ను మరచి పోలేదు అని 😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@johnsonmobilesanakapalli68872 ай бұрын
మాట ఇచ్చితప్పుటకు మనిషి కాదమ్మా మౌనముగా నిండుటకు రాయి కాదమ్మా మరిచిపోవుటకు ప్రభుకి మరపు లేదమ్మా విననే రక ఉండుటకు విసుగు రాధమ్మ (2) గురుతేనమ్మ నీ స్థితి గురుతేనమ్మ ఎరుకేనమ్మ నీ వేతలు ఎరికేనమ్మ (2) నీవంటే నీ తండ్రికి ప్రేమే నమ్మ తన చేతులలో నీ రూపం చెప్పాడమ్మా (2) దూరమైన వాని ప్రాణమైన స్నేహాలు చెల్లి పోయిన నీవు అల్లుకున్న బంధాలు కంటినీరై వలికేనా కమ్మనైన స్వప్నాలు వంటరి అయినా తరుణాన జంట అయిన గాయాలు (2) చీకటి కమ్మిన సాయం సంధ్యలా వేకువ నిలిచిన జాబిలి బ్రతుకులా(2) మిగిలానని) బ్రతుకు ఎలా అని) అనుకోకమ్మ) అనుకోకమ్మ నీవు చినాభోకమ్మ) దిగులేలమ్మ ఇది నీ కథ కాదమ్మా)(2) చూశాడమ్మా ప్రభువు చూసాడమ్మా వస్తాడమ్మా వెలుగును తెస్తాడం మ్మ ఉదయించే సూర్యుడులావస్తాడమ్మా తన నీడన వెన్నెలవై వెలిగేవమ్మా(2) నీకోసం నీ తండ్రి వస్తాడమ్మా తన ఒడిలో పసి పాప వై నవ్వేవమ్మా(2) కాలమే శూన్యమై రేపు ఇక లేదంద లోకమే ఏకమై చీలిక చేసిందా మమత0త మనసులో మసకబారిపోయిందా గుప్పెడంత గుండెలో మంటలెన్నో రేపిందా కన్నీటి వానలో కష్టాల సాగులో (2)పూచిన పువ్వుల నీ గుండె కోతలు మూడైనా ఏమైనా నీలవాలమ్మ (2)నిలవాలమ్మ సాక్షిగా బ్రతకాలమ్మ తలచాడమ్మా తలపున (2)తలచాడమ్మా నిలిచాడమ్మా తలుపుల నిలిచాడమ్మా కన్నీళ్లను చూసి ప్రభువు కదిలాడమ్మా మరి ఎన్నాళ్లో నీ పిలుపుకై వేచాడమ్మా ఎదలెన్నో ఏనాడో మోసాడమ్మా ఆ విడుదలనే నీకోసం తెచ్చాడు అమ్మ
@LAMPMINISTRIES2 ай бұрын
Thank you andi
@muppidimamatha49802 күн бұрын
👌🙏😭❤
@bsunil2982 күн бұрын
You wrote 2nd line is wrong
@SatyanethalaКүн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎన్నిసార్లు వినిన దేవునికి మహిమ అర్థం గా పాడారు బ్రదర్ వందనాలు బ్రదర్
@gurijalaanusha39852 күн бұрын
ఎప్పుడూ విన్న హృదయం కదిలిస్తుంది ఈ పాట ,దేవునికే మహిమ ,గాడ్ bless you Nehru Gaaru and lamp ministries
@LAMPMINISTRIES2 ай бұрын
LYRICS: మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మ మౌనముగా నుండుటకు రాయి కాదమ్మ మరచి పోవుటకు ప్రభుకి మరుపు లేదమ్మ విననేరక ఉండుటకు విసుగు రాదమ్మ గురుతేనమ్మ నీ స్తితి గురుతేనమ్మ ఎరుకేనమ్మ నీ వెతలెరుకేనమ్మ నీవంటే నీ తండ్రికి ప్రేమేనమ్మ తనచేతులలో నీ రూపం చెక్కాడమ్మ ||2|| PALLAVAI:1 దూరమైనవా నీ ప్రాణమైన స్నేహాలు చెల్లిపోయనా నీవు అల్లుకున్న బందాలు ||2| కంటనీరై ఒలికేన కమ్మనైన స్వప్నాలు ఒంటరైన తరుణాన జంట అయిన గాయాలు ||2|| చీకటి కమ్మినా సాయం సంద్యలా వేకువ నిలిచినా జాబిలి బ్రతుకులా ||2|| మిగిలానని బ్రతుకేలని అనుకోకమ్మ అనుకోకమ్మా నువు చినబోకమ్మ దిగులేలమ్మ ఇది నీ కథ కాదమ్మ ||2|| చుసాడమ్మ ప్రభువు చుసాడమ్మ వస్తాడమ్మ వెలుగును తెస్తాడమ్మ ||2|| ఉదయించే సూర్యునిలా వస్తాడమ్మ తన నీడలో వెన్నలవై వెలిగేవమ్మ నీకోసం నీతండ్రి వస్తాడమ్మ తన ఒడిలో పసిపాపై నవ్వేవమ్మ ||మాట ఇచ్చి|| PALLAVAI:2 కాలమె శూన్యమై రేపు ఇక లేదంద లోకమె ఏకమై చీలిక చేసింద ||2|| మమతంత మనసులో మసకబారి పోయింద గుప్పెడంత గుండెలో మంటలెన్నొ రేపింద ||2|| కన్నీటి వానలో కష్టాల సాగులో పూచిన పువ్వులే నీ గుండె కోతలు ||2|| మోడైన ఏమైనా నిలవాలమ్మ నిలవాలమ్మ నవ్వు గెలవాలమ్మ బ్రతకాలమ్మ సాక్షిగా వెలగాలమ్మ ||2|| తలచాడమ్మ తలపున తలచాడమ్మ నిలిచాడమ్మ తలుపున నిలిచాడమ్మ ||2|| కన్నీళ్లను చూసి ప్రభు కదిలాడమ్మ మరి ఎన్నాళ్ళో నీ పిలుపుకై వేచాడమ్మ వ్యధలన్ని ఏనాడో మోసాడమ్మ ఆ విడుదలనే నీకోసం తెచ్చాడమ్మ ||మాట ఇచ్చి||
@vijaya7413Ай бұрын
❤❤❤❤❤❤❤.amen
@MalleshBS-yi7ui25 күн бұрын
😂
@Zeachariah2 ай бұрын
11.30నిమిషాలలో రెండు అద్భుతమైన సాక్షలను పాటరూపంలో వినిపించి చూపించి నందుకు ల్యాంప్ మినిస్ట్రీస్ వారికీ వందనాలు... 🛐✝️
@pastordavidraj76552 ай бұрын
పరిశుద్ధాత్మ దేవుడే మీ ద్వారా రాయించి పాడించారు అనేకులను బలపరచటానికి ఆదరించటానికి ఓదార్ఛటానికి ధైర్యపరచటానికి మనస్సులో నెమ్మదిని కలుగజేయుటకు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్....
@ashalatha19972 ай бұрын
అభినందనలు, అధ్భుతమైన పాట, క్రైస్తవ సంగీత లోకంలో ఈ పాట మరో ఆణిముత్యం అవుతుంది, అనేక మంది నోట ఈ పాట పదే పదె పాడబడుతుంది.
@mechanicalfabrication7201Ай бұрын
మీ గాత్రం కూడా చాలా అద్భుతంగా ఉంది బ్రదర్.
@JwalithaPalika2 ай бұрын
అన్నయ్య మీ వాయిస్ చాలా బాగుంది
@mechanicalfabrication7201Ай бұрын
ఈ మధ్యకాలంలో నేను విన్న పాటలలో ఈ పాట చాలా అద్భుతంగా ఉంది బ్రదర్.
@josephmande-z8r2 ай бұрын
ఆత్మీయ పదాల కూర్పు అద్భుతము దేవునికి మహిమ కలుగును గాక
@prameelam68512 ай бұрын
బ్రదర్ మార్తమ్మ గారి వాయిస్ లో పాత పాటలు వినాలని ఉంది బ్రదర్. వీలైతే ఆమెతో ఒక ఆల్బమ్ చేయండి బ్రదర్.
@VijaySanketh-oq2fs2 ай бұрын
Yes..
@suvarnakalavala46042 ай бұрын
Yes brother
@JwalithaPalika2 ай бұрын
చాలా ఆదరణ కరంగా ఉంది అన్నయ్య దేవునికే మహిమ
@livingston76092 ай бұрын
Praise the Lord Brother 🎉
@prashanthivaddi28912 ай бұрын
Super song annaya..chaala meaning full song 🥰
@brajesh69222 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇన్ని రోజులు మీరు పాడకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీ వాయిస్ చాలా చాలా బాగుంది మీరు ఇంకా మరెన్నో పాటలు పాడి దేవుని మహిమ పరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము
@kumarbabu1868Ай бұрын
I respect & like you very much anna
@shankarshankar-gd9ek2 ай бұрын
పాటల అర్థం చాలా బాగుంది ఆమెన్
@SuryaveniJuthuka2 ай бұрын
అన్నయ్య మీరు పాడిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది దేవుడు మిమ్మును మరింత వాడుకొనునుగాక 🙏🏾🙏🏾🙏🏾
@nehemiahgoud96552 ай бұрын
అన్నయ్య పాట సూపర్ గా ఉంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@RaniKandhukuru3 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
@dasuandradasuandraАй бұрын
Exelent 🎉🎉🎉🎉🎉nehru brother. Marinni devuni patalu meeru paadalani korukuntunnanu. All glory to god🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏Super lyrics....... Anna. All glory to God. Amen.
@BroJoyRealjoyinchrist2 ай бұрын
చక్కటి సాహిత్యం , సంగీతం , అన్నిటికన్నా మిన్నగా దేవుని ప్రేమ వర్ణించిన మీ రచన అభినందనీయం ❤ ఈ పాట ద్వారా అనేకులు నెమ్మది పొందాలి, ఆదరించబడాలి అని మనస్పూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మును మీ పరిచర్యను బహుగా దీవించిను గాక ఆమెన్ 🤍🤍🤍
@sweetymercy40802 ай бұрын
Very gud lyrics annayya garu god bless u
@jyothirmaipydi4959Ай бұрын
Super nissy akka👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@neerajanamburi98742 ай бұрын
Chaalaa Adbhuthamaia paata.Abhinandanalu...me voice awesome. Brother. God bless your ministry.
@lenkasuman47712 ай бұрын
Chala bagu unnadi Anna song ❤bless 🙌
@varaprasadundrajavarapu98932 ай бұрын
చాలా బాగుంది పాట ఆత్మీయంగా ఉంది బ్రదర్ 🙏🤝🏻🎉
@VasanthakumariBujji2 ай бұрын
ప్రైస్ ద లార్డ్ అద్భుతంగా ఉంది బాబు గాడ్ బ్లెస్స్ యు
@vijayaprasad12992 ай бұрын
బ్రదర్ వందనాలు 🙏🙏🙏 చక్కని స్వరాన్ని దేవుడు మీకిచ్చాడు, దేవునికి స్తోత్రం. మీ స్వరాన్నిబట్టి దేవునికేమహిమ. సేమ్ సింగర్ జేస్దాస్ లెక్క పాడుతున్నారు. మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ పరిచర్యను దేవుడు దీవించునుగాక !ఆమెన్.
@RaniBoddani2 ай бұрын
Wonderful explanation song brother Devuniki mahima kalugunu gaka amen and God bless you brother
@gracelvoice21842 ай бұрын
కన్నీటి వానలో కష్టాల సాగులో పూచిన పువ్వులే గుండె కోతలు
Heart touching lyrics brother, so soulful, this song comforts many , Glory to God 🙌
@LAMPMINISTRIES2 ай бұрын
Glory to God tammudu thank you
@paripurnatalathoti65252 ай бұрын
Praise the Lord brother .Heart touched song❤
@ShantiNayak-w9wАй бұрын
హార్ట్ touching సాంగ్ brother thanks u very much ❤❤❤❤❤❤❤
@Sudheer_Evangelist.2 ай бұрын
Super Anna🎉🎉❤
@akumallasankar25362 ай бұрын
Praise the Lord brother Excellent song brother God bless you brother May God bless the entire team and l expect many songs and programs in the days to come Praise the Lord All glory and honour to Him alone Thank you🙏 brother
@LAMPMINISTRIES2 ай бұрын
Praise the Lord brother thank you
@estherraut84452 ай бұрын
Hallelujah amen
@hepsibastanleyp84422 ай бұрын
Heart touching song annaya...glory to God love from karnataka.
@satyanarayananakketla1885Ай бұрын
Ok NANA vandanalu tq and All glory to GOD TQ nana .
@dadinookaraju77422 ай бұрын
Chala ardavantamga undi All Glory to god
@Shyamrajvlogsy2z2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న గారు ప్రైస్ ది లార్డ్ అక్కగారు 🙏 యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము..కీర్తన135:3 💥🙏🙏❤️❤️🙏🙏💥 శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక . ఆమెన్ ఆమెన్ హల్లెలూయ .అందరికీ హృదయపూర్వక వందనాలు 🙏✝️
@ranich31482 ай бұрын
Praise the lord brother vagdanam chesinavu nammadagina vadu
🎉 heart touching song మనసుతో మాట్లాడుతున్నట్టు ఉంది
@gracelvoice21842 ай бұрын
Super లిరిక్స్ super సింగింగ్ బ్రదర్ దేవుడు మీ పరిచర్యను దీవించును గాక
@LAMPMINISTRIES2 ай бұрын
Glory to God brother thank you
@mendas_melodies2 ай бұрын
One of the best song in recent times with lyrics in spirit and meaningful. Hope this song will touch many hearts and remodel their soul. Best wishes to entire team.
@LAMPMINISTRIES2 ай бұрын
Glory to God thank you brother
@glathalatha70562 ай бұрын
చాలా అర్థం ఉంది చాలా ఆదరణంగా ఉందా పాట చాలా చాలాథాంక్స్ బ్రదర్ 💐💐💐💐💐
@suvarthaprakatana40252 ай бұрын
praise the lord anna nenunna sthithilo goppa aadarana anna, thankyou anna
@prasadsaliganti14062 ай бұрын
Praise the lord Bradhar song lo meenig chala unadi brother
@rachelsethu15942 ай бұрын
Beautiful song brother ❤️
@bodduprasad38212 ай бұрын
బ్రదర్ నెహ్రూ గారు. దేవుని నామములో వందనములు. మార్తమ్మ గారి స్వరముతో ఒక పాట పాడడానికి. దేవుని చిత్తమైతే. ఒక ప్రయత్నం చేయండి
@venkat.m91452 ай бұрын
Praise god brother Super song by god Jesus God blesd your ministries
@muppidimamatha49803 күн бұрын
అన్నయ్య ఈపాట ఎవరన్నా పాడితే ఇంత హృదయ న్ని తాకేది కాదు బంగారు తల్లివి నువ్వు అన్న 😢😢😢😢
@LAMPMINISTRIES3 күн бұрын
Glory to God amma thank you
@bindunallamothu7448Ай бұрын
Very soothing lyrics. Praise God 🙏
@LAMPMINISTRIESАй бұрын
@@bindunallamothu7448Glory to God amma
@prasanthikolli2 ай бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@PremkumarGandamalla-o3h2 ай бұрын
ఘన దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన అనుభూతి కలిగించె మధురమైన అనుభవముతో కూడిన పాట
@naraiahgarnepudi712Ай бұрын
అన్న పాట చాలా బాగుంది వందనాలు అన్న
@Siddhu123.2 ай бұрын
Praise the lord Anna 🙏. బెజవాడ సాయి సాక్ష్యం వీడియో క్యాప్చర్ చయ్యండి .యువతను దేవుని మార్గంలోకి నడిపించుటాకు ఉపయోగపడుతోంది .🙏
@moluguprasadji2 ай бұрын
Beautiful Songs, heart touching lyrics
@RajababuAkinaАй бұрын
Praise the lord brother.god bless you.vandanalu.
@lathamandha35292 ай бұрын
Glory to God bless you brother 🙏
@p.Gidyonu2 ай бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది అన్న కంటతడి పెట్టించింది 😭😭😭🙏🙏🙏
@Jesuslovesyou...29972 ай бұрын
Promo chusinappudu chala wait chesa anna eppudu vasthundhii anii😊 But now im very happy❤️ Lyrics chala bagunnayyi anna Heart kii touch ayyayiii edpu vasthundhii🥺 Praise the lord❤️
@manojkumarb2912 ай бұрын
Dhooramainava ni pranamaina snehalu but Jesus Christ be with you Amma.
@PradeepKumarBJАй бұрын
Thanks
@LAMPMINISTRIESАй бұрын
Praise the Lord brother thank you
@munratijyothi19842 ай бұрын
Anna మీతోపాటు మార్థమ్మ గారిని కూడా పాడిచాల్సింది ఇంకా వినసొంపుగా ఉండేది మీ వెర్షన్ కూడా బాగుంది అలాగే మార్థమ్మతో కూడా పాడించండి ప్లీజ్ అన్న
@srinivasusiddantula19812 ай бұрын
Advance Happy Christmas amma God blessings ❤❤❤Love you amma ❤❤❤❤❤❤❤
@TonyBandela-n9kАй бұрын
ప్రతి లైన్ నా కోసమే అన్నట్లు ఉంది నేను అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితి కి ఎంతో ధైర్యం ఇచ్చింది 😭😭😭😭
@Nimata-jivamugaladi2 ай бұрын
ఆమేన్ దేవుడు నమ్మదగినవాడు
@brothersivannarayanaАй бұрын
దేవునికి మహిమా , మీకు వందనాలు బ్రదర్, ఈ తల్లి గారి సాక్ష్యం ఈమెను బట్టి గొప్ప పాట దేవునికి స్తోత్రం.
@anilpilli49962 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వందనాలు అమ్మగారు గాడ్ బ్లెస్స్ యు
@belamararani78222 ай бұрын
Praise the lord
@mahendragogula23872 ай бұрын
ఈ పాట వింటుంటే నా కళ్ళ నిరు ఆగలేదు నెహ్రు అన్నగారికి వందనాలు
@sunilgovardhanagiri4958Күн бұрын
Very nice and good song. Yesayyaku mahima ghanatha prabhaavaalu🙏
@PriyaMeripo2 ай бұрын
Praise the lord annayaa song chala bagundhe annaya
@chinnamswarnakumari18542 ай бұрын
Praise the Lord Nehru garu nice song all glory to God may God bless you.
@kvarun4992 ай бұрын
Wonderful song brother God bless you all team
@mahimajyothiandfamilynande69362 ай бұрын
మొదటిగా బ్రదర్ అయినటువంటి నెహ్రూ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.మీరు స్వరపరిచినటువంటి పదాల యొక్క కలయికను చూస్తుంటే నా యొక్క హృదయంలో మనోవ్యాధలలో నుంచి వచ్చినటువంటి భావోద్వేగంతో ఏర్పడినటువంటి కన్నీటి ఆనందభాష్పాలు మరియునా జీవితంలో జరిగినటువంటి మధురాతి మధురమైనటువంటి జ్ఞాపకాలు మరియు బాధలు అన్నీ ఒక్కసారిగా గుర్తు చేశాయి. ఈ పాట ద్వారా దేవునికి ఎంతైనా కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసిన వాడనై ఉన్నాను నేను. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడికి ఎంతైనా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను బహుగాదేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి దీవించును గాక అని నేను కోరుకుంటున్నాను దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప తలాంతులు బట్టి మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు మీకు మీ కుటుంబానికి దేవుని యొక్క ఆశీర్వాదం నిత్యము నిరంతరముఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.
@LAMPMINISTRIES2 ай бұрын
Glory to God andi thank you
@PamulaRatnakumari2 ай бұрын
అన్న నా కోసం దేవుడు ఈ మాటలన్నీ మీ ద్వారా తెలియచేసిన దేవునికి వేలాది వందనాలు అన్న. Thankeyou anna
@PamulaRatnakumari2 ай бұрын
Praise the lord anna thankeyou
@PamulaRatnakumari2 ай бұрын
మీ ద్వారా అనేకమందిని దేవుని లో బలపరచ్చా లని ప్రార్ధన చేస్తున్న anna
@ratnakumari26052 ай бұрын
ప్రభువులో నిలిచివుంటే ఏ విధమైన ఘనత వస్తుందో ఈ పాట రూపంలో చూపించారు brother 🙏🏻
@maranathasundhari8565Ай бұрын
బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది గాడ్ బ్లైస్ యు
@nirmalabirudugadda41462 ай бұрын
Anna I really cried because my situation also same from last three years ago, till today I am and my kid. The Lord is with me and will with us I believe it. 🙏
@s.chantiyk63472 ай бұрын
అధ్భుతం మహా అధ్బుతం అన్న చేల వివరణగా పాడారు ఈ పాట విన్నచోపు నా కన్నులు నిండా కన్నీలు వచ్చాయి నా హృదయన్ని ఎంతగానో అత్తుకుంది చాలా బాగుంది దేవునికి మహిమ❤❤❤
@Iloveindia09482 ай бұрын
వావ్ నైస్ మీనింగ్ ఫుల్ సాంగ్ బ్రదర్ సాంగ్ వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు బ్రదర్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సాంగ్ వల్ల ఎంతోమంది ఓదార్చబడతారని బలపరచబడతారని నమ్ముచున్న బ్రదర్
@kodudula9290Ай бұрын
Bro nehru song delighted to hear, good composition, sweet Telugu words,soul filling,hope giving song.. ThanQ brother
@padmajateda39142 ай бұрын
Anna. 🙏❤️🙏
@sanjivarani48292 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏
@naveenpajjuri90732 ай бұрын
Praise the lord anna 🎉🎉🎉 Song chala bagundi
@marykurpha8028Ай бұрын
good song brother God bless you 🙏🙏🙏🙇♀️🙇♀️🙌😭😭😭🙏🙏🙌🙌
@pastorjevaratnam74002 ай бұрын
కన్నీటి వానలో కష్టాల సాగులో పూచిన పువ్వులే నీ గుండె కోతలు... పాటలో ప్రతీ పదం పరవశం.. 👏🏻👏🏻👏🏻 అద్భుతమైన రచన బ్రదర్ 👌🏻 Praise god 🙌🏻🙌🏻🙌🏻