No video

ఆనంద పరమానంద స్పెషల్ సాంగ్ | Ananda Paramananda HD Song | Sri Manjunatha | Arjun, Soundarya | Volga

  Рет қаралды 3,337,533

Volga Devotional

Volga Devotional

Күн бұрын

ఆనంద పరమానంద స్పెషల్ సాంగ్ || Ananda Paramananda HD Song || Sri Manjunatha | Arjun, Soundarya || Volga
About :
Movie : Sri Manjunatha
Cast : Arjun, Chiranjeevi ,Soundarya,meena ,ambareesh ,sumalatha
Director: Kovelamudi Raghavendra Rao
Produced by: Nara Jaya Sridevi
Production company: Chinni films
Written by: J. K. Bhairavi (story and dialogues)
Release date: 22 June 2001 (India)
Manjunatha, an atheist, fights against social evils. He marries Kathyayini, a staunch devotee of Lord Shiva. As the days go by, Manjunatha realizes the existence of God.
#Anandapramananda
#SriManjunathaVideoSongs
#VolgaDevotional
Subscribe: goo.gl/R9Tfbm
------------------------------------------------
Audio also available on:
Savan :goo.gl/f22fNe
------------------------------------------------
Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

Пікірлер: 373
@h1permonth723
@h1permonth723 2 жыл бұрын
ఆనందా పరమానందా పరమానందా ఆనందా పరమానందా పరమానందా జగతి నీవే జన్మ నీవే జగదానందా ఆట నీవే పాట నీవే ఆత్మానందా ఆనందా పరమానందా పరమానందా మాయల వలలోన… జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానందా ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆట మోహానందా పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా ఆది నీదే అంతు నీదే అమరానందా ఆనందా పరమానందా పరమానందా గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావు మధురానందా పుత్రున్ని కరుణించి పున్నామ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్న వాళ్ళ కర్మలేరా పుణ్యానందా కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా ఆనందా పరమానందా పరమానందా
@vakadapurnaraopurna9971
@vakadapurnaraopurna9971 2 жыл бұрын
Thanks u so much
@baluyuvasena9504
@baluyuvasena9504 2 жыл бұрын
@LuckyLucky-ze5ov
@LuckyLucky-ze5ov 2 жыл бұрын
Thank you
@AK-iv9qc
@AK-iv9qc 2 жыл бұрын
Nisarisa kuda pedthe bagundu Andi...🤝👌😊
@madhavlucky1239
@madhavlucky1239 Жыл бұрын
ఓం నమః శివాయ
@shesanknaidu6618
@shesanknaidu6618 Жыл бұрын
ఒక్క ఈ పాట ఒకటే కాదు అన్ని పాటలు అద్భుతం మహాద్భుతం.. ఈ మూవీను చూస్తే పార్వతీ పరమేశ్వరుని చూసినట్లే అన్నపూర్ణాదేవి సాక్షిగా ఈ మూవీ ఎన్నిసార్లు చూసిన మళ్లీ చూడాలనిపించే మూవీ శ్రీ మంజునాథ ఓం నమశ్శివాయ 💐🌼🌺🌷🌸🙏🙏🙏
@Sindhusinjyo-pk1pm
@Sindhusinjyo-pk1pm 6 ай бұрын
G.
@balaji-xi5on
@balaji-xi5on Жыл бұрын
శివయ్య నాదీ ఒక్కటే కోరికా ఇది తప్పో ఒప్పో కూడా తెలియదు, నిన్ను పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నీకు, ఫలాలు, రాక రాక నైవేద్యం పెడతారు కదా, కానీ అవే ఫలాలు నీ గుడి ముందు ఎంతో మంది అనాధలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వమని కొంచం బుద్ధి నీ మాకు ప్రసాదించు స్వామీ 🙏🙏🙏
@psrao2591
@psrao2591 Жыл бұрын
God bless you
@straightforward9361
@straightforward9361 Жыл бұрын
Dhevudu janma maathrame kaligisthaadu .buddhi maname thechikovali
@gopimudiraj5631
@gopimudiraj5631 Жыл бұрын
@@straightforward9361 true
@mohanrao6776
@mohanrao6776 Жыл бұрын
Meru mokkaey a sivayya garbhugudilo laru bayata beshatana chastuntaru vallalo vntaru
@mohanrao6776
@mohanrao6776 Жыл бұрын
Mana sati varu apadalo vnnappudu vallaku sahayam chayandi vallalo vntaru a paramatma
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
*ఆనందా పరమానందా పరమానందా* *ఆనందా పరమానందా పరమానందా* *జగతి నీదే జన్మ నీదే జగదానందా* *ఆట నీదే పాట నీదే ఆత్మానందా* *ఆనందా పరమానందా పరమానందా* *మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానందా* *ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆట మోహానందా* *పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట* *పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట* *ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేగా* *ఆది నీవే అంతు నీవే అమరానందా* *ఆనందా పరమానందా పరమానందా* *గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావు మధురానందా* *పుత్రుని కరుణించి పున్నామ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా* *దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు* *దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు* *కన్న వాళ్ళ కర్మ నీదా పుణ్యానందా* *కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా* *ఆనందా పరమానందా పరమానందా* 🔱🌿🕉️🕉️🕉️🙏🙏🙏🕉️🕉️🕉️🌿🔱
@mdkhajapasha8283
@mdkhajapasha8283 8 ай бұрын
ఈ లాంటి పాట వింటూ వుంటే ఈ జీవితం చాలు అని అనిపిస్తుంది నేను ఒక ముస్లిం కానీ ఇలాంటి పాట వింటే నా జన్మ ధాన్యం అయి నట్టే om namashivaya
@PujariMogulaiah
@PujariMogulaiah 5 ай бұрын
2024 lo innavaru entha mandi
@pentirambabu7875
@pentirambabu7875 Жыл бұрын
మరొకరు ఎవరు పాడినా... ఆ అమృతధార కురిపించలేరు. బాలా....ఏమని చెప్పను ? ఆ భావం.
@basheerbasheer3045
@basheerbasheer3045 Жыл бұрын
కె రాఘవేంద్రరావు కి అర్జున గారికి సౌందర్య గారికి కృతజ్ఞతలు ఇలాంటి చక్కటి పాఠం అందించిన ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన వందసార్లు థాంక్యూ
@sakebalaraju9788
@sakebalaraju9788 Жыл бұрын
Music. Hamsalekha
@kiranallu6177
@kiranallu6177 Жыл бұрын
​@@sakebalaraju9788 yes
@user-jl4bf5xf9f
@user-jl4bf5xf9f Жыл бұрын
Both lyrics and music hamsalekha
@satishcharyulu8339
@satishcharyulu8339 Жыл бұрын
Mm కీరవాణి కాదు హంసలేఖ
@chandrikagopi6533
@chandrikagopi6533 8 ай бұрын
P
@user-iy8dg4rs8d
@user-iy8dg4rs8d Жыл бұрын
రాసిన వారు పాడిన వారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్న్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలనిపించే సాంగ్ శివుని భక్తులకు మంచి పాట అందించారు
@user-vv3md8wl8t
@user-vv3md8wl8t 11 ай бұрын
O
@KoraRajannaa
@KoraRajannaa 9 ай бұрын
​@@user-vv3md8wl8t🎉 1:40
@ravisankar3806
@ravisankar3806 Жыл бұрын
అర్జున్ గారు సౌందర్య గారి నటన అద్భుతం ఈ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ప్రాణం ఓం నమశ్శివాయ
@muthutechvideos2269
@muthutechvideos2269 2 жыл бұрын
ఇ పాట లో చాలా అర్ధం వుంది 🙏🙏🙏 ఇలాంటి కష్టలు కలా గానే ఉండి పోవాలి దేవుడ
@krishnaveni7660
@krishnaveni7660 Жыл бұрын
Om namah Shivay har har Mahadev 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@muthutechvideos2269
@muthutechvideos2269 Жыл бұрын
@@krishnaveni7660 శంభో శంకర హరి హర 🙏🙏🙏🙏
@potnurudurgaprasad3214
@potnurudurgaprasad3214 Жыл бұрын
@@krishnaveni7660 p
@Themansatyafitness
@Themansatyafitness Жыл бұрын
ఓం నమఃశివాయ 🔱🙏🙏🙏🙏🙏
@subbaraothokala3015
@subbaraothokala3015 Жыл бұрын
9th 5
@knowledgegravity6904
@knowledgegravity6904 2 ай бұрын
ఆఆ. ఆ.నందా పరమానందా.. పరమానందా .. ఆఆ.. ఆ.నందా.. పరమానందా.... పరమానందా .... జగతి నీదే జన్మ నీదే జగదానందా.. ఆట నీదే పాట నీదే ఆత్మానందా నిసరీ.. సరిగా.. మమరిస రిసరిస దనిపమ గమరిస ఆ.....నందా.. పరమానందా.. పరమానందా .. మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానందా ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆట మోహానందా పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆటా ....పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా ఆది నీదె అంతు నీదె అమరానందా నిసరీ..సరిగా.. మమరిస నిసరిస దనిపమ గమరిస ఆ...నందా పరమానందా.. పరమానందా ..గంగను తలదాల్చి ధరణికి మల్లించి స్వర్గంగ మార్చావు మధురానందా.... పుత్రుని కరుణించి పున్నమ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు.....దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్నా వాళ్ళ కర్మలేర పుణ్యానందా.. కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా.. నిసరీ..సరిగా.. మమరిస రిసరిస దనిపమ గమరిస ఆ....నందా.. పరమానందా.. పరమానందా.. పరమానందా..... పరమానందా.........
@satishyadav1206
@satishyadav1206 4 ай бұрын
😭😭 అద్భుతమైన నటన అర్జున్ గారు 😭😭superb lyrics
@ningaprabhakar7313
@ningaprabhakar7313 Жыл бұрын
అద్భుత చీత్రం ఈచీత్రనీకి పనీచేసీనా ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు 🙏
@ranganamainanaresh6317
@ranganamainanaresh6317 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@harikomarala5477
@harikomarala5477 Жыл бұрын
ఓం నమః శివాయ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టo, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పాట వింటూనే ఉంటాను
@praveenmounika8690
@praveenmounika8690 5 ай бұрын
2024లో కూడా వింటున్న
@madhubalan.dj1989
@madhubalan.dj1989 Ай бұрын
Madhu from Vellore
@mallelagauthamkrishna1609
@mallelagauthamkrishna1609 27 күн бұрын
పాట ఒక అద్భుతం మహా అద్భతం శివయ్య అంటే ఏంటో ఈ ఒక్క పాట సరిపోతది
@vitthanamsrusti1695
@vitthanamsrusti1695 Жыл бұрын
Intha manchi pata 100 millions views ravali
@shankardacha775
@shankardacha775 7 ай бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టo, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పాట వింటూనే ఉంటాను
@kunamuralikrishna1846
@kunamuralikrishna1846 10 ай бұрын
ఈపాట విన్న ప్రతిఒక్కరి జీవితం ధన్యమైనది 🙏🙏🙏💐💐💐👏👏👏
@niranjansuji9849
@niranjansuji9849 Жыл бұрын
సాంగ్ రాసిన రచయితకు నా పాదాబివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑
@ShashiKumar-ir6xt
@ShashiKumar-ir6xt Жыл бұрын
Hamsaleka gariki miku paadabi vandanalu super music director alage maa sp gariki 🙏
@jayaramkuruba4449
@jayaramkuruba4449 Жыл бұрын
E movie shiva రాత్రి ki re release చేయ౦డీ please🙏
@raghubalivada4418
@raghubalivada4418 2 жыл бұрын
🙏🙏🙏 అద్భుతమైన భక్తి పాట
@vangapellyravinderreddy2568
@vangapellyravinderreddy2568 Жыл бұрын
Supur sir
@aniljanagam7031
@aniljanagam7031 Жыл бұрын
E song thavtha next seen super 😍😍😍
@nanirjy1458
@nanirjy1458 2 жыл бұрын
Dhana dharmale palithale pasivaalu.......
@cgp_ACTION_KINGS
@cgp_ACTION_KINGS 17 күн бұрын
ఆ పరమశివుడుకీ అని సమానమే
@srinubalivada2503
@srinubalivada2503 2 жыл бұрын
Ee movie songs.. Enni saarlu aalakinchina manasu entho haayiga vuntaadi
@gxrkarthik7629
@gxrkarthik7629 2 жыл бұрын
Hara hara mahadeva sambho sankara om namah shivaya
@venkatchintu2436
@venkatchintu2436 2 жыл бұрын
Ee paata vinte nannu Nene marchipothunna
@srihari_naidu_domma6908
@srihari_naidu_domma6908 Жыл бұрын
2023 lo ee song vinna vallu unnara❤️
@pichikajaikishore669
@pichikajaikishore669 Жыл бұрын
Many times it heals my stress
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 2 жыл бұрын
soundaraya garu ❤❤❤❤❤❤❤❤❤❤❤ speechless
@savitar8002
@savitar8002 Жыл бұрын
Which is correct in Telugu Dairyam or dairyamu
@mdkhajapasha8283
@mdkhajapasha8283 7 ай бұрын
Md khaja pasha రోజు ఈ పాట వింటూ వుంటే నాకూ శివ నామ స్మరణం చేసి నట్టు వుంటుంది
@naveenkumarnaiknaveen4805
@naveenkumarnaiknaveen4805 2 жыл бұрын
Ur amazing Soundarya mam .acting..
@gopalreddypenugonda3991
@gopalreddypenugonda3991 Жыл бұрын
Dhana dharma la phalithale pasi vallu lyrics super
@nenavathpurandasu8769
@nenavathpurandasu8769 Жыл бұрын
ఓం నమశ్శివాయ ఈ పాటంటే నాకు చాలా ఇష్టం
@savitar8002
@savitar8002 Жыл бұрын
Which is correct in Telugu Dairyam or dairyamu
@aratibehera712
@aratibehera712 2 жыл бұрын
What a devotional song really heart touching to close the goddess
@cgp_ACTION_KINGS
@cgp_ACTION_KINGS 17 күн бұрын
ఆ పరమేశ్వరుడికి బాగా తెలుసు
@devappagaribasavaraj5809
@devappagaribasavaraj5809 2 ай бұрын
ఈ పాట రాత్రి రెండు గంటల టైం లో వింటున్నాను నా రెండో కొడుకు చనిపోయిన నా కొడుకు గుర్తుకొచ్చాడు
@lakshman6052
@lakshman6052 2 жыл бұрын
Suuupar dupar song music awesome mind blowing music 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanisri8180
@vanisri8180 5 ай бұрын
Balu Mahanubhavulu Miss u Soooooo Much Tandri 😮😢😢
@m.jagadeeshbabujaggu7307
@m.jagadeeshbabujaggu7307 Жыл бұрын
ఓం నమః శివాయ
@thavalamharigopal3242
@thavalamharigopal3242 Жыл бұрын
Awsome song yenni sarlu vinna vinalanipisthundhi
@saibasha1758
@saibasha1758 Жыл бұрын
Asalu lyrics vintu unte Rasindhi devvula leka manushula ani anipisthundhi a lyrics ke 🙏🙏🙏🙏🙏 asalu em cheppalo teliyatledhu rasina variki padina Variki 🙏🙏🙏
@indupurilokesh8781
@indupurilokesh8781 2 жыл бұрын
💖💖🚩🚩🔱🔱🙏🙏😍ఓం నమశ్శివాయ... నైస్ సాంగ్ sb బాలు గారు
@Muddugumma1432
@Muddugumma1432 Жыл бұрын
Mee patatho memu kuda Chala anandha paddanu 🙏🙏
@akhilkuruba4357
@akhilkuruba4357 2 жыл бұрын
ఓం నమఃశివాయ
@rajinirajini8234
@rajinirajini8234 2 жыл бұрын
சுபாமூகுர்த்தம் அண்ணாபூர்ணீம்மா உணவில் விசத்தை எடுக்கும் தருணம்
@RadhikaKothuru
@RadhikaKothuru 4 ай бұрын
ఆధ్యాత్మిక వాస్తవాలకు అతి దగ్గర గా వున్న సినిమా, భారవి గారికి అభినందనలు నమస్కారములు
@cgp_ACTION_KINGS
@cgp_ACTION_KINGS 17 күн бұрын
ఎప్పుడు ఇవాలో ఎప్పుడు తీసుకోవాలో
@user-uj8np8nq7r
@user-uj8np8nq7r 8 ай бұрын
Om namah shivaya 🙏🏻 Manjunatha movie one of the milestone ❤
@mvl4257
@mvl4257 2 жыл бұрын
Both great acters
@racheetinagendra2343
@racheetinagendra2343 2 жыл бұрын
Soundharya gaari action amazing em natanaraa babu assalu adhi natana kaadhu jeavinchesaaru excellent
@Cutie-pie-chandu
@Cutie-pie-chandu 2 жыл бұрын
Exactly 💯
@hankithv378
@hankithv378 2 жыл бұрын
Good song
@sailukodakanti3137
@sailukodakanti3137 2 жыл бұрын
@@Cutie-pie-chandu ⁰
@seelamsatishkumar4145
@seelamsatishkumar4145 2 жыл бұрын
Om Namah shivaya 🙏🙏🙏
@urmilaurmila5825
@urmilaurmila5825 Жыл бұрын
Ghjxx
@swamimadaboina8337
@swamimadaboina8337 Жыл бұрын
2023 లో ఎంత మంది చూస్తున్నారు ❤
@rajareddy2317
@rajareddy2317 Жыл бұрын
Hara Hara Mahadeva shambo shanakara
@ishaan12820
@ishaan12820 Жыл бұрын
My favorite song omh namashivaya
@ampillidurga....darling3125
@ampillidurga....darling3125 Жыл бұрын
Ee song ni 2023 lo entha Mandi vintunnaru😊
@p.chsekarsri6435
@p.chsekarsri6435 2 жыл бұрын
Om namanshivaay 🙏🙏🙏
@anilkumarsamudrala2383
@anilkumarsamudrala2383 2 жыл бұрын
Soundarya garu evergreen
@ramamohanraoganjikunta244
@ramamohanraoganjikunta244 12 күн бұрын
Entire team ki thanks for giving us this song
@ramramram8198
@ramramram8198 Жыл бұрын
Super sir song singing super super
@sunithabacha3632
@sunithabacha3632 Жыл бұрын
Super hit song
@ramugummala6991
@ramugummala6991 Жыл бұрын
ఓం నమశివాయ 💞🙏🙏🙏
@tejavathnaganna1508
@tejavathnaganna1508 2 жыл бұрын
🙏🙏🙏హరహర మహాదేవ 🙏🙏🙏🙏
@adravenasarvesh5762
@adravenasarvesh5762 3 ай бұрын
2024 lo kuda vinttunna.....
@user-eo7ev9ql5w
@user-eo7ev9ql5w 3 ай бұрын
E song vintey nakhu gumps bumps vastai 🙏
@basheershaik9580
@basheershaik9580 2 жыл бұрын
Arjun is a great actor ❤️
@sravansikilammetla7582
@sravansikilammetla7582 Жыл бұрын
Prathi Okkari jeevitham lo nilchipoyae song K
@ramakanthpasunuri7247
@ramakanthpasunuri7247 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@sarithassarithas1869
@sarithassarithas1869 Жыл бұрын
2023 lo e song watch chestara
@pratapdany9388
@pratapdany9388 Жыл бұрын
Indian great devotionale film
@kiranallu6177
@kiranallu6177 Жыл бұрын
2023 shivaratri rojuna vinnavallu
@user-zu8qn3mu9t
@user-zu8qn3mu9t 9 ай бұрын
Daily morning okasari vintanu om namah sivaya
@shiromanivishi7208
@shiromanivishi7208 7 ай бұрын
Anyone in 2024..?
@bodasiddiraju1321
@bodasiddiraju1321 Жыл бұрын
Omnamashiva🙏🌹🌷🌾
@bhaskarnarisetti1544
@bhaskarnarisetti1544 2 жыл бұрын
Om Namasivaya🔥🔥
@chinnapinninti9838
@chinnapinninti9838 2 жыл бұрын
SPB SIR SUPER
@ammananna3636
@ammananna3636 28 күн бұрын
2050 lo vinavalo antha mandi ❤
@srivallidigital
@srivallidigital 2 ай бұрын
M ఆఆ. ఆ.నందా పరమానందా.. పరమానందా .. ఆఆ.. ఆ.నందా.. పరమానందా.... పరమానందా .... జగతి నీదే జన్మ నీదే జగదానందా.. ఆట నీదే పాట నీదే ఆత్మానందా నిసరీ.. సరిగా.. మమరిస రిసరిస దనిపమ గమరిస ఆ.....నందా.. పరమానందా.. పరమానందా .. M మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానందా ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆట మోహానందా పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆటా ...... F పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా ఆది నీదె అంతు నీదె అమరానందా నిసరీ..సరిగా.. మమరిస నిసరిస దనిపమ గమరిస FM ఆ...నందా పరమానందా.. పరమానందా .. F గంగను తలదాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావు మధురానందా.... పుత్రున్ని కరుణించి పున్నామ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు..... M దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్నవాళ్ళ కర్మలేర పుణ్యానందా.. కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా.. M నిసరీ..సరిగా.. FMమమరిస రిసరిస దనిపమ గమరిస ఆ....నందా.. పరమానందా.. పరమానందా.. పరమానందా..... పరమానందా.........
@geethapharmacy1919
@geethapharmacy1919 Жыл бұрын
Miss you soundarya mam
@shrikantnand5501
@shrikantnand5501 Жыл бұрын
I am from odisha I love this song jay mahadeva...❤
@smahesh6246
@smahesh6246 Жыл бұрын
2023 lo vinavalalo no1
@nandigamatriveni7996
@nandigamatriveni7996 2 жыл бұрын
Elanti songs vinte anandam ga unttundi
@SureshBabu-ul3ok
@SureshBabu-ul3ok 2 күн бұрын
2024 lo vinavallu unara❤❤❤❤❤❤❤❤❤❤
@battamekalabhiksapathi452
@battamekalabhiksapathi452 2 жыл бұрын
Om namah shivaya
@VinayakSoundarya
@VinayakSoundarya 2 жыл бұрын
Suparrr song vinte chala chala baguntadi
@venkatchintu2436
@venkatchintu2436 2 жыл бұрын
Andharu soundharya, chiranjeevi gurinchi chepthunnaru kaani Arjun gaari action altimate
@nkpradeep8567
@nkpradeep8567 Жыл бұрын
Really it's ultimate
@shivakrishna1513
@shivakrishna1513 5 ай бұрын
2024 lo ventunnavalu ❤
@saikishore8341
@saikishore8341 5 ай бұрын
My fav. Song love this song aa lyrics aa singing abbba love ❤️
@ramumangala5559
@ramumangala5559 Жыл бұрын
Omnamasivaya.sivayanamaom.omnamasivaya.sivayanamaom.omnamasivaya.sivayanamaom.ommamasivaya.sivayanamaom.omnamasivaya.sivayanamaom.omnamasivaya.sivayanamaom.omnamasivaya.🙏🙏🙏🙏🙏
@shivamounika
@shivamounika 10 ай бұрын
Parameshwara....Anni neeve thandri 🙏🙏 yemiti shivayya nee leelalu🙏🙏
@lakshman6052
@lakshman6052 Жыл бұрын
Director k.raghavendra rao great
@ravurisuresh5063
@ravurisuresh5063 3 ай бұрын
Har har Mahadev Mahadev Mahadev Mahadev 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@venureddy8083
@venureddy8083 2 жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏
@sivakumarpapanaboina5226
@sivakumarpapanaboina5226 10 ай бұрын
E song chusthunte shivaya yemitayya nee leelalu anipistondhi 🙏🙏🙏
@hardiklucky2793
@hardiklucky2793 7 ай бұрын
2023 విన్నావాళ్ళు ఎంత మంది
@venuvalmikii8579
@venuvalmikii8579 Жыл бұрын
𝙊𝙈 𝙉𝘼𝙈𝘼𝙃 𝙎𝙃IVAYYA🙏
@kurmapumanikanta151
@kurmapumanikanta151 3 ай бұрын
Om namah shivaya🕉🌸🙏
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 4,4 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 159 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН
Sri Manjunadha Songs - Swagathamayya
4:30
TeluguOne
Рет қаралды 7 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 4,4 МЛН