Arunachalam full tour in telugu | Arunachalam temple information | Arunachalam yatra | Tamilnadu

  Рет қаралды 760,778

Nanda's Journey

Nanda's Journey

Күн бұрын

Arunachalam (Tiruvannamalai) complete information in Telugu. Here we provide a complete tour of Arunachalam in Telugu, which means how to reach Arunachalam, Arunachalam Accommodation and Food, Arunachalam places to visit, Budget for Arunachalam trip, etc.
► Best of India in 365 days Episode 50 - Arunachalam (Tiruvannamalai)
#bestofindiain365days #nandasjourney #tiruvannamalai #arunachalamtemple #tamilnadu #telugutraveller #telugutravelvlogs
Ramana Maharshi Ashram
Phone: +91- 4175-237200, 237400, 236624
Accommodation: +91 4175 236624
Seshadri Swamigal Ashramam
Landline No: 04175-236999, 04175-238599
Mobile No : 9487300491
Siva Sannidhi
Land Line: 04175 235089
Mobile: 91-9789378779
Yatri nivas
Address: Esanya Lingam Street, Mathalangulam, Tiruvannamalai, Tamil Nadu 606601
annamalaiyar.hrce.tn.gov.in
Arunachalam Trip Budget: Rs.5000
Train ticket cost - Check in irctc.co.in
Flight ticket cost - Check in skyscanner.co.in
Food charges - Rs.400 per person per day
Accommodation - Around Rs.800 - Rs.1500 per day
Auto charges for Giri pradakshina - Rs.350
Other expenses - Rs.1500 per person
Music Credit:
Jalandhar Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 3.0 License
creativecommons...

Пікірлер: 794
@ramanikonduri3681
@ramanikonduri3681 Жыл бұрын
నమస్తే నందా గారు ఎంతోమంది ట్రావెల్స్ వీడియో పెడుతున్నారు కానీ వాటిలో ఇంత విసధీకరణ లేదు కానీ మీరు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ ప్రయాణికులకి వెళ్లిన ప్రాంతంలో భాష రాకపోయినా, ఒంటరిగా వెళ్లిన సరే ఒక్క సారి ఏ ప్రదేశం వెళుతున్నామో దానికి సంబంధించిన మీ వీడియో పూర్తిగా చూస్తే మీరే మాకు తోడు వచ్చిన అంత ధైర్యంగా వెళ్ళొచ్చు అనిపిస్తుంది ఇంతకు మించి చక్కటి వీడియోలు మాకు అందిస్తూ మీ ప్రయాణం కొనసాగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తమ్ముడు
@pallakittu8301
@pallakittu8301 Жыл бұрын
అరుణాచలం మరియు గిరి ప్రదక్షిణ గురించి చాలా చక్కగా వివరించారు మేము గతంలో ఒకసారి వెళ్లి గుడి మరియు గిరి ప్రదక్షిణ ఒకేసారి చేయడం తో గుడి లో చాలా సమయం పట్టింది గిరి ప్రదక్షిణ రాత్రి 10 కి పైన మొదలు పెట్టాం పూర్తి అయ్యేసరికి తెల్లవారు జామున అయ్యింది నిద్ర లేక ఇబ్బందులు పడ్డాం మీరు చెప్పినట్లు ఈసారి గుడి మరియు ప్రదక్షిణ వేరు వేరుగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము అన్ని విషయాలు మీరు చక్కగా వివరించారు చాలా మంచి వీడియో చూసాం అనిపించింది
@sunithajee3881
@sunithajee3881 Жыл бұрын
Arunachala temple lo naa experience…. Naa 66 years lo ye temple lo kalaga ledu…. Even Gangotri.. Badarinath… Siddhulu ee temple kinda Ippatiki tapas chestunnaru ani antaru… Anduku nidarshanam….. When I sat on the floor…. An Electric energy passed in my entire spine…..
@nagrajpurna6624
@nagrajpurna6624 Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది మేమే అక్కడ ఉండి అవి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది
@srinivasaraog4755
@srinivasaraog4755 2 жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻 అరుణాచలం దర్శనం మరియు గిరి ప్రదక్షిణ, ఇంకా అనేక అంశాలను చాలా చక్కగా వివరించారు. తెలియని వారు ఈ వీడియో ను ఒక గైడ్ గా ఉపయోగించుకోవచ్చు. ధన్య వాదాలు.
@sridharmididoddi8388
@sridharmididoddi8388 2 жыл бұрын
Pppp
@sivasankar9895
@sivasankar9895 2 жыл бұрын
అన్న నాకు ఒక్క చిన్న సందేహం అక్కడ మాన తలలిలాలు తిసర
@sivasankar9895
@sivasankar9895 2 жыл бұрын
నాకు reply చెపడి అక్కకి పోయే రావడం ఎంత ఖర్చు వసూది
@lathasree1987
@lathasree1987 2 жыл бұрын
చాలా ధన్యవాదములు మీకూ అక్కడ వెళ్ళలేదు నేనూ నాకు ఆ భాగ్యం కలిపించాలని ఆ అరుణాచలం శివా కృపా కరుణ దయ ఉండాలి.. మీరు అన్నీ చూపించారు మాకు Thanks sir
@lathasree1987
@lathasree1987 2 жыл бұрын
నాకు చూడాలి అని ఉంది sir but మా నాన్న గారు చనిపోయారు మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదు నేనూ ఒక దానినే ఎలా అని ఉంది మాది తిరుపతి.. ఆ దేవుడు అరుణాచలం శివా నన్ను కరుణించు స్వామి నీ గుడికి వచ్చి గిరి ప్రదర్శన చెయ్యాలి అని ఉంది నాకు తోడుగా పంపించు స్వామి 🙏🙏🙏🌹🌹🙏🙏
@rajraja6024
@rajraja6024 Жыл бұрын
Om namah shivaya mee kosam shivayaa avarokarini pampistadu om. Namah shivayaa
@nani923
@nani923 Жыл бұрын
Don't warry
@saikrishnabattu592
@saikrishnabattu592 Жыл бұрын
Nenu telangana nunchi velli dharshanam cheskunna, miru pakkane unnaru easy ga velli ravachu, nenu vellinappudu que lo oka ammai tho matladam ame ontarigane vachindhi idhi 9 va sari ravadam anta giri pradakshina ki 23 untai kavachu so dhairyanga vellandi no problem
@sreei6587
@sreei6587 Жыл бұрын
Nenu meeku Ela sahayam cheyagalanu??
@lathasree1987
@lathasree1987 Жыл бұрын
@@sreei6587 నాకు మంచి భర్త రావాలి మంచి గా ప్రేమగా చూసుకోనే భర్త రావాలి కలకాలం నన్ను వదలకుండా ఉండే భర్త రావాలి అని నన్ను గా ప్రేమించే భర్త రావాలి కట్నం కానుకలు ఏమి నన్ను అడుగుకుండా పెళ్లి చేసుకొనే భర్త రావాలి నాకు తోరలో పెళ్లి కావాలి నా గురించి ఆ దేవుడికి మొక్కుకో మంచిగా .. నాకు మంచి life రావాలి అని మా అమ్మ కు ఆరోగ్యం బాగా ఉండాలి నిండు నూరేళ్లు మంచిగా చల్లగా ఉండాలి అని మా అమ్మ గురించి కూడా ఆ దేవుడికి మొక్కు కో అదే చాలు నాకు సహాయం చేసినట్టు.. Bro
@manikantamani377
@manikantamani377 Жыл бұрын
మీరు గుడి విశేషాలు చెపుతుంటే మేమే స్వయంగా తిరిగి అరుణాచలం చూసినంత త్రుప్తి గా ఉంది. అనేకానేక క్రుతజ్ఞతలు
@MANJULA-pu2hb
@MANJULA-pu2hb 10 ай бұрын
చాలా సూపర్ సార్ మీరు ఎక్కడ ఎక్కడ ఎన్ని దేవాలయాలు చూపిస్తున్నారు చాలా బాగా వివరిస్తున్నారు. మీకు ధన్యవాదములు
@anithachityala3213
@anithachityala3213 2 жыл бұрын
Me videos chusi velali ani korika vachindi arunachalama velali ani sep lo poornima roju darshinchamu .. Thank you
@sivaganeshpyla5495
@sivaganeshpyla5495 2 жыл бұрын
Innallu other states temples ki ela vellalo telisedi kadu.. Me valla chala chakkaga planed ga vellipovachu.. Thank you so much nanda garu..
@padmaputta2408
@padmaputta2408 10 ай бұрын
Arunachalam vellali ankun ventane ela em teliyadu anukuna kani me videos konni chusa malli ela dorukutundo ledo anukuna so me video chusaka chala happy anipinchindi TQ so much 🙏 sir chala baga vivarincharu TQ tappakunda vellata ....❤
@forestshade9451
@forestshade9451 Жыл бұрын
Mee videos chusi chusi we planned a trip to temples after a loong due. Chala baga anipinchindi temples trip 🙏🏼 Your information is honest and non biased andi Nanda garu.
@jayaprakashnarayan3489
@jayaprakashnarayan3489 2 жыл бұрын
Namaste Nanda Garu, recently we have seen your video on ' Arunachalam' Temple in which you have shown complete video and the way of explanation was amazing, which will definitely and 100 percent help the devotees to reach the temple, transport, accommodation facilities, timings, cost and Giri Darshan, duration of stay and about important ashrams of Ramana Maharshi etc., Hats off to you for uploading very good videos and we always encourage and support you for all your efforts.
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
So nice of you
@jayaprakashnarayan3489
@jayaprakashnarayan3489 2 жыл бұрын
Thank you Sir.
@munilokesh1879
@munilokesh1879 Жыл бұрын
Nenu already Thiruvannamalai vellina anna kani skandha ashramam and virupaksha gruha miss Aina mee vedio chala help aindhi anna tqs a lot
@openmind8823
@openmind8823 10 ай бұрын
​@@NandasJourneyYatri nivas Online bookings started
@schinnaswamy7206
@schinnaswamy7206 2 жыл бұрын
Ok bro nenu aitheay aarunachalayswaram giri pradhakshina chesukoni bayalu derutunnanu Om namo aarunachalayswaraya🌺🌺🌺 🙏🙏🙏🙇🙇🙇
@babjeepedapatirao4385
@babjeepedapatirao4385 Жыл бұрын
Thanks
@roselinesuravarapu5873
@roselinesuravarapu5873 Жыл бұрын
Thanq my son chakkaga anni explain chesaavu ,Arunachaleswarudu ninnu aseervadisthunnaru🕉️🙏🕉️
@konideladivya53
@konideladivya53 2 жыл бұрын
Thank you so much sir, eppati nuncho aruna chalam chudalani korika mi valla videos chusanu🙏🙏🙏🙏🙏
@sagarkandagatla3555
@sagarkandagatla3555 Жыл бұрын
First aff all meeku tq bayya me arunachalam video chuse nenu trip plane chesanu chala clear ga chepparu thanks.
@hemasundarsurabathula4003
@hemasundarsurabathula4003 2 ай бұрын
Excellent explained all things om namah shivaya, arunachala siva, arunachala siva, Aruna siva.
@ravikumar_tv
@ravikumar_tv 7 ай бұрын
Thanks Nanda Garu.With the help of video,we made our trip to Arunachalam from 13 to 16 th of this month. Your video is very informative and helped us a lot. Thanks a lot.
@anilkumarkandukuri4193
@anilkumarkandukuri4193 Жыл бұрын
Meru eche information tho memu kuda velutunam....monna ne SHIRDI tour ki velemu ..thanks sir
@padmajavemula8842
@padmajavemula8842 7 ай бұрын
Namasthe Nandagaru Mee video prakaram varusalo anni rasukuni, kanukkuni Arunachalam yathranu poorthi chesamu. Thank you somuch.God bless you.
@padmaputta2408
@padmaputta2408 10 ай бұрын
Ikkada meru evarayina arunnachalam Vella ledu ....kani vellali anukune vallu okka లైక్ చేయండి...plz
@maheshbabu-ms6di
@maheshbabu-ms6di Жыл бұрын
Me videos chusthu ,meeru chepina beautiful temples chusthunam Thank you so much 🙏
@bhaskervm99
@bhaskervm99 Жыл бұрын
Namaskaram sir, Meeru chala excellent ga full journey details and temple darshanam gurinchi cheparu. Nenu Hyderabad lo untanu. ikadi nundi yela velalo sariga knowledge ledu. Mee video dwara motham telisindi. Chala Chala Thanks sir.🙏
@v.anilkumarjanasena4421
@v.anilkumarjanasena4421 2 жыл бұрын
Thank u bro ee video kosam wait chesthunna
@sarpuindia6546
@sarpuindia6546 2 жыл бұрын
Hi nanda garu meru chala clarity ga chepthunnaru me videos valla nenu chala easyga places ki vella galuuthunnanu tq for information
@laxmanrao5863
@laxmanrao5863 Жыл бұрын
Thank you very much Mr.Nanda, you have provided excellent information to us, it is very useful to all Telugu people, God bless you
@realindian1313
@realindian1313 2 жыл бұрын
Last month arunachalam velli vachaamu nice place
@nareshkolluri_99
@nareshkolluri_99 Жыл бұрын
చాలా చాలా చక్కగా వివరించారు భయ్యా Thank You So Much
@sirisha4941
@sirisha4941 Жыл бұрын
Nuvvu enno janmala punyam chesukunnav bro 🙏 Anduke every punya kshetralu chustunnav devudu andariki e adrustam ivvadu 🙏❤️
@shankerbhavani1687
@shankerbhavani1687 2 ай бұрын
Hi Anna... last October lo vellanu Anna... your video also useful Anna.... tirumala darshan kuda ieandi Anna 🎉🎉🎉🎉
@sambasivaraopagala7688
@sambasivaraopagala7688 2 жыл бұрын
bro chala bagundhi baga chebuthunnavu alagey vedios koda super thanku
@VenkateswaraRaoGunturu-r8o
@VenkateswaraRaoGunturu-r8o 7 ай бұрын
వీడియో చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషం మీకు thanks Nanda గారు
@VijayaLalitha_
@VijayaLalitha_ 2 жыл бұрын
నంద గారు అరుణాచలాన్ని అద్భుతంగా చూపించారు
@Johnwickbm1995
@Johnwickbm1995 Жыл бұрын
This video is really helpful. Please support him and he is doing very great job.
@prasadaraobehara3805
@prasadaraobehara3805 2 жыл бұрын
Nanda gaaru chaala good information ichaaru.Tq sir .God bless you
@gvinodkumar5680
@gvinodkumar5680 2 жыл бұрын
Good description Nanda garu Om sri Arunachal Shiva
@lankasiva1986
@lankasiva1986 6 ай бұрын
ఓం అరుణాచలేశ్వరాయణమః🙏🙏🙏🌺🌺🌺 నంద అన్న గారు🙏మీరు వివరించిన తీరు చాలా బాగుంది అన్నయ్య,మీరు మీ ఫ్యామిలీ ఆ అరుణాచలేశ్వరుని దయతో ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,
@sangeethaSiddunuri
@sangeethaSiddunuri Жыл бұрын
Chala Baga chepparu Dhanyavad sir miku tirupati nunchi daggara avutunda memu tirupati nunchi eppudu bayaluderali ennirojulu padutundi maku giri pradakshina cheyali anukuntunnamu
@venkataramanamekala7575
@venkataramanamekala7575 Жыл бұрын
చాలా బాగుంది, మంచి information ఇచ్చినందుకు ధన్యవాదాలు,🙏🙏
@ramamohanaraolanka8114
@ramamohanaraolanka8114 Жыл бұрын
చాలా వివరంగా చక్కగా వివరించి నారు ధన్యవాదాలు
@srikarsharma8463
@srikarsharma8463 Ай бұрын
Mere iche information and travel details chala adbuthanga untaay. Memu edanna trip plan chesthe mundhuga mee videos kosam vethukuthaamu🙏🏻. Thank you Nanda garu. @Nada'sjourney
@RAVIKIRAN11081983
@RAVIKIRAN11081983 Жыл бұрын
nanda garu u r explanation is top notch as per u r guidance only have been to gokarna and murudeshwar temple good and nice youtube traveller... u r guiding to travellers in good and easy way thanx.... wish u good luck
@adimulamtrinadhrao4191
@adimulamtrinadhrao4191 2 жыл бұрын
I watched your video regarding your journey towards you tube after your throat operation. I liked your frankness towards your hardwork making KZbin videos. I'm hitting like on all your videos. Usually we watch your videos in our TV with other account
@sathyapalanki9370
@sathyapalanki9370 2 жыл бұрын
You are doing an excellent job. Since I see on TV I couldn't put in comments box. I have seen many videos.
@tankalavasudevrao5452
@tankalavasudevrao5452 8 ай бұрын
Entabaga vivarincharu❤❤ excellent Excplenetion 🙏🙏🙏
@venkateshbale6764
@venkateshbale6764 2 жыл бұрын
No one can every put more details than you bro, we completed our trip with the help of your vedio, really thank you so much. For the betterment of tourists, there is yatrinivas near eeshanya lingam , non ac rooms starts from 500 and they 4 star rated hotel kind of , you can directly go and get the room, I think overall some 1500 rooms are available maintained by trust(including ac suites and choultries),also there is telugu mess near the temple they offer full meals at the price of 100(Nellore telugu family), if I remember it right hotel name is Annapurna mess, I visited on 12th sep 2022. Please add this details to description if they are helpful
@mahendarkumar-sm6fe
@mahendarkumar-sm6fe 2 жыл бұрын
How to go from Hyderabad Anna
@MuraliKrishna-ip4se
@MuraliKrishna-ip4se Жыл бұрын
యత్రి నివాస్ లో singles person ki రూమ్ ఇస్తారా...
@venkatfacts4318
@venkatfacts4318 Жыл бұрын
Super sir Chala Baga Explain chaseru Thank you very Much 🙏👏
@arunachaparala2236
@arunachaparala2236 2 жыл бұрын
అరుణాచలం వెళ్లి వచ్చాము బాగా జరిగింది గిరి ప్రతిక్షణం కూడా చేసాము thanku nanda garu
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
so nice of you
@chandragiribannu3729
@chandragiribannu3729 2 жыл бұрын
Oka family velli raavataniki yenta karchu autumdi medam plz tell me
@sanathanadharma5006
@sanathanadharma5006 2 жыл бұрын
@@NandasJourney arunachalam lo thalanilalu samarpincha vacha konchem theliyageya galalu
@sulochananagaraju3846
@sulochananagaraju3846 2 жыл бұрын
మీది ఏ డిస్ట్రిక్ట్ ఎలా వెళ్ళారు ఒక్కసారి చెప్పండి
@sowmyakolla1813
@sowmyakolla1813 Жыл бұрын
​@@NandasJourneyanna guntur nunchi Arunachalam train untaadaa unte timings chepandi..nest mnth famliy tho velli anukunthunam
@bhagavatirao5208
@bhagavatirao5208 2 жыл бұрын
Thank you Nanda garu we are planning to visit tiruttanni subramani Swami temple with my family
@PrashanthYadav-J
@PrashanthYadav-J 2 жыл бұрын
Nenu April Ending naku malli a feel tepinchindi me video
@chintalavenkatesh7365
@chintalavenkatesh7365 Жыл бұрын
Very good information Nandha garu,Thank you very much.
@chinamallisivakumar1486
@chinamallisivakumar1486 2 жыл бұрын
Hii nanda garu. Thanks andi manchi videos chestunnaru
@ramavathdasru4236
@ramavathdasru4236 Жыл бұрын
Thanks bro, I am going to Arunachalleawara darshan on 9/12/2023,wish me.
@srj183
@srj183 Жыл бұрын
Chala chala baaga explain chesaaru bro 👏🙏
@sujathajinka3444
@sujathajinka3444 Жыл бұрын
Second time Ramana asramam lo room dorikindi sir maku ...first time June lo vellam second time January 2024 lo icharu sir maku room ..really great experience
@girishp6963
@girishp6963 10 ай бұрын
Rooms temple visit ani isthunara or only meditation valliki isthanara
@aadisatyanarayana3201
@aadisatyanarayana3201 2 жыл бұрын
చాలా బాగుంది చాలా కృతజ్ఞతలు
@raghuvpatnaik2196
@raghuvpatnaik2196 2 жыл бұрын
Excellent description 👃👃👃👃👃👃👃👃
@shakerbhavani3513
@shakerbhavani3513 2 жыл бұрын
Hi Anna... very nice video 👌👌👌👌...elane anni temples gurinchi cyeppandi....endukante,,e rendu States lo temple's,,,2019.. complete cyesanu Anna...so vere state vi Star cyeali Anna..
@DhanrajKeshetty-fi4wp
@DhanrajKeshetty-fi4wp Жыл бұрын
I am blessed We planned to visit arunachal trip.i think it will be useful.
@lovely64
@lovely64 Жыл бұрын
Chala baga explain chesaru sir🙏🙏🙏 hara hara mahadev
@tharunkumar5378
@tharunkumar5378 2 жыл бұрын
GREAT video with Excellent explanation 👍👌👌
@b.dcreations5702
@b.dcreations5702 Жыл бұрын
Chala Baga chepparu sir.memu arunachalam veladamanukuntunnamu sir. Arunachalaniki chuttipakkala places cheppandi.
@ramachandramurtyachanta1745
@ramachandramurtyachanta1745 4 ай бұрын
God bless you Nanda garu❤
@shiva-hg1zf
@shiva-hg1zf Жыл бұрын
Memu monnane velli vachamu super Om arunachala shiva.tirupathi to velluru to Arunachalam direct buses available ga vunnai
@Dasari269
@Dasari269 Жыл бұрын
మంచిగా చేప్పారు సార్ ఓమ్ ఆరుణాచలయ
@ashokalpha7590
@ashokalpha7590 2 жыл бұрын
You are best anna thanks a lot, You are like Travel God
@anuRadha-zq9cc
@anuRadha-zq9cc Жыл бұрын
Chala vivaram ga chepparu tq you
@Sureshdayyala456
@Sureshdayyala456 7 ай бұрын
Thank you so much for the video. Detailed explanation 👏
@badithapadma3581
@badithapadma3581 2 жыл бұрын
Chaaaalaaa baaga chepparandi
@UdayKiran-m8q
@UdayKiran-m8q Жыл бұрын
Bro! I saved your video for life... u r videos are awesome
@balakrishnaambatipudi3396
@balakrishnaambatipudi3396 Жыл бұрын
excellent infmn for common devotees. This type of infmn is correctly suited for common devotees.
@lathasree1987
@lathasree1987 2 жыл бұрын
చాలా చక్కగా గా మంచిగా చెప్పారు ధన్యవాదములు sir
@annadath69
@annadath69 2 жыл бұрын
Thank you sir, what a gift to audience.
@subbarao853
@subbarao853 2 жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pallapothuramana9025
@pallapothuramana9025 2 жыл бұрын
Om arunachaleshwaraya namaha Nanda ji nenu April lo first time arunachalam temple ki vellanu
@venkatasatyanarayanakottap746
@venkatasatyanarayanakottap746 2 жыл бұрын
Excellent bro very good and useful information thank you 🙏
@jillapraveenkumar2029
@jillapraveenkumar2029 Жыл бұрын
Sir me explanation chala bavundi memu thwaralo vellali anukuntunam ee yathra ki enni rojulu paduthundo cheppagalaru
@ganganapallisureshbabu6865
@ganganapallisureshbabu6865 2 ай бұрын
థాంక్యూ బ్రో చాలా బాగా చెప్పారు .....
@HemanthKumar-nh6tw
@HemanthKumar-nh6tw Жыл бұрын
Really ur a good travel volgger 🎉🎉🎉👍👍👍
@sanjeevkumar-fu3im
@sanjeevkumar-fu3im Жыл бұрын
Nanda garu good information thank you so o much sir
@kommojubrahmanandararao3729
@kommojubrahmanandararao3729 5 ай бұрын
మీరు చాలా బాగా వివరించారు నందా గారు
@jogeswararaopallempaati6099
@jogeswararaopallempaati6099 Жыл бұрын
మమ్మల్ని అరుణాచలం తీసుకెళ్ళి మళ్ళీ రైలెక్కించి మా ఇంటికి సాగనంపిన ఫీలింగ్ కలిగించారు, మిత్రమా! ముఖ్యంగా వెళ్ళలేనివారికి చక్కటి యాత్రా విశేషాలతో దర్శన భాగ్యం కలిగించారు! ప్రత్యేక ధన్యవాదాలు!
@madhusrich5331
@madhusrich5331 Жыл бұрын
Very good explanation as usual , keep doing , all the best
@Sailaja_Smiley_Queen_Official
@Sailaja_Smiley_Queen_Official Жыл бұрын
Chala baga explain chesaru sir super andi
@Lokeshwari13
@Lokeshwari13 Жыл бұрын
excellent bro. you will give very high quality content in a nicer way. Video okkati change chest, I mean high quality resolution use cheste, definitely trending #1 avtay anni videos.
@veereshbabu6494
@veereshbabu6494 2 жыл бұрын
ద్వారకా గురించి చెప్పండి
@Nagaraj_Bonthalakoti
@Nagaraj_Bonthalakoti Жыл бұрын
Way of explanation and voice are awesome 👌Thank you
@GovindNagaram
@GovindNagaram 7 ай бұрын
Very nicely explained information Anna thank you so much 😊
@satish1844
@satish1844 Жыл бұрын
Watching from Vizag ❤️
@venkateswararaodurga4587
@venkateswararaodurga4587 2 жыл бұрын
Very good video with very useful information.Thank u Sir,..
@sakalam57
@sakalam57 2 жыл бұрын
Thank you Nandaji. Your channel which I discovered 2days ago has been a boon. I'm sure senior citizens like me agree.
@Vardhanbros
@Vardhanbros Жыл бұрын
Excellent sir, explained very well like a short documentary....👌👌
@sekharamdola
@sekharamdola 5 ай бұрын
Excellent presentation 🎉
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 2 жыл бұрын
Hello. Thank you for the detailed information. We r planning to go in October this year to Tirupati, tiruttani Arunachalam & Kanchipuram. 🙏
@gayathrilanka1982
@gayathrilanka1982 2 жыл бұрын
సిస్టల లైఫ్ లలిత గారు మీరు అరుణాచలం వెళ్తుంటే కొన్ని విషయాలు చెప్తాను. మొదటిది గిరిప్రదక్షిణం చేసేటప్పుడు ఎడమ చేతి వైపు చేయాలి కుడి చేతి వైపు దేవుళ్ళు నడుస్తారు. రెండో విషయం మీరు కొద్దికాలతో నడవలేకపోతే పాత సాక్షులు ఒక దాని మీద ఒకటి అయిదారు తొడిగేసుకోండి చాలా కంఫర్ట్ గా నడుస్తారు. మూడోది అక్కడ యమలింగం ఉంది అన్ని లింగాలు దర్శనం చేసుకోవాలి ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఎముకల ప్రాబ్లం ఉన్నవాళ్లు మనస్ఫూర్తిగా అక్కడ కూర్చున్న ఒక రెండు నిమిషాలు దండం పెట్టుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. కుబేర లింగం దాటిన తర్వాత మోక్ష మార్గమని ఒకటి వస్తుంది. కుడి చేతి వైపు ఉంటుంది అది తెలియదు మనకి గుడి లాగా ఒక చిన్న ఆర్చి లాగా ఉండి గుడి లాగా ఉండి మధ్యలో మనిషి దూరం ఉంటుంది. అందులోంచి దూరన వాళ్లకి మోక్షం దొరుకుతుంది అంటారు. ఈ మోక్ష మార్గంలో నేను మూడుసార్లు దూరాను. నాకు విపరీతమైన రిప్స్ నొప్పి ఉండేది దీనివల్లే నాకు 99% తగ్గింది. వెనుక వైపు నుంచి మనిషి ఇలా పాములాగా నిలువుగా పడుకొని బయటికి పాకుతూ రావాలి. ఇక గుడి వైపు మొదలెడితే రాజగోపురం నుంచి దండం పెట్టుకొని అక్కడినుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు 200 మీటర్స్ లోనే ఏడ నుంచి ఎటువైపు మొదటి లింగం వస్తుంది. ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళు అందరిని అడుగుతూ వెళ్తే వాళ్ళందరూ చెబుతారు. రెండోది రమణ మహర్షి ఎదురుగుండా ఒక కటకటాల లాంటిది ఉంటాయి గ్రిల్స్. దాంట్లో ఇప్పటికే పార్వతీ పరమేశ్వరులు నివసిస్తుంటారని అంటారు ఎందుకంటే కావ్య గంట గణపతి ముని తమ్ముడు ఆకలితో ఉన్నప్పుడు అమ్మవారు వంట చేసి పెట్టిన ప్లేస్ అది మర్చిపోకుండా దర్శనం చేసుకోండి. దాన్ని ఎదుర్కొన్నాను రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. రెండోది నడక మార్గంలోనే మీరు దుర్వాసన టెంపుల్ అని అడగండి ఆ టెంపుల్ వెనకాల వేప చెట్టు ఉంటుంది ఆ వైపు చెట్టుకి సంతానం కావాల్సిన వాళ్ళు పసుపు రంగు ఉయ్యాల కడతారు పెళ్లి కావలసిన వాళ్లు పసుపు కొమ్ము కడతారు ఇల్లు కావలసిన వాళ్లు ఐదు రాళ్లు పేర్చిమొక్కుకుంటారు. దూర్వాసుడు టెంపుల్ నుంచి బయటికి రాగానే ఎడమ చేతి వైపు ఒక రెండు అడుగులు వేస్తే కింద ఫుట్పాత్ మీద ఒక రౌండ్ పెయింట్ తో గీసి ఉంటుంది అక్కడ నుంచి కొండపైన చూస్తే నందిమోహన్ స్వయంభు వెలసినది నంది మొహం కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణం మంగళవారం రోజు చేస్తే చాలా మంచిది సూరి నాగమ్మ గారు మంగళవారం రోజు చేసేవారు. తమిళనాడు కాబట్టి పగలు చేయకండి రాత్రుళ్ళు చేయండి డిన్నర్ తర్వాత చేయొచ్చు. భయం లేదు మన జోలికి ఎవ్వరూ రారు పోలీస్ వాన్లు తిరుగుతూ ఉంటాయి మనకు హెల్ప్ చేయడానికి. కలియుగంలో మనకి నాలుగు అవకాశాలు ఇచ్చాడు దేవుడు మోక్ష మార్గానికి అందులో ఒకటి అరుణాచల శివ చెప్పమన్నమాట. మొదటిది చిదంబర రహస్యం తెలుసుకుంటే మోక్షం ఇస్తానన్నారు అది మన వల్ల కాదు అది. రెండోది తిరువూరులో పుడితే మోక్షమిస్తా అన్నారు మన అమ్మ వాళ్ళు ఎక్కడ డెలివరీ అవుతారు మనకు తెలియదు కాబట్టి మనకు అవకాశం లేదు. మూడోది కాశీలో మరణిస్తావా నీకు క్షమిస్తానంటారు మనం ముసలి వయసు వచ్చిన తర్వాత మనవరాలు మీద మనవాళ్ళ మీద అపేక్ష లేకపోతే ఒంటరితనంతో భయంతో మనం అక్కడ ఉండలేము. కాబట్టే బతికున్నంత కాలం 24 గంటలు అరుణాచల శివ జపం చేసుకుంటే మనకి మోక్షం వస్తుంది. మోక్షమారంలో నుంచి దూరాలి అని చెప్పాను కదా అది దానికి పెట్టారు అక్కడ . మళ్లీ తల్లి గర్భంలో 9 నెలలు ఉండకుండా మోక్షం మనకి వస్తుంది..ఇంకా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఉత్తర ద్వారం అని వస్తుంది దాంట్లో నుంచి కచ్చితంగా ఒకసారి లోపలికి వెళ్లి మొత్తం అడుగులు బయటకి మళ్లీ దాంట్లో నుంచి బయటికి రావాలి. అక్కడ తెలుగు వచ్చినాక గైడ్ నెంబర్ ఉంది కావాలంటే ఇస్తాను అతను అన్ని చూపిస్తాడు అడుగడుగునా చూపిస్తాడు.
@gayathrilanka1982
@gayathrilanka1982 2 жыл бұрын
సారీ కొన్ని అక్షరాలు మధ్యలో తప్పు పడ్డాయి.
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 2 жыл бұрын
@@gayathrilanka1982 thank you very much for taking time and giving all details. 🙏
@gayathrilanka1982
@gayathrilanka1982 2 жыл бұрын
@@lalithasureshsistla8726 లలిత సురేష్ గారు. మధ్యలో కొన్ని తప్పులు వచ్చి మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఎవ్వరు కష్టపడకుండా సునాయాసంగా దర్శనం చేసుకోవాలని నా ఉద్దేశం. 👍
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 2 жыл бұрын
@@gayathrilanka1982 no problem. Bhavam ardham ayindi
@kamalakarpasam9492
@kamalakarpasam9492 2 жыл бұрын
Thank you for very detail information 👍👍
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
So nice of you
@sharadn3485
@sharadn3485 Жыл бұрын
Tq annaiah chala baga chuinchesharu
@naguladayanand6230
@naguladayanand6230 Жыл бұрын
Sairam,Meeru swamy prathinidulu.Padabi vandanalu.
@babjeepedapatirao4385
@babjeepedapatirao4385 Жыл бұрын
By your grace I had the opportunity of visiting wonderful and holy temples without least strain
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19