ఈరోజు పడుకునేలోపు చూడటం ఎంతటి భాగ్యం - శారదాంబ ఆవిర్భావం | Sringeri Saradamba | Nanduri Srinivas

  Рет қаралды 24,682

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

సరస్వతీ పూజ రోజు రాత్రిలోపు ఈ వీడియో చూడటం ఎంతటి భాగ్యం!!!
నండూరి గారికి Project పనులవల్ల సామాన్యంగా వారానికి 1 లేక 2 వీడియోలు తప్ప చేయడానికి కుదరదు.
కానీ ఈ రోజు ఒకే రోజు 2 వీడియోలు రిలీజ్ చేస్తున్నారు - ఎందుకో తెల్సా?
సరస్వతీ పూజ రోజు ఎలాగైనా మీకు శారదాంబ ఆవిర్భావం గురించి చెప్పాలని.
మా ఎడిటర్ ఉదయంనుంచీ శ్రమపడి ఎడిట్ చేశారు - రాత్రిలోపు మీకు అందియాలని.
ఎంత ఆలస్యం అయినా వీడియో పోస్టు చేస్తున్నాం
ఇక మీదే ఆలస్యం, పడుకునే లోపు చూసేయండి, పిల్లలకి చూపించేయండి.
అందరికీ సరస్వతీ పూజ శుభాకాంక్షలతో
Channel Admin Team
Uploaded by: Channel Admin
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#sringeri #sringerijagadguru #sringerimath #shankaracharya #shankaratv #SriBharatiTirthaSwamy #SriVidhushekharaBharatiSwamy
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 165
@pavankumarjvvs4653
@pavankumarjvvs4653 3 сағат бұрын
లలిత సహస్ర నామాలలో మీ నోటిని నుంచి వింటే బాగా అర్థం అవుతుంది ఒక్క సారి వివరించండి గురువు గారు 😢😢
@gvprasad123
@gvprasad123 3 сағат бұрын
గురువు గారు మిమ్మల్ని ఎన్నో రోజులుగా ప్రార్ధిస్తున్నాము .. దక్షిణమూర్తి స్తోత్రం గురించి చెప్పగలరు 🙏🏼
@Telugu_bhakthi_tree
@Telugu_bhakthi_tree 3 сағат бұрын
మాకు శృంగేరి గురించి కంటిన్యూ వీడియో పెట్టండి ప్లీజ్ 🙏🏻 చాలా ఆశక్తి గా ఉంది గురూజీ
@pavankumariluri33
@pavankumariluri33 3 сағат бұрын
శారదే పాహిమాం శంకరా రక్షమామ్ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🙌👍👌🕉️🔱🔯💐💐💐
@ravipadi3367
@ravipadi3367 2 сағат бұрын
పూజ్య గురువులకు నమస్సులు. మీరు దేవాలయ శుభ్రతను కాపాడమని చెప్పారు అలాగే వెళ్ళే వారు సంప్రదాయ దుస్తులలో వెళ్ళమని చెప్పగలరు. మీరు చెప్తే తప్పక పాటిస్తారు గురువు గారు. ఈ విన్నపాన్ని మన్నించగలరు.
@balajipraveenkumar856
@balajipraveenkumar856 2 сағат бұрын
గురువు గారు ఇంత అద్భతమైన శృంగేరి పీఠం యోక్క చరిత్ర మీ ద్వారా తేలిసింది. మీ పాదపద్మలకు శతకోటి నమస్కరాములు ....ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
@NakkaIndrani
@NakkaIndrani 2 сағат бұрын
ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేస్తూ మాకూ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న మీకూ పాదభివందనం నాన్న గారు 🙏🙏🙏🙏🙏
@iamSaiADITYA
@iamSaiADITYA 3 сағат бұрын
శారదా శారదామ్భోజవదనా వదనామ్బుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్.. 🙏 శారదే పాహిమాం.. 🙏 శంకర రక్షమాం.. 🙏
@rambabuchollangirambabu7260
@rambabuchollangirambabu7260 2 сағат бұрын
స్వామీ మీ మాటలు వింటుంటే అంగాంగం తెలియని అనందం మధ్య మధ్యలో మీరుకూడా లీనమైపోయి మాటలు రాని నవ్వు కి నాకుకూడా పులకరించే నవ్వు కూడా వస్తుందండీ 🙏🙏🙏🙏🌹🙏
@veenaprasad4559
@veenaprasad4559 2 сағат бұрын
Chala baaga chepparu guruvu garu.. miru edugutu unte adi sahinchaleni vallu ekkuva avtunnaru.. kani miru chestundi dharma baddamaindi kabatti miku alanti jagadguruvula anugraham dorikindi.. 🙏🙏
@lakshmiprabhakarkv8787
@lakshmiprabhakarkv8787 2 сағат бұрын
<a href="#" class="seekto" data-time="761">12:41</a> <a href="#" class="seekto" data-time="761">12:41</a> ఓం శ్రీ గురుభ్యోనమ ఈరోజు చెప్పిన శృంగేరి అమ్మవారిని గురించి శంకరాచార్యులు గురించి చాలా బాగా ఉంది కామశాస్త్రాన్ని గురించి ఆయన చెప్పకూడదని ఏమీ లేదు అలాంటి వాళ్ళు అన్నింటికీ అతీతులుగా ఉంటారు కాబట్టి ఏది మాట్లాడినా ఏది తిన్నా వాళ్ళు అన్నిటికీ స్పృశించి చెప్పగలిగే స్థితిలో ఉండాలి కాబట్టి వాళ్లు ఏది మాట్లాడినా తప్పులేదు .వారు శరీరానికీ అతీతులు ... ఈ కామ క్రోధానికి అతీతులు ఓం శ్రీమాత్రే నమః 1 <a href="#" class="seekto" data-time="761">12:41</a> <a href="#" class="seekto" data-time="161">2:41</a> <a href="#" class="seekto" data-time="761">12:41</a>
@pratyushvenkat.577
@pratyushvenkat.577 2 сағат бұрын
Nanduri srinivas garu I was doing devi navratri pooja for past 9 days i really felt ammavari s presence andi every day morning & evening i used to chant Arjuna kruta Durga Stotram & Sri Durga Dwatrinashan namavali really it has changed my life thank you introducing this both Stotrams in your channel very effective.. many thanks to you ❤❤🎉🎉 Jai Bhavani..❤❤❤
@kushal.vemuri
@kushal.vemuri 3 сағат бұрын
Lalitha sahasranamalu cheppande గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@karnakr
@karnakr 3 сағат бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 2 сағат бұрын
Meeru cheputhunte kanulaku Srungeri Pritam kanabadutha undi Mee prathe maatalu ventunte Aavisayaalu kanulaku kanuvindu avuthunaae 🙏neejame temple ki velathaamu Swami ,, Ammavaaru ni dharsinchukuntaamu , Temple lo ni visayaalu Akade vaalu kuda cheparu meelaaga ,,,Mee video chusi temple ki velethe Nanduri gaaru chepina vane chudaalani anipisthunde ,,, Bhadrachalam lo kuda Meeru chepina Ambaa sathram undani maakuteliyadu anthaku mundu ,Mee video chusi telusukone ,,,Ambasthram veli ,sriramlola ,,, Lakshmana Swami la Anam gundaalanu darshan chesukonaamu ,,,Mee video valana temple lo ne visayaalu telusukontunaamu ,,,,, Mee ku 🙏🙏🙏🙏🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@satyabhaskark969
@satyabhaskark969 2 сағат бұрын
,, మీకు పాదాభివందనం గురువు గారు ❤
@phanig-d4u
@phanig-d4u 2 сағат бұрын
స్వామి పాము మరియు కప్ప మనకు కోనేరు దగ్గర కనిపిస్తుంది
@saidinesh8637
@saidinesh8637 2 сағат бұрын
ధన్యవాదములు గురుజీ 🙏❤️
@djyothi4158
@djyothi4158 2 сағат бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ మాతా శరణం మమ 🙏 ఓం నమః శివాయ 🙏 అద్భుతం అండి 🙏 ధన్యవాదములు అండి 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
@sharmapillalamarri3341
@sharmapillalamarri3341 3 сағат бұрын
కృతజ్ఞతాభివందనములు గురువుగారూ!!
@bujji9095
@bujji9095 3 сағат бұрын
Jagadguru Adi Shankara movie లో కూడా వుంది గురు గారు చెప్పింది అహ్ సంఘటన..
@naga5276
@naga5276 3 сағат бұрын
Shankaracharya movie lo sai Kumar garu aaa character chesaaru....superb...
@erugusrikanth7393
@erugusrikanth7393 3 сағат бұрын
గురువు గారు నమస్కారం 🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@KUNADHANUNJI
@KUNADHANUNJI 3 сағат бұрын
ఓం శారదా అంబా దేవి మాతా నమః
@Teatysweety2022
@Teatysweety2022 2 сағат бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏🙏
@venkataratnamtondapu
@venkataratnamtondapu 2 сағат бұрын
Hari om, thank you sir fot all the wonderful work.
@HarishMunige-cm9lb
@HarishMunige-cm9lb 2 сағат бұрын
Guruvu garu aa thalli anugrham unte ma papaki akkade aksharabyasam chepisthanu Sri matre namaha
@radhakrishnaa3565
@radhakrishnaa3565 2 сағат бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@rangarirajeshwar7897
@rangarirajeshwar7897 2 сағат бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
@venkatsaikushwanthp5455
@venkatsaikushwanthp5455 2 сағат бұрын
Sri matre namaha🙏🙏🙏guruvugaru
@bksunmoonstartv2036
@bksunmoonstartv2036 2 сағат бұрын
Manchi samaachaaram andistunnaaru meeku dhanyavaadaalu Omshanthi
@SaiKiran-ri5hc
@SaiKiran-ri5hc 3 сағат бұрын
మీ వల్ల నేను రామకోటి , రామ నామం చేస్తున్నాను. కానీ రామ నామం చాలా తీవ్రంగా చేస్తుంటే బోట్టు పెట్టే ప్రదేశంలో ఏదో activate అవుతున్నట్టు , తిరిగినట్టు అనిపిస్తుంది ఎoదుకు గురువు గారు ?
@Fine-wn4ev
@Fine-wn4ev 3 сағат бұрын
Heyyyyy, naadi first comment. "Jai Saradamba maata" 🙏🙏🙏
@PSSahasra2011
@PSSahasra2011 2 сағат бұрын
Ee suspense na valla kavatam ledu nandiri garu
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 3 сағат бұрын
శ్రీ శారదాంబికాయై నమః 🙏🙏🙏🙏🙏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 2 сағат бұрын
ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏🙏
@mohanreddy2879
@mohanreddy2879 3 сағат бұрын
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
@mohanreddy2879
@mohanreddy2879 3 сағат бұрын
Om namo Sree matrey namaha. Om namo bhrama Rupa Saraswathi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.
@kavithasathavalli4271
@kavithasathavalli4271 2 сағат бұрын
very powerful and motivationa for common persons thank you sir l
@nagaveniniharika3260
@nagaveniniharika3260 2 сағат бұрын
Sringeri shree sharada mata🙏🏼🙏🏼🙏🏼
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 3 сағат бұрын
🙏ధన్యవాదాలండి
@nethramanjunath2037
@nethramanjunath2037 3 сағат бұрын
Guruji tq Om sharadamba Devi namah 🙏
@MadhaviMadhu90
@MadhaviMadhu90 3 сағат бұрын
E story shankaracharya movie lo chusa srihari garu mandanamisrula charector vesaru
@bujjins8882
@bujjins8882 2 сағат бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@Ishwarya1108
@Ishwarya1108 3 сағат бұрын
Maha bhagyam Guruvugaru 🙏🏻
@Sadgurusai222
@Sadgurusai222 2 сағат бұрын
Amma challani thalli 🙏🏻🙏🏻🙏🏻
@Varadati
@Varadati 3 сағат бұрын
Kanchi Mahan series lo Dr. SriHari explained Sankarachaya and. mandanamisra vakvivadham, 🙏🙏
@LUCKY-gt7no
@LUCKY-gt7no 3 сағат бұрын
Sri vishnu roopaya namah shivaya Om namah shivaya Sri sharada devyai namah Sri matre namah
@shivakale2290
@shivakale2290 2 сағат бұрын
Namaskram guru garu
@mokshadayinimeesala9214
@mokshadayinimeesala9214 3 сағат бұрын
అమ్మ saradamba ముగ్గురు అమ్మల మూలపుటమ్మ
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs 3 сағат бұрын
శ్రీ మాత్రేనమః
@JAI-SRIRAMA
@JAI-SRIRAMA 2 сағат бұрын
Jai sriram
@umadevi-tq7fk
@umadevi-tq7fk 3 сағат бұрын
Sri vishnu roopaya nama sivayaha
@dasarirajalingam1470
@dasarirajalingam1470 3 сағат бұрын
జై శారదాంబ 🙏🥥🪔
@lathahoney3853
@lathahoney3853 3 сағат бұрын
Thanks guruvu garu 🙏
@srikky100
@srikky100 3 сағат бұрын
Guru garu Chidambaram Kshetram vishtata Teliyacheyandi swamy 🙏🏽
@civilashokkumar282
@civilashokkumar282 3 сағат бұрын
Guruvu gaaru Kashmir lo sarada peetam situation chala darunmgaa undhi. Ikkada Pakistan vaaru restaurant s ,non veg restaurant s pedutunnaru. Hindus andhariki chala badagaa undhi. Shankaracharya Swami anthati vaaru adirohinchinaa kashmiri sharada peetaniki ilanti situation enduku vachhindhi
@AnilkumarTummalapalli
@AnilkumarTummalapalli 3 сағат бұрын
Om saradamba shree mathre namaha
@VijayaSatta
@VijayaSatta 3 сағат бұрын
Sarada Devi namah....vedam jayaho
@arunakumari2708
@arunakumari2708 3 сағат бұрын
🙏🙏🙏 Sree Mathre Namaha
@Lifestyle_of_sai
@Lifestyle_of_sai 3 сағат бұрын
First view guru garu mee videos Naku chala ishtam
@PradeepKumar-ow8rn
@PradeepKumar-ow8rn 2 сағат бұрын
Srinivas garu do nt bothered unnecessary comments pls upload new videos we want from u 🙏
@teluguammayifrommgm4282
@teluguammayifrommgm4282 2 сағат бұрын
Sri Vishnu rupaya namaha shivaya 🙏
@chpriyanka553
@chpriyanka553 3 сағат бұрын
ఇది ఆదిశంకర మూవీ లో ఉంది నేను చూసాను
@eswaragowd
@eswaragowd 2 сағат бұрын
Good post sir
@shobhap127
@shobhap127 2 сағат бұрын
Sri matre namaha
@manoharibalannagari3310
@manoharibalannagari3310 2 сағат бұрын
Namas👌🏽🙏🏽🙏🏽🙏🏽guruvgaru
@saikumar-yy8dl
@saikumar-yy8dl 2 сағат бұрын
Jai Mahishmathi
@balasubramanyam8313
@balasubramanyam8313 3 сағат бұрын
Jai saradhamba 🌺🌺🌺🌺🌺🙏
@s.maheswamahesh
@s.maheswamahesh 3 сағат бұрын
Before this story listening in your channel
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 3 сағат бұрын
om kalabhiravaya namaha om arunachala shiva ❤ sree matre namaha ❤
@sgoud4023
@sgoud4023 2 сағат бұрын
ఎందరో మహానుభావులు పుట్టిన దేశం మంది. అన్యమాతతసుల తో దేశం ఏమి అవుతుందో
@JaishukrajHariJaishu
@JaishukrajHariJaishu 3 сағат бұрын
Om saraswathe namah🙏🙏🙏🙏
@supreethjune
@supreethjune 3 сағат бұрын
om shree mathre namaha
@teja998
@teja998 3 сағат бұрын
Aa chandhana vigraham vidhya shankara devalayam lo undhi, memu vellinapudu chusamu.
@Shiva-pw3ty
@Shiva-pw3ty 3 сағат бұрын
Very good 👍 👏
@VijayaLakshmiMopuru
@VijayaLakshmiMopuru 3 сағат бұрын
శృంగేరికి మీతో పాటు మేము రావచ్చా గురూగారు
@TalariRajini-ji3ev
@TalariRajini-ji3ev 3 сағат бұрын
Sri matre namaha guruji
@harshithpatnala5954
@harshithpatnala5954 2 сағат бұрын
Thyagarajaswami aaradhinchina moola raamudi moorthi gurinchi cheppandi...gatham lo chaganti gaaru pravachanam lo chepparu
@venkatareyanshmarpudi7008
@venkatareyanshmarpudi7008 2 сағат бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 3 сағат бұрын
ఓం శ్రీమాత్రేనమః
@AnilkumarTummalapalli
@AnilkumarTummalapalli 3 сағат бұрын
Om adhi sankarachaya namaha
@kishorekumar1019
@kishorekumar1019 3 сағат бұрын
నమస్కారం
@evsureshbabub.e1389
@evsureshbabub.e1389 3 сағат бұрын
OM sri Gurubyo namaha
@v.deepikareddy8468
@v.deepikareddy8468 2 сағат бұрын
🙏🙏🙏🌺
@kushal.vemuri
@kushal.vemuri 3 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KiranKumari-mu7jb
@KiranKumari-mu7jb 2 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sumangali9800
@sumangali9800 3 сағат бұрын
🙏
@jackiechan8540
@jackiechan8540 3 сағат бұрын
SREE MAATRE NAMAH
@rajashreekishtaiahbollam9423
@rajashreekishtaiahbollam9423 2 сағат бұрын
Jai Shree Ram 🚩🚩 Sir Intlo Pillulani (Cats) Ni Penchavachhuna Sir Kondaru Intlo Cats Ni Penchuthe Manchidi Kadu Antunnaru Please Chepandi Sir
@harshaharish9355
@harshaharish9355 2 сағат бұрын
నరసింహ స్వామి వారిని శంకరా చార్యులు గారు ఒక స్త్రోత్రం తో వేడుకుంటారు. ఆ స్త్రోత్రం మాకు లిఖితం గా కామెంట్ సెక్షన్ లో పెట్టండి
@user-mani-19
@user-mani-19 3 сағат бұрын
Guruvugaru vishnu sahasranama chadavadaniki niyama nibandanalu ento konchem cheppandi pls😢😢😢 Reply ivvandi guruvugaru pls.
@srikrishna6626
@srikrishna6626 2 сағат бұрын
Srisailam videos kuda cheyandi sir
@dakshayini4811
@dakshayini4811 3 сағат бұрын
ಜೈ ಶಾರದಾಂಭ 🙏🙏
@sundaribulusu2004
@sundaribulusu2004 2 сағат бұрын
Namaste andi🙏 Sri matre namaha Sidda kunjika stotram kosam kuda cheppagalaru, andaru cheptunnaru but niyamalu nistalu to cheyala ,lekapote avaryna cheyacha,mi dwara telsukovali ani undi...🙏
@nivrithib7675
@nivrithib7675 3 сағат бұрын
Happy. .
@LuckyLucky-v1o
@LuckyLucky-v1o 3 сағат бұрын
Namaskaram ayya
@Rimallipdi9445
@Rimallipdi9445 2 сағат бұрын
Sir, please throw some light about indrakshi stotram 🙏🏼
@nagarjunareddy9664
@nagarjunareddy9664 3 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻
@HarishMunige-cm9lb
@HarishMunige-cm9lb 3 сағат бұрын
Jagadguru adhi shakara charyulavaru movie chusa super movie
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 10 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 24 МЛН
Sri Sharada Sharannavaratri Darbar - Live Sringeri
2:07:15
SRI SANKARA TV
Рет қаралды 11 М.