Namaskaram Nanduri garu, was inspired by this incident and made me plan a yatra to Bhadrachalam, literally stayed at amaba satram and saw the 2 big vessels , had lunch and dinner here...Amrutham. Thank you so much for guiding us . Stayed fr 3 days, saw Sita Rama Kalyanam, sri Rama Pattabishekam, Baghavatham sapthaham...my friends also joined me, none knew all these details crossing dandakaranya stretch is magical...My pranams to you Nanduri garu
@rajeswaraprasadbussetti42314 жыл бұрын
ప్రజలు సన్మార్గంలో నడవటానికి శ్రమిస్తున్న శ్రీనివాస్ గారికి వందనములు. భగవంతుడు మీకు మరింత శక్తి ఇచి ఆశీర్వదించాలని మా ప్రార్ధన.
@sriharshaminer58463 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః నేను భద్రాచలం లొ పుట్టి పెరిగినవాడిని. నా చిన్నతనం అంతా అంబా సత్రం చుట్టూ ఉన్నాము. దాసు తాత గారు అన్నార్తులకు ఎంతో సేవ చేశారు. వారి తరువాత శ్రీ పలివేల నారాయణ రావు గారు, వారి తరువాత శ్రీ పలివేల సాంబశివరావు గారు ధర్మకర్తలు గా యెన్నో కార్యక్రమాలు చేశారు. దేవి నవరాత్రులు అద్భుతంగా నిర్వహించారు. ఎందరో మహానుభావులు అంబా సత్రం లొ ఉపన్యాసాలు, ప్రవచనాలు ఇచ్చారు.
@komiresathyanarayana6882 Жыл бұрын
సత్యసాయి బాబా వారు ఎంత సేవ చేశారండి మంచి నీరు.విద్య వైద్యం అన్న దానం అన్ని చేశారు
@rassastry39144 жыл бұрын
గోలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి "బ్రేవ్ మని త్రేంచే వాళ్లకు కాదయ్యా కొంగు చాచి అడిగే వాళ్లకు అన్నం పెట్టాలాయ్యా" అని అనే వారు. ఆ మాటలు జ్ఞాపకం వచ్చాయండీ, మీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే. చాలా బాగా వివరించారు శ్రీనివాస్ గారూ, నమస్కారాలు స్వామీ
@arunasree3314 жыл бұрын
సేవ చేయటమంటే మకూ చాలా ఇష్టం కానీ ఏమి చేయలేకపోతున్నాం. కనీసం తోచినంత ధనం ఇద్దామని అనుకున్నా సరియైన మనుషులకి ఇస్తున్నాం లేదో అనుమానం.
@bhuvial64283 жыл бұрын
Amnt ivvakandi ade amnt tho meere cook cheyinchi road pina oka trip kottandi evaro oka annarthulu kanipistharu vaariki ivvandi
@ramraju8903 жыл бұрын
Prathi chota akali tho venkateswarudu yedhoka rupam lo thiruguthune vuntadu
@jayasreeviswanath5063 жыл бұрын
🙏🙏🙏
@kesanisrinivas21303 жыл бұрын
ఇంత మంచి వీడియో చేసినందుకు,మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శ్రీనివాస్ గారు.
@usharanikarra81054 жыл бұрын
శ్రీనివాస్ గారు వీడియోస్ ద్వారా చేస్తున్న సేవ ఎంతో అభినందనీయం..మీతో బాటు ఎంతో మందికి జన్మ సాఫల్యత కలగాలని ప్రార్థిస్తున్నాను
@durgaprasad-co7ul5 жыл бұрын
మీరు సామాన్యునికి సైతం అర్ధం అయ్యేలా చెప్పే విధానం అద్భుతం గురువు గారు..... 👍👍👍
@tharunkumarbv18134 жыл бұрын
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
@padmajadevivaranasi11012 жыл бұрын
Sathyasaibaba me ma's devudu
@karthikeya42285 жыл бұрын
మాలాంటి స్టూడెంట్స్ కి మీ వీడియోలు ఎంతో స్ఫూర్తి ఇస్తున్నాయి.....bless me sir.......
@ramasraju99934 жыл бұрын
karthikeya jakka God bless you Nanna 💐
@ramasraju99934 жыл бұрын
Emi chaduvuthunnavu
@sahadevthagili45493 жыл бұрын
Nijame brother meeru annadhi.. Nijanga sri nanduri srinivas sir channel follow ayyaka.. Na life chala change ayindi asalu.. Sri mathre namaah🙏
@pareekshithreddy7590 Жыл бұрын
నమస్కారం గురువుగారు మేము మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు అంబా సత్రంలో శ్రీరామ లక్ష్మణుల గుండిగలను దర్శించుకున్నాము. నిజంగా మనస్సు ఆనందంతో పొంగిపోయింది.🙏🙏🙏
@prasad19874 жыл бұрын
గురువు గారికి నమస్కారములు మీరు చెప్పే ప్రతి వీడియో లోనూ మా కళ్లారా మేము చూసిన అనుభూతి కలుగుతుంది జై అంబికా మాత జై అన్నపూర్ణ మాత
@skyg92235 жыл бұрын
శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో అడగాలి అనుకుంటున్నా అరుణాచలం శ్రీ రమణ మహర్షి గురించి వీడియో చేయండి శ్రీ మాత్రేనమః
@tirupathi36174 жыл бұрын
watch Sri Chaganti koteswarrao Gari vedios
@MyNestham.Prasanth4 жыл бұрын
Avunu sir cheyandi
@Dhanush25_T5 жыл бұрын
ఆర్తితో వేడుకుంటే నా కష్టాలు తీర్చిడు ఆ పరందాముడు నమ్మిచెడినవారు లేరు కృతజ్ఞతలు నండూరి గారు పాదాభివందనాలు
@arunareddy89175 жыл бұрын
నమస్కారం. ఈరోజు చాల సంతోషం గా ఉన్నది. ఒక సారి తిరుమల స్వామి ని దర్శించుకన్నా లడ్డు తిన్నా మళ్లీ మళ్ళీ దర్శనం కోసం ఎలా తపించే విధముగా ఉంది. అనగా అనగా రాగమతిశయమించు. మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ వినడం వలన మంచి పరివర్తన వస్తుంది.
@vijayavijaya95055 жыл бұрын
ఈ రోజుల్లో ఉన్న మహనీయుల గురించి చెప్పండి గురువుగారూ. దర్శనం చేసుకుంటాం. మీ సేవ అమోఘం.
@vijaykarnati53204 жыл бұрын
Aa mahaniyulu Mana ee guruvu gare anna
@humerasyed55864 жыл бұрын
Azharmaqsoosi u can check in youtube by his name🙏
@tallapallidevaraj84215 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ ఓం ఓం జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞాన హయగ్రీవ ముపాస్మహే ధన్యవాదములు సార్ మీ ద్వారా ఎందరో మహనీయుల జీవిత విశేషాల గురించి ఆ భగవంతుడు మాలాంటి వారికి తెలియజేస్తున్న అందుకు మాకు సంతోషంగా ఉంది అలాగే మీరు ఆయురారోగ్యాలతో ఇలాగే భగవంతుని సేవలో కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను మీరు ఇలా అవుతున్నామని ఏమీ అనుకోవద్దు రాయలసీమ కడప జిల్లా చాలామంది మహనీయులకు ఆలవాలం మీ ద్వారా ఆ మహనీయుల చరిత్రలు వినాలని ఆశిస్తున్నాం కాశిరెడ్డి నాయన అవధూత స్వామి మీకు వీలైతే వీరిద్దరి మహనీయుల గురించి భక్త జనులు అందరికీ తెలియజేయగలరు ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఇ మహనీయుల చరిత్ర మీ ద్వారా ఆ భగవంతుడు మాకు అందిస్తున్నాడు ఆ భగవంతుని కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు సదాకాలము ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఏమైనా నా తప్పు మాట్లాడి ఉంటే క్షమించగలరు. శ్రీ గురుభ్యోన్నమః
@udaykumarveeramalla15503 жыл бұрын
రాయలసీమ లో కూడా శ్రీ కాశీ రెడ్డి నైనా గురించే vdieo చేయండి sir
@j.sivakameswararao13135 жыл бұрын
ఎన్నో తెలియని విషయాలు చెబుతున్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@prudhvipinnaka24964 жыл бұрын
మీ వాక్కు శుద్ధి... ఆహా...అమృతం
@ramaraoabs5 жыл бұрын
మీ ప్రేరణాత్మక మాటలు నా మనసులోని అన్నవితరణ( అన్నదానం అనబుద్ధెయ్యదు నాకు) కార్యక్రమాభిలాషకి ఊతంఇస్తోంది....ఏమి చెయ్యగలనో, ఎట్లా చెయ్యగలనో అన్నపూర్ణమ్మయే పూనుకుని చేయించాలని నా ప్రార్ధన...
@sre-z1g4 жыл бұрын
మన దగ్గర కి వచ్చిన వారికి పెట్టండి
@arugollu4 жыл бұрын
Sir, I listened to 2 of your sessions (Kodanda Rama Swamy temple secret and Bhimavaram charity). You are blessed with explanation skills. I thought of watching for 2 mins to make an opinion. After 20sec, I forgot my feeling and got immersed into the lecture. Thanks for sharing your experiences.
@kirannet2163 жыл бұрын
మేమూ చాలా అదృష్టవంతులం మీరు దొరికారు నేను ఈ వీడియో ఎండలో మేడమీద కూర్చుని చూస్తున్నాను అప్పుడు మీరు అర్థమయ్యేలా చెప్పడం ఇంకా దేవుని మహత్యం వింటుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి. సడన్ గా ఎండ అంత మాయం క్లైమేట్ చాలా కూల్ అయింది. యిది అంత మహత్యమే
@jothi22903 жыл бұрын
Miru adrustavantula.
@vishwanathvn2612 жыл бұрын
Accidentally I fell on your videos.This video really brought tears in my eyes.You are doing a great job.I pray Sri Lakshmi Narasimha to bless you to achieve more in your field.
@reethikanaidu78513 жыл бұрын
దానాలలో అద్భుత తృప్తి నిచ్చే దానం అన్నదానం అన్నదాతా జన్మజనాలకు సుఖమైన జీవితం రావాలని శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభులవారిని కోరుకుంటున్నాను.,🙏🙏❤🙏🙏
@balaharshith25032 жыл бұрын
గుండిగాలు పైన వెలుతురు పడతున్నా చోట శ్రీరాములు వారు అన్నం వాడిస్తున్నటుంది నిజంగా కనిపిస్తున్నారు 🙏🙏🙏
@pkumar7344 жыл бұрын
U r inspiration for this generation U r really great sir U r the icon of new india
@savitriy26822 жыл бұрын
చాలా స్ఫూర్తి గా వుంది మీ ప్రవచనం. ధన్యవాదములు 🙏🙏
@cherrytej41963 жыл бұрын
Nanduri srinivas garu , you changed me towards spirituality.I consider you as my guru. Thankyou so much for spreading good words. Let god love you more and give you enormous happiness! jai bharat!
@arunachalashiva87185 жыл бұрын
జై కాళీ మాత .🌷🌷🌷 ధన్యవాదాలు శ్రీనివాస్ గారు 🙏🙏🙏
@pasupuletimeenakshi21604 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨👨👧👧🤚👌👍🔱🕉️⚛️🍎🍇🍊🌾🌹🌸🏵️🌺🌿🌴🌼💮🇮🇳🙏
@udayshekar85925 жыл бұрын
శ్రీనివాస్ గారూ నమస్కారం.
@venkateswaruluchagatiwasag26674 жыл бұрын
గురువు గారి కి ధన్యవాదములు
@chetanj23675 жыл бұрын
Sir, I liked this video for serving food to the right people in hungry. Not only in Andhra but also in many temples in Karnataka and highly in coastal Karnataka, food is served to the devotee. Dharmasthala Kukke Edugunji Mangaladevi Kamalashele Horanadu Annapurna Shringeri Sowthadaka Ganapati Gokarna Murudeshwar Kolluru Mookambika Udupi Sonda mutt Sreedhara Swamy mutt and many more..
@boddubasu76562 жыл бұрын
Nanjagud and one temple near to Siva samudram falls also include. These two are near Mysore and i visited. Chamundi temple. I'm from Visakhapatnam
@shashankrs2967 Жыл бұрын
Yes most of the major temples in Karnataka serve food for devotees...!
@basurvarsrikanth42863 жыл бұрын
Sir I got tears from my eyes after listening the complete story we are indepted to you sir blessed for society
@ramakoteswarareddy20942 жыл бұрын
స్వామి మీ వీడియో చూస్తుంటే అన్నము ఆహారము మర్చిపోయే విధంగా వినాలనిపిస్తుంది మీ ప్రవచనాలకి పాదాభివందనములు నిజమైన భగవస్వరూములు మీరే స్వామి
@srinivasulum17525 жыл бұрын
Ee video loni Daivaleelalu mee dwara vintunnathasepu kallaventa neeru vasthune undhi.Manchi vishayalu cheppinanaduku dhanyavadamulu.
@kolasatyaprasad59064 жыл бұрын
అన్నదానం కోసం తెలియచెప్పారు మేము చేస్తాము ధన్యవాదాలు
@JanakiRPolani4 жыл бұрын
There are many recorded and witnessed events in which God took/ taking different human forms and rescued/ rescuing devotees in accidents, services and helping programs as needed. Spirit of selfless service as in this case are rewarded by God.Eventually, even the sceptics will have to transform. Negative attitudes won't help. You are presentations are very helpful in that process.
@rajumunjala6979 Жыл бұрын
అన్నదానం గొప్పతనం, అవసరం గురించి గొప్పగా చెప్పారు గురువు గారు...మాకు తోచిన విధంగా మేము కూడా సహాయం చేస్తాము...అన్నదానం చేసిన ఇంకా చేస్తున్న వారికి మరియు మీకు ధన్యవాదాలు గురువుగారు...🙏 🚩🙏జై శ్రీ సీతారామంజనేయస్వామి...🙏🚩
@maruthie21483 жыл бұрын
I'm from Karnataka Swamiji garu just speechless I love you swami garu mi padalaku naa koti vandanalu 💐💐💐
@KCS4422 жыл бұрын
Guruji
@rameshnag19835 жыл бұрын
This was your previous video....but it inspired me allot.... I too started helping poor people with food on every Ekadasi
@hiranmayi62704 жыл бұрын
Usually ekadasi rojuna upavasam untam Kada...kaavuna ee rojuna....baga telisina varu even satyanarayanavratam.... it's better to donate on dwadasi day instead of Ekadasi
@nandiniakella23984 жыл бұрын
@@hiranmayi6270 you are absolutely right... Dwadashi is perfect for annadanam 🙏 jai gurudev Datta
@HariPrasad-jm6se4 жыл бұрын
Thank you very much sir for sharing a wonderful story with us. Now I became more strong believer of Sanathan dharm. I pray to lord Rama to call me to visit to badra chalam too see him and touch his cooking vessels. Jai Shree Ram 🙏🙏🙏
@gorlamalleswari70397 ай бұрын
గొప్ప సందేశాన్ని అందించారు గురువు గారు ❤❤మీకు పాదాభివందనాలు
@GSANKARBABU4 жыл бұрын
*YOUR SPEECH IS GOD GIFT*
@sriramreddy32495 жыл бұрын
Naku chaganti guruvu Garu antta chala estam. Andi.. Taruvatha meru
@naveenroyal5 жыл бұрын
శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ. శ్రీ మాత్రే నమః.రాధేగోవిందా.
Guruji you explain like butter. It feels like melting in the mind. Thank you so much.
@Srinivask-ed8ep4 жыл бұрын
చాలా మంచి సమాచారం అందించారు గురువుగారు.ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి బాబాకి జై.
@manthaudayabhaskarsarma49704 жыл бұрын
This true story made our hearts Mealt. Such good and great people take birth in this great india makes us proud. Jai SREE ram
@9dkiso4 жыл бұрын
శ్రీనివాస్ గారు.. ప్రాచీన సంస్కృతి మీద అపార జ్ఞానం మాత్రమే గాక .... సాప్ట్ వేర్ నిపుణులు కూడా అయిన మీరు... లోకం మొత్తం చూడటం వల్లనే ఏమో ... పరులకు సేవ చేయాలి అనే దయామయ, కరుణామయ వ్యక్తి మీరు.. అపార జ్ఞానం, మేధస్సు తో పాటు మంచి మనసు ఉన్న మీకు అంతా మంచే జరుగుతుంది 🙏
@svbhaskararao6895 жыл бұрын
As a disciple of Master CVV I would like to say sang with Sri N.Srinivas.
@Kiranpikkili2 жыл бұрын
🙏🙏 గురువు గారూ. మాది రాయలసీమ.. అక్కడ కాశీ రెడ్డి నయన అనే స్వామీ.. ఉండేవారు.మ చిన్నపుడు చాలా వినము.ఎపుడు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది.. ప్రతి ఊరిలో . లేదా గుడి దగర కషిరెడ్డి నన్యన అన్నదానం సత్రం ఉన్నాయి. దయచేసి ఈ వీడియో కూడ చేయవలసింది గా మనవి 🙏 శ్రీ మాత్రే నమః
@donepudisreelakshmi91504 жыл бұрын
Fortunately I got prasadam in amba satram once....so great
@LokanathNandhha11 ай бұрын
ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు 💐🙏💐 🚩🚩🚩
@imusic11035 жыл бұрын
Namaskarm guruvu garu..... 🙏🙏🙏
@prasadneeluster5 жыл бұрын
గురువు గారు, మీరు అన్నపూర్ణ అష్టకం పై ఇచ్చిన ప్రవచనం లింక్ తెలియజేయగలరు. శ్రీ మాత్రే నమః.
@rajeshpatil59495 жыл бұрын
I can't express the happiness when I see your notification.
@banalamangapathirao87203 жыл бұрын
Me too
@govindraj41634 жыл бұрын
Me valueble knowledge ma lanti young generation ki andistunnaduku meku ధన్యవాదాలు గురువు గారు
@ramtulsiy44524 жыл бұрын
Among all the religious speakers I have heard so far Srinvas garus speeches reach deep into my soul and senses. From a sincere listener
@thinksmartwithsaritha13653 жыл бұрын
Me video's chuste chala inspiration ga unttai Guruvu garu 🙏🙏🙏🙏 Chaganti kotteshewerlu garu,and me lanti guruvulu garu dorakatam ma adurustam🙏🙏🙏🙏🙏🙏
@jamilashaik66735 жыл бұрын
Poojulina srinivas gariki namaskaramu🙏,meeru cheppedhi vintunte romalu nikkapoduchukuntunnayi,manasu prasanthamu ga vuntundhi ,meeru upload chese vedio miss avakunda chustuntanu , dhanyavadhalu💐
@srushtikartha-paramathma6415 жыл бұрын
ఓం నమో నారాయణాయ/ఓం నమః శివాయ::ఓం శ్రీ రామ/జై భజిరంగబళి.
@srushtikarthaparabhrahmaku59212 жыл бұрын
జైజై శ్రీ రామ జైజై శ్రీ భజిరంగబళి జైజై శ్రీ కృష్ణ జైజై శ్రీ శివ జైజై శ్రీ నారాయణ జైజై.
@madhavi76684 жыл бұрын
Someone said that this was repeated video but thank you for posting again because I am watching this for the first time.As you said that manchi chepetapudu everu chepinaa venoucchu i strongly believe in this thank you sir 🙏
@evatbabu89813 жыл бұрын
🙏🙏 correct ga chepparu repeated video valane memu chudagaligamu Thank you Sir 🙏🙏
@seshumaddisetty9825Ай бұрын
Jai Sitaram goosebumps vastunayi vintunte padabivandanalu guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saisudheersudheer295 жыл бұрын
Meru oka adbutham sir, really very happy sir
@venkateshmandikal88113 ай бұрын
Pranams sir. Your way of combining divinity with daily life is highly appreciated. Your language, emotions and intent are highly welcome. Dhanyavad. Namo Venkateshaya.
@samanchiaditya57155 жыл бұрын
Excellent narration. Heart touching
@bujjikaruna98834 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారు... మీ ప్రవచణం అంతఃర ముఖంగా ఆలోచింపజేస్తున్నాయి...
@suvarnamena65 жыл бұрын
ఈ వీడియో ఇంతకు ముందే చేసారు అని భక్తులు చెప్తుంటే.......... ఎందుకో...... మనసు పులకించి పోతుంది. అందరూ దైవత్వం వైపు వెళుతున్నారు. మనందరం శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే. శ్రీనివాస్ గారు మీ సేవలు వెల కట్ట లేనివి అనంతమైనవి. ఇక 0.00001 % అయినా నిజమైన సేవ చేసే అవకాశం ఆ దేవుడు మనకు కలిగించాలని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@guptabp50554 жыл бұрын
Aum Sri Sai Ram.. Sir.. Atyaadbhutam.. Tears flowed out of my eyes.. What you said is 💯 percent true.. Sri Sathya Sai Baba Gari Miracles naa life lo kuda chaala jarigayee.. And God is always Great!! We only need to trust Him !! Thank you so much sir..
@teluguchinnakathalu14145 жыл бұрын
Sir Mee videos lo chala information tho untayi naku chala istam
@pradeepkeshva909111 ай бұрын
ಅಣ್ಣಾ 🥹🙏🏻 ನಿಮಗೆ ಹೇಗೆ ಧನ್ಯವಾದ ಹೇಳಬೇಕೋ ತಿಳಿಯುತ್ತಿಲ್ಲ. ನೀವು ವಿವರಿಸುವಾಗ ಸತ್ಯವಾಗಲೂ ಆನಂದ ಭಾಷ್ಪ ಜಿನುಗುತಿತ್ತು. ಅನಂತಾನಂತ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು 🙏🏻🥹
@nagamanigorugantu30355 жыл бұрын
నమస్కారములు.నేను చూసే అవకాశం వచ్చింది. ధన్యవాదాలు
@sambasivageo4 жыл бұрын
శ్రీనివాస్ గారు మీలాంటి పుణ్యాత్ములు ఉండబట్టే ఇంకా కలియుగం లో దైవిక విషయాల గురించి తెలుసుకునే అవకాశం మాలాంటి సామాన్యులకు కలిగింది. మీ వాక్కు అమోఘం మీకు వాక్శుద్ధి కలిగింది. అయిన దైవత్వం ఎక్కడో లేదు ఎదుటిమనిషికి నిస్వార్థంగా సాయం చేయండంలో ఉందని తెలిపే మీ లాంటి గురువుల వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది
@ramupoolla19782 жыл бұрын
నేను భద్రాచలంలో చాలా సార్లు భోజనము చేసినాను. ముక్కోటి ఏకాదశి నాడు మరియూ శ్రీరామ నవమి లకు విశేషం గా అన్నదానం జరుగుతుంది
@gottimukkalaleeladharchoud50202 жыл бұрын
Guruvu garu ,mee videos choosthuntey prathi sari naaku kannillu vasthunnai ,dhini ki kaaranam thelupagalaru ,namasthey andi .🙏🙏🙏🙏🙏
@subbareddypasem32003 жыл бұрын
అన్నదాత సుఖీభవ 🔱🔱🔱🔱🔱🌹
@MahaLakshmi-fg4qn11 ай бұрын
Super ga manchi nijalu jarigi Navi cheputaru sir God bless you sir🙏👏👍💐
@seelamraviprakash36674 жыл бұрын
Sir, your speech proves the saying "Daridro Narayano Hari".
@SrikariChintha3 жыл бұрын
Chinna pillalaki kuda ardham ayyela cheppadam .. meeku thappithe inka evariki saadhyam avvadu 🙏 Elanti vallu ayina me videos chuste maaripovalsinde ... Thank you sir . ... Manchini veelayinantha varaku spread cheyyali anukune mee sankalpam chalaaa goppadi ... 🙏🙏
@pramilaemani6664 жыл бұрын
Sri maatre namaha. Your videos are really valuable sir. In this age of AI and computer science, the way you are spreading the godliness is very much appreciable. My whole hearted namaskar to your knowledge and your pujya parents.
@harendrababu26504 жыл бұрын
Guruvu gariki namaskaralu Mee vedios are very impressive I have learnt many unknown facts of many famous yogis unrevealed by regular our Hindu programs shatakoti danyavadalu
@srinivasreddygaddam42304 жыл бұрын
శతకోటివందనాలు అనంతకోటి వందనాలు
@RaviKiran-hk6gm3 жыл бұрын
🙏🙏🙏 sir. Mi video chusa... Ivvale Ambasathram vellamu. Chala happy sir. Thank u sir.🙏🙏🙏
@botanynaveenyadati92234 жыл бұрын
Great keep giving food at all temples please
@lakshmiprasannageda7724 жыл бұрын
Mee vedios anni chala adbhuthamu ga untunnai andi. Dhanyavadamulandi. Chala manchi vishayamulu thelustunnai Srinivas Garu 🙏🙏👏👏
@aneel97254 жыл бұрын
first time i have seen your video sir...such a great feeling sir.. when listen to this story....thank to so much.....
@RaviKumar-ge2iz3 жыл бұрын
Really grt fantastic videos all Danyavadhalu Guruji you are inspiring with adyamika videos to everyone padabhivandhanalu meeku
@Anirudh20215 жыл бұрын
Enni sarlu vinna vinali anipisthundhi . Om namo naryanaaya :
@padmasree32982 жыл бұрын
Sir meeru cheppe vidhanamtho goosebumps vachhayandi
@harikrishnakumarreddy57534 жыл бұрын
At the age of 2 years Sai blessed u at Vidyanagar. I know this Sir
@sathyanarayanareddy39624 жыл бұрын
Thank you Sir... Mee valana enno vishayalu telusukuntunnamu.. Deenini eppatiki continue cheyandi.
@Nayuni0045 жыл бұрын
మంచి విలువలున్న విషయాన్ని మాకు తెలియజేసిన మీ సహృదయానికి ధన్యవాదాలు నండూరి శ్రీనివాస్ గారు... 💐💐💐
@ashokkumar-ue9fb2 жыл бұрын
Jai sriram yes correct swame correct cheparu me ku koti koti padabivandanalu
@sridevirudraraju69134 жыл бұрын
🙏🙏🙏🙏 శ్రీ విష్ణురూపాయ ,ఓం నమశ్శివాయ ;శ్రీ మాత్రేనమః
@birkoorbalakrishna22442 жыл бұрын
🙏🙏 Namaskaram Sir Baga ungi video naaku baga Nachindi Devude cheppinattuga anipistundi 🙏🙏🙏🙏🙏🙏
@23swetha13 жыл бұрын
Sir, you inspire us much to know about god and each and every explanation about the temple is so nice. The way you explain things make me love god more and more. I can just say thank you sir.
@premchandd47067 ай бұрын
Ee video choostuntene ventane bhadrachalam vellaalane korika balanmga kalgindi. Bhagavantudu eppudu avakasam istaado🙏🏻 Stinivas gariki krutagnyatalu. Inta bhagavatseva chestunnanduku.