1. వాయు లింగం = శ్రీ కాళహస్తి 2. జలలింగం = జంబూకేశ్వరమ్ 3. అగ్ని లింగం = అరుణాచలం 4. పృథ్వి లింగం = కాంచిపురం 5. ఆకాశ లింగం = చిదంబర క్షేత్రం
@LRK-o6Y8 ай бұрын
శ్రీ విషు రూపాయ నమః శివాయ 🙏
@avakayawood8 ай бұрын
నేను పుట్టింది శ్రీకాళహస్తి లోనే నేను నివసించేది శ్రీకాళహస్తి
@kbhanuchander18848 ай бұрын
ఈ రోజు వినడం నా అదృష్టం స్వామీ శివరాత్రి రోజు హరా హర మహాదేవ శంభో శంకర 🙏 అరుణాచల శివ 🌺🙏
@ramkumarperam30168 ай бұрын
భక్తి, నమ్మకం,శరణాగతి వుంటే మన ఇంట్లో నే శివయ్య తండ్రిని చూడవచ్చు... ఇది నా స్వానుభవం... ఓం శ్రీ అరుణాచల శివాయ నమః
@sandhyakutti4868 ай бұрын
Meeru emi చేశారో చెప్పగలరా..
@rohiniuttarwar2758 ай бұрын
🙏
@shanmukh298 ай бұрын
I was visited all 5 temples ❤ Om namah Shivaya ❤
@JesusChowdary8 ай бұрын
1st like andi నండూరి శ్రీనివాస్ కుటుంబాని సభ్యులకి మహా శివ రాత్రి శుభాకాంక్షలు
@arunaraghu44068 ай бұрын
నమస్కారం గురువు గారు 🙇🙏🙏🙏🙏🙏 శ్రీ సుముఖాయ నమః 🙇🙏🙏🙏🙏🙏 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే🙇🙏🙏🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙇🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙇🙏🙏🙏🙏🙏 నేను నమ్మిన దేవుళ్ళ ఆశీస్సులతో 4th march 2024 రోజు gurukula TGT social teacher గా appointment order తీసుకున్నాను. నా జీవితంలో నా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలతో నన్ను చేయి పట్టుకుని నా గమ్యస్థానం చేర్చిన ఆ తల్లి పాదాలకు 🙇🙏🙏🙏🙏🙏
@rohiniuttarwar2758 ай бұрын
అందరికీ మహా శివ రాత్రి శుభాకాంక్షలు 🙏 శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకు మహా శివ రాత్రి శుభాకాంక్షలు 🙏
@shivacharan90328 ай бұрын
ఆ మహా దేవుడి దయ వల్ల నేను ఈ పంచ భూత స్థల లింగాల దర్శనం చేసుకున్నాను.
@talvarsriramgowd46568 ай бұрын
అరుణాచలం గర్బలయం లోపల చాల వేడిగా ఉక్క పోస్తూ ఉంటుంది 🙏🙏🙏🙏🙏
@NB.SUDHAKRYADAV1993Ай бұрын
తండ్రి మహానుభావా ఆయుష్ కూడా పోసుకకోని వందేళ్లు సంతోషంగా బతకాలనిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... మి వీడియో చూశాక మనసు పులిచిపోతోంది స్వామి... 🙏🙏😎
@shobharanikattamuri15618 ай бұрын
కళ్ళకు కట్టినట్లు చాలా బాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు 🙏
@natrakumarrajaraja8 ай бұрын
మంచి విషయం చెప్పారు గురువు గారు. ఎంతో కాలంగా తెలుసుకోవాలనుకున్న ఈ రోజు బాగా చెప్పారు.
@mounikamouni45038 ай бұрын
శివరాత్రి శుభాకాంక్షలు గురువు గారు. గాయత్రీ మంత్రం జపం చేసే సమయంలో ఏ మాల ఉపయోగించాలి. తెలియచేయగలరు. చాలా రోజుల నుంచి కృష్ణా స్వామి జపం చెయ్యాలి అని అనుకుంటున్నాను. కానీ ఏ మాల ఉపయోగించాలి తెలియడం లేదు. ఏయే దేవుడికి ఏ మాల ఉపయోగించాలి అని తెలియ చేయగలరు. ధన్యవాదాలు 🙏
@gani-spiritual8 ай бұрын
గురువు గారికి పాదాభి వందనాలు. స్వామి మిమ్మల్ని కలవాలని ఎంతో ఆశగా వుంది. మీ సహాయం కావాలి 🙏🙏🙏🙏
@padmajanandagiri51028 ай бұрын
పంచ లింగాల వివరణ చాలా బాగుంది. Pz.ఆ క్షేత్రం లో స్వామి, అమ్మవారి పేరుతో తెలియజేయాలని కోరిక 🙏🙏
@bhakti.dhyana.sadhana8 ай бұрын
దేవుడు దేవతల, పూజలు, ఆలయ దర్శనాలు, తీర్థయాత్రలు, హోమాలు హవనాలు, పండుగలు పబ్బాలు ఇవన్నీ మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ అనుసరిస్తూ మంచి మార్గంలో నడుస్తూ కష్టపడి పని చేస్తూ మీ ప్రయాణం సాగిస్తే మీకు అన్నీ అనుకూలమైన మార్గం సమకూరుతుంది. దైవం మీద నమ్మకం పెట్టి నీ కర్మలు చేస్తూ వెళ్ళు ఫలితం ఆ భగవంతుడు నీకు తప్పక అందజేస్తాడు.జరిగేదంతా దైవం నిర్ణయమే…. అంతా మంచే జరుగుతుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః🍎🍐🍏🍌🍈🍊
@bhimesh19828 ай бұрын
చిదంబర రహస్యం గుట్టు తెలిసింది ఈ వీడియోతో
@bhanusashankreddy50135 ай бұрын
Hi Nanduri Sir, శివలింగ అభిషేకం చేసేటప్పుడు నేను ఈ మంత్రాలు వాడుతున్నాను. *నంది పూజ* ఔం శ్రీ నందికేశ్వరాయనమః, స్నానం సమర్పయామి *వినాయక పూజ* ఔం ఏకదంతాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్ *షణ్ముఖ పూజ* ఔం కార్తికేయాయ విద్మహే, వల్లినాథాయ ధీమహి, తన్నో స్కందః ప్రచోదయాత్ *బాలా త్రిపుర సుందరి పూజ* ఔం త్రిపుర దేవ్యై విద్మహే, దివ్య రూపిణ్యై ధీమహి, తన్నో దేవిః ప్రచోదయాత్ *పార్వతీ పూజ* ఔం గిరిజాయై విద్మహే, శివప్రియాయై ధీమహి, తన్నో ఉమః ప్రచోదయాత్ *శివ పూజ* ఔం తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్ ఇందులో ఏమైనా spelling or word mistakes ఉంటే correct చెయ్యరా?
@luckylucky-mp4wg8 ай бұрын
గురుదేవులకు ప్రణామములు.....మీరు చాలా కవచాలు చెప్పారు స్వామి... వాటన్నింటిలో మనల్ని బైట నుండి వచ్చే శక్తుల నుండి కాపాడటమే ఉంది...ప్రతి అంగాన్ని కాపాడమని... కానీ మన మనస్సు అలాగే బుద్ధి అనే శత్రువుల నుండి వచ్చే వ్యాధులు,బాధలు నుండి కాపాడే కవచాన్ని సూచించగలరు🙏
@devibodupu2558 ай бұрын
Venkateshwara Swami vajra kavacham chadavandi
@KnreddyKnr5 ай бұрын
ఆకాశం అని మనకు వివరంగా చెప్పడానికి మన పెద్దలు చాల ప్రయత్నించారు ..ఆకాశం అంటే గగనం అని అంబరం అని అంబరం అంటే దారపు పోగులతో చిక్కగా అల్లబడినది అని చెప్పారు.శివుడు దిగంబరుడు అని దిక్కులే అంబరం గా కలవాడని చెప్పారు.ఇప్పుడు ఒక్క మాట లో చెప్పాలంటే ఈథర్ అని చెబితే మన బుర్రలకు సులభంగా అర్థం అవుతుంది
@Varnam_trendZ8 ай бұрын
Meeru cheppindi Nijam nanduri garu. Arunachalam lo lingam daggara vedi anubhuthini nenu anubhavinvhanu darshanam time lo. Arunchaleswaudu agni linga roopam lo unnadu anedi 100% true.
@rameshram58258 ай бұрын
మహాశివరాత్రి శుభాకాంక్షలు
@harivivek71198 ай бұрын
పరమేశ్వరుని దయతో మాకు పంచలింగాల దర్శనం జరిగింది శివాయ నమః ఓం
@boddusurya8 ай бұрын
Respected sir excellent video about PANCHA BHUTHALU. No one told about them in a simple way, with in ten minutes. Excellent information. 🙏🙏🙏🙏
@shravanianand64558 ай бұрын
Namaskar guru garu January-7-2024 ekabambeswara temple kanchi 8-01-24 roju arunachalam temple 10-01-24 roju chidambaram temple 12-01-24 roju Sri kalashathi temple darsham chesukunam swamy Oka Jammu keshawara (water lingam) choodali aa shivvaiah a temple chuse adrustam appudu istara ani wait chesthunam Arunachalam temple lo maku miracle jarigai night 10:30 time ki ma kids tho giri paradakshan chesthunte oka saduvu vachi mari ma kids Babu 6years pappa 2.5 years ki rudrakasham tie chesaru Inka viboodi icharu intiki vachi chusthe malli a viboodi lo nundi two Rudrakshalu vachai Totally four rudrakshalu
@kishorefitnessyadalla82458 ай бұрын
Thank you spiritual master...... Mee matalu vintunte sakshatthu devudni pratyakshamga chusinatlundi.....
అన్నయ్య.... టెంపుల్ దగ్గర తిరునాళ్ళ కి, ఏమైనా అకేషన్ అంటే శివరాత్రి కి అలాంటి సందర్భం లో ఎందుకు అని రికార్డింగ్ డాన్స్ లు పెట్టి, ఎక్కువ ప్రజలు అక్కడ ఎక్కువ సమయం వుండేలా చేస్తున్నారు.... ఇది ఎంతవరకు కరెక్ట్.... మనకి గుడిలో ఇష్టం అయితే గుడిలో వుంటాం, బయట ఇష్టం అయితే బయట వుంటాం కానీ ,మరీ గుడి బయటే ఈలాంటి కార్యక్రమాలు ఏంటి.. వీటికి ఏమైనా ప్రతిచర్య వుంటుందా
@rajumunjala69798 ай бұрын
ఓం నమః శివాయ 🙏 గురువుగారు పంచభూత లింగాల క్షేత్రాల గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు🙏
@krishnabetha17678 ай бұрын
Sir this is Betha Appala Krishna from Visakhapatnam. This is information about the Kasi Dwadasa Adtiyullu temple s in Varanasi as per Vidio I was completed the all Dwadasa Adtiyullu to day . This is Amazing experience your vidio was very clear to watch the above temples.
ఈ మధ్య కాలంలో darshanam chesukunnamu కుటుంబ సభ్యుల to కలసి mahadevudi కృప to❤❤❤❤❤❤
@sureshg46888 ай бұрын
మా శివయ్య అరుణాచలం లో ఉన్నారు ఓం అరుంచలేశ్వరయ్య నమః
@umadevi89648 ай бұрын
What i understood you are very lucky to share beautiful videos regarding mantras. You didn't hit by fate means great hit, that's why you are able to share all these videos. Congratulations
Thanks నండూరి శ్రీనివాస్ sir for such a wonderful explanation. 👏👏👏👏👏
@lasyapriyanka44598 ай бұрын
Thank you so much for the information guruvgaru... Am happy and so glad that i have seen 3 out of five panchabhutha lingas without knowing their signficance, but i feel some sort of happiness n joy deep in my heart that i have seen those kshetras... Soon will see the remaining two also... Om Namah shivaya.. 🙏🙏🙏🙏🙏
Nenu Anni shiva lingalu darshanam chesukunna just one week back 🙏🏻🥲
@hindujagadiraju59508 ай бұрын
Panchabhoothala lo unna parameswarundi meppinchalante ma chuttu unna a panchabhootalane samrakshinchali srimatre namaha🙏🏻
@chandrachandra95748 ай бұрын
గురువు గారికి danyavadamulu meeru cheppe puraanamulu adbuthanga వున్నవి వందనములు గురువు garu
@pavuluriarjun96268 ай бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః
@praveenreddy93128 ай бұрын
Great explanation.. Thank you guruvu garu🙏
@eswarkumar6458 ай бұрын
ఆ చక్రం గురించి ఒక full video గురువు గారు
@ramvenkat39128 ай бұрын
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ🙏🏻🙏🏻🙏🏻
@santhimuppalla75148 ай бұрын
శివరాత్రి శుభాకాంక్షలు గురువుగారు 🙏💐💐
@swathikaturi4538 ай бұрын
సార్ మీరు నమ్మరు నేను అరుణాచ్చలేశ్వరుణ్ణి దర్శించినపుడు నాకు వేడి తగలలేదు పైగా చాలా దగ్గరగా నిల్చున్నాను చల్లగా ఉంది.. నిజం సార్
@ravikrishna40788 ай бұрын
Vallu ACs install chesarandi.
@srilakshmi97608 ай бұрын
.memu first day auto lo Giri pradakshna credit Darshana ki vellamu..aa roju oka fernese lo unnattlu chaala Vedi GA vundi setting baga ayindi..anduke Agni lingam Annariu kaabolu anukunnam...next day early morning 3.30 ki Giri pradakshana start chest 8.30 ki complete cheyagaligaamu...aa day Darshana lo adbhutham anubhavinchaamu...Sivayya entha cool gaa unnadoo.❤ kaalinadakana vellinanduna adana santhoshinchi natlu anipinchindi challah baagundi Om Arunaachaleswaraya 🙏 ❤❤❤
@WhoamI666198 ай бұрын
Meeru inka sadhana cheyyali sir
@WhoamI666198 ай бұрын
Meeru inka sadhana cheyyali.
@durgaprasadtoomu73918 ай бұрын
గర్భాలయంలో ఉక్కపోతగా ఉంటుంది
@arunapadmavadde31888 ай бұрын
ధన్య వాదాలు గురువు గారు
@ChennaVenkatesh-i1u8 ай бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏 జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
@srinivasaraog47558 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. హర హర మహాదేవ శంభో శంకరా 🕉️ నమః శివాయ. 👏👏👏
@bhaskarsknowledgebank88058 ай бұрын
Nava naarasimhulu Nava nandulu gurunchi videos cheyyandi Srinivas gaaru. Pranams andi meeku.
@hr68048 ай бұрын
ఓం నమః శివాయ
@dasarimahesh11638 ай бұрын
2:55 same ఇలాగే తెలంగాణ లో వాడపల్లి. నల్గొండ జిల్లాలో కూడా ఉంది
@kalpanabollepangu78258 ай бұрын
Yes
@keerthipelluri9948 ай бұрын
🙏🏻🙏🏻హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻
@radhakishangangu10928 ай бұрын
Wonderfully explained about the panchabootha linga temples. Om namah shivaya. Hara Hara Mahadev.
@anithasajja65088 ай бұрын
Nice video Om nama shivaya
@smkjyothijyothy48508 ай бұрын
Om namah shivaya 🙏🙏 Om Sri Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@revanth_m_nani8 ай бұрын
Namaste Guruvu Garu
@NarendraSingh-sk4jh8 ай бұрын
గురువు గారికి పదాభి వందనాలు
@sireeshayeddula19238 ай бұрын
Thank you Guruvu Garu very nice information
@MeenakshiGudla8 ай бұрын
Chala baga cheparu guru garu mi padalaku🙏🙏
@yvenkateswarareddy93608 ай бұрын
Thanks for very good information on MAHA SHIVARATHRI
@neeluparupa3978 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ
@subbareddykonala25408 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@sumathysrinivasan38038 ай бұрын
🙏🙏🙏🙏🙏 Sir I come to know many facts through you. Thank you so much 🙏
శ్రీ కాళహస్తి, అరుణాచలం వివరాల వీడియోలు చేసారు కదా అల్లా మిగత పంచభూత లింగాల గురించి వీడియో చేయండి గురువు గారు
@tirupatistars82158 ай бұрын
నమస్తే గురువు గారు 🙏🙏🙏చాలా గొప్ప విషయాలు తెలియజేశారు
@srinivasangreddy80548 ай бұрын
Om Namo Shivaya blesses my family members with good health happiness and prosperity always for another 20 generations also 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praneethkollipara8 ай бұрын
Chala baga explain chasaru sir🙏
@TECHSTONETelugu8 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@Ome4038 ай бұрын
నమస్కారం గురువు గారు... నాకు ఈమధ్యే ఆక్సీడెంట్ అయింది. ఆఫీస్ కి సెలవ్ పెట్టాను. మళ్ళీ జాయిన్ అయ్యాక రోజుమొత్తం ఆఫీస్ lo ఉండటం లేదు అని చాలా ఇష్యూ చేస్తున్నారు. మానసికం గా ఇంటా బయటా అన్నీ కష్టాలే.దీని నుండి నేను ఎలా బయట పడాలి? దయచేసి పరిష్కారం చూపించండి 🙏🙏
@sharadn34858 ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@venkataramana94198 ай бұрын
మిర్యాలగూడ దగ్గర వాడపల్లి లో అగస్తెస్వర స్వామి అని లింగం పైన గుంట ఉంటుంది అందులో నిత్యం నీరు వస్తుంది . ఆ నిరే తీర్థంగా ఇస్తారు
@chbalaraj7 ай бұрын
నేను అన్ని పంచ భూత లింగాలు దర్శించాను
@reddymandhala97542 ай бұрын
బంగారు బిల్వదళాల హారం కంచి కామ కోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర్ ఇంద్ర సరస్వతి స్వామివారి కాలం లో కంచి కి ఒక tax collector employee ద్వార వస్తే దానిని వారు తిరస్కరించారు ఆ తరువాత ఆ భక్తుడు బంగారు బిల్వ హరాన్ని చిదంబరంలో సమర్పించాడు
@cmahammadrafi888 ай бұрын
Ee pranam manaku devudu echina biksha 😊 mana dhina charya lo devudi kosam yentha samayam vechinchina tappuledhu 😊 om nama sivaya
@revatirao31618 ай бұрын
Thanks a lot for sharing this video.. Om namah shivaaya..
@kalpanapaladhi15758 ай бұрын
Gurugi Meeru live lo .t.v.lo.puja.vidanam.chala.bagundi.maa.padalaku.namaskaramulu
@krishnalathapendyala84718 ай бұрын
గురువుగారు, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి కూడా తెలియచేయండి.... Please
@rajabhinayp1008 ай бұрын
Chidambaram gurinchi oka video cheyandi Sir please
@mitikiritulasi27188 ай бұрын
Guruvugariki padabi vandanalu
@bhaskara99238 ай бұрын
Guruvu garu videos English lo kuda cheste chala baguntundi, inka chala mandiki reach avutundi, ani naa abhiprayam
@thrulensfotography8 ай бұрын
We are lucky to cover 3 temples we will try covering other 2 as well
@ChantiS-v5x8 ай бұрын
OM NAMAH SHIVAYA 🙏🕉️ GURUVUGARU 🙏
@udaysaiathyakula15438 ай бұрын
Okka mata chepta andarki ..ah sada sivudu samba sivudu parameswarudu ...yeppudu manathone untadu....endukante ayana antha nindipoyunadu....yeppudu namah sivaya smarana chalu ee janmaki .........OM NAMA SIVAYA