శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మీ వ్రతం తేలికగా చేసే విధానం | Vara Lakshmi vratam easy | Nanduri Srinivas

  Рет қаралды 688,160

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

At these economic crisis times in the world, lot of people are losing jobs and , every one is suffering from financial issues. Maha Lakshmi worship can put a check to these problems
Uploaded by: Channel Admin
Q) పూజ PDF, డెమో వీడియో ఎక్కడున్నాయి? Where is the link for Puja Demo & PDF
Puja demo Video
• శ్రావణ శుక్రవారాల్లో- ...
Lakshmi Pooja Lyrics PDF in Telugu & English
Telugu & English PDF:
drive.google.c...
(English Vrata Kadhs Courtesy: Sri Karanam Harsha Vardhan Chowdary, Vijayawada - Our sincere thanks for his contributions
Kannada PDF:
drive.google.c...
(Courtesy: One of the devotees of Devi. Our sincere thanks for his contributions)
Q) 2024 లో శ్రావణ శుక్రవారాలు & వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు?
In 2024, When is Varalakshmi Vratam, when are Sravana Sukravaras?
A) Sravana Sukravaras/ శ్రావణ శుక్రవారాలు : 9/Aug, 16/Aug, 23/Aug, 30/Aug
Varalakshmi Vratam: 16/Aug/2024
Q) ఈ రోజుల్లో Fasting చేయాలా?
A) అవసరం లేదు, సాత్వికాహారం తింటే చాలు
7 వ నెల Pregnant ని, ఈ వ్రతం చేసుకోవచ్చా?
సాధారణంగా ఆ నెలల్లో వ్రతాలు చేయరు. అందువల్ల షోడశోపచార పూజ మాత్రం చేసుకోండి
Q) ఆనవాయితీ లేని వాళ్ళు వ్రతం చేసుకోవచ్చా?
లక్ష్మీ అనుగ్రహం కావాలనే ఆనవాయితే ఉంటే ఎవ్వరైనా చేసుకోవచ్చు. మీకు అంతగా అనుమానం అయితే, కలశం, తోరం లాంటివి వదిలేసి గణపతి పూజ, షోడశోపచార పూజా మాత్రం చేసుకోండీ
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) Demo video పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?
A) ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం.
Q) కలశం, పీట, Blouse , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి?
ఆ) పూజ అయ్యాకా తీసివేయండి. కొబ్బరికాయ నీటిలో వదిలేయండి
Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
ఆ) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి
Q) వరలక్ష్మీ వ్రతం మాకు ఆనవాయితీ లేదు, ఏం చేయాలి?
A) వ్రతం కాకుండా లక్ష్మీ పూజ ఎలా చేయాలో చెప్పారుగా అది చేయండి
Q) వివాహం కాని వాళ్ళు చేస్తే?
A) భవిష్యత్తులో మంచి భర్తని అమ్మవారు ఇస్తారు
Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ రోజు రెండూ పాటించాలి
Q) ఆఖరి శుక్రవారం పూజ అయ్యాకా అమ్మవారికి ఉద్వాసన చెప్పవచ్చా?
A) శనివారం చెప్పాలి
Q) వితంతువులు పూజ చేసుకోవచ్చా?
A) వ్రతానికి చాలా నియమాలు ఉంటాయి కానీ, అమ్మవారి షోడశోపచార పూజ మాత్రం ఎవ్వరైనా చేసుకోవచ్చు . ఆ భాగం చేసుకోండి
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest
#sravanamasampooja #sravanasukravaram #mahalakshmi #varamahalakshmi
#shravanamasam #lakshmipuja #lakshmipooja #varalakshmipooja
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 200
@kakaribaburao6809
@kakaribaburao6809 2 жыл бұрын
కష్టం వస్తే దేవుడుని ప్రార్థిస్తాం కష్టం నుంచి గట్టెంకిచమని. నిజంగానే దేవుడు మా మొర ఆలకించి మీ వీడియోల ద్వారా పరిష్కారం చూపిస్తున్నాడు.
@minuku2785
@minuku2785 2 жыл бұрын
గురువు గారు, కుటుంబం లో పెద్ద వాళ్ళు చనిపోతే, సాంవత్సరికం అయ్యే వరకు ఇంట్లో పూజ చేసుకోకూడదు అంటున్నారు.టెంకాయ,అగరవత్తులు వెలిగించకూడదు అంటున్నారు.ఇది నిజమేనా గురువు గారు... సాంవత్సరికం అయ్యే వరకు ఇంట్లో యే విధంగా ఆరాధించాలి.... యే యే స్తోత్రాలు చదువుకోవచో కొంచెం మాకు తెలియజేయండి గురువు గారు...🙏🙏🙏.... అలాగే సామ్వస్త్రికం పూర్తి అయిన రోజు యే విధంగా కార్యక్రమం చేసుకోవాలో ఒక వీడియో చేయండి గురువు గారు....🙏🙏🙏 ధన్యవాదములు గురువు గారు
@yashram8054
@yashram8054 2 жыл бұрын
ఏ పూర్వ జన్మలో పుణ్యమో ఇలా ఆధ్యాత్మిక గురువు గా మాలాంటి అభాగ్యుల కోసం వారధిలా మారి మమ్మలిని మా జన్మలని తరింప చేసుకునే గొప్ప వరాన్ని పొందే అవకాశం కలిగిస్తున్నారు గురుదేవా🙏🙏.ఇంత నిస్వార్థంగా ఉన్న మీ మంచి మనసుకు, మా వరకు ఇలాంటి మంచిని చేరవేయడానికి ఎంతో శ్రమకోర్చి కృషి చేస్తున్న మీకు ,మరియు అడ్మిన్ రీషి కుమార్ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం 🙏🙏🙏.
@royalsuma1012
@royalsuma1012 2 жыл бұрын
ఇలాంటి మంచి విషయాలు చెప్తున్నా మీకు పాదాభివందనాలు గురువుగారు మీరు మీ కుటుంబం చల్లగా నిండు నూరేళ్లు క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గురువుగారు 🙏🙏🙏,,
@Sree_Btsarmyoffical
@Sree_Btsarmyoffical 2 жыл бұрын
మిమల్ని మీ శ్రీమతి గారిని చూతుంటే సాక్షాత్తు ఆ లక్ష్మి నారాయణులను చూసి నట్టు ఉంటుంది 🙏🏻😊
@prudhvireddy362
@prudhvireddy362 2 жыл бұрын
అసలు ఎలా గురు గారు మీకు ఇంత భక్తి రసం. మా లాంటి మాములు మనుషులకి దొరికిన వజ్రం మీరు . శ్రీ మాత్రే నమః 🙏🙏. మీ వీడియోలు చూసి లక్ష్మి కుబేర వ్రతం, సంకష్టహర చతుర్ధి వ్రతం చేస్తున్నాను మనసుకి ఎంతో తృప్తి లభిస్తుంది .ఇప్పుడు ఈ వ్రతం కూడా చేస్తాను అమ్మ అనుగ్రహం కోసం.
@karateravi9602
@karateravi9602 2 жыл бұрын
మీకు పాదాభి వందనం తప్ప మిమ్ముల్ని ప్రశంసించాలన్నా అరహత ఉండాలి స్వామీ .
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం లు 5 శుక్రవారములు వచ్చాయి, అందరూ చక్కగా ఆ లక్ష్మీదేవీ పూజ లు వీలు అయినన్ని శుక్రవారములు చేసుకొని ఆ తల్లి దయ, కరుణ, కృప కు నోచుకోవలని మనసారా కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే శ్రీ మహాలక్ష్మి దేవి నమో నమః 🙏
@telugubeautytipsgoodhealth382
@telugubeautytipsgoodhealth382 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు మీరు చెప్పిన పూజ ప్రతి ఒక్కరు ఆచరించి అమ్మవారి కృప కటాక్షాలుఅందరికీ కలగాలని కోరుకుంటున్నాను
@kotasudhakar2675
@kotasudhakar2675 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః 🙏🙏 గురువు గారు అవయవ దానం గురించి వివరంగా తెలియజేయగలరు 🙏🙏 అసలు అవయవ దానం చేయడము మీద అందరికీ చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి గురువు గారు 🙏🙏
@jbnpawar3967
@jbnpawar3967 2 жыл бұрын
గురువుగారు మీకు నా పాదాభివందనం.మీరు చెప్పిన సప్తశనివార వ్రతం చేస్తున్నాను నా జీవితంలో ఎన్ని మార్పులు జరిగియో నేను మాటల్లో చెప్పలేను
@d.swathilakshmi5015
@d.swathilakshmi5015 2 жыл бұрын
శ్రీనివాస్ గారు మీరు చెప్పే విధానం చాల బాగుంటుంది.మీ వీడియోస్ ద్వారా చాల మంచి విషయాలు చెపుతున్నారు.🙏🙏🙏🙏
@ptggairvani1971
@ptggairvani1971 2 жыл бұрын
స్వామీ! నమో నమః 🙏. అద్భుతమైన విషయం చెప్పారు. మీరు తరువాత చెయ్యబోయే పూజ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం. ఆ విధంగా పూజ చేసుకోవాలని కోరికతో ఉన్నాము. శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
@vijayalakshmi_vlogs
@vijayalakshmi_vlogs 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు ఇలాంటి మంచి విషయాలు తెలియజేసే మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఆ దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గురువుగారు
@savitriy2682
@savitriy2682 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః ఎంతో భక్తిగా, సంప్రదాయలను, ఆచారాలను కాపాడే మహా ప్రయత్నంలో, మమ్మలిని కూడా భాగస్వాములను చేసే మీ అద్భుతమైన సేవకు సదా 🙏🙏🙏వేల వేల కృతజ్ఞతలు. 🙏🙏
@sruthisruthi6070
@sruthisruthi6070 2 жыл бұрын
గురువు గారి కి నమస్కారం,,🙏🙏తెలియని విషియాలు చాల తెలుసు కుంటున్నాము,🙏
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 жыл бұрын
మాకు వరలక్ష్మీ వ్రత సంప్రదాయం ఉంది గురువు గారూ... ప్రతిసంవత్సరం చేసుకుంటాం.లక్ష్మీ నారాయణ విగ్రహానికి , కలశానికీ కలిపి పూజ చేస్తాము.ఈ సారి మీ వీడియో తో పాటూ ఇంకా భక్తిగా చేసుకుంటాము .ధన్యవాదములు గురువు గారూ 🙏🙏
@sujithak9891
@sujithak9891 2 жыл бұрын
గురువుగారు మీరు పూజా విదానం బాగా తెలియజేసారు . అలాగే వైభవలక్ష్మి పూజా విదానం తెలియచేయండి
@sanjana9594
@sanjana9594 2 жыл бұрын
గురువు గారికి శతకోటి నమస్కారములు, చాలా చాలా బాగా వివరించారు గురువు గారికి ధన్యవాదాలు, మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.,🙏🙏
@deviboutik
@deviboutik 2 жыл бұрын
🙏🙏
@KishorKumar-el1ch
@KishorKumar-el1ch 2 жыл бұрын
శ్రీ మత్రెనమః, గురువు గారికి ప్రణామములు,గురువు గారు ఆర్తీక సమస్యలు teerutaku దయచేసి పరిష్కారం తెలుపగలరు.మీరు చేపినవన్ని అచరెంచాము,కానీ సమస్యలు తీరటం లేదు,దయచేసి పరీస్కారం తెలుపగలరు
@devibodupu255
@devibodupu255 2 жыл бұрын
Meru nannu tappu ga artham chesukokapothe oka salaha niswartham ga devudi meeda prematho cheste konni rojulu ki meku manchi jarugutundi edi vastam
@neethapancharya904
@neethapancharya904 2 жыл бұрын
Nammakam tho 24gantalu Hari Nama Smarana chesthuvundandi 🙏🙏🙏🙏Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏🙏
@prashanthpatel127
@prashanthpatel127 2 жыл бұрын
వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేసి చూడండి తొందరలోనే demo video upload చేస్తాను అని గురువు గారు చెప్పారు కదా అందులో ఉన్న విదంగా చెయ్యండి.
@meena6873
@meena6873 2 жыл бұрын
Kishore kumargaru, meeru first ye pooja chesina ganapathi pooja, tarwatha Shiva, Parvathulaki namaskarinchukuni tawatha me kula devatha aradhana chesi appudu migilina pooja chesukovali. Klupthamga ganapathi pooja prathi pooja pdf lo echaru nanduri srinivasgaru adhi chesukondi tareatha lingastakam, durgastamam chadhuvukuni me kula devathaki namaskatinchukuni ante me kastam cheppukuni appudu pooja chesukondi.
@meena6873
@meena6873 2 жыл бұрын
Arjunakrutha durga stotram one time, Runa vimochana nrusimha stotram 11 times daily chadhavandi 40 days ayyesariki meeku manchi result vosthundhi. Lakshmi narsimha swamy photo ki kani ,Lakshmi narayana photo ki kani konchem panakam naivedhyam pettandi. Meeku antha manchi jaruguthundhi. Edhi already memu chala rojula nunchi acharisthunnam. Meeku yeppudaina kudarakapoyina parledhu first start cheyyandi. 🙏🙏 . Atleast 5 times tho start cheyandi evening manchidhi kudharakapothe morning cheyyandi. Best of luck.
@devi.v8674
@devi.v8674 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఎందరో మహానుభావులు అందరికీ వందనములు గురువు గారికి పదాభి వందనాలు 🙏🙏💐🌺🌷🌷🌺
@lakshmirajareddy1275
@lakshmirajareddy1275 2 жыл бұрын
గురువు గారు ఈ video వచ్చే సరికి కళ్లనీరు పెట్టుకొని వున్నా, మా ఆర్థిక ఇబ్బందుల కారణంగా . వీడియో చూసిన తర్వాత మనసు తేలికగా వుంది. ధన్యవాదాలు గురువు గారు
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 жыл бұрын
కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు. 🙏🏻
@johnsyjohnsu962
@johnsyjohnsu962 2 жыл бұрын
Thank you so much
@swarooparani6048
@swarooparani6048 2 жыл бұрын
Chala thank you guruvu gaaru. Me demo videos maaku baaga useful avutunnayi. Monna nenu kuda me demo video chusthu sankata hara chaturthi pooja chesukunnamu...
@padmapadma3183
@padmapadma3183 2 жыл бұрын
Aunandi 2 years nundi chala bhada padutunnaamu. 30 years nundi nenu varalakshmi vrathamu chestune unnaanu
@kamakshipathri4482
@kamakshipathri4482 2 жыл бұрын
పూజలని ఇష్టం గా చేసుకునే విధంగా మీరు చెప్పే వివరణ చాలా బాగుంటుంది సాయిరాం🙏
@sravantimugada4695
@sravantimugada4695 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏 గురువు గారు మీకు శతకోటి ధన్యవాదాలు,ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
@deviboutik
@deviboutik 2 жыл бұрын
🙏🙏
@garagajayasri1997
@garagajayasri1997 2 жыл бұрын
🙏🏻🙏🏻
@saikoushikkonduru3774
@saikoushikkonduru3774 2 жыл бұрын
గురువుగారి పాదాలకు నమస్కారములు 🙏 మంగళ గౌరీ నోము పూజ గురించి కూడా వివరించగలరు 🙏
@venkateshvizag9897
@venkateshvizag9897 2 жыл бұрын
🕉️ ll జై శివశక్తి 🚩 ll జై శ్రీరామ్ 🛕 ll జై శ్రీ కృష్ణ 📿 ll జై హనుమ 🪔 ll జై దుర్గాదేవి 🔱 ll జై కాళీమాత 🙏 ll జై వేంకటేశ్వర 🇮🇳 ll జై భరత మాత 🔥 ll జై సనాతనధర్మం 💪 ll జై ఛత్రపతి శివాజీ 🏹 ll జై అల్లూరిసీతారామ. "సర్వే జనా సుఖినోభవంతు"
@kiranjyothika1268
@kiranjyothika1268 2 жыл бұрын
Proud of our Hindu religion .. Guru Garu,Meeku Dhaynavadumulu 🙏
@deviboutik
@deviboutik 2 жыл бұрын
🙏🙏
@natrajkg8674
@natrajkg8674 2 жыл бұрын
Lashkar bonalu wishes to all,,hope mahankali talli blesses everyone with health n happiness Jai mata di..
@pullepulic3278
@pullepulic3278 2 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవతాయనమః🌹🌹🌹🙏
@chandrababu235
@chandrababu235 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satishdammalapati5951
@satishdammalapati5951 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం, మీరు చెప్పినట్లే నా బార్య చేస్తుంది, వారాహి అమ్మవారి పూజ మరియూ సంకటహర చతుర్దశి పూజ చేసిన ప్రతిసారి ఇంట్లో ఎదో ఒక మనశ్శాంతి లేని సంఘటన చోటుచేసుకుంటుంది. నాకు కోపం రావడం , లేదంటే మా బాబు ఆరోగ్యం లో అనర్దాలు జరుగుతున్నాయి. దీనికీ నివారణ చెప్పగలరు.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
1) వారాహీ, ప్రత్యంగిరా లాంటి ఉపాసనలు చేస్తే కొంచెం Aggressive గా అవ్వడం సహజం. గమనించుకుంటే అది మీరే సరి చేసుకోవచ్చు. 2) బాబు ఆరోగ్యం విషయానికి వస్తే: అతడికి అనారోగ్యం వచ్చినప్పుడల్లా ఒక చోట రాసి ఆ రోజు సంకష్ట హర చతుర్ధి పూజ చేశారో లేదో చూసుకోండి. ఎప్పుడూ పూజ చేసిన రోజే వస్తూ ఉంటే, పాడైన పంచామృతాలో, ఒంటికి పడని ప్రసాదాలో తింటున్నాడేమో గమనించండి. అవేమీ కాకుండా పూజ చేసిన రోజే ఖచ్చితంగా వస్తూ ఉంటే, అప్పుడు పూజ మానేసి గమనించండి. రాకపోతే కనుక చెప్పండి అప్పుడు చూద్దాం
@satishdammalapati5951
@satishdammalapati5951 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks ధన్యవాదాలు గురూజీ. తప్పక మీ సలాహని పాటిస్తాను
@vaninidhi5747
@vaninidhi5747 2 жыл бұрын
గురువుగారు శ్రావణ మాసంలో లో వచ్చే శ్రావణ మంగళ గౌరీ వ్రతం గురించి తెలియచేయగలరు 🙏🙏
@adilakshmigurijala-iy8nm
@adilakshmigurijala-iy8nm 2 ай бұрын
మీతో మాట్లాడాలి గురువు గారు మాకు సమస్యలు చాలా వున్నాయి ఏటో తోచని పరిస్థితి, ఆర్ధిక ఇబ్బంది ల్లో వున్నాం దయచేసి సలహా ఇవ్వండి గురువుగారు
@jayasripathivada8916
@jayasripathivada8916 2 жыл бұрын
Thank uu soo much guruvu garuu...for giving dis great video
@mudigondakishorekumar3457
@mudigondakishorekumar3457 2 жыл бұрын
Madam if you don't mind.are you vignan vinya nikethan hight school
@thirupathammamaneru8646
@thirupathammamaneru8646 2 жыл бұрын
గురువుగారు మీ పాదాలకు శతకోటి నమస్కార ము లు 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@radharanikathi
@radharanikathi 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు చాలా థాంక్స్ అండి
@b.v.vvlogstelugu5360
@b.v.vvlogstelugu5360 2 жыл бұрын
నమస్కారం శ్రీనివాస్ గారు, ఈ వీడియో ను మాకు అందించారు ధన్యవాదాలు
@yashram8054
@yashram8054 2 жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు 🙏🙏🙏
@swathivedanta7445
@swathivedanta7445 2 жыл бұрын
గురువుగారికి నమస్కారం మీ వీడియో చాలా బాగుంటాయి ధన్యవాదాలు స్వామి ఈ వీడియో కోసం చూస్తున్నాను మీరు పోస్ట్ చేసారు ధన్యవాదాలు గురువు గారు
@salluriajaykumar8247
@salluriajaykumar8247 2 жыл бұрын
గురుదేవుల పాదాలకు నమస్కారం
@samyukthareddy2735
@samyukthareddy2735 2 жыл бұрын
ధన్యవాదములు గురువు గారూ 🙏🙏🙏
@ramadeviramesh3692
@ramadeviramesh3692 2 жыл бұрын
స్వామి నాకు భర్త చనిపోయినాడు పెల్లి అయిన 5 సంత్సరాలకే మరణించాడు. అతనికి త్రాగడం అలవాటు ఉండేది. లివర్ చెడిపోయి మరణించాడు. అతన్ని మార్చాలి అని చాలా పూజలు చేశాను కాని ఫలితం రాలేదు కాని నాకు ఇద్దరు పిల్లలు వారి జీవితం నాలాగా కాకుండా బాగా ఉండాలి. వాల్ల కోసం ఏ పూజ చేయ్యల ప్లిజ్ స్వామి తెలియ చేయండి
@tirupatistars8215
@tirupatistars8215 2 жыл бұрын
నమస్కారం గురువు గారు! మీకు పాదాభివందనం గురువుగారు🙏🙏🙏
@sravanidevichanchani3388
@sravanidevichanchani3388 2 жыл бұрын
Sir every I will search for vedios related to varalakshmi pooja. Vedanam but you are amazing sir with pfd you uploaded every thing and you have cleared all of our doubts,hatsoff sirr🙏🙏🙏🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 2 жыл бұрын
గురువు గారికి నా 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@deviboutik
@deviboutik 2 жыл бұрын
🙏🙏
@ammavanta6847
@ammavanta6847 2 жыл бұрын
Thank u 🙏🙏🙏🙏🙏 guru garu mi videos chala helpful thanks chepadam china padham...miku padhabi vandhananalu🙏🙏🙏🙏
@meena6873
@meena6873 2 жыл бұрын
Meeru cheppina vidham ga varahi navaratrulu chesukunnanu sir, 20 years na kala neraverindhi. Land theesukunnam guruvugaru . Intha manchi pooja cheppinandhuku meeku yela kruthagnathalu cheppali ardham kavatledhu andi. Admin garu na message Guruvugariki meeru cheppali ani korukuntunnanu. 🙏🙏
@mallukannadiga7
@mallukannadiga7 2 жыл бұрын
Congratulations sis....
@meena6873
@meena6873 2 жыл бұрын
@@mallukannadiga7 thank u very much anna.
@guvvavanaja8219
@guvvavanaja8219 2 жыл бұрын
వారాహి అమ్మ ఉగ్ర దేవత పూజ చేయాలి అంటే నాకు భయం గా ఉంది పూజలో చిన్న తప్పులు జరిగిన అమ్మ శిక్షిస్తుందా
@alamandaumadevi2663
@alamandaumadevi2663 2 жыл бұрын
గురువు గారు మేము 30 సంవత్సరాలు గా మా సొంత ఇంటి లో ఉంటున్నాం మాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అయిన ఏదో తట్టుకొని వస్తున్న లాస్ట్ యియర్ నుండి ఇంట్లో అందరికి ఫ్రాక్చర్ అవటం సర్జరీ లు అవటం మందులు కర్చు ఎక్కువైంది ఏమి చేయాలో తెలియక బాధ పడుతున్నాం మీరు మాకు ఏది అయిన సలహా ఇవ్వండి మీ సమాధానం కోసం చూస్తాను గురువు గారు మీ పాదాలు కు నమః సుమంజలి
@umasrinivasbobbili6612
@umasrinivasbobbili6612 2 жыл бұрын
ఓం నమో శ్రీ మహాలక్ష్మి దేవియే నమః... 🙏🙏🌷🌷🙏🙏
@krishnaveni4206
@krishnaveni4206 2 жыл бұрын
గురువు గారికి 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రేనమహా ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ స్వామి మేము శుభ కార్యాల్లోమాత్రమే కలశం పెట్టేది.వ్రతాల కు కలశం పెట్టవచ్చా. 🙏
@rameshv9791
@rameshv9791 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@hymavathia280
@hymavathia280 2 жыл бұрын
Nandurigaru very well you arebesik of knowledge poja theluputhunsru good loka samatsha sukinobavanthu melantivaru e samajaniki kavali tq guruvugaru
@pradeept2418
@pradeept2418 2 жыл бұрын
నమస్కారం నండూరి గారు 🙏 మీరు మాకోసం చేస్తున్న ఈ శ్రమకు ఎంతో రుణపడి ఉన్నాము !! శ్రీ సూక్తం స్వరం తో చదవాలా లేదా మామూలుగా స్తోత్రంలా చదివినా పర్వాలేదా? మాకు యజ్ఞోపవీతం లేదు, అందుకే స్వరం తో చదవటం తెలియదు. యజ్ఞోపవీతం లేకపోతే స్వరంతో మేము చదవచ్చా ? ఒక వేళా చదవచ్చు అంటే దయ చేసి మాకు స్వరం తో ఎలా చదవాలో ఒక వీడియో చేసి చెప్తారా ? - ప్రదీప్ కుమార్ 🙏
@durgadevi7814
@durgadevi7814 2 жыл бұрын
Sree suktam swaram.thone chadavaali...so adi skip.chesi , kanakadhara and Lakshmi ashtottaram chadavandi , avi kuda chala powerful...
@tirupathi3617
@tirupathi3617 2 жыл бұрын
Hii sir, mee vedios chudadam valla,meeru cheppina slokas(durgamma) chadavadam naaku life lo elanti situation vachina face cheyagalanani confidence vachindii.. thanku sir🙏
@keshavcholleti9778
@keshavcholleti9778 2 жыл бұрын
🙏🙏నమస్కారం చాలా బాగా చెప్పారు మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏
@annapurnatogaruchedu8829
@annapurnatogaruchedu8829 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు, ఎలా చేసుకోవాలో తెలియని మాలాంటి వాళ్ళందరికీ సవివరంగా తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు, శ్రీ మాత్రే నమః, 🙏🙏🙏🙏
@siriluu2082
@siriluu2082 2 жыл бұрын
Ilaa cheppe peddhavaalu intlo leka chaala bhaadha padanandi meeru thandri laaga anni clearg chepthunaaru nijamga chaala kruthagyathalu 🙏
@geethalakshmimakam763
@geethalakshmimakam763 2 жыл бұрын
Nanduri Srinivas Maharaj gariki Namaskaram🙏🙏🙏🙏🙏
@padmavathipelluru7622
@padmavathipelluru7622 Жыл бұрын
Thankyou so much universe thankyou thankyou very much guruvugaaru thankyou
@saiyathish2265
@saiyathish2265 2 жыл бұрын
Hello Guruji Happy to hear you everytime 🙂
@srilakshmitriveni223
@srilakshmitriveni223 2 жыл бұрын
Sir meru ivanni cheptunte chala santhoshamga untundhi sir.maku telini manchi matalu naluguriki use ayyela cheptaru thank you sir.
@srimankrix5740
@srimankrix5740 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః అరుణాచల శివాయ 🕉️👏 👏👏👏👏 Hearing lot about Doddaganapathi temple @Basavanagudi @Bengaluru..if possible bless us all with video of Temple
@haasinigoppireddy1530
@haasinigoppireddy1530 2 жыл бұрын
Chala santhosam andi e video kosam chala chustunamu andi e video pettukuni poja chala happy ga chesukuntamu andi
@sriram4461
@sriram4461 2 жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@muppidisupriya2760
@muppidisupriya2760 2 жыл бұрын
ధన్య వాదములు గురువు గారు మధుర మీనాక్షి అమ్మవారి గురించి వివరించండి చూడవలిసిన ప్రదేశాలు ఎంటో వివరించండి ఇంకో వారంలో మధుర కు వెళ్తున్నం🙏🙏🙏🙏🙏
@nallanagulasaroja6942
@nallanagulasaroja6942 2 жыл бұрын
నమస్కారం గురువు గారు... 🙏🙏🌷🌷kathyayini amma vari vratha vidhanam oka video cheyandi 🙏🙏🙏
@chinnikrishnamma4564
@chinnikrishnamma4564 2 жыл бұрын
Lakshmi Devi Amma ki Abhishekam varalakshmi vratham roju Ela cheyali ?
@meena6873
@meena6873 2 жыл бұрын
Waiting for this video sir, 🙏thank u sooooo much. 🙏🙏🙏🙏
@deviboutik
@deviboutik 2 жыл бұрын
🙏🙏
@SaiPettla
@SaiPettla 2 ай бұрын
గురువుగారు నాకు నెల నెల లోనులు కాటలేకపోతునను ఆదాయం లేదు అప్పులు తీరాలి నాకు ఏదో ఒక సంపాదించే మార్గం చూపించండి
@vijaykrishnaaduri9645
@vijaykrishnaaduri9645 2 жыл бұрын
క్రీం అచ్చుత అనంత గోవిందా అనే నామం గురించి వివరించండి గురువు గారు plzzz
@nkkumar9699
@nkkumar9699 2 жыл бұрын
Pl explain It was said this mantra removes I'll health Makes you healthy fast Pl check swamy
@rangaswamy5614
@rangaswamy5614 2 жыл бұрын
Please explain cheyyandu guruvu g
@srikanthnarra7132
@srikanthnarra7132 2 жыл бұрын
నమస్కారం గురువు గారు నేను వేరే దేశం లో ఉంటాను, నాకు పెళ్ళి కాలేదు ఈ మధ్య కాలంలో అన్ని నష్టాలు వస్తున్నాయి,నేను అమ్మవారి వ్రతం చేసుకోవచ్చా దయచేసి ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారు🙏
@bhavani2965
@bhavani2965 2 жыл бұрын
గురువుగారికి నమస్కారం, వంశ పారాపర్యం గా వచ్చిన చర్మ వ్యాధి తగ్గడానికి శ్లోకం చెప్పండి.తర్వాత తరం వారికి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి దయ చేసి మాకు మార్గం చూపండి
@Km-qu6uj
@Km-qu6uj 2 жыл бұрын
Sri sudharshana maha mantram parayana cheyandi. Phalitham undochu. Hanuman chalisa chaduthunnappudu prathi 2 lines tarwatha "nasai roga harai sab peera, japata nirantara hanumatha veera" ee 2 lines ni chadavandi.
@lakshmi2226
@lakshmi2226 2 жыл бұрын
Avunandi ma intilonu etuvante samasya unadi edaina pariskaram chapandi🙏
@manojprabhakar4785
@manojprabhakar4785 2 жыл бұрын
Please visit Kukke Subrahmanya temple and take bath in Kumaradhara. It definitely cures.
@kishorekumar1019
@kishorekumar1019 2 жыл бұрын
Namaskaaram
@ramyadeviramyadevi9321
@ramyadeviramyadevi9321 2 жыл бұрын
Homeyo medicine evvabadanu
@venkatminiart7806
@venkatminiart7806 2 жыл бұрын
గురువుగారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి బోనాలు గురించి తెలియజేయగలరని కోరుకుంటున్నాను
@UmaDevi-os3ke
@UmaDevi-os3ke 2 жыл бұрын
చాలా చాలా సంతోషం గురుస్వామి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@babithadoke1635
@babithadoke1635 2 жыл бұрын
Thank you for the pdf Guruvu Garu 🙏
@syamkota1729
@syamkota1729 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻
@rajeswarihari2465
@rajeswarihari2465 2 жыл бұрын
గురువు గారు ధన్యవాదాలు చాలా బాగా వివరించారు 🙏🙏🙏
@omchannel5346
@omchannel5346 2 жыл бұрын
I want to take your blessings personally, really blessed soul
@asldeepthi2126
@asldeepthi2126 Жыл бұрын
Namaskaram...tamalapaku harathi. Gurimchi video cheyyamdi please
@ganrajukoushik1372
@ganrajukoushik1372 2 жыл бұрын
పాదాభివందనాలు గురువుగారు 🙏🙏🙏
@gayathritv7605
@gayathritv7605 2 жыл бұрын
Tq sir arunaachalam lo erukkupillayar vellanu నేను చాలా లావుగా వుంటాను కాని ఆ ద్వారం గుండా బయటికి వచ్చాను ఆ రోజు వర్షం రావడంతో మీరు చెప్పిన విషయాలు పూర్తిగా చూడలేక పోయా ను మోహిని గురించి బస్సు లోని వారికి కూడా చెప్పాను అందరూ అలాగే చేశారు నాకూ శివయ్య sikaram మీద lingaakaramlo darshanam eacharu నాకూ చాలా సంతోషంగా ఉంది. అలాగే topi ammaki 4days nundi హెల్త్ bagoledu అందువల్ల darsanam chesukoledu. అక్కడి స్థానికులు చెప్పారు.
@pushpaanjali5018
@pushpaanjali5018 2 жыл бұрын
Thank u sir for kannada lyrics 🙏🙏🙏🙏🙏
@memesdomain5939
@memesdomain5939 2 жыл бұрын
Sir can you please make a video on Puri Jagannath temple. I watch every video of u.Not only me my whole family watches and clarify our doubt. This is my first and pleased request to u.I want to know about Jagannath temple mysteries
@parushurambathini9570
@parushurambathini9570 2 жыл бұрын
Sri గురుభ్యోనమః గురువుగారికి నమస్కారం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పూజ వీడియో చేయండి గురువుగారు శ్రీ మాత్రేనమః గోవిందా
@myangelskkd
@myangelskkd 2 жыл бұрын
గురువుగారు ధన్యవాదాలు 🙏🏼
@varalakshmi9454
@varalakshmi9454 2 жыл бұрын
మీకెన్ని నమస్కారాలు తెలిపిన మా ఋణం తీరదు సోదరా... మీరు.. మీ కుటుంబం చల్లగా ఉండాలి... ఆ జగన్మాత... ఎప్పుడు కూడ మీకు తోడుగా ఉండాలి....అలాగే సోదరా ప్ల్స్... సుబ్రహ్మణ్యం స్వామి కి పూజ ఎలా చేయాలి అని ఒక్కసారి చూపించండి.... 🙏🙏🙏
@vijjisainiharika842
@vijjisainiharika842 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏
@santhikhande1900
@santhikhande1900 2 жыл бұрын
Gurvu gaariki sathakoti vandanallu 🙏🏻🙏🏻 😊yentho mukyamaina video ni maatho panchukunduku koti koti dhanyavadallu 👌👆👍
@ananthashayan87
@ananthashayan87 2 жыл бұрын
Thank you so much for Kannada PDF sir🙏🏼
@kavithamaharaj2657
@kavithamaharaj2657 2 жыл бұрын
ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి 🙏🙏🙏
@prabhanjanibeechani3822
@prabhanjanibeechani3822 2 жыл бұрын
జై వాసవి నమస్తే గురువుగారు మీరు ముత్యాల హారతి గురించి చెప్పిన వీడియో చూసాము ఆ రోజు శనివారం కావడంతో అదే రోజు ముత్యాల హారతి ప్రారంభించాము ఫోర్ ఇయర్స్ నుంచి మీ వీడియోలన్నీ చూస్తూ ఉన్నాము మాకు చాలా నచ్చాయి చాలా వరకు మీరు చెప్పినవి ఆచరణలో పెడుతూ ఉన్నాము కానీ మాకు ఒక ధర్మ సందేహం కలిగింది మీరు చక్కటి పరిష్కారం చూపగలరు అని కోరుతున్నాము సత్యనారాయణ స్వామిని బంగారు విగ్రహాలను చేయించాము ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా అత్తగార స్వామిని మండపంలో పెట్టి పూజ చేయాలి అని ఇద్దరి నిలబడి ఉన్న దేవతలని ఉంటే మండపంలో బాగుంటుంది అయ్యా నిలబడి అమ్మ కూర్చొని ఉంటే బాగోదు అని అత్తమ్మ గారు అలా చేయించార షాప్ వాళ్ళు మా ఇంట్లో అయ్యే నిలబడి అమ్మ కూర్చొని ఉన్న విగ్రహాలు ఉన్నాయని చెప్పారు కానీ అత్తమ్మ కు అలా వద్దు ఇద్దరు నిలబడి ఉండాలని చెప్పారు అందరూ మాత్రం అమ్మవారు కూర్చుని ఉండాలి లక్ష్మీమాత నిలబడి ఉండకూడదు అని అంటున్నారు మాకు కూడా కొంచెం ఇబ్బందే అనిపిస్తుంది నాలుగు సంవత్సరాలుగా పూజ చేస్తున్న విగ్రహాలను చెడగొట్టి మరల చేయించవచ్చా
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
అవసరం లేదు, లక్ష్మీ నారాయణులు ఇద్దరూ నిలబడి ఉన్న మూర్తులు పూజనీయాలే
@rajithanuguri4503
@rajithanuguri4503 2 жыл бұрын
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@deviboutik
@deviboutik 2 жыл бұрын
🙏🙏
@thallapallymanidveepgoud7962
@thallapallymanidveepgoud7962 2 жыл бұрын
Guruvu gari ki namaskaralu, ma pillalaki sadbudhi kalagalante em cheyali dayachesi thelupagalaru
@Vijayalaxmikishorekarthik
@Vijayalaxmikishorekarthik 2 жыл бұрын
Guruvu gariki padhabhi vadanam, meru chepina saptha shanivaram vratham chesukutunamu , epudu ee vratham kuda chesukuntamu guruvu garu ,tq 🙏🙏🙏🙏🙏🙏🙏
@Ramakrishna1
@Ramakrishna1 2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@jalajakanchi5867
@jalajakanchi5867 2 жыл бұрын
ధన్యవాదాలు గురూజీ
@jidhamshivasai5833
@jidhamshivasai5833 2 жыл бұрын
Chala thanks guruvugaru🙏🙏🙏
@JD-ml5sy
@JD-ml5sy 2 жыл бұрын
ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮ: ಶ್ರೀ ಗುರವೇ ನಮ: 🙏🙏🙏🙏🙏Thank you so much Nanduri garu
@umaganti631
@umaganti631 2 жыл бұрын
గురు గారు నాకూ బర్త్ చనిపోయ.రూ నేను పూజలు చేసుకోవాలని ఉంది lakshmi పూజలు చేయవచ్చు కలశం పెట్టి మరీ చేయవచ్చు
@kalyaniphani5150
@kalyaniphani5150 2 жыл бұрын
గురువు గారి కీ నమస్కారం 🙏🙏 సాయి రామ్ 🙏🙏 గురువు గారు 🙏🙏
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 12 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 27 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 12 МЛН