ఆచార్య సినిమాలో లాహే పాటకి అద్భుత వ్యాఖ్యానం | Acharya movie Lahe song secrets | Nanduri Srinivas

  Рет қаралды 791,450

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Over the weekend we (Rishi & Admin team) contacted Nanduri garu for our regular Veda Paatham. During that we raised a question about Mathangi devi (wrt a song that we heard) and Nanduri garu asked the whereabouts of the lyrics. When we handed over the Lyrics he instantly gave excellent interpretation. We wanted to share it with Channel family, so we requested Nanduri garu to repeat the same in front of Camera & recorded it immediately.
Generally Nanduri garu doesnt talk about movie items in this channel but here is an exception for the first time, as these lyrics moved him so much. He said that this poetry is a good way for getting into Meditation and the lyricist touched the idealogy of Adi Shankaracharya
Here is the song Laahe Laahe from Acharya
• #Acharya​ - LaaheLaahe...
-Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#pravachanalu
#Acharya #Chiranjeevi ​​ #MegastarChiranjeevi #AdityaMusic​ #ManiSharma​​ #ramajogayyasastry
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 2 400
@v.sannjai
@v.sannjai 2 жыл бұрын
పుట్టింట్లో ఉన్న భార్య తో నిన్న అనుకోకుండా జరిగిన మనస్పర్థతో తనపై కోపంగా అనిపించినా, ఈ వ్యాకరణం విన్నాక... లోక దంపతుల ప్రేమ ముందు నా పంతం ఎంత అనిపించింది... Ego పక్కన పెట్టి బతిమాలితే ముడుచుకున్న మూతి విరుచుకుందేమో, కలిసిపోయింది... జగతః పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ!'
@pavankumarr5937
@pavankumarr5937 3 жыл бұрын
Hello sir . Nenu Christian nunchi mali hindu matham loki vachanu mi vallana . Tq .
@sainarreshhsainarreshh187
@sainarreshhsainarreshh187 3 жыл бұрын
🙏🙏🙏🙏🤝🤝🤝
@chandrasekhar.kilaru426
@chandrasekhar.kilaru426 3 жыл бұрын
మీకు హిందూ సమాజం నుండి ఆహ్వానం పలుకుతున్నాం
@samudralajagadeesh1246
@samudralajagadeesh1246 3 жыл бұрын
Wow congrats andi.
@yellakrishna3239
@yellakrishna3239 3 жыл бұрын
@@chandrasekhar.kilaru426 good
@RamaKrishna-nd2vt
@RamaKrishna-nd2vt 3 жыл бұрын
Sri matre namaha🙏🙏🙏
@chandravolam
@chandravolam 3 жыл бұрын
రచయిత interview చూసి పాట గొప్పది అని అనుకున్నాం, కానీ మీ విశ్లేషణ తో రచయిత గొప్ప తనం మరింత తెలిసింది, దేవీ ఉపాసకులు అయిన రచయిత ఉండడం సినీ పరిశ్రమ పుణ్యం.
@reddyvaraprasad7193
@reddyvaraprasad7193 3 жыл бұрын
Yes sir well sed
@Skviharichannel
@Skviharichannel 3 жыл бұрын
avunu sir nijam chepparu🙏🙏🙏🙏🙏
@maheshwarikandula1644
@maheshwarikandula1644 3 жыл бұрын
@@reddyvaraprasad7193 ll
@24bit192khtz
@24bit192khtz 3 жыл бұрын
లాహే పాటలో ఇంత అద్భుతమైన సాహిత్యం దాగి ఉందని నండూరి లాంటి మహానుభావుడు చెప్తే కానీ అర్థం కాలేదు. Ramajogaiah Sastry అన్నయ్య గారు ! ధన్యోస్మి !
@miryalkarganeshmiryalkarga1430
@miryalkarganeshmiryalkarga1430 3 жыл бұрын
Super marvalis
@girijaghanta7130
@girijaghanta7130 3 жыл бұрын
చక్కనివివరణ🙏
@mathabharathi9555
@mathabharathi9555 3 жыл бұрын
నాలోని శివ భక్తికి మరింత ప్రాణం పోశారు... నా ఈశ్వరుడు నాకెప్పుడూ హీరో లానే కనిపిస్తారు. విశ్వాన్ని నడిపే వీరుడు... అంత అందమైన వారు ఎక్కడా వుండరు. .. ఓం నమః శివాయ..
@rainbow9418
@rainbow9418 3 жыл бұрын
I too
@prakruthiconsultancy1939
@prakruthiconsultancy1939 3 жыл бұрын
ఆవును sir శివయ్య అద్భుతమైన తండ్రి,హీరో కూడా మనం ఎంత అదృష్టవంతులం కదా💐💐💐☺️☺️😊😘😘😘👏👏👏
@hematirupathi1283
@hematirupathi1283 2 жыл бұрын
Sivaya epdu hero ne 👍
@TheScorpio1938
@TheScorpio1938 3 жыл бұрын
మొదటి రామ జోగయ్య శాస్త్రి గారికి పాదాభివందనం. మీ విశ్లేషణ తో ఇంకో మెట్టు పైకి తీసుకువెళ్లేరు 🙏🙏
@tummalasukanya7970
@tummalasukanya7970 3 жыл бұрын
Yes
@barigidisantu2959
@barigidisantu2959 3 жыл бұрын
Yes sir
@ManojKumar-dw2dc
@ManojKumar-dw2dc 3 жыл бұрын
ఆ పాట కన్నా మీరు చెప్పిన వివరణ ఇంకా చాలా గొప్పగా ఉంది. మీరు చెప్పిన వివరణ విన్న తర్వాత కచ్చితంగా ఒక్కసారైనా పాట వినాలి అనిపిస్తుంది.
@Cc.2372
@Cc.2372 3 жыл бұрын
ట్యూన్ వేగంగా ఉండడం వలన ఇంతగొప్ప రచన పూర్తిగా అర్ధం చేసుకోడానికి కష్టంగా వుంది... మీ వ్యాఖ్యనం ద్వారా చాలా బాగా అర్ధమైంది..
@ramesh0156
@ramesh0156 3 жыл бұрын
అవును నిజమే
@janardhanareddyreddy4004
@janardhanareddyreddy4004 3 жыл бұрын
అద్భుత వ్యాఖ్యానం. పాట వ్రాసిన రామ జోగయ్య శాస్త్రి గారికి, అద్భుతమైన వివరణ తెలియ జేసిన శ్రీనివాస్ గారికి ధన్య వాదాలు.
@sricharan9723
@sricharan9723 3 жыл бұрын
ఈ పాట లో ఇంత అర్థం ఉంది అని మీ వీడియో చూసే వరకు తెలియదు🙏🙏🙏 అద్భుతం అసలు🙏🙏 ఓం నమః శివాయ🙏
@supriyapriya9020
@supriyapriya9020 3 жыл бұрын
సాధారణ సినిమా పాట అనుకునే నా లాంటి వాళ్లందరికీ ఈ పాట అర్దO చేపినాOదుకు ధన్యవాదాలు గురువు గారు 👏👏👏
@satyakrishna5995
@satyakrishna5995 3 жыл бұрын
s
@ramaraavi3929
@ramaraavi3929 3 жыл бұрын
నిజం చెప్పారు
@SkondareddyKondareddy
@SkondareddyKondareddy 3 жыл бұрын
🙏
@raghupatruniramesh5677
@raghupatruniramesh5677 3 жыл бұрын
అద్భుతం స్వామి. నేనైతే ఇంతవరకు ఈ పాటను ఆలకించలేదు. కారణం... కొత్త పాటల్లో ఎటువంటి మాధుర్యం ఉండదని. కానీ మీరు చెప్పగా విని, నా తల్లిదండ్రులు గూర్చిన పాటల మాటలు నన్ను పులకింపజేస్తున్నాయి. ధన్యోస్మి. 🙏🙏🙏🙏
@ramadevi7541
@ramadevi7541 3 жыл бұрын
గురువుగారు మీ వ్యాఖ్యానం విన్నాక పాట వింటే ఒళ్లు పులకరించింది.ఎంత మధురంగా , హృద్యంగా ఉండండి.అలా కళ్ళు మూసుకొని పాట వింటూ ఉహించుకుంటే నిజంగా మంచుకొండలలో ఉన్న చల్లని ,మాటలకందని పరవశం పొందాను. ధన్యవాదాలు.
@ajitvadapalli6300
@ajitvadapalli6300 3 жыл бұрын
ఈ పాటే కాదు ఇంద్ర సినిమాలో "భం భం భోలే శంఖం మ్రోగనే" పాటలో కూడా చాలా అర్ధం ఉంది. శివుడి మీద అంతటి సాహిత్యం రామజోగయ్య శాస్త్రి గారికె చెల్లుతుంది. 🙏
@ajitvadapalli6300
@ajitvadapalli6300 3 жыл бұрын
ఆ పాటలో "విలాసంగా శివనందలహరి, మహాగంగా ప్రవహంగా మారి, వరాలిచ్చే కాశీపురి" అని కాశీ విశిష్టత చాలా బాగా చెప్పారు.
@sanjaykarthik2793
@sanjaykarthik2793 3 жыл бұрын
🤗
@Priya99976
@Priya99976 3 жыл бұрын
Avnu Andi kaani bhum bhum bhole song rasindi Siri vennala seetha Rama Sastri kada
@telugadelayanna3140
@telugadelayanna3140 3 жыл бұрын
@@Priya99976 సిరివెన్నెల గారు కాదండి వేటూరి గారు
@ramakishang6137
@ramakishang6137 3 жыл бұрын
🥰😀
@shama_k2604
@shama_k2604 3 жыл бұрын
నేను కర్ణాటక అమ్మాయిని , రెండేళ్ళ కృతం movies వల్ల ఆసక్తి పెరిగి తెలుగు నేర్చుకున్నాను... ఇప్పుడు సారంగ దరియా గాని ఈ పాటకి గాని అర్థం తెలుస్తుంటే తెలుగు సాహిత్యం పైన రచయితుల పైన గౌరవం పెరుగుతోనే ఉంది.... ఈ video చేసినందుకు చాలా ధన్యవాదాలు🙏
@ravikirankathalapuram6925
@ravikirankathalapuram6925 3 жыл бұрын
Welcome to thelugu. Sri Krishna deva Raya very much like thelugu language
@chaitanya3842
@chaitanya3842 3 жыл бұрын
Movies kosam telugu nerchukunnaru ante u r great andi welcome to telugu
@sureshkumar-mx6rt
@sureshkumar-mx6rt 3 жыл бұрын
I appreciate ur enthusiasm for learning new language, keet up ji.
@srinuindla7942
@srinuindla7942 3 жыл бұрын
ఆమె స్పష్టంగ తెలుగులో వ్రాస్తుంటే మనవాళ్లేమో ఇంగ్లీష్ లో వ్రాస్తున్నారు 😥 దేశ బాషలందు తెలుగు బాష లెస్స ,జై శ్రీ ఆంద్ర భోజ శ్రీ కృష్ణదేవరాయల గారికి జై 🙏🙏🙏.
@venkatvr484
@venkatvr484 3 жыл бұрын
Tq
@hiranmayi6270
@hiranmayi6270 3 жыл бұрын
మాస శివరాత్రి సోమవారం సంధ్యవేళ ఇంత అద్భుతంగా మా అందరి కీ ఆది దంపతుల దర్శనం చేయించారు మీకు 🙏🙏🙏🙏🙏
@kalyanrao4986
@kalyanrao4986 3 жыл бұрын
Super
@ramanayerraganti713
@ramanayerraganti713 3 жыл бұрын
ఇంతటి సంస్కారాన్నిచ్చిన గురుదేవులు మీ నాన్నగారికి పాదాభివందనం. ప్రేక్షకులకు అర్థమై ఆదరించగలిగితే మనకు ఇలాంటికవులకు పనిబడుతుంది.ఆదరణాకలుగుతుంది. చాగంటివారు శంకరాభరణం గురించి చెబితే విన్నట్లుంది మీ ఈ వివరణ. సినిమా పాటకు మీ వ్యాఖ్యానం అనగానే బాధపడ్డాను-ఈయనకెందుకు ఈ గోల అని.నేను పాట వినలేదు.సంతోషం. శుభమస్తు.🙏
@saiopavan
@saiopavan 3 жыл бұрын
శ్రీ గురవే నమః.మీ వ్యాఖ్యానం నిమీలత నేత్రాల తో వింటూంటే నిజంగా అద్భుతమైన అనుభూతికి లోనయ్యాను.ధన్యవాదాలు.
@harishakola8148
@harishakola8148 3 жыл бұрын
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. కొండలరాజు బంగరుకొండ కొండజాతికి అండదండ మద్దెరాతిరి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే .. లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. మెళ్ళో మెలికల నాగులదండ వలపుల వేడికి ఎగిరిపడంగా ఒంటి ఇబుది జల జల రాలిపడంగ సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విల విల నలిగిండే .. లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిరబోసిన సింపిరికురులు ఎర్రటి కోపాలెగసిన కుంకమ్ బొట్టు వెన్నెలకాసిందే పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే ఉభలాటంగా ముందటికురికి అయ్యవతారం చూసిన కలికి ఎందా సెంకం సూలం బైరాగేసం ఎందని సనిగిందె ఇంపుగా ఈపూటైన రాలేవా అని సనువుగా కసిరిందే ... లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. లోకాలేలే ఎంతోడైన లోకువమడిసే సొంతింట్లోన అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు ఆలుమగల నడుమన అడ్డంరావులె ఇట్టాటి నిమాలు ఒకటోజామున కలిగిన విరహం రెండోజాముకు ముదిరిన విరసం సర్దుకుపోయే సరసం కుదిరేయేలకు మూడో జామాయే ఒద్దిగా పెరిగే నాలుగోజాముకు గుళ్లో గంటలు మొదలయే... లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ... లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. ప్రతి ఒక రోజిది జరిగే గట్టం యెడముఖమయ్యి ఏకంమవటం అనాది అలవాటిల్లకి అలకలలోనే కిలకిలమనుకోటం స్వయానా చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం ..
@kolakoteswararao9923
@kolakoteswararao9923 3 жыл бұрын
Hi harisha gaaru maa inti peru kuda kola n tq for the song lyrics
@ramajanardhana3105
@ramajanardhana3105 3 жыл бұрын
Great 🙏🙏🙏🙏🙏💐💐💐
@sirivillu
@sirivillu 3 жыл бұрын
ఎంత చక్కటి వ్యాఖ్యానం, గురువుగారు మీకు పాదాభివందనం 🙏🙏
@ravikiran1956
@ravikiran1956 3 жыл бұрын
చాలా అద్భుతమైన రచన రామజోగయ్య శాస్త్రి గారు 🙏🙏🙏 అద్భుతమైన వ్యాఖ్యానం గురువుగారు 🙏🙏🙏......
@lakshmiganapathi9020
@lakshmiganapathi9020 3 жыл бұрын
పాట రాత అద్భుతం మీ వివరణ ఆనందం మా జన్మలకు ఇలాంటివి మార్గదర్శకం గురువుగారు
@ramakrishnaanisingaraju7129
@ramakrishnaanisingaraju7129 3 жыл бұрын
అద్భుత వ్యాఖ్యానం గురువు గారు. అసలు ఈ పాటలో ఇంత గొప్ప భావం ఉందని ఎవరూ ఊహించి ఉండరు.‌ 🙏🌹
@kollapudiradhadevi7051
@kollapudiradhadevi7051 3 жыл бұрын
అద్బుతం... అస్సలు మీరు కనుక ఇలా వర్ణించి చెప్పక పోతే మాకు కూడా అర్థం అయ్యుండేది కాదు అయ్యగారు.....చాలా చాలా అద్భుతంగా ఉంది అయ్యగారు
@hanumandlachandra57
@hanumandlachandra57 3 жыл бұрын
True
@padmajakoyya4835
@padmajakoyya4835 3 жыл бұрын
శాస్త్రీ గారి రచనే అద్భుతం, మీ వివరణ మహాద్భుతం, పాట ను పాడిన వారిది అదృష్టం, వింటున్న మాకు గౌరీ శంకరుల సాక్షాత్కారం 🙏🙏🙏🙏🙏🙏
@informationhub7199
@informationhub7199 3 жыл бұрын
Em cheparandi
@satyavanikadali482
@satyavanikadali482 2 жыл бұрын
Tankiugurugaru
@ramamohgangupta1741
@ramamohgangupta1741 3 жыл бұрын
మహానుభావా నండూరి శ్రీనివాస మహాశయా ఎంత గొప్ప భావాన్ని‌ విశదీకరించి రంజింప చేశారయ్యా.మీ మేధస్సుకూ, విశ్లేషణ చాతుర్యానికి మీ పాదపద్మములకు నమస్కరించి శతకోటి దండాలు పెడుతున్నాను. మీ నుంచి ఇంకా ఎన్నో వాఖ్యినాలను వినాలని ఉంది.
@chanugondla8993
@chanugondla8993 3 жыл бұрын
ఎంత... బాగా... వివరించారు... గురువు గారు.... రోజు.. ఈ పాట వింటాను... కానీ... అంత వివరంగా... అర్థం కాలేదు..... ఇప్పుడు మీ వివరణ తో... బాగా.. అర్థం అయ్యింది..... Tq.. very much
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 3 жыл бұрын
భార్య భర్తలు అన్యోన్యంగా ముందుకు సాగడానికి ఎలా మసలుకోవాలి అనే విషయం మీద చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@karavind575
@karavind575 3 жыл бұрын
మహానుభావా, ఆ మహాదేవుని గురించి రాసిన శాస్త్రి గారి రచనలో దాగిన పరమార్థాన్ని చాలా చక్కగా విశ్లేషించారు...ధన్యోస్మి... ఓం నమః శివాయ......
@MrMrsKarmalaComedies
@MrMrsKarmalaComedies 3 жыл бұрын
రామ జోగయ్య శాస్త్రి గారు కూడా చెప్పారు...కానీ మీ విశ్లేషణ అద్భుతం సర్
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
నమ: పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం.🙏🙏🙏
@subrahmanyamsathenapalli6439
@subrahmanyamsathenapalli6439 3 жыл бұрын
ఆలుమొగల నడుమున అడ్డం రావులే ఎట్టాంటి నిమాలు 🙏🙏వాక్యం చాలండి అనుబంధాలు సజీవంగా ఉండటానికి... 👏👏
@saiaditya844
@saiaditya844 3 жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం🙏 అద్భుతమైన సాహిత్యానికి, అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు🙏🙏 ధన్యవాదములు
@sramg79
@sramg79 3 жыл бұрын
I wouldn't have understood the essence of this song, without your description sir. Great narration. After your narration I heard the song very consciously and could imagine the scenario that you have deciphered and enjoyed every moment of it. Thanks for the explanation sir.
@swapnashetty8674
@swapnashetty8674 3 жыл бұрын
మీ విశ్లేషణ వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మనసు ఉప్పొంగిపోయింది అమ్మవారిని అయ్యవరీని ప్రత్యక్షంగా చూపించారు మీకు చాల ధన్యవాదాలు గురువుగారు .. నమస్కారం ,🙏🙏
@prattipatisubhashini4306
@prattipatisubhashini4306 3 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ నండూరి వారు. మీ మాటల వలన పదచిత్రాల జావళి మనోఫలకాన నర్తించింది. ధన్యవాదములు 🙏
@srinuindla7942
@srinuindla7942 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ఆ పాట పాడిన గాయనికంటే మీరు చెపుతుంటేనే వినసొంపుగా ఉంది 🙏🙏🙏.
@someswaranndprasadaala163
@someswaranndprasadaala163 3 жыл бұрын
అయ్యవారు భావం - అవ్యక్తం అమ్మ వారు భాష - వ్యక్తం. భావ ప్రకటనకి భాష ఎప్పుడు అడ్డు రాదు. అంతటి భావాన్ని కలిగి ఉన్న హరి రామ జోగయ్య శాస్త్రి గారికి, నండూరి శ్రీనివాస్ గారికి మా ధన్యవాదాలు.
@విన్నూ
@విన్నూ 3 жыл бұрын
రచయిత రామజోగయ్య శాస్త్రిగారికి ఇంతగొప్ప రచన అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ... మీ వివరణకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు... 💐💐🙏🙏🙏🙏🙏💐💐
@saiprasannamanchiraju7743
@saiprasannamanchiraju7743 3 жыл бұрын
నిజంగా కళ్ళంట నీళ్ళు కారాయి. ధన్యోస్మి. మాకు ఇంత అందంగా పాట అర్థం చేసుకోవడానికి వీలు కల్పించిన మీకు పాదాభివందనం. 🙏🙏🙏
@dr.manojhkummarpasunoori6279
@dr.manojhkummarpasunoori6279 3 жыл бұрын
ఇంత బాగా ఈ పాటని వివరించిన మీ ప్రావీణ్యత కి, పాట రచయిత హరి రామజోగయ్య శ్రాస్తి గారికి మా ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏
@sreenub367
@sreenub367 3 жыл бұрын
ఇంతటి అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన 🙏🏻💐రామజోగయ్య శాస్త్రి గారికి💐🙏🏻 వ్యాఖ్యానం చేసిన మీకు పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻💐గురువుగారు💐🙏🏻🙏🏻🙏🏻
@kanakalakshmikuchimanchi3421
@kanakalakshmikuchimanchi3421 3 жыл бұрын
కవి గారు రాసిన ఈ గేయానికి ఇంత అధ్బుతమైన తీయటి అర్థం ఉంది అని ఇంత బాగా వివరించిన మీకు ధన్యవాదాలు .
@SameeraKumar
@SameeraKumar 3 жыл бұрын
శ్రీనివాస్ గారూ.. నమోనమః... ఎక్కడ పుట్టారండీ బాబూ ...మా అందరి పుణ్యాల ఫలం లాగా.. ఏదో సినిమా పాట అని తోసేయకుందా, శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారి పదాల్లో ఆత్మని ఇంత బాగా.. కాదు కాదు.. ఇంత అత్యద్భుతంగా ఆవిష్కరించి నందుకు.. సినిమా పాటని ఒక సమున్నతమైన పీఠం మీద కూర్చోబెట్టి మమ్మల్నందరిని మీ పాదాక్రాంతం చేసుకుంటున్నందుకు, మీకు శత సహస్ర వందనాలు..ఆ పాట సృష్టి కర్త శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారికి ప్రణామ శటసహస్రాలు.
@ParamacharyuniVaibhavam
@ParamacharyuniVaibhavam 3 жыл бұрын
Ee paata rasina raama jogayya sastry garu ee vishleshana chusthe inkenthe pongi potharo
@vasanthavani9459
@vasanthavani9459 3 жыл бұрын
Yes నేను కూడా
@dhanalakshmi-kw6wm
@dhanalakshmi-kw6wm 3 жыл бұрын
పాటను పాట లాగే చూసాను గానీ ఇంత అర్థం ఉంది అని మీ వల్లే తెలిసింది ...ధన్యావాదాలు గురువు గారు... ఇంత అద్భుతమైన పాట సాహిత్యం అందించిన రామ జోగయ్య శాస్త్రి గారికి శతకోటి వందనాలు......అద్భుతం ..
@nskingofmyworldcreation3604
@nskingofmyworldcreation3604 3 жыл бұрын
శత కోటివందనాలు గురువు గారు.🙏🙏🙏..అద్భుతంగా వివరణ ఇచ్చారు..... ఓం ఉమా మహేశ్వర స్వామినే నమః🙏🙏🙏
@krishnanarahara3614
@krishnanarahara3614 3 жыл бұрын
This song was lyricized by Sri RamaJogayya Sastri ji. Very nice meaningful song. Another extraordinary song from Sri Rama Rajayam "Jagadanada Kaaraka Jaya Jaanaki Prana naayaka". i think this is composed by Jonnavithula garu. Whenever i listen to this song I get goosebumps. Literally everytime I listen. You said correct sir. only the people who does that upasana can compose these.
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
లోకాలెలే ఎంతోడైన..లోకువ మాడీసే సొంతింటిలోన అమ్మోరు గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు,ఆలు మొగలు నడుమును అడ్డం రావులే ఏట్టాంటి నిమాలు🙏🙏.ఏమీ సాహిత్యం రాసిన వారికి ధన్యవాదములు.శివపార్వతుల దాంపత్య ఆదర్శం గా తీసుకుని,బలే చక్కని వర్ణన చేసి ఇప్పటి ఆలు మొగలకి అనుకరణ కావాలి.ఇంత మంచి పాటలు మంచి వర్ణన చేసి ప్రాణం పోశారు మీరు గురువు గారు 🙏🙏🙏
@anu-fm5fr
@anu-fm5fr 3 жыл бұрын
Wowwww chalaa baga cheparu great
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
@@anu-fm5fr Danyavadaalu andi
@dileswararao196
@dileswararao196 3 жыл бұрын
శాంతి ఆశ్రమము పలాస లోనిదా అండి
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
@@dileswararao196.పత్తిపాడు మండలం,ఈస్ట్ గోదావరి లో ఉంది ఆండీ ఒకటి.
@IsaacGandham
@IsaacGandham 3 жыл бұрын
Same came from Christianity to Hindu .. om namah shivaya..
@kpavani831
@kpavani831 3 жыл бұрын
👍
@amarnath3114
@amarnath3114 3 жыл бұрын
God with you
@sireeshahejibu3062
@sireeshahejibu3062 3 жыл бұрын
Did good job
@harishmucherla191
@harishmucherla191 2 жыл бұрын
🙏🙏 OM NAMAH SIVAYA
@MrPoornakumar
@MrPoornakumar 2 жыл бұрын
అద్భుతం. మీ వ్యాఖ్యవల్ల ఈ గిరిజనపదానికి అర్ధం లభించింది. కనుమరుగైపోతున్న ఈ పల్లె, గిరిజన పదాలు మళ్ళీ ప్రాచుర్యంలోకి రావాలి, తేవాలి.
@renukuntlalatha6273
@renukuntlalatha6273 3 жыл бұрын
మనసు తరించి పోయింది మీ వివరణ తో గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏
@sriyantra1939
@sriyantra1939 3 жыл бұрын
స్త్రీ జాతి లక్షణాలు, 4 ఝాములలో మానసికత, మధ్యరాత్రి, బ్రాహ్మీ ముహూర్త విశేషం చెప్పకనే చెపుతూ చక్కగా, గుంభనంగా పొందుపరచిన పదవిన్యాసం. ఆది దంపతులు రూపం వర్ణన చాలా బాగా నచ్చినది
@palaseridharan1031
@palaseridharan1031 3 жыл бұрын
Sir, No doubt, you are a grate gift to the mankind by Almighty
@ignitegaming374
@ignitegaming374 3 жыл бұрын
It's *great*
@srisurya1976
@srisurya1976 3 жыл бұрын
ఈ పాట సగం అర్థం అయ్యింది మిగతా సగం ఈ పాట అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న నాను మీరు ఈ పాట ని చక్కగా వివరించారు మీకు నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raov.v9230
@raov.v9230 3 жыл бұрын
The actual song itself is so jovial and soul captivating, but the explanation that you have given actually transported me to the realms of Kailasa and almost watched the divine couple through all these nuances of newly wed couple. Just Hats of to you sir. You are blessed sir. We are lucky to have you. 🙏🏼
@hiranmayi6270
@hiranmayi6270 3 жыл бұрын
అర్ధనారీశ్వర స్తోత్రం లాంటి మీనింగ్ ఉంది కదా ....well explained with small words...
@vedavallisvedavallis8162
@vedavallisvedavallis8162 3 жыл бұрын
Super song super vivarana
@gayatridevi1578
@gayatridevi1578 3 жыл бұрын
@@vedavallisvedavallis8162 super. Sar
@mulukutlakrishnamurthy4297
@mulukutlakrishnamurthy4297 3 жыл бұрын
చాలా బాగుంది, అయ్యా, మీ దర్శనం. శివుని ఎలాగ దర్శించినా, నిత్య సంతృప్తుడుగా ఉంటాడు. ఎందుచేతనంటే ఆయన అర్ధనారీశ్వరుడు. అలాగే అభేతత్వుడు. ఆయనకు విరహమూ ఉండదు, అలాగే ద్వంద్వం అనేది కూడా. విష్ణువు ని స్మరించినా, నారాయణుని స్మరించినా, తననే అనుకుంటాడు. భగవద్గీత లో ఉండే బోధ కు స్వరూపం అనేది ఏర్పడితే అది మరెవరో కాదు, ఈశ్వరుడే. ఈశ్వరుని ధ్యానం అంతా నారాయణమే.
@loknadhkalepu3142
@loknadhkalepu3142 3 жыл бұрын
Sir meeru e song gurinchi matladatam chala bavundhi....nenu okka sari vinna e song tharwatha roju vintunna chala adhbhutham ga rasaru Ramajogayya Sasthri garu......😍👌🙏
@raviwithu
@raviwithu 3 жыл бұрын
ఇంత అద్భుతమైన భావం ఉన్న పాటను కమర్షల్ గా చూపించకపోతే మరింత అందం గా ఉంది ఉండేది.
@rojarani3168
@rojarani3168 2 жыл бұрын
🙏🙏🙏 గురువుగారు.పాట యొక్క అంతరార్థాన్ని వివరించి చెప్పినందుకు మీకు అనంత కోటి ధన్యవాదాలు.నా హృదయం ఆ శివ పార్వతుల ను తలచుకొని ఉప్పొంగిపోయింది. 👌👌👌👏👏👏🙏🙏🙏
@narasimhacharyulug173
@narasimhacharyulug173 3 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం... మీ మాటలలో మరింత చక్కగా ఉంది sir....
@vadlamanigowri2229
@vadlamanigowri2229 3 жыл бұрын
అసలు నాకు పదాలు దొరకదం లెదు 🙏 మీకు నా పాదాభివందనం ధన్యోస్మి
@josyulaaliveni4329
@josyulaaliveni4329 3 жыл бұрын
గురువు గారు నమస్తే. No words to say about your explanation. మీకు శత కోటి పాదాభి వందనాలు 🙏🙏
@shsekhar28
@shsekhar28 3 жыл бұрын
Oka cinema paataki meeru vyakyanam cheyadam ide modati saari... Chala baga cheparu.. 🙏🙏🙏🙏
@vijayamudhasani187
@vijayamudhasani187 3 жыл бұрын
ఇందులోని సాహిత్యాన్ని మీ మాట విని పరిశీలించాను స్వామి. చాలా అద్భుతంగా ఉంది. ఎంతో చక్కగా వ్రాసిన శాస్త్రి గారికి అంతే గొప్పగా వ్యాఖ్యానించిన మీకు ధన్యవాదాలు స్వామి.
@gattibrahmaji
@gattibrahmaji 3 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారూ..ఆచార్య సినిమా పాట విశ్లేషణ అద్భుతంగా ఉంది
@sai4186
@sai4186 3 жыл бұрын
అసలు expect చేయలేదు అన్నయ్య . 🙏🙏🙏శ్రీమాత్రే నమః 🙏🙏🙏 writer Garu కూడా ఓ ఇంటర్వ్యూలో అన్నారు, పాట విని వేద పండితులు ఫోన్ చేసి అభినందించారట.
@anu-fm5fr
@anu-fm5fr 3 жыл бұрын
Wowww
@Ramya519
@Ramya519 3 жыл бұрын
Song baguntundhi kani aa song ki dance mathram, edo publo chesthunnatu untundhj aa ladies chese dance
@DurgaPrasad-zq4iu
@DurgaPrasad-zq4iu 3 жыл бұрын
@@Ramya519 haa correct
@chandramouliss7311
@chandramouliss7311 3 жыл бұрын
I was expecting a spiritual talk on this song from the time it released.
@Sunsarma07
@Sunsarma07 3 жыл бұрын
కృతజ్ఞతలు... మామూలుగా వింటే...ఇంత బాగా అర్థం అవ్వదు...మీ ఛానల్ లో ఉండడం మా అదృష్టం...
@naturelover9755
@naturelover9755 3 жыл бұрын
నేను మొదటి సారి ఈపాట విన్నప్పుడే గొప్ప అనుభూతిని పొందాను.. 😊💞 నా అనుభూతినే మీ మాటల్లో వింటున్నట్టుగా అనిపించింది 🙏
@anjanibai2968
@anjanibai2968 3 жыл бұрын
Same feeling
@bharathimurthysher9543
@bharathimurthysher9543 3 жыл бұрын
నమస్కారం .ఆహా ఎంత చక్కని వివరణ ఇచ్చారు ....మీకు హృదయపూర్వక ధన్యవాదాలు .
@RAVICHAND127
@RAVICHAND127 3 жыл бұрын
Hinduism is the greatest one but no one knows this.. that's our fate.. thank you sir for giving knowledge..
@ramrakesh7378
@ramrakesh7378 3 жыл бұрын
Naa wife tho chinna godava aindhi morning Mee veshleshana vinna taruvata ventane call chesi kshamapana cheppesanu. First time Mee video chusanu Chaala manchi anubhuti kaligindhi. Thank you and Ramajogayya shasri garu.🙏
@sivaprakashkadapa523
@sivaprakashkadapa523 3 жыл бұрын
మీ వివరణ విన్న తర్వాత ఆనందభాసుపాలు వచ్చాయి గురువు గారు, రచయిత మీద గౌరవం పెరిగింది
@gopals1055
@gopals1055 3 жыл бұрын
Sri Maatangi..The most powerful name, very sacred name of Mother Lalitha Devi. Very happy to see such sacred name in Telugu lyrical, that too in a Commercial Telugu movie. Thanks for ur explanation and to the lyricist RamaJogya Sastry garu.
@manidevi6643
@manidevi6643 3 жыл бұрын
స్వామీ మీ వివరణ విశ్లేషణ వింటూ ఉంటే ఏదో అలౌకిక ఆనందం కన్నీళ్లు అలా వచ్చేస్తూ ఉన్నాయి ఎన్నిసార్లు విన్న మళ్లీ కొత్తగా ఉంది మీ స్వరం సర్వజన సమ్మోహనం 🙏
@jcgold1048
@jcgold1048 3 жыл бұрын
ఆహా ఎంత మధురం గా ఉంది అమ్మ నాన్న ఇద్దరు కాదు ఒక్కటే అన్ని
@Swarna-B
@Swarna-B 3 жыл бұрын
@Pavan Kumar R garu , it is Heart of all humans beings , సనాతన ధర్మం లోకి ఆహ్వానం . 🙏🏼🙏🏼
@ramadevi7541
@ramadevi7541 3 жыл бұрын
నమస్కారం గురువుగారు.పాదాభివందనం గురువుగారు.ఈ panic పీరియడ్ లో రోజూ రెండు వీడియోలు చేయండి.భయం పోతోంది. తండ్రి కోసం పిల్లలు ఎదురు చూస్తున్నట్లు చూస్తున్నాం.
@tejaswinimettelu4760
@tejaswinimettelu4760 3 жыл бұрын
Exactly 💯 true
@Shivam-03013
@Shivam-03013 3 жыл бұрын
Kallallo neellochinai ammma🙏
@mrchetta
@mrchetta 3 жыл бұрын
chaala adhbutham ga chepparu. ee paata ki kuda konchem vivarincha kalaru శారదే కరుణానిధే రాగం : హామీర్ కళ్యాణి తాళం : చాపు రచన : చంద్రశేఖర భారతీ స్వామి ప: శారదే కరుణానిధే సకలా నవాంబ సదా జనాన్ చారణాదిమ గీత వైభవ పూరితాఖిల దిక్తతే చ1: భర్మ భూషణ భూషితే వర రత్న మౌళి విరాజితే | శర్మదాయిని కర్మ మోచిని నిర్మలం కురు మానసం || చ2: హస్త సంధ్రిట పుస్తకాక్ష పటి సుధా ఘట ముద్రికే | కస్తవాస్తి హి వర్ణనే చతురో నర: ఖచరోథవ ||
@nvsaryali6521
@nvsaryali6521 3 жыл бұрын
ఇంత గొప్ప సాహిత్యాన్ని ఇచ్చిన రామాజోగయ్య శాస్త్రి గారికి, అంతకంటే గొప్పగా వివరించిన మీకు పాదాభివందనాలు
@సతీశ్కాకాని
@సతీశ్కాకాని 3 жыл бұрын
సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి🙏 కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం తెలంగాణ రాష్ట్రం భారత దేశం
@laxmanpolasa6585
@laxmanpolasa6585 3 жыл бұрын
Mee peru ne chala chakkaga amarcharu bro
@mulagaletiphanindrasarma381
@mulagaletiphanindrasarma381 3 жыл бұрын
A ఊరు అన్న మీది
@bulusuvsssnmurthy5218
@bulusuvsssnmurthy5218 2 жыл бұрын
ముందుగాఈ పాటనుఎంతో అద్భుతమైన అర్థంతో రాసిన శ్రీ జోగయ్య శాస్త్రీగారికి 🙏 ,పాటలోని మూలర్ధాన్ని విసదీకరించిన నండూరి శ్రీనివాసగారికి 👏.....
@kamaladevi1456
@kamaladevi1456 3 жыл бұрын
నీ ఆలోచనలు ఉపాసనా పూర్వకాలు నీ వాక్కులు బ్రహ్మణి వీణా నాదాలు .. ఈ విషయాలు సాధక లోకానికి ప్రేరణలు నాయనా.. వెయ్యేండ్లు వర్ధిల్లు
@Dk-gn7up
@Dk-gn7up 2 жыл бұрын
First time I was searching for a good explanation for this beautiful song and I'm more than glad I found you here sir! Thankyou very much!
@swamis2559
@swamis2559 2 жыл бұрын
ఆహా....అద్భుతమైన వివరణ....హిందూ సంస్కృతి ని....ఆచరించేవారు ..నిజంగా అదృష్టవంతులు .....
@saia7984
@saia7984 3 жыл бұрын
రామజోగయ్య శాస్త్రిగారు వ్రాసిన పాట విని చాలా అందంగా రచించారు అనుకున్న కానీ ఇంత గొప్పగా రచించారని అనుకోలేదు ధన్యవాదాలు శాస్త్రిగారు
@anupamaanthagiri2388
@anupamaanthagiri2388 3 жыл бұрын
THERE IS NO WORDS TO TELL ABOUT THIS VIDEO, THANKS FOR YOUR CLARIFICATION
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 3 жыл бұрын
Srinivas గారు ఎంత చక్కగా చెప్పారు పాటకి భావం.....మీలాంటి గురువులు దొరకడం మా అదృష్టం🙏🙏
@renukadollu3330
@renukadollu3330 3 жыл бұрын
🙏🙏🙏
@sreenukarnati6770
@sreenukarnati6770 3 жыл бұрын
బ్రాహ్మణ సర్వదా పూజ్యనీయం.. మా తెలుగు సార్ గుర్తుకొస్తున్నారు..... తేనె కన్నా తియ్యనిది మన తెలుగు భాష..
@srikaanthnaidu4u
@srikaanthnaidu4u 3 жыл бұрын
మొదటిసారి పాట విన్నప్పుడు నాకు ఇటువంటి ఉహనే కిలిగింది. మీరు ఇచ్చిన వివరణతో అది ఒక తెలియని అనుభూతి కలుగుతుంది.
@mani6286
@mani6286 3 жыл бұрын
కవి రాసిన కవిత కి మీ అద్భుత వ్యాఖ్యానం పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@saikumarkrishnan
@saikumarkrishnan 3 жыл бұрын
Oh my God. What a wonderful explanation. What a wonderful lyrics. Thanks a lot. Om Namah Shivaya. Om Namo Narayanaya. ❤️❤️🙏🙏
@d.vignesh1275
@d.vignesh1275 3 жыл бұрын
Om namo narayana
@balaganapathi8552
@balaganapathi8552 3 жыл бұрын
Sir because of u r explanation this song value increases more to me... sri mathre Namaha.. 🙏🙏🙏
@ssvlogsbysathyamamidi3545
@ssvlogsbysathyamamidi3545 3 жыл бұрын
మాములుగా ఈ song చూసి ఏదో సినిమా పాటలా ఇష్టపడ్డాం..కానీ ఇంత అర్దం ఉందని మీరు వివరించాక అర్దమైంది...చాలా చక్కగా వర్ణించారు..🙏🏻
@NagarajNalla
@NagarajNalla 3 жыл бұрын
నేను 1st మీ ఈ వీడియొ చూశాను, తరువాత ఆ పాట చూశాను. ఈ వీడియొ చూసినప్పుడు శివ పార్వతి లను చూశాను. ఆ పాట చూశాక మీ వివరణ & కవి గారి ఆలోచన చాలా చాలా అద్భుతంగా అనిపించింది. 🙏🙏 కవులు ఎంత ఆలోచించి పాట రాసినా చివరకు దాని కమర్షియల్ చేసేస్తారు దాని విలువ పోతుంది. చాలా బాధాకరం.
@vanajavankayala392
@vanajavankayala392 3 жыл бұрын
అయ్యా మీ వివరణకు నాకళ్ళు చెమర్చాయి మనసంతా ఆదిదంపతుల మీద మధురానుబభూతితో నిండిపోయింది 🙏
@ashtalakshmi8tenali449
@ashtalakshmi8tenali449 3 жыл бұрын
ఈ పాటలోని అర్థం అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం అని వివరించిన శ్రీనివాస్‌ గారి కి మా నమస్కారములు
@kiranjyothika1268
@kiranjyothika1268 3 жыл бұрын
Aaha chala baagudi video👌🙏 Guru garu..Namakaramulu 🙏🇮🇳 I became fan of lahe lahe song wat a message 👏🙏thankyou.. Proud to be an Hindu 🙏
@UshaRani-dv5sr
@UshaRani-dv5sr 3 жыл бұрын
కొండొండొరి సెరవుల కింద -- తత్వం అడవి బాపిరాజు గారి కలం నుండి జాలువారిన తత్వం దీనికి వాఖ్యానం చేయగలరని నా మనవి గురువుగారు. మన పెద్దవాళ్ళు వేదాంత సారాన్ని పాటలరూపంలో, తత్వాల రూపంలో జానపదులకు కూడా అందించారు.🙏🙏
@chamakcherry4133
@chamakcherry4133 3 жыл бұрын
అయ్య mee laaanti వాళ్లు వుండటం maa telugu ప్రజల అదురుస్తుం sir miku Maa telugu jaathi nunchi chaala danyavadalauu. Thanks🙏🌹❤🙏🌹❤❤🙏🌹❤❤🙏🙏❤🌹🙏🙏
@vishnugunda8581
@vishnugunda8581 3 жыл бұрын
It's ossum.... Mee valla naku ee song meaning full ga artham ayindhi sir. Dhanyavaadhalu 🙏🙏🙏
Yay😃 Let's make a Cute Handbag for me 👜 #diycrafts #shorts
00:33
LearnToon - Learn & Play
Рет қаралды 117 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 63 МЛН
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 846 М.