Poorva janam lo di purva janma lo ne .. sikshinchali e janma lo thanu em chesadu enni cheppina idhi wrong
@naturelover97552 жыл бұрын
@@govindalla9624 ex:100 మందిని చంపిన పాపం ఒకే జన్మలో ఎలా తీరుతుంది? ఒక మనిషిని చంపిన పాపం ఒక జన్మకి తీరుతుంది అనుకుంటే మరి మిగిలిన 99 మందిని చంపిన పాపం ఎక్కడికి పోతుంది.... అందుకే తరువాత జన్మలో కూడా అనుభవించాల్సిందే. అది పూర్తి అయ్యేవరకు ఎన్ని జన్మలు అయినా సరే.. ఇంకొక లాజిక్, పాపం అంతా ఒకే జన్మలో అనుభవించాలి అనుకుందాం అంతపెద్ద పాపం అనుభవించడానికి ఒక మనిషికి ఆ జన్మకి ఉన్న ఆయుష్షు సరిపోతుందా....
@gvvsrambabu65972 жыл бұрын
@@govindalla9624 ((
@minemadhavi8477 Жыл бұрын
Aunu naku kuda chala estam chala sarlu chustanu
@nvramanaswamy19634 ай бұрын
సర్ మీరు ఎలా చెపుతున్నారు అంటే ....... ఒక చిన్న పిల్లాడి కి కూడా అర్థమైపోయేవిధంగా చెపుతున్నారు ....... చాల బాగా చెపుతున్నారు. చాలా ఓర్పుతో ........ ధన్యవాదాలు -
@durgaprasad-ly9ef6 ай бұрын
ఎంతో అద్భుతంగా కర్మ జన్మలు గురించి ఇంత వివరంగా చెప్పిన వారెవరు లేరు. 🙏
@Arunachalashiva76412 жыл бұрын
స్వామి..మీరు చెప్పింది నిజమే..కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు టే వరకు మాత్రమే అలొచిస్తునారు..నేరం చేస్తే వెంటెనే శిక్ష పడాలి..కాని అది మరకొ జన్మ ఆని తపించటం కదా..ఒక్కరీ కనీళ్లూ కీ కారణం అవుతున వాల్లు ఆ ఎదుటి వారు పడ్డ బాద వాడికీ ఏల తేలీయలి.ఏ జన్మలో లో పాపాలు మరియు పుణ్యలు చేస్టునరొ అదే జన్మ లొ వాటి ప్రతి ఫలం అనుభవం రావాలి..మనిషి తనూ చేసే వాటికీ మంచి చెడులకి పశ్చాత్తాపం చూపాలి..ఇలా నేను అనడం తపు లేద మంచి కవచు కానీ దేవుడు తనూ రాసిన ఈ చట్టం మళ్లి మార్చాలి..ఎందుకంటే దుర్మార్గుడు రాజ్యమేలుతున్నారు దేవుని శరణు కోరుతున్నా వాడు పాతాళంలోకి పోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే నవ్వే వాళ్ళు నవ్వతూ తోనే ఉన్నారు ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు .భగవంతుడు ఈ సృష్టి యొక్క రాజ్యాంగం మార్చాలి...🙏🙏🙏
@hellonature53324 жыл бұрын
కృతజ్ఞతలు గురువుగారు.నేను నా మనసులో కొన్ని చెడు ఆలోచనలు చేశాను.కానీ నేను ఈ రోజు నుంచి అన్ని విధాలుగా మంచి ఆలోచనలు మాత్రమే చేస్తాను. ఓం నమో నారాయణాయ
@lahararjunprasad31893 жыл бұрын
అద్భుతం గురువు గారు ఎక్స్లాంట్ గా చెప్పారు మీకు పాధభి వందనం🙏🙏🙏🙏🙏🙏🙏
@teja85934 ай бұрын
గుర్తు లేని కర్మలు ఎంత అనుభవించిన ఎమ్ ఉపయోగం గురువుగారు, కష్టం వచ్చినప్పుడు ఇది కర్మఫలం అనే జ్ఞపకం వస్తే కర్మలు తగ్గుతాయి అనుకుంటున్న
@munjetisuresh17398 ай бұрын
ప్రకృతి ఒక సముద్రం ......అందులో మన సైన్స్ ఒక బిందే.......fantastic sir,,, 🫡
@akulasudarsan35675 жыл бұрын
స్వామి మీరు చెప్పిన ఈ ప్రవచనం నా అంతరాత్మ లో ని ప్రశ్నలన్నిటికి సమాధానం లభించేలాచేసింది మీ పాదపద్మములకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను స్వామి
@VijayKumar-vy8uo11 ай бұрын
నిజమే నేను కూడా చాలా పాపాలు చేసి ఉన్నాను. అందుకే ఆర్థిక జీవనం అతలాకుతలం. ఈ కలికాలం లో మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉంటే చాలు!
@eswarojupranay30303 жыл бұрын
గురువుగారు నమస్కారాలు కర్మ సిద్ధాంతం ఫలితం చాలా అద్భుతంగా తెలియజేశారు గురువుగారు మీ యొక్క తల్లిదండ్రులకు మీ యొక్క గురువు గారికి శతకోటి నమస్కారాలు
@yoshithyoshith3611 Жыл бұрын
గురువు గారు నేను దేవి భాగవతం మూడు సార్లు చదివాను కానీ నాకు పెళ్ళి జరగలేదు, ఇంట్లో ఏదో ఒక రూపంలో కష్టం ఉంటాయి, రుక్మిణీ కళ్యాణం చదవడం జరిగింది , నేను మొదటి సారి దేవి భాగవతం చదువుతూ ఉన్నప్పుడునా ఒడి లో హనుమంతు డు , నిద్ర లో లక్ష్మి నరసింహ స్వామీ, లక్ష్మి దేవి తో ఊయల ఊగుతూ కనిపించారు గురువు గారు, నాకు తెలిసి ఎవరికి మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు ఈ జన్మలో గురువు గారు. నాకు ఎప్పుడూ కష్టం లు గురువు గారు, అందరి సంతోషం నేను కోరుకుంటాను నాకు మాత్రం సంతోషం లేదు గురువు గారు ఏకాలంలో నేను పాపం చేశానో అని అనుకుంటూ ఉంటాను కానీ ఎవరి మీద నింద వేయను గురువు గారు
@geethasiripireddy7743 жыл бұрын
పాపం చేసిన జన్మలోనే అనుభవిస్తే సరిపోతుంది కదా..అలాచేస్తే అందరికీ భయం కూడా ఉంటుంది కదా.. అలా చేయొచ్చు కదా భగవంతుడు..మంచిగా బతికే జన్మలో దాన్ని అనుభవించకుండా..
@rajashekar93452 жыл бұрын
Manaku marataniki time estadu
@peopleworld47043 жыл бұрын
స్వామి మీ దయవలన చిత్ర గుప్తుడు పదం యొక్క రహస్యం తెలుసుకున్నాను ధన్యోస్మి, ధన్యోస్మి ధన్యోస్మి 🙏🙏🙏
@రామరామరామ-స5ఢ5 жыл бұрын
నమస్కారం శ్రీనువాసుగారు మీ వీడియో కోసం చాలా రోజుల నుండి వేచిచూస్తున్న ఇప్పటికి పెట్టారు. చాలా మంచి వీడియో చేశారు ధన్యవాదాలు🙏🙏🙏🙏
@sastryveluri5 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ , సామాన్యులకు అర్ధమయ్యే భాష లో. ప్రణామములు
@Durgambha-r5c7 ай бұрын
నా జీవితంలో ఇంకా కష్టాలు యెదుర్కోలేను అనే నిస్సహాయత వచ్చినపుడల్లా ఈ వీడియో చూస్తాను
@prashanthpatel1275 жыл бұрын
మీకు శతకోటి నమస్కారాలు గురూజీ🙏🙏 చాల చక్కగా చెప్పారు. అందరికి వారి వారి బాధ్యతలను కూడా గుర్తు చేసారు. ఈ వీడియో చుసిన వారిలో కొంత మంది అయిన పక్క వాళ్లకు సేవ చేస్తారని ఆశిస్తున్న. తరువాతి video కోసం ఎదురు చూస్తున్నా.
@balu57025 жыл бұрын
నమస్కారం శ్రీనివాస్ గారు.కర్మ _జన్మ అనే పుస్తకాన్ని మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రచించారు.ఆ పుస్తకంలో మీరు చర్చించిన కర్మల రకాలు వాటి పరిహారాలు గురించి మీలాగే చాలా చక్కగా వివరించారు. కానీ ఆ పుస్తకంలో లో రెండో జన్మకి మొదటి జన్మ కర్మ ఫలం కారణం అయితే మొదటి జన్మకి కారణం ఏమై ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వదిలివేశారు. పూర్వం జనకుని కొలువులో ఈ సమస్య గురించి చర్చ జరిగింది అని మాత్రం చెప్పారు. కుదిరితే అసలు మనం మొదటి జన్మ తీసుకోవడం నకు కారణం ఏమై ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం మీరెండో వీడియో లో తెలుపగలరు. అసలు ఒక ప్రాణిని భగవంతుడు పుట్టించడం దేనికి? కర్మ ఫలాలు కల్పించడం దేనికి? జనన మరణ చక్రంలో ఇరికించడం దేనికి? జన్మ ల పరంపరలో మనిషి పడే వేదన ఎవరితో చెప్పుకోవాలి? ఈశ్వరుడు ఆడే ఆటలో మనం బొమ్మలమై వుండటం తప్పా ఏమి చేయగలం?ఆయన ఆటకు మనం బలిపశువులు కావాలా?(ఈ పదాలు వాడి నందుకు నన్ను అపార్థం చేసుకోకండి. భగవంతుడిని దూషించడం నా ఉద్దేశ్యం కాదు. నా ఆవేదనను వ్యక్తం చేయడానికి ఆ పదాలు వాడాను). మనిషి ప్రవర్తనను చుట్టూ వున్న పరిసరాలు కూడా ప్రభావితం చేస్తాయి దాని ప్రకారం అతను కర్మలు చేస్తాడు. ధర్మం అనేది కూడా దేశ, కాల,ప్రాంతాలను బట్టి కూడా మారుతుంది. అలాంటప్పుడు అయా ప్రాంతాలలోని కర్మలను మంచివా, చెడువా అనేది ఎలా చెప్పగలం? అర్ధం కాని ఇలాంటి ప్రశ్నలు గురించి ఆలోచించడం వ్యర్థమే అంటారా?
@vishwadharma74245 жыл бұрын
Same here... ఇలాంటి ప్రశ్నలే నన్ను కూడా నిరంతరం వెంటాడుతూ ఉన్నాయి.... జస్ట్ ఇందాకే నేను కూడా కామెంట్ లో అడిగాను ఇలాంటి ప్రశ్నలే...
@srilakshmi73465 жыл бұрын
Manishi janma paramparalu vishayam lo bhagavanthuni jokyam undadu ,athani papa punyale aa janma ki karanam avthunnaye
@vyomh5 жыл бұрын
I agree with u and I can understand Because u wrote my thoughts But still I don't understand that why the god is creating us Sometimes I feel that god is a sadist ( I m sorry to say this ) Why should we beg in front of the god for anything including moksha or money whatever Why should he karma to us Why we have to do karma Really I'm very confused
@cashcowconsultants5 жыл бұрын
You are right brother. I too think of the same. Why all this ? In the first place ?
@HariCGN5 жыл бұрын
మరి మనం కలలో బోలెడు సృష్టి చేస్తాం ......ఎన్నో పాత్రలు సృష్టి చేస్తాం...ఎన్నో రకాల కర్మలు చేయిస్తాము...ఇప్పుడు వాళ్ళందరూ మీ ఆటబొమ్మలే కదా..?బలి పశువులేగ?పొద్దున్న లేచేటప్పుడు చెప్పా పెట్టకుండా అర్ధం పర్థం లేకుండా మొత్తం లయం చేస్తాము....మరి మీరు కూడా శిక్షకు అర్హులు ఐతే భగవంతుడు కూడా అర్హుడే!! నాకు తెలిసి ఇటువంటి ప్రశ్నలకు సమాదానం ఎవరి స్థాయి బట్టి వాళ్లకి వేరే వేరే సమాధానాలు ఉంటాయి అనుకుంటున్నా..!!బస్ లో మీ పక్కన ఉన్న వాడి వేగం సున్నా(v=0)..కాని బైట ఉన్న వాడికి మీ ఇద్దరి వేగం సున్నా కాదు(v>0)!మరి ఏది నిజం?పరస్పర విరుద్ధం ఐన రెండు నిజమే! కాని చూసే స్థితి స్థాయి బట్టి సమాదానం మారిపోతుంది... అలాగే వేదం లో సృష్టి క్రమం గురించి చాల పరస్పర విరుద్ధ క్రమములు ఉంటాయి...చివరికి సృష్టి అంత మిథ్య మాయ అని కూడా అంటుంది..నువ్వు అస్సలు పుట్టనేలేదు అంటాడు గీతలో..!మరి ఏది నిజం?దానికే సాధన అవసరం..!కొన్ని అనుభవం లోకే వస్తాయి..!!అన్నమయ్య కూడా భగవంతుడు ఎవరు అంటే "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు.."అంటాడు...మీరు అడిగిన ప్రశ్నకు ఒక స్థాయి సమాదానం ....ఎప్పుడైతే జీవుడు ఈశ్వరుని నుంచి విడిపోయాడో..అదే మెదటి కర్మ..తిరిగి మళ్ళి ఈశ్వరుని లో ఐక్యం అయ్యే క్రమంలో కొత్త కర్మలు..తద్వారా జన్మల మొదలు అవుతాయి .. అని అగోర విమలానంద పుస్తకంలో చదివాను...3 అద్భుత మైన పుస్తకాలు ఉన్నాయ్ ఆయనవి...జై శ్రీరామ్..🙂
@mudigondahemanth7347 Жыл бұрын
స్వామీ నేను ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చూడలేదు చూడలేను . మీ లాంటి వారు నాకు దొరకటం నా పుణ్య సంచిత కర్మ లో నుంచి వచ్చిన పుణ్యం
@laxmanrao24065 жыл бұрын
గురువు గారు చాలా రోజులు తరువాత మి దర్శనం మలి మీ దర్శనం కోసం ఎదురుచూస్తూ Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala
@srinivasgurram35865 жыл бұрын
బాగా చెప్పారు గురువుగారు. గోమాత గురించి కూడా ఒక వివరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన ఒక వీడియో ని చేయగలరు అని ప్రార్థిస్తున్నాను
@కోనసీమవంటఇల్లు2 жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు చెప్పిన మాటలు వినేకొద్ది వినాలనిపిస్తుంది చాలా బాగా చెప్తున్నారు మీ పాదాలకు నా శతకోటి నమస్కారాలు
@rameshdumpena42295 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు నాకు బాగా అర్ధం అయింది నాకు ఇదే డౌట్ చాలా కాలం నుంచి ఉంది ధన్యవాదములు జై గురు దేవ్
@krysanthakale2105 жыл бұрын
Mee video nenu choodagaliganu ante adhi na poorva janma sukrutham antha Vishnu maaya, naku manchi rojulu vasthunayi anipisthondhi.. Salute to you sir for sharing your wisdom 🙏🙏🙏
@realestatehyd64472 жыл бұрын
గురువు గారూ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా రోజులనుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నను " శ్రీశైలం లో శిఖర దర్శనం అయితే 6 నెలల్లో మరణిస్తారు అని అంటున్నారు " ఈవిషయం గురించి వివరించగలరు దయచేసి సమాధానం తెలియచేయండి .జై శ్రీమన్నారాయణ
@geethabhavani18595 жыл бұрын
చాలా రోజులయ్యింది గురువు గారు మిమ్మల్ని చుసి... చాలా సంతోషం గా ఉంది.....🙏
@vishwadharma74245 жыл бұрын
🙏👌👍👍✨🎊🎉 అద్భుతంగా చెప్పారు... మీకు శత కోటి ధన్యవాదాలు. మిగిలిన భాగం కూడా దయచేసి త్వరలో పెట్టగలరు... నేను ఈ కర్మ సిద్ధాంతం గురించి అర్ధం చేసుకోవాలని గత 10 సంవత్సరములుగా ప్రయత్నిస్తున్నా.... కొన్ని నెలల నుండి కొంచెం కొంచెం అర్థం అవుతూ వస్తున్నది... కానీ, నాకు ఇంకా ఈ ప్రశ్నలు ప్రతి క్షణం వెంటాడుతున్నవి.... దయచేసి చెప్పగలరు. 1)దేవుడు మనుషులను ఎందుకు సృష్టించారు? 2)దేవుడు ఎందుకు మన పూర్వ జన్మ జ్ఞాపకాలను చెరిపేస్తారు మనము పుట్టిన వెంటనే ...గత జన్మలో ఏ ఏ పాపం చేసమో.. ఏ ఏ పుణ్యం చేసామో... తెలిస్తేనే కదా...ఇప్పుడున్న జన్మలో ఎలా బతకాలో తెలుస్తుంది...? 3)మనుషులందరికి మంచితనం పెట్టొచ్చు కదా... ఎందుకు ఒకరు చెడు గుణాలు కలిగి... కొందరు మంచి గుణాలు కలిగి ఉంటారు..? 4)దేవుడికి అసలు మనుషులతో పని ఏంటి... మనుషులు అందరూ దేవుడి బిడ్డలు ఐనప్పుడు... అందరి కష్టాలు తీర్చేసి... అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వొచ్చు కదా...? 5)అందరిలోనూ దేవుడు ఉన్నాడు.. దేవుడే ఇవన్నీ చేయిస్తున్నారు అని అనుకుంటే... మరి దొంగతనాలు, దోపిడీలు, కుట్రలు, హత్యలు చేసే వారిలో కూడా దేవుడే ఉండి చేయిస్తున్నారా?అలా చేస్తే దేవుడు ఎలా అవుతారు... 6)దేవుడికి కావాల్సి వచ్చినట్లు సృష్టించుకొని ఉండొచ్చు కాదా... అమ్మాయిలని.. అబ్బాయిలని... ఎందుకు రెండు రకాల మనుషులు. వేరే వేరే గా పుట్టించడం ఎందుకు...ప్రేమలు, పెళ్లిళ్లు ఇలాంటి తతంగం అంతా ఎందుకు పెట్టడం.. ఇంతటి పిచ్చి వ్యామోహం ఆశా పాశములు మన మెదడులో పెట్టడం ఎందుకు... 7)ఎందుకు మనుషులని పుట్టించడం... తర్వాత పైకి తీసుకెళ్లిపోవడం... ఎప్పుడు పోతామో..ఎలా పోతామో తెలియదు... ఎందుకు మన అవసరం దేవుడికి...? మన అవసరం ఉంటే ఎందుకు ఇంత తక్కువ ఆయుష్షు ఇచ్చారు...మన అవసరం లేకపోతే.. ఎందుకు సృష్టించారు?🙏🙏🙏
@shanmukha9993 жыл бұрын
Manaki edhi papamow edhi punayamow telapatanik manaki manasu ichadu manam tappu cheystay mana manusucheypatadhi
@vijayamohan20393 жыл бұрын
ప్రతి వారికీ ఈలాంటి సమాచారం అవసరం, వివరంగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు.
@gopalakrishnatadakamalla11985 жыл бұрын
These concepts should be included in our text books in the name of Sanathana Dharma. I'm feeling like this one video can change our lives to a greater extent. Na sanchitha karmalaloni kinchih punyame nannu Mee channel ki connect chesindi anadam lo eh matram sandhehamu ledu sir. Sathvika ahankaramu thagginchukovadam and Brahmagnanam gurinchi videos cheyagalaru sir. Your time spent to educate us is invaluable sir. Jai Gurudeva.
@vishwadharma74245 жыл бұрын
Excellent...Very well said. Yes...This is the true education essential for all.
@vyshnavinookala18384 жыл бұрын
Konni foreign countries lo Bhagavad gita, Vedas lantivi katchitanga nerchukoni trial. Subject Paramga...mana India lo kuda chinnanati nunde ivanni Nerpali...appude inni neramu, ghoralu taggutayi
@varaprasadkvs91802 жыл бұрын
మీరు ఇంత చక్కగా అర్థం అయ్యేలా వివరించినా...ఎవరైనా ఇంకా పాప కర్మలు అకౌంట్లో deposit చేసుకుంటూ పోతే సృష్టిలో మానవ జాతి క్రమంగా నశిస్తుంది.
@tejaswimanikanta49182 жыл бұрын
Adai manchede sir 🙏
@MisteR_Venkat_22 Жыл бұрын
దాన్యవాదలు గురువు గారు ఎంత చక్కగా వివరించారు ఓం నమః శివాయ
@bashatatabasha78353 жыл бұрын
అసలు ఇ భూమి మీద జీవమే లేకుంటే చాలా బాగుంటుంది కదా sir
@LokanathNandhha10 ай бұрын
చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు గురువుగారు మీకు ధన్యవాదాలు 💐🙏💐
@mokshuishu25572 жыл бұрын
గురువుగారు ఏ జన్మలో చేసిన పాప పుణ్యాలు ఆ జన్మలో అనుభవించేవిధంగా ఎందుకు చేయడు దేవుడు , అలా చేస్తే మనకి తెలుసుగా అప్పుడు మనం చెడు ఆలోచించడానికి,చెడు చేయడానికి మనిషి భయపడతాడు,
@Cherry-sr3be2 жыл бұрын
Yes yes yes yes
@sridharpalukapati18042 жыл бұрын
Yes naaku adey doubt
@govindalla96242 жыл бұрын
Correct nenu adey anukuntunna
@prakashsunkari86502 жыл бұрын
K. Lll
@NallaBabyshalini2 жыл бұрын
Yesss
@ravindrababu72315 жыл бұрын
Discipline is the bedrock of life. Follow and let others follow this. This is the crux of any human being on this planet of earth. Thank you Sri Nandini Sreenivas.
@venkatachalla4173 Жыл бұрын
మనం మంచి చేస్తే మనకు మంచి జరుగతుంది , మనం చెడు చేస్తే మనకు చెడు జరుగుతుంది.
@devulapallishyamsundher34663 жыл бұрын
అత్భుతః స్వామి గారి విశ్లేషణ... సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో విశ్లేషణ చేశారు... మీకు నా పాదాభివందనాలు.....
@lathaande81933 жыл бұрын
Sir mee video lo oka samadanam dorikindi naku. Krutagnuralini. Namaskaram tandri.
@tennetidurga87352 жыл бұрын
Q
@komalidurgaprasad94102 жыл бұрын
@@lathaande8193 🙏🙏🙏🙏🙏🙏
@komalidurgaprasad94102 жыл бұрын
🙏
@shaikrasul81462 жыл бұрын
సమాజంలో మనుషుల మధ్య ఉన్న హెచ్చు తగ్గులు పుట్టుకలు అంద చందాలు అవయవ లోపాలు justify చేయడానికి ఎంచుకున్న ఒక false fake సిద్ధాంతమే ఈ కర్మ సిద్ధాంతం ,, మనుషులు చేసే కర్మలకు ఫలితాన్ని ఇచ్చే ప్రదేశాలు స్వర్గ నరకాలు అని అన్ని మత గ్రంధాల్లో క్లియర్ గా ఉంది including హిందూ. పాపం పండితే కొంత వరకు ఇక్కడే అనుభవిస్తారు.,,. కర్మ సిద్ధాంతం నమ్మే వారికి ఒకే ఒక ప్రశ్న ఒక అప్పుడు ప్రపంచ జనాభా లక్షలలో ఉండేది ఇప్పుడు కోట్లలో ,, చనిపోయిన వారు మరల జన్నిస్తుంటే కొత్త మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
@skeerthivijay57905 жыл бұрын
🙏🙏🙏🙏 కర్మ సిద్దాంతం గురుంచి ఆలోచిస్తుంటే నా brain వెడ్డెక్కి పోతుంది, అంతే కాదు చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచంలో దీన్ని మించిన matching concept లేదు.data analysis and allocation system లేదు. Wow simply superb superb.prathi ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘటన తీసుకొని, దాని వెనుక జరిగిన కొన్ని సంఘటనలు కలుపుతూ వెళ్ళండి,కచ్చితంగా ఏదో ఒక పాయింట్ దగ్గర రోమాలు నిక్కబొడుచుకొంటాయి, మీరే ఆశ్చర్య పోతారు
@badrilakshmiprasanna36765 жыл бұрын
Namaskaram.guruvugaru
@bhakthachalla80845 жыл бұрын
I 👌👌🙏🙏🙏
@bvssrsguntur63385 жыл бұрын
Questioning respectfully. ఆ బయట ఉన్న వ్యక్తి అంత పాపాన్ని అనుభవిస్తుంది పూర్వ జన్మ పాపం ఐతే తన తపేమీతో ఎలా తెలుస్తుంది దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఎలా కలుగుతుంది? ఒక జుడ్గే అలాంటి శిక్ష వెయ్యడే దేవుడు వేస్తాడా.
@HariCGN5 жыл бұрын
@@bvssrsguntur6338 ఏ ఏ కర్మకు ఎలాంటి శిక్ష అనేది ముందే పురాణాలలో చెప్పి ఉంటారు...సహజంగా మన ఏ తప్పుల వళ్ళ ఐన చివరకు అవతలి వాళ్లుకు బాధ కలుగుతుంది....అనుభవిస్తున్నాము అంటే అది కచ్చితంగా కర్మ ఫలితమే...ఉదాహరణకు మనల్ని ఎవరన్నా మోసం చేశారు అనుకుందాం...ఆ బాధ తెలిస్తే చాలు కదా జీవితం లో ఇక ఎవరిని ఏ రకంగాను బాధపెట్ట కుండా ఉండడానికి...ఇది గ్రహించ వలసిన విషయం..జై శ్రీరామ్
@nageswararao31425 жыл бұрын
when i was 15 years old i have these types doubts ..after long time i got answers which is explained in this vedio ..thank you so much guruvu garu ......ilantivi telusukovalante asramalake vellalisi vachini ee roju llo ..mee lanti varu youtube dwara teliyajestunnanduku meeku padabi vandanam
@magulurisrihari4390 Жыл бұрын
అందరికీ అర్థమయ్యేలా ఛాలా చక్కగా వివరించి చెప్పారు. మీకు ధన్యవాదములు,నమస్కారములు.🙏
@janabodu33923 жыл бұрын
Shiva shakthi ఎపిసోడ్ 3 | Ghar Vapasi video chusi ikadiki vachina vallu like vesukondi...
@brkfactstelugu38254 жыл бұрын
ఏ జన్మలో చేసిన పాపానికి ఆ జన్మలోనే శిక్ష విధిస్తే బాగుంటుంది
@anjanianju3333 жыл бұрын
అవును... అప్పుడు అందరూ జాగ్రత్త గా పాపం చేయకుండా ఉంటారు
@చెట్కురిసాయిలు3 жыл бұрын
ఒం నమోశివయ.🙏గురువుగారు నమస్కరం 🙏ఎంత చక్కని సందెహెం ఎను ఎప్పుడు ఇలంటి విడియో శుడలెదు
@RK-MAHAVADI3 жыл бұрын
Excellent. Neat and clear explanation of The Karma Sidhantha 🙏 హిందూ ధర్మం మహోన్నతమైనది,సనాతనమైనది. కానీ మన ధర్మాన్ని మనమే మన అజ్ఞానం వలన చులకన చేస్తున్నాం.
@Prakashbooks5 жыл бұрын
గురువు గారికి నమస్కారములు, మనిషి తల్లి తండ్రులు పెట్టిన పేరుతొ పిలువబడి గుర్తింపు పొందు తున్నాడు. మరణాంతరం ఆత్మ ఏవిదంగా గుర్తింపబడతాయి. ఏ పేరుతొ పాప పుణ్యాల చిట్టా వ్రాయపడుతుంది. ఆత్మ తనను తాను చూడగలుగుతుందా? ఇతర ఆత్మలను చూడగలుగుతాయా? ఈ జన్మలోవున్న బంధుత్వాలు అక్కడ కూడా కొనసాగుతాయా? మళ్ళీ జన్మ తీసుకో వటం ఎన్నిక ఆత్మ ఇష్టానుసారం జరుగుతుందా? భగవంతుడే నిర్ణయిస్తాడా? దయతో నాసందేహములు తీర్చ గలరు.
@nareshboddu1235 жыл бұрын
అన్న మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు
@VR-19627 ай бұрын
ఒకటి మాత్రం నిజం , ఏ జమ పాపపుణ్యాలు, వాటి సంబంధించి కర్మ ఆ జన్మలో అనుభవిస్తే కనీసం నూటి కి 90% మంది సారి అయినా దారిలో నడవటం తప్పనిసరి...
@saratd90646 ай бұрын
అయ్యా , నమస్సుమాంజాలులు .ఇప్పటికీ అర్థం కాని విషయం , ఏమి చేసినా కర్మ నుండి తప్పించుకోలేము అనే సిద్ధాంతము . అర శతాబ్దపు జీవితము అనుభవించాక నేను తెలుసుకున్న చిన్న విషయము ఏమనగా , చెడు కర్మల జోలికి వెళ్లకుండా ఇచ్చిన జీవితాన్ని అత్యాశ లేకుండా నిత్యం భగవంతుడి నామస్మరణ తో సంపూర్ణ శరణా గతి తో జీవితాన్ని గడిపితే చాలు . కర్మ గురించి ఆలోచనే రాదు , " పక్క తోడు గా ఆ భగవంతుడు చక్రధారి అయి చంతనే ఉండగా ". సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
@Saleemshaik3222 жыл бұрын
కర్మ సిద్ధాంతం గురించి చక్కగా వివరించారు. దైవం మనుష్య రూపేణా 🙏🙏
@sudhapradeepsudhapradeep56202 жыл бұрын
చక్కటి సమాచారం తెలిపారు. ధన్యవాదాలు
@ashwiniraju75995 жыл бұрын
Thanks a lot sir.. very happy to see you.. will always be waiting for your video sir.. thanks for making time and doing this for us sir..
@VijayaLakshmipittakadhaluUtPar5 жыл бұрын
Ashwini Raju day
@nagalavanya04965 жыл бұрын
,
@panikumarkr1274 жыл бұрын
నేను కొత్తగా మీ ఛానల్ చూశాను, చాలా బాగుంది స్వామి🙏🙏🙏🙏🙏🙏
@venkateshdaas34393 жыл бұрын
చాలా మంచి మాటలు చెపినందుకు మీకు పాదాభివందనం🙏🙏
@meandmydad58465 жыл бұрын
గ్రేట్ సర్ చాలా బాగా విషదీకరించారు, మీకు పాదాభివందనం
@chaitannya-mundlamuri5245 жыл бұрын
Chala rojula tarvata Malli Manchi video chesaru 🙏
@vseshukumar63203 жыл бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 💐💐💐 చాలా చక్కగా వివరించారు.
@VijayKumar-vy8uo11 ай бұрын
17 లక్షలు కాదు. కోటి మంది చూడాలి ఈ వీడియో అని 🙏
@thotamahesh66532 жыл бұрын
మన లో వున్న కెమెరా మన'' atma'' థనుయులము స్వామి. మీ లాంటి వాళ్ళు వున్నదుకు.
@gamewriteryt78183 жыл бұрын
సార్ మీరు ఇటువంటి సందేహాలకు మంచి సమాధానాలు చెప్తున్నారు
@నిజంనిప్పులాంటిది-హ5ర5 жыл бұрын
చాలా మంచి మాట చెప్పారు గురువుగారు మీకు చాలా ధన్యవాదములు, & కృతజ్ఞతలు గురువుగారు
@rajukrishnamraju57545 жыл бұрын
Supar baga chaparu. Gurvugaru
@kantharao23274 жыл бұрын
Excellent analysis of the Theory of Karma. Grateful to Sri Nanduri Srinivas garu!
You have a lot of Energy brother Nanduri Srinivas. Great Patience also you have. My Namashkaars/Pranaams to your Mother and Father. Keep up the good work brother. God Bless You.
@kmrfrom5 жыл бұрын
Oh my god ! lots of doubts ,i will ask after watching your second video on this! namaste sir!
@splsrinivasulu47033 жыл бұрын
చక్కని video గురువు గారు, నా మనసులో పదే పదే తేలియాడే ప్రశ్న?
@Hpdelacer3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు...🙏
@vasireddyvenkatadrinaidu82894 жыл бұрын
Book written on Karma as "Edgar Cayce's Story of Karma' makes us understand Karma still more clearly with hundreds of examples across the globe.
@Anonymous-mx4rn3 жыл бұрын
You changed my entire mindset sir ! Thanks ! Meeru eppudaina kanapadithe meeku padabhivandanam chesthanu 🙏🙏
@chandanamendu5 жыл бұрын
So happy to see your video after a long time
@venkateshchowdarym5 жыл бұрын
చాలా చక్కగా వివరిస్తూ, విశ్లేషణ చేస్తున్నారు గురువు గారు. మనం చేసే పాప పుణ్య ఫలితాలు ఈ జన్మలోనే అనుభవిస్తామా... తల్లి తండ్రులు చేసే పాప పుణ్యాల ఫలితం ఈ జన్మలోనే బిడ్డలు అనుభవిస్తారా? వివరించగలరు
@Kavya-av5 жыл бұрын
Yes sir.. i had d same doubt...
@kalyankaar51954 жыл бұрын
మనిషి..ఈ జన్మలో చేసిన పాప పుణ్యాల ఈ జన్మలో అనుభవించరు!! కానీ తమ తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు మాత్రం... తాము... ఇక్కడే అనుభవిస్తారు!! ఎందుకంటే.... అలాంటి వాళ్లే....ఈ తల్లిదండ్రులకు పుడతారు
@dileepchakravarthy7513 жыл бұрын
అద్భుతం గురువు గారు, మీరు చెప్తుంటే ఆనందం తో కన్నీళ్లు వచ్చాయి అండి
@సఖీ-sweety-7778 ай бұрын
మరి స్వామి మేము చాలా కష్టాల్లో ఉన్నాము 😢😢 ఒక వేళ మేము పోయిన జన్మలో మా కుటుంబం అంతా పాపాలు చేస్తే ఈ జన్మకి మీరు చెప్పే శ్లోకాలు మేము పారాయణ చేస్తే పోవ మా గత జన్మ కర్మ ఫలాలు.. ఆత్మ హత్య చేసుకునే స్థితిలో ఉన్నాము
@dhakshinamurthygruhavasthu96102 жыл бұрын
స్వతంత్ర్యం వచ్చినప్పుడు 33 కోట్ల మనుషులు ఉండేవారు నిజమే కానీ భగవంతుడు ఏమి చెప్పారు కొన్ని కోట్ల జీవరాషులు ఉన్నాయి అన్నారు అందులో కొన్ని అంతరించి పోయాయి ఉదాహరణకు మనకు తెలుసు పులులు, సింహలు, ఎలుగుబంట్లు, సంఖ్య తగ్గింది ఇలా చెప్పుకుంటూ పోతే. చాలా జీవరాషులు అత్మలు ఏమైనట్టు , ఆ అత్మలే , మనుసులుగా పుడుతున్నాయి. భగవంతుడే చెప్పాడు. ఒక్కో ఆత్మ ఒక్కో జీవరాశి లో పుడుతుంది అని. గత జన్మలో నేను ఒక జీవరాశిని అయి ఉంటాను ,
@prasannalakshmiadigiri4943 жыл бұрын
కర్మ సిద్ధాంతం గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@reddisekhar85 жыл бұрын
నమస్కారం గురువు గారు..మీ విడియో ల కోసం..మేము చాలా ఎదుర్చుస్తుంటాం..ఈ మధ్య మీరు వీడియో లు పెట్టడం..ఆలస్యం అవుతోంది..దయ చేసి..కనీసం పది రోజులకొకసారి ఐనా...ఒక వీడియో పెట్టండి...
@naturalhomefoods55874 жыл бұрын
ఓం నమశ్శివాయ గురువు గారు నేను ఈ జన్మలో బాదలు పడను ఈ జన్మలో సంతోషంగ ఉన్నను అంత ఆ శివయ్య నామీద చూపించిన దయా ఓం నమశ్శివాయ
@ajaykumarmondi91316 ай бұрын
స్వామి... మీకు కుదిరితే మహకాలభైరవస్టకం అర్థం,చరిత్ర చెప్పండి...
@umaananthanarayan2575 жыл бұрын
ఈ వీడియో లో మీరు చాలా విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. కానీ మీరు చివర్లో ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు మరో వీడియో లో చెప్తాను అన్నారు. మరి దీని continuation వీడియో మేము ఎలా పట్టుకుంటాం? Subscribe అయితే చేశాను మీ channel ni. 🙏🙏🌹🌹🙏🙏
@gonelaraju24553 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏
@cnnarasimhamurthy74124 жыл бұрын
సద్గురుభ్యోన్నమః చాలా మంచి విషయాలు మానవ శ్రేయస్సు కోసం చక్కగా చెప్పారు స్వామీ అనేక నమస్కారములండీ మీకు 🙏🙏
@vishwadharma74245 жыл бұрын
బాహుబలి పార్ట్ 2 కోసం వేచి చూసినంత ఉత్కంఠ ఇప్పుడు మళ్లీ వచ్చింది... మీ వీడియో వలన... మంచి కీలకమైన విషయం దగ్గర బ్రేక్ వేశారు. ,దయచేసి త్వరగా మిగిలిన వీడియో కూడా పెట్టండి🙏☺️ With all due respect.
@gopal72435 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks eagerly waiting sir..thank you for ur patience , meeru andistunna Gnanam apporvam..sada meeku runapadi untam sir..meecheta palikistunna a chaitanya swarupaniki namasumanjalulu
@vishwadharma74245 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks Thank you...I understand it is the most sensitive and difficult subject to handle. Please do take time ...Am sure the second part going to be a great enlightenment and eye opener to every human being.
@suurreshkumarkasa18965 жыл бұрын
Baga chepparu guruvu garu..moksham aatma sakshatkaram gurundi emanna video cheyyandi..🙏
@lokesh92312 жыл бұрын
Helo sir meru chala great entha opiga nidhanam ga matladuthunaru chala baaga cheparu mi video s chuste naku chala rilif ga vuntundhi miru yepudu happy ga vundalani korukuntunanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@meesevaahomoeo74775 жыл бұрын
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్వై నమః శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🙏
@sujaagoud95435 жыл бұрын
సర్ పోయిన జన్మ లో చేసిన పాపాలు ఇపుడు మనకు తెలియదు కదా. మరి మనకు ఈ జన్మలో పనులు కావాలంటే యెన్ని పూజలు చేయాలి. యేమి చేయాలి. యెన్ని చెసినా యే లాభం లేకపోతే బ్రతకడం యెల. కాని కలియుగంలొ పాపాలు చేసినవారె హాయిగా ఉంటారట కదా సర్. అందుకే కర్ణుడికి కూడా కలియుగంలొ చోటు లేదు కదా. మా సందేహలు మీరు క్లియర్ చెయ్యండి సర్. మీరు చెప్పింది బాగా అర్దము అవుతుందనిపిస్టుంధి.
@sivalingamteja27903 жыл бұрын
నిద్ర లో వచే కలలకు కర్మ కి ఏమైనా సంబంధం వుందా గురువుగారు 🙏
@Vanitha_19825 жыл бұрын
Namaskaram guruvu Gaaru,we are eagerly waiting for your video sir, thank you so much sir for this great message about karma siddantam
@Pravachanamm5 жыл бұрын
Absolutely fantastic sir.. karma siddhantam is algorithmic..tricky and secretive.. cloud (karma) storage..
@Manatelugulogili3 жыл бұрын
Karma siddhaantham gurinchi intha thakkuva nidivilo ekkuvaga ardhamayyelaa chaala simple ga chepparu guruvu gaaru,milanti mahaanubhaavulu ippati present society ki chaalaa avasaram 🙏🙏🙏👏👏👏
@pantulu.bhakthavatsal37414 жыл бұрын
Mahasaya yours narration yours analysis reasoning is so appreciable it is really a great service to people indirectly to god and you are blessed
@janakitirlangi35392 жыл бұрын
Tappulu chesey valake e rojullo baguntundhi.. Manchiga vunde valaki badhalu
@priyavakati11722 жыл бұрын
Correct andi
@RS123Radhakrishna3 жыл бұрын
Miru cheppina vishayalu intrest ga vinnavallu tappakunda marutaru, mi videos chudatam purvajanma sukrutam la bhaavistunnanu guruvu garu 🙏🙏
@mullapudimanyam29995 жыл бұрын
శృష్టి సమస్తం విచిత్రం. ఏది ఎందుకు ఎలాజరిగింది ఎందుకు జరిగింది ఎవరిని అడగాలి. తయారీ దారుని అడగాలి. అలా అడగాలంటే ఈశృష్టి తయారీ దారు(భగవంతుడు)కనిపించడే. కనిపించేస్తాయికి మనం ఎదిగితే ఆఅలౌకిక ఆనందంలో అడగలేమే. అలా ఎవరూ అడగలేక పోయారు. ఉదా:- స్వామీ వివేకానంద
@cheruvugattubhaskar35755 жыл бұрын
మనం వెతికే భగవంతుడు మనలోపలే వున్నాడు.ఆయనను చూడాలి అంటే ఈ కళ్ళు చూడలేవు జ్ఞాననేత్రం కావాలి.గురువు మాత్రమే దేవుణ్ణి చూపించగలరు.గురువు లేనిదే భగవంతుడు దొరకదు.ఇది స్పృష్టి నియమం. మూలాధారంలోని కుండలిని శక్తి జాగృతం అయి మిగతా చక్రాలగుండా పయనించి సహస్రారంలోకి చేరితేగాని దైవదర్శనం కలుగదు.అటువంటి కుండలిని జాగృతి గురుకృప ఉంటేనే సాధ్యం.గురువు లేనిదే జీవుడు ఈ జనన మరణ చక్రంలో పుడుతూ చస్తూ దుఃఖం అనుభవించవలసిందే.అందుకే సరి అయిన గురువును వెతికి పట్టుకుని సేవ చేసి ధ్యానం చేయాలి. అపుడే కుండలిని జాగృతి కలుగుతుంది. ఇది నిజం.అప్పటిదాకా ఈ దుఃఖం తొలగదు. ఎన్ని పూజలు వ్రతాలు హోమాలు చేసినా మనలో ఉన్న దేవుడిని చూడనిదే ఈ దుఃఖం బాధలు కష్టాలు వేధిస్తూ ఉంటాయి.ఎవరూ అయినా వేదన అనుభవించవలసిందే
@naturelover97552 жыл бұрын
🙏🙏🙏 మీరు చెప్పిన విధానం అరటిపండు వొలిచి నోట్లో పెట్టడంకన్నా తేలికగా అర్థమయ్యే విధానం. నేను పూజలు చేస్తున్నా..కానీ...సంవత్సరాలు తరబడి మనసులో ఉన్న ప్రశ్నలు (ex: పాలాభిషేకంలో పాలు వృధా అవుతున్నాయి ) ఎవర్ని అడగాలో తెలియక సతమతం అయ్యేదాన్ని. దాదాపు అలాంటి ప్రశ్నలు అన్నింటికీ నేను అడగకుండానే మీరు సమాధానం చెప్పేసారు. 🙏మీరు కారణజన్ములు గురువుగారు 🙏🙏🙏.
@ChepyalaRamyakrishna-bn6sz3 ай бұрын
ధాన్యవాదాలు గురూజీ తెలియజేసినందుకు
@krishnareddy56305 жыл бұрын
మనం చాలా జాగ్రత్తగా బతకాలి ఎందుకంటే మనం చేసే ప్రతి చెడ్డ ఖర్మకు శిక్ష తప్పించుకోలేము
@vooradirajeshwaraprasad60693 жыл бұрын
Only efforts builds good carrier and good luck. Meditation enhances our dedication to do perservant and infatigable efforts.
@sandhyarani98603 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు ఈ వీడియో చాలా చాలా చాలా బాగున్నాయి మా నడవడికలో చాలా మార్పులు తీసుకొస్తున్నాయి మంచి విషయాలు తెలుసుకుంటున్నాను ధన్యవాదాలు
@neerajalavanya27284 жыл бұрын
రాధాకృష్ణ గురించి క్లుప్తంగా చెప్పండి. ఎంత తెలుసుకున్న ఇంక ఎదొ ఉన్నట్టు గా ఉంది. దయచేసి వివరించండి 🙏🙏🙏
@uannapurna52934 жыл бұрын
Hi
@thamizhpallikoottam73375 жыл бұрын
Mee ammayi chaala lakshanam ga undhi guruvu gaaru.
@madhukarambilapu33103 жыл бұрын
Guruji now onwords most of my time will do to spend orphans and needy people service . Thankyou srinivas guruji