స్వామి..... అయ్యప్ప స్వామి పూజ విధానం కావాలి స్వామి.... మాల వేసుకున్నాం స్వామి.....
@volavojuabhilash487Ай бұрын
దానిది ఏమున్నది స్వామి నేను చెప్తాను వినండి పొద్దున 4:30 కి లేవాలి చల్లని నీళ్లు స్నానం చేసి దీక్ష వస్త్రం కట్టుకుని దీపాలు వెలిగించుకొని ముందుగా గణపతి పూజ గణపతి అష్టోత్తరము ఆ తర్వాత సుబ్రహ్మణ్య అంగపూజ సుబ్రహ్మణ్య అష్టోత్తరము ఆ తర్వాత అయ్యప్ప స్వామి ధ్యాన పూజ తర్వాత అయ్యప్ప స్వామి అంగపూజ అయ్యప్ప స్వామి అష్టోత్తర పూజ అయ్యప్ప స్వామి శరణు ఘోష చేసి నైవేద్యం పెట్టి ధూపం దీపం చూపెట్టి కర్పూర నీరాజనం ఇవ్వాలి శంకరాయ శంకరాయ తర్వాత లోకవీరం చెప్పుకోవాలి తర్వాత యానికానిచ చెప్పుకొని ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం మంత్రం చెప్పి తీర్థ ప్రసాదం తీసుకొని పూజ ముగించుకో వచ్చును😊
@volavojuabhilash487Ай бұрын
మళ్లీ ఇంకొక మాట గణపతి అష్టోత్తరం సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేయాలని రూలేం లేదు చేస్తే మంచిది ఒక బుధవారం బుధవారం చేయవచ్చును సరిపోద్ది
@loknadhkalepu3142Ай бұрын
Alage chesthunnam swamie.... Ante sankalpam avi anni eyana pdf lo untay kadha swami inka eyana pdf esthe inka kallu musukuni adi follow aypotham swami... Epudu aythe roju vinayaka, subrahmanya, maliga purathu amma, ayyappa swami, inka aa roju special evaraithe aa devudi ashtotharalu chesthunnam swami, inka pancharatnalu kshamapana prardhana, pradakshinalu inka anni normal gane chesthunnam swami... Kani mundhu dhi venaka venakadhi mundhu avthundi anthe... 🙏🙏@@volavojuabhilash487
@mahantibangarinaidu103Ай бұрын
స్వామి చేస్తే వారి అనుగ్రహం కూడా వుంటుంది@@volavojuabhilash487
@ramakrishnaiahneriyanuri8573Ай бұрын
@@volavojuabhilash487😢😮😅😅😊😊 4:30 4:30
@shanmukheswarp4995Ай бұрын
అయ్యా మీ భావపూర్ణ మధుర వాక్కులు విన్న తర్వాత..... దేవాలయం దర్శన విధానం మారింది...ఆలయం ఎంత అద్భుతంగా ఆస్వాదిస్తూ తరించాలి అనే విషయం నేర్పిన గురుదేవులు మీరు...నమస్సులు.
@NakkaIndraniАй бұрын
అమ్మానాన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏.ఎన్నెన్నో అద్భుతమైన విషయలు తేలియచేసారు కృతజ్ఞతలు నాన్నగారు😊😊😊
@recharla.janakiramАй бұрын
తర్వాత వీడియో తొందరగా పెట్టగలరు... Waiting.
@reddysankarb3220Ай бұрын
దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్పండి గురువు గారు
@chandrasekhar-jf8fcАй бұрын
శిల్పాలు గుడులు రాళ్లతో చేస్తారు కాబట్టి నిలిచి ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతున్నాము కానీ అప్పటి వాళ్లకు ఇంకెన్ని తెలుసో వాళ్ళ రోజులకి వెళితే ఇంకెంత తెలుస్తుందో.ప్రయత్నం చేస్తే అప్పటి పరిస్థితులు చూడొచ్చు కానీ కర్మ పుట్టుక చదువు,ఉద్యోగం,పెళ్లి పిల్లలు ఈ సైకిల్ లో పడి కొట్టుకుపోతున్నము అలగా లేని వాడిని ఉగ్రవదిలా చూస్తున్నారు.
@UmamaheswararaoMalladiАй бұрын
Well said 😂
@rvjangam5914Ай бұрын
నమస్తే గురువుగారు రుద్రాక్షల గురించి ఒకసారి మీ మాటల్లో చెప్పరా? వాటి నియమాలు ఏంటి ? వాటి ప్రాముఖ్యత ఏమిటి ? మాంసాహారం తినే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
@shobharanikattamuri1561Ай бұрын
చాలా మంచి వీడియో గురువు గారు ధన్యవాదాలు
@MPKiran25Ай бұрын
బలం గురోః ప్రవార్ధతాం. జయ శ్రీరామ గురువుగారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
@hemalathaaluri8555Ай бұрын
శ్రీ శ్రీ శ్రీ శృంగేరి సన్నిధానం విధు శేఖర మహా స్వామి వారి వీడియో లు పెట్టండి గురువు గారు
@prasanna1601Ай бұрын
Namaste guruvugaru we went to meet my mother in law, she felt very happy, she told sorry to us. We also told sorry and took her blessings, were shocked because she had so much ego she never asked anyone sorry in her lifetime. Power of Navarathri and lalitha sahasranamam . Ammavaru changed her when our prayers are honest god definitely listens thank you for your videos sir. We are blessed to listen to your videos
@raajkumar5776Ай бұрын
Sir Mana Raghavendra swamy gurinchi oka video cheyandi, mana vallaki teliyali pls....🙏
@kalyaniyedlapalli1890Ай бұрын
Sringeri enni sarlu vellina ఆ gudi గురించి telusu kovalani ఎంతో kuthuhalanga వుండేది ... ee video kosam chala atrutaga ఎదురు chusanu ... Thank you...sir
@s.nandini2948Ай бұрын
Sringeri is in itself a marvellous and highly spiritual place 🙏🙏 Anybody who loses his mental health, should meditate here to get back to their normal life ...such an eternal place 🙏🙏🙏 You are sharing such great information about the pilgrim place.......thank you very much 🙏 Shankara mutt in Bangalore also gives such a blissful feeling to some extent
@boyalakuntlasaikoundinya9463Ай бұрын
Guruvu gariki vandanam, Meeru ee alaya visheshalu chepthunnantha sepu atyadbhutha Shilpa kala ani pade pade chepparu.........ఆ శిల్ప కళా సామ్రాటైన జక్కన్న గారి గురించి telusukovali ani anipinchindi......Mee matallo cheppi ayana charithrani kooda bhavi tharalaki andinchalani prarthana...... endukante ayana peruni eerojullo andaru vaduthunnaru kani evarni adigina Ayana oka Shilpi ani cheppi oorukuntunnaru.......dayachesi aa vishayalu thelupagalara sir 🙏
@sujathacchintaluri2904Ай бұрын
మహా మహా అద్భుతం అయ్యా మీరు అందించే ఆధ్యాత్మిక విజ్ఞానం,అనన్య సామాన్యం అది తెలుపుతున్న మీకు ఎంతో మేము రుణపడ్డా ము,అది మాకు అతి సులువుగా వివరించడం మా అదృష్టం అదృష్టం ధన్యవాదాలు
@ekambersinfotainment2122Ай бұрын
May God bless you, Nanduri Srinivasa garu. Your service to Sanatana Dharma in modern times is unmatched.
@vasureddy7541Ай бұрын
శ్రీ గురుభ్యోనమః మా అదృష్టం ఏమిటంటే మేము శుృంగేరి వెళాదాం అని టికెట్లు రిజిస్ట్రేషన్ చెయించుకున్నాము అక్కడ మాకు ఏమీ తెలియదు ఎలాగ భగవంతుడా అని అనుకునే సమయంలో మీరు వీడియోలు పెట్టడం మొదలు పెట్టారు మా అబ్బాయికి అక్షరాభ్యాసం శుృంగేరి శారద పీఠం లో చేయించాలని అనుకుంటున్నాము అక్కడ ఎవరిని కలవాలి దాని వివరాలు తెలియచేయగలరు
@SrinivasM-ps7ecАй бұрын
దేవాలయం ఎదురు కౌంటర్ ఉంటుంది…అన్ని సేవా tickets ఇస్తారు. Main temple ఎదురుగా పెద్ద మండపం ఉంటుంది అందులో అక్షరాభ్యాసం చేయిస్తారు. Early mornining tickets తీసుకొని చేయించుకోండి.
@SrinivasaraoH-u9c8 күн бұрын
చదువు లో వెనుక బడిన వారికీ ఏమి చేయమాంటారు స్వామీ
@LakshmiLakshmi-ns3plАй бұрын
ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ವಿಡಿಯೋ ಗುರುಗಳೇ ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@starhealthmahabubnagar5955Ай бұрын
అద్భుతమైన విశేషాలు.. అద్భుతంగా చెప్పారు సర్
@jahnavikhiremath7384Ай бұрын
I visited Sringeri many times but never knew these many things about it,so grateful to you sir Thank you for always sharing information like this🙏🏽 Want to know and learn more.
@sudhasagiАй бұрын
Thank you Nanduri garu entha manchi vishayalu maku teliya chesinanduku🙏🏻
Excellent information 🙏🙏🙏, but waiting Nanduri garu , okate sari vineyalanundi
@damarajumuralikrishna5562Ай бұрын
The movie should have been Mackennas Gold and Telugu movie is Mosagallaku Mosagallu where shadow of pillar shows the path.
@tejasreddy2776Ай бұрын
Sir memu darshinchukuneea time ki mee vedeo wow ammavaarea mee vedeo vinipinchindi darshinchukunnam tq sir
@madbabymelodies4671Ай бұрын
గురువు గారి కి... నమస్సుమాంజలి మాకు రాయగడ తల్లి మజ్జి గౌరమ్మ చరిత్ర.... విజయనగరం (ఉత్తరాంధ్ర) పైడితల్లి అమ్మవారి చరిత్ర... వీడియో వీలుంటే చేయగలరు అని ప్రార్థిస్తున్నాను..!,🙏🙏
@naiduveerabau321014 күн бұрын
గురువు గారు మీ ద్వారా ద్వారక తిరుమల (చిన్న తిరుపతి) చరిత్ర గురుంచి తెల్సుకోవాలి అని అనుకుంటున్నాను.. తెలుప గలరు
@GuggilamLakshmiPrasadАй бұрын
Vidya teertha maharaj reigned this holy mutt for 105 years. He lived 120 years. Lambikayoga niratham Ambikapathi roopinaam Vidyapradam namaameesham Vidyateertha maheshwaram He's the greatest sage in this great guruparampara
@susmithamanne-xk3ieАй бұрын
Namaste Srinivasa Garu Meru me Channel petaya ani Videos chustananu antha baga chapataru me dwara Naku Chinna Tirupati/Dwaraka Tirmula, Eluru District lo vuna Venkateswara swamy Gurichi telusukovali vundi andhi meku Vellu Anaya appudu Aya temple history gurichi chapadi Srinivasa Garu
@keerthanamahesh1614Ай бұрын
Hassanamba temple gurunchi chepthe baguntadi gurugaru madi hassan ,karnataka. Hassanaba devi aalayam lo garbhagudi door 1yr ki oka sari thistharu , ashwayuja masam lo deepavali ki before thursday open chestharu deepavali ayyaka door musestharu malli next year thistharu , door musesinappudu pettina puvu ,prasadam alage veliginchina deepam nxt year door thisinappudu alane fresh ga untadi koncham kuda padavakunda untadi adi aa thalli mahima , ee roju garbhagudi thalupu thisaru. Thali darshanam icchindi 🙏 miru mi kutumbam vacchi darshinkovalani manaspoorthiga korukontunna❤
@nagasaihema5569Ай бұрын
M literally waiting for this details sir.... Glad to see this video
@mythilinivarthiАй бұрын
Sir 🙏🙏 Naku Venkateswara swamy kalalo kanipinchi pundarika nagalu evvamannaru ee nagala gurinchi ekkadaina puranalalo vunda please cheppandi Ela vuntai ee nagalu
@lnaresh7293Ай бұрын
గురువు గారు.. పాపం అంతా అయ్యే వరకు జంతువుగా పుట్టించి, పుణ్యం అయిపోయ్యే వరకు స్వర్గంకి పంపిస్తే అయిపోతుంది కదా, ఆ తర్వాత పాపం, పుణ్యం రెండు లేవు కాబట్టి జన్మ ఉండదు, శివుడిలో కలిసిపోవచ్చు కదా.. అప్పుడు ఇంత శ్రమ భాదలు ఎవ్వరికి ఉండవు !!
@NanduriSrinivasSpiritualTalksАй бұрын
మోక్షానికి వెళ్ళేందుకు కావల్సిన జ్ఞానం అనే పరికరం ఉన్న జన్మ మనిషి జన్మే. దేవతలు కూడా మోక్షం పొందాలంటే మనిషి జన్మ ఎత్తే పొందుతారు అందువల్ల మనిషి జన్మని ఇవ్వడం + జ్ఞానం ఇవ్వడం దైవం చేసే పని. వాటిని ఉపయోగించి, పాప పుణ్యాలు లేకుండా మోక్షాన్ని పొందడం మనిషి చేయాల్సిన పని
Nitya Gouri pooja Ela cheyali chepandi guruvu garu 🙏🙏🙏
@biradavolusreenivasuluredd7170Ай бұрын
WE WENT TO శృంగేరి IN JULY 2023 SIR.&WE FEEL THAT PICTURE YOU SAW WAS MAY BE MCNAS GOLD.🎉
@sreetwinsistersАй бұрын
Namaste guruvu garu , srisailam videos cheyandi guruvugaru🙏🙏
@chinthanurikarthikАй бұрын
Adhbhutam guruvu garu
@dvvenkat9583Ай бұрын
Guruvu gaaru nenu ippatiki 3 times sringeri ki vellanu, kaani inni vishayaalu evaru cheppaledu,maku teliyachesi anduku shathakoti 🙏🙏🙏🙏
@pandariella8952Ай бұрын
ఓం శ్రీ మహాలక్ష్మి నమఃఓం శ్రీ అపరాజిత దేవి నమః🙏🌹🌺🌸🙇♂️🔱ఓం శ్రీ దుర్గా దేవియే నమః 🔱🙇♂️🌸🌺🌹🙏
@ottitАй бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః
@MolluruvlogsАй бұрын
Appati technology super
@MEDICALBIOCHEM_INFOАй бұрын
❤❤❤❤❤namaskaram guruvugaru Sringeri antene ento areutaga chustunna enni early vellanu kani enno miss ayyanu ippudu telustundi...🙏🙏🙏🙏🙏🙏
@subbareddykonala2540Ай бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
@anusuyaravoori317Ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు. 🙏🙏🙏🙏
@SrivarchakeshavaАй бұрын
Guruvugaaaru miku padhabivandhanam. Sandhya vandhanam Ela cheyali And Astama yogam Ela anusarinchalu cheppandi Dini valla lokakalyanam jaruguthindi. Namashhivaya
@ouruniverse2129Ай бұрын
కంచి పరమాచార్య ఆలయం లో ఉన్న విశేషాల లా ఉన్నది ఈ ఆలయం కూడా
@volavojuabhilash487Ай бұрын
శిల్పి బ్రహ్మ మేము😊
@dasarirajalingam1470Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🪔🥥
@Rajeshsrividhyaguru9914Ай бұрын
చాలా స్పష్టంగా చెప్పారు
@sairamesh2621Ай бұрын
Thank you for the good information. ❤🎉❤
@madicherlasritarun3698Ай бұрын
స్వామి విద్యా శంకరులవారి ద్వారపాలకులలో ఒకరు కోతి ముఖం తో వుండే నంది.
Mana adrushtam Anni punya kshethralu mana bharatha matha odilone unnayii... A thalli anni rashtrallanu koluvaiundiii... Mana punyam❤❤
@durvasaraobandiАй бұрын
Appudae ayipoyindha Thank you Sir 🙏🙏🙏
@jaggaraopatnala740Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
@MahaLakshmi-yo9xdАй бұрын
Very good Information Sir🙏🙏🙏 Thank you so much 🙏🙏🙏
@arunabhaskar3429Ай бұрын
Bhale suspension lo pettaru sir next video kosam waiting sir🙏🙏🙏
@palurinirmalageetha7786Ай бұрын
శ్రీ మాత్రేనమః గురువు గార్కి పాదాభివందనం 🙏
@himabindusridhar6324Ай бұрын
Excellent 👌 andi...thanks a lot
@nagarjunav648Ай бұрын
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@konduriswapna524Ай бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kalyanikalyani8482Ай бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏.
@TheKonalaАй бұрын
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏 ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
@krishnamurthyjakka8211Ай бұрын
గురువుగారికి పాదాభివందనం, జై శ్రీరామ్🚩🚩🚩🚩
@ashwiniashu2907Ай бұрын
Swami 50 sarlakanna ekkuvasarlu badrakaliammadarshanamchesukun a chalasarlu avidranyaswamivarivigraham chusanukanivaru ma pranthamvaruani ippuday telisi ndi sri matrenamaha
@bujjins8882Ай бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@TECHSTONETeluguАй бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@kuppireddyprasad5737Ай бұрын
One of best vedio top 10
@amiths1566Ай бұрын
very amazing to hear.
@hemalathaaluri8555Ай бұрын
ఇది కదా మన భారత దేశ గొప్పదనం... ఇదికదా మన భారతీయ శిల్పకళా నైపుణ్యం
@SiddubashaPalagiri-y3dАй бұрын
Swami namaskaramulu Prati guru shishya bhaktiki 12 years ki sambandam cheppandi please
@sharadn3485Ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@SushmavalmikiАй бұрын
1st comment.. Sri Guru byu namah
@swameshyadav9681Ай бұрын
Swamy mana mutyalamma temple lo jarigina sangatana gurinchi chepandi
@vijaybharath7935Ай бұрын
శ్రీ విష్ణు రూపాయ్యా నమశ్శివాయ 🚩🚩🚩
@NagabrahmamCherukuriАй бұрын
Kundalini shakthi gurinchi cheppandi sir
@NagulakondavenkatasriramrajgopАй бұрын
Adiyan ramanujadasan Swamy parusurama avataram mantram unthe dani gurinchi oka video cheyandhi swamy .jai sreemannarayana
Guruvu garu shivalingam ki a dhravas like milk , curd etc Abhishek cheyachu , which one should not , make a video on it guruvu garu before Karthika masam about which things can use in shivalingam Abhishek while doing at home lingas guruvu garu 🙏🙏🙏🙏
@manikishoreАй бұрын
Every video u say E vishyam gurunchi inko video lo chepukundam Kani aa video epudu radu...
@a.eswardurgaprasadchitty857Ай бұрын
Thank you so Jai shree Ram 🙏🏻🙏🏻🙏🏻
@dasarieswararao7340Ай бұрын
Sir namasti
@smkjyothijyothy4850Ай бұрын
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@bhunedrikeshavisowjanya2945Ай бұрын
Guruvugaru 16 flowers Pooja gurinchi chepandi pls
@geethanarakatla608Ай бұрын
Sir Shirdi nd Nasik gurinchi cheppandi
@harendraraju5499Ай бұрын
ధన్యవాదములు
@Balamc121Ай бұрын
శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏
@jagadeeshd1180Ай бұрын
Aa cinema peru..Mosagallaki Mosagallu anukunta Guruvu garu 🙏
@UshaKumari-nf9wrАй бұрын
Namaskaram gurvu garu
@RaichurMoksha-k2kАй бұрын
Guruvu garu lambika yogam ante emiti
@sirishasai3199Ай бұрын
Namasthe sir memalini kalavalente ella guruvugaru na pellavadhiki prathi roju edhovaka samasya
@sripadharenukaАй бұрын
🙏. Nijanga ama alane untar lekapothe bangaru kavacham ala unchuthara daily.