నిజంగా నాకున్న సందేహాలను క్లుప్తంగా వివరించి చెప్పారు గురువు గారు.. నిగూఢ అర్థాన్ని చాలా స్పష్టంగా అర్ధం చెప్పారు.. నా సందేహాలు అన్నీ పఠాపంచలు అయిపోయాయి.. నాకు సిరివెన్నెల సినిమా పాటలు విన్నప్పటి నుండే నాకు శాస్త్రి గారంటే అపర భక్తి శ్రద్ధలు కలిగాయి ఆయన నాకు చాలా ఇష్టం.. ఇప్పుడు తను రాసిన ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రవాహం మీ ద్వారా దోసిల్లో పట్టుకోగలిగాను. 🙏🙏
@srinivasarao21002 жыл бұрын
చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదములు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని చూశాను ఆయన స్పీచ్ విన్నాను ఈ వీడియో ఆయన జీవించి వున్నపుడు చూస్తే పాదభి వందనం చేసేవాడిని ఆ అదృష్టం నాకు లేదు చూసే భాగ్యం కలిగినందుకు సంతోషం తో సర్దుకుంటూ మీ వివరణ Ssssssuuuuppppeeerrrrrrrrrrrrrrrrr
@damapavankumar863 жыл бұрын
ఎంత గొప్ప గా ఆయనకు నివాళులు అర్పించారు! మీ వీడియో తో! తెలుగు నేల చాలా గొప్పది. ఎంతో మంది మహనీయులు పుట్టిన నేల ఇది. అలాంటి పుణ్యాత్ములు పుట్టిన నేల మీద నేను కూడా పుట్టినందుకు గర్వంగా ఉంది! జై తెలుగు తల్లి!
@srinivasnellutla96443 жыл бұрын
గురువు గారు నమస్కారమండి🙏 ఎంత అద్భుతమైన పాట!!! .పాటకు తగినట్లుగా మీ వ్యాఖ్యానం!! ఆ పాటను గురించి, మీ వ్యాఖ్యానం గురించి మాట్లాడటానికి మా దగ్గర మాటలు సరిపోవటం లేదు .మౌనమే నీ భాష ఓ మూగ మనసా అన్నట్లుగా ఉంది. పాటలు పాడే వారే లేనప్పుడు రాసే వారు మాత్రమే ఎందుకని పాటలు రాసిన పాడిన దానికి అనుకూలంగా నృత్యం చేసేవారు కూడా కావాలి కనుక ముందుగా బాలసుబ్రహ్మణ్యం గారిని, తర్వాత శివ శంకర్ మాస్టర్ గారిని ,తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ముగ్గుర్ని పిలిపించుకున్నాడు ఆ పరమేశ్వరుడు. కళా లోకానికి, సాహిత్య లోకానికి తీరని లోటు ఈ ముగ్గురు వెళ్లిపోవడం. పువ్వుల లో మంచి పువ్వును, పండ్లలో మంచి పండ్లను ఏరు కొన్నట్లు గా భగవంతుడు కూడా తనకు నచ్చిన వారిని తీసుకెళ్ళి పోతాడు😭😭😭🙏🙏🙏
@sandhyakiranalu40693 жыл бұрын
భారమైన బ్రతుకుల్ని చదివిన భవ బందాల విలువేమిటోతెలిసిన యోగిపుంగవుడతడు.. అజ్ఞాతంగానే అక్షరోపదేశం చేసి, తెలుగింటి మనసులెన్నో చెక్కిన సాహితీ శిల్పి అతడు.., మేటి మాటల మూటల్ని తెలుగునాట నిక్షిప్తం చేసిన తరగని గని అతడు.. అక్షరం ఉన్నంత వరకూ మనమానస సరోవరాల్లో *సిరివెన్నెల* వెన్నెల సిరి కురిపిస్తూనే వుంటారు🙏
@SureshBabu-mr1dm3 жыл бұрын
madam super ga chepparu
@naginagi433 жыл бұрын
🙏
@kamalcharu24833 жыл бұрын
Chala baga chepparu
@jeevanarahasyam3 жыл бұрын
బాగా రాశావు సంధ్య! నా సవరణ ఇలా ఉంటుంది.. "అక్షరోపదేశం" అనే బదులు, "సాహిత్యాక్షరాభ్యాసం" అని రాయాలని నాకనిపిస్తోంది! నా ఈ పదాన్ని మీ కవితలో పెట్టి ఒకసారి చదివి చూడండి, ఎలావుందో! ☺️ బాగా రాశారు! శుభం భూయాత్||
@kumarakella42743 жыл бұрын
🙏
@arunachalamarunachalam84743 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@jayalalithakaravadi36773 жыл бұрын
Sir.... ippudu Sivudu mee vishleshana vinte kanuka..even HE will run into tears with joy once again for the way you have put in the intricate meaning about Him..... Impeccable explanation.... 🙏🙏🙏
@kvrao10443 жыл бұрын
శ్రీనివాసు గారు, మీ విశ్లేషణ చాలా చక్కగా ఉన్నది 🙏🙏
@dedeepyarudravaram22243 жыл бұрын
ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం గురుదేవా ,,తెలుగు సాహిత్యం తెలియదంటూనే ఎంత బాగా తెలియచేశారు. మేమెంత పామరులమో ఇపుడు అర్థం అయింది. 🙏🙏🙏మీకు మా పాదాభివందనాలు. సిరివెన్నెల గారి గురించి మేమేమి మాట్లాడాగలం. వారు ఎంతటి మహానుభావులో తెలుసుకోగలిగము. మీరు ప్రతి విషయాన్ని చాలా,,చాలా బాగా అందరికీ అర్థం అయ్యే విధంగా తెలియజేస్తూ ఉన్నారు.
@prakasarao78663 жыл бұрын
🙏🙏
@arunachalamarunachalam84743 жыл бұрын
అయ్యా మీరు మా అందరి మనసులకి, మా అందరి బుద్ధులకు ఎంత దగ్గర అయిపోయారు అంటే మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా చాలా చాలా ఆనందంగా ఉంటుంది... మీకు మా అందరి అమృత తుల్యమైన అనుభూతి తెలియదు... ఎందుకంటే మీకు నండూరి శ్రీనివాస్ గారు అనే అమృత తుల్యమైన మనిషి మార్గదర్శకులుగా లేరు... మేమందరం చాలా అదృష్టవంతులం... మా అందరికీ నండూరి శ్రీనివాస్ గారు ఉన్నారు...
@kkkumar7773 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్ 👍🏽🙏🏽💐
@neelimamohan96213 жыл бұрын
Hare krishna prabhu, నా చిన్నప్పటి నుండి ఎన్నో వందల మార్లు ఈ పాట విన్నాను కానీ, ఇక పై ఎప్పుడు విన్న కూడా మీరు చెప్పిన అర్థమే వినిపిస్తుంది. ధన్యవాదాలు, హరే కృష్ణ. 🙏🙏🙏🙏
@krishnaavh02043 жыл бұрын
హరేకృష్ణ 🙏
@adimoorthy80053 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ. చివర్లో తెలిపిన మీకోరిక మీవ్యక్తిత్వ్తాన్ని తెలుపుతుంది నమస్సులు ఆదిమూర్తిశర్మ
@PrudhviRaj6663 жыл бұрын
ఆది భిక్షువు పాట గురించి చాలా బాగా చెప్పారు. ఆ పాటలో మీరు చెప్పిందే కాకుండా, ఆ పరమాత్ముడి నిష్పాక్షికత, లోకంలో ప్రతిభ సుగుణాలు ఎంత సహజమో లోటులు లోపాలు కూడా అంతే సహజమని చెబుతుంది. తనలో అన్నీ లోపాలే కనబడే వారికి తరచి చూస్తే తనలో కూడా ప్రజ్ఞ దాగి ఉందని తెలుస్తుందని చెబుతుంది. తిక్క శంకరుడు అని, లోకం ఎంత తిక్కగా ఉంటుందో... కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కూడా చెప్పాడు సిరివెన్నెల. నాకు ఎంతో ఇష్టమైన కవి. ఎంత శరత్చంద్రుడు నిశిని వెలిగిస్తున్నా, ఇలన సిరివెన్నెల లోటు ఎట్లైన తీరునా?
@naveenalthi73 жыл бұрын
మీరూ చివరిగా చెప్పిన మాటలు అదే నిజం కావాలని ఆ పరమేశ్వరుని పాదాల ( వారి ఆత్మ ) చెంత సేద తీరాలని కోరుకుంటూ ఓం నమః శివాయ నమః 🕉️
@sivakesava74273 жыл бұрын
ఓం నమః శివాయ. సోదరా ఎంతో అర్థంఉంది అని వివరించి క్లుప్తంగా విశ్లేషించి చెప్పారు. ధ్న్యోస్మి సమయం వచ్తిన దగ్గరఅంతా నేనుకూడా మీమాట చెపుతాను. ఎందుకం చాలామందికి తెలీయదేమో . కార్తీక మాసం లోనే శివుడు తన దగ్గరికి తీసుకోన్నాడు ఆది శంకరుడు. ఖచ్చితంగా హిమాలయాల్లో ఉన్నాడు మన తెలుగు సోదరుడు సిరివెన్నల శాస్త్రి గారు.
@sriharinotla32263 жыл бұрын
మీ వివరణ కు ధన్యవాదాలు... మీకు చాలా శక్తి ఉంది.
@srikanthgunti3 жыл бұрын
He passed away on a very auspicious day Karthika ekadasi..super spirtual soul
@kishorekittu78793 жыл бұрын
Excellent.. Purest soul of all time.
@ch.muralikrishna28423 жыл бұрын
🌹🙏🌹మూర్తీభవించిన మానవతా విలువలు కాపాడటానికి తన రచన, గాత్ర, పాటలతో మానవ సమాజాన్ని తట్టి లేపడానికి విశ్వ ప్రయత్నం దృశ్య కావ్యం అనే సినిమా రంగంలో అదృశ్య మైపోయి యావత్ మానవ సమాజం సేవతొ మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరచు కున్న మానవతా మూర్తికి కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా మన తెలుగు వాడు" శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి "గారికి అశృనివాళి అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు అనడం లో ఏమాత్రం సందేహం లేదు కదండీ కాదంటారా 🌹సద్గతి ప్రాప్తిరస్తు 🤔😔~చెరుకూరి. మురళీ కృష్ణ BSNL VRS TELECOM OFFICER, విజయవాడ
@suryaprabhakethanapalli48113 жыл бұрын
మన అనుకున్న వాళ్ళనే మనం ముద్దుగా తిట్టగలం. ఆ స్వామి మన వాడే. అందుకే శాస్త్రిగారు తన వాడే అనుకుని అంత బాగా రాయగలిగారు. అది ఆయనలోని భక్తి 🙏. చాలా బాగా వివించారు గురువుగారు.
@sujathapasumarthy85243 жыл бұрын
చనిపోయిన వారి కి కైలాస ప్రా పి೨కి మనము యేమి చేయాలి. నా. బర్త చనిపోయి నారు
@akshinthalabhanuprathibha13043 жыл бұрын
Guruvu garu pata visheshata apurvam 🙏🙏🙏
@balasulaxmi34013 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏. మీరు చెప్పే మహానుభావులు వారు పడిన కష్టం, మంచి చెడు యివన్నీ విన్నప్పుడు మనం ఎంతో నేర్చుకోవాలో తెలుసుతుంది 🙏🙏🙏
@anuradhabellamkonda50343 жыл бұрын
అద్భుత వ్యాఖ్యనం చేశారు గురువుగారు. వినగానే నిందలు అనుకుంటాము. మీరు చెప్పాక ఇంకా పాట ఇష్టమైంది. మీకు నమోవాకములు. చివర గా చెప్పిన వాక్యాలు నిజము అవుతాయి. హర హర మహాదేవ 🙏🙏🙏🙏
@chandu92013 жыл бұрын
ఏడవకూడదు అనుకుంటూనే వీడియో క్లిక్ చేసా. కానీ నా వల్ల అవ్వలేదు గురూజీ. వీడియో పూర్తి అయ్యే లోపు ఏడిపించేసారు 😭😭😭. చివరి నాలుగు మాటలు మాత్రం అద్భుతం.
Super presentation. 🙏🙏🙏 Intavaraku padutunnamu without meaning.niw I understood.. without knowing knowledge is nothing..
@sv22003 жыл бұрын
వెన్నెలనవ్వుల సిరివెన్నెల ఇక శివుని సొంతం గావాలనే మీ మా అందరి కోరిక తప్పక తీరుతుంది ,, సీతారాముల అనుగృహాన శాస్త్రీయ దృక్పథం కలిగిన మంచి భావనల అమృత వర్షిణిని మన మీద కురిపించి అలసిన ఆ సరస్వతీ పుత్రునకు అదియే ,, ఆది అంతం అయిన సొంత స్థానం ,, మీ చక్కని విశ్లేషణకు కృతజ్ఞతలు నండూరి శ్రీనివాస్ గారూ 🙏🙏💐💐
@Nayuni0043 жыл бұрын
🙏🙏🙏😭🙏🙏🙏 ఎంత దైవభక్తి ఉందో, అంతే దేశభక్తి తో ఉన్న ఆత్మ మోక్షాని పొంది శివైక్యం అయిన మన గురువులు 🙏🙏🙏😭🙏🙏🙏
@hemalathaaluri85553 жыл бұрын
ఇంత అర్థవంతంగా రాసిన సిరివెన్నెల గారికి,అంతే అద్భుతంగా పాడిన బాలూ గారికి 🙏🙏శతకోటి వందనాలు
@gangabhavanimelam60263 жыл бұрын
ఇంతటి సాహిత్యాన్ని సరళమైన తెలుగులో ఎంతబాగా చెప్పారు 🙏🙏 సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఇదే నివాళి 🙏🙏
@ganeshpblvizag67293 жыл бұрын
ఎంత గొప్పగా వివరించారు గురువు గారు వీడియో చివరన చెప్పిన మాటలకు గుండె తరుక్కుపోతుంది
@kumarpenugonda23213 жыл бұрын
ఈ పాటలో ఇంత అర్థం ఉన్నదా!! ఎంత గుడ్డిగా వింటున్నాము 🤔 మీకు మా కృతజ్ఞతలు. 🌹🌺🙏
@Jaggdev3 жыл бұрын
ఆచార్య... మీ అద్భుత విశ్లేషణకు జోహార్లు... నాకు అలానే అనిపించింది... పరమశివుని పట్టుకుని అంత మాట అనేశారు అని... మీ ఈ వీడియో తో నివృత్తి చేశారు... ధన్య వాదాలు
@anukarri89773 жыл бұрын
కార్తీక మాసం లో తీసుకొని వెళ్ళిపోయాడు ఆ పరమేశ్వరుడు శాస్త్రి గారిని ఎంతో పుణ్యం చేశారు అందుకే దీపాల వెలుగలో వెళ్లి పోయారు గురువు గారు ఓం శాంతి🙏
@ushadu3 жыл бұрын
Mee vaakyaalaki kallu chemarchaayandi 🙏😢
@muralidharakula84783 жыл бұрын
అందులో ఏకాదశి రోజున వెళ్ళిపోయారు మహానుభావుడు.
@sripathisaikrishnayadav12363 жыл бұрын
@@muralidharakula8478 ఏ దశి అయినా ఎవరి దశ వారిదే....
@avssarma57433 жыл бұрын
0
@devakumarinarayanan762 Жыл бұрын
Nandu garu this song mesmerised me a lot and I've heard a thousand times... Telugu is very high so could not understand i asked the meaning from my akka who knows Telugu but her explanation did not satisfy me ..i was sad after 32 yrs at this age of 56 I found the meaning for this song thru you ...i see lord shiva in you ..I'm mad of lord shiva .. thanks a lot for giving the meaning .. I'm an ordinary fool with lot of bhakthi on god's but I don't know the meanings of Vedas Sanskrit... But I pray humbly in my own way with my less intelligence...i think god would accept me and my prayers
@pandusripathipandusripathi87933 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ప్రతి పాట కూడా అద్భుతం ఆయన లోటు తీర్చలేనిది ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏💐
@madhureddy45333 жыл бұрын
నేనున్నాను సినిమా లో పిల్లన గ్రోవిపై కూడా ఎంత చక్కగా రాసారండీ సాహిత్యం ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వ మవుతున్నదో ఏ మోవి పై వ్రాలితే మౌనమేమంత్ర మవుతున్నదో.... తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని సిరులని తలచినదా.. చాలా చక్కగా వివరించారండి 🙏🙏 నిజంగా మన తెలుగువారందరు ఇలాంటి సాహిత్యన్ని ఇకచుడాలేమేమో గురువుగారు. శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మన చానెల్ తరుపున వీడుకోలు పలుకుతూ ఓం శాంతి 🙏🙏🙏🙏
@sripadma37483 жыл бұрын
ఎంత బాగా వర్ణించారండి... సిరివెన్నెల గారికి సాష్టాంగ నమస్కారాలు
@shivalord72583 жыл бұрын
Negativeness లో postive ness చూపించటం కళ్ళకు కట్టినట్లు మీరు చెప్పటం అద్భుతమైన శక్తి ఉన్న మీకు సీతారాముడికి కి తెలుగు వాళ్ళు రుణపడి ఉన్నాము స్వామి. మీకు మా కోటి కోటి దండాలు స్వాములు. ఓ౩మ్
@venkatasimhadri99723 жыл бұрын
ఏం అద్రృష్టం చేసుకున్నానో తెలీదు కానీ,. ఉదయం నుండి ఈ పాటకి meaning కోసం వెతుకుతూ ఉండగా ఇదేరోజు మీద్వారా ఈ వీడియో దొరకటం. చాలా కృతజ్ఞతలు🙏🏻💐
@jagadeeshkumar44993 жыл бұрын
శాస్త్రి గారి గురించి వీడియో చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు మనస్పూర్తిగా దన్యవాదాలు..🙏🙏
@kishorekittu78793 жыл бұрын
Some peoples are worth crying . Siri vennala garu kuda ante
@manisekhar3 жыл бұрын
పామరులని సైతం పండితులని చేయగలిగే సరస్వతీ పుత్రుడు, తెలుగు సాహితీ వెన్నెలకి జోహార్లు 🙏🏻🙏🏻
@erkumar22823 жыл бұрын
చాలా గొప్పగా మరియు చక్కగా చెప్పారు...అచ్చ తెలుగు పదాలువింటే మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది..
@ragimakamysore63113 жыл бұрын
మా ఇంటి బీరువాలో ఉన్న మా వస్తువుల్ని పక్కింటివారు చెబితే అవాక్కాయినట్టు, 30 ఏళ్లుగా పరవశిస్తున్న ఈ పాటలో స్తుతి ఇంత గొప్పగా కనబడకుండా ఉందని విడమరిచి చెప్పిన శ్రీనివాస్ గారికి కృతజ్ఞులం. ఆయన సూర్యుడయితే మీరు చలువ కళ్లాద్దాలు. వీటితో ఆ వెలుగుని చూసేమ్. ధన్యోస్మి. మీ మాటలు యశోద చిన్నికృష్ణుడికి వెన్న పెడుతున్నంత మధురంగా వుంటాయండి.. ఇలా0టివి వినడం మానసిక అవసరం.. ఆలోచనా వ్యాయామం..
@jeevanj82443 жыл бұрын
Truely😊
@prathyushajosyula3 жыл бұрын
Sata kotu vandanalu ee video chesi nanduku. Chinnappudu naaku kuda ee pata asalu ardham ayyedi kadu, thiduthunnaru anukunedanni. Ayithe durjhati gari Sri Kalahastheeswara Satakam vinnaka ee pata kuda ninda stuti emo ani anipinchina kani eppudu ardham kaledu. Ayana bathikunnantha varaku ma amma ayinanu ee pata explain cheyamani adagalani enno sarlu prayathninchindi, kani kudaraledu. Evvala nenu ma ammagaru idi vintunte ma kosame ayana correct ga ee pate mee chetha cheppincharemo anipinchindi. Enno samvatsaralaga thelusukovalanukunna paata ki ardham adbhuthanga vivarincharu. One of the best videos. Heartfelt thanks 🙏🏻🙏🏻🙏🏻
@nageshwaryerra453 жыл бұрын
శాస్త్రి గారి పాటకు మంచి విశ్లేషణ ఇచ్చారయ్య ధన్యులం 🙏🙏🙏
@pasupuletimeenakshi21603 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయా గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏘️👨👨👧👧🤚👌🔯🔱🕉️🥥🚩🌹🍌🍊🍎🍋🌸🏵️🌿🇮🇳🙏
@sadashivan893 жыл бұрын
నండూరి గారు... శాస్త్రి గారు వినే వుంటారు! చాలా మంచి విశ్లేషణ... ఓం నమః శివాయ 💐💝❤️🙏
@muralikrishnarajuchinta52743 жыл бұрын
శాస్త్రి గారూ మీరు ఆది భిక్షువు అన్న పాటకు మంచి వ్యాఖ్యానం చేశారు. ధన్యవాదములు సార్.
@kameshwoonna98563 жыл бұрын
అద్భుత వాఖ్యానంసర్.....ఈ పాట వింటే మనసు పూలలో తెలియాడుతుంది.....వారి జన్మ ధన్యం ..
@SAI-cv6ct3 жыл бұрын
❤️🙏🏻 ఓం నమః శివాయ 🙏🏻❤️ చాలా బాగా వివరించారు గురువు గారు.నిజం గానే తిక్క శంకరుడు చాలా గొప్ప వాడు కళ్ళు లేని వాడికి ప్రకృతి అందాన్ని , తన అందాన్నీ చూసే శక్తిని ఇచ్చాడు. కళ్లునా , అహంకారాన్ని గల వారికి చూసే మనసుని ఇవ్వలేదు. 🙏🏻❤️ ఆయన సీతారామశాస్త్రి గారికి నిజంగానే తన కారణాలను అను గ్రహించాడు. అందుకే తెలుగు జాతి ధన్య మయ్యింది🙏🏻❤️మీ వంటి గురువుల వల్ల మాకు ఇంత జ్ఞానం చేకూరింది.
@saradatadikonda44543 жыл бұрын
నమస్కారం గురువుగారు సిరివెన్నల గారు ఎంతో బాగా హృదయీన్ని కదిలించి, సాధారణ వారికి అర్ధం చేసుకోనె వీలుగా హ్నదన్ని హద్దుకునె లాగ రాస్తే, బాలు గారు మనసు కరిగించే విధంగా పాట పాడారు. మీరు అంత కన్న ఎక్కువగా చలా విపులంగా మాకు విషయాన్ని వివరించారు. 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻💐💐
@voiceofca053 жыл бұрын
శాస్త్రి గారు, మీ రాక మా మనో ఫలకం పై ఎంతో ప్రభావం చూపింది. మీకు విశ్రాంతి అవసరం అని ఆ భోళా శంకరుడు మిమ్మల్ని మీ పై దయతో తీసుకు వెళ్లారని భావిస్తున్నాము. మీ విశ్రాంతి ముగిసిన వెంటనే మేము మీ కోసం ఎదురు చూస్తూ వున్నామని గుర్తు వుంచు కొని రావా లని ఆ శివ భగవానుడునీ ప్రార్థిస్తూ 🙏🙏🙏
@veninarayanan44823 жыл бұрын
మీరు మీరు వివరిస్తుంటే ఒళ్ళు జిల భరిస్తా ఉంది ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@ouruniverse21293 жыл бұрын
నిజమే మనందరి కోసమే పరమేశ్వరుడు పరమ యోగులను కూడా మన మధ్యకు పంపిస్తాడేమో. శివోహం 🙏
@kamalakumari18163 жыл бұрын
సిరి వెన్నెల శాస్త్రి గారి పాట కు ఇంత అద్భుత మైన వివరణ ఇచ్చిన చి ల్లో naduri శ్రీనివాస్ కి శుభాశీస్సులు
@srinivaspingeli47803 жыл бұрын
అద్భుత ముగా వివరణ ఇచ్చారు. ఆ పాటలు, వివరముగా తెలుసుకొనుట, ఇదే మొదటిసారి, ధన్యవాదములు, 🙏
@kavithareddy15503 жыл бұрын
Meeru oka MAHANUBAVULU SIR oka MAHANUBAVUDI gurunchi chala chakkaga chepparu me knowledge ki danyavadalu sir ur such a great person 🙏🙏🙏🙏
@prattipatisubhashini43063 жыл бұрын
ఎంత చక్కగా వివరించారు 🙏 నేను తెలుగు సాహిత్యం చదవడానికి కూడా ఈ పాటే కారణం. చాలా దుఃఖం కలిగింది కానీ మీరన్నట్లు శివయ్య దగ్గరకు వెళ్ళారనిపించింది. ధన్యవాదములు నా బడి పిల్లలకు నేను ఈ పాటనే వ్యాజస్తుతికి ఉదాహరణ గా చెబుతాను🙏🙏🙏
@jeevanarahasyam3 жыл бұрын
"ఆది బిక్షువు వాడినేమి కోరేది..." అని భక్తి పరవశ్యంతో రాసినా, "నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు.. ఆ చూపులనలా తొక్కుకువెళ్లకే దయలేదా అసలు.." అంటూ ప్రియురాలి నిర్దాక్షిణ్యం పై కోప్పడే ప్రియుడి ఆ బాధ.. "చూపులను తొక్కడం" అనే ఆ అపురూప అపూర్వ అరుదైన ఆశ్చర్యకర పద ప్రయోగం.. ఇవేన్నీ ఆ సిరివెన్నెలకే చెల్లు! నిజమే, మీ ఉచ్వాసమ్ కవనమేనని మెమెప్పుడో నమ్మేశామ్! 😢🙏
@murtymadugula7883 жыл бұрын
I
@vaniprapurna30263 жыл бұрын
Excellent explanation Sir,👏👏🙏🙏 మీకు, శాస్త్రి గారికి శిరసు వంచి పాదాభివందనాలు చెబుతున్నా🙏🙏
@Mahesh_Sharma_Malladi3 жыл бұрын
శంకర భక్తవ శంకర ఈ ప్రపంచాన్ని ఈ మహమ్మారి నుంచి కాపాడు తండ్రి శాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ ఓం నమశ్శివాయ🙏
@VenkateshVenky-cj2ui8 ай бұрын
ఆహా! ఎంత బాగా వర్ణించారు మీ పండిత్యానికి మీకు కోటి వందనాలు పండితుల గారు 🙏
@Satish_369A3 жыл бұрын
Guruvu garu, I couldn’t control crying 😭 while watching this video. Meeku danyavadhamulu🙏 I realised the meaning of those lyrics and my heartfelt condolences 💐 to Sirivennela Seetha Rama Sasthri Garu 💐🙏
@dasareddichiranjeevi37393 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lalithaschannel8413 жыл бұрын
ఈ పాటలో అంతర్లీనంగా ఉన్న భావాన్ని చాలా చక్కగా విశ్లే షించారు గురువుగారు ధన్యవాదాలు.🙏🙏🙏
@kallumadhusudhanreddy5393 жыл бұрын
మీ మాటలు దుఃఖిత హ్రుదయానికి సాంత్వన కలిగించే విధంగా ఉంటాయి స్వామి
@nv_thalia Жыл бұрын
So happy u made this video andi,naaku chaala ishtamyna paata edhi
@telugubeautytipsgoodhealth3823 жыл бұрын
పాటలో ఉన్న అర్థాన్ని ఎంతో చక్కగా వివరించారు గురువుగారు 🙏🙏🙏
@pratavssrmurthy Жыл бұрын
మీకు శతకోటి వందనాలు 🙏 గిరి బాలతో తనకు కళ్యాణ మొనరింప ......... అద్భుతంగా వివరించి నాలాంటి అల్పుల సందేహాన్ని నివృత్తి చేసారు. కాశీనాధుని విశ్వనాధుడే పరమ శివుడనే భావన నాది. శాస్త్రి గారి సాహిత్యానికి నర్తించి, పరవశుడై , కైలాసమున ఆస్థాన కవిగా సుస్థిర స్థానాన్ని కల్పించాడేమో ఆ కైలాస నాథుడు. 🙏🙏🙏
@veerajaladani79663 жыл бұрын
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు... పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మనం దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుకుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
@akbarali30212 жыл бұрын
చాలా చక్కగా వివరించారు sir, సిరి వెన్నెల శాస్త్రి గారి ఆత్మ శాంతి కలగాలని అని కోరుకుంటున్న ,
@varalaxmireddy45043 жыл бұрын
సిరి వెన్నెల సాహిత్యం మి వర్ణనాతీతం చాలా బాగున్నాయి సూపర్ sir
@sujathareddypadala10937 ай бұрын
అపురూపమైన పదజాలానికి అద్భుతమైన వ్యాఖ్యానం గురువుగారూ 🙏
@ksatyavani62962 жыл бұрын
ఇంత బాగా వర్ణించిన మీకు కూడా మా వందనం
@sobhanbabu78293 жыл бұрын
గొప్ప వ్యాఖ్యానం.. మీ వ్యాఖ్యానం వింటుంటే.. కళ్ళు చెమర్చాయి.. మహానుభావుల ఆలోచనలు ఎంత లోతు గా.. గొప్పగా ఉంటాయో.. భగవంతుడు తన సృష్టి లో.. తనకోసం సృష్టించే అతి కొద్దిమంది లో సివెన్నల ఒకరు... 🙏🙏🙏
@sushmabhaskar59173 жыл бұрын
ధన్యవాదాలు గురు గారు... సీతారామ శాస్త్రి గారికి శాశ్వత శివ సాన్నిధ్యం కలుగు గాక...
@bindusreerama43293 жыл бұрын
Meeku ela థాంక్స్ cheppukovalo artham kavatledu Srinivas garu. entha baga vivarincharo. Mee వ్యాఖ్యానం Adbhuthanga undi. Thank you a lot 🙏🙏🙏🙏
మంచి వివరణ ఇచ్చారు గురువు గారు 🙏. మనసులో బాధ ఎక్కువ అనిపిస్తుంది.
@lathasomnath3 жыл бұрын
Such beautiful words and explanation from u andi about lord Shiva and the writer . Thank u so much andi 🙏🙏🙏🙏
@RP333352 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు. శ్రీ శాస్త్రిగారు కూడా ఒకసారి వివరించారు. ధన్యవాదాలు.
@keerthanapvssv95463 жыл бұрын
శ్రీనివాస్ గారు, స్వర్గంలో ఇంద్ర సభలో బాలు గారిని, వేటూరి గారిని అన్నమయ్య లో చివరిగా వేంకటేశ్వరస్వామి అన్నమయ్య చేత అడిగిపాడించుకన్నట్లు *"అంతర్యామి అలసితి సొలసితి...* లాగా కార్తీక బహుళ శుద్ధ ఏకాదశీ పర్వదినాన, శివుడు కైలసం నుంచి ఇంద్రసభకు వచ్చి ఎవరో తెలుగు సినీ గేయ రచయిత *శివ పూజకు చివురించిన సిరిసిరిమువ్వ* అని రాసిన వారెవరు అని అడుగగా బాలూగారు , వేటూరివారు అదిగో వస్తున్నారు అన్న వేంటనే మన తెలుగు *సిరి కవి* సీతారాముడు శివైక్యం వడిగా వెళ్లిపోయారు.
@biztalkdeveloper20063 жыл бұрын
Kada ekadshi roju pilipinchukinnaru
@srihariudatha19223 жыл бұрын
Yentha baaga anvaincharandi hatsoff
@n.ccreations13523 жыл бұрын
శ్రీమాత్రే నమ:🙏 డాలర్ శేషాద్రి గారు విష్ణువుని నమ్ముకుని కార్తీకసోమవారం శివసాయిజ్యం పొందేరు .... ఆదిబిక్షువు ని ఏమి అడిగేది అని శివుణ్ణి స్తుతించిన సీతారామశాస్త్రి ఏకాదశి నాడు విష్ణు సాయిజ్యం పొందేరు ” అందుకే 'శివాయ విష్ణు రుపాయ శివ రుపాయ విష్ణవే' .అంటున్నాయి మన శాస్త్రాలు🙏
@ramstar22393 жыл бұрын
👌🏻👌🏻🙏🙏
@ramstar22393 жыл бұрын
🙏🙏
@radhalavanya18523 жыл бұрын
Excellent
@durgaprasadtoomu73913 жыл бұрын
🙏🙏🙏👌👌👌
@laxmicherukumalla52573 жыл бұрын
🙏🙏🙏
@paratalsrinivas31933 жыл бұрын
Sir, very nicely explained. After 30 yrs I was able to get the details of this song , background and depth. My favourite Singer SPB sir so nicely delivered, even people donot understand the meaning and depth but we all like this song so much, even today!!!. After hearing the meaning increase in respect even more.🙏
@karann279 Жыл бұрын
చక్కగా వివరించారు, చివరి మాట హృదయాన్ని కదిలించండి, ఆ మహానుభావుడి ఆత్మని శాశ్వతంగా శివ సానిధ్యంలో ఉండాలి అని కోరుకోవడం. తదాస్తు....
@laxmikante6463 жыл бұрын
🙏🙏🙏🙏 ఎంత దైవభక్తి కలిగిన మహానుభావుడు ఎంత దేశభక్తి తో అలాంటి వారిని మలీచూడలేము నాకైతే ఎంతో దుఖఃబాద అని పించిది 😭😭😭
@maheshkallepally37252 жыл бұрын
Guruvu gariki Namaskaram, mee explanation chala bhagundi...I supposed to record this song...but I am unable to understand some lyrics...just seen your vedio and listen your explanation...you are unbelievable....hatsoff to you🙏🙏🙏 Thank you once again guruji...meeku padabhi vandhanam...🙏🙏🙏
@abbarajusathyadeva7173 жыл бұрын
Your great wish not to send him back and give a place at his heavenly abode speaks volumes of your piousness.May God fulfill your plea.
@mungaravani2043 жыл бұрын
మీ అద్భుతమైన వ్యాఖ్యానానికి జోహార్లు.
@srivijaya53093 жыл бұрын
parama sivudu biksha patra emduku patukumtada a ni dought vundhi e roju midwara telisindi tq
@Ranjithkumar-tw9db3 жыл бұрын
Dhadhapu 25 years pattindhiv ee song naku artham avvataniki...... thank you guruvu
@parameshpenikelapati32173 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@narsimareddypnr3155 Жыл бұрын
పాట విన సొంపుగా ను. మీ వివరణ వినడానికి ఇంపు గాను. వుంది గురువుగారు
@kkkumar7773 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏽🙏🏽🙏🏽
@nivaashumanism10503 жыл бұрын
ఓం మిత్రాయ నమః "సప్త సప్తివహ ప్రీత సప్త లోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర!" ఓం శ్రీ సూర్య నారాయణ నమః 🌹🌹🙏 చాలా అద్భుతమైన వర్ణన చేసిన సర్వశ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారాలతో కూడిన ధన్యవాదాలు
@reesuraju99813 жыл бұрын
అన్నవరం సత్యనారాయణ స్వామి వారు గురించి వీడియో చేయండి
@mahalakshmi52833 жыл бұрын
అన్నయ్య మీకు శతకోటి ధన్యవాదాలు ఇంత వివరంగా వివరించినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే చాలా ఇష్టం వారు లేరని తెలిస్తేనే చాలా బాధగా ఉంది.
@shivkumarpabba40893 жыл бұрын
It’s a brilliant and original and convincing interpretation, one that moved me deeply enough to bring tears to my eyes. And I don’t really know why!!! Great. Accept my compliments.
Sir really gret great great song nenu daily vintunna ee song kani emti ila chesadu parameshwarudu ani nenu anukunna sir meeru cheppindi vinn tarvata ardamindi devudu edi chesina oka ardam paramardham untundani om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻, inka konta kalam unte bagundedi sirivennela garu every song beautiful tanavi
@dantupadmaja55673 жыл бұрын
మా మనసులో వున్న సందేహాన్ని చాలా చక్కగా తీర్చారు. ధన్యవాదాలండి.
@udayasrivenkat80533 жыл бұрын
Guruvugaru meeku dhanyavaadalu 🙏sastry gari aathma ku shanti kalagali ani korukontu...Om Shanti 🙏
@nandurisantoshkumar92063 жыл бұрын
Guruvugaru, Your explanation gave a new insight to me into this song. Great director Viswanath garu and Great Poet Sirivennala garu. RIP Sirivennala sir
@SrinivasRao-cv2bl3 жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారికి ప్రవచనాలలో వారసులుంటారో లేదో అనిపిస్తుండేది ఆధ్యాత్మిక వివరణలతో పాటూ సినిమా పాటకి కూడా ఇంత మంచి అర్థాన్ని చాలా విపులంగా సామాన్యులందరికీ కూడా అర్థమయ్యేలా ఈ వీడియో చేసినందుకు ధన్యవాదములు నండూరి శ్రీనివాస్ గారూ .