Jai vallabha ganapati....memu Nellore nunchi....ma paapa ki health baagaledhu...chaala critical ga unindhi ...operation cheyali annaru....tindi kooda tinedi kaadu...only liquids....aa time lo nanduri gari Video choosanu devudi daya valana...akkadiki vellamu...5 days lo ne...ma paapa Anni rakaalu Tinagalgindi....nijam ga Swami mahima🙏🙏🙏....nanduri gari ki 🙏 Operation kooda cheyaledhu....chaala pedda kastam nunchi bayataki teesadu Swami....ippudu paapa healthy ga undi...maaku oka miracle...Jai vallabha ganapati
@somisettygurubrahmeswarara11432 жыл бұрын
నిజంగా మీరు తెలుగు వారు కావడం మేము తెలుగు వారిగా పుట్టడం మా అదృష్టం గురువు గారు
@kdeepthireddy0kdeepthiredd4632 жыл бұрын
మీ ఒక్కో వీడియో ఒక్కో ఆణిముత్యం గురువుగారు..ఎంత ఒడిసి పట్టుకుంటే అంత జ్ఞానం. తెలుగు వాళ్ళం తరించిపోతున్నాం.. 🙏🙏🙏🙏
@rajyamlakshmilingamallu45812 жыл бұрын
Swamy Mee phone cheptaaraa samasyalaki. Parishkaaram chupinchandi
@శ్రీచాగంటి-య3య Жыл бұрын
గురువుగారు నిజం గా ఈరోజు మహాద్భుతం చూసాను మాది జగ్గంపేట నేను ఈరోజు ఈ ఆలయం ధర్సించుకున్నాను ఈ ఆలయం గురించి తెలుసు కోవాలి అని నా మనసు లో సంకల్పం కలిగింది...... ఇప్పుడే నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ వీడియో కనిపించడం జరిగింది ఇది అంతా గణపతి స్వామి అనుగ్రహం
@gangadharpavan2 жыл бұрын
ఇది నిజం ! nenu epd nundo jobs apply chesina kaani notification and interest sarigga leka asal interview schedule avkedu.... Aug 17th na nenu swami darshanam cheskni 21 pradakshinalu tirigaanu...vaaram lopu naaku 4 calls vachai.... 20 days lone oka company lo job confirm aindi....malli darshinchkuntanu..... జై వల్లభ గణపతియే నమః 🙏 thanks to Nanduri garu🙏
@nagasaivemprala17172 жыл бұрын
Nejama na bro ede
@kameswarivadlamani96342 жыл бұрын
Chala manchidi andi ......
@radhikakathyayini63132 жыл бұрын
చాలా గొప్ప ఆలయం గురించి. తెలియ చేశారు ధన్యవాదములు. స్వామీ గణేశా మా కుటుంబం అంతా దర్శించుకునే భాగ్యం ఎప్పుడు కలిగిస్తారు తండ్రీ 🙏🙏
@asjayanthy2 жыл бұрын
చాలా బాగా వర్ణించారు. ఉపనయనం సంఘటన ఎంతో అద్భుతం గా ఉంది. అద్భుతం అంటే గాలి లోంచి బంగారు రాసులు రాలనక్కర్లేదు. మనం అనుకున్న కార్యం ఎన్ని ఆటంకాలు వచ్చినా, నిర్విఘ్నం గా దైవ కృప తో జరగడమే మహా అద్భుతం.
@MSR89242 жыл бұрын
🚩శ్రీ గణేశాయ నమః 🙏చాలా మహిమ గల ఆలయం గురించి వివరించారు. ధన్యవాదములు గురువుగారు. 🙏
@madhavich142 жыл бұрын
మీ vedio చూసాక మేము చాల దూరం నుండి రాజమండ్రి లో ఉన్న వల్లభ గణపతి గుడి కి వెళ్ళాము గురువుగారూ, వల్లభ గణపతి స్వామి,తో పాటు సామావేదం గురువుగారు కూడా చూడగలిగాము 🙏🙏🙏 కానీ అక్కడికి వెళ్ళాక ఎ ఒక్క కోరిక ప్రతేకంగా కొరకుండా అంతా భారం నీదే స్వామి కాపాడు అని కోరుకున్నాను 🙏🙏🙏
@Sairam-hu3rl2 жыл бұрын
గురువులకు మహా గురువులకు పాదాభివందనం గురువుగారు మీరు మా కోసం చెప్పే మహా వాక్యములు మాకు మా కుటుంబానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. సీతా రామచంద్ర ప్రభువులకు జై
@powerbi6779 Жыл бұрын
Hi Sir After watching your video we have visited and taken 21 rounds. 7 years completed we don't have kids, same we have prayed. wife conceived and we are very happy now. thanks for sharing.
@sampathnarayanan52502 жыл бұрын
This comment is for Mr Rishi , the admin of this channel . Rishi you are also a blessed soul to be able to meet and talk and discuss with Srinivas Garu , You have done a good karma that you got a master like him . Thank you for your hard work .
@subbusubhash52662 жыл бұрын
bramhasri samavedam shanmukha sarma garu constructed that temple with his own money. that temple is not having hundi . he bears the expenses of temple,goshala and staff working there . really a must visit temple.
@vj999122 жыл бұрын
🙏🏼
@laxminarasimhaduggaraju26712 жыл бұрын
Ooh super
@somusreelakshi83682 жыл бұрын
నమస్తే గురువు గారు. రాజమండ్రిలో ఉన్న వల్లభ ఆలయం గురించి చాలా చక్కగా చెప్పారు. మీకు చాలా ధన్యవాదాలు
@kumudaranibadvel93092 жыл бұрын
ఈ కలియుగంలో మా కోసం మా అహంకారాలు, ఆవేశాలు,అసూయలు, ఈర్షలు పోగొట్టడానికి, మాకోసం దేవుడు పంపిన మహానుభావా జోహార్లు మీకు🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మీరు ఇలాంటివి మాకోసం పెడుతూనే వుండాలి 👍
@Aruna-ip1wc2 жыл бұрын
నిజంగానే అండీ... 🙏🙏
@Mpadmaja852 жыл бұрын
Yes thank you 🙏🏻
@kingbasha32712 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గురువు గారు మీరు చాలా చక్కని విషయాలు తెలియచేస్తూ అనేకమంది జీవితాలలో వెలుగులు నింపుతున్న మీకు పాదాభి వందనాలు 🙏
@alankriyapriyadarshini73652 жыл бұрын
నమస్కారం గురు గారూ, దక్షిణామూర్తి స్వామి గురించి తెలియజేయగలరు గురువు గారు చాలా రోజులు నుండి అడుగుతున్న గురువు గారు.
@darling3932 жыл бұрын
Already chepparu sister okasari search cheyandi
@aparnavarakantam41932 жыл бұрын
I don’t
@vasamsettylaxmivasundhara90492 жыл бұрын
Om Ganapathi ne namaha 🙏
@alankriyapriyadarshini73652 жыл бұрын
@@darling393 search chesanu annaya,meeku telisintae video link pedathara annaya please.
@mukkalaeswarsai89062 жыл бұрын
yes ..we need dakshinamurthy Swami vedio
@ramcvs13112 жыл бұрын
అమూల్యమైన ఆలయాల గురించి వివరిస్తూ మీరు చేస్తున్న వీడియోలు మమ్మల్ని దన్యులని చేస్తున్నాయి. గురువు గారికి పాదాభివందనం.
@padmaa99432 жыл бұрын
మాకు కూడా ఈ సారి ఈ గణపతి ఆలయ దర్శనమ్ కలగాలి అని ఆశీర్వదించండి గురువుగారు మీకు ధన్యవాదాలు 🙏
@Jayasrikuppilyy2 жыл бұрын
Memu july 8 na velutunnam andi anukokunda Friday a roju thanks andi
@padmaa99432 жыл бұрын
@@Jayasrikuppilyy అవునా అండి మా తరుపున కూడా స్వామి వారికి 🙏చెయ్యండి ప్లీజ్,
@srinuvas94702 жыл бұрын
గురువు గారికి నమస్కారం ,గురువు గారు మా ఆయనకు కోపం, బద్దకం,నిద్ర ఎక్కువ వీటీవలన నేను చాలా సమస్యలు యెదురుకుంటున్నాను దీనికీ మీరు యేదో ఒక పరిష్కారం చూపండి.
@chevulaprasanth12142 жыл бұрын
గురువు గారు నేను ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను కానీ చదవడం లో ఒత్తిడి ఎక్కువయి చదివింది సరిగా గుర్తులేక మనసు ప్రశాంతాత కొల్పయ్యి ఉదోగం వస్తుందో రాదో అనే భయంతో చాలా బాధపడుతున్నాను ఈ బయం పోయి చదవినది బాగా గుర్తుండి ఉద్యోగ సాధనలో విజయం సాధించే మార్గాన్ని సూచించండి,🙏🙏
@lakshminarayanamamidi11722 жыл бұрын
Consult Homoeo doctor to get self confidence and memory improve
శ్రీ కాలభైరవ స్తోత్రం చదవాలి లేదా శ్రీదేవి ఖడ్గమాల ..... నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి
@raghavendrasimhadri81682 жыл бұрын
Oksari vallaba ganapati temple ki visit cheyyandi mi korika cheppukondi pradakshinalu cheyyandi tappakunda mi korika neraverutundi
@ksatyaprameelaprameela37222 жыл бұрын
ఇప్పుడే గుడి నుంచి వచ్చాను గుడి గురించి మీ వీడియో వచ్చింది. ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@chantiuppada73872 жыл бұрын
Bro ekkada bro temple
@younghero89502 жыл бұрын
bro temple full address cheppandi please
@ksatyaprameelaprameela37222 жыл бұрын
@@chantiuppada7387 నేను వచ్చే ఆదివారం వెళ్తున్న వెళ్లి వచ్చాక అడ్రస్ పెడతాను detailed ga కంగారు పడకండి
@ksatyaprameelaprameela37222 жыл бұрын
@@younghero8950 నేను వచ్చే ఆదివారం వెళ్తున్న వెళ్లి వచ్చాక అడ్రస్ పెడతాను detailed ga కంగారు పడకండి
@bharathdefenceacademy32492 жыл бұрын
@@younghero8950 garu Video description lo full address undi chudandi
@rameshadig2 жыл бұрын
గురువు గారు, 🙏🙏🙏. మీరు ఎంతోమంది జీవితంలో గొప్ప మార్పులు తీసుకు వస్తున్నారు. మీరు చెప్పినవి పాటించి నిజంగానే ఫలితం పొందుతున్నాము. మీరు మా అందరికి మనసులలో చిరకాలం పూజనీయులు గా ఉంటారు. 🙏🙏🙏🙏🙏💐💐💐
@allakamallibabu732 жыл бұрын
స్వామివారి గురించి చాలా బాగా చెప్పారు ఈ రొజున సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నాము. రేపే వల్లభ గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాము గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@vakacharlameena88602 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు ఈ వీడియో చూసిన వెంటనే వెళ్లి దర్శనం చేసుకున్నాము చాలా సంతోషం గురువుగారు 🙏🙏
@Aruna-ip1wc2 жыл бұрын
రాజమండ్రిలో 27 సంవత్సరాలగాఉన్నా ఎడ్ల రామదాసు గారి గురించి తెలియలేదు..... ఈ ఆలయం గురించి తెలియదు... ఈ రెండింటి గురించి తెలియజేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 మీ దయవల్ల చాలా మంచి విషయాలు తెలుకుంటుంన్నాము.... 🙏🙏🙏
@tejanbr19172 жыл бұрын
Same
@madhusudhanreddy84442 жыл бұрын
He is very good devotional tutor
@ratnaluyelchuri83292 жыл бұрын
నిజం , మాకు కూడా తెలీదు
@chinthavenkatakrishnareddy49512 жыл бұрын
ఈ గుడి రాజమండ్రిలోఎక్కడ ఉంది చెప్పండి
@sivajyothitallam33482 жыл бұрын
Same
@manikanta51992 жыл бұрын
ఈరోజు స్వామి వారిని దర్శించుకున్న comment kuda గుడి దగ్గర ఉండి పెతుతున్న ఆలయం లో గణపతి నామస్మరణ తో పాటు నండూరి శ్రీనివాస్ గారి పేరు భక్తుల నోట వినడం చాలా ఆనందం కలిగింది అందరూ యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చాం అనే వారు ఎక్కువ ఈ వారం రోజుల నుండి భక్తుల రావడం ఎక్కువ అయింది అని సమీప భక్తులు చెపుతున్నారు శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు
@rekhamadhuk1r707 Жыл бұрын
Sir just now we visited vallabha Ganapathi temple very pleasant atmosphere . Myself and my husband did 21 pradhaskanas for the sake of our grand children. What ever you mentioned in video everything we covered. Tq sir
@rakm902 жыл бұрын
అయ్యా నాకు కూడా హైదబాద్ ట్రాన్స్ఫర్ కోసం 21ప్రదక్షిణలు చేస్తే నాకు ఆ స్వామి దయవల్ల ట్రాన్స్ఫర్ లభించింది. ఆలయం లో ఎంతో మనశ్శాంతి కలుగుతుంది ధ్యానం కుదురుతుంది . అందరూ తప్పక చూడవలసిన క్షేత్రం. అలాగే ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు వరాహ లక్ష్మీ నరసింహ క్షేత్రం కూడా ఉంది తప్పక చూడండి. ఓం గం గణపతయే నమః,🙏🙏🙏🙏
@dscsgtaudioandvideobooks10902 жыл бұрын
వెళ్లిన ఎన్ని డేస్ కి జరిగింది అండి
@dscsgtaudioandvideobooks10902 жыл бұрын
మేము వెళ్తున్నాం now
@Vaaraahi52 жыл бұрын
Where is Varaha Lakshmi Narasimha kshetram??
@Aruna-ip1wc2 жыл бұрын
మేము ఈ రోజు వెళ్ళోచ్చామండీ... 🙏🙏
@durgalakshmi60942 жыл бұрын
A
@asrmurthyannamraju104311 ай бұрын
Namaste sreenivas Garu. Very glad to know about such temple. It is my madness I always chanting Lord Ganesha created from my tenth year by visiting Bikkavolu Ganesha. I studied in Z P H School in Bikkavole. Thank you for exploring such temple. Shortly I will visit the temple. Thank you.
@ysriramulu17482 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనము 🙏🙏🙏మీరు నిజంగా మా కోసమే ఆ దేవుడు పంపి నాడు. ఇక ఏమి చెప్పాలన్నా మాటలు రావడం లేదు. 🙏🙏🙏🙏🙏
@yogeshp38942 жыл бұрын
Mukyangaa mana telugu vaari kosam
@sirishasanganaboina1022 жыл бұрын
Avunu
@durgalakshmisaraswathi58472 жыл бұрын
@@yogeshp3894 all States all country's viewers kosam English sub titles vundali
@srinubabukataris33112 жыл бұрын
ఓం గం గణపతయే నమః 🙏🙏 మీకు చాలా ఋణపడి ఉంటాం సర్.. అందరి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మీ వీడియో ల ద్వారా.. సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏
@subhadravemuru88832 жыл бұрын
Maaku dorikina valmiki maharushi
@umaramani76882 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dattasaikadapa2 жыл бұрын
గురువు గారు నమస్కారం... చాలా మంచి విషయాలు చెబుతున్నారు🙏🙏🙏
@muraripajarla80332 жыл бұрын
Konthamuru vallabha Ganapathi temple lo mi peru baga vinapaduthumdhi ,adhi mi video phalitham,gudi pedhalu kuda goppa ga cheputhunaru ,vini chala santhosam vesimdhi guruvu garu
@varshitarajana82932 жыл бұрын
Sir nenu e roju temple ki vellanu. Chaala peaceful ga vundhi. Me video choosi temple ki vachinna bhakthulu chaala mandhi vunnaru. Vaari maatalu vintuntae chaala santosham ga vundhi. Meeru video lo chepparani seven points vunnay chudavalsinavi aani vaallu matladukuntuntae bale aanandham kaligindhi.
@varalakshmivatyam67312 жыл бұрын
మీ వీడియో వింటుంటే ఇప్పుడే ఆ ఆలయానికి వెళ్ళాలని ఉంది. 🙏
@indujareddykonudula93952 жыл бұрын
Ha avunu antho anadhanga kuda undi
@younghero89502 жыл бұрын
avunu andi Naku kuda alage anipistundhi life lo okkasari iena vellali
@savisavitha42042 жыл бұрын
Nakkuda
@dscsgtaudioandvideobooks10902 жыл бұрын
Now we. are going with parents
@kkk992342 жыл бұрын
@@dscsgtaudioandvideobooks1090 Happy journey
@lakshmisujatha52852 жыл бұрын
గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏. మా పుట్టింటి ఊరు రాజమండ్రీ దగ్గర లో చుట్టుప్రక్కల పల్లెటూరు, నిజమే గురూజీ రాజమండ్రీ లో చాలా చాలా మంచి మంచి పెద్ద పెద్ద ఆలయాలు కట్టారని చెపుతున్నారు, అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడం తగ్గిపోయింది గురువు గారూ, ఇస్కాన్ గుడి, అక్కడ వరుసగా, గోదావరి తల్లి ఒడ్డున చాలా చాలా ఆలయాలు ఉన్నాయి. మీరు చెపుతుంటే నాకు సంతోషం తో కన్నీళ్ళు వచ్చేశాయి అండి, తప్పకుండా వెళ్ళి అన్నీ చూస్తాను గురువు గారూ, మీరు చేస్తున్న ఈ మాధవ సేవ & మానవ సేవ విలువ కట్టలేనిధి, మీ కుటుంబం అంతా చల్లగా వుండాలని, మీ ప్రవచనాల నీడలో, మీ సనాతన ధర్మం గురించి విని, మా అందరి జీవితాలు సాగితే ఇంక అంత కంటే విలువైనది ఏమున్నది మాకు, ధన్యులు అయ్యాము గురువు గారు 🙏🙏🙏
@pasupuletimeenakshi21602 жыл бұрын
లక్ష్మీ గారు గణపతి దేవాలయం కు ఎలా చేరుకోవాలి..ఫ్లీస్ ధయచేసి చెప్పారా..గురువు గారు విమానం మార్గాం చెప్పారు..మీది ఆవూరు అంట్టూన్నారు. ధయచేసి ఆ వూరికి రావడానికి. బస్సు. రైల్వే మార్గాల గుండా ఎలా రావాలి.. చెప్పారా.. ఫ్లీస్ ధయచేసి చెప్పారా..🏡👨👩👧👦🙏🙏
@DurgaPrasad-zq4iu2 жыл бұрын
@@pasupuletimeenakshi2160 రాజముండ్రి RTC కాంప్లెక్స్ నుండి బస్సు లు ఉంటాయి అండి
@suryaharinadhrouthu36562 жыл бұрын
@@pasupuletimeenakshi2160 మేడం గారు కొంత మురు గ్రామం రాజమండ్రీ నుండి సుమారు 15 కి,మి దూరం ఉంటుంది . బస్టాండ్ నుండి కోరుకొండ బస్ లు వెళ్ళ తాయి
@goldjewellerydesigns4402 жыл бұрын
@@pasupuletimeenakshi2160 hi Meenakshi garu.konthamuru ani Rajahmundry airport road andi.youtube lo chala videos unnay okasari chudandi.
@lakshmisujatha52852 жыл бұрын
మీనాక్షి గారూ మెసేజ్ ఇవ్వడం లేటు అయ్యింది ఏమీ అనుకోవద్దు ప్లీజ్ అండి. మీది ఏ ఊరు నాకు తెలియదు కానీ మీరు ముందు రాజమండ్రీ వచ్చి అక్కడ నుండి గోకవరం బస్ స్టాండ్ వుంటుంది అక్కడికి వెళ్ళి కోరుకొండ బస్ ఎక్కి కొంతమూరు అంటే బస్ కండక్టర్ కి చెప్పి దిగండి. 5నుండి10 కిలోమీటర్లు లోపు వుంటుంది అంతే నండి. Ok నా మీనాక్షి గారూ!.
@dravisankar2 жыл бұрын
ఆ ఆలయం షణ్ముఖ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అండి. ఆ గుడి చాలా అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻
@vvvmk17182 жыл бұрын
అవునండి నేను వెళ్ళాను.
@pasupuletimeenakshi21602 жыл бұрын
ఫ్లీస్ ఫ్లీస్ ధయచేసి అడ్రస్ చెప్పారా..గురువు గారు విమానం మార్గం చెప్పారు.. మీరు బస్సు..రైల్వే. మార్గాల గూండా ఆవూరుకి ఎలా చేరుకోవాలని చెప్పారా..ధయచేసి చెప్పారా. 🏡👨👩👧👦🙏🙏🙏🙏🙏🙏
@kesamsettysisters39232 жыл бұрын
@@pasupuletimeenakshi2160 description lo undi chudandi
@padmaa99432 жыл бұрын
@@pasupuletimeenakshi2160 రాజమండ్రి కు బస్, రైలు మార్గం లో వెళ్లి, డైరెక్ట్ గా ఆటో లో కూడా వెళ్ళవచ్చు ను కోరుకొండ వెళ్ళే మార్గం లో ఈ గుడి వుంటుంది అండి
@yedlurisanthi19252 жыл бұрын
KZbin lo ee channel one of the most most important & useful channel. Chala Mandi kashtalu terutunay oka manchi margam lo. Nanduri garki chala chala thanks. meeku sakala sukhalu, ishwaryalu,health evamani devudini korukuntuna
@tangellashanker14962 жыл бұрын
నమస్కారాలు తండ్రీ! మీ ద్వారా విశాఖ జిల్లాలో ఉన్న దేవీ పురం గురించి వినాలని ఉంది. శ్రీ వల్లభ గణపతి అందరికీ మే లు చేయుగాక.--kalyaani 🙏🙏🙏
@patriotbharath2 жыл бұрын
Already chepparu chudandi.pedda guru lekapovadam valla devipuram commercial ayyindi.ippudu antha dabbule focus chesatunnaru ,pedda guru name tho dopidi chestunnaru.
@tangellashanker14962 жыл бұрын
Avuna!!?@@patriotbharath Thank you అండి
@JansiKumpatla2 жыл бұрын
Eppudu inna vellavocha
@UmaDevi-sq1hq2 жыл бұрын
మాదీ రాజమండ్రీ కానీ ఇప్పటివరకు వినలేదు చాలా ధన్యవాదాలు గురువు గారు
@hujuruday82982 жыл бұрын
Chudandi
@myangelskkd2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తూన్నారు కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏
@akellaindira85662 жыл бұрын
నేను ఓ మూడు నాలుగు సార్లు దర్శించుకున్న గురువు గారు.మీరు చెబుతుంటే అన్నీ కళ్ళకు మళ్లీ దర్శనం జరిగినట్టు అనిపిస్తోంది 🙏
@kalluribhavani74 Жыл бұрын
Mi video chusanu 3days back eroju velanu vallabhaganapathi temple ki chala thankq guruvugaru
@venusanaboina5697 Жыл бұрын
Meemu swamy vari ni darshanam chesukunnamu.e temple chala peace ful ga excellent ga undi.meeru cheppina 7 places visit chesamu .tq guruvu garu.🙏
@prasadmv74822 жыл бұрын
"శ్రీ విష్ణు రూపాయ నమఃశ్శివాయ" - దీనిపై మీ వ్యాఖ్యానం వినాలని ఉంది, త్వరలోనే ఉంటుందని ఆసిస్తున్నాను.
@chandanachallachandananaik56922 жыл бұрын
Ur helping so many people please thank you Srinivas garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivaseesam73662 жыл бұрын
ఓం గం శ్రీ వల్లభ గణపతయే నమః 🙏💐
@lingajyothi21442 жыл бұрын
Sree vallabaha ganapatheye Sharanam mamah 🙏🙏🙏🙏🙏
@loacltraveller2 жыл бұрын
ఓం గం గణపతయే నమః ఓం శ్రీ వల్లభ గణపతయే నమః 🙏🙏🙏🙏🙏
@Gireesh-V2 жыл бұрын
గురువుగారికి నమస్కారం, చాలా మంచి విషయాలు చెప్పి మాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు.🙏
@bullibangaram162 жыл бұрын
Thank u so much swamy..పుట్టిన ఊరిలోనే ఉంటున్నా మాకు ఇంత వరకు ఈ గుడి కోసమే తెలియలేదు..చాలా బాగా వివరించారు...తప్పకుండా చూసి తరిస్తము
@sandeepsharma99952 жыл бұрын
గురూజీ... శర్మ గారు వారి ఇంటి దగ్గర హైదరాబాద్ లోని dammaiguda దగ్గర సాకేత్ టౌన్ షిప్ లో ఇటువంటి మరొక్క ఆలయం కట్టించారు. శ్రీ. క్షిప్ర ప్రసాద గణపతి ఆలయం. షణ్ముఖ శర్మ గారికి ధన్యవాదాలు.#NanduriSrinivas
శ్రీ వీరబ్రహ్మెంద్రస్వామి గురించి చెప్పండీ స్వామీ. ఈ వీడియో మొదటి like మొదటి కామెంట్. వరదా భాస్కర్ తాడేపల్లిగూడెం
@chintapatlasrikanth98042 жыл бұрын
🙏🙏🙏
@rajeshputtavlogs80822 жыл бұрын
అవును గురువుగారు 🙏
@nedunurikalyan78382 жыл бұрын
👌🙏🏼
@nsravani62 жыл бұрын
@@chintapatlasrikanth9804 mm 76😢😢😮😅😊llp99ikoooo900te❤,😊 morning,,,z,,,😊😊,😊
@vijayalakshmim98292 жыл бұрын
గురువు గారు, మీరు చెప్తుంటే నే వొళ్ళు పులకరిస్తుంది స్వామి 🙏🙏
@krishnaprasadputcha34742 жыл бұрын
ప్రజలకోసం వాళ్ళ బాగుకోసం మీ తపన కి శిరసు వంచి నమస్కరిస్తున్న
@balajinedunuri35462 жыл бұрын
Nenu nenna e vedeyo chusanu e roju early morning vellanu meru cheppenatle vunde guruvuvu garu e tempul gurunche maku teleyaparenchenduku meku danyavadalu guruvu garu
@satyanarayananarkedimilli11732 жыл бұрын
మాకొక దారి చూపించిన గురువుగార్కి ధన్యవాదాలు🙏🙏🙏🙏
@anusuyaravoori3172 жыл бұрын
గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@TheLakshminarayanak2 жыл бұрын
Namaskaaram to your feet Guruvugaru. Thank you sir for your invaluable information and service. We are lucky to have you as our family head and guidance. Namaskaaram.
@arunakumari90782 жыл бұрын
Namaste Guruvu garu, memu ninna Sri vallabha Ganapati temple ki vellamu, chala adbhutam ga vundi. A lot of people are there. Andulo chalamandi Mee vidio chusi vachina vare ekkuva vunnaru. Meeku maa dhanyavadalu 🙏
@grandhimadhuri55742 жыл бұрын
Yes sir nenu kuda aa week lo gudiki vellanu chala mandi unnaru.andaru ide Mata nanaduri vari vedio valla telisindi Ani.. meeru mammalini udharinchadaniki janminchina mahaneeyulu..meeru cheppe Prathi vishayam kuda entho unnathaminadi.dhanyavadalu guruvugaru.aa srinivasudu ee srinivas Gari rupam lo Maku Anni cheptunattu undi
@lathasri58942 жыл бұрын
అందుకే చూసే కన్నును బట్టి ఉంటుందని అన్నారు మా లాంటి వాళ్ళు గుడికి వెళ్తారు కానీ మాకు ఇటువంటివి ఏమి కనపడవుమీ లాంటి గొప్పవాల్లకు కనపడతాయి .చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు గురువు గారు.
@satalimuralikrishna71232 жыл бұрын
ఆ దేవతలు మాలాంటి వారికి ఎప్పుడు కనపడతారో తెలియదు కాని గురువుగారు మీ మాటలు వింటే మాకు కనపడిన అనుభూతి కలుగుతుంది 🙏🙏🙏🙏🙏
@kammanikathalu89852 жыл бұрын
same feeling
@py96932 жыл бұрын
Om vallabha ganapathy nMaha
@sarithachilumula9932 жыл бұрын
పాదాభివందనాలు గురుదేవ.🙏🙏
@kavithamadanapalle20682 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 గురువుగారు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు కళ్ళకు కట్టినట్టు చెబుతూ విని చూసి తరించే భాగ్యం ఆ భగవంతుడు మాకు మా పిల్లలకు, మా తల్లిదండ్రులకు కల్పించి నందుకు భగవంతునికి సదా కృతగ్నులము 🙏🙏🙏🙏🙏🙏
@vijay255265 Жыл бұрын
గత శుక్రవారం మేము స్వామివారిని దర్శించుకున్నాము గొప్ప దేవాలయం గురించి మాకు తెలియజేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు గురువుగారు మాకు దర్శన భాగ్యాన్ని కలిగించిన శ్రీవల్లభ సమేత మహాగణపతి స్వామి వారికి శతకోటి వందనాలు ఆలయ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది స్వామివారి దర్శన భాగ్యంతో మేము ఎంతో సంతోషపడ్డాము ఇందుకు సహకరించిన ఆలయ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏
@vinodmegath19052 жыл бұрын
My favorite channel You are giving good msg to us 🙏🙏🙏
@varadabhaskar8862 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు స్వామి
@gram10372 жыл бұрын
మీలాంటి మహానీయులకు ధన్యవాదాలు 💐💐💐
@naveenkumar-cc6zz2 жыл бұрын
Guruvu garu me video chuse eroju devalayanke velle vallabha Ganapati ne darshnam chesukunna, ayya me valla nenu daiva bakthe lo munege poyanu me valla chala nerchukunna gurvu garu, Guruvu garke padabi vandanalu.
@girirao82082 жыл бұрын
చాలా మంచి ఆలయం గురించి వివరించినందుకు గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
@balapasumarthy97342 жыл бұрын
Thank you very much Brother. I have done Sankashtahara vratham So many month's without count and without knowing. Still doing. Today this vedio I felt as it is his Divine Grace and I will Visit by his Divine Grace as early as possible. Thank you very much for your concern and guidance always. May God Bless You and Your Family. Om Gam Ganapathaye Namaha 🙏🙏🙏🙏
@kbs42752 жыл бұрын
Namaskaram to our guru. Actually i ve came to know abt Guru Samavedha garu from this channel. I m regularly watching Sama ayya videos and have learnt so may things from HIM. Whenever i watch Sama ayya pravachaamm i always thank Guru Nanduri garu whole heartdly. Thank you once again for introducing Sama ayya who has changed my life into 360 degrees.
@user-uo6rt3nm1g2 жыл бұрын
Evaru andi sama ayya
@ESHWAR26JAN20122 жыл бұрын
మీరు చెపుతున్నది వింటూ ఉంటేనే మాటలకు అందని అనుభూతి కలుగుతోంది. స్వామి అనుగ్రహం తో దర్శన భాగ్యం కలిగితే ......
@sathishb332 жыл бұрын
Guruvugu gariki padabi Vandanalu🙏🙏 E video meeru pettinappudu nundi chusthunanu veldamanukunanu vellaleka poyanu repu thappakunda velthunanu chala samsyalatho badpaduthunam ha vigneswarudu ma samsyalu nunchi bayat padestharani nammakam tho ha swamy daggariki velthunam om sri ganeshaya namaha🙏
@lakshmijogi70672 жыл бұрын
Me Daya valla memu vallabha ganapati darshanam chesukunnam,chandi homam kuda chusam guruvugaru eee roju,meme kadu me valla entho nandhi veltunnaru.andari korkelu neraverchalani bless cheyandi guruvugaru,iam so happy
@phanisurya66892 жыл бұрын
నేను వారానికోసారి క్రమం తప్పకుండా ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నాను. "వల్లభ గణపతి గుడికి వెళ్ళే దారి" అనే బోర్డు చూసాను. 20-25 రోజుల క్రితం "ప్రతి దేవాలయాలను సందర్శించడం సాధ్యం కాదు. కానీ విధి నిర్ణయిస్తే నేను ఈ ఆలయాన్ని సందర్శిస్తాను" అని నేను మనసులో భావించాను. ఈరోజు నండూరి శ్రీనివాస్ గారి వల్ల ఈ గుడి గురించి తెలుసుకోగలిగాను. నేను రేపు ఉదయం సందర్శిస్తాను. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. సామవేదం షణ్ముక శర్మ గారికి మరియు నండూరి శ్రీనివాస్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను.
@pasupuletimeenakshi21602 жыл бұрын
సార్ గణఫతి దేవాలయం కుఎలా చేరుకావాలి..గురువు గారు విమానం మార్గాం చెప్పారు.. మీది ఆవూరు అంట్టూన్నారు.బస్సు.. లేదా. రైల్వే. మార్గాల గుండా రావచ్చా..ధయచేసి చెప్పగలరా.. వివరంగా అడ్రస్..🏡👨👩👧👦🙏🙏🙏🙏🙏🙏
@phanisurya66892 жыл бұрын
@@pasupuletimeenakshi2160 మీరు రాజమండ్రికి బస్సు లేదా రైలులో రావచ్చు. దయచేసి Google మ్యాప్స్‌లో తనిఖీ చేయండి. RTC complex nundi kani railway station nundi kani auto charge oka 200/- vuntundhi. Konthamuru is a known place. Evaraina temple address cheptaru amma.
@ediguttashekher9562 жыл бұрын
స్వామి మీ ప్రతి వీడియో చూస్తుంటే నాకు తెలియని ఆనందం 🙏శ్రీ మాత్రెనమహా🙏స్వామి నేను govt jobs కోసం రాసిన ప్రతి సారి నాకు just 1 or 2 marks mis అవుతోంది స్వామి నాకోసం ఎదిన పరిహారం చెప్పండి స్వామి
@Rajahmundry-timepass2 жыл бұрын
@@pasupuletimeenakshi2160 to Rajahmundry, so many trains and buses. Where r u from?? Temple in konthamuru, Rajahmundry.i am from Rajahmundry.
@guntojuanjaneyachary45832 жыл бұрын
ఓం గం గం గణపతయా నమ :🙏🙏🙏... జై గురుదేవా 🙏🙏🙏. నాకు గణపతి కరుణాకటాక్షలు ప్రాపితిస్తాయి అని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Hemanth_Kumar_Gandhi2 жыл бұрын
It's been 8yrs that the temple has been constructed & v r gng to d temple yearly once whenever possible..It takes 30mins from our home to go to that temple...In our Pooja mandir , We placed Vallabha Ganapathi photo and daily worshipping and offering naivedyam to Vallabha Ganapathi swamy ...❤💙...
@meena68732 жыл бұрын
Sir, please tell which naivedhyam
@saibhaskar39692 жыл бұрын
చాలా చాలా అద్భుతం గా చెప్పారు చాలా సంతోష కరంగా ఉంది ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏
@sriramch8662 жыл бұрын
జీవితంలో ఒక సారి అయినా మీ లాగా బతకాలి అయిని అనిపిస్తుంది గురువు గారు
@appikatlarajeswari98132 жыл бұрын
చాలా చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
@padmaa99432 жыл бұрын
4,డిసెంబర్ నాడు మేము కూడా ఈ వల్లభ గణపతి స్వామి వారి ఆలయం ను దర్శించి 21ప్రదక్షిణలు చేసి వచ్చాం, ఓం గం గణపతయే నమః 🙏
@manohar24982 жыл бұрын
🙏 జై గురు దేవ దత్తా...🙏 ఓం గం గణపతయే నమః....🙏
@aparnatammana34422 жыл бұрын
Guruvu garu Mee mataloo aa gudi goppatanam gurunchi vintunte yentho anandam tho akkadiki ippude vellali anipisthundhi andi . Naku 6months babu unnadu . Every month manakunda sankastahara chaturdhi chestunna ..ma Babu kosam anukunnavi anni jarugutunnay..enka aa swamy Peru pettukunnam (Dharmik)... Meeku satha koti vandanalu🙏🙏🙏
@vijayaberam27542 жыл бұрын
Nenu Nagpur lu untanu swamy mi video chusaka rajahmundry vatchi swamy ni eroje darsinchukunnanu. Chala dhanyavadamulu.
@naidunaidu1187 Жыл бұрын
రాజమండ్రి లాలా చెరువు జంక్షన్ (కుడి చేతి మీదుగా) కొద్ది దూరం వెంటనే వచ్చే రెండో సెంటర్ నుండి """స్ట్రైట్ """" కొంతమూరు రోడ్డు కొద్ది దూరం వెళ్లిన తర్వాత వినాయకుడు సింహ ద్వారం కనబడుతుంది... శ్రీ శ్రీ శ్రీ వల్లభ గణపతి ఆలయం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srkadarla2 жыл бұрын
Koti Koti Sashtanga Namaskaramulu Guru Garu 🙏🙏🙏 🌺🌸🌹🌹🌸🌺🌸🌹🌸🌺🌸🌸🌺🌺🌹🌸🌺🌺🌸🌸🌹🌸
@kingphani44492 жыл бұрын
kiti koti me padaluku namasakarlu
@naveenclass92242 жыл бұрын
May be two years back iam listening to ganesha pravachanam by samavedham garu , while watching in you tube I seen lord ganesha in samavedham face for fraction of seconds , and this video proved that samavedham garu was ganapathi upasakaa
I really experienced the power of Vallabha Ganapathi at Rajahmundry. Ganesh Maharaj Ki Jai
@pullabhotlaprabhakar78342 жыл бұрын
Continue your spiritual service to the Society.Thankyou sir ,
@ksatyaprameelaprameela37222 жыл бұрын
వచ్చే ఆదివారం రాజమండ్రి వెళదామని అనుకున్నాము ఈ గుడి రాజమండ్రి లో ఉందని చెప్పారు ధన్యవాదములు గురువుగారు వెళ్లే ముందు మాకు ఈ గుడి తెలియచేసినందుకు 🙏🙏🙏
@chinnikrishna76022 жыл бұрын
Adrustavantulu amma meeru
@ksatyaprameelaprameela37222 жыл бұрын
@@chinnikrishna7602 అవునండి
@muraripajarla80332 жыл бұрын
Nenu Jun 18 sankatahara chadurthi ki vallabha Ganapathi gudi lo unanu,homam lo palgunanu ,chala santhosam Guruvu garu,miku spl thanks nanduri Srinivas gari ki🙏🙏🙏
@rishisathwik20102 жыл бұрын
గురువు గారు మీరు చేప్తుంటే మేము చూసినంత ఆనందంగా ఉంది.
@triveni9282 жыл бұрын
Swami Happy to hear this words E Temple lo ma husband Work chesaru Miru chupinchina Prathi Photo Ma intlo vundhi Especially Babi garu Miru vachinappudu ma husband ni kalvamanicheppru
@srikanthkakarla90862 жыл бұрын
a Rajamandri railway station nunchi akkadiki vellalii, akkadaa rooms untayaa undataniki, gudi deggarloo, cheppandi ples, ma mother vallu chala duuram nunchi vastaru, a time varaku temple open chastaruu, and lodges emina untayaa rest tesukovadaniki
@srikanthkakarla90862 жыл бұрын
Kannukondi me hubby ni please
@triveni9282 жыл бұрын
Ha vuntaayi anta andi
@chintahyma67282 жыл бұрын
Yes,Iam from Rajahmundry. Founder of this temple samavedam shanmukha sarma garu.
@phanisurya66892 жыл бұрын
సామవేదం గారు ఈ ఆలయాన్ని కనుగొన్నారని తెలుసుకోవడం ఆనందంగా ఉంది.
@a.s74622 жыл бұрын
Chinta hyma garu gudi full adress cheppandi plz
@aparnarjy46812 жыл бұрын
@@a.s7462 google map lo chudandi
@manubharathi24812 жыл бұрын
Hi andi memu ha temple dhaggaralone untamu andi address cheppamantara andi. Konthamuru kalyan nagar acchi dhaggaraki vacchi vinayakudi temple akkada ani adigite avaru aina chepputaru andi
@likedvideos89092 жыл бұрын
@@phanisurya6689 prthishta(kanugonadam )kadu
@creativerithwik1232 жыл бұрын
Om gam ganapathy namaha మాకు కూడా ఈ ఆలయ దర్శనం కలగాలని ఆశీర్వ దించండి గురువు గారు . 🙏🙏🙏
@sailajaprasad.2 жыл бұрын
Guruvugariki padhabivandhanalu🙏🙏🙏 Miru cheppe prati video chustamu guruvu garu. Ilage vadapalli 7 varala venkanna. 7varalu 7pradakahanalu cheste korika neraverutundani bhaktula nammakam. Ee vishayanni kuda mana members ki teliyacheyagalaru 🙏🙏🙏
@kurumurthytalari60062 жыл бұрын
నమస్కారం గురువు గారు...మీరు వివరంగా ఈ వీడియో లో స్వామి వారి గురించి చెప్పడం ద్వారా మాకు తెలిసింది... ఇంకా స్వామి వారి అనుగ్రహం వలన నేను మా మిత్రులు నిన్న అనగా 24 జులై 2022 న సాయంత్రం సరిగ్గా 6.30 నుండి 7 గంటల సమయంలో స్వామి వారిని దర్శించుకున్నాము...ఇందుకు మాకు ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం గురించి తెలియజేసినందుకు నండూరి శ్రీనివాస్ గురువుగారికి మరియు ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం ను నిర్మించి మనకు అందించిన సామవేదం శర్మ గురువు గారికి పాదాభివందనలు చేస్తున్నాము...💐💐💐
@MYSTICTEMPLEJOURNEY2 жыл бұрын
మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు మాది రాజమండ్రి పక్కనే చాగల్లు కచ్చితంగా వెళ్లి దర్శనం చేసుకుంటాము. మా ఆయన గారికి ఉద్యోగం రావడానికి.ఇంకా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న అవన్నీ తీరడానికి ధర్మబద్ధమైన కోరికతో ఆ స్వామిని దర్శించుకుంటాము.🙏🙏🙏