ఆఖరి 6 గదులూ తెరిస్తే తిరువనంతపురాన్ని మించిపోతుంది| 64 secrets of Puri - Part 5 | Nanduri Srinivas

  Рет қаралды 311,599

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Important note:
At 27:06 min in the video Naga bandham details are removed - Why?
వీడియోలో 27.06 నిముషాల వద్ద నాగ బంధం గురించి చెప్పినది ఎందుకు తీసేశారు?
అది పూరీలో జరిగిన సభలో నండూరి గారు చెప్పారు. అక్కడ అందరూ సాధకులే కదా అని నాగ బంధం తాంత్రిక పధ్ధతి రహస్యాలనీ, అది ఎలా చేస్తారూ అనే విషయాన్నీ 12 నిముషాలపాటు వివరించారు. అది స్వార్ధపరుల చేతిలో పడితే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అందుకే మా అడ్మిన్ టీం తీసేశారు.
It was a closed room meeting at Puri with Spiritually matured Sadhks as Audience
So, Guruvu garu explained the internal tantric technology of Nagabandham for about 12 minutes. However I felt that selfish public may misuse that technology and cause destruction. So I deleted that part during editing
Rishi & Mahesh, Channel Admin Team
-----------------------------------
Puri maps shown in the video can be downloaded from here
drive.google.c...
Uploaded by: Channel Admin
Here are the contact details of Sri Gomi (Govind) Panda, an Expert Puri guide . He knows Hindi & Odia. He is very genuine and trust worthy. He knows in and out of Puri temple and the whole city. His Phone numbers: 95836 91160 & 93376 32284
Uploaded by: Channel Admin
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#puri #purijagannadh #purijagannath #purijagannathtemple #jagannathtemple
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 430
@gayathrikondapalli1781
@gayathrikondapalli1781 Жыл бұрын
గురువు గారు పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏.... నేను నోరు వెళ్ళబెట్టి మరీ వినేస్తున్నాను....అలా cut చేసేసారేంటి గురువుగారు ఆ విషయాన్ని....😂....అదంతా పక్కన పెడితే.... ఎన్నెన్ని విషయాలు, ఎన్నెన్ని సంఘటనలు, ఎన్నెన్ని ఆ స్వామి గురించిన రహస్యాలను మాకు వివరిస్తున్నారు గురువుగారు.... మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు ఏదీ miss అవ్వకూడదని map ని కూడా చేసిపెట్టేరు.... ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం.... మనస్పూర్తిగా ఈ ఒక్క నమస్కారం తప్ప🙏🙏🙏....ఆ జగన్నాథ ప్రభువు నన్ను త్వరగా కరుణించి ఆయన దర్శనభాగ్యం కల్పించాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను🙏🙏🙏
@exploresanatanwithprudvi
@exploresanatanwithprudvi Жыл бұрын
Check the description
@gayathrikondapalli1781
@gayathrikondapalli1781 Жыл бұрын
​@@exploresanatanwithprudviok....tq🙏
@sm2961
@sm2961 Жыл бұрын
Namashkaram. Guruvugaru ninu rogu. Mi. Videos. Chudathamu. Chalahappy ga unnadi
@bjyothi5822
@bjyothi5822 Жыл бұрын
😅😅😂
@sriram-zp9yd
@sriram-zp9yd Жыл бұрын
నాకు ఆ నాగ బంధనం గురించి , ఆ తాంత్రిక రహస్యాలు తెలుసుకోవాలని ఆతృత గా ఉంది.చాలా నిరాశ పడ్డాను.
@STargaryan
@STargaryan Жыл бұрын
Adi evaru ekkada chepparu....adi gupta rahasyam...tiruvananthapuram lo teravalekana?? Kani teravaru naga bandhanam is bot just something easy and fun
@dr.chiranjeeviphysio7570
@dr.chiranjeeviphysio7570 Жыл бұрын
గురువూ గారికీ నమస్కారాలు 🙏. చైతన్య మహా ప్రభూ గురించీ చెప్పుతార 🙏🙏🙏
@sravanbabu1428
@sravanbabu1428 Жыл бұрын
Mee to
@jayaram5126
@jayaram5126 Жыл бұрын
​@@STargaryan😅
@AnjanaVemula-ub2ld
@AnjanaVemula-ub2ld Жыл бұрын
Mee too
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv Жыл бұрын
గురువుగారు! నాగబంధనం గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూశాను కానీ ఆ భాగాన్ని తొలిగించారు. చాలా నిరాశ కలిగించింది ఈ విషయం. నమో కృష్ణ🙏🏻
@nakshatra.lavanyalavanya4810
@nakshatra.lavanyalavanya4810 Жыл бұрын
Avunu
@nandurisantoshkumar9206
@nandurisantoshkumar9206 Жыл бұрын
Avunu, editing sarigga avaledu emo, please adi correct cheyandi
@mohanNagakishorebatchu
@mohanNagakishorebatchu Жыл бұрын
Yes we want details about naga bandhan
@exploresanatanwithprudvi
@exploresanatanwithprudvi Жыл бұрын
Check the description why it was deleted
@exploresanatanwithprudvi
@exploresanatanwithprudvi Жыл бұрын
@@nandurisantoshkumar9206description chudandi akada clear ga explain chesinru emduku delete anadhi
@srianusuyadevi7158
@srianusuyadevi7158 Жыл бұрын
నాకు పూరి జగన్నాథ్ ఆలయం చూడడానికి చాలా రోజుల నుంచి కుతూహలంగా ఉంది.ఇప్పుడు మీరు వివరిస్తున్నారు ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఏమని కోరుకుంటే వెళ్ళగలమో తెలియజేయండి గురువు గారూ .🙏
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya Жыл бұрын
Dear admin team why did u muted 🔇 & blurred at 27:04 🥺😭..if it is that much secret than Nanduri srinivas garu wouldn't revealed it on a PUBLIC PLATFORM.... please don't do that🙏😭, bcz unfortunately I couldn't able to attend that meeting offline with naduri garu, doesn't mean that I am not eligible to listen his words...😭
@poornasantosh3516
@poornasantosh3516 Жыл бұрын
Guruvu garu maaa kosam chepandi maku thelusu kavali ani undhi maaaku aaa information evaru chepatharu 😢
@marripallinikhil3197
@marripallinikhil3197 Жыл бұрын
Guruvu gaaru cheppi untaru blur cheyyamani. Or long avtundi ani inko video lo pettochu. Let's wait.
@exploresanatanwithprudvi
@exploresanatanwithprudvi Жыл бұрын
Please read in the description
@padmajavadada8650
@padmajavadada8650 Жыл бұрын
Trust in God . That much knowledge only comes to us for which v r eligible. Accept that with gratitude. 🙏
@gravinder5929
@gravinder5929 Жыл бұрын
మీరున్న ఈ కాలంలో నేను జీవిస్తూన్నందుకు ఏదో పుణ్యకారణం అయ్యుంటుంది..🙏🙏1969 లో పాఠ్య పుస్తకాల్లో కొద్దిపాటి వర్ణన విని దర్శించ నిర్ణయించుకున్న కోరిక ఇంకా తీరలే..అది నా చిరకాల వాంఛ..
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
జై జగన్నాద వీనుల విందుగా నీ దివ్య కథలు, దివ్య క్షేత్రం స్థల విశిష్ఠత నండూరి గురువుగారు దయ వలన తెలుసుకున్నాం🙏👣
@ravitejatulasi9569
@ravitejatulasi9569 Жыл бұрын
గురువుగారికి నమస్కారములు🙏🙏🙏 వీలైతే ఆ నాగబంధం గురించి మీరు చెప్పిన ప్రవచనం వీడియో పెట్టగలరని మనవి!!!!
@mvramalakshmi942
@mvramalakshmi942 Жыл бұрын
పూరీ జగన్నాధుని దర్శనం చేసుకున్నాము. కానీ ఇవేమి తెలియవు. దేముని కి దండం పెట్టుకున్నాము. అంతే. ఇన్ని విశేషాలు మీతో వచ్చినవాళ్లు ధన్యులు
@satishuppalapati9831
@satishuppalapati9831 Жыл бұрын
Om Srimatre namaha , guru Garu video from 27:05 to 27:11 varaku emi ravadam ledu , blurchesara ?
@ramlakhan-bs5xz
@ramlakhan-bs5xz Жыл бұрын
Jai shree Ram... guruji.... How it is possible to get all the informationl in detail...and how much time u have spent to give us a detailed explanation......and made for us a wonderful map ... U r blessed by God....and we r blessed to have u such a great spiritual personality.......
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
అంతా జగన్నాథ ప్రభువు దయ. చాలా సార్లు పిలిపించుకున్నాడు...కుటుంబాన్ని వదిలి వెళ్ళి ఎండల్లో వారాల తరబడి తిరిగాను...వెళ్ళిన ప్రతిసారీ స్వామి ఎన్నో రహస్య విషయాలు ఏదో ఒక మార్గంలో తెలియచేశాడు. ఇప్పటివరకూ ఆలయం లోపల రహస్యాలు వచ్చాయి. ఆలయం బయట ఊరిలో ఉన్న 44 ఆలయాల రహస్యాలు ఇంకొక కొన్ని గంటల ప్రవచనం ఉంది. ఆ వీడియోలు కూడా మా అడ్మిన్ తొందర్లోనే పెడతానన్నాడు. జగన్నాథ ప్రభువుకి వందనాలు. మా అడ్మిన్ టీం కి ఆశీస్సులు!
@bhanuk6323
@bhanuk6323 Жыл бұрын
Nagabandam clip enduku teesesaru andi
@ramlakhan-bs5xz
@ramlakhan-bs5xz Жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks dhanyosmi guruji..... ❤️
@varalaxmi459
@varalaxmi459 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
​@@NanduriSrinivasSpiritualTalks🙏హర హర మహాదేవ అనేక ధన్యవాదములు మహోదయ మీరు భక్తి ఆనందాన్ని అనుభవిస్తూ మాకు ఆ భాగ్యన్ని కలిగిస్తున్నారు
@chvenkataramana4868
@chvenkataramana4868 Жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనాలు వెళ్ల లేక పోయినా మీ మాటలు వింటుంటే చాల సంతోషం గా ఉంది కానీ నాగ బంధం గురించి చెప్ప కుండ కట్ చేశారు మాకు ఆ విషయం తెలుసుకోవాలి అని వుంది
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@sirishagubba9597
@sirishagubba9597 8 ай бұрын
Hare Krishna Prabhuji 🙏 Wonderful explanation given. We are very much blessed to listen about Jagannath Puri. You are a great soul. Hari bol. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Sri Caitanya Mahaprabhu ki jai. Jai Jagannath. Jai Srila Prabhupada.
@hemanthloves2226
@hemanthloves2226 Жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోన్నమః కంచి కామాక్షి దేవి విగ్రహం గాలిలో తేలి నట్టుగా ఉంటుంది గురువుగారు మీరు చెప్పారు కదా ఐస్కాంత మ్యాగ్నెట్ ఉంటుంది ఈ దేవాలయంలో కాని ఉంది కంచి కామాక్షి దేవి ఇలా గొప్పతనం ఉంది గురువుగారు🙏🌹
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
Bilakasam antaru
@gujjasridevi906
@gujjasridevi906 Жыл бұрын
వెళ్ల లేని వారికి మంచి darshanam చేయించారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ జగన్నాథాయనమహా🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏 గురువుగారు మీ శ్రీ పాదపద్మములకు శిర సాష్టాంగ నమస్కారములు ... పూరీ జగన్నాథ్ క్షేత్రమునకు మేము అసలు వెళ్ళలేదు, మేము వెళితే కూడా ....మీరు చెప్పిన దాదాపు ఈ 64 ప్రదేశాలు పైగానే వివరించారు .... ఇన్ని ప్రదేశాలు సొంతము దర్శించ గలమా? అక్కడ ఇవన్నీ చూపించడానికి గైడ్స్ వుంటారా? ధన్యవాదములు ... జై శ్రీ రామ్ ...🙏
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@gayathribharghavi1178
@gayathribharghavi1178 Жыл бұрын
Nanduuri gaariki na manasupurthiga padhabhi vandalu ,na age 26 years eppatinundi iethe me videos anni follow avvadam ,paaatinchadam anni kudirinanni poojalu ,stotraalu anni cheyyadam start chesano na life ela maaaripoindo cheppalenu 24 hrs parameeshwarudu meeda bhakthi daaniki mee videos me matalu chala impact chupinchai na life meeda chala thank u guruvu garu ,oka god oka goddess kaadu andarini okela okariga pooja chesukuntunnanu.Mee opika ki,me family support ki me admin team ki em cheppi runam teerchukogalam sir andariki thank u soooooo much e rojullo kuda devudu chesina leelalu jarigina adbutaalu jarigina goppa leelalu anni kallaki kattinattu chepthu chupisthu mamalni kuda a lokam loki a bhavanA loki teesukuvelthunna nanduri gaariki chala thank u ,main e rojullo ela vunnaru meeru ante adhi me parents meeku nerpina manchi manasu ,enno vishyalu asalu meeku m vasthundi veetivalla kani keevelam mana sabradaayalu mana poojalu mana culture mana devaalayaala goppa teliyani vishyalu anni entho kashtapadi maakosam entha la anni maaku teliyachesthunnandhuku chala thank u sir ,asalu poori visheshalu , arunachalam visheshalu kosam meeru padina prema tho kashtam maaku a videos chusthunte telustundi sir really thank youuu sooooooooooooooo much sir brathuki vunnantha kalam lo mimalni okka sari iena kalavaali mee aaseesilu teesukovali ani na chinna korika jaii sri ram
@bhagyasreealam
@bhagyasreealam Жыл бұрын
I have never seen jagannath temple until now, kaani Mee punyama ani full ga eyes mundhu visuals kanipisthundhi. Akkadaki vellina aa hadavidilo anni chuudalenemo. Thank you so much 😊 Intha kanna aanandamemi oo ramachandra 🎉
@subramanyaswamy9041
@subramanyaswamy9041 Жыл бұрын
KZbin open chestey chalu meeru cheppe kathalu .. poojalu vratalu.. Manasuki chala anandam vestundi.. Sri gurubhyo namah🙏🙏
@sandrashidhu5822
@sandrashidhu5822 Жыл бұрын
హరీ ఓం... దయచేసి మీరు సమాధానం కూడా ఇవ్వడం మంచిది... సంతోషం...
@asdfasdfasdf737
@asdfasdfasdf737 Жыл бұрын
నాగ బంధనం గురించి , ఆ తాంత్రిక రహస్యాలు తెలుసుకోవాలని ఆతృత గా ఉంది.చాలా నిరాశ పడ్డాను
@saiaru8989
@saiaru8989 Жыл бұрын
Enno rojuluga oka sandeham e video dhvaraa thirindhi....miku paadhabhi vandhanam guruvugaaru 🙏🏻😭
@nikhilbharagavroyal2959
@nikhilbharagavroyal2959 Жыл бұрын
Admin garu Nanduri garu enno vishayalu Mari chepta Inko video cheskudam vatti gurinchi ani chepparu but vatti gurinchi marchipoyaru
@niharikamaheshthoughts8796
@niharikamaheshthoughts8796 Жыл бұрын
Wow really waiting for this part sir
@Varahi999
@Varahi999 Жыл бұрын
Mee Daya valla jagannadhuni gurinchi aalaya viseshala gurinchi telusukuni prathyakshanga chusina anubhuthiki lonayyam guruvu garu .Sreematrey namaha.Sree gurubhyo namaha
@pvsrinivasarao8838
@pvsrinivasarao8838 Жыл бұрын
అయ్యా నాగబంధం గురించి తెలుసుకోవాలని ఉంది.జై జగన్నాథ
@prasannanarahari5712
@prasannanarahari5712 Жыл бұрын
Chalabaga chepthunnaruu🙏🙏🙌🙌
@shireeshamaram7633
@shireeshamaram7633 Жыл бұрын
జై జగన్నాథ్ తండ్రి నీ ధర్శన భాగ్యని ఇవ్వు తండ్రి
@nagarajugundeboina6971
@nagarajugundeboina6971 Жыл бұрын
My god sir u r i will meet you sure in my life
@saikrishnasrivlogsfromkaki4598
@saikrishnasrivlogsfromkaki4598 Жыл бұрын
Finally 5 part is came
@MSarlabai
@MSarlabai Жыл бұрын
Thanks gurvu garu about puri information
@ramalakshmich
@ramalakshmich Жыл бұрын
Namaste 🙏 Guruvugaru. Nava Narasimhula rahasyam cheptannaru
@nathshivakavi8015
@nathshivakavi8015 Жыл бұрын
Guru garu next kanchipuram visheshala mida series cheyyandi
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
Guruji research skills outstanding
@arunachala143
@arunachala143 Жыл бұрын
Shivudu sarpa rupam lo jaganath nidhi ki kapalaga vunnaru aney Charitra
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Жыл бұрын
🙏🏻పురుషోత్తమ క్షేత్రానికి జై ధన్యవాదాలుసర్
@nalinivreddy6207
@nalinivreddy6207 3 ай бұрын
THANKS GURUJI FOR THE INFORMATION ABOUT JAGANNATH WE ARE BLESSED TO WATCH THE VIDEO OF JAGANNATH THANKS A LOT JAI JAGANNATH 🙏
@rajashekhar8608
@rajashekhar8608 Жыл бұрын
గురువు గారికి ప్రణామలు లు జై జగన్నాద్ 🙏🙏
@skandhageetha2938
@skandhageetha2938 11 ай бұрын
Gurugariki 🙏🙏🙏 Namaskaram... mi videos chala bagutundi ..Roju vintamu ....videos Anni Excellent ga vuntundhi skip cheyakunda vintamu antha baguntundhi ... Puri Jagannath bavsya malika gurinchi videos chesara gurugaru ...🙏
@m.vishnuvardhan3267
@m.vishnuvardhan3267 Жыл бұрын
మీరు నాగ బంధం గురించి చెప్పకుండా కట్ చేసారు ఎందుకండీ... ఆలా క్లుప్తంగా చెపుతానని... మద్యలో చెప్పకుంటే ఎలా.... ప్లీజ్ చెప్పండి.... చాలా ఆసక్తి కరంగా ఉన్నాం....
@bujjins8882
@bujjins8882 Жыл бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@ranapratapkrishnam3366
@ranapratapkrishnam3366 Жыл бұрын
నాగ బంధం గురించి వివరించేపుడు 27 వ నిమిషం దగ్గర skip చేశారు admin గారు ఆ part upload చేయగలరు
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam Жыл бұрын
మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin
@saiprakash827
@saiprakash827 Жыл бұрын
Apuda ayipoyindi ani parts ante bhadaga vundhi andi Entha venna venalanipisthumdi Jai jagannatha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sripadamadhavi6247
@sripadamadhavi6247 Жыл бұрын
Guruvayoor gariki padabhivandanam
@lakshmikalavathi9385
@lakshmikalavathi9385 Жыл бұрын
Nenu chusanu guruvu garu puri konark. Konark chusinapudu manasu chala badha anpinchindi
@vadlaraghavendrachary8941
@vadlaraghavendrachary8941 Жыл бұрын
గురు గారు నా సమస్యకు పరిస్కారం తెలుపగలరు ఏంటంటే మేము ఉంటున్న ఇల్లు చాలా పురాతనమైనది ఇంట్లో వున్నా మాకు మా నాన్నగారు 2020 లో తర్వాత మా అన్నగారు 2022 అకాల మరణం చెందారు ఇప్పుడు మా అమ్మ గారు వదిన నేను నా భార్య పిల్లతో ఉంటున్నాము నాకు కూడా ఎడమ భుజం నొప్పి వస్తుంది ఎందుకో భయం వేస్తుంది నాకు నా సమస్యకు పాటిస్కారం తెలుపగలరు 🙏🙏🙏🙏
@2011rampa
@2011rampa Жыл бұрын
Jai Jagannatha...Gurugaru..you like a true divine guru showing light in my life so many times...I am planning Puri visit on 1st October. I was praying for God to show Puri temple details, your 5videos r nothing but Lord Jagannath blessings.Thanks. Guru Pada sparsha Akankshi Ramprasad
@Srigananadha
@Srigananadha Жыл бұрын
Inni sangathulu sannivesalu ఇంత baga chepthunaru, memu edo punyam chesukunam mee matalu vinatam
@raparthimounika3084
@raparthimounika3084 Жыл бұрын
Namaskaram guruvu garu. Lalita sahsrnamastotram tappulu lekundaa elaa chadavaalo vedio chesipettandi.
@raparthimounika3084
@raparthimounika3084 Жыл бұрын
Lalita sahsra namalu
@deepikasrividya9419
@deepikasrividya9419 Жыл бұрын
Chaganti Koteshwara Rao Garu pettina video undi youtube lo , mark cheskuni chadukondi. Gurugaru kuda chepparu Chaala sarlu
@rajaverse
@rajaverse Жыл бұрын
KZbin lo chaganti garu chadivina video undi chudandi
@publicreviews2171
@publicreviews2171 Жыл бұрын
Jai jagnatha 🙏🙏🙏 thank you guruvu garu 🙏🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏
@dadagiris
@dadagiris Жыл бұрын
Anni cut cheste unna interest potundi. Kasta mottam video pravachanalu upload cheyandi admin moderator garu
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 Жыл бұрын
Dhanyavadalu swamy
@sarithagantyada8393
@sarithagantyada8393 Жыл бұрын
Swamy maaku manchi darshanalu kaligincharu sri jagannath swamy memu darshanam chala sarlu chesukunnam maaku swamy aa bhagyam kaliginchru we r blessed guru padhabhivandanalu jai jagannatha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@konduriswapna524
@konduriswapna524 Жыл бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏
@krishnamohan1010
@krishnamohan1010 Жыл бұрын
Sree Matrenamaha
@nbsmanyam6171
@nbsmanyam6171 Жыл бұрын
Great to see you as a spiritual speaker, pravachana kartha. During childhood days , you were told about bhagawaan Satya Sai Baba with a great devotion. Why don't you do about his holiness through your channel.
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@ashmelodies2625
@ashmelodies2625 Жыл бұрын
Sir meeru NAAGABANDHAM gurinchi chooinchaledu🙃 pls chooinchandi I'm interested andi...Radha Krishna hari🙏🏻
@Vijay-fz7fs
@Vijay-fz7fs Жыл бұрын
Puri gurinchi inka vinalananundhi guruvu garu, inka cheptune vundandi
@yashodaunique5165
@yashodaunique5165 Жыл бұрын
Sri mathreya namaha Namaskaram sir, please include the video for naga bandhanam as well 🙏
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@naavocals
@naavocals Жыл бұрын
Guruvu gaaru daya chesi aa naga bandhanam gurinchi oka video cheyyandi. Ala enduku mute chesaru aa bhagam adi kuda cheppandi.
@surekham5115
@surekham5115 Жыл бұрын
Waiting for this thank you very much 🙏
@vivekvardhan4181
@vivekvardhan4181 Жыл бұрын
Namaskaram 🙏🏻 Nennu me video lu chusthanu Mee video la lo chala information untundhi but e videos lo kodhiga information ni hide chesaru. Complete video ni post cheyagalaru ani prarthana jai jagannath Prabhu
@akhilsmart8960
@akhilsmart8960 Жыл бұрын
చాలా ధన్యవాదాలు
@sarvamsivamayam1039
@sarvamsivamayam1039 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@sanjayd7198
@sanjayd7198 Жыл бұрын
Thanq very much sir for wonderful video. Naku temple lo enni temples vunnavi ani teliyadu, main god chusi vocha
@poketalk7575
@poketalk7575 Жыл бұрын
Pleeeeez Rishi sir a humble request ,reveal that 12 min. vedio about naga bandhanam.Eagerly waited throughout the vedio.Donot worry about misuse of ,golden words of nanduri gurugaru,coz LORD PURI JAGGANNADH is there to protect everything nd every one. Reveal it pleeeeeeeez.🙏🙏🙏Sarvam jaggannadamh🙏🙏🙏.
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam Жыл бұрын
Its dangerous and people may misuse it and cause harm to some creatures. So lets not look for it please. I deleted it for a reason. Please chek video description for the details. - Rishi
@ramesharbee
@ramesharbee Жыл бұрын
excellent. no words to appreciate your work.
@jmahesh02
@jmahesh02 Жыл бұрын
Nanduri garu e sari brundam tho patu velite teliya cheste memu kuda me tho ravalani korika
@Ishwarya1108
@Ishwarya1108 Жыл бұрын
Naga bandham ante enti ni telsukovachu admin garu. Aa process mute cheyandi kavalante 😢😞 Also plz dont cut the videos in between. Even if it is long we are ready to view it
@TaraSrinivas-z1u
@TaraSrinivas-z1u Жыл бұрын
Wow. Great. Mahan purusha. Aap Puri Jagannath. Temple 64. Devataa. Vivaran. .v.v.great. 🙏🙏🙏👍👍👍
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
Ohh నాగ బంధం తాంత్రిక topic delete chesaru Ani రాశారు కదా కేరళ అనాథ పద్మనాభ room tantrika పద్దతిలో తెరిస్తే full gold vuntadi God permision ichhe varaku manamu silent.mode lo vundadam bwetter Nanduri guruji god shadow PhD doctorate vachhinatlu....as spiritual speaker
@prathamkare694
@prathamkare694 Жыл бұрын
Was really looking forward to the maga bandhanam tantram, any source where i can read and learn about it?
@rangapanchangam8413
@rangapanchangam8413 Жыл бұрын
గురువు గారు వినాయక చవతి ఎపుడు చేసుకోవాలి 18 September లేదా 19 September దయచేసి ఈ విషయము గురించి వీడియో చేయండి
@saivenkat824
@saivenkat824 Жыл бұрын
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Jai Jai Sri sithaRama 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Rama🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Ramadutha Hanuman🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri jaganatha 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai sri Srinivasa 🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva 🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva 🕉️🙏🏻 🙏🏻🕉️Aruna siva🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai sri guru Aadi guru Sankaracharaya 🕉️🙏🏻🙏🏻 🙏🏻🕉️Jai Jai sri guru Ramana Maharishi 🕉️🙏🏻
@nageshramarama8845
@nageshramarama8845 Жыл бұрын
🙏🙏🙏
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
English sub titles vinte other state other country vallaki kooda ardham avutundi Same videos hundi lo dubbing vunte north vallu ki happy Same video English dubbing vinte other state vallaki happy gaa vintaru
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 Жыл бұрын
Jai jagannath 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
@narensagar7036
@narensagar7036 Жыл бұрын
Jai shree ram jai hind jai hindustan
@pavankumar-in7ds
@pavankumar-in7ds Жыл бұрын
Hi guruji 🙏
@anithan-qi8jh
@anithan-qi8jh Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారూ 🙏
@Balaraju78
@Balaraju78 Жыл бұрын
Thanks for sharing valuable information 🙏🙏🙏
@sravanikrishna1606
@sravanikrishna1606 Жыл бұрын
సీతలా దేవి కాళీ మాత బట్టలు శుభ్రం చేసే దేవత అని శారదా దేవి చరిత్ర లో చదివాను 🙏🏻
@NALLANARSIMHANALLA
@NALLANARSIMHANALLA Жыл бұрын
Vaallu devathalu bro battalu mayadam vuthakadam vundadu
@divya55175
@divya55175 Жыл бұрын
Guruvu garu... Miru chirunavvutho maku ivanni chepthunte... Hrudayam anandam tho nindipothundi... Miru cheppe prathi vishayam Puri anubuthini isthundi
@nskshivakumar2257
@nskshivakumar2257 Жыл бұрын
Nenu vellina guruvugaru chaala baguntadhi temples
@jbraghuraamm6204
@jbraghuraamm6204 Жыл бұрын
ayana cheplaledantey mana manchi kosamey , inni cheppina ayana adhi cheppaledantey its for our own good and eligibility
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Жыл бұрын
అన్నగారు నాగబంధం గురించి తీసేశారు. జై జగన్నాథ
@indhusri8193
@indhusri8193 Жыл бұрын
Namaste guruvugaru 🙏🙏🙏🙏
@animesoul4293
@animesoul4293 Жыл бұрын
గరుజీగారికినమస్తారములుమీరుచెపప్సీనవిషలుచాలాతెలియనివిషలుచెప్సరుగురుజీ శ్రీసూత్తం పురుషస్తూత్తం కూడ వీడీయ్జోతీసీ పెట్టడీనేనుకనకదారనెనునెర్చుకున్నాను కనకదారలాగా ఈ2స్తూత్తంలువీడీలుపెట్టండీశ్రీనీవాసపూజ చెసుకుంటాము
@chiruthetraveller
@chiruthetraveller Жыл бұрын
Guruji namastram..🙏🏿... please some videos in Srikakulam temple s
@rajeshkhumbarthi5185
@rajeshkhumbarthi5185 Жыл бұрын
Nagabandam story clear ga chepandi prabuji... video blar chesaru me admin garu ..
@vuddagirivenkatasatyamutya2613
@vuddagirivenkatasatyamutya2613 Жыл бұрын
జై శ్రీ రామ🙏 ఓం నమశ్శివాయ నమః🙏
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 Жыл бұрын
Nava Naarasimhula gurinchi telusukovalani undandi
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj Жыл бұрын
Guruvu gariki padabivandanamulu🙏.
@AdilabadAmul
@AdilabadAmul Жыл бұрын
నామస్మరణ గురించి పూర్తిగా వివరించండి
@shivashankar-df4uw
@shivashankar-df4uw Жыл бұрын
Guruvugariki namaskaralu🙏🙏 puttina varam puttu ventrukalu theeyoccha ?
@karkiusha
@karkiusha Жыл бұрын
Jai Jagannath, Guruji can you please revoicing or dub your videos in English or Hindi language.
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 8 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,3 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 13 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 8 МЛН