బ్రహ్మ తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడా? | Did Lord Brahma Marry his own daughter? | Nanduri Srinivas

  Рет қаралды 453,816

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 1 300
@క్షత్రియ-స2ష
@క్షత్రియ-స2ష 3 жыл бұрын
నమస్తే గురూజీ మీరు చేపిన వాస్తు పూజ వీడియోస్ మాకు బాగా ఉపాగయోగపడింది.8 years నుండి కట్టలేక పోయిన మా ఇల్లు మీ వీడియో లో చేపిన విధంగా పూజ చేసాము... ఇప్పుడు మా ఇల్లు 90%కంప్లీట్ అయిపోయింది... Thank Q so much sir🙏🙏
@rajeswarikishore3852
@rajeswarikishore3852 3 жыл бұрын
Which pooja
@క్షత్రియ-స2ష
@క్షత్రియ-స2ష 3 жыл бұрын
@@rajeswarikishore3852 vastu pooja
@user-cd3ow7lx4k
@user-cd3ow7lx4k 3 жыл бұрын
Video link untey pettandi
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 3 жыл бұрын
@@user-cd3ow7lx4k kzbin.info/www/bejne/fpOlgZ2wmLqUr6s
@saigoud1384
@saigoud1384 3 жыл бұрын
Ante ela chesaro kasta ardam ayye tattu ga cheppandi bro please punyam vuntadhi... Mem kuda illu kattalani chala kastaapduthunnam kani avi kanisam okaa pillaru saripada money kuda kavadam ledhu ela bro..Cheppandi bro koncham
@GopiNath-ze5qo
@GopiNath-ze5qo 3 жыл бұрын
ఈ విషయం కోసం హిందువులు అందరూ వేచి చూస్తున్నారు
@naturalglow499
@naturalglow499 3 жыл бұрын
Ayina mokam nundi puttina saraswathi mata kuturu ela avvuddi kadu kada ? Adam vennumuka tesi avva ni cheste ame bharya avvuddi antaru ....christians ....but brahma mukam nundi vachina saraswathi ayana bharya kaleda ? Valla mata vyapthi kosam mana matam ki leni poni vi antagadataru ...ento
@jdjxncjrjsiwks
@jdjxncjrjsiwks 3 жыл бұрын
@@naturalglow499 yes broo Cristian ee abaddalu pracharam chestaaru
@jai6761
@jai6761 3 жыл бұрын
శివ లింగం పై ఎన్నో బూతు కథలు ప్రచారంలో ఉన్నాయ్ వాటిని కూడా నివృత్తి చేయండి గురుగారు వినలేక పోతున్నాము వాటిని
@hiteshmohan9874
@hiteshmohan9874 3 жыл бұрын
Shiva Shakti కరుణాకర్ సుగ్గున గారు శివ లింగం పైన ఒక వీడియో చేశారు. చూడండి శివ శక్తి ఛానల్ లో
@user-rg4ml7xz3d
@user-rg4ml7xz3d 2 жыл бұрын
Yes nakuda deniki ans kavali Swami..
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
గురుదేవా ముందుగా మీలాంటి వారంతా సనాతన హిందూ ధర్మం అంటే ఏమిటో ,దాని విశిష్ఠతను గురించి తెలియచేస్తూ ఎంతో కృషి చేస్తున్న మీకు పాదాభిందనాలు గురుదేవా🙏🙏🙏
@మీతెలుగుమ్మాయిశ్రీ
@మీతెలుగుమ్మాయిశ్రీ 3 жыл бұрын
దిక్కుమాలిన ప్రశ్నకి... గొడ్డలిపెట్టు సమాధానం చెప్పినందుకు థాంక్స్ గురువుగారు 🙏
@paparaopogula1032
@paparaopogula1032 3 жыл бұрын
🧛‍♀️
@krishnaavh0204
@krishnaavh0204 3 жыл бұрын
ఇది వినితిరాల్సినది చాలా మందికి ఈ విషయం పై కొంత గందరగోళం ఉంది..... మీరు ఏ ధార్మిక విషయం ఎంచుకున్న చాలా స్పష్టంగా వివరిస్తారు... 🙏
@rajinimunirathnamrajinamma5970
@rajinimunirathnamrajinamma5970 3 жыл бұрын
Chabagavivarinchrudanavadalugurvugariki
@venkateshjakkula2111
@venkateshjakkula2111 3 жыл бұрын
శ్రీనివాస్ గారు నాకు వెంకటేశ్వర స్వామి చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఇప్పుడు మీ వల్ల సప్త శనివారం వ్రతము రేపటినుండి మొదలు పెడుతున్నాను ఆ శ్రీనివాసుని ఆశీర్వాదాలు మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను దీవించండి...🙏 మీ అభిమాని వెంకటేష్...❤️
@maheshbathika5555
@maheshbathika5555 3 жыл бұрын
Jai Sriman Narayana Om Namo Venkatesha :)
@srinuonteru9376
@srinuonteru9376 2 жыл бұрын
సప్త శనివార వ్రతం అంటే ఏమిటి ఎలా చేయాలి ఏదైనా బుక్ ఉంటే మాకు పంపగలరు
@vijaykumarnarendramodi4991
@vijaykumarnarendramodi4991 3 жыл бұрын
ధర్మాన్ని రక్షించే గురువు గారు మీకు శతకోటి వందనాలు
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 3 жыл бұрын
తెలిసి తెలియని వారు చేస్తున్న తప్పులు వల్ల మన జాతి కి చెడ్డ పేరు. మీరు చాలా బాగా తెలియచేసారు. అందరూ మారరు కానీ కొంతమంది అయిన తెలుసుకుంటే చాలు🙏
@uddagiriswapna6213
@uddagiriswapna6213 3 жыл бұрын
R u Advocate
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 2 жыл бұрын
@@uddagiriswapna6213 అవును
@uddagiriswapna6213
@uddagiriswapna6213 2 жыл бұрын
No
@Mudhirajboy944
@Mudhirajboy944 3 жыл бұрын
శ్రీనివాస్ గారు హనుమంతుడి నిజరూపం లో ఎలా ఉంటాడో ఒక వీడియోలో చూపించండి ఎందుకంటే మారుతి గురించి ఎంత తెలుసుకున్న ఇంకా ఏదో తెలీసుకోవలని తపనగా ఉంటుంది.....జై శ్రీ రామ్
@gummellaappalaraju6947
@gummellaappalaraju6947 3 жыл бұрын
Jai Sri Ram, Please tell me sir, about Hanuman sir.
@PRASSADH
@PRASSADH 3 жыл бұрын
తెలంగాణ లో కరీంనగర్ నుండి ఒక 40 km దూరం లో ఉంటుంది, కొండగట్టు కి వెళ్లి చూడు నీకే అర్థం వుతుంది, ఫోటో లో నిజ రూపం కనిపిస్తుంది అసలు హనుమాన్ ఎలా ఉంటాడు అనేది... జై శ్రీరామ్
@hemanthprabhas1234
@hemanthprabhas1234 3 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@himahimq7934
@himahimq7934 3 жыл бұрын
గురువు గారు మీరు అర్థం పరమార్థం చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటారు మీ వీడియోస్ చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాం ధన్యవాదాలు గురువుగారు
@bhargavgundawar2729
@bhargavgundawar2729 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత అధ్బుతమైన సమాచారం తెలియచేసారు
@ramachandrareddygontu6075
@ramachandrareddygontu6075 3 жыл бұрын
తెలియని విషయాన్ని ఎంత బాగా వివరంగా చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదాలు మీ వీడియోస్ అన్ని చూసి ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నా ము. శ్రీవిష్ణురూపాయ నమశ్శివాయ
@User-143-sc
@User-143-sc 3 жыл бұрын
పామరుడికి కి పాండిత్యాన్ని అర్థమయ్యే విధంగా గా వీడియోస్ చేస్తున మీరు సాక్షాత్తు మహా విష్ణు అంశ గా ఉంది....🙏🙏🙏🙏🙏
@sujathanaidu3106
@sujathanaidu3106 3 жыл бұрын
అద్భుతం గా క్లారిటీగా ఇచ్చారు గురువు గారు...... దీని కోసం ఎవరని అడగాలో తెలియ లేదు....🙏🙏🙏🙏🙏
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 3 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@pandusripathipandusripathi8793
@pandusripathipandusripathi8793 3 жыл бұрын
చాలా రోజులుగా ఉన్న నా సందేహాన్ని నివృత్తి చేశారు గురువుగారు 🙏
@Chinnachinna007
@Chinnachinna007 3 жыл бұрын
Avnaaa idhi ayithe clear gaaa??? Ika mundhu meeku ye sandheham vacchi ye grandham meedha or ye vakyala meedha ayina sandheham vasthe okkati gurthu pettukondi sanathana dharmamlo dhenikayina kachiyhanga dhaani venakala oka uddesham untundhi... Avanni manchi ufheshaanike thappa chedu ki kaadhu ani Endhukante manaku ithara vallalaaga lingu lingu matu oke oka grandham ledhu Sanathana dharma is an Ocean when compare to other religion wells
@edaraspiritualtalks
@edaraspiritualtalks 3 жыл бұрын
శ్రీ కామాక్షి శరణం మమ...చాలా చక్కగా వివరించారు గురువు గారు..ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ వీడియో చూస్తే చక్కగా అర్థం అవుతుంది...
@himahimq7934
@himahimq7934 3 жыл бұрын
నమస్కారం గురువుగారు మీరు ఇంత స్పష్టంగా చెప్పినందుకు ధన్యవాదాలు
@motivationalinformationsto8361
@motivationalinformationsto8361 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు కాని ఈ కలియుగంలో మానవుల కి అర్ధం కావాలంటే కుడా వారు జ్ఞానవంతుడై ఉండాలి. 🙏 జైశ్రీరామ్
@samratkadiyam4071
@samratkadiyam4071 3 жыл бұрын
గురువు గారూ! పాశాండ మతాలు చేసే ఇలాంటి ఆరోపణలని, కుట్రలని ఇలా మీ వివరణతో భగ్నం చేయండి.
@manumanohar4165
@manumanohar4165 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశివయః..
@sunandaSaiSamarpan
@sunandaSaiSamarpan 3 жыл бұрын
Sri Srinivas Garu, our sanathana dharma is under threat. Learned people like you only can preserve the old traditions and culture of our Hindu Dharma. U r taking lot of initiative and explaining divine enterprise. My heartiest greetings to you Sir. Pl continue this divine job. We are blessed to listen to your noble discourses🙏
@arunakonjeti6218
@arunakonjeti6218 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🏿 ఇప్పుడే పడుకునే టైంలో మీ వీడియో విన్నాను మనసుకు చాలా ప్రశాంతత కలిగింది 🙏🏿 నా దేశం ప్రపంచ దేశాలకు 🙏🏿పూజా గది 🙏🏿 స్వామి వివేకానంద 🙏🏿 అరుణ కొంజేటి ఛానల్ 👍❤️👍🙏🏿
@rajashekhar5537
@rajashekhar5537 3 жыл бұрын
గురువు గారు ముర్కుకుల తిక్క వాదనలకు తుప్పు రేగిపోయే కౌంటర్ సమాధానం ఇచ్చారు. శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🚩🙏
@djthota
@djthota 3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 💕💕💕💕మీరు మాకు దొరికిన అద్భుతం గురువు గారు 🙏❤️
@BaluYadavBdl
@BaluYadavBdl 3 жыл бұрын
గురువు గారు చాలా రోజులకు ఒక మంచి విషయం తెలుసుకున్నాం మీ వల్ల 🙏🙏 ధన్యవాదములు గురువు garu🙏🙏🙏
@sreekanthreddy5998
@sreekanthreddy5998 3 жыл бұрын
E=MC² perfect example Guru garu, that's why you are awesome, and we need more and more such videos for this generation 🙏🙏🙏🙏🙏🙏
@ouruniverse2129
@ouruniverse2129 3 жыл бұрын
మన ఈ ఛానల్ ద్వారా బ్రహ్మమయమైన సరస్వతీ జ్ఞానోపదేశం చేయటం ఆనందం గా ఉంది గురువు గారు.
@pervelasriramamurty3392
@pervelasriramamurty3392 3 жыл бұрын
🙏🙏🙏...... మీరు ఒక మంచి ఆధునిక ఆధ్యాత్మిక ప్రవచన కర్త మరియు వ్యక్తిత్వ వికాస నిపుణులు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@leelathrinadh1311
@leelathrinadh1311 2 жыл бұрын
పాదాభి వందనం గురువుగారు ఎన్నాళ్ళ నుంచో తెలియక తికమక పడుతున్న అంశాన్ని చక్కగా వివరించారు సందేహాన్ని తీర్చారు
@harinipotnuru637
@harinipotnuru637 3 жыл бұрын
స్వామి నాకు ఒక చిన్న కోరిక మీరు సత్యనారాయణ స్వామి వ్రతము పిడిఎఫ్ రూపంలో మరియు వీడియో రూపంలో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను
@radhika52023
@radhika52023 3 жыл бұрын
Thanks for making this video. This is a strong slap for those who target Hinduism and make videos out of spite!
@revatirao3161
@revatirao3161 3 жыл бұрын
I really wonder how you take out time to bring out such informative devotional videos which clearly shows lot of research behind.. I offer my sincere obeisance.. May you deliver many more 🙏🙏
@namballasantosh8910
@namballasantosh8910 3 жыл бұрын
గురువు గారి కి పాదబి వందనాలు గురువు గారు జగన్మాత గురించి ఒక వీడియో చేయండి ఆమె యొక్క మహిమ గురించి కూడా వివరించండి ఓం శ్రీమాత్రే నమః శివాయ నమః ఓం లక్ష్మీ నారాయణాయ నమో నమః
@hiteshmohan9874
@hiteshmohan9874 3 жыл бұрын
బ్రహ్మ అనేది ఒక వ్యక్తి కాదు, అది ఒక పదవి మాత్రమే. అందుకే హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ అని అంటారు. సరస్వతీ అంటే ఆ బ్రహ్మ పదవి కి కావలసిన శక్తి
@venkybabu449
@venkybabu449 3 жыл бұрын
S నేను వినను
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 3 жыл бұрын
చాలా మంచి వివరణ.మీవంటి వారు ఇలాటి వీడియోలు చేస్తుండాలి.కొందరు అసత్యాలు నమ్మేవారుంటారు.వారు త్వరపడి అజ్ఞానంలో పడకుండా ఉంటారు
@satishmudhiraj963
@satishmudhiraj963 3 жыл бұрын
Midi midi జ్ఞానంతో వాదించే వారికి చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు 😊 అంతే కాదు చాలా మంది హిందువుల సందేహాన్ని నివృత్తి చేస్తారు. ధన్యవాదాలు🥰🙏🏻
@sairavinutala8529
@sairavinutala8529 3 жыл бұрын
Thank you for selecting this topic which is most awaited and which is being targeted by pastors in their conversion process.. of course sivasakthi organisation is showing a great impact against conversions..
@ramakrishnatvh9293
@ramakrishnatvh9293 3 жыл бұрын
అలాగే బ్రృహస్పతి మమతల గురించి కూడా వీడియో చేయండి శ్రీనివాస్ గారు
@musickiran3637
@musickiran3637 3 жыл бұрын
గురు స్వరూపులు అయిన శ్రీనివాస్ గారికి నమస్కారం.. మీ దయ వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి.. చాలా ధన్యవాదాలు
@రామారామా-ఖ9థ
@రామారామా-ఖ9థ 3 жыл бұрын
ఈ కార్తీకమాసం లో అరుణాచలం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 3 жыл бұрын
నేను ఇదే అడగాలి అనుకున్నాను అండి అరుణాచలం గురించి మీ మాటల్లో వినాలి అనుకుంటున్నాను దయచేసి విడియో చేయండి sir 🙏🙏🙏
@RaMeShBaBu-gf1wc
@RaMeShBaBu-gf1wc 3 жыл бұрын
దేవుళ్ళు ఏది చేసినా అది మన కోసమే అది మనకు తెలియదు చెప్పే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. అందుకే మనం ఒక question వేస్తే answer ఇచ్చేవాడు దేవుడు. ఇది విన్న తర్వాత తెలిసింది తెలిసింది నాకు
@prasanthivenugopal579
@prasanthivenugopal579 Жыл бұрын
ఎంత బాగా చెప్పారండి ఎన్నళ్ళ నుండో ఉన్న సందేహాలు తోలగాయి thank you so much 🙏🙏🙏
@rajendratammineni7482
@rajendratammineni7482 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@naveenkumar-ni1ps
@naveenkumar-ni1ps 3 жыл бұрын
సుతిమెత్తగా వాత పెట్టారు. నిజమే అలాంటి వారిని చూసి జాలిపడాలి, కోప్పడాల్సిన అవసరం లేదు. శ్రీ మాత్రే నమః.
@bckswamy
@bckswamy 3 жыл бұрын
గురుభ్యోనమః 🙏 ఆత్మ నమస్తే చాలా భగా చెప్పారు. మన ధర్మం మీద నమ్మకం ఉండాలి. మనల్ని విడదీయడానికి చేస్తున్న ప్రచారం. మీ సమాధానం చెంప చెళ్లునిపించినది. 🙏 మీ కృషి నిర్వచనం 🙏🙏🙏
@eswarkn
@eswarkn 3 жыл бұрын
Hi, Bramha god is creative energy which not flowed and can't be static at one place. As you explained, maa Saraswati is divine energy which influences and causes momentum and associated with creative energy.. Gods are divine energy associated with various frequencies. As its associated with creative and momentum, we call them as wife and husband in ancient days. Getting divine grace of maa Saraswati is blissful.
@vnrfacts9575
@vnrfacts9575 3 жыл бұрын
Not flowed is static but u can say can't static... Flowed means dynamic which means chages with respect to time.
@manthrarajamkrishnarjun8155
@manthrarajamkrishnarjun8155 3 жыл бұрын
చాలా బాగా అర్థవంతంగా నచ్చే విధంగా మెచ్చెవిధంగా చెప్పారు గురువు గారు.
@vanaja4712
@vanaja4712 3 жыл бұрын
మాకు తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@siripragadaramani8885
@siripragadaramani8885 3 жыл бұрын
గొర్రెబిడ్డల సందేహం వాళ్లకు అంత కంటే మంచి ఆలోచనలు రావు.
@SriSri-ei1yi
@SriSri-ei1yi 3 жыл бұрын
Hahahahahaha gorre biddalu.....emanna words aa...super
@republicindiacoins
@republicindiacoins 3 жыл бұрын
@@SriSri-ei1yi మా ఊరిలో ఒక చర్చ్ ఉంది దాని పేరు గొర్రె పిల్ల ప్రార్ధన మందిరం
@chaitulion2672
@chaitulion2672 3 жыл бұрын
@@SriSri-ei1yi gorre biddalu ante yellow followers anukunta
@suhasinipriya7507
@suhasinipriya7507 3 жыл бұрын
@@chaitulion2672 gorre biddalu antae yellow followers kaadu... gorre biddalu antae edaari praantam po putti ma desham ne naashanam chesae paashanda matha prachaarikulu
@johnkumar6003
@johnkumar6003 2 жыл бұрын
@@republicindiacoins maa vurilo oka dhevalayam vundi dhani Peru kaamandudi aalayam
@ramanakalam5992
@ramanakalam5992 3 жыл бұрын
Excellent ga chepparu srinivas garu... Mee valla oka goppa samacharam telusthundhi mana sanathana dharmam gurinchi jarigey dushpracharalni me samadhanalu chakkaga doubts clear chesthunnai sir... Really ur service is so precious... Pitrudevathalaki tharpanam vadhile vedio kuda cheyyandi srinivas garu please.... 🙏🙏🙏🙏🙏
@Varahi999
@Varahi999 3 жыл бұрын
Thanks for educating the most educated , uneducated minds.Its all our perspective ,it is beyond our ken.We should stop judging atleast now with our little knowledge. శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
@vani6074
@vani6074 3 жыл бұрын
A Big slap for nonbelievers of Sanathana Dharma🙏🙏
@durgaraojammula6811
@durgaraojammula6811 3 жыл бұрын
గురువు గారు చాలా విలువైన సమాచారం అందించారు, ధన్యవాదములు. 🌹🌹🌹
@nvr9173
@nvr9173 3 жыл бұрын
👌గురుదేవో మహా భవ అని ఉత్తినే అనలేదు..
@venkateshpedamam1385
@venkateshpedamam1385 3 жыл бұрын
సనాతన ధర్మానికి మీరు చేస్తున్న కృషి వెలకట్టలేనిది గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@sriindusri6596
@sriindusri6596 3 жыл бұрын
గురువు గారు చాలా మంచి విషయాన్ని ప్రభోదించారు.మీ పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@udayabhaskarmamidi7996
@udayabhaskarmamidi7996 3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం 🙏🏻🙏🏻
@jagadeeshwarrao9309
@jagadeeshwarrao9309 3 жыл бұрын
9:51 e=Mc2 ee okka dialogue tho, chala madhi yadavalaki understand avutadhi guruvu garu
@RockstarMaanik
@RockstarMaanik 2 жыл бұрын
అద్భుతమైన విషయాన్ని తెలియచేశారు గురువు గారు, మీకు కృతజ్ఞతలు....🙏😊
@krishnasathya6879
@krishnasathya6879 3 жыл бұрын
వేదవలకి సరైన సమాధానం. 🙏🙏🙏
@sathyanaveen2890
@sathyanaveen2890 2 жыл бұрын
పూజ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీ నండూరి శ్రీనివాస రావు గురువు గారికి నాయొక్క హృదయపూర్వక పాదాభివందనాలు దయచేసి స్వామి వివేకానంద గారి కోశం మీ నోటి ద్వారా మీ మాటల్లో తెలుసుకోవాలని ఎంతగానో వేచి చూస్తున్నాం దయచేసి తమరు మా యొక్క విన్నపాన్ని మన్నించి తెలపగలరని మా యొక్క హృదయపూర్వక విన్నపం
@hemachandh9527
@hemachandh9527 3 жыл бұрын
Thank you guruvu garu... Naku vunna doubt theercharu and kondhari valla badha karam clear chesaru
@ssrmudhiraj8204
@ssrmudhiraj8204 2 жыл бұрын
అవును గురువు గారు, k - మిస్టరీస్ లో వీడియో చూసి షాక్ అయ్యాను, నాకు క్లారిటీ లేక చాలా చూశాను, మీ వల్ల నాకు క్లియర్ అయింది 🙏🏻, మీ వీడియో link అక్కడ షేర్ చేస్తాను, నా లాంటి వాడికి క్లియర్ అవుతుంది
@chandrashekharganganaboina568
@chandrashekharganganaboina568 3 жыл бұрын
Guruji..your explanation is awesome..we like common man are blessed to hear & gain some knowledge..your highly spiritual language should flow to the whole world Like maa Saraswati Devi.. Om Jai Sri Krishna Paramatmane Namaha 🌹🌹🙏🕉️🏵️
@sugavaasihaasanhariprasad6752
@sugavaasihaasanhariprasad6752 3 жыл бұрын
ఆత్మానందం కలిగించేంత అద్భుతం గా వివరించారు గురువుగారు.. మీ పాదాలకు సెత కోటి నమన్సుమాంజలి 🙏🙏🙏.. కానీ ఇక్కడితో నేను తృప్తి పడలేదు ఎన్నో years గా.. కొన్ని కోట్ల మంది.మన దేశంలోనే మనతో పాటు ఉన్న మన సోదర సమాన మైన భారతీయులు కొట్టుకునే వివాదం ఒకటి మను చరిత్ర. ఈ గ్రంధాన్ని అంబేద్కర్ లాంటి మేధావి.. కొన్ని years back బహిరంగా ప్రజల సమక్షంలో తగలబెట్టేసాడు.. అది ఒక మహా విప్లవ లా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మన వేద భూమిలో.. ఆ మను చరిత్రలో ఏముందో కూడా అస్సలు తెలియని ఇప్పటి అంబేద్కర్ ఫాలోవర్స్ మను చరిత్రని ఒక పెద్ద బూతు గ్రంధంలా తమ భావితరాలకు బోధిస్తూ ఉన్నారు... ఈ గొడవ భారతదేశంలో రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. ఈ రావణ కాష్టాన్ని ఆపే వారు ఎవ్వరూ లేరా అంత జ్ఞానం ఉన్న వారు & అద్భుతంగా వివరణ చేసే వారు లేరా అని అనుకునే వాన్ని. అప్పుడు మీరె మెదిలారు నా మనస్సులో.. నాకు తెలిసినంత వరకు.. మీకన్నా గొప్పగా ఎవ్వరూ ఈ సమస్యని పరిష్కరించలేరు అని నా గట్టి నమ్మకం.. ఒక్క సారి నా విన్నపాన్ని ఆలోచించమని.. మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతున్నాను గురువుగారు. నా మాటల్లో ఎక్కడైనా తప్పులు ఉంటే దయాహృదయంతో క్షమించండి 🙏🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
అది మను చరిత్ర కాదు, మను స్మృతి - దాని గురించి ఎప్పుడైనా చెప్పుకుందాం మనుచరిత్ర అంటే అలసాని పెద్దన్నగారు రాసిన ప్రబంధం. వరూధినీ ప్రవరాఖ్యుల కధ అందులోదే
@sugavaasihaasanhariprasad6752
@sugavaasihaasanhariprasad6752 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks మీరు నా జీవితంలో మరిచిపోలేని మంచి రోజు లా చేసారు గురువుగారు( మీరు ఇచ్చిన ఈ సమాధానం రిప్లై తో ). ఇంక నా ఆనందం మా ఫ్రెండ్స్ తో ఇంకా మా వాళ్ళు చాలా మందితో ఈ విషయం పంచుకుంటాను.. మను సంస్కృతి పైన మీరు చేయబోయే వీడియో గురించి & నాకు మీరు ఇచ్చిన రిప్లై గురించి.. మీ మంచి మనసుకి మరియు మీ పాదాలకు సెత కోటి నమస్సుమాంజలి.. 🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@maheshwarthati7336
@maheshwarthati7336 3 жыл бұрын
గురువు గారు……..!!!!!! మీకు పాదబి వందనాలు మీకు ధన్యవాదాలు
@dundeeganesh339
@dundeeganesh339 2 ай бұрын
ఎంతో మంచి ధర్మ సందేహాన్ని విపులంగా చెప్పారు
@Andhra18
@Andhra18 3 жыл бұрын
Hello. Would be very much obliged if the coming videos have english subtitles as we are very keen to learn more. Thank you so much and please keep up the great work🙏🏽
@jayakarc1673
@jayakarc1673 2 жыл бұрын
Subtitles are available.
@prabhakarbhatt4823
@prabhakarbhatt4823 3 жыл бұрын
Good description sir,A lesson to younger generations...
@medabalamsudheer8588
@medabalamsudheer8588 3 жыл бұрын
గురువు గారు సరస్వతిదేవి నది ఎందుకు ఎండిపోయిందో వేద సిద్ధలో తెల్పాలని కోరుతున్నాము.🕉️🦁💖🙏🙏🙏🙏🙏
@jyothi3048
@jyothi3048 3 жыл бұрын
Respected guruvugaru ma intlo ma pillalu memu andaram mi followers guruvugaru mi videos anni ma pillalu chusi prati roju meru chepina mantralu chaduvutunnaru 🙏🙏🙏 ma andari jeevana gamanaani darmam vaipu nadipistunna miku mi wife gariki mi pillalu ki ma andari tarupuna satha koti vandanalu 🙏🙏🙏🙏
@Raj_267
@Raj_267 3 жыл бұрын
చాలా బాగా వివరించారు గురువు గారు. గురువు గారు అయ్యప్ప మాల దీక్ష నియమాలు గురించి తెలియజేయండి. శాస్త్ర పరంగా సరైన విధానం ఏదో అని చాలా సందేహాలు ఉన్నాయి.
@umavth
@umavth 3 жыл бұрын
Video with Great wisdom 🙏🙏🙏🙏
@chakricreations9362
@chakricreations9362 3 жыл бұрын
గురువు గారికి పాధభి వందనాలు...దైవం మానవ రూపం లో వస్తారు అనేది మిమ్మల్ని చూస్తేనే నిజం అనిపిస్తుంది...నాకు హిందుత్వం లో ఉన్న కొన్ని సందేహాలు తెలుసుకోవడం ఎలా అని ఆలోచించే ప్రతి సారి మీ ఒక్కోసారి ఒక్కో విడియో రూపం లో సమాధానం దొరుకుతుంది .....వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం, వినాయక వధ గురించి శివుడికి తెలియకుండానే చేశాడా అని అనుకున్న..కానీ దానికి సమాధానం దొరికింది...అలాగే గురు చరిత్ర విశిష్టత...ఇలా ప్రతి ఒక దాని మీద బయట వినిపిస్తున్న విమర్శలకు మీ వీడియోల రూపం లో సమాధానం దొరుకుతుంది...ఇది మా అదృష్టం...మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇలాగే ధర్మం నీ నిలబెడుతునే ఉండాలి అని ఆ మహాదేవుడు నీ కోరుకుంటున్నాను...ప్రతి వాడి జన్మకి కారణం ఉంటుంది..ప్రతి వాడు కారణ జన్ములే..కానీ కొంత మందిని మాత్రమే కారణ జన్మలు అంటారు..కారణం వాళ్ళు చేస్ పనులు బట్టి మాట్లాడే విధానం బట్టి...అందుకే మీరు కూడా కారణ జన్ములు 🙏🙏
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 3 жыл бұрын
🙏 వివరణాత్మక విశ్లేషణ అద్భుతం 🙏
@sivamvandhejagathgurum2696
@sivamvandhejagathgurum2696 3 жыл бұрын
అస్సలు దేవుళ్ళు పెళ్లి చేసుకోవడం ఏమిటి అనే మూర్కులకు నా జవాబు. బ్రహ్మ - సృష్టిస్తాడు. విష్ణువు - సృష్టిని నడిపిస్తాడు. ఈశ్వరుడు - సృష్టిని లయం చేసుకుంటాడు. బ్రహ్మ సృష్టించాలి అంతే జ్ఞానము కావాలి, ఆ జ్ఞానము ఇచ్చేది సరస్వతి దేవి అమే ముఖము నుండి ఉద్భవించింది. జ్ఞానము కు ప్రతీక శిరస్సు - మెదడు. విష్ణువు సృష్టిని నడిపించే వాడు కాబట్టే అతనికి సకల ఐశ్వర్యాలు కావాలి . ఆ ఐశ్వర్యాలు ఇచ్చేది లక్ష్మి దేవి. దానికే అమే 8 లక్ష్ములుగా ఉండి శ్రీ మహా విష్ణువు గుండెల్లో ఉంటుంది . యుద్ధం చేయాలి అన్న, శత్రువును ఒడించలి అన్న . ఆత్మ స్థైర్యం, బుద్ది , కావాలి కాబట్టి ఆ స్థైర్యాన్ని ప్రతీక లక్ష్మి దేవి గా శ్రీ మహా విష్ణువు గుండెల్లో కొలువై ఉంటుంది. శివుడు లయ కారకుడు , లయం అనగా అంతము చేయాలి అంటే శక్తి కావాలి ఆ శక్తిని ఇచ్చేది పార్వతి దేవి . భలం అనేది ఉంటేనే దేనినైనా నాశనము చేయగలము , ఈ భలం అనేది ఉంటేనే మనిషి నిండు నూరేళ్ళు బ్రతక గలరు. దీనిలో డీప్ మీనింగ్ ఏమిటి అంటే శివుడు, శక్తీ వీళ్ళు ఇరువురు ప్రకృతి , స్వరూపము . అందుకే శివుడు పార్వతి మాతకు తన దేహం లో అర్థ భాగం ఇచ్చాడు . ప్రాణం లేకుంటే శక్తి లేదు , శక్తీ లేకుంటే ప్రాణం ఉండదు కాబట్టే శివుడ్ని ప్రాణాలు హరించి , మరలా ప్రాణము ఇచే వాడుగా చెబుతారు .
@kbs4275
@kbs4275 3 жыл бұрын
Thank you for the clear explanations regarding manava shareeram and divya shareeram. Very clear explanation. Thank you
@Kushi864
@Kushi864 Жыл бұрын
Guruvu gariki Pranamam 🙏🙏 Chala manchi information iccharu...Chaganti gari tharuvatha Saraswati Devi mimmalni kolichindhi anipisthundhi 😊😊
@padmalathatsrv9688
@padmalathatsrv9688 3 жыл бұрын
Very beautifully explained sir, gurugaru God will send people like you to keep earth safe and fill people with hope towards goodness. 🙏
@sivanagraj
@sivanagraj 3 жыл бұрын
Tq Very much sir... 🤝Mee Vivarana Yentho Vupayogakaram 👍
@nvvssnmurthy5903
@nvvssnmurthy5903 3 жыл бұрын
Well said Srinivas garu. Thank you sir. God will bless you and your family.
@villageworld3195
@villageworld3195 3 жыл бұрын
Good explanation #Save_Hinduism 🙏
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 3 жыл бұрын
Great sharing and information Thank you guruvu garu 🙏
@koteswarrrao8201
@koteswarrrao8201 3 жыл бұрын
చక్కటి వివరణ చాలా బాగా చెప్పారు
@kmrao06
@kmrao06 3 жыл бұрын
Your explanation is simply excellent.
@satyanarayana696
@satyanarayana696 3 жыл бұрын
Great videos and clarity. Thanks a lot, Srinivas garu.
@kavalibalaji8022
@kavalibalaji8022 3 жыл бұрын
నమస్తే గురువు గారు 🙏🙏🙏. చాలా బాగా చెప్పారు .
@subhashtembaraboina3982
@subhashtembaraboina3982 3 жыл бұрын
నండూరి గారికి నమస్కారములు , ధన్యవాదాలు , మానవ సంబంధాలు వేరు , దేవత సంబంధాలు వేరు. దేవత సంబంధాలు లోక కల్యాణం కొరకు , మానవ సంబంధాలు మంచి సమాజం కొరకు , మరియు మానవ మనుగడ కొరకు .
@khprakash6562
@khprakash6562 3 жыл бұрын
గురువుగారి కి వందనములు 🙏🙏
@iPhoneunlock1007
@iPhoneunlock1007 4 ай бұрын
ఈ దేశం లో ఒకరిపై మరొకరు దాడి చేసుకోకూడదు...ఎందుకు అంటే మనమంతా ఒకటే...మతం మారినా ఒకప్పుడు అంతా హిందువులం...ఒకే రక్తం..ఒకే ఆత్మ...ఒకే మనసు..మనమంతా ప్రపంచ శ్రేయస్సుకోసం ఆలోచించాలి...జై హింద్ జై శ్రీ రామ జై భారత్ మాత ఈ మాట ప్రతీ ఒక్కరూ మరొకరికి గుర్తు చేస్తూ ఉంటే మన అస్తిత్వం మనకి గుర్తుకు వస్తుంది🙏🙏🙏
@DRBharathkumarDRavi
@DRBharathkumarDRavi 3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@abhilashn2993
@abhilashn2993 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు.విడియో చేసినందుకు కృతజ్ఞతలు.... శ్రీ మాత్రే నమః... శ్రీ గురుభ్యోనమః.... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ....
@venkat9920
@venkat9920 3 жыл бұрын
Sir ur explanation is very clear and apt in the contemporary situation where people are being carried away towards illogical thinkings. Regards
@phaniraju0456
@phaniraju0456 3 жыл бұрын
Most awaited video for hindus and slipper shots to other religions /rationalists #ekamevadwiteeyam
@nalinisri999
@nalinisri999 3 жыл бұрын
Chala Baga chepparu sir.....🙏🙏🙏🙏🙏...mee valana chala vishayalu telusukuntunamu...
@praveenkundarapu2392
@praveenkundarapu2392 3 жыл бұрын
Am waiting for so many years to clarify this confusion Thanks🙏🙏🙏
@Gireesh-V
@Gireesh-V 3 жыл бұрын
Namaste Guruvu garu, Many Christian pastors doing these type of videos and circulating. Generally Christians will do these type videos for insulting our culture. Thank you guruji for doing good video.
@yvchleelapadmaja6122
@yvchleelapadmaja6122 2 жыл бұрын
గురువుగారూ నమస్తే మీరిచ్చిన వివరణ మరొక సందేహం ఎవరికీ raanivvananta చక్కగా వుంది
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 34 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 34 МЛН