గురువు గారు మీ దయ వాళ్ళ గంగాపురం లో 7 రోజులు ఉండి మీరు చెప్పిన విధానంగా దత్త బిక్ష , అష్ట తీర్థాలలో స్నానం మరియు గురు చరిత్ర పారాయణము చేశాను. ఇప్పుడు నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను. శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏.
@prasannadowluri16982 жыл бұрын
Share your experience
@saipavan12002 жыл бұрын
Share your experiences 🙏
@saisandeep39042 жыл бұрын
Share your experiences
@neerajanani44142 жыл бұрын
Where is gangapuram
@kusumadevi42902 жыл бұрын
Datta bhiksha process cheppanddi
@22hamsa222 жыл бұрын
గురువు గారు మీ వీడియో వచ్చిందంటే చాలు ఏదో తెలియని positive ఎనర్జీ వస్తుంది.. మీరు కనపడనప్పుడు మాకు వినిపించిన చాలు... మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి. 🙏
@suribabu2462 жыл бұрын
గురువుగారి వల్ల చాలామంది పూజలు చేసుకుంటున్నారు అదికూడా ఒక బ్రాహ్మణులు చేసినట్టు చేసుకోగలుగుతున్నాం చాలా సంతోషం 🙏🙏🙏
@anusharamoju35122 жыл бұрын
Avunu andi
@santhimuppalla75142 жыл бұрын
చాలా happy గా ఉంది... మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది కదా... Tq 🙏🏼🙏🏼
@lakshmiaparna85922 жыл бұрын
సామాజిక వ్యాఖ్య అలాగే పూజ లో ఆంతర్యం చక్కగా వివరించారు మీరు.ధన్యవాదాలు.
@kalyanik57712 жыл бұрын
KZbin lo enni videos chusina rani nammakam, me video chusthe 1000% vasthadi guruvu garu. Dhairyam ga pooja cheskovachu. Thank you
@elitesai33532 жыл бұрын
గురువు గారు నేను శ్రీ కాళహస్తి మీరు చెప్పినట్టు గా చేసుకొన్నాను చాలా చక్కని అనుభూతి ని పొందాను. మాటలలో వివరించ లైను. ధన్యవాదాలు
@sravanisarthub2 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు🙏🏻 అటు సనాతన ధర్మాన్ని చెప్తూనే, ఇటు సామాజిక ధర్మం , ప్రకృతి పరిరక్షణ బాగా చెప్పారు. Thank you 🙏🏻
@vidyashreen62902 жыл бұрын
I was doing this pooja without knowing the reason behind this. Thanks for the video. Really got tears after watching this video. Thanks 🙏🙏🙏🙏🙏.
@veereshamuyyala79472 жыл бұрын
Guruvugaaru namaskaram🙏🙏🙏 me video malli ravadam chala happy ga vundi.... Continious ga video's upload cheyandi.. mimmalni chala miss ayyamu guruvugaaru...
@anuradhaidury88552 жыл бұрын
గురువు గారికి అనేక ధన్యవాదములతో మీరు చేసే వీడియోల వలన మేము అన్ని పర్వ దినములు సంప్రదాయముగా పూజలు చేసుకో కలుగుతున్నాము మా అందరికీ అర్థం అయేలాగున ఆచరించ కలిగే విధమున వివరించి మమములని అధ్యాతమ మార్గంలో నడిపిస్తున్న మీకు నమస్కారములు 🙏
@hanishhani30822 жыл бұрын
గురువుగారు మీకు ఆజన్మంతం రుణపడి ఉంటాం.... మీరు అన్ని సమస్యలకు.... ఎ ఎ పూజ చేయాలి అని చెప్తున్నారు🙏🙏🙏
@chandu_talks2 жыл бұрын
గురువుగారు మిగిలిన అరుణాచలం వీడియోలు తొందరగా పెట్టండి 🙏🌸🏵️🌺
@clasicaldance800 Жыл бұрын
The way you explain is awesome We are grateful to you. Padabi vasdanalu.
@bharatiparitala20522 жыл бұрын
గురువుగారు పాదనమస్కారములు మీకు శ్రీమాత్రేనమః శ్రీవిష్ణురూపాయ నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@dedeepyarudravaram22242 жыл бұрын
Mee voice vinaka enno rojulu ayinatlu undi guruvu garu...
@niveditam37952 жыл бұрын
గురువుగారు మీకు మీ కుటుంబ సభ్యులకు నాగులచవితి శుభాకాంక్షలు 💐🙏 మేము డెమో వీడియో చూసి పూజ చేసుకున్నాము చాలా చాలా ఆనందం గా అనిపించింది ధన్యవాదములు గురువుగారు 🙏
@durgamanohar98792 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు.. అయ్యా నేను ఒక సంవత్సరం నుండి మానసిక వ్యాధి తో బాధ పడుతున్నాను .నాకు ఏదో జరిగిపోతుంది అనే నెగిటివ్ thoughts.... భయం .. ఆందోళన.. ఈ బాధ భరించలేకపోతున్నాను. ఈ మానసిక బాధ పోయి ఆనందం గా ఉండే మార్గం చూపించండి స్వామి 😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NanduriSrinivasSpiritualTalks2 жыл бұрын
రోజూ ఆదిత్య హృదయం చదవండి. Master EK గారి సెంటర్లలో హోమియో మందు తీసుకోండి
@leelasusmitha40282 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks guru garu chala rojulu nunchi Nenu kuda Elage bada padutunnanu Nenu Entha positive ga Bayata padalanni prayatnichina na Valla kavadamledu Naku merely salaha evvagalaru... 🙏 Srimatryanamaha 🙏
Nenu kooda same problem tho six months nunchi suffer avuthunnanu present medicine vaduthunnanu 15 days nunchi I feel little bit better
@durgamanohar98792 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks @Nanduri Srinivas - Spiritual Talks ధన్యవాదములు అండి.. నా సమస్యకి ఒక మార్గం చూపించారు... త్వరగా reply కూడా ఇచ్చారు. మీరు చెప్పిన తరువాత నేను రోజు ఆదిత్యహృదయం చదువుతున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻..
@shivaramgonuman29302 жыл бұрын
🙏🙏🙏గురువుగారు నమస్కారం మహాభారతం లోని సహదేవుడు చేసిన అగ్ని స్తోత్రం చాలా గొప్పది ఆ వీడియో ఒక్కసారి చేయండి ప్లిజ్
@shashigade4532 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
@rohithva87512 жыл бұрын
Mee videos kosam prati roju eduru chsamu,ph check chesukune vallam Gurvu garu,make ravatleda anukunnamu.ipudu chala happy Gurvu garu 🙏🙏🙏
@shobharanikattamuri15612 жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువు గారు . మీరు చెప్పినట్లు టపాకాయలు వద్దు అని చెప్పిన వినరు. నిజం నిక్కచ్చిగా చెప్పారు 🙏
@LifestyleLifestyle-cl3eb Жыл бұрын
Chala Baga cheyparu guruvu garu mi chepey prathi vishayam malanti vallaku chala manchi ga anipistunnayi damyavadalu🙏
@shivan...75252 жыл бұрын
Nice video Good valuable information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ayya 🙏 mee lanti vyakthi prathi kutumbam lo okkaru undalani aa bagavantudini korukontunanu 🙏🙏🙏🙏🙏🙏 Mee matalu , vivarana chala adhbutam 🙏🙏🙏🙏🙏🙏
@msirishagrt20002 жыл бұрын
గురువు గారు కాత్యాయనీ వ్రత పూజ విధానం చెప్పండి🙏🙏🙏
@varalakshmi94542 жыл бұрын
ధన్యవాదములు సోదరా 🙏🙏🙏🙏
@anithakrishnan22282 жыл бұрын
శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం🙏
@nathilavanya83992 жыл бұрын
Bh
@harishmalve99182 жыл бұрын
Har Har Mahadev
@merlaspvani65362 жыл бұрын
Hare Krishna 🙏🏼 చక్కని వివరణ ఇచ్చారు 🙏🏼
@venkatsaikushwanthp54552 жыл бұрын
Sri matre namaha 🙏🙏🙏 guruvugaru mimmalni video lo choosi Mee adyathmika vishayalu vini maaku maa pillalaku chala Santhosham kaligindi guruvugaru🙏🙏🙏🙏
Most awaited video . Dhanyavadalu guruvugaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@parimijyothi60882 жыл бұрын
Chala rojula tarvata video pettaru, chala chakkaga vivarincharu guruvugaru
@nithish02292 жыл бұрын
Guru ji Telangana Loni Vemulawada Raja rajeshwar swamy Alayam gurinchi oka video cheyandi 🕉️🚩...
@sandhyalakshminarayana39022 жыл бұрын
Namaskaram, thank you very much for sharing the puja vidhi. I was looking for this and happy that i found it here. I regularly follow your channel and grateful for all the videos.
@sushmakitu2 жыл бұрын
Mari విగ్రహం అదే చిన్న ప్రతిమ తో పూజ చేసిన అనంతరం ఆ ప్రతిమ దాచి ఉంచే విధానం చెప్పగలరు.. ఎందుకంటే నెలసరులు ఉన్న ఆడవాళ్ళు ఉన్న చోట నియమం తెలియక దోషం తగలకుండా ఉండేలా ఉపాయం చెప్పగలరు.. పూజ గది విడిగా ఉన్న వంట గది లో ఉండటం వలన అదే అవరణలో తిరగవలసి వస్తుంది.. శ్రీ మాత్రే నమః 🙏
@veerachary.t31802 жыл бұрын
గురువుగారు మీ వీడియోలు చాలారోజులు రాలేదు మీ వీడియోలకోసం చాలా ఎదురు చుశాము పండుగ లు వస్తున్నాయి మీ పూజ విధానం వీడియోలు రాలేదు మీరు పూరి వెళ్ళారు అని ఆ గుడి రహస్యల గురించి ఎదురు చూస్తున్నాము మీరు వూరువెళ్తే పిల్లల్ని వదిలి వెళ్లినట్టు అనిపించింది శ్రీ మాత్రేనమః
@sweety-cy2yn2 жыл бұрын
నమస్కారం గురువు గారు, పూరి క్షేత్రం వీడియో లు పెట్టండి
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@gooripottikalyan9072 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః ఓం నమశ్శివాయ వర్షాలతో పురికి పోయిన పుట్టలను మళ్లీ నాగులు నివాసం ఉండడానికి వీలుగా ఆ పుట్టలో కొట్టి కన్నాలను చేస్తూ ఉంటారు ఈ విధంగా నాగల చవితి రోజు మళ్లీ నాగులకు ఆవాస్యోగ్యమైన పుట్టలను మన వాళ్లు ఏర్పాటు చేస్తూ ఉండడం ఈ రోజు చూడవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది నా అభిప్రాయాన్ని ఎంతవరకు నిజమో వివరించ ప్రార్థన శ్రీ గురుభ్యోన్నమః
@venkyvenky-mh9oh2 жыл бұрын
శ్రీ మాత్రే నమః...రాబోయే కార్తీక పౌర్ణమి ఎప్పుడు చేయాలో.అలాగే ఎలా చేయాలో దయచేసి చెప్పండి
Hi, Sir, This is Ranganath from Bangalore. It is very good to see you videos. Here is one my humble request for your kind perusal. your are providing some of the pooja details in telugu and english language, very few time in kannada languge also. Since There are so many kannada people are following you, they can understand the 75% telegu. and if you provide PDF in kannada for all your future pooja krama, It is great favor to us . Thanks & Regards . Ranganath
@prabavathiprabavathi15552 жыл бұрын
గురువు గారు అయ్యప్ప మాల ధారణ నియమాలు పూజా విధానము వీడియో చేయండి గురువు గారు ప్లీజ్,🙏🙏
Dhevudu kuda ala palu poyyamani em cheppaledu kada evrikaina bidavallaki iste abishekam Chesinadanikante punyam kada mirukuda correct ga chepparu sir e manushulu eppudu telusukuntaro Shiva shiva
@chandu_talks2 жыл бұрын
ఓం నమో శరవణభవ...🙏🌸🏵️🌺
@tejacharan96212 жыл бұрын
mee videos kosam chala wait chestuntamu
@Thotluganipalli2 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏 గురువుగారికి నమస్కారం 🙏 గురువుగారు శివదీక్షా నియమాలు, దీక్ష విధానం తెలపండి గురువుగారు శ్రీ మాత్రే నమః 🙏
@iamSaiADITYA2 жыл бұрын
🙏 చాలా చక్కగా వివరించారు..
@ederamanamma86832 жыл бұрын
🙏 guruvu garu. Chakkati samacharam n Pooja vidanam tnq very much.
@mallepelllaxmi16262 жыл бұрын
Chala baga explain cheysar thank you gurvu gar meku padhabi vandanam 🙏 🙏🙏🙏
@jyothsnatalks69962 жыл бұрын
ధనుర్మాస వ్రతం ఎలా చేయాలి.పాటించవలసిన నియమాలు చెప్పండి గురువు గారు.
@durgasureshtallam91942 жыл бұрын
Guruvu garu 30date varahipooja Alla chayalo chapandi
@anushakusumanchi78062 жыл бұрын
కార్తీక పున్నమి ఏ రోజు చేసుకోవాలో చెప్పండి గురువూ గారు🙏
@anjankumar83952 жыл бұрын
Guruvu gariki namaskaram. Guruvugaru ee puja puttaku cheyyavachha. Theliyacheyagalaru
@jagankumarreddy96342 жыл бұрын
Ayyappa swamy mala ..niyamalu, deeksha details 2days lo upload chyamdi... Admin garu ...
ఆర్తులకి సేవ చేయండి , జీవితం చక్కబడుతుంది, మనశ్శాంతి తేలికగా వస్తుంది
@saiprasannasanthi7987 Жыл бұрын
Asalu meru divadhutha roopam lo unnaru anipisthundhi sir ,👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tallapakamunikrish42802 жыл бұрын
Guruvu gariki padabi vandanamulu
@RaviKumar-ec7ri2 жыл бұрын
గురువుగారికి నా నమస్కారాలు పూజా విధానం మొత్తం పిడిఎఫ్ లో ఇస్తే బాగుంటుంది
@NandurisChannelAdminTeam2 жыл бұрын
PDF and Demo video will be posted in Nanduri Srivani Puja Demos channel by tomorrow
@luckytylersandembroiderys74342 жыл бұрын
నమస్కారం గురువుగారు కార్తీక మాసం లో చేసే కేదారేశ్వరవ్రతం గురించి చెప్పండి 🙏🙏కొత్తగా చేసేవాళ్ళు చేయవచ్చా ఈ యొక్క వ్రతం గురించి నియమాలు చెప్పండి.
@suneethasuneetha12979 ай бұрын
Chala krutagnatalu guruvugaru
@sree.raghavi2 жыл бұрын
Nagula chavithi pooja vidhanam sankalpam video ravatamledu guruvu garu dayachesi pampagalaru
@jayamallu37012 жыл бұрын
Sri vishnu rupaya namaha sivayya 🙏🏻 Mi video s chuste chepa leni santhosam swami. 🙏🙏🏻
@MohanaMeera2 жыл бұрын
Cloth ni pooja tarvata em cheyyali
@vasanthik41212 жыл бұрын
🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
@kotieswari21702 жыл бұрын
Guruvu garu E roju jarupukovaali Nagula chavithi guruvu garu Meru chepandhi guruvu okasari
@sirisha95822 жыл бұрын
Namaste guru garu kedareswara Swami vratham demo chupinchandi
@ashokkomuragari85472 жыл бұрын
Sadhguru jaggi vasudeva gari gurinchina oka video cheyandi please.....
@anushakapavarapu21952 жыл бұрын
Om namah shivay Hara Hara Mahadeva samo Sankara 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
@nanislifestyle94542 жыл бұрын
Guruvu garu karedareswara vratham kosam cheppandi please
@laxmigedhela74292 жыл бұрын
Padalaku vandanalu tandri jivitamtam chavithivupavasam chestnut guruji chanukah to no tach vilayte perugu annam any challaga bundalani divinchandi
@arunf2official8012 жыл бұрын
Shree Vishnu rupaya namashivaya 🙏🙏🕉🕉first comment
@maheshgorle52222 жыл бұрын
💐ఓం శ్రీ గణేశయ నమః,ఓం శ్రీ గుుభ్యోన్నమః, ఓం శ్రీ మాత్రే నమః 🙏