ఇక్కడ మనం ఊహించలేని అద్భుతాలు జరుగుతున్నాయి | Ramanath pura Subrahmanya temple | Nanduri Srinivas

  Рет қаралды 936,155

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 932
@santhoshkv5246
@santhoshkv5246 4 ай бұрын
My humble salutations to you Guru Garu. I saw this video last year and visited the temple along with my wife in Aug 2023 on panchami and stayed there and performed the rituals on shasthi following all the instructions. The same month my wife got conceived. We are blessed with a baby girl on May 10th 2024 after completing exactly the 9th month. I do not know how i can express my gratitude towards you for this wonderful information. Sri Subramanyeshwaraaya namah. Sri Narasimhaaya Namah. 🙏
@vimudhatutorials3923
@vimudhatutorials3923 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు. ఇక్కడ నేను మీకు విన్నవించుకుంటున విషయం లో కన్నీటి పర్యంతం తో చెప్పుకునే మాటలు. ఈ మధ్యకాలంలో ఎంతో మంది స్త్రీ మూర్తులకు గర్భసంచి సమస్య అధికంగా వేధిస్తోంది . హాస్పిటల్కి వెళ్తే కొన్ని ప్రభుత్వ పథకాల కింద స్త్రీ మూర్తి కి ఎంతో విలువైన గర్భసంచిని తొలగిస్తున్నారు. మీరు దయ ఉంచి ఈ సమస్యకి పరిష్కారం చూపగలిగితే. ఎంతో మంది స్త్రీ మూర్తులు రక్షింప బడతారు. ఒక స్త్రీ ఆ ఇంటికి మూల స్తంభం లాంటి వాళ్ళు . ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న స్త్రీలకు ఏదైనా ఒక పూజ కానీ మంత్రం కానీ చెప్పి ఈ సమస్యకు దారి చెప్పగలరు.
@havisworld4140
@havisworld4140 Жыл бұрын
Very very gud qsn....gud that if this qsn is answered.....might b garbharakshambika ammavari stuti helps to some extent🙏🙏🙏🙏🙏🙏🙏
@Malamantis
@Malamantis Жыл бұрын
Omnamasivaya 16 somavarala vatram Aa sivayeee ani isthadu chusthadu Omnamasivaya
@amruthakaliki
@amruthakaliki Жыл бұрын
Avunu Andi dayachesi ee vishayam gurinchi aalochinchagalaru pls 10 Lo 8 Mandi ee samasya to badha padutunnaru ready vishayam gurinchi research chesi cheppagalaru, IDK amainaa heridetary aaa... Telupagalaru 🙏🙏🙏🙏🙏
@BhanuKarumajji-ec2pp
@BhanuKarumajji-ec2pp Жыл бұрын
Naku ede problem
@vamsikondareddy1720
@vamsikondareddy1720 Жыл бұрын
Just pray to maa durge....amma kodaa oka sthri murthy me kadaa...ammavaare chuskuntaaru.....
@ashokrajala3958
@ashokrajala3958 Жыл бұрын
దారి తప్పుతున్న మా బ్రతుకులను సరైన దారిలో నడిపించే తండ్రీలా కనిపిస్తున్నారు మీ పాదాలకు వందనాలు
@madhav9842
@madhav9842 Жыл бұрын
మీ ఆలోచన చాలా అద్భుతం.,, మీరు చెప్పింది నిజం
@369prabha
@369prabha Жыл бұрын
❤🙏💐
@Balamc121
@Balamc121 Жыл бұрын
మాకు కూడా సంతానం లేదు మేము బెంగళూరు లో ఉంటాము మీరు చెప్పిన విధంగా శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య నాగేంద్ర స్వామి దేవాలయం వెళ్తాము మాకు ఇంత మంచి విషయాలు చెప్తున్నారు చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@santoshsantu1750
@santoshsantu1750 Жыл бұрын
శిగ్రమేయ పుత్ర - పౌత్రభిరస్తు
@geethavadi49
@geethavadi49 Жыл бұрын
@madhavichikkala1955
@madhavichikkala1955 Жыл бұрын
Ekkada undi andi aa temple
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq Жыл бұрын
25 సం.క్రితం మా ఇంటి దగ్గర ఒకామె చిన్న నాగు పాము పిల్లని తల మీద కొట్టి చంపారు. వారం తిరగకుండా వాళ్ళ పాప తలకి దెబ్బ తగిలి చనిపోయింది. భయపెట్టాలని కాదు అనవసరం గా ఇలాంటి పనులు చేయవద్దని చెబుతున్నాను. శ్రీ మాత్రే నమః 🙏🙏
@LokanathNandhha
@LokanathNandhha Жыл бұрын
నమస్కారం గురువుగారు. సనాతన ధర్మం న్ని ప్రపంచానికి తెలియజేయడానికి మీరు ఈ జన్మలో ఈ రూపంలో వచ్చినట్లు ఉన్నారు. మీ కు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు 💐🙏💐
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Жыл бұрын
❤❤❤❤ అసలు ఒక్కొ విషయం మీరు చెబుతుంటే మా ఆనందం కు అవదులు లేవు అన్నగారు ఓం నారాయణ ఆది నారాయణ ❤
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
కరెక్ట్ సార్ 🙏
@premalatha8950
@premalatha8950 Жыл бұрын
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న బిక్కవోలు లో ఉన్న సుబ్బారాయుడు గుడి కూడా చాలా మహిమాన్వితమైనది అక్కడకి వెళ్లిన వాళ్ళకి కూడా సంతానం తప్పక కలుగుతుంది
@Kp0476
@Kp0476 Жыл бұрын
Yes very powerful temple
@venkatadharinisri.k7607
@venkatadharinisri.k7607 Жыл бұрын
Idhi nijam andi naku aa swami deya valla babu puttadu
@Baby-sz5ov
@Baby-sz5ov Жыл бұрын
Maa kurnool dhegaralo kuda Subharayudu unaduu
@Vijay-fz7fs
@Vijay-fz7fs Жыл бұрын
Madhi kuda turpu godavari jilla
@rajiv7434
@rajiv7434 Жыл бұрын
Yas
@kavitha-99
@kavitha-99 Жыл бұрын
మీ లాంటి వారు మాకు దొరికినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ధన్యోస్మి. ఇది మా పూర్వజన్మ సుకృతం. ధాన్యవాదములు నండూరి గారు 🙏🙏🙏
@naidubagadi2924
@naidubagadi2924 Жыл бұрын
గురువుగారు నమస్కారం సర్ దృష్టి లోప నివారణకు ఏదయినా పరిష్కార మార్గం సూచించవలిసినదిగా ప్రార్థన
@maruthiram2887
@maruthiram2887 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు మొన్న ఈ మధ్య యూట్యూబ్ వైరల్ అవుతున్న న్యూస్ ఎర్రవరం లోని బాల ఉగ్ర నరసింహ అది ఎంతవరకు సబబు దైవం పై ఉన్న నమ్మకం వారిని కోంత మంది వారి స్వార్థం కోసమే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు సబబు తేలపగలరు
@neerajanano
@neerajanano Жыл бұрын
Meru cheputhunte kallalo neellu vachayandi...goosebumps....enno vela kruthagnathalu
@Projectmanagement1999
@Projectmanagement1999 Жыл бұрын
It is called icthyosis 😢 It is very rare skin disease Very hard to treat n very rare to get normal But here in this case due to naga dosha it happened so she devoted nagendra swami or subramanya swami it got cured 🎉❤ Om subramanyaaya namaha❤
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ఓం నమో శ్రీ ప్రసన్న సుబ్రమాన్య స్వామి నమో నమః
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
మాకు కుడ్ స్వామి వారి నీ చూపించి చక్కగా దర్శనమ్ చేయించారు, గరుడ పక్షి దర్శన భాగ్యం కూడా మాకు కలిగించారు ధన్యవాదాలు గురువుగారు మీకు
@noriumadevi2845
@noriumadevi2845 Жыл бұрын
స్వామీ.. మీరు చెప్పేవి వింటూ ఉంటే.. నిజంగా నే..మేము కూడా పులకించిపోతున్నాము. ధన్యోస్మి....
@chandu_talks
@chandu_talks Жыл бұрын
మా అనంతపురం, సత్యసాయి జిల్లాల ప్రజలు మాకు దగ్గరలో ఉండే కర్ణాటకలోని నాగల మడక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అనంతపురం జిల్లాలో ఉండే పంపనూరు సుబ్రమణ్య స్వామి దేవాలయానికి వెళుతుంటారు
@gnakgnak5683
@gnakgnak5683 Жыл бұрын
ఇలా ప్రతి విషయం వివరంగా తెలియచేస్తూ నందుకు మీకు పాదాభివందనాలు గురువు గారు.
@Sucharithabalivada
@Sucharithabalivada Жыл бұрын
గురువుగారు మాకు ఆలయాల గురుంచి, చెప్పి,, మాకు మానసిక దర్శనం కలుగజేస్తున్నందు సదా కృతజ్ఞతలు 🙏🙏🙏👌
@sumanaprasad3622
@sumanaprasad3622 Жыл бұрын
Ur contribution to the society is commendable sir.Heartfelt thanks to u sir.May God bless ur family sir🙏💐
@supcrazyraj7626
@supcrazyraj7626 Жыл бұрын
Yeah he is the real guru
@lakshmisrinivasvetsa3177
@lakshmisrinivasvetsa3177 6 ай бұрын
గురూజీ ఎంత చక్కగా చెబుతున్నారు కళ్ళ ముందు ఆ గుడిలో ఉన్న దేవుడు మాకు కనిపిస్తునారు . మీకు మా నమస్సుమాంజలి 🙏🙏🙏🙏
@santoshpk87
@santoshpk87 Жыл бұрын
Guru Garu, I'm writing this with a pure thought, I dont know if you are a person who belong to family of persons who are very very close to the GOD, I say this because when i see your face, I can see calmness excitement and positive vibes you bring to the video.. you are one person who narrates the message in a simple manner people can understand it very quickly... Thank you !!
@lalithakrupa6484
@lalithakrupa6484 Жыл бұрын
Sir 🙏..ఎంత అద్భుతంగా ఉందో ఈ వీడియోలో వివరాలు..మీ ద్వారా చెప్పబడ్డ ,నలుగురికీ ఉపయోగపడే విధంగా ఉన్న మీ వీడియోలను..నేను నా WhatsApp లో,fb లో share చేశాను,, చేస్తున్నాను sir.. మీ permission తీసుకోకుండా చేస్తున్నందుకు..నేను క్షంతవ్యురాలిని sir 🙏
@purna.2.O
@purna.2.O Жыл бұрын
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏 నమస్తే గురువుగారు 🙏 ప్రసన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం మా జన్మ ధన్యం 🙏 స్వామి చరిత్ర వింటుంటే చాలా ఆనందంగా వుంది మీరు చెప్పబోయే చరిత్రలు వినడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాను 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏 🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹
@LakshmiLakshmi-ns3pl
@LakshmiLakshmi-ns3pl Жыл бұрын
ನಾವು ಬೆಂಗಳೂರುನಲ್ಲೇ ಇರುವುದು ಈ ಕ್ಷೇತ್ರದ ಬಗ್ಗೆ ತಿಳಿದಿರಲಿಲ್ಲ ಅದ್ಬುತವಾದ ಮಾಹಿತಿಯನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದಿರಾ ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@malleswaridundu2207
@malleswaridundu2207 Жыл бұрын
ధన్యవాదము లు గురుజీ 12సం,, నాకు సంతానం లేక పడే బాధను మీకు mail ద్వారా అదిగాను మీరు ఇంత తక్కువ సమయంలో నాకు పరిష్కారం లాగ ప్రసన్న సుబ్రమణ్య Temple గురించి వివరించారు మేము తప్పకుండ స్వామి దర్శనానికి వెళ్తాము గురుజీ మీకు వేల వందనాలు🙏🙏🙏🙏🙏🙏
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
Miru thondarlone shubhavartha vintaru
@Yail-c4n
@Yail-c4n Жыл бұрын
All the best
@vijayalakshmidamarla3261
@vijayalakshmidamarla3261 Жыл бұрын
Mallavaram kooda Chala powerful.. Memu kooda fertility center Lo Chala karchupeytamu. Maku akkada nidhra Cheysi Pandu Thinnaka swami varam icharu.. Blessed with baby boy..
@Princeranadheer
@Princeranadheer Жыл бұрын
మా ఇంటి గురువు గారికి పాదాభివందనాలు 🙏
@srikant73sai97
@srikant73sai97 Жыл бұрын
Sairam sir. My name is Satya Sai Srikanth. I believe in Narasimha Swami very much. As told by you,in one of your speeches ,knee pains will go if we climb the Yadagirigutta mountain. I chanted Sri Narasimha Gayatrimantra and went up.Later on I came back climbing the mountain down. Now,let us see if this becomes true as I have immense faith in Narasimha Swami and you. Yes,faith can make man do wonders.Just Immense faith. I will again tell you after one month. Sairam once again. Today date Nov 10 2023.Yes, Narasimha Swami will solve my knees problem. Sairam once again.
@aadhyareddy6310
@aadhyareddy6310 Жыл бұрын
Meedi enta goppa vyaktitwam andi...meeku sahaayam chesinavariki thanks cheptu vaari photo starting lo vesaaru👏👏👏
@geethaur
@geethaur Жыл бұрын
This place is my native my grandfather was preparing prasadam in sri rama temple i m really happy to see this😢😢
@pandupandu4186
@pandupandu4186 Жыл бұрын
Is there any rooms facility to stay there
@ankithareddy4511
@ankithareddy4511 Жыл бұрын
Gurujii, I had tears while you were telling about that baby. Awaiting your next video
@archanaprasad8200
@archanaprasad8200 Жыл бұрын
My pranama for Guru Nanduri Srinivas gaaru Iam following ur channel from past 6 months.I had some skin issues.After listening to ur video on solving the health issues, I got to know about dwadasha arya Stuti.chanting everyday and believe me 99% is cured.i really what to thank u srinivas gaaru.i am great full to you guru garu
@yuvarajasridharan542
@yuvarajasridharan542 Жыл бұрын
Pls share me video link
@tavitammapydi622
@tavitammapydi622 Жыл бұрын
గురువుగారూ katyayani పూజ గురించి vedieo cheyyara please
@HemaLatha-dp2uc
@HemaLatha-dp2uc Жыл бұрын
Namaste guruji me videos chusi nenu pratyangira Devi pooja chesthunanu naku nalone chala change chaniposthondi thankyou guruji na life lo nenu suffer aina situation nunchi bayata padalenemo anukunanu me videos vala na life change ayindhi thankyou sir
@pavani0603
@pavani0603 Жыл бұрын
Namasthe guruvugaru.. manchi upayam chepparu pillalu kosam... dhanyavadaalu..
@santhoshrao2163
@santhoshrao2163 Жыл бұрын
నమస్కారం గురువుగారు. Autisum and speech delay kids kosam emina remidies cheppandi.
@ellanthakuntavenkatesh5585
@ellanthakuntavenkatesh5585 Жыл бұрын
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యే నమః 🍃🍃🌷🌺🙏🏻🌺🌷🌷🌺🙏🏻🌺🌷🍃🍃
@praveenkumark9572
@praveenkumark9572 Жыл бұрын
Thank you so much for your kind information sir... Memu ramanathapura daggarlone untam chala sarlu valla kaani intha detailed gaa telidu... And mee daya valla subramanya shasti and sankastahara ganapati pooja chestunnam ippudu maa wife pregnant we are very happy... Santhanam kosam chala rojula nundi prayatnistu chala amount kharchu chesam but ippudu mem happy gaa unnam ante mee daya alage aa devudi anugraham... Alage aa devudi challani chupu maa meeda maa santhanam meeda alage andari meeda undalani kurukuntu....🙏🙏
@shivaprasadrangeneni7169
@shivaprasadrangeneni7169 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 😇ధన్యవాదాలు తండ్రి ❤
@ananthkrishna5768
@ananthkrishna5768 Жыл бұрын
hey.. 😀 idi maa Uure .. chaala baguntundi .. super powerful ma subbappa .. 🙏🙏
@sivakrishna8057
@sivakrishna8057 Жыл бұрын
You are such a great inspiration to us guruvugaru May that God who gets pooja from me everyday will keep you healthy, wealthy
@Aadityaa17
@Aadityaa17 Ай бұрын
Thanks for sharing this valuable info after visiting Prasanna Subramanya temple Ramanathapura I got married and a sharp growth in my career is seen as I got the USA offer
@shyamaayt
@shyamaayt Жыл бұрын
పాము చాలా సున్నితమైన జీవి.. జీవులన్నిటిలో నిస్సహాయ మైన జీవి..రాయి తగిలిన దెబ్బ తట్టుకోలేక చలిలో చనిపోయిన పాములని నేను చూసాను.. వారు చేసినది మెర్సీ కిల్లింగ్ అని చెప్పొచ్చు.. పాములను అకారణంగా చంపిన చాలా కుటుంబాలు చిన్నా బిన్నం అయ్యాయి..
@BharathiLokanatham-qg9cn
@BharathiLokanatham-qg9cn 10 ай бұрын
హరే కృష్ణ గురువు గారు🙏 శ్రీ గురుభ్యోమ్ నమః🙇‍♀️ ఏదరో మహిళలకు చాలా చాలా ఉపయోగపడే విషయాన్ని గొప్పగా తెలియ చేసారు🙏చాలా చాలా ధన్యవాదములు మీకు🙏 ఆరుముగా నమో నమః🙇‍♀️.
@bhanukanakamedala66
@bhanukanakamedala66 Жыл бұрын
Mopidevi shubhramanya Swami temple is also very powerful temple.
@sowjanyahrr
@sowjanyahrr Жыл бұрын
Avunandi .Naaku personal ga chala experience ayyindi.Chala powerful gudi
@marimbishaik6564
@marimbishaik6564 Жыл бұрын
Temple ekkada vundi madam address cheppara
@sreenidhiallinone7129
@sreenidhiallinone7129 Жыл бұрын
@@sowjanyahrr ఎక్కడ ఆ గుడి విశిష్టత ఏమిటి అండి plz reply
@sreevidyachodavarapu9030
@sreevidyachodavarapu9030 Жыл бұрын
​​@@sreenidhiallinone7129 mopidevi Krishna district Andi aa temple lo pelli kani vallaki and pillalu kalagani variki compulsory Anni jarugutayi Andi . Subramaneyswara swami Akkada linga roopam lo untaru and ekkada ala ga undaru and roju swami Akkada ki vastaru
@priya7680
@priya7680 Жыл бұрын
@@marimbishaik6564 mopidevi village name between Vijayawada and avanigadda Andhrapradesh
@vedaaravind5242
@vedaaravind5242 Жыл бұрын
Namaste gurugaru nenu emi cheppalu naku teleyamledu, endukante naki okaru e temple ki vellamani chepparu kani kudaradamledu, naki e video choosi chala santhosham ayyindi, thappakunda tondaralo temple ki veltamu🙏🙏🙏
@dasarisreevidya8955
@dasarisreevidya8955 Жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏. I request you to kindly do a video on "Sengol" విశిష్ఠత. Indebited to you and your family for your eternal service to the Sanathana Dharma. Thank you.
@krishnapriya1824
@krishnapriya1824 Жыл бұрын
Elanitivi chudalemu kani meeru chupisthunnaru chala santhosham
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
గురువు గారు... బాగా వివరించారు 🙏🙏🙏
@malar4940
@malar4940 Жыл бұрын
Om sai ram me matalu meeru devudi gurinchi cheppe vidhanam waw bhakthi ga untundi ante maaku kooda bhakthi puduthundi mee naaluka Pina aa devude unnadu jai sai ram
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా 🙏 ఓం నమో భగవతే రుద్రాయ నమహా 🙏
@shalinisaps3293
@shalinisaps3293 Жыл бұрын
Mahanubava me vedios chustunte ipude vellali ani undi...em ichi me runam theakovali..jivithamlo okkasarina mimmalni chudali ani na korika.. Kani enni sarlu na kalalo kanipincharo..miku shatakoti danyavadalu
@nandakumar-rp8pr
@nandakumar-rp8pr Жыл бұрын
ಗುರೂಜಿ ಅವರಿಗೆ ಪಾದಾಭಿವಂದನೆಗಳು. ಹಾಸನದ ಪ್ರಸನ್ನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಪವಿತ್ರ ಆಲಯಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ತುಂಬಾ ಉತ್ತಮ ಮಾಹಿತಿಯನ್ನು ನೀಡಿದ್ದಕ್ಕಾಗಿ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು.
@umar8993
@umar8993 Жыл бұрын
Very exciting Vedio waiting for next Vedio i like to visit that temple very soon
@jayak6650
@jayak6650 Жыл бұрын
Sir can you translate that temple services to Telugu which was in kannada
@SRIRAMHARITHA
@SRIRAMHARITHA Жыл бұрын
Saraina samayaniki nakosam e video vochinatu undhi guru garu janma janma runam meku 🙏🙏🙏🙏🙏🙏
@aditya7162
@aditya7162 Жыл бұрын
నమస్కారము గురువు గారు. కొంతమంది అన్యమతస్తులు హిందువులు విగ్రహాలను, ఫోటోస్ ను పూజ చేస్తారు కదా విగ్రహాలకు కళ్ళు, నోరు ఉన్నాయి అవి చూడలేవు, వినలేవు ఇంకెందుకు మీరు బాధలు చెప్పుకోడం, పూజలు చేయడం అని అడిగేవాళ్ళకి సమాధానం ఎం చెప్పాలి. దయచేసి చెప్పగలరు.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
మిమ్మల్ని అడిగిన ఒక మతస్తుడు శిలువని, ఇంకొకళ్ళు గోడని, ఇంకొకళ్ళు బుధ్ధ విగ్రహాన్నీ ఇలా పూజిస్తారు కదా - వాటికి ఉంటాయా చెవులూ కళ్ళూ? భగవంతుణ్ణి విగ్రహంలో చూడకూడదు - విగ్రహం ద్వారా చూడాలి - ఇదే అతి పెద్ద ఉపాసనా మర్మం! అయినా ఒక ముఖ్య విషయం, వీళ్లకి సమాధానం ఇవ్వడం Time Waste. అంతకన్నా ఆ సమయాన్ని 10 మందికి ఉపయోగ పడే పని చేయడానికి ఉపయోగించండి , నేను చేసేది అదే. మనకి దొరికే అతి తక్కువ విలువైన సమయాన్ని, ద్వేషాన్ని ఖండించడం కన్నా, ప్రేమని వ్యాప్తి చేయడానికి ఉపయోగిద్దాం. ఇదే మా నాన్నగారు నాకు నేర్పిన సూత్రం! అందుకే నేను ఎవ్వరి వీడియోలనీ ఖండించే వీడియోలు చేయడానికి సమయం వ్యర్ధం చేసుకోను, జనానికి పనికి వచ్చే వీడియోలు చేయడానికే ఇష్టపడతాను!
@aditya7162
@aditya7162 Жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks ధన్యవాదాలు గురువు గారు. ఒక మంచి ఉపయోగకరమైన విషయం నేర్చుకున్నాను మి ద్వారా. హరే కృష్ణ 🙏🌺
@chandu_talks
@chandu_talks Жыл бұрын
​@@NanduriSrinivasSpiritualTalks మీ వీడియోల కన్నా కూడా మీరు మాకు చెప్పే సమాధానాలు ఇంకా బాగుంటాయి గురువుగారు
@shivamaeshivaa8590
@shivamaeshivaa8590 Жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks guruji ఈ కోవ కు చెందిన ప్రశ్న తో నేను నలిగి పోతున్న, మీ సమాధానం తో కర్తవ్యం భోద పడింది 🙏
@gowthamigamidi4624
@gowthamigamidi4624 Жыл бұрын
Hi sir! Chala badha lo unanu am working in infosys .mi videos anni follow avutanu.mi videos chusi believing god very much completely.ipudu chala problem lo una andi.naku oka babu unadu 8 yrs.2 nd baby oka month undi chanipoyadu.malli oka abortion indi and recent ga may lo 5 th month baby malli mis carriage indi.nenu chesina mistake ento teliyatam.ledu.solution chepandi sir.em.cheyamantaro chepandi plz.pooja or leda edyna solution chepandi sir.plz reply.mi reply na life change chestundi sir.
@MySakthi
@MySakthi Жыл бұрын
Guruvugaru meeru pettetatuvanti ee videos valana anandam, ankitha bavam tho kudinatuvanti bhakti tho nalo yenno marpulu gamanistunnanu, kani naku chala sandehalu vunnayi.
@anandhir8591
@anandhir8591 Жыл бұрын
Kindly provide English subtitles for people like us to know more about the features of temples
@narasingsing7302
@narasingsing7302 9 ай бұрын
Sir nenu roji meru chpina videos vintunanu na i feel peace fully naku depression its aa gud medicine for mi thanku so much
@nagesh007
@nagesh007 Жыл бұрын
Awesome Sir 😊, my mother's native is Ramanathapura sir... every year we visit... It is an amazing place. There is "GoGarbha" (Cow's garbha ) in the cauvery river... It is like a cave in water ... we need to enter one end and come out on another end... our sins will be washed away... That cow's garbha was created by God Sri Ram... one more beautiful thing is, cow has baby (both cows are stone)... After kaliyug big cow will break and that baby cow will become active
@shalinisaps3293
@shalinisaps3293 Жыл бұрын
Ekada untundi idi
@Haranath12345
@Haranath12345 8 ай бұрын
గురువు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@telugumuchattlumrs674
@telugumuchattlumrs674 Жыл бұрын
గురువుగారికి నమస్కారము శ్రీకృష్ణుడిని నివాస స్థలమైన ఉత్తర ప్రదేశ్ లోని నిధి వన్ గురించి వివరించగలరు అని మరియు అక్కడి గొప్పతనం గురించి చెప్పగలరు మరియు అక్కడికి వెళ్లడానికి దారి కూడా చెప్పగలరు అని కోరుతున్నాను
@vmomz9407
@vmomz9407 Жыл бұрын
Nanduri gaariki naa hrudaya poorvaka namaskaralu,vivahaaniki sambandinchi konni సమస్యలు unnappudu em cheyyali koddiga దారి చూపుతారని ఆశిస్తున్నాను,ఈ msg chadavagaligithe.🙏
@jhanu610
@jhanu610 Жыл бұрын
నాకు 7th month లో నా కాలు పై నుండి పాము వచ్చి vellipoyindi, 🙏 చేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను , దేవుని దయవల్ల నాకు ట్విన్స్ చాలా అందం గా puttesaru... అంత మీరు అన్నట్టే snakes ni హాని కలిగించే పని చెయ్యరాదు...
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
May god bless you with long life no words to praise your selfless service in educating innocent unknown people 🙏 🙌
@poojavidhantelugu
@poojavidhantelugu Жыл бұрын
Sir mematalu vinte antha kastam ayina marichipota sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@abhiammu6734
@abhiammu6734 Жыл бұрын
Metho oka vishayam chepali sir nenu tirupati nundi srikalahasti vellamu yedukondalavadi darshaniki try chesamu kani dorakaledu srikala hasti ki vellAmu naku manasantha adola ayendi gudiloki adugupetanu me mata gurtukochindi Sri vishu rupaya namasivaya ventane manasu telipoendanti chala santhosham ga darshanam chesukunanu thq sir a beautiful word
@veerabramha7627
@veerabramha7627 Жыл бұрын
Meeru ma paalita devudu,sir😥🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@varshavadakoppu
@varshavadakoppu Жыл бұрын
Astha dasa peetalu , Jyothirlingalu and Pancharamaalu. Gurinchi kuda videos cheyandi guru gaaru. Please.
@FoodVedambygeetha7352
@FoodVedambygeetha7352 Жыл бұрын
గుంటూరు సమీపంలో ఉన్న అనంతవరం టెంపుల్ గురించి ఆలయం చరిత్ర గురించి మీ వీడియోలో వినాలనుకుంటున్నాము ఈ ఆలయం కూడా సంతానం కోసం ఎక్కువగా వెళ్తారు.
@parvathivenkat7650
@parvathivenkat7650 Жыл бұрын
Temple address chepthara please
@Kp0476
@Kp0476 Жыл бұрын
Tenali lo bala tripura sundari temple visit cheyandi
@rambabu411
@rambabu411 Жыл бұрын
Guru Garu namaskaram I have been following your video for the last 4 months. I went to know ella mosam to get
@nikeshsingh5273
@nikeshsingh5273 Жыл бұрын
Guruvu garu jatakam nammakama ,mudanammakama oka video cheyandi.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
అది ఒక ప్రాచీనమైన సైన్సు. కానీ ఈ కాలం, మోసం చేయకుండా + సరిగ్గా చెప్పే సామర్ధ్యం ఉన్నవారు చాలా చాలా చాలా అరుదు (May be 1%). అందరూ పరిహారాలకి డబ్బులు ఎలా రాబట్టాలి అనే ప్రయత్నమే. అందువల్లే మూఢవిశ్వాసంలా అనిపిస్తోంది.
@venkatasatyavathi
@venkatasatyavathi Жыл бұрын
Namaste Guruvu garu Jathakam gurunchi oka video cheyandi sir Jatakam dosham vunde Ane byapedthunaru Ela bytapadalu chepandi Guruvu garu please
@nikeshsingh5273
@nikeshsingh5273 Жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks many many thanks.
@arunaram991
@arunaram991 Жыл бұрын
Namaskaram Guruvu garu,meeru cheppe vishayalu chala baga kallaku kattinattu cheptharu maku pillalu leru, pillalakosam chala aasapaduthunnaam, ee vedio choosaka akkadiki vellali ani anukuntunnam, suklapaksham ante eppudu vasthundi sashti eppudu vathundi koncham theliyacheyagalara guruvu garu, dhanyavadamulu 🙏🏻🙏🏻
@varshinibethu4936
@varshinibethu4936 Жыл бұрын
🙏🙏🙏🙏 గురువు గారికి శతకోటి వందనాలు
@santoshkumargudegude98
@santoshkumargudegude98 Жыл бұрын
సన్యాసి పాలం (విలేజ్),srungavarapu కోట(మండలం)viziyanagaram(Dt),sanyasayya kovela undi పిల్లలు పుట్టడానికి పూజలు చేస్తారు చాలా ఫేమస్ గుడి ఆ గుడి గురించి చెప్పండి
@csnsrikant6925
@csnsrikant6925 Жыл бұрын
🤔 aayana pere pettukuntaaru kadhaa?
@premsri2299
@premsri2299 Жыл бұрын
అద్భుతం గురువు గారు🙏
@swapnas2433
@swapnas2433 11 ай бұрын
Goosebumps vasthunayi manaki thelinivi chala vishyalu cheparu 🙏🏻
@karthikspiritual
@karthikspiritual 6 ай бұрын
yes , maaku kuda, om namaha shivaya!!🙏
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 Жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు 🚩🙏🏻
@edaraspiritualtalks
@edaraspiritualtalks Жыл бұрын
Eroju memu prasanna Subramanyam swami devalayam lo unamu miru cheppinavi anni chusi 2 days ikkade untamu. Chala santosham ga undi guruvu garu
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమః 🙏
@nemalapurisaraswathi6328
@nemalapurisaraswathi6328 Жыл бұрын
గురువు గారు నమస్కారం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి గురించి దయచేసి చెప్పండి ప్లీజ్ గూగుల్ గారు
@saiprasad2468
@saiprasad2468 Жыл бұрын
ఓం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామియేనమ 🙏🙏🙏
@rohitkrishnayadav5034
@rohitkrishnayadav5034 Жыл бұрын
Murugan 6 temples gurinchi okka video cheyandi guruvu garu
@nagsjan7818
@nagsjan7818 Жыл бұрын
శ్రీవిష్ణు రూపాయా నమఃశివాయ 🙏🙏🙏
@satyacommerce8774
@satyacommerce8774 Жыл бұрын
E video chustunte sakshattu darsana bagayem kaliginattu pongipoyanu andi ma janma danyem
@kamalakota9949
@kamalakota9949 Жыл бұрын
గురువు గారు చక్క గా చెప్పారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼⚘⚘⚘⚘⚘
@youtubesubaashb3053
@youtubesubaashb3053 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
Mee reply message 💯 correct Sir ,Alaanti vaala dhagara argue cheyadam time waste okate kaadu vaala tho Argue chesaamante , health kuda Prablem avuthundi,,Om namah shivaya 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏🇮🇳🙏
@vasamsettisriramtrloiktril6860
@vasamsettisriramtrloiktril6860 Жыл бұрын
Namashkaram guruvu garu ma annaya Babu ki same problem 😢😢 miru cheppinattu memu kuda aa temple ki velthamu Swami maku manchi vishayam chepparu chala hospitals tisukuni Elli visugu vachindhi maku miru devudu la manchi vishayam chepparu miku 🙏🙏🙏
@mrudula147
@mrudula147 Жыл бұрын
Namala kunda arati pandu mingithe gontulo irukkoda?
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
అయ్యో తల్లీ, ఆ మాత్రం అర్ధం కాలేదా? పండు పండులా ఎలా మింగగలరు? కొంచెం కొంచెం చేత్తో గుజ్జు చేసుకొని పళ్ళతో నమలకుండా నోట్లో పెట్టుకు తినడం. చిన్నప్పుడు పిల్లలకి పెడతారే అదే!
@mrudula147
@mrudula147 Жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks oh alaga,,😁
@divyachinnu7224
@divyachinnu7224 Жыл бұрын
Thanq guru garu chala upayogapade video chesaru
@arunamadaam225
@arunamadaam225 Жыл бұрын
శ్రి విషు రూపాయ నమః శివాయ🙏 పునకలు వస్తాయి అమ్మవారు మనిషికి వచ్చి వాక్కులు ఇస్తారు అది నిజమే నా ఇలా చాలా మోసపోతునము దయచేసి వివరించగలరు జై శ్రీరామ్ 🙏
@srijusweetysurugugoud783
@srijusweetysurugugoud783 Жыл бұрын
Devuniki em karma madam manusula meedhiki ravadaniki,avanni natakalu madam ye devatha kuda cheere bangaram adagaru vallu adhe cheptaru valla use kosam nammakandi manaki edhi cheyyalo devudu adhe chestadu bakthitho mokki padukondi athane chupistadu dhari dream lo
@Pppp-ci9tk
@Pppp-ci9tk Жыл бұрын
Ammavaru vakku memu enno adbhutalu chusamu. Lingalvalasa vizag dist lo ma relatives into pamu putta pettindhi.vallu enni sarlu teesina putta vacchedhi. Konnallu taruvata intlo lady meedha NAGAMMA vakku vinipinchedi. Avida emi chebithe adhi nijam avutundhi. Nijam ga devudu vakku nijame. Kanee kontha mandhi poonakam vacchetattu veshalu vestaru.
@uhv13
@uhv13 Жыл бұрын
Ee rojullo ammavaru ravatam adi oka feeling ante ga ani devataon manalanti tuchula meedaki raaru ala ravalante aa deham yento adbhutamyna pavitra deham
@khalvalasrujaan5490
@khalvalasrujaan5490 Жыл бұрын
Guru gaaru 🙏 ..pitru doshalaku...Yagnam dwara cheyochu annaru kada ...ela cheyalo oka video cheyyandi..Annam ; curries ; sweets ..fruits ..anni yagnam lo veyavacha .....cheppandi sir ....please sir 🙏
@sushmabhaskar5917
@sushmabhaskar5917 Жыл бұрын
ధన్యవాదాలు గురు గారు🙏
@arulnidhijyothi8965
@arulnidhijyothi8965 Жыл бұрын
For every action there is equal and opposite reaction. That is karma principle. Never harm to any creature even mentally
@manojkumarsandu9537
@manojkumarsandu9537 Жыл бұрын
Aslesha bali puja ee Prasanna subramanya temple lo adigithey 6000 Rs antunnaru adey kukke lo ayithey just 400 Rs ke chesthunnaru but kukke lo samuhikamga chestharu anta so difference enti guruvu garu nenu ekkada cheypinchukovali doshalu anni tholagipovataniki, paripurnam ga sampurnam ga phalitham Raavataniki
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
అయితే కుక్కె లోనే చేయించుకోండి. ఫలితం మీ శ్రధ్ధాభక్తులనిబట్టి వస్తుంది, ఫీజునిబట్టి కాదు పూజల కోసం ఎక్కువ డబ్బులు కోల్పోకండి
@Chinni1496
@Chinni1496 5 ай бұрын
Congenital icthyosis antaru guruvu garu
@Aadityaa17
@Aadityaa17 4 ай бұрын
Can you please share the priest contact details of Prasanna subhramanya temple for aslesha Bali pooja
@tholetisubbalaxmi7891
@tholetisubbalaxmi7891 4 ай бұрын
Yentha goppa manasu guruvu garu meedi meeru chusina , vinna adbhuthalanannintini maa anadariki yentho uppinge hrudayam tho chepputhunnaru meeru challaga vundali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshk7357
@rameshk7357 Жыл бұрын
జై జై శంకర హర హర శంకర🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayanapenugonda9907
@lakshminarayanapenugonda9907 Жыл бұрын
మంచి విషయాలు సనాతన ధర్మాలు గురించి చెప్తున్న మీకు ధన్యవాదాలు
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమఃశివాయ 🙇🙇
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41