రామకోటి రాసేందుకు 7 నియమాలు | 7 rules for writing Rama koti rules | Nanduri Susila

  Рет қаралды 151,889

Nanduri Susila

Nanduri Susila

Күн бұрын

Writing Rama koti gives a life time experience . But we do few mistakes unknowingly while writing it. This video explains the DOS and DONTs
- Uploaded by: Rishi Kumar, Channel Admin
Nanduri gari speech on Gondavali maharaj
• Video
Guntur Ramanama Kshetram Video
• గుంటూరు రామనామ క్షేత్ర...
Q) మాంసాహారులు రామకోటి రాయవచ్చా? బ్రహ్మచర్యం పాటించాలా?
A) రాయవచ్చు . బ్రహ్మచర్యం అవసరం లేదు (మనలో అవసరంలేని గుణాలు ఉంటే, రామయ్య ఆ గుణాలని తనే కరిగించేస్తాడు. అదే రామకోటి గొప్పతనం )
Q) ఏటి సూతకంలో రాయవచ్చా?
A) రాయవచ్చు
Q) రజస్వలలో, మైలలో రాయవచ్చా?
A) రాయకూడదు
Q) గతంలో మా నాన్నగారు ఆపేసిన పుస్తకంలో నేను రాయవచ్చా?
A) రాయవచ్చు
Q) చిన్న పిల్లలు రాయవచ్చా?
A) రాయవచ్చు. వీడియోలో చాలా సార్లు చెప్పారు కదా
Q) ఇంగ్లీషులో రాయవచ్చా?
A) ఏ భాషలోనైనా రాయవచ్చు. శ్రీరామఅని రాయడం, రాసేటప్పుడు శ్రీరామ జయరామ జయజయరామ అనుకోవడం ముఖ్యం
Q) రామ కోటి శ్రీరామ నవమి రోజే ప్రారంభించాలా?
A) ఏప్పుడైనా ప్రారంభించవచ్చు
Q) నేనూ , నా భర్తా, మామగారూ, అత్తగారూ, ఇద్దరు పిల్లలూ పంచుకొని ఒకే పుస్తకంలో రాయకూడదని నియమం ఏదైనా ఉందా?
A) ఒకే కంచంలో అందరూ కల్సి రోజూ తినకూడదని నియమఏమీ లేదు, కానీ సౌలభ్యం కొసం ఎవరి కంచంలో వాళ్లమే తింటాము కదా. ఇదీ అంతే . ఒకే పుస్తకంలో నలుగురు రాకూడదని నియమమేమీ లేదు. కానీ ఎవరి పుస్తకం వాళ్ళు పెట్టుకుంటే , ఒకేసారి అందరూ రాయాలన్నా ఇబ్బంది ఉండదు. మరీ చిన్న పిల్లలు ఉంటే మీ పుస్తకంలో రాయించండి , పర్లేదు. కానీ ఇందరు ఉన్నప్పుడు అందరికీ తలా ఒక పుస్తకం కొనుక్కోండి. ఈ కాలం చాలా చోట్ల పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు కూడా!
Q) సాయి కోటి రాయడానికి నియమాలు చెప్పండి?
A) సాయి బాబాగారి లాంటి మహాత్ములూ గురువులూ, వాళ్ళకి క్షీరాభిషేకాలు చేసి, కోటి నామాలు రాసేకన్నా, వాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే గురు పూర్ణిమ రోజు బాబాగారికి ఎవరో పూజ చేస్తాను అంటే ఆయన "ద్వారకామాయిలో ఉన్న మూల స్తంభాన్ని పూజించు, నాకు చెయ్యకు " అని చెప్ఫారు .
Q) Ramakoti FILLED books can be deposited here
1) Sabari Kshetram, Nellore dt (They give free empty books also)
2) Rama Nama Kshetram, Sampath nagar, Guntur
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#sriramanavami2022 #lordsrirama #ayodhya #ayodhyarammandir #ramayan
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 258
@annapoornas9803
@annapoornas9803 7 ай бұрын
నా పెళ్ళి జీవితం ని మార్చింది.. ఏడుస్తూ రామ కోటి రాస్తూ... నా బాధ చెబుతూనే రాసాను... ఆ రామయ్య నాకూ మార్గం చూయించాడు 🙏🏻🙏🏻🙏🏻
@Forfoodies1234
@Forfoodies1234 7 ай бұрын
Meeru cheppindii nijam .I started Ram kotti at the age of 21 yr. now my age 32 yr I saw many miracles in my life .I just completed 5 lak of Ram kotti . Really he is behind me .🙏
@reddyrajeshwari8792
@reddyrajeshwari8792 7 ай бұрын
🙏🙏🙏
@arunamadaam225
@arunamadaam225 7 ай бұрын
జై శ్రీరామ్ 🙏 మీరు Great 👍 అంతా రామాయ దయ
@vijayalakshmi-qn6vm
@vijayalakshmi-qn6vm 7 ай бұрын
8:35 8:35 8:35 8:35 8:35 8:39 8:40 8:40
@vijayalakshmi-qn6vm
@vijayalakshmi-qn6vm 7 ай бұрын
Jai. Sre. Ram. 🙏🙏🙏🙏🙏🙏🙏
@Viralblue.
@Viralblue. 7 ай бұрын
OMG Sandhyamma🙏
@shobhamurthy2312
@shobhamurthy2312 7 ай бұрын
My father completed Rama koti .he Started in 1963 wrote 1 crore 30 lakhs and gave all books at Bhadrachalam in 1977.
@saimonikapolavarapu690
@saimonikapolavarapu690 7 ай бұрын
When I’m pregnant I use to listen Lalith Sahasranama and learned Lalitha Sahasranama, Unfortunately when I went to deliver I got emergency c- section Only my husband and me are there in the hospital we are living in canada because of some financial issues we didn’t bring anyone at that time Once operation is done successfully baby and me are fine but my health it was disturbed very badly almost lost my life , at that time heavy bleeding and body pains it was really worse for me , so I started writing శ్రీ రామ నామం in a new book, Really in a span of 2 weeks I’m recovered and in 1 month I’m completely recovered Now both baby and me are doing good. Thank you sir Because of you I’m alive today. Lord శ్రీ రామ really saved me and my family. Thank you.
@venkatabhaskar8419
@venkatabhaskar8419 7 ай бұрын
My cousin sister was completely 51books (51 lakhs)and submitted recently at bhadrachalam temple on 7th January 2024
@sunee.sravanpv3646
@sunee.sravanpv3646 7 ай бұрын
Nenu eppatiki 6,60,000 namaalu rassanu. Last year nundi start chesanu . Really 2023 na life lo oka manchi chapter 2023. Guntur Raamanaam kshtram lo unna Ramuluvaaru ichina tambura touch chesi namaskram chesukunnanu. Meru cheppina vedio lo chusi. Meku namaskaralu sir🙏. Nalife complete ayepaatiki oka koti ramanamam rayali anukuntunanu. Antha a Ramuluvaaru Daya.
@arunamadaam225
@arunamadaam225 7 ай бұрын
జై శ్రీరామ్ 🙏 మీరు great 👍 రామాయ దయ 😊
@srilathapola1425
@srilathapola1425 7 ай бұрын
Meru book ekkada tesukunnaru please cheppandi
@archanak-wc7gu
@archanak-wc7gu 7 ай бұрын
@sistumuralikrishna5421
@sistumuralikrishna5421 7 ай бұрын
Chala, manchisandesam
@user-xy8xz4mp7y
@user-xy8xz4mp7y 7 ай бұрын
mi janma dhanyam,,ramuni anugraham undi mi paina🙏🙏🙏
@user-jm2lg5xe3v
@user-jm2lg5xe3v 7 ай бұрын
Completed 21lacks.jai shree Ram ji 🚩🙏
@NanduriSusila
@NanduriSusila 7 ай бұрын
🙏
@KRISHNAVENI..G786...
@KRISHNAVENI..G786... 7 ай бұрын
జై శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gouthamisunkapaka9077
@gouthamisunkapaka9077 7 ай бұрын
అనుకోకుండా అనుకున్నా rama కోటి rayalani ,గురువు గారు నియమాలు చెప్పారు చాలా సంతోషంగా ఉంది . ధన్యవాదాలు గురువు గారు
@user-iq4he2in2r
@user-iq4he2in2r 7 ай бұрын
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నేను రామకోటి రాసాను 7 సంవత్సరాలు సమయం పట్టింది,,2 సంవత్సరాల క్రితం మే పూర్తి చేసి భద్రాచలం వేళ్లి ఆ సీతారాములకి సమర్పించి వచ్చము నేను,,నా కుటుంబ సభ్యులం,,నేను 25 లక్షలు పూర్తయిన తరువాత భద్రాచలం వేళ్లి ఇచ్చి వచ్చేదాన్ని,,అంత నా గురువు గారు చాగంటి కోటేశ్వర్రావు గారి ప్రవచనల మహిమ 🙏 అంత రామమయం,,జై శ్రీరామ్ 🚩
@rangaswamy1630
@rangaswamy1630 7 ай бұрын
అన్నయ్య నీను చాలా కష్టాల కడలిలో కూరుకు పోయిన సంవత్సరం యిది నీను రామ్ నామము రాయాలి ఉన్నాను.
@grtcreations256
@grtcreations256 7 ай бұрын
Shiva koti gurinchi cheppandi guruvu garu please
@akshaygameingff929
@akshaygameingff929 7 ай бұрын
గురువారం కోటి కోటి ధన్యవాదాలు మాకు దొరికిన వరం గురువుగారు మీరు 🙏🙏
@sowsree7283
@sowsree7283 3 ай бұрын
Pregnant ladies Ramakoti rayocha , Raasthe ye month varaki rayali cheppandi please
@Srinualekhyavlogstelugu
@Srinualekhyavlogstelugu 4 ай бұрын
Pregnancy 7 వ నెలలో రామ కోటి రాయడం మంచిదేనా ? చెప్పండి గురువుగారు
@VMSV3130
@VMSV3130 7 ай бұрын
మాలాంటివారికి ఆ శ్రీరాముడిని చేరే మహత్తర సందేశం , మార్గం మీరే గురువుగారు, ఇది మా అదృష్టం.🙏 కృతజ్ఞతలు గురువుగారు🙏
@JHANSISTASTYFOOD
@JHANSISTASTYFOOD 7 ай бұрын
E jan 22nd ke start cheyocha guruvugaru
@UdayaDiaries
@UdayaDiaries 2 ай бұрын
Sir ramudi idol intlo petukovacha sir pls reply
@keerthipelluri994
@keerthipelluri994 7 ай бұрын
జై శ్రీరామ్ 🙏 🙏🏻🙏🏻శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతఉల్యమ్ రామ నామ వరాననే 🙏🏻🙏🏻📿
@KRISHNAVENI..G786...
@KRISHNAVENI..G786... 7 ай бұрын
దన్యావాదలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@shyamalat3495
@shyamalat3495 7 ай бұрын
గురుభ్యోనమః 🎉🎉
@gundavarapumanobhuvaneswar6548
@gundavarapumanobhuvaneswar6548 7 ай бұрын
Jai Sree Ram
@sreesreenivas635
@sreesreenivas635 7 ай бұрын
గురువు గారికి నమస్కారములు
@chinna6017
@chinna6017 7 ай бұрын
Food restrictions cheypandi sir book complete chysayvaraku non veg thinnakudadha
@subhadradevi5353
@subhadradevi5353 7 ай бұрын
Jai Shree Ram 🙏🏻
@venkatsaitinku9160
@venkatsaitinku9160 7 ай бұрын
Jai shree Ram 🕉️
@dasarikumar8730
@dasarikumar8730 7 ай бұрын
🙏 గురుభ్యోనమః 🙏 🙏 జై శ్రీ రామ 🚩
@nareshjampala7140
@nareshjampala7140 7 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏నమస్కారం గురుగారు 🙏🙏🙏
@jnpofficial5221
@jnpofficial5221 7 ай бұрын
Govindha koti ela rayali guruvu garu
@suseelasri5830
@suseelasri5830 6 ай бұрын
Chala chala baaga chepparu swami 🎉🙏🙏
@vanajakenche238
@vanajakenche238 7 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏🌹🌹🌹
@kokapramela1174
@kokapramela1174 17 күн бұрын
Jai sriram
@user-mi5os5vq8x
@user-mi5os5vq8x 7 ай бұрын
Jai sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anuradhapusapati5455
@anuradhapusapati5455 7 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻
@bhadratatavarthi5439
@bhadratatavarthi5439 7 ай бұрын
Guruvugariki padabhi vandanalu yemichi mee runamteerchukovalo teleeyadam ledu god bless you sir meeru challaga vundali
@sitapaaluri7398
@sitapaaluri7398 7 ай бұрын
గురువుగారు నేను రామకోటి పుస్తకం రాస్తున్నాను పూర్తి అయిపోయింది ఆ పుస్తకాన్ని మా ఇంటి పక్కన కొత్తగా రామాలయం కడుతున్నారు గజ స్తంభాంలో వెయ్యవచ్చ గురువుగారు
@bchandra912
@bchandra912 7 ай бұрын
కొంత మంది నాన్ వెజ్ తిని రాస్తారు కదా దోషం ఏమి లేదా 🎉🎉😮😮❤❤
@K.Murali1614
@K.Murali1614 7 ай бұрын
Valid question
@nagaranikidslearning932
@nagaranikidslearning932 7 ай бұрын
Jan 22 sri Rama namam Rayavacha guruvu garu
@DeviHarishDevi
@DeviHarishDevi 5 ай бұрын
Namaskaram guruvu garu
@revathierra5961
@revathierra5961 7 ай бұрын
Chalamanchi విషయం cheppinaru
@ramanareaddy9253
@ramanareaddy9253 7 ай бұрын
Sri.rama.jayrama.jaya.jaya.rama
@user-km9xl8rw6t
@user-km9xl8rw6t 7 ай бұрын
చాలా ధన్యవాదాలు
@RaghvendraPanuganti
@RaghvendraPanuganti 7 ай бұрын
Chala thanx guru garu me parvach vaikunt ekadashila Ram koti chalu kele I can listen and talk telgu but can't write from solapur
@revathijyothirevathi8890
@revathijyothirevathi8890 7 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏
@vasanthakumariamruthapuri503
@vasanthakumariamruthapuri503 7 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏
@nalinidayananda447
@nalinidayananda447 7 ай бұрын
Thank you very much gurugaru e message andhreku kavalchena message
@mohanreddy2879
@mohanreddy2879 7 ай бұрын
Om namo sree matrey namaha. Om namo sitarama chandra prabho ki jai. Sree vishnu rupaya nama shivaya.
@didigamswathiswathi4934
@didigamswathiswathi4934 7 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏
@sathisht77
@sathisht77 7 ай бұрын
Koti compulsory raayala and rayakudani rojullo non veg thinachha cheppandi guruvu gaaru
@savitrisrinivasreddy9342
@savitrisrinivasreddy9342 7 ай бұрын
గురువు గారు ప్రెగ్నెన్సీ లో 7th month vachaka rama koti రాయవచ్చ
@rsl7889
@rsl7889 7 ай бұрын
Maa mama rama namam koti Paine rasaru guruvugaaru avi bhadrachalam cherayi guruvugaaru
@lakshmikavya09
@lakshmikavya09 7 ай бұрын
Thank you sir, you inspire us a lot.🙏🙏
@rachhaumakanth1193
@rachhaumakanth1193 7 ай бұрын
శ్రీ గురుభ్యోనమ ఈయన video కనిపించడడం లేదు please re Uploaded Group Admin Garu
@shivanjalikeerthi647
@shivanjalikeerthi647 4 ай бұрын
Sree rama jai Rama jai jai rama
@retishmudhiraj5821
@retishmudhiraj5821 7 ай бұрын
Swami na pillala jevitham manchiga Maradam kosam nen cheyochaa 🙏🏻🙏🏻
@konduriswapna524
@konduriswapna524 7 ай бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🙏🏼🙏
@RaghvendraPanuganti
@RaghvendraPanuganti 7 ай бұрын
Very thankful for rules of ramakoti
@banny5957
@banny5957 7 ай бұрын
Guru gariki namaskaram..visnu koti rayalani undi.,..deeni gurinchi cheppandi please
@shyamkumaar8361
@shyamkumaar8361 7 ай бұрын
Rama Nama Kshetram 🌼🌿🥭🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@addalasurya8002
@addalasurya8002 7 ай бұрын
🙏- chala dhanyavadalu guruvugaaru
@sunand7914
@sunand7914 7 ай бұрын
శ్రీరామ జయ రామ జయజయ రామ 🙏
@kvijayp2785
@kvijayp2785 7 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ జీవితం బాగుండాలి అని దేవుడిని మొక్కుతాము , కానీ జీవితంలో ఎంత బతికినా చివరికి చేరవలసిన చోటుకి చేరాలి తప్పదు . జీవితం ఇంకా కావాలని అనిపిస్తుంది చాలా మందికి ఇదంతా మాయ భగవంతుడు మనల్ని పరిక్షీస్తున్నాడు ఈ దేహం మీద వ్యామోహం ఎన్ని రోజులు రా నీకు అని అది తెలియకుండానే కాల గమనంలో కలిసిపోతున్నాయి చాలా మంది జీవితాలు. కైవల్యం కోరుకోండి దేవుడిని దేహాన్ని కాదు. శ్రీ మాత్రే నమః.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jadhavswathi596
@jadhavswathi596 7 ай бұрын
Guruvugariki namaskaramulu
@Satyaanitha17
@Satyaanitha17 5 ай бұрын
Thank you so much Andi
@hellosongudayasree4459
@hellosongudayasree4459 7 ай бұрын
Sree mathre namaha
@shivaranjanidasari6862
@shivaranjanidasari6862 7 ай бұрын
Jai shree Ram 🔱🕉️
@kpraveena8743
@kpraveena8743 7 ай бұрын
నమస్తే గురువు గారు ఒక సందేహం రామ కోటి రాసినట్టు sri దుర్గా నామం శివ నామం రాయవచ్చారాయవచ్చు అంటే ఎలా రాయాలి నియమాలు ఏంటి రాసిన తరువాత ఎక్కడ ఏ దేవాలయం లో సమర్పించాలి దయచేసి చెప్పగలరు గురూజీ ప్లీజ్
@samyukthasura4290
@samyukthasura4290 7 ай бұрын
Food restrictions cheppandi swami
@krishnakishorekishore7857
@krishnakishorekishore7857 7 ай бұрын
Same doubt andi...rply ivvandi sir
@sarithag349
@sarithag349 7 ай бұрын
Please sivakoti Ela raayali
@madhavilathabodapati2322
@madhavilathabodapati2322 7 ай бұрын
Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram
@shivakale2290
@shivakale2290 7 ай бұрын
Namaskram guru garu
@shailajaudara3759
@shailajaudara3759 7 ай бұрын
Namskram Guruvu garu. Mero gatham lo Chesina ashtakastalaku nivara 5 episodes link pls provide.
@lavanyamangini285
@lavanyamangini285 7 ай бұрын
Jai Shree Ram Jai Shree Ram Jai Shree Ram 🙏🙏🙏
@addepallihemalatha9188
@addepallihemalatha9188 3 ай бұрын
Swami nenu bhadrachalam vellinipudu akkada book konukoni rasanu kani nenu ramakoti ni sriseislem temple lo samripichanu
@joshitha5421
@joshitha5421 7 ай бұрын
Thanks Guru Ji🙏🙏
@Dr_manju
@Dr_manju 6 ай бұрын
Sir meeru cheppe prathi video super sir non veg tinocha sir please cheppandi
@user-zx2oy9my3z
@user-zx2oy9my3z 7 ай бұрын
Anukokunda Rama koti book na daggraku vachindi eppati nundo rayali anukuntunna mukkoti ekadasi roju rayadam modalu pettanu ela rayalo ento teliyadu anukokunda e video naku kanapadindi ikameedata meeru cheppina vidam ga rasthanu.ippudu rastunnapudu na manasulu idi kada eppatiki unde Taragani naa Sampada ani naku anipistundi. Tq guruvu garu.
@bhavyakrn8021
@bhavyakrn8021 7 ай бұрын
Sir nenu 10001 times rasi haaram chesi hanuman temple ki icchanu few years back.
@purnainstitute7277
@purnainstitute7277 7 ай бұрын
Good Evening sir,Plz make video on Satya Sai Baba Sir
@manchikantisrilaxmi3610
@manchikantisrilaxmi3610 7 ай бұрын
శ్రీరామ జయ రామ జయజయ రామ నమస్కారమండి
@swarupaguthina8513
@swarupaguthina8513 7 ай бұрын
i wanted to start on this jan 22🙏🙏🙏
@arjunchintu3600
@arjunchintu3600 7 ай бұрын
Wash room ki veilina tharvatha rama namam rayala vadda
@anag07327
@anag07327 7 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@kirenroy
@kirenroy 3 ай бұрын
Sir nenu home tutions chepthu untanu nenu class lo unapudu kuda rama koti rayavacha
@bhanuvangalapudi2075
@bhanuvangalapudi2075 7 ай бұрын
Srirama rama rameathi slokam. Piki chadavakudadhu antunaru piki chadavakudada andi
@navyanavvi_
@navyanavvi_ 7 ай бұрын
Namaskaram Swamy na peru navya naku 20years repu nenu ramakoti rayadam start chedamu anukuntunnanu ramakoti a age vallu aina rayocha ledha 70 years taruvata rastara okkasari reply evvandi
@cmsivaganga5307
@cmsivaganga5307 7 ай бұрын
swamy om namah sivvaya namam rayadam Manchida rama namam rayadam manchida... please please please tell me swamy with explain vedio... please 🙏 🙏 🙏 🙏 😢😂❤
@Jaishreekrishna1987
@Jaishreekrishna1987 7 ай бұрын
Good message 🙏🙏
@sreechandra.803
@sreechandra.803 7 ай бұрын
ఆహార నియమాలు గురించి చెప్పండి గురుగారు.
@manasayadav7858
@manasayadav7858 6 ай бұрын
Sir nenu biyapu ginja medha Rama ani sindhuram tho rasthunanu Sri Rama ani biyapu ginja medha rayaraledhu nenu Rama ani rasthunanu ala rayocha sir
@pavansai5936
@pavansai5936 7 ай бұрын
Nenu ramakoti rayadam start chesanu
@krishnasagarsriram137
@krishnasagarsriram137 7 ай бұрын
Jai Sriram, Family members andaru Kalisi oke pustakamlo Rama koti raayavacha ?
@allasudhakar2372
@allasudhakar2372 7 ай бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🙏🙏
@ajaykumarmondi9131
@ajaykumarmondi9131 2 ай бұрын
స్వామి... మీకు కుదిరితే మహకాలభైరవస్టకం అర్థం,చరిత్ర చెప్పండి...
@satyavathi9735
@satyavathi9735 7 ай бұрын
Sree gurubyonamaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vanamprasanna2111
@vanamprasanna2111 7 ай бұрын
Guruvu garu Shiva koti rasina elage cheyala
@ramadevi8541
@ramadevi8541 7 ай бұрын
Guvugaaru. Adavaallu raama kote rayavacha. Raaste. Raasena books ame cheyaale. Daya chese cheppande
@kavithamotukuru7044
@kavithamotukuru7044 7 ай бұрын
Namaskaramandi 🙏 ,nenu srirama navami ki start chesaanu,complete cheyaleka poyanu,ma Atthaia chanipoyaaru, eppudu one year ipoindhi,adhe book lo malli rayavachhaa,kottha book theesukovaala ,dhayachesi cheppagalaru
@savithas2922
@savithas2922 7 ай бұрын
Guruji I am also writing Rama koti from four yr bless me I should complete ram koti
@tmrmega4847
@tmrmega4847 7 ай бұрын
Rama Rama Rama Rama Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram,🙏🙏🙏🙏🙏🙏
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 198 МЛН
chaganti speech about Greatness of Rama Namam.
9:36
Guru Bhodha
Рет қаралды 24 М.