Nanna Pata2021||Nanna Nikondanam Fathers day Speciol Song||ManukotaPasad||Manukotapatalu

  Рет қаралды 188,618

MANUKOTAPATALU

MANUKOTAPATALU

3 жыл бұрын

#manukotaprasad#nannanikondanam#manukotapatalu
మానుకోట పాటలు యూట్యూబ్ ఛానల్ ను ఆదరిస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
ఫాథర్స్ డే సందర్భాంగా ఈ పాటను మీ ముందుకు తెచ్చాను ఆదరిస్తారు అని కోరుకుంటు.
మీ మనుకోటప్రసాద్
#nannanikondnam
new fathers day speciol song
Please Watch Our Videos And Subscribe
Lyrisc-Singing-Music : ManukotaPrasad
Programming&Mastering : Madeen SK
Camara & Editing : Ajay Kodam
Poster Design : Sagar Mudiraj
Cores : MadeenSK&Ramu&Konda Rajender
Brand Manukota Network
L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
==========================
SONG LYRICS
తన భుజములు తడిమి చూడరా
నిను మోసిన గురుతులుంటవి
తను నడిచిన దరి గూండారా ఎనలేని త్యాగముంటది
తన కన్నుల తడిని తాకరా తన లోకం పిల్లల్లాంటివి
నాన్న నికొనదనం ని ప్రేమే బృందావనం
నాన్న నా ప్రతి విజయం నువ్ చూపిన ఓ జాలిగుణం
=====ఓ=====
తన ముడుతలు చేతులనే మురిపంగా తాకాలి
తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి
ఎందుకో తెలియదు నాన్నంటే
ఎవరికీ చెప్పాడు బాదుంట్టే
ఎందుకో తెలియదు నాన్నంతే
బవిషత్తుకు బాటలు వేస్తాడే
తనకివ్వడమొకటే తెలుసు కధ నేచెప్పిదే ప్రతి నాన్న కథ
నాన్న నికొనదనం ని ప్రేమే బృందావనం
నాన్న నా ప్రతి విజయం నువ్ చూపిన ఓ జాలిగుణం
====ఓ======
పైపైకే తన కోపం లోలోపల ప్రేమ గుణం
కలం తో పొడి పడి పరిగెడుతడు ప్రతి నిమిషం
అరుగున తిరిగిన చెప్పులురా
తన అంగీకి చెమటలు మరకలుర
తన ఒంటికి సుఖమే ఎరుగడురా
ఒడి దొడుకులు ఎన్నో దాటెనురా
అలుసుగా చూస్తే పాపామురా వెంటాడును వెనకనే పాపామురా
నాన్న నికొనదనం ని ప్రేమే బృందావనం
నాన్న నా ప్రతి విజయం నువ్ చూపిన ఓ జాలిగుణం
తన భుజములు తడిమి చూడరా
నిను మోసిన గురుతులుంటవి
తను నడిచిన దరి గూండారా ఎనలేని త్యాగముంటది
తన కన్నుల తడిని తాకరా తన లోకం పిల్లల్లాంటివి
నాన్న నికొనదనం ని ప్రేమే బృందావనం
నాన్న నా ప్రతి విజయం నువ్ చూపిన ఓ జాలిగుణం
================================
#manukotapatalu
#nannasong
#manukotaprasad
#skmadeen
#ajaykodam
#nannanikondanam
#thanabujamuluthadimichudara
#nannaspecilsong2022

Пікірлер: 297
@ramachandravelagapudi4555
@ramachandravelagapudi4555 21 күн бұрын
రచన సంగీతం పాట అన్ని చాలా బాగా కుదిరాయి నీకు భగవంతుడు ఆశీస్సులు వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది
@nallaanirealestatenre9316
@nallaanirealestatenre9316 11 күн бұрын
First time మీ పాట విన్నాను..చాలా అద్భతంగా రచించి పాడటం నిజంగా చాలా బాగా అనిపించింది ప్రసాద్ గారు... నాన్న అంటే ఏమిటో ఈ పాట లో వర్ణించిన విధానానికి ఫిదా అయ్యాను... I Miss you My Daddy....
@kadaappajirao8121
@kadaappajirao8121 6 ай бұрын
ఎన్ని సార్లు విన్నా ...కళ్ళ నీళ్లు తిరుగుతాయి... Bro..నీ కలం కు వందనం...
@rameshnama1080
@rameshnama1080 Ай бұрын
మానుకోట ప్రసాద్ అన్న పాట రాస్తే అది ఒక బ్రహ్మాస్త్రమే దానికి తిరుగు ఉండదు❤ I love you❤అన్న నీ పాటలంటే నాకు చాలా ఇష్టం
@MRCreations5304
@MRCreations5304 Ай бұрын
Exlent..... అన్నా...Song... Superb..... నాన్న కనుచూపు మన మీద లేకపోతే.... ఆ జీవితం.... ఒక శూన్యం..... అన్నా...Miss U నాన్న.....😭😭😭🫂🫂🫂🙏🙏🙏💐💐💐
@devulapallimusic8964
@devulapallimusic8964 3 жыл бұрын
నాన్న కోసం ఎంతో గొప్పగా రాసావు అన్న....🙏🙏... మన జన్న సరిపోదు నాన్నకోసం రాయడమంటే..! కదా. 👌👌👌👍👍👍
@seenaseenu6827
@seenaseenu6827 5 ай бұрын
విచిత్రం ఏంటంటే జీవాన్ని జీవితాన్ని ఇచ్చి న నాన్న ను గుర్తించ డానికి తాను నాన్న అయినాక కాని తెలియదు. గురితించే లో పు నా న్న మనతో వుండడు ఇదే జీవితం చక్రం
@mymunakouser6853
@mymunakouser6853 21 күн бұрын
It's true 😢
@nagaraju-uf4mg
@nagaraju-uf4mg 18 күн бұрын
It's true brother 😢😢😢 miss u nanna
@ponnamjaganpatel3330
@ponnamjaganpatel3330 3 жыл бұрын
స్వర్గస్తులైన మా నాన్నని గుర్తు చేసినవ్ అన్నా... I Miss My Father...😭😭😭😭 నీ గానం అమృతం..🙏🙏
@Meghanareddy2003
@Meghanareddy2003 9 ай бұрын
😢😢
@user-dm9np1di1b
@user-dm9np1di1b 8 ай бұрын
😢😢😢😢
@Rajithasri-es9dm
@Rajithasri-es9dm 7 ай бұрын
😢😢😢
@padmachelimela5851
@padmachelimela5851 Ай бұрын
మా నాన్న గారు గుర్తుకొచ్చారు😭😭😭 సూపర్ సాంగ్ 👌👌❤❤
@battinisathish6054
@battinisathish6054 3 жыл бұрын
నాన్నను వర్ణించిన నీకు అభినందనలు ప్రసాదన్న👌👌💐💐
@SunithaGarvandula-hz2pf
@SunithaGarvandula-hz2pf 21 күн бұрын
Exelent song anna devdichina goppa varam meru padina songs spr
@regotinarasimha1488
@regotinarasimha1488 7 ай бұрын
ఎన్ని జన్మలు ఎత్తినా నీ ఋణం తీరదు నాన్న. I miss you Nana.
@jeevankumar7328
@jeevankumar7328 3 жыл бұрын
"నాన్నా నీకు వందనం..నీ ప్రేమే బృందావనం" సూపర్ అన్నా వాయిస్&పాట అన్నా🙏🙏
@srinureddy9023
@srinureddy9023 8 ай бұрын
నా 40 యొక్క సంవత్సరాలలో ఎన్నో వేల పాటలు విన్నాను కానీ ఇంత మంచి పాట వినలేదు ఇంత మంచి పాట రాసినందుకు మాకు వినిపించినందుకు మీకు పాదాభివందనం చిన్న వాళ్లయితే ఆశీర్వాదం
@rupavathrajesh1204
@rupavathrajesh1204 8 ай бұрын
అన్నా ఈ పాటని ఇంత చక్కగా రాసుకొని మరి పాడినందుకు నీకు వేల వందనాలు అన్నా, గాయపడిన హృదయం మళ్ళీ స్పందించినట్టు ఉంది అన్నా నాకు ❤️❤️❤️❤️❤️
@snarasimha9382
@snarasimha9382 6 ай бұрын
ఎంతోమందికి ఆదర్శం నాన్న సాంగ్స్ కి సూపర్ అన్నయ్య
@kumarkota3355
@kumarkota3355 9 ай бұрын
అన్నా నీకు వందనం ఇలాంటి పాటలు మరెన్నో ఎన్నెన్నో నాన్న గురించి అమ్మ గురించి నీ అద్భుతమైన స్వరముతో మాకు అందించాలని దేవుని మనసారా కోరుకుంటున్నాం థాంక్యూ అన్నాకోరుకుంటున్నాం థాంక్యూ అన్న💐💐💐👏🏻👏🏻👏🏻🙏🙏🙏
@katharnakporalu
@katharnakporalu 3 жыл бұрын
ఎందుకో తెలియదు నాన్నంటే ఎవరికి చెప్పడు బాదుంటే... ఎందుకో తెలియదు నాన్నంతే భవిష్యత్తుకు బాటలు వేస్తాడే... Miss you నాన్న...
@ksrinivas8622
@ksrinivas8622 3 жыл бұрын
Super song
@kmr5122
@kmr5122 22 күн бұрын
16/04/2024 lo search chesi mari ee song vitunna.... really ee great superb... heart touching ❤❤❤🎉🎉
@srimaddinenivsrao4972
@srimaddinenivsrao4972 3 жыл бұрын
పాట చాలా చాలా బాగుంది.
@YUGAexpress
@YUGAexpress 9 ай бұрын
Super undi. . song...... 🎉🎉... Heart touching... Song.... Very very nice.... Naku ee pata vinnaka kannillu agaledu brooo😢😢😢😢😢
@1986rp
@1986rp 3 жыл бұрын
👍అన్న నీకు పాదాభివందనం.👌
@kranthikumarparamalla228
@kranthikumarparamalla228 9 ай бұрын
మాటలు రావడం లేదన్నా... ఈ పాట రాసిన నీకొందనం🙏
@pandusiddharth2258
@pandusiddharth2258 3 жыл бұрын
సూపర్ లిరిక్స్ మరియు సూపర్ సాంగ్ అన్న... మానుకోట ప్రసాద్ అన్న సాంగ్ అంటేనే ఒక ఎమోషనల్ ఫీల్ 🙏🙏🙏
@ravinayak3283
@ravinayak3283 9 ай бұрын
Brother exalent song prathi okkaru nanna kastani gurthinchali brothers nanna antene kanipinche devudu kanipiyani devunni anno pujalu chestha kani mana nanna ke sarigga chudam okkasaari ee song ni manaspuurthigaa vini nanna vallani chusukundham.....I love you nanna❤❤
@vikramjoshigowrisekhar3203
@vikramjoshigowrisekhar3203 Жыл бұрын
నాన్న. ... గురించి ఏం చెప్పాలో కష్టం. . ఎందుకంటే ఆయన కష్టాలు అన్నీ
@teratiashokmudirajomshanth5740
@teratiashokmudirajomshanth5740 20 күн бұрын
Manukota prasad bro nuvupade patalu chala baguntai Nana we miss you😭😭 lot of
@naveenfolksinger7092
@naveenfolksinger7092 3 жыл бұрын
సూపర్ సూపర్ అన్న... వందనాలు అన్న
@darshanamyugender7575
@darshanamyugender7575 3 жыл бұрын
నాన్న మనకు ఊహ తెలియని నాటినుండి మనకోసం పడ్డ కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించవాన్న
@B.rameshramesh-fe3dh
@B.rameshramesh-fe3dh 9 ай бұрын
Anna Naku nachina 1st balyam . 2nd nanna song super Prasad anna ❤❤❤
@nikhilnihal.sunkara5260
@nikhilnihal.sunkara5260 3 жыл бұрын
నాన్న ఒక జ్ఞాపకం :నాన్న రూపం ఒక తియ్యని మనసు :నాన్న నిలువెత్తు నిదర్శనం :నాన్న మనకు ప్రపంచాన్ని పరిచయం చేసిన ఒక ఆదర్శమూర్తి :కృతజ్ఞతలు ప్రసాద్ గారు నాన్న కోసం ఒక మంచి పాట ను మీ ద్వారా అందించిననందుకు మరి యొక సారి కృతజ్ఞతలు
@stdraju9357
@stdraju9357 3 жыл бұрын
నాన్న పాట ఇప్పుడే విన్నాను అన్న సూపర్ మంచి భావంతో నాన్నకు ప్రేమతో మంచి అక్షరాలలో మహాద్భుతమైన నీ వాయిస్ సూపర్ అన్న అభినందనలతో కృతజ్ఞతలు అలాగే అన్న కూతురు పైన ఓ మహా అద్భుతమైన పాట రాసి పాడాలి అన్న నా కోరిక
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 3 жыл бұрын
Correct SIR 🙏
@gotteanji3053
@gotteanji3053 2 жыл бұрын
Anna super lyrics anna oka father kastam gurunchi entho baga chepparu 🙏 meeru real hero
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 Ай бұрын
Superb Song on father both lyrics & Singing 🎉🎉🎉🎉Sir🎉
@bmaddiletyswamy6827
@bmaddiletyswamy6827 7 ай бұрын
ఎక్సలెంట్ సాంగ్ నేను విన్న పాటల్లో ది బెస్ట్
@nani_potti5474
@nani_potti5474 9 ай бұрын
Ma Nana padina kastalu guthuchesav Anna 😭chala chala bagundhi💐💐💐💐💐👏👏🙏🙏🙏
@mdw1391
@mdw1391 3 жыл бұрын
Super song,saichand, మానుకోట ప్రసాద్ అన్న good songs on father
@jaswanthboyathebeastboy
@jaswanthboyathebeastboy Ай бұрын
Super bro e song ma husband ku chakkaga saripothundi pillala kosam Thanu kuda atle kastapadathadu
@somaiahsomaiah4020
@somaiahsomaiah4020 6 ай бұрын
Anna ni pataku vandanalu
@suribathina7312
@suribathina7312 9 ай бұрын
మా నాన్న గుర్తుచాడు.. అన్న
@mailanirmala2462
@mailanirmala2462 3 жыл бұрын
Miss you nanna😭😭😭 Super song👍
@geethabangaram1824
@geethabangaram1824 3 жыл бұрын
Super ga padaru.nice music 👌👍
@pbnlyrics8921
@pbnlyrics8921 3 жыл бұрын
Excellent anna నాన్న గురించి వర్ణించిన ప్రతి పదం చాలా బాగుంది .నేను కూడా father's day సందర్బంగా ఒక పాట రాశానన్న వీలైతే ఒకసారి చూడండి అన్న ఇది యూ ట్యూబ్ లో నా మొదటి ప్రయత్నం అన్న.
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 3 жыл бұрын
అమ్మ గురించి ఎన్నెన్నో పాటలు వచ్చాయి. కాని నాన్న పాటలు చాలా చాలా తక్కువ. మీ పాట ఒక్కటి చాలు మరచిపోలేని మధురమైన అనుభూతి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@andekarshirisha2778
@andekarshirisha2778 8 ай бұрын
Avunu father andaru chala great Anni tapulu chesina Amma nanna kshamistaru valanu minchina vallu avaru leru ❤❤ sorry daddy neku na life runapadi vunta
@sreevanipanga247
@sreevanipanga247 2 жыл бұрын
Excellent song 👌👌👌👌👌
@panthamashok2602
@panthamashok2602 17 күн бұрын
Anna suppr. Song anna. Nee. Pata. Okk 100 sarulu vinna.
@ganithatv2281
@ganithatv2281 3 жыл бұрын
చాలా చాలా బాగుంది ఈ పాట happy fathers day to all💐💐
@venkateshgaddam9795
@venkateshgaddam9795 3 жыл бұрын
Supper song anna
@rr-agroengineeringtechnica4287
@rr-agroengineeringtechnica4287 3 жыл бұрын
Anna mee patalu super
@MRSKYTOURS
@MRSKYTOURS 3 жыл бұрын
ఒక నెల క్రితం మా నాన్న కరోనతో చనిపోయారు, 😭😭నీవు రాసిన ప్రతి అక్షరం నిజం, కష్ట జీవులు మన నాన్నలు,
@sonu.pranitha862
@sonu.pranitha862 7 ай бұрын
Same ma nanna kuda corona tho ne chanipoyadu
@P.Mahesh143
@P.Mahesh143 29 күн бұрын
Super song anna 🙏🙏🙏🙏🙏
@kalpanakasaraju812
@kalpanakasaraju812 3 жыл бұрын
Super song nice singing anna
@userYPG1213
@userYPG1213 8 ай бұрын
నో వార్డ్స్ సూపర్ సాంగ్ 🙏🙏🙏
@tnyrfolksongs
@tnyrfolksongs 3 жыл бұрын
Super Song Anna
@chirramounikamounika9602
@chirramounikamounika9602 Жыл бұрын
Hassam... Brother really heart touching song👏👏👏👏
@muralinagelli6779
@muralinagelli6779 3 жыл бұрын
Suprr Annayya
@praveendarling8499
@praveendarling8499 3 жыл бұрын
Supar anna💞💞💞🙏🙏🙏
@praveenp566
@praveenp566 9 ай бұрын
చాలా బాగా రాశారు అన్న👃👃👃
@creatingwellnesshealth5254
@creatingwellnesshealth5254 2 жыл бұрын
Woww superb lyrics
@mamathaithagoni6979
@mamathaithagoni6979 9 ай бұрын
Super song❤
@srilathafolkchannel8351
@srilathafolkchannel8351 3 жыл бұрын
👌👌👌👌💐💐Anna
@manojagummadi8592
@manojagummadi8592 3 жыл бұрын
Chaala baagundi Boss song
@shishira29august
@shishira29august 3 жыл бұрын
Nice song brother 👍🙏🙏
@giddeanilwarangal3307
@giddeanilwarangal3307 3 жыл бұрын
ఈ పాట నాన్నలకు అంకితం చాలా బాగుంది అన్నా❤❤
@shekart6739
@shekart6739 3 жыл бұрын
Super song 💓💓
@IndiraShobanLive
@IndiraShobanLive 3 жыл бұрын
Nice song... Silent lover ..... Father I miss my Father Happy Father's day
@deepavalli2259
@deepavalli2259 3 жыл бұрын
Superb song..lyrics are awesome... Thank you fr giving this beautiful song
@user-dk3pf9jv8m
@user-dk3pf9jv8m 9 ай бұрын
ENTHA GOPPA SONG KI 2 K LIKES AHAAA.. TOO MUCH... SONG THOOO CHAMPESAV BHAYYAAAAAAAAA🥰🥰🥰😍😍😍😍
@manatelanganapallepatalu5144
@manatelanganapallepatalu5144 3 жыл бұрын
Super song anna
@uggeraju7354
@uggeraju7354 3 жыл бұрын
Super song bro and super voice bro
@rameshpower6083
@rameshpower6083 3 жыл бұрын
Excellent 🙏🙏🙏
@chotiakram786
@chotiakram786 3 жыл бұрын
Superb song 👌Facts about father🙏❤️ I miss my father💔💔😭😭..
@singershivajiofficial8915
@singershivajiofficial8915 3 жыл бұрын
Nice Superrr అన్న
@abiram4991
@abiram4991 3 жыл бұрын
🙏🙏🙏
@venkateswarareddymariyada4840
@venkateswarareddymariyada4840 3 жыл бұрын
@@abiram4991 q
@venkateswarareddymariyada4840
@venkateswarareddymariyada4840 3 жыл бұрын
Pl
@vemanagovind1163
@vemanagovind1163 9 ай бұрын
ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ పాడాలి
@gkfolkmusic3754
@gkfolkmusic3754 3 жыл бұрын
Super song super lyrics anna 🙏👌
@user-bo5hw6wm4n
@user-bo5hw6wm4n 3 күн бұрын
Daily vintanu l like this song ❤
@ravindernaik2883
@ravindernaik2883 3 жыл бұрын
Wonderful Anna congrats 💐, we are there for you, plz go ahead 🙏🙏
@rajeshchatlapalli4959
@rajeshchatlapalli4959 3 жыл бұрын
Anna manchiga padinav 👏👏👏
@Baba-io7cc
@Baba-io7cc 2 күн бұрын
wow
@torlikondakrish
@torlikondakrish 9 ай бұрын
👌👏👏
@prashanthpakanati4388
@prashanthpakanati4388 3 жыл бұрын
Anna ne pata prathi thandri gundenu cheralani asistunnanu. You made my day, thank you.
@sharathpauljwj3843
@sharathpauljwj3843 3 жыл бұрын
🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️🤝🤝🤝
@nagaraju-uf4mg
@nagaraju-uf4mg 18 күн бұрын
Nanna i love you 💕 i miss u nanna 😢😢😢
@ramadevigouda1189
@ramadevigouda1189 3 жыл бұрын
Super song annaya❤️
@GopalaKrishnaP97
@GopalaKrishnaP97 3 жыл бұрын
Happy father's day ❤️❤️❤️🙏🙏🙏
@srinun6803
@srinun6803 9 ай бұрын
Nijam ga nenu e pata vini edchesanu😢 chalaaa nanna l v u anna miku vandhanalu anna
@cm9127
@cm9127 6 ай бұрын
గ్రేట్ సాంగ్
@madhansingh6710
@madhansingh6710 3 жыл бұрын
Super Anna
@Meghanareddy2003
@Meghanareddy2003 9 ай бұрын
Ea song na gundeni pindeshindhi 🥹🥹🥹 really heart touching video
@kurukundu3120
@kurukundu3120 8 ай бұрын
సూపర్ అన్న బాగా పాడారు
@venkatanagarajay
@venkatanagarajay 9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ no words so ❤❤❤❤❤❤❤❤
@srikanthsri3326
@srikanthsri3326 23 күн бұрын
🙏🙏🙏🙏👌👌
@agirishettyramesha.ramesh9123
@agirishettyramesha.ramesh9123 3 жыл бұрын
Super metrama 🙏
@joshnivas5050
@joshnivas5050 7 ай бұрын
Annaiah entha manchi pata padinandhuku meku padhabhi vandanam.
@shivanis5831
@shivanis5831 9 ай бұрын
Spr anna
@ekkellyvijaykumar3434
@ekkellyvijaykumar3434 2 жыл бұрын
Thunk u anna elanti songs marenno padalani korukuntunna ❤️❤️❤️👍👍🙏🙏
@_Sangeethmpc
@_Sangeethmpc 3 жыл бұрын
Super song
@chandrasheakarreddy3485
@chandrasheakarreddy3485 Ай бұрын
ఇ పాటా రాశీ న నీకు పాదాబీవందనాలు
@GULIPALLISRICHARAN
@GULIPALLISRICHARAN Ай бұрын
Miss you Nanna😢
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 32 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 51 МЛН
నాన్నకు ప్రేమతో  I LOVE YOU...
5:28
Nanna Chupe || Nanna Song Telugu|| Naveen Kesani|| Vinay Reddy
0:48
NAVEEN KESANI
Рет қаралды 161 М.
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 581 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 588 М.
Kendrick Lamar - Not Like Us
5:55
KendrickLamarVEVO
Рет қаралды 33 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 89 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 12 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 505 М.