ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలపిస్తుంది..... నాన్నను పోగొట్టుకున్నవాళ్లకు కన్నీళ్లు ఆగవు...........
@babubayagaribayagaribabu40923 жыл бұрын
Yes😭😭😭😭😭😭😭😭😭
@bhunadrisrinivas88153 жыл бұрын
Super
@dasharathdasharath67943 жыл бұрын
Love you sooo much nanna miss you nanna❤️
@narsimhagoudpalle81463 жыл бұрын
Yes😭😭😭🙏🙏
@manimanisha30233 жыл бұрын
Avunu
@prasannakumar49192 жыл бұрын
తన బిడ్డలు కోసం ప్రేమతో కష్టబడి తన జీవితాన్ని త్యాగం చేసి బాధ్యత గా కుటుంబాన్ని నడిపించిన నాన్నలా కోసం ఈ పాట చాల బాగా రాసారు.. నాన్న అంటే ధైర్యం 💪✊ ధైర్యం అంటే నాన్న 💪✊
@syamalamutyala4272 Жыл бұрын
Avunu anna
@sampathrenukuntla82464 жыл бұрын
పాట విన్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు నాన్న మీద ఇంత మంచి పాట రాసిన వారికీ ధన్యవాదములు 👌👌🙏🙏🙏🙏
నా దృష్టిలో ఆ దేవుడి సృష్టిలో గొప్పవి రెండే రెండు ఒకటి అమ్మ రెండవది నాన్న. బీవీయం క్రియేషన్స్,మీ పాట సాహిత్యానికి పాదాభివందనాలు 🙏
@matooriraghuveerkumar6343 жыл бұрын
Amma nanna iddaru okate 1
@venkatduddy18262 жыл бұрын
Tq brother song chala bangundi🥰🥰😇
@umamaheswarrao23903 жыл бұрын
ఎలాంటి పరిస్థతుల్లోనైనా మనకు దైర్యం చెప్పి ముందుకు నడిపించే ప్రతి తండ్రికి నా పాధాభి వందనాలు.🙏🙏🙏 నాన్న లేని వారికి తెలుసు దాని లోటు.
@reddyshekar38952 жыл бұрын
అమ్మ పిచ్చిదైనా నాన్న తాగుబోతు అయినా వాళ్ళు మన తల్లిదండ్రులు అది మర్చిపోకు ❣️❣️❣️
@marpalikarnakarkarnakar2212 жыл бұрын
Nana appudu thaguthada ana nevi thagava
@vadluriramakrishna1332 жыл бұрын
Super brother
@NandiniNandu-lc2hf Жыл бұрын
Yes
@reddyshekar3895 Жыл бұрын
@@NandiniNandu-lc2hf thanks andi 💖
@NandiniNandu-lc2hf Жыл бұрын
Hmm
@chithrakaritholubommalatal76512 жыл бұрын
ఎడవకుండ ఈ పాట వినలేక పోయాను......మేము ఏమి చేయలేని వయసులో కష్టపడ్డారు ఇప్పుడు ఏమైనా ఇవ్వగల స్థితిలో వున్నప్పుడు ఆయన లేడు......miss you నాన్న
@bhaskarteluri5119 Жыл бұрын
I Miss you nana
@ChavvakulaAnitha Жыл бұрын
Me also
@svijayabhaskar799 Жыл бұрын
Same anna
@satyammadugula9010 Жыл бұрын
Satchipo
@chithrakaritholubommalatal7651 Жыл бұрын
@@satyammadugula9010 ప్లీస్ మీరే ఆ పని చేయండి...దరిద్రం వదులుతుంది
@sakenarasimhulu3682 жыл бұрын
నాన్న గురించి ఇంత అందంగా రాసిన వారికి నా పాదాభివందనం 🥰🥰🥰
@rajenderdevulapally36642 ай бұрын
😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SVenkatSVenki5 жыл бұрын
అమ్మ వున్నంతవరకు ఆకాలి ఉండదు. నాన్న వున్తావరుకు భాద్యత తెలియదు. ఇది నిజం.
@kprraja89815 жыл бұрын
Yes it s true bro
@MONSTERGAMING-vi7on5 жыл бұрын
its true bro
@rs__lokibhai2385 жыл бұрын
Correct anna
@akhilaakhi55275 жыл бұрын
Yes
@sidduvallur16885 жыл бұрын
It's true
@sreeramrongala5982 жыл бұрын
పాట ను ఇంత అద్భుతంగా రచించి, కంపోజ్ చేసి పాడిన చరణ్ అర్జున్ అన్న కు పాధిభివందనాలు😥👏🙏
@machiutub11604 жыл бұрын
నాన్న లేకపోతే అకష్టం వేలావుంటుందో నాకు తెలుసు నైస్ సాంగ్
@DurgaPrasad-on9tz2 жыл бұрын
Naku nanna leadu
@manikantachinni45875 жыл бұрын
కన్నుల నుంచి కన్నీళ్లు రాపించారు .Song chala bagundi👌
@srinugundala13085 жыл бұрын
I love you Nana i miss you Nana
@parsuramburaveni50995 жыл бұрын
Super song anna
@ramyasree19165 жыл бұрын
Nana patichukokunda odileysinapudu a badyata Kuda purti cheystuna ma Amma lanti ammalandarki hats off...ur legends..i love my mom..I'll respect my dad emi cheyakapoyna
@jmadhukumar3885 жыл бұрын
Nice video song
@anushabalde19605 жыл бұрын
Super message anna
@subramanyamn965 жыл бұрын
నాన్న ప్రేమకు.. ప్రాణం పోసిన పాటను చిత్రీకరించిన మీకు🙏🙏🙏🙏
@narsimulukummari50025 жыл бұрын
Thanks Love
@vinkatakrishnakampativinka50785 жыл бұрын
i love song i miss you nana
@kanneedisistersgodavari94242 жыл бұрын
నాన్న లేనప్పుడు తేలుస్తాది నాన్న విలువ.నీను నాన్న లేని ఒంటరి వాడిని.మిస్ యు నాన్న
@venkateswarluyerraguntla7134 Жыл бұрын
Thanks you
@thimmarayappagarirajasekha99605 жыл бұрын
మన కోసం నాన్న లాగా ఎవరు కష్టపడరు మన కోసం తన జీవితాన్ని మొత్తం దారపాస్తాడు. దయచేసి ఏమి జరిగిన మీ అమ్మ నాన్న లను వదిలేయకండి. వాళ్ళ కష్టానికి పలితం మనమే కాబట్టి వాళ్ళని బాగా చూసుకోండి 😭😭
@peetlavenu63525 жыл бұрын
Na nanna nannu vadili 9 yrs aindi ea pata tho malli nanna nu chusanu Anna tq tq very much
@thimmarayappagarirajasekha99605 жыл бұрын
@@peetlavenu6352 oh sorry brother. but mee ammagarini baga choosko
@peetlavenu63525 жыл бұрын
Ok tq bro
@ieerdngo51455 жыл бұрын
సార్ పాట చాలా చక్కగా ఉన్నది ఈ పాటను తల్లిదండ్రుల అనుబంధం గురించి చక్కగా వివరించారు చాలా చాలా ధన్యవాదాలు www.ieerdngo.org 9908546227
@shaikmahammadyasin4715 жыл бұрын
😭😭😭😭😭
@sagiliprabhudas11035 жыл бұрын
Yes అమ్మ లేకపోతే ఎవరినైనా అమ్మ అనవచ్చు కానీ ఇంకొకరికి నాన్నా అనలేము
@vijjusumanjali4395 жыл бұрын
Yes correct
@bhanuteja11795 жыл бұрын
Great words bro❤️
@saip61355 жыл бұрын
Avunu bro
@vkreddy98195 жыл бұрын
కవితౄం
@thelugulockguru12225 жыл бұрын
Yesssss
@srinivasreddyvoruganti23953 жыл бұрын
ఇప్పటికి వందల సార్లు ఈ పాటను విన్న అయినా వినాలి అనిపిస్తుంది. ఈ పాట రాసినా వారికి పాదాభివందనం.
@gonesatyam33492 жыл бұрын
అహ అదృష్టం కొంత మంది కి ఉంటాది . ఉనా కొంతమంది ముర్కులు మరుతున కొడుకులు . రేపటి తరం కొడుకు కొసం ని పాట ఆదర్శం కావాలి అని కొరుతు ❤️ ఒక నాన్న కొడుకు
@nagarajuailineni78115 жыл бұрын
నిజం చెప్పాలి అంటే దుఃఖం ఆగడం లేదు వ్రుద్దాప్యంలో వదలకు మిత్రమా నీ తల్లిదండ్రులను 😢😢😢😢😢😢😢
@rajaboinasathish30835 жыл бұрын
Nagaraju Ailineni yes bro
@mpsmpsprakash61975 жыл бұрын
miss you nana
@komarisrinivas41895 жыл бұрын
Nenu chinnagupude nanna naatho lekunda poyaru. We pata vintute naaku kanneelu vasthunnayi. I miss you nanna
@kanakaiahpancham69815 жыл бұрын
@@komarisrinivas4189 ,😂😂😂😂😂😂😂😊😊😊😊😊😊😊😊😊😆😆😆😆😆😆😆😆😆
@aravindperumalla9254 жыл бұрын
అవును అన్న
@madhapurporadu5 жыл бұрын
Supar song anna ప్రతి కొడుకు కి తేలియాల్సింది. నాన్న అంటే ఏంటో విలువ
@shivanigoud29335 жыл бұрын
Even few daughters should also know.....what a father is...
@kishanlingabattini79295 жыл бұрын
Super song
@nkvarma25065 жыл бұрын
చాలా బాగుంది తండ్రి ప్రేమే గొప్పది ఆయన ప్రేమకు అవధులు లేవు
@luckylucky-ur2bk5 жыл бұрын
Yes it is absolutely true for ever
@tirupatitechntasty4 жыл бұрын
avunu bro
@sheelamvenkatesh20404 жыл бұрын
@@tirupatitechntasty l
@suryadevevaraveravenkatara27382 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ మరిన్ని రాయాలి అండి చాలా బాగుంటాయి ఈ సాంగ్స్
@sravanthik83305 жыл бұрын
నాన్న నీవు లేకుండా నా జన్మ లేదు నాన్న నీ కష్టం లేకుండా ఇంత ఎదగలేదు నాన్న ఐ ల యుా 😢🙏🙏
@vikramdasaram52675 жыл бұрын
Yes
@shivakumargajula4755 жыл бұрын
What did u say that's universal truth
@luckyyadav74455 жыл бұрын
👍
@luckyyadav74455 жыл бұрын
👌👌👌
@velumulasrinivas7655 жыл бұрын
Nice nijam chepparu
@గీతరచయితశివకుమార్4 жыл бұрын
బాధ్యతగా కుటుంబాన్ని నడిపించే నాన్నలందరికి వందనం
@aravindperumalla9254 жыл бұрын
నా జీవితంలో ఎప్పటికీ గూర్తుండిపోయే లా నాటుకుపోయిందీ ఈ పాట.... చాలా ధ్యాంక్స్ చరణ్ అర్జున్ అన్న.... నా ఫేవరేట్ సాంగ్ ఇదే...
@kvenkat44483 жыл бұрын
❤️🙏
@prasadmahi62482 жыл бұрын
ఈ లోకంలో .....అమ్మ లేక పోతే ఎవరినేయిన..అమ్మ అని పిలుస్తాం,,, కానీ నీ జీవితంలో......ఒక్క సారి.కోల్పోతే......తిరిగి ఎవరిని ........"న్నాన..అని పిలవలేం...... గుర్తుపెట్టకో.....మిత్రమా??????
@kpolineni Жыл бұрын
So true
@gprashanth57079 ай бұрын
అంతే అన్న..
@KummareNarsing7 ай бұрын
Sure bro
@chandu36585 ай бұрын
🙏🙏🙏👍
@anilvizag3313 жыл бұрын
BVM creations కి నా శతకోటి ధన్యవాదాలు...ఇంత మంచి పాట ఇచ్చి నాన్న అంటే ఏంటో మా అందరికీ మరోసారి గుర్తుచేసినందుకు.. 🙏
@mdrehman30822 жыл бұрын
Really super
@doranalarajasekhar70993 жыл бұрын
నాన్న లేని అప్పుడు తెలుస్తుంది నాన్న విలువ 😩మిస్ యూ నాన్న 😩😩❤❤
@aniganevenkatrahul95903 жыл бұрын
Didn't feel bro
@srikanthsri68013 жыл бұрын
Yes
@luckyasher19443 жыл бұрын
Life is a maaya...amma , nanna anadi antha maaya devudi maaya ❤️
@sivavaraprasad20393 жыл бұрын
yes
@satishbusi83453 жыл бұрын
Yes bro
@krishnakalluri14225 жыл бұрын
నువ్వు ఇచ్చిందే తిరిగి వస్తది నాన్నకు ప్రేమను ఇవ్వరా కన్నా ఇది గుర్తించుకుని జీవించు నువ్వు రేపు ఇంకొకడికి నాన్న👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@aletyyakubreddy6260 Жыл бұрын
Charan Arjun ji, mi okko sing okko adbutham. Nuvvo rayi neno shilpi, nenunna garbham lone, George Reddy katha ganam ila esdi chuskunna wonderfull composing. Thanks for giving such wonderrfull music.
@MaskMithrudu4 жыл бұрын
ఈ పాటలో ఒక Magic ఉంది.... ఒక తండ్రి ప్రేమను ఇంతకంటే గొప్పగా వర్ణించగలరా.... నిజంగా ఈ పాట చూసినంతసేపు కన్నీళ్లు ఆగలేదు! అమ్మ నన్నలను మనకి అందించిన భగవంతుడికి మనం Thanks చెప్పుకోవాలి... BVM Creations, Thank U So Much For This Song! 🙏🏻
@jennamoniramakrishna6142 Жыл бұрын
😭😭😭😭😭😭
@gandhamshekaryadav52365 жыл бұрын
Supar song. This song toch my heart .. ఈ పాట విన్నాక ఒక్కసారి నాన్న కు ఫోన్ చేసి I LOVE u చెప్పండీ ఫ్రెండ్స్ ....
@varshinisairip7845 жыл бұрын
సారీ మా నాన్న చనిపోయి 1 సంవత్సరం అయ్యింది
@paramjyothibaburimmalapudi40855 жыл бұрын
@@varshinisairip784 r Ooo sooo sad
@santoshsanthu66955 жыл бұрын
Naaku aa chance ledhu brother Ma naanna vellipoyaru
@gandhamshekaryadav52365 жыл бұрын
Varshini Sairip .oo sorry andi .ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు .వాళ్ళ విలువ తెలిసే సరికి వాళ్ళు మన పక్కన ఉండరు ..............
@gandhamshekaryadav52365 жыл бұрын
Santosh Santhu .....oo sorry ....but oka pani cheyandi .కొందరు నాన్న విలువ తెలియక వాళ్ళను బాధపెడుతూ ఉంటారు ..వాళ్లకు ఈ పాట పంపండి bro .....మి నాన్న సంతోషిస్తారు
@venkatramulu545 жыл бұрын
ఈ పాటను కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవటానికి దయచెసి లింక్ పంపగలరు🙏🙏
@yedidananibabu63535 жыл бұрын
Super hero ma nanaa
@ravipolisetty2015 жыл бұрын
Boss Google lo song search chesi download cheyyu
@hemanthvarma92175 жыл бұрын
Vidmate lo ringtone create chey bro
@vamshimaharaj1125 жыл бұрын
Vid mate app lo cheyandi
@mudilikoteswararao13555 жыл бұрын
I.love you nanna ma andarani vadili vellipoyava... I. Miss nanna
@jagadeeshcivil4299 Жыл бұрын
మన తల్లి తండ్రులు మనకు ఏమిచ్చిన ఇవ్వకపోయిన వాళ్ళు మనకు జన్మనిచ్చిన మన తల్లి తండ్రులు & మనకు కనిపించే దేవుడు దేవత.... 🙏🙏
@varun_vicky5 жыл бұрын
నా తల్లిదండ్రి నాకు లైఫ్ ఇచ్చారు వారికి వందనాలు 💐💐💐💐
@SantoshKumar-fo6jz4 жыл бұрын
నాన్న గారి బాట,నాన్న గారి మాట ఎప్పుడు బాగుంటుంది... కుటుంబం కోసం ఎల్లప్పుడూ కృషి చేసేది నాన్న...మరి ఎందుకో గుర్తింపు అంతగా రాలేదు నాన్నకి...ఇప్పుడు ఇప్పుడు గుర్తిస్తుంది ప్రపంచం.
@ranjeethkampally32933 жыл бұрын
ఈ సాంగ్ రాసినా వాళ్లకి పాడిన వాళ్లకి పాదాబి వందనాలు🙏🙏🙏
@durgalakshmisaraswathi58472 жыл бұрын
Singer Music Lyrics All time hit song Good luck to Charan ji
@LeninAppini.175 Жыл бұрын
పాట విన్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు నాన్న మీద ఇంత మంచి పాట రాసిన వారికీ ధన్యవాదములు
@sathishyadavasari38675 жыл бұрын
నాన్నకు అర్థం ఈ పాట నిజంగా చాలా బాగుంది ఒక్కసారి గా కంటి నుండీ నీళ్ళు వచ్చాయి 🙏🙏🙏🙏 అన్న 😭😭😭
@s.santosh5 жыл бұрын
Yes its always correct bro Always my dad is hero
@NareshNaresh-lc5tk5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👇
@bhargavpowerstar80505 жыл бұрын
Same bro
@bhargavpowerstar80505 жыл бұрын
🙏🙏
@madhumani5204 жыл бұрын
🙏🙏🙏🙏
@vishwamsriramoju19014 жыл бұрын
Bvmలో పాటలు రాసినా రచయితా లకు నేను సిరసువంచ్చి పాదాభివందనం చేస్తున్నాను నాకు చాలా ఇష్టం మీపాటలు ఇప్పుడు వున్న జెనరషన్ కు ఈ పాటలు చాల అవసరం
@rameshmobileschelur5 жыл бұрын
ఇలాంటి పాటని కూడా 558 మంది డిస్ లైక్ చేసినారు. వాళ్ళు తెలిసి చేస్తున్నారా..తెలియక అలా చేస్తున్నారా.....? వింత జీవులు!
@shyamchowdary5815 жыл бұрын
Waste fellows bro....
@yochithkumaryochithkumar40375 жыл бұрын
Prathi chota daridrulu untaru leave it bro
@Pvr9195 жыл бұрын
@@algotrader_sreenivas yes brother ur telling 100% write some father's doing like that only
నాన్న- నా పంచప్రాణాలు నాన్న-నా జీవితం , నా దైవం నాన్న పాట రాసినందుకు బీవీఎం క్రియేషన్స్ వారికి🙏🙇
@sivaganeshreddyreddy48254 жыл бұрын
Super
@kurukunduvijayalakshmi3772 жыл бұрын
Miss you ma
@thirupathireddy71823 жыл бұрын
అమ్మ నాన్న లపై వచ్చే ప్రతి పాట గుండెలలో అత్తుకుంటుంది.కారణం మనకు వారిపై వుండే నిజమైన ప్రేమ.
@ravitejachigurla43375 жыл бұрын
స్పష్టంగా రాసారు ....చాల బాగ అర్థాం అయిన పదాలు మొత్తానికి అయితె #సూపర్ చరణ్ అన్న ....I'm big fan of u😍
@g.rameshpatnaik86992 жыл бұрын
రాశారు... .. .
@ravitejachigurla43372 жыл бұрын
Okay tq memu baga saduvkole anna
@sureshgudikandula4447 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే గొప్ప పాట....సృష్టిలో గొప్పవి రెండే ఒకటి అమ్మ రెండు నాన్న.....❤❤
@ahamsri88434 жыл бұрын
చరన్ నీకో 🙏ఎంత అద్భుతంగా ఉందో ఈ పాట..నీలో ఉన్న మల్టీటాలెంట్ ఈ వీడియోని మహాద్భుతంగా తీశావు👌👍ఇంక బి.వి.ఎమ్. రెడ్డి బ్రదర్స్ మీకు శతకోటి వందనాలు..ఎంత సేపు ప్రేమ,పెళ్ళి వగైరాల గురించే ప్రాకులాడే ఈ రోజుల్లో..ఒక చక్కని సందేశాత్మక వీడియోలు తీస్తున్న మీకు అనేకానేక ధన్యవాదాలు👌👍🙏
@GchanduGhandu5 жыл бұрын
చాలా బాగుంది ఈ పాట నాన్నను కూడా అందరూ బాగా చూసుకోవాలి అమ్మని కూడ
@durgamramesh78053 жыл бұрын
సామెతలు 20: 20 తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.
@TeluguRajakeeyam2 жыл бұрын
మోడ్డ సామెతలు
@mojeshraghupathi7122 жыл бұрын
Amen
@rameshadulapuram9642 жыл бұрын
నాన్న గురించి ఇంత గొప్పగా చూపించిన BVM క్రియేషన్స్ కి నా పాదాభివందనం,🙏 పాట చూస్తున్నతసేపు కళ్ళలో నీళ్ళు😥 తిరిగాయి❤️🙏🤝
@vijayalakshmiungarala93405 жыл бұрын
మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం నాన్న అంటే మరిచి పొలెని ఙాపాకం
@beerappayadavgolla12263 жыл бұрын
లైఫ్ లో తల్లి దండ్రులకి మించిన దేవుళ్ళు లేరు 🙏🙏🙏🙏
@nageshyadav4813 жыл бұрын
Un limited value song.. and wonderfull
@chinnapagakrishna73875 жыл бұрын
అమ్మ తొమ్మిది నెలలు మాత్రమే బిడ్డను కడుపులో మోస్తుంది. కానీ తండ్రి మాత్రం బిడ్డ తన కాళ్ళపై తాను నిలబడి ఇంతవరకు తండ్రి రక్షణ కవచంలా ఎప్పుడు తన వెంటే ఉంటాడు అదేరా తండ్రి గొప్పతనం. అన్న పాట చాలా బాగా రాశారు .అన్న ఇలాంటివి మీ bvm లో మాత్రమే వినిపిస్తాయి .చాలా బాగా రాశారు అన్న పాట.
@Sreekanth040 Жыл бұрын
కనీసం పాట విన్నాక అయిన నాన్న కష్టానికి విలువను ఇవ్వండి ....ప్రతి కష్టాన్ని మనకోసం ఇష్టంగా మోసే నాన్నకి పాదాభివందనం ....
@madhurimekathoti67275 жыл бұрын
మాటలు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు super
@anildharsanam69565 жыл бұрын
Superb bro nice 👍 song ✌️✌️✌️ నన్నా ని గుర్తించనివరు ఈ పాటతోనన్న మరుతరని ఆశిస్తున్నను......🙏
ఇంత అద్భుతం అయిన పాట ఎలా పాడగలిగారు చూస్తున్నంత సేపు కలలో నీళ్లు తిరుగుతున్నాయి
@kumbhamnagaraju91935 жыл бұрын
Super bro nanna ante sachetha prema like cheyadi bro's Kani nee song chusaka kanillu vachai bro😍😍😍
@harishyanamalla215 жыл бұрын
చిత‌్రీకరన అద‌్భుతంగాఉంది చాలా గొప‌్ప ఆలోచన రచన ఇంకా మెరుగ‌్గా ఉంటే బాగుండేది అనిపించింది ఏదేమైనా మంచి మనుషులు మంచి ఆలోచనలే చేస‌్తారు మీ అందరికీ ధన్యవాదాలు
@sureshsurya2535 жыл бұрын
Tq bro 🥰🥰
@Street_Sanchari5 жыл бұрын
Song vinaka mundhe like kottina anna Why because ..... 😍
@bonagirimahesh69945 жыл бұрын
Because i love my dad
@aravindasam2535 жыл бұрын
Iam also bro
@rajeshpeyala36895 жыл бұрын
Nenu kuda bro
@RamuRamu-xg4ph5 жыл бұрын
May be.i miss my dad.😪😪😪
@srikanthsiri28245 жыл бұрын
I'm also bro
@Jee-k5b4 жыл бұрын
చాలా అద్భుతమైన పాట ఇది.ఇంత మంచి పాట కు తోడ్పాటు అందించిన అందరికీ కృతజ్ఞతలు. చాలా బాగా రాశారు కూడా..
@tprchanneltalluri874 Жыл бұрын
తన సంతోషాన్ని వదులుకొని మనకోసం అన్ని త్యాగం చేసి వాడే నాన I love Naana super lyrics . Congratulations to All.
@crochet41463 жыл бұрын
🌹BVM Creation వారికి నా ధన్యవాదములు. 🌹ప్రస్తుత సమాజం లో మనిషి కోల్పోతున్న విలువలను, బంధం పట్ల బాధ్యతలను,గుర్తు చేస్తూన్న మీ songs అన్ని బాగుంటాయి.
@luckkyvinny28922 жыл бұрын
Super song anna
@saraswathinagaraju13184 жыл бұрын
సూపర్ అన్న గుండెకు టచ్ అయింది
@AjayKumar-ld3wl4 жыл бұрын
తను చేరని తీరాన్ని నిన్ను చేర్చాలని అనుకుంటాడు ఏమి ఇచ్చావని ఏమి ఇచ్చావని నిందించకు నాన్నని ♥♥♥♥
@sulochanamynamthoughts37912 жыл бұрын
Nice voice sir.... Miru life long elane paduthu undandi sir... Superb sir koda...
@bhaskarbhusarapu73245 жыл бұрын
I love you dad ❤❤ నువ్వు నా ప్రాణం
@shivabikkavolu28674 жыл бұрын
తన జీవితాన్ని మనకి ధార పోసిన మా నాన్నకి నా జీవితం అంకితం తనకి నా ప్రాణం ఇవ్వాల్సిన రోజు వస్తే నా ప్రాణం కూడా ఇస్త i love you నాన్న love you so much
@sridharpusa7177 Жыл бұрын
😢😂
@udaybadra79445 жыл бұрын
nana lenivalaku e song baga arthamavuthundi,i miss u Dad
@Sagar_John5 жыл бұрын
True bro
@pratibhadayakarreddy2099 Жыл бұрын
చాలా బాగా పాడారు పాట విన్న ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు ఆగకుండా రాళ్లతోనే ఉంటాయి మేమేం పాపం చేశాను ఆ దేవుడు మాకు మా డాడీ ని దూరం చేశాడు మా డాడీ ఎంతసేపు జీవితం సాఫీగా సాగింది తర్వాత తెలిసింది అసలు జీవితం ఎలా ఉంటుంది అని మిస్ యు మిస్ యు డాడీ మళ్లీ జన్మంటూ ఉంటే కచ్చితంగా నువ్వు మా డాడీ ఇలాగనే పుట్టాలి ఆ సారీ మాత్రం నీ ప్రేమ మాకు పూర్తిగా దక్కాలి
@sreenudevi89715 жыл бұрын
Normally I'm not emotional person.... But when watching this song tears in my eyes.... Hats off brother... For a good song
@chepyaladeepak62715 жыл бұрын
MI 2 bro.. But e video chusaka I can't control
@sirishaganta34685 жыл бұрын
S I also so much tears
@sreenudevi89715 жыл бұрын
@@sirishaganta3468 only a good child can understand what a father can do for them..... I think you are the one
@graju38605 жыл бұрын
మీ బివిఎం క్రియేషన్లో తప్పితే ఇలాంటి పాటలు ఎక్కడ వినబడవు
@srikakukodanda34205 жыл бұрын
Very good...
@allinoneheroschannel12734 жыл бұрын
Right bro
@mahendravlogs54415 жыл бұрын
కన్నులలో నుండి కన్నీరు తపించారు ... మీ dad is great ...never and ever .. Tnx so much bvm creation's...
@tejathegreat..5408 Жыл бұрын
Mi paata vini chaala mandi kanlu theruchinnay annai A great song for human beings and specially who don't know tha value of parents dad. Love u r song and way of thinking to provide this type of songs ❤️❤️❤️❤️❤️❤️😊
@chandump29983 жыл бұрын
Heart melting lyrics నా వయసు 25 ఇప్పుడు ఈ పాట వింటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి అన్న, Charan arjun anna. గానం ఇంత మంచి సాహిత్యం నికి, నా తరుపున 🙏
@durgamramesh78053 жыл бұрын
Wonderful lyrics.... About" నాన్న " super voice.... Anna.... సామెతలు 23: 22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
@thimothyofficialdkpm58892 жыл бұрын
వందనాలు బ్రదర్
@durgamramesh78052 жыл бұрын
@@thimothyofficialdkpm5889 వందనాలు అన్న...
@pranavi4972 жыл бұрын
Wowwwww super
@durgamramesh78052 жыл бұрын
𝓖𝓵𝓸𝓻𝔂 𝓽𝓸 𝓖𝓞𝓓
@RanjithKumar-bo9mc5 жыл бұрын
My dad my status! My dad my support! My dad my power! My dad my super hero forever......
@muraliheethwik45092 жыл бұрын
అన్న ఎంత అపుకున్న కండ్లలో నీళ్ళు ఆగడం లేదు .. ప్రాణం పెట్టి ప్రాణం పోసవు అన్న పాటకు
@sreelovely65435 жыл бұрын
నాన్నకు అమ్మకు నా వందనాలు 🙏🙏🙏🙏మీకు చాటి లేరు ఎవరు love you my amma nanna
@maniprasadpress58015 жыл бұрын
Super
@SAKAANANDKUMAR5 жыл бұрын
hahaahaaa
@mannimpallichitti66985 жыл бұрын
Yes
@vanapavs1434 жыл бұрын
I Love u నాన్న ......🙏🙏🙏💐
@raghavendarraghuraghavenda16894 жыл бұрын
Gii
@bprashaanthraj13565 жыл бұрын
Andharu Nanna value ento theliyadaniki 3hrs cinema thesthru but Nv only 6 mints lo nanna value artham ayyela padav bayya nv great hats off to u bro... 😍😘
@ramakrishna10082 ай бұрын
నాన్న పోయాక ఫోటో నీ కాదు... ఇప్పుడే ఈ క్షణం నుండే ప్రేమిద్దాం ఎంత వీలైతే అంత ❤
@MaheshReddy-bg9le5 жыл бұрын
I'm waiting for this song Finally it's interesting ND NYC
@kurnamchandu24004 жыл бұрын
ఈ పాట వింటే కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయ్ ఇంత మంచి పాట lyriks ఒక్కో ఒక్కో వింటుంటే గుండెకు తగులుతుంది.....😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@ravurukishore502 жыл бұрын
ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు.. నేను ఎప్పుడు ఏడవను అటువంటి నేను కూడా ఏడుస్తున్నాను.. మన అందరి జీవితంలో జరిగేది.. ఒక పాట గా రాసారు.. నాన్న గొప్పతనాన్ని బాగా వర్ణించారు...👌👌
@kpolineni Жыл бұрын
Nenu ekkuva edustaanu
@philipdhupati7858 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అన్నా ప్రాణం పెట్టి పాడారు అన్నా i లవ్ nalgonda
@anushabudida42453 жыл бұрын
ఏం రాసారండి ఎంత అర్థముంది ఈ పాట లో రియల్ హీరో నాన్న 🙏🏻🙏🏻🙏🏻
@nagendranuthalapati26995 жыл бұрын
Super bhayya Meaning full words Love this song,.💕💕 MY DAD IS MY HERO love u dad
@rathodkrishna46375 жыл бұрын
Na life lo...... Nen appudu a song ela kannilu pettukole...... But fist time e song make me cry......... Unknownly.............. The block busted song..... MISS YOU DAD... 😭😭 Tanks for this song 😊😊
@manemmanikanta24285 жыл бұрын
Mee too
@sridevisingampalli7198 Жыл бұрын
Nanna గురుంచి ఎంత చెప్పిన తక్కువే నాన్న నా హీరో ❤❤❤❤❤
@barthalaaivar46195 жыл бұрын
Dad fans like kotandi
@ugenderuppari5 жыл бұрын
భయ్యా దయచేసి ఇలాంటి సాంగ్స్ కి dislike కొట్టకండి
@someshmudhiraj8879 Жыл бұрын
Oka dislike. ... Ledhu bro I love you nanna
@tsap_rajakiyam2 жыл бұрын
ఉనప్పుడే తెలుసుకోవాలి అమ్మ నాన్నల విలువ ...దేవుళ్ళు దగ్గర ఉంటే తెలీదు వల్ల విలువ ...అమ్మ నాన్న లేని వాళ్ళని అడగాలి వల్ల విలువ చెప్తారు 😭😭..i love you my god's ♥️my world my life 😔
@balakrishnakalmata7330 Жыл бұрын
Super bro ilanti songs chestunnanduku meeku Dhanyvadhalu
@gurramvenkatesh5553 жыл бұрын
ఈ పాట ఈరోజు ఎన్ని సార్లు విన్న దుఃఖం ఆగడం లేదు నా తండ్రి పదే పదే గుర్తుకు వస్తున్నాడు ఇంత గొప్ప సాంగ్ చరణ్ అన్న కి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ పాట పదిమందిలో ఒక్కరు మారిన చాలా సంతోషంగా ఉంటుంది
@chandarajesh63125 жыл бұрын
Nijam GA meeru akkadiko vellipotharu bro's..great job