రోజుకు 100 మందికి అన్నం పెట్టే ఇల్లు | ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి | MS.Sridevi

  Рет қаралды 1,557,146

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

రోజుకు 100 మందికి అన్నం పెట్టే ఇల్లు | ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి | MS.Sridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping

Пікірлер: 897
@siddhu4991
@siddhu4991 2 жыл бұрын
ప్రభాస్ అన్న వరకు ఈ వీడియో చేరాలని నాతోపాటు ఎంత మంది కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ 👇👇👇
@obayyaoobayyao4917
@obayyaoobayyao4917 2 жыл бұрын
Great family
@almighty7998
@almighty7998 Жыл бұрын
Vadu oka waste gadu
@PranayaKeerthi
@PranayaKeerthi Жыл бұрын
​@@obayyaoobayyao4917q😅w
@VattikuntaNageswaraRao
@VattikuntaNageswaraRao Жыл бұрын
👍🙏
@venugopala6671
@venugopala6671 Жыл бұрын
😮😮❤
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
ఈ ప్రపంచంలో మరీ అంత మంచితనం కూడా ఒక్కొక్కసారి పనికిరాదేమో అనిపిస్తుంది, ఏది ఏమయినా వారు చాలా గొప్ప వారు, వారికి నా పాదాభివందనం
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
అతిగా ఉంటే ఏదీ మంచిదికాదు సార్.
@boppudisreedevi9011
@boppudisreedevi9011 2 жыл бұрын
ati ani anakudadandi vaalla sahaja naijam,aa pette cheyi yekkadiki podu
@sunithaschannel6847
@sunithaschannel6847 2 жыл бұрын
Avunandi..chala badaga vundi valla story vinte. Sridevi garu biyam ivvana ante papam avida avunana leka kadana leka, biyam thiskovalsi vachindi. Magavallu ladies ki emi chappaka povatam, entha darunam Chuduvulu chepinchaka povatam Abba..gundeninda badha tho sarkulu thiskunnaru. Vallu enthomandiki sahayam chesina vari chethulu ee roju ee paristhi. Anduke athi manchi thanam tho aa devudni manam thakkuva cheyakudadu.
@bhavanivendra6120
@bhavanivendra6120 2 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 true.🙏
@vvenktaramana7062
@vvenktaramana7062 2 жыл бұрын
Lwiuuxxz4i😊😗🤗😉😘😊😘😆😆☺😁😄😄😋😎3qwFkooopo
@jayanth260
@jayanth260 2 жыл бұрын
బియ్యం ఇస్తాను తీసుకుంటారా అని అంటే తీసుకుంటాం అని అనలేక పాపం చిన్న నవ్వు నువ్వుతున్నారు ఆ నవ్వు చుస్తే నాకు చాలా బాధవేసింది 😰😰
@aylamsubramaniansreenivasa4452
@aylamsubramaniansreenivasa4452 2 жыл бұрын
Vaalla bank account number send cheyyandi
@ashokvikramgotte1310
@ashokvikramgotte1310 2 жыл бұрын
Evvandii analeka pothunnaru 😥
@surendratanwar1870
@surendratanwar1870 Жыл бұрын
That is her higghness Sir.!
@divyanagalaxmi7884
@divyanagalaxmi7884 2 жыл бұрын
అబ్బా ఎంత చక్కని మనసు శ్రీదేవి నీది .... ఎక్కడ ఇసుమంత గర్వం కానీ....నీ చేయి పైన ఉందనే అహం కానీ...లేవు.....నీలాంటి వాళ్ళు చాలా అరుదు.... బహుశా అందుకేనేమో ఈ భూమాత నీలాంటి వారికోసమే ...అందర్నీ కలుపుకొని మొస్తోంది......వారిని చూస్తుంటే ఓడలు బళ్లు అవుతాయి....అనే సామెత గుర్తొస్తోంది...ఒకింత వారు ఒక సమాజానికి ఆదర్శం కూడా...పోయిన దాని గురించి భాధ పడట్లేదు....ఎవరిపైనా ఎడవట్లేదు....భగవంతుడి పైన భారం వేశారు....మీ పెద్దలు చేసిన పుణ్యం ఊరికే పోదు అమ్మ ..... ధైర్యంగా ఉండండి
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
🙏🏽🙏🏾🙏🏽🙏🏻🙏🏻
@anushap26
@anushap26 2 жыл бұрын
🙏👍
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 2 жыл бұрын
@@anushap26 frommm
@akwinston1587
@akwinston1587 2 жыл бұрын
@@carnaticclassicalmusicbyad1319 lgs
@jumboli
@jumboli 2 жыл бұрын
Konchem Sridevi ki help chesey Manchi vallaki kooda thanks cheppandi. Valla prathvana thakkuvuga thestaru. Vaaru lenidey this wouldn’t possible. 🙏
@adimondi697
@adimondi697 2 жыл бұрын
ఈ వీడియో చూశాక దానం చేస్తే వాళ్ళలాగే అయిపోతామని భయపడొద్దు పేదవాళ్ళకి తోచిన సాయం చేద్దాం అలాగే శ్రీదేవి అక్కకి హ్యాపీ న్యూ ఇయర్ అక్క
@honeymanateluguvantalu2233
@honeymanateluguvantalu2233 2 жыл бұрын
Baga chepparu meeru
@raghumadhura4148
@raghumadhura4148 2 жыл бұрын
Good,,ala ivali ,velake
@balgundlamanohar726
@balgundlamanohar726 2 жыл бұрын
Sridevi. Medam.pone pe nembar adagandi. Medam please
@Thakursaab19842
@Thakursaab19842 2 жыл бұрын
Mundu venaka chudakunda danam cheste nasanam ipotaru. Dabbulu poyyeka sontha vallu kuda pakkana pedataru President ga chesi dabbulu sampadinchakunda, danalu chesi dabbulu pogittina valla Nanna indilo villian no 1. Chettana koduku
@satyanaryananaryana715
@satyanaryananaryana715 Жыл бұрын
VERY GREAT FAMILY GOVT SHOULD. TAKE CARE 🙏🙏🙏🙏
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
శ్రీ దేవి నువ్వు చాలా చాలా మంచి పనులు చేస్తూ నావు.భగవంతుడు. నీకు ఆరోగ్య ము ఇచ్చి.ఇంకా ఎంతో మందిని.అదరించాలి
@ramesh_patnaik
@ramesh_patnaik 2 жыл бұрын
వాళ్ళు ఇపుడు పేదవాళ్ళే ఐనా మనసు చాలా ఉన్నతంగా ఉంది, వారికీ మంచిరోజులొస్తాయి.
@lnreddy2317
@lnreddy2317 Жыл бұрын
Epudostae nayanaa peddameku 70 yrs untae meena lo paradala chatuna unnavallu epudemo dharmam teskuntunnaru
@raghavenderraghu8709
@raghavenderraghu8709 2 жыл бұрын
గొప్ప కుటుంబం, ఎంతో మందికి అన్నం పెట్టిన కుటుంబం. దేవుడు ఈ ఫ్యామిలీకీ అండగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏. ప్రత్యేకంగా శ్రీదేవి madam ki na నమస్కారం 🙏.
@varadarajulb786
@varadarajulb786 2 жыл бұрын
నోటిమాట కాదు ఎంతోమంది మీఇంటిసొమ్ముతిన్నారు ఒక్కరుకూడా పట్టించుకోవటం లేదు.మీఅనుభవాలుమీతరానికేకాదు రాబోవు అన్నితరాలవారికీ గుర్తుంచుకోవాలి.నాబాదంతా ఒక్కటే రాజులకమ్యూనిటీ అయినా ఇంతచరిత్రకలిగిన కుటుంబాన్ని రక్షించుకోవాలి.ఒక్కసారి తిరిగి ఈవంశాన్నిఈకుటుంబాన్ని పట్టించుకోండి ప్లీజ్.థాంక్యూశ్రీదేవీ దేవుడు నిన్ను సదాగొప్పగా ఆశీర్వదించాలి.
@nagarajurapaka511
@nagarajurapaka511 Жыл бұрын
మీరు చేసిన పుణ్యం ఎప్పటికి మిమ్మల్ని కాపాడుతుంది అలానే శ్రీదేవి కీ నా హృదయ పూర్వక ధన్యవాదములు
@vediavedia1724
@vediavedia1724 Жыл бұрын
ఈ వీడియో ప్రభాస్ గారు చూసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అండి
@sharmilareddy6167
@sharmilareddy6167 3 күн бұрын
Y same caste anaaa Gula gulagulaaa
@muralikrishna6397
@muralikrishna6397 2 жыл бұрын
కాలం ఎంత మారిందో ఎవరైనా భవిష్యత్ గురించి ఆలోచించాలి ఉన్నంతలో కొంత దానం చెయ్యాలి అంతకాదు ఏమిటో ఇచ్చిన చేయి పుచ్చకునే పరిస్థితి దేవుడా అందరిని కాపాడు. 🙏🙏🙏🙏
@chandrasekharlingam6913
@chandrasekharlingam6913 Жыл бұрын
శ్రీదేవి కి అభినందనలు. దీర్ఘాయుష్మాన్భవ.
@vemururamarao6489
@vemururamarao6489 2 жыл бұрын
అమ్మా శ్రీదేవీ నీది ఎంత మంచి మనసు తల్లీ. ఆ పరమాత్ముడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడాలి. దీర్ఘసుమంగళీభవ.
@dalliugrasenareddy330
@dalliugrasenareddy330 2 жыл бұрын
మీకు ఎంత పొగిడినా తక్కువే, మీరు నిజంగానే కారణ జన్మురాలమ్మ, మీకు భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుషు కల్గించి ఆర్థికంగా నిల దొక్కుకొని మాలాంటి ఎందరినో ఆదుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను, థాంక్స్ a lot అమ్మ.
@vitalttal3455
@vitalttal3455 2 жыл бұрын
ఆనాటి దర్పం ధర్మం మానవత్వం ఇంకా మిగిలే ఉన్నాయి.చూడు ఆమె ఏమి లేకున్నా సరే.కాఫీఐనా తాగమ్మా.అన్నది చూడు ఆమెలోని మంచి తనం 🙏
@hyderabadighumaghumalu
@hyderabadighumaghumalu Жыл бұрын
Super 🙏🏾🙏🏾మీరు దేవతలు మీఇరువును చూస్తే చాల బాద గా ఉన్న ది
@bolleddulavenkat5763
@bolleddulavenkat5763 2 жыл бұрын
మీ సంభాషణలో, మీరు అలా మాట్లాడితే నా జబ్బు తగ్గిపోతుంది అని భామ అనటం మరియు మీరు వినయంగా మాట్లాడటం హైలెట్.
@SyamaSundaraRaoMadasu
@SyamaSundaraRaoMadasu 11 ай бұрын
We need selfless people like Sri Devi rather than cunning politicians who lure the innocent voters with false promises.God bless her abundantly.
@JayaSurya-df1nd
@JayaSurya-df1nd 2 жыл бұрын
చాల సంతోషం శ్రీ దేవి మేడం గారు మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తోన్నందుకు ,ఇంకా ఎవ్వరైనా ఆ కుటుంబానికి సహయం చేయటానికి వారి ముందే వాళ్ల బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టి ఉంటే బాగుంటుంది.
@kankanalasimhachalam1695
@kankanalasimhachalam1695 2 жыл бұрын
God bless you
@sateeshkatta2617
@sateeshkatta2617 2 жыл бұрын
Yes
@eswaraprasad632
@eswaraprasad632 2 жыл бұрын
May God bless you all. God will gives you everything you lost, you had shown a true humanity when you were rich.
@shivasuvarnapaka
@shivasuvarnapaka 2 жыл бұрын
మీరు చాల మంచి పని చేశారు మేడం.... వారి దగ్గర గతంలో సహాయం పొందిన వారు కనీసం ఇలాగైన ముందుకు వచ్చి వారికి కొంత సహాయం చేస్తారని ఆశిస్తున్న...🙏
@mannenaveenreddy1417
@mannenaveenreddy1417 2 жыл бұрын
మీరు నిజంగా చాలా మంచి వారు కనీసం మి వీడియో వాళ్ల .వాళ్లు చేసిన సహాయం పొందిన వాళ్లు చూస్తె అందరు కాకున్న కొందరు అయినా చేయడానికి ముందుకు వస్తారు కొదిగైఎన వారి కష్టాలు తీరు తాయి,,,,🙏🙏🙏🙏🙏
@mannenaveenreddy1417
@mannenaveenreddy1417 2 жыл бұрын
వారికి నా పాదాభివందనాలు
@mannenaveenreddy1417
@mannenaveenreddy1417 2 жыл бұрын
నేను చాలా దూరం లో ఉన్నాను
@malleswarareddy3699
@malleswarareddy3699 2 жыл бұрын
Ala evvarru cheyyaru vala valana bagupaddavaru eppudu veellanu chusi chudnatlu pothu untaru idi naku anubhavam.
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 2 жыл бұрын
Pichhi kaakapothe, dhanam cheypichhukunna vaallu thirigi esthara Vaalle adukkuntunte
@vnraju208
@vnraju208 2 жыл бұрын
రాజుల్లో డబ్బున్నవారు ఎవరైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నా. ఎందుకో వీరిని చూస్తే బాధగా ఉంది. ఇంతకన్నా ఎం చేయలేక .....
@duttalanarasimhareddy5473
@duttalanarasimhareddy5473 Жыл бұрын
అక్కడ చంద్రబాబు కొడుక్కి (లోకేష్)ఎందుకు అక్కరాని పాదయాత్ర కొరకు కోట్లకు కోట్లు తగిలేస్తున్నాడు కనీసం ఇటువంటి వారికొరకు డబ్బులు ఖర్చుపెడితే లోకేష్ కొడుక్కుయినావోట్లు వేస్తారుకదా. ఇటువంటివారిని చూస్తేకడుపు తరుక్కు పోతది .మరి అక్కడ చంద్రబాబు కోట్లకుకోట్లు దొంగడబ్బుదాచేసుకొని డబ్బునంతా నాశనము చేయటం చాలా బాదనిపిస్తావుంది.ఆ డబ్బుతో ఎంతో మందికి మంచిజరుగుతుందో. ఈ వీడియోని చంద్రబాబు కు పెద్దహృదయముతో చూపించండి.please.
@surendratanwar1870
@surendratanwar1870 Жыл бұрын
ఊరు పేరు చెప్పలేదు కానీ వెళతానండి. సురేంద్రసింగ్ రాజపుట్ - సాలూరు.
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 2 жыл бұрын
బాధితులకు అండగా నిలుస్తూ వారి పరిస్థితి అందరికీ తెలిసేటట్లు చేసినందువల్ల మనసున్న మహారాజులు కొందరైన ఇలాంటి వారికి సహాయం చేస్తారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు శ్రీదేవికి హృదయపూర్వక ధన్యవాదాలు
@avinashpandu2169
@avinashpandu2169 2 жыл бұрын
ఈ వీడియో ప్రభాస్ గారికి ఏదో రకంగా తెలియజేయాలి ఫ్రెండ్స్
@tannirusrinu5698
@tannirusrinu5698 2 жыл бұрын
శ్రీదేవి అక్క దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక
@udaykiran7099
@udaykiran7099 2 жыл бұрын
శ్రీ దేవి అక్క నువ్వు చల్లగా ఉండాలి 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌
@neelavenipasunoori5532
@neelavenipasunoori5532 4 ай бұрын
ఇచ్చే చేతులు ఈరోజు తీసుకుంటున్నాయి , చాలా భాదగా ఉంది , వాళ్ల నాన్న కొంతైనా వీరి గురించి సెక్యూరిటీ చూడాల్సింది , అందరికి ఇది గుణపాఠం కావాలి .
@lakshmich4058
@lakshmich4058 2 жыл бұрын
మనసు కలచివేసింది అమ్మా
@nageswargajula371
@nageswargajula371 Жыл бұрын
Bhaghabathikinollaki kastshtalosthay ilaghay untadhi manasu ki chalabadanipinchindhi baghavanthudu challaghachudala
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
భగవంతుడు ఆశీస్సులు నిండుగా ఉండాలి శ్రీదేవి గారు మీకు మరింత మందికి సహాయం చేసే శక్తిని భగవంతుడు నిమ్మని కోరుకుంటున్నా
@p.v.8775
@p.v.8775 2 жыл бұрын
శ్రీదేవి గారికి నా హృదయపూర్వక అభినందనలు
@kadithampalliebhaskar5795
@kadithampalliebhaskar5795 2 жыл бұрын
శ్రీదేవి మేడం పెళ్లి ఎప్పుడు మీకు మి వారుని చూడలనివుంది మేడం తోరలో మీకు పిల్లలు కలగాలని all God's blessings
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
అసలు. శ్రీ దేవి నువ్వు అన్న పూర్ణ దేవిలా.ఆదరించడం చాలా చాలా సంతోషం గా ఉంది. నీమంచితననాకి.హెటాసాప్. వాళ్ళు నీవుఇచినవి.తీసుకు టానికివాళుఇబందిపడారు.కానీ నువ్వు అందరికీ అన్ని చేస్తున్నావు ఏదైనా. చిన్న ఇళ్లు వేస్తే. బావుండే ది.రేకులు సెడెఅయినాసరే
@vedhaartandcraft9636
@vedhaartandcraft9636 2 жыл бұрын
ఇంటికి వచ్చిన వారికి సహాయం చేయడమే , తప్ప సహాయం తీసుకోవడం తెలియదు వారికి. అందుకే, శ్రీదేవి గారు రేషన్, ఇవ్వనా అని అడుగుతుంటే, ఇవ్వమని అడగలేక పోతున్నారు. బళ్ళు - ఓడలు, ఓడలు - బళ్ళు అవడం అంటే, ఇదే. ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు, ఈ రోజు ఇలా ఒకరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారంటే, చాలా బాధాకరం. ఆ భగవంతుడు వారికి సహాయంగా ఉండాలని కోరుకుంటూ....🙏🙏🙏🙏
@srivarma7155
@srivarma7155 2 жыл бұрын
శ్రీ దేవి గారు చాలా మంచి పనులు చేస్తూన్నరు.భగవంతుడు. మీకు ఆరోగ్యము ఇచ్చి.ఇంకా ఎంతో మందిని.అదరించాలి🙏 వల్లది ఏ వూరు అండి కోంచం చేప్పగాలర
@budayasravan1837
@budayasravan1837 2 жыл бұрын
వారికి ఉండటానికి నివాసమైనా ఉంది వారు నిజంగా రాజులే ఏ నివాసం కనీసం అవసరాలు లేనివారు బయటకు హుందాగా కనబడతారు వీరికి లేకపోయినా మీగతా వారికి సహాయపడతారు కానీ చివరకు వీరికి నిలువ నీడ కూడా ఉండదు అలాంటి వారు ఎప్పుడు ఎవరి సాయం పొందరు బయటకు చెప్పరు ఆ కోవకు చెందిన వారిలో మేము ఒకరం
@sravanv2226
@sravanv2226 2 жыл бұрын
మోతాదుకు మించి దాన ధర్మాలు చేయకూడదు. కానీ వారికి మంచి జరగాలి
@rajumunjala6979
@rajumunjala6979 2 жыл бұрын
నలుగురికి సేవ చేయడంలో తప్పులేదు...మన కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి...శ్రీదేవి గారు...మీకు ధన్యవాదాలు🙏...ఒకప్పుడు అంతగా సేవలు చేసిన ఆ రాజుల కుటుంబ పెద్దలకు ధన్యవాదాలు🙏
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Жыл бұрын
ఇలాంటి వారందరినీ గుర్తించే వాళ్ళని ఆదుకోవడం చాలా గ్రేట్ శ్రీదేవి గారు
@ymsmuthu4696
@ymsmuthu4696 2 жыл бұрын
ఎటువంటి వారైనా ఆకలితో ఉన్నారని తెలుసుకొని వారికి తోసినంత సహాయం చేయాలన్న ఆలోషణ గొప్పది హ్యాట్సాఫ్.. శ్రీదేవి గారు..👏
@mrrahman9446
@mrrahman9446 2 жыл бұрын
ఆక నమస్కారం మీ రు అందరూ బాగా వుండాలి అని కొరుక్కుంటూ అపటలొ చాలా మంచి గా వుండే వారు ఇప్పుడు చుస్తే చాలా దరునలు రాజు గారు అంటే చాలా మంచి గా వుండే వారు🙏🙏🙏🙏🤝👍👍👍🌹🙌
@balu475
@balu475 2 жыл бұрын
నిజంగా అప్పుడు వారు ఎంతో గొప్ప వారు
@madhavgollakota4601
@madhavgollakota4601 Жыл бұрын
బాగా బ్రతికిన కుటుంబాలు ఆత్మాభిమానం వారి హావభావాలు తెలియచేస్తున్నాయి
@kadiyalaanjaneyasastrychannel
@kadiyalaanjaneyasastrychannel 2 жыл бұрын
ధర్మానికిప్రతీకలైన రాజవంశాలు అణగారిపోయారు,, మాయమాటలనటులరాజకీయనాయకులుకోటానుకోట్లకుపడగలెత్తుతున్నారు,, అమ్మా శ్రీదేవి తల్లీ! నిజమైన ఆంధ్రప్రదేశ్ నీ వీడియోలలో కనబడుతుంది తల్లీ నీ సేవా కార్యక్రమాలకు సహాయము చెయ్యాలి అనుకున్న చేసేస్తోమతభగవంతుడు ఎప్పుడిస్తాడా అని ఎదురుచూస్తున్న త్వరలో ఆశయమ్నెరవేర్చుకుంటాబంగారుతల్లీ, విజయోస్తు🙌🙌🙌🙏
@Siva-shaa
@Siva-shaa 2 жыл бұрын
ఇంకా ఈ కాలంలో మంచితనం బ్రతికే ఉంది అనీ ఈ వీడియో ద్వారా అర్ధం అయింది tqq sridevi madam
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 Жыл бұрын
శ్రీదేవి మేడం గారు మీ సేవా కార్యక్రమాలు చాలా గొప్పవి. మంచి పని చేసారు. మీ జీవితంలో పెండ్లి ఘడియలు రావాలని మనసారా❤
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 2 жыл бұрын
ఓడలు బండ్లు అవుతాయి - బండ్లు ఓడలు అవుతాయి - ఒకప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు రోజుకు 50 మంది భోజనము చేసేవారు - ఇవాళ అదే వూళ్ళో మాకు సెంటు భూమి లేదు - 20 గదుల ఇల్లు నేల మట్ట మయింది
@PNRaju-yv5uo
@PNRaju-yv5uo 2 жыл бұрын
I requested some of my relatives to kindly help this family by way of donations.Needless to say; my share will also be there. This is first time; I am hearing that Raju family is starving for food . My heart is choking with feelings. I request all my community people to generously help this family.
@badambhavani716
@badambhavani716 2 жыл бұрын
Seame problem
@RKMahavadi
@RKMahavadi 2 жыл бұрын
అన్ని వైభోగాలు అనుభవించి కూడా, ఇప్పుడు ఏమీ లేకున్నా కూడా ఎంత హుందాగా ఉన్నారు. "సిరితా పోయిన పోవును.....". కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. చేసిన అన్నదానం ఎన్నడూ వ్యర్థంగా పోదు. వీళ్ళు చేసిన మంచి పనికి మళ్లీ వీళ్ళకి మంచిరోజులు రావాలని ఆశిద్దాం🙏 మంచి Interview. మీకే కాదు,మాకూ చాలా బాధ వేస్తుంది.
@Raj17854
@Raj17854 2 жыл бұрын
అల్లా పాక్ కా లక్ష సుక్ర h 🤲🕋 అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా హిర్-రహ్మాన్ నిర్-రహీమ్ అమీన్ 🤲🕋
@samdevi4544
@samdevi4544 2 жыл бұрын
Amen god bless u andaru meela unte a mathamlo godavalu undavandi anjani from hyderabad
@jahanavisoppa2494
@jahanavisoppa2494 2 жыл бұрын
Ameen inshalla
@bolleddulavenkat5763
@bolleddulavenkat5763 2 жыл бұрын
శ్రీదేవి సిస్టర్ మీరు ఇలా మంచి వీడియోలు మరియు మంచి మనస్సుతో సహాయం చేస్తున్నందుకు థాంక్స్! మీరు వారికి సాయం ఒకసారి చేశారు వారు వందలసార్లు వేల మందికి సహాయం చేశారు కాబట్టి వారికీ పాదాభివందనం!
@arundhathipadi9890
@arundhathipadi9890 2 жыл бұрын
ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ..జల్లెడ పట్టి వెతికిన దొరికారు ..అంతా పుణ్యమా...రాజులు కుటుంబం అంటే పాలించేవాళ్ళు...ఇప్పుడు చూస్తే ఏడుపు వస్తుంది
@kotakondaseshasdri7447
@kotakondaseshasdri7447 3 күн бұрын
ఎక్సలెంట్ అమ్మాయి మంచి సహాయం చేశావు వాళ్ళకి థాంక్యూ
@skss5
@skss5 2 жыл бұрын
🙏 శ్రీదేవి గారు, మీరు చేస్తున్న సేవకు అభినందనలు,, ఎంతో ఆదర్శనీయం స్ఫూర్తిదాయకం.మీకు మరింత,,అన్ని విధాలా శక్తి సామర్థ్యలు,, కలగాలని, భగవంతుడుని 🙏ప్రార్థిస్తు శివోహమ్.
@sreenivasareddythota1436
@sreenivasareddythota1436 Жыл бұрын
అమ్మా శ్రీదేవి గారు మీకు శతకోటి వందనాలు ఇలాంటి కుటుంబాన్ని పరిచయం చేశారు ఇలాంటి ఉన్నతంగా బ్రతికి చితికినవాల్లు ఎవ్వరినీ చేయి చాచలేరు దయచేసి వాల్ల ఫోన్ నంబర్ వీలైతే వాల్ల బ్యాంక్ అకౌంట్ నెంబరు తెలియ చేయగలరు
@PJogarao-l1v
@PJogarao-l1v 2 ай бұрын
తల్లీ... నీ గొప్ప మనస్సు, సేవ కు సెల్యూట్ శివజ్యోతి.. సీనియర్ జర్నలిస్ట్.. పలాస
@madhureddy3654
@madhureddy3654 2 жыл бұрын
Very good. Sister. Mi. Manchi. మనసుకి. వందనాలు..
@kk-yt6et
@kk-yt6et 2 жыл бұрын
ఇలాంటి వారు చేల అరుదు GOD BLESS YOU
@lakshmipilla-id7ot
@lakshmipilla-id7ot 2 жыл бұрын
శ్రీదేవి గారు మీరు చేసే పని చూస్తుంటే చాలా ఆనందమేస్తుంది మీలాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి
@MaheshMahesh-ix7tu
@MaheshMahesh-ix7tu 2 жыл бұрын
ఇది కలకాలం అమ్మా అతి దానం అనే కాదు అసలు దానం జాలి దయా ఉండకూడదు... ఓం శివాయ నమః. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా...
@RamasankarapatroBehara
@RamasankarapatroBehara 3 күн бұрын
ఈ కాలములో ఇంత గొప్ప.మనస్సు ఉన్న మీకు ధన్యవాదాలు. అమ్మా
@sravanthig7937
@sravanthig7937 2 жыл бұрын
Really it's possible when we talk with someone heartfully...that smile is a symbol of hope and strength...... Akka❤️🥰
@suryanarayana-zr7ce
@suryanarayana-zr7ce 2 жыл бұрын
శ్రీదేవి గారు మీకు మరొకసారి ధన్యవాదాలు ఇలా బతుకు చెడ్డ కుటుంబాలను గుర్తించి వారికి సహాయం చేయటం చాలా మంచి పని. ఆ కుటుంబమే వందలాది మందికి అన్నం పెట్టిన చెయ్యి ఈరోజు సహాయం గురించి ఎదురు చూస్తున్న తరుణంలో వారిని గుర్తించి సహాయం చేయటం చాలా మంచి పని అలాంటి కుటుంబాలు సహాయం చేద్దాం అన్నా నలుగురికి తెలిస్తే దోమ అని తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళ యొక్క బాగోగులు మాట్లాడి వాళ్ళతో కలిసిపోయి వాళ్లకి అపర్ణ హస్తం అందీయడం ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం💐💐
@Filmfare-c1i
@Filmfare-c1i 2 жыл бұрын
మీ సేవ చాలా గొప్పది శ్రీ దేవీ గారు
@ramuduchinna8360
@ramuduchinna8360 2 жыл бұрын
మా, భవిష్యత్తు గురించి ఆలోచించి, తల్లి తండ్రులు పిల్లోళ్ళల్లను చదువులు బాగా చదివించాలి కదా....... మగవాళ్ళు వారి వరకే ఆలోచిస్తారు మా. వారిని చూస్తూ ఉంటే, చాలా మంచి కుటుంబం అని అనిపిస్తున్నది మా.👏👏👏👏👏👏👏👏👏
@joshinataraj5501
@joshinataraj5501 2 жыл бұрын
రాజుల వంశం వారు కపాడుకోవాలి అని కోరుచున్నాను.
@surendratanwar1870
@surendratanwar1870 Жыл бұрын
వెళతా అండి..ఆ పని చేస్తాను.!
@ashokkuppili4870
@ashokkuppili4870 2 жыл бұрын
విధి ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కవడము లేదు గాడ్ bless you
@jothyraju3995
@jothyraju3995 2 жыл бұрын
అయ్యో దేవుడా చాలా బాధగా వుంది ప్రభువా ఈ కుటుంబాన్ని ఆడుకోండి తండ్రి 😭
@pavanivicharapu2748
@pavanivicharapu2748 2 жыл бұрын
మనస్సు ఎంతో కష్టం గా ఉంది అరేఅరే ఎంత కష్టం వచ్చిందో
@NarasimhaBande-bo8qs
@NarasimhaBande-bo8qs Жыл бұрын
Sridhevi gariki tanx
@ThotaJayaraju
@ThotaJayaraju Жыл бұрын
నా కళ్ళ నుండి కన్నీటి చుక్కలు రాలాయి. చాలా బాదగా ఉంది.
@vishhuv3000
@vishhuv3000 Жыл бұрын
శ్రీదేవి చెల్లమ్మ మీరు చాల గొప్ప వారు గొప్ప మనుసు. పాపం వాల్లను చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి చాల బాదేస్తుంది మేము ఆంధ్ర వెలితే తప్పక వారిని కలవాలని ఉంది. మేము కూడ కొంచెం పెద్దయ్యాక ఆ బాధ లో నుండి బయట పడ్డ వాల్లమే మా నాన్న గారు 5year old లో మా తాత గారు చనిపోయారు నాకు 6 year age lo మా నాన్న గారు చనిపోయారు ఆ ఏజ్ లో మా కష్టాలు వర్ణనాతీతం properties konchem unde so get on ayyaam. Whatever sis I like this historical houses and forts
@srinivasrajuupendram5123
@srinivasrajuupendram5123 2 жыл бұрын
Sridevi garu you have done 👍 good thing interview మాత్రమే కాకుండా డబు ఇచ్చి సహాయం చేసారు. 🙏👍 I congratulate you
@srinivasrao6685
@srinivasrao6685 2 жыл бұрын
Na చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు మా ఇంట్లో 40 మంది పనివారు పనిచేసేవారు. 15 మంది.మా ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేసేవారు. అవి అన్నీ కూడా పోయినవి మా నాన్న దగ్గర పనిచేసిన వారు అందరూ బాగా వృద్ధి లోకి వచ్చి ఇల్లు పొలాలు. సంపాదించుకొని సెటిల్ అయ్యారు మేము మాత్రం ప్రైవేట్ జాబ్ లు చేసి కాలం గడిపాం మరల పూర్వ వైభవం తీసుకోధం అంటే మా అన్నతమ్ములు సహకరించలేదు ఇల్లు కూడా ఎవరి వాటా వారు అమ్ముకున్నారు చివరికి.నేను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది
@srinivasrao6685
@srinivasrao6685 2 жыл бұрын
Emina meeru చేస్తున్నది చాలా మంచి పని మీకు మరింత సాయం చేసే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నాను
@radhasujatha2613
@radhasujatha2613 2 күн бұрын
Sridevi garu e video chusaka maaku kanta neeru vachindi...vaallaku meeku pratheka namaskaramulu 🙏🙏🙏
@aaminafathimaa
@aaminafathimaa 2 жыл бұрын
That is the reality, even my parents were liked that donate everything they had, nothing left for us. Mysiings and myself and studied very hard got job and now in good position. Great humanity work sreedevi. God bless you with good healthy and strength.
@manchikantimurty7375
@manchikantimurty7375 Жыл бұрын
True, true, true, but but every mortal human alternately passes through Good and Bad periods. ..only thing is bad periods can be less bad with Divine Grace......that is the reality of CREATION.
@ksanthosh4217
@ksanthosh4217 2 жыл бұрын
అమ్మ దేవి నీకు వందనాలు తల్లి
@golisatyam5365
@golisatyam5365 2 жыл бұрын
వందల మంది కి దానం చేసి ఇ రోజు ఇలా గడపడం చాలా బాధాకరం
@chavvakrishanveni2697
@chavvakrishanveni2697 2 жыл бұрын
Sridevi garu me padalaki na sirasabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hsshhsdh9013
@hsshhsdh9013 2 жыл бұрын
మీడియా కు మంచి అర్ధం ఇచ్చిన మీకు ధన్యవాదములు.అవకాశం ఉంటే అడ్రస్ పోస్ట్ చెయ్యండి
@swarnakuramana8463
@swarnakuramana8463 2 жыл бұрын
Bondapalli daggara madupada loob line akkade రాజులు unnaru nenu okkasari vellanu work purpose mida vellinappudu elanti family chusanu
@dwarakhareddym272
@dwarakhareddym272 2 жыл бұрын
Mi helping nature ki hatsup andi
@nookarajunookaraju113
@nookarajunookaraju113 2 жыл бұрын
నా సాను భవం గూడ చెబుతున్నా ధనదర్మలవల్ల పుణ్యం వస్తుంది అని గారింటి లేదు కాని పేదరికం thappadu
@harim4672
@harim4672 2 жыл бұрын
అతి దేనికి వద్దు అంటారు అందుకే పెద్దలు....అనుభవజ్ఞులు చెప్పే మాటవినాలి అంటారు...ఉన్నత మైన వంశం అయినా దయనీయ స్థితి....విధి లీల....
@shaikabdulsattar4049
@shaikabdulsattar4049 Жыл бұрын
You are great Sreedevi garu. May God bless you in multiples to what you gave in charity and your attitude of helping the really needed one is appreciable.
@charmeljoseph5637
@charmeljoseph5637 2 жыл бұрын
This is really a heart wrentching story of these two women. I hope the government's help will reach them please talk to the volunteer in that area and report this matter to CM sir .
@kesaripalliraju3133
@kesaripalliraju3133 2 жыл бұрын
Niku na padadhi vandanaalu...chellai🙏🙏🙏🙏
@ravinekuri3671
@ravinekuri3671 2 жыл бұрын
Rajulu vamsamu varu pedhodu ki pettadam vari alavatu Sri Devi lanti varu etuvanti varini gurtunchi parithosakam evvadam hat's up God bless you
@g.v.lakshmig.v.lakshmi4685
@g.v.lakshmig.v.lakshmi4685 11 ай бұрын
God bless you thalli
@sampathtadiparthi7361
@sampathtadiparthi7361 2 жыл бұрын
A service to man is service to God,really great sridevi sister.
@vammafoundation3706
@vammafoundation3706 2 жыл бұрын
thankq sridevi gaaru
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 2 жыл бұрын
మా అమ్మానాన్నలకు ఇబ్బంది పడ్డారు మా తాతలు ఇచ్చిన ఆస్తులు రాజులు గారి అంత ఆస్తులు కాకపోయినా మా ఊర్లో చెప్పుకోదగ్గ ఆస్తిపరులు మా నాన్న గారి అమాయకత్వం వల్ల మోసపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత మిగిలిన భూమితో ఏదో వ్యవసాయం చేసుకుంటూ నిలబెట్టారు. నేను కూడా నిలబెట్టుకుని అడుగు ముందుకే ఇస్తామని టైంలో నా పొరపాట్ల వల్లచాలా ఇబ్బంది పడ్డాను . కాకపోతె చిన్నప్పుడు నుంచి సుఖాల కన్నా కష్టాలే పడ్డాను కాబట్టి ఈ కస్ట నష్టాలకు కొంతలో కొంత తేరుకున్నాను. అలా నిలబడ్డానికి మా కుటుంబం కొందరు బంధువులు చుట్టుపక్క వారు స్నేహితులు నేను సహాయము చేసిన వారు తిరిగి సహాయం చేయటం అన్నిటికంటే ముఖ్యంగా బాధ్యత వదిలి భయపడిపారిపోకుండా ధైర్యంగా నిలబడటం .. ఆ రాజు గారి ఫ్యామిలీ పడే కష్టాలు ముందు మాది చాలా చిన్న కష్టమే అనిపిస్తుంది.. ఆ రాజు గారి ఫ్యామిలీ వల్ల ఒక ముద్ద తిన్నవారు గుర్తుపెట్టుకుని ఆ తల్లి కూతుర్లకు సహాయం చేస్తే వారు నమ్మే దేవుడు వారిని చల్లగా చూస్తారు ఎక్కడ ఎక్కడ పోయింది దానాలు చేసే బదులు దగ్గరనే ఉన్న ఇలాంటి వారికి సహాయం చేస్తే యక్క డుకోపోతే వచ్చే పుణ్యము ఇక్కడే కలిగిస్తాడు దేవుడు ఆ దేవుని నమ్మేవారికి
@narayanareddy9727
@narayanareddy9727 2 жыл бұрын
మంచి మనసు
@anushap26
@anushap26 2 жыл бұрын
🙏👍
@potnurisuribabu1242
@potnurisuribabu1242 Жыл бұрын
అదే అంటారు పెద్దలు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి ఈ కుటుంబాన్ని చూస్తే ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు సిస్టర్ కి ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@lingamaiahmadugula7318
@lingamaiahmadugula7318 2 жыл бұрын
పాదాభివందనం
@chkailasam5180
@chkailasam5180 2 жыл бұрын
Amma mimmalni Devudu challagaa chuudaalani korutunnaa. God bless you Sridevi thalli.
@ugraroopamnews5742
@ugraroopamnews5742 Жыл бұрын
యంకరమ్మా.... నిజంగా మీకు పాదాభివందనం 🙏🏻🙏🏻
@saibabu1792
@saibabu1792 2 жыл бұрын
Thank you sridevi garu
@vasudhamallam9256
@vasudhamallam9256 Жыл бұрын
Well done mam. Superb.....really nice service..
@shekarkancharla666
@shekarkancharla666 Жыл бұрын
Great sridavigaru Ireally appreciate your services to old&poor people God bless yòu
@maddaiahkatipogu5477
@maddaiahkatipogu5477 2 жыл бұрын
Hats off... Emaina Rajulu Raju le
@santhanamurthy2
@santhanamurthy2 2 жыл бұрын
Heart touching. Sri Devi madam you are doing great service.
@Ramanaraju-143
@Ramanaraju-143 2 жыл бұрын
మీరు చాలా గొప్ప వారు 🙏🙏🙏🙏💐
@vanisripulluru8499
@vanisripulluru8499 2 жыл бұрын
శ్రీదేవి గారు. తెలంగాణ లో కూడా సాయము చేయండి
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН