యాంకర్ గారు మీరు చేసిన ఇంటర్వ్యూస్ లో ఇది చాలా గొప్ప సబ్జెక్ట్. దేశానికి కావలసిన ముఖ్యమైన విషయాలు విషయాలు ఇందులో ఉన్నాయి. మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు.
@kollisrinivasarao8495 Жыл бұрын
వినోద్ నీ తెగువకి ధైర్యానికి నా అభినందనలు అభినందనలు.. హిందువులు అందరూ నీకు నీలాంటి వారికి సహయ సహకారం అందించాల్సిందే అప్పుడే ఈ దేశంలో హిందుత్వం వర్ధిల్లుతుంది.. జై శ్రీరామ్ జై జై సీతారామ్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ 🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹🇮🇳🇮🇳🇮🇳
@kamathamravinder2808 Жыл бұрын
❤❤❤ 🙏🙏🙏 🎉🎉🎉 సార్ నేను మేస్త్రీ పని చేస్తాను నాకు నెలకి ముప్పై వేలు వస్తాయి నేను మీకు నెలకి 1k మీద్వారా సమాజానికి ఖర్చుపెట్టే భాగ్యం కలిగినందుకు నాకు చాలా గర్వంగావుంది I am proud of you sir Thank you so much 💪💪💪
@ViralBeatsOfficial Жыл бұрын
ఏ ఉద్యమం వెనుక ఎవరి హస్తం ఉందో, ఏ నినాదం వెనుక ఏ స్వార్థం నిండి ఉందో, ఏ నవ్వు వెనక ఏ ద్వేషం దాగుందో మనలాంటి సామాన్యులకు అంత త్వరగా అర్థం కావు. మీకు మీ కుటుంబ అవసరాలకు, భవిష్యత్తు కొరకు పొదుపు చేస్తున్నా సరే ఏదైనా మిగిలి ఉంటే మీకు సేవ చేయలనిపిస్తే మీరే స్వయంగా చేయండి. లేదా మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించండి. భావోద్వేగాలతో ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వొద్దు. మనం ఇచ్చిన ఆ ఒక్క రూపాయి మనల్ని నాశనం చేయటానికి వాడొచ్చు. ఎవరికి తెలుసు.
@prameeladontula9839 Жыл бұрын
దేశం కోసం, ధర్మం కోసం, వినోద్ గారిని మనం సపోర్ట్ చేయాలి. జాగో హిందూ జాగో 👍 జై శ్రీ రామ్ 🙏🚩
@123johnraj Жыл бұрын
నే 6 వ class వరకు చదివిన Ne kooda ready కానీ ఎల ఇవ్వాలి అన్న pls chepandi 😮😮
@sagardiamond8350 Жыл бұрын
😂
@suryakiran5048 Жыл бұрын
@@sagardiamond8350emaindi ra munda
@nareshmudhiraj3694 Жыл бұрын
చూడండి మిత్రులారా కొంచం కూడా బయం లేకుండా సనాతన ధర్మం గురించి అహర్నిశలూ కష్టపడి, దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నా అన్న గారికి మనం సపోర్ట్ గా ఉండాలి #istandwithstringvinod అన్న #string 🚩🚩💪💪
@hampolisathish4390 Жыл бұрын
100 శాతం
@vimalpalusa5187 Жыл бұрын
అవును రాజకీయ నాయకులే పెద్ద Monster
@ashadesignerbotique4897 Жыл бұрын
స్ట్రింగ్ వినోద్ వీడియోస్ కోసం నేను చాలా సెర్చ్ చేశాను. మధ్యలో అస్సలు కనపడలేదు మీరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మన చరత్ర నీ మార్చి చెప్పారు. మనం చదువుకున్నది మొత్తం తప్పు అని కొంత కాలంగా తెలుస్తుంది ప్రజలకి. అది కూడా మీ లాంటి స్ట్రింగ్ ఆపరేషన్ వల్ల
@lathavelle4880 Жыл бұрын
వినోద్ గారి ఆలోచనలు అత్యంత ఉన్నతం
@keerthan3883 Жыл бұрын
ఒక్క హిందువు నన్ను చంపేస్తారు అని అన్నడు అంటే మనం ఆయన వెంట రాము అని తెలుసు కానీ మనాహిందువుల కోసం ఆరాటం ధర్మం కోసం ఆరాట, జై హింద్ 🕉️🕉️🕉️🚩🚩🚩
@manasagogu223 Жыл бұрын
String he is like a Rama banam... Thanalanti vallanj support cheydam mana badhyatha..... Support string vinodh
స్ట్రింగ్ వినోద్ ఆదర్శం గురించి ఆలోచించి పాటించే ధైర్యవంతుడు.
@manurinagaraju9986 Жыл бұрын
స్ట్రింగ్ వినోద్ గారు!మీరు మన దేశానికి,మన సంస్క్రుతి కి అవసరం. మన శాస్త్రాలు,గ్రంధాలు చెప్పింది నిజం అయితే.మీరు మున్ముందు ఊహించనంత విధంగా ఎదుగుతారు.ఇది తథ్యం. don't varry.
@karunakarchowdavarapu4929 Жыл бұрын
ప్రతి తల్లితండ్రులు తమ సంతానం లో ఒకరిని మన సమాజం కోసం పరితపించే స్ట్రింగ్ వినోద్ లాంటి వారిగా తయారు చెయ్యాలి 🙏💪
@mangapetgrampanchayat Жыл бұрын
ఇలాంటి వ్యక్తి నీ నేను ఇప్పటి వరకు చూడలేదు !! దమ్ము వుండాలి ! అచ్చమైన హిందువు!! 😢😮
@muralimla9063 Жыл бұрын
వున్న శరీరం మనది కాదు , ఈ జన్మ కూడా శాశ్వితం కూడా కాదు మరి ఎందుకు చావు అంటే భయం స్ట్రింగ్ స్ట్రింగ్ భయ్య ❤❤💕🌱🌱🙏🙏
@mahimahimahi4974 Жыл бұрын
అది కృష్ణుడూ మక్కూడా చెప్పాడులే. వచ్చాడు ఉచితశేఖరుడు. కృష్ణుడే జీవన పోరాటం ఆయుధ పోరాటం. ధర్మ పోరాటం. దగ్గరుండి చేయించాడు. కొన్ని సమయాల్లో ఆయనే చేశాడు అవసరం బట్టి. ఒక స్ట్రింగ్ అనే ఆయనకు సపోర్ట్ మనం చేయనందుకు. చేసే అవకాసం లేనందుకు. సిగ్గు పడి లజ్జ పడి కుమిలి ఎడవాలి. అపుడు కనీసం ఈ జ్ఞాన కర్మ అయిన నచ్చి వాసుదేవుడు మెచ్చుతాడు
జైశ్రీరామ్ నేను ఒక దళితుడుని నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే అంబేత్కర్ అగ్రా వర్ణ కుటుంబానికి సంబంధించిన వాడు అయితే ఈ దళితులు ఇలానే అంబేత్కర్ మా దేవుడు అని అనే వాళ్ల 😢 నాకు సిగ్గుగా ఉంది దలితుదీని అని చెప్పుకోడానికి😢
@veerangulu Жыл бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై,
@kanugurajashekar8266 Жыл бұрын
We all support vinod Anna jai Hind ❤
@manoharyadav9121 Жыл бұрын
String Vinod Anna oka Hanumanthudu ee tharam lo manaku , Hindu dharmani kaapadevadu , very genuine person Srting Vinod anna ❤
@sooriapragass1088 Жыл бұрын
Excellent interview with Mr Vinod. A nationalist and a pure Sanatani
@durganath1160 Жыл бұрын
String Vinod gaariki na support eppudu untundi ayananu ellappudu bhagavanthudu rakshakudu. Dharmanni rakshinchevaadu eppudu rakshinchabadathaadu. ❤❤❤🎉🎉🎉
@srinivasuppu7663 Жыл бұрын
వినోద్ అన్న గారిని షో కు పిలిచినందుకు ధన్యవాదములు 🙏
@bdattaraj Жыл бұрын
Thank you Anjali Garu for This Session We Stand with String Vinod
@tippanachandu9928 Жыл бұрын
వినోద్ అన్న మరో శక్తి...అన్న ఒక శక్తి... గొప్ప దేశ భక్తుడు🎉🎉🎉🎉🎉
@gsksss3862 Жыл бұрын
అన్నా మీ ధర్మం మిమ్మలను కాపడుతుంది దేవుని ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉంటుంది
@paramch6310 Жыл бұрын
We strongly support to String Vinod ❤
@bharadwajvln9643 Жыл бұрын
It's one of yours best interview awakening the society
@mukeshkumarthipparthi3135 Жыл бұрын
We are all support you Anna, 🚩🇮🇳🔱✊🤗
@EternalTruthSeeker Жыл бұрын
Neku emi kadu bro.... Dummu lepthu vellu.. God bless you... Entire nation will be with you and admires your work. Just don't lose your authenticity no matter what! Keep inspiring us!
@sadhanalav4385 Жыл бұрын
Thank you for video...string vinod about to die for nation..he will never fear of death or cheap warnings..he will be the most wanted for this generation.. please support him.. don't kill his voice
@BhaktiChannelNo1 Жыл бұрын
every one have time to watch bigg boss promo but no one watch this kind of videos Thank You Signatures Stories for doing this video s
@randomblasts2580 Жыл бұрын
She is the best anchor/interviewer I have ever seen in Telugu media. She is so classy, decent, dignified, good looking in a divine way.. she is a mix of charm, elegance, empathy, responsibility, divine grace.. class apart.. Hope other anchors learn from her n maintain some dignity
@Dev35790 Жыл бұрын
We support you String vinod Anna 🙏🙏🙏
@janardhanswamys424 Жыл бұрын
Thanks to Signature Stories channel for providing very very excellent information videos and specific thanks to Anjali madam gariki for the interview very nicely conducted. We strongly support String Vinod garini. God bless you String Vinod garu. Jai Shree Ram.
@SaiReddy-w8b Жыл бұрын
జై శ్రీ రామ్ వినోద్ సార్🙏🕉🚩
@bandirn Жыл бұрын
God bless you in all your endeavors. String Vinod bharat matha ka ladla
@janardhanswamys424 Жыл бұрын
So many String Vinods are required for the safety the Country and Sanatana Dharma. Jai Shree Ram.
@madhukarpatnam2552 Жыл бұрын
We all with Vinod Anna👍👍💐💐
@mudirajnaresh9782 Жыл бұрын
అన్నా నిన్ను చంపే మొగోడు పుట్టలేదు పుట్టడు కూడా నీ వెంట నా లాంటి కట్టర్ హిందువులు చాలా ఉన్నారు
@chaithu8934 Жыл бұрын
String 🔥🔥🔥🔥
@eyeopen9089 Жыл бұрын
String వినోద్ రీల్ హీరో కాదు... రియల్ హిందూ హీరో.🙏🙏🙏
@sharmilasinguru11 Жыл бұрын
Am I the only one who's drawn by the journalist's thoughts and words??? 🔥🔥🔥 "The RESPECT that you are acquiring is not defined by your money or class or religion but it is by your character and wisdom."
@crusialgaming7068 Жыл бұрын
హిందువులంతా ఒక్కటి కావాలి అంటే వినోద్ లాంటి వారు వచ్చారు .హిందువులంతా సపొట్ చేసి అతని వెంట ఉండి.ముందుకు వెళ్లాలి.
@DasariChandranna-so7fl Жыл бұрын
Thank you all for your kind message please also help/ donate as much as you can for String ... Thank you Jai Hind... thank you Anjali garu such an fantastic discussion..
@venkypadala8463 Жыл бұрын
వినోద్ గారు మీరు చెప్పేది 100%కరెక్ట్ 👌👌👍
@Yuvauva Жыл бұрын
Super string bro, mother తెరిస్సా వచ్చిందే మత మార్పిడులు చేయడానికి
@karunakarchowdavarapu4929 Жыл бұрын
సర్వేజనా సుఖినోభవంతు 🙏
@rajasekhargantyada7553 Жыл бұрын
Hats off to your guts to talk truths🙏🏽🔥
@sadhanalav4385 Жыл бұрын
Last 3mins very important to our young generation.. excellent 👌
@teju5631 Жыл бұрын
We are With you Vinodh❤ .. Keep going
@potturisitamahalakshmi4861 Жыл бұрын
ఇంత గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరు
@potturisitamahalakshmi4861 Жыл бұрын
ఈ రకమైన ఆలోచనలను ప్రతి వ్యక్తిలో ప్రవేశపెట్టడం అంటే సామాన్యమైన పని కాదు.
@MS-1430 Жыл бұрын
Thanq so much for your eye opening concept...
@rajmaheshwarreddy2859 Жыл бұрын
I like string vinod guts to say about raw talks very rawly and criticise very accurately
@aksharaschool1811 Жыл бұрын
Anjali garu..it's your all time best interview andi.. Vinod is a TRUE warrior
@4bnagendra Жыл бұрын
I did Inner engineering 😢🤗tq soo much for recomending for youth
@kondapallilavanya8952 Жыл бұрын
Love you thammudu❤❤❤
@vallikrishna5312 Жыл бұрын
Really Vinod garu is a great and brave person.
@prashanthp2594 Жыл бұрын
Thanks for the enlightenment 🙏
@hydracomic6694 Жыл бұрын
A warrior... 🙇♂️🙏, we follow u vinod anna🙏jai sree ram ❤🚩
@Gopikris87 Жыл бұрын
Most sensible interview and useful 👏
@krisvet1951 Жыл бұрын
Your continued work , if not today in coming days , it shall definitely pave path for change and ultimate knowledgeble society...Politicians are main cause of this cancerous attitude of people ... As suggested Education is the only tool for hugging change... You both are equally appreciated for this bold interactions...Very good informative and educating article is this Video ...keep marching with same zeal and tolerance .... God bless you both !!
@JeevanSai-k3t Жыл бұрын
thank you mam for interviewing anna. i m subscribing you this is my small contribution. one day you will reach great heights for sure mam.
@digitaleducationindia648 Жыл бұрын
I proudly string vinodu interview madam
@SantoshKumar-hb8im Жыл бұрын
we are with u bro Jai hind jai bharat string brave warrior
@saishashi9978 Жыл бұрын
Diamond level 😊 video
@GuruTheCreator Жыл бұрын
వినోద్ అన్నయ్య జై శ్రీరామ్!.....🚩
@venkatanarasimhaamudalapal8758 Жыл бұрын
Supar vinod ❤
@dhikshithkumar653 Жыл бұрын
Vinod Anna is Jem of BHARAT
@GVamshi-l3l Жыл бұрын
I'm Big fan of u vinod sir ❤❤❤❤❤❤❤❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@vignanstories Жыл бұрын
String 🧵 has no cuts ❤
@naginigudipati6731 Жыл бұрын
Hatsoff.to.you vinodgaru.Thankyou.so.much.
@GVamshi-l3l Жыл бұрын
Jai Sri Ram 🚩🚩🚩🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@GayatriGayatri-k6w Жыл бұрын
Good interview
@vishnuvardhan9O97 Жыл бұрын
Signature studios Did a wonderful episode with Vinod anna... And Thankyou so Much 🙏🏻
@Naveen-kv3zz Жыл бұрын
All the best medam. All the very best String Vinod anna.
@acpsriramarya1492 Жыл бұрын
జై సనాతన ధర్మ
@vijaybharath7935 Жыл бұрын
#we_support_string
@company649 Жыл бұрын
Jai shree Ram 🚩
@pitlachendrashekar1002 Жыл бұрын
మంచి విషయాలు చెప్పారు
@SCSTREAL91 Жыл бұрын
Manishi ela brathakali anedi cheppali u r super powers u have
@prabhakararao_gthrivedi4167 Жыл бұрын
జై భారత్ జై హిందూ జై శ్రీరామ్ 🚩🚩🚩
@rameshreddy4418 Жыл бұрын
Thammudu niku chala Dhammu unna magadivi..super bro.. I love you🙂🙂🙂🙂🙂
@muralipasunuri6896 Жыл бұрын
M.O.Mathai vrasina Reminiscences of Nehru age aney book chadivithey,mimmalni vysthirekinchey idiots ki ardhamavthundi, thanks to both of you 🙏🙏🌼🙏🙏🌼💐💐
@bestvideos7604 Жыл бұрын
String vinod is an great person👏
@rammohanreddy905 Жыл бұрын
Yes vinod garu you telling correct information for our future Bharath.I like souch your intention about our country.Let me join with you.
@ungurnarasimhaungur98 Жыл бұрын
జై భీమ్ ❤
@lalithagaddam4387 Жыл бұрын
Great vinod you have devine strength go ahead
@istamvacchinavaarthalu Жыл бұрын
Jai Shree Ram
@bhargavsantosh55289 ай бұрын
Great anchor full of knowledge and wisdom
@Financewithperson Жыл бұрын
Great podcast
@naageshk12568 ай бұрын
Dear Vinod, your a great hero ❤❤❤
@INDIANVISION1 Жыл бұрын
ఒక ఐటీ సెల్ వ్యక్తి తో ఇంటర్వ్యూ, చేసి,సాఫ్ట్ కార్నర్ గా కనిపిస్తున్న యంకర్ గారు, ఇలాంటి వారు విధికొకరు ఉండాలి అనటం కొంత బాధగా ఉంది.
@jaswanthishameditator333 Жыл бұрын
All the best 👍 ❤String Vinod
@amaladasu Жыл бұрын
That’s enlightened youth
@rajubbdu5118 Жыл бұрын
THE GRATE BRAVE MAN S VENOD ANNA VERY VERY EXCELLENT AND STRONG SANATHANA DRAMAM. JAI BHARATH MATHA KI JAYAHO. JAI B.J.P
@rajuverpula709410 ай бұрын
lies కూడా చాలా గొప్ప గా, కాన్ఫిడెంట్ గా, clean గా, నమ్మే విధంగా చెప్తాడు.. ఇలాంటి వాళ్ళని స్ట్రామాన్ ఫాలసీ అంటారు...
@nationalistbharatiyudu72 Жыл бұрын
Anjali గారు శివశక్తి కరుణాకర్ గారిని కూడా ఇంటర్వూ చేయండి.
@prasadjammi8124 Жыл бұрын
Sounds Good
@gireeshkumar511 Жыл бұрын
ThankYou for your daring as you are making videos of String Vinod..