String Vinod fire on Stage | Reflection Conclave Sanathana 2023 | Reflection

  Рет қаралды 167,528

Reflection

Reflection

Күн бұрын

String Vinod fire on Stage | Reflection Conclave Sanathana 2023 | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / channel
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 903
@smani4540
@smani4540 7 ай бұрын
మీలాంటి గొప్ప వ్యక్తులు గొప్ప ఛానల్ ద్వారా హిందువులని మేల్కొల్పడం హిందూమతానికి మీరు చేస్తున్న సేవకు ఆ శ్రీరామచంద్ర మీకు ఎల్లవేళలా తోడుండాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉
@rameshmandla2216
@rameshmandla2216 8 ай бұрын
Vinod Anna fans.. entha mandhi 🙋
@rajchintu3157
@rajchintu3157 8 ай бұрын
jai vinod anna
@gajulabhimaraju4423
@gajulabhimaraju4423 8 ай бұрын
🎉🎉
@Knowledgeon541
@Knowledgeon541 8 ай бұрын
Jai vinod anna
@prasadprasad6422
@prasadprasad6422 8 ай бұрын
Jai vinod anna aa శ్రీరాముల వారు విడిచిన భానం ఆన్న మీరు మీకు ఎదురు లేదు ఆన్న జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై హనుమాన్
@umamaheswari8268
@umamaheswari8268 8 ай бұрын
Jai vinod
@saibabav3015
@saibabav3015 8 ай бұрын
రామ సేతువు కు, ఒక్కోక్క వానరం ఒకోక్క రాముడై నిర్మించారు... ఇప్పుడు సనాతన ధర్మానికి, ఒక్కోక్క వ్యక్తి, ఒక్కోక్క ఆంజనేయుడై రామరాజ్యం స్థాపించాలి..ధర్మాన్ని కాపాడాలి.🙏🌕
@UjwalRam
@UjwalRam 8 ай бұрын
🙏🏻🙏🏻
@nani9187
@nani9187 8 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్న. ఈ రోజు ఆ అవసరం ఎంతైనా ఉంది . ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఆంజనేయుడు అయి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. జై శ్రీ రామ్ . జై సనాతన ధర్మ 🚩🙏
@sreelekha8293
@sreelekha8293 8 ай бұрын
Exactly, right.
@venkateshreddy5639
@venkateshreddy5639 7 ай бұрын
Jai sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏
@subhashb1443
@subhashb1443 7 ай бұрын
Prathi okkadu job chesthunnamu manaku enti anukovaddu desham kosam maripodamu jai hind
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 8 ай бұрын
సనాతనధర్మం పరిరక్షణ యువత కు శుభాకాంక్షలు శుభాశీస్సులు మేరా భారత్ మహాన్
@MattaThirupathiah
@MattaThirupathiah 8 ай бұрын
రోజు చూస్తున్న కానీ సమయభావం వల్ల కామెంట్ పెట్టలేకపోతున్న ఇకపై వీలైనంతవరకు మీకు స్పందిస్తూనే ఉంటాను మీలాంటి యువతరం మాలాంటి యువకులు ఆదర్శనీయం
@cjanaki8999
@cjanaki8999 8 ай бұрын
భారత్ మాతా కీ జై 🙏🙏🙏🙏🙏.మన దేశం కోసం,మన సనాతన ధర్మం కోసం, న్యాయం, ధర్మం నిలబెట్టటం కోసం మీ లాంటి యువకులు అందరూ నడుం బిగించారు చాలా సంతోషంగా ఉంది.మన భావి పౌరులకు ఒక మంచి భవిష్యత్తు ని మంచి భారత్ నీ అందించగలరు అని నమ్మకం కలిగింది.మా వంటి పెద్ద వాళ్ళ అందరి ఆశీస్సులు మీకు ఉంటాయి.
@kummarikuntaharinathpatel8002
@kummarikuntaharinathpatel8002 8 ай бұрын
ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు అన్న మీకు🙏🙏🙏
@asudarsanrao4477
@asudarsanrao4477 8 ай бұрын
ఇలాంటి డిబేట్స్, సంఘాలు అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలి. ప్రతీ భారతీయుడు చైతన్య వంతులుగా ఉండాలి.
@manoharyadav9121
@manoharyadav9121 8 ай бұрын
One of the greatest event organised by our Hindu people 🙏🙏🙏🕉🚩
@vihansraja5436
@vihansraja5436 8 ай бұрын
Where the events going on pls can u tell me
@sreenivasulureddy5405
@sreenivasulureddy5405 8 ай бұрын
Jai hind jai jawan jai kisan🙏🍀🇮🇳
@SuvarnaKilambi
@SuvarnaKilambi 8 ай бұрын
❤ Good program.Disha nirdesham. Pl communicate K.v rangacharya​@@vihansraja5436
@sandeepreddy4350
@sandeepreddy4350 8 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్... జై శ్రీ కృష్ణ... జై శ్రీ రామ... జై సనాతన ధర్మం... జై హనుమాన్... జై భారత్... జై హింద్...
@chvenkataswamy9813
@chvenkataswamy9813 8 ай бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩
@gayatribhavani600
@gayatribhavani600 8 ай бұрын
పాట వింటుంటే రక్తం మరిగుతోంది.... సూపర్... సూపర్... సూపర్
@srinivasaraobudida5421
@srinivasaraobudida5421 7 ай бұрын
Correct.
@hindudvr
@hindudvr 8 ай бұрын
సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న వీరులకు సింహాలవలే ముందుకు సాగుతున్న మీకు విజయం లభిస్తుంది శుభం కలగాలని కోరుకుంటున్నాను జై భారత్ మాతా కీ జై 🌹🙏🌹 చూస్తుంటే ఆనంద భాస్పాలు రాలిపోతున్నాయి....
@DanollaGangadhar
@DanollaGangadhar 7 ай бұрын
సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి జై సనాతన ధర్మం జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🚩🚩🚩🚩🚩
@nani9187
@nani9187 8 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్న. ఈ రోజు ఆ అవసరం ఎంతైనా ఉంది . ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఆంజనేయుడు అయి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. జై శ్రీ రామ్ . జై సనాతన ధర్మ 🚩🙏
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 8 ай бұрын
హిందూయువసైనికులను చూస్తూ ఉంటే గర్వంగా ఉంది.
@bejjenkisuresh8940
@bejjenkisuresh8940 8 ай бұрын
తెలుగు లో మాట్లాడండి అన్నలు మాన మాతృ భాష ను కాపాడుకోవలసిన భాద్యత మనకుఉంది అన్న, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం మన అదృష్టం.
@manoharyadav9121
@manoharyadav9121 8 ай бұрын
Hinduvulu anni bashalavaru unnaru so , andariki telugu ardham kaadhu kadha so anni bashallo matladuthunaru sodhara , JAI SRI RAMA 🙏
@Jaihindh1947
@Jaihindh1947 8 ай бұрын
English....lo chepthe reach ekuva ga untadhe. Ane bro anthe....no language barrear bro for sanathan ..
@monanethi503
@monanethi503 5 ай бұрын
ఇలాంటీ సభ అనీ అనాలి బ్రదర్.. ప్రోగ్రామ్ కాదు 😊
@satyamgollapalli6480
@satyamgollapalli6480 8 ай бұрын
జై శ్రీరామ్, ఓం నమః శివాయ, ముగ్గురు ముగ్గురే అదిరిపోయింది, ఇలాంటి అనేక కార్య్రమాలను మన హిందూ సమాజం నిర్వహించాలి, మన సనాతన వైదిక ధర్మం ప్రపంచం మొత్తం వ్యాపించాలి...💐💐💐✌️✌️🤝🤝👍👍💅💅✊✋
@thulasiram1244
@thulasiram1244 8 ай бұрын
Vinod Anna 1 Million is a small number. What a guts Anna ❤❤❤❤❤
@srinivasvennamera816
@srinivasvennamera816 8 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః🚩jai sri ram 🚩 ⚘️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sree_matrenamaha
@sree_matrenamaha 8 ай бұрын
సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అందరం కలిసి కృషి చేద్దాం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అందరం కలిసి ధర్మసంస్థాపకులను నిలబెట్టుకుందాం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@ranichandramusicworld
@ranichandramusicworld 8 ай бұрын
జై శ్రీరామ్🚩 మంచి వీడియో షేర్ చేశారు మీకు ధన్యవాదాలు సార్ 🙏🙏
@DasariChandranna-so7fl
@DasariChandranna-so7fl 8 ай бұрын
Happy to see all together...భరత వర్ష గారు extradnory speech... you are like hero... Jai Hind
@mamathak3633
@mamathak3633 7 ай бұрын
I am very much impressed with this whole day program. We are planning for a small monthly contribution to such great personalities who are giving their lifetime dedication towards nation. JAI SRIRAM
@vijayammapothireddy8045
@vijayammapothireddy8045 8 ай бұрын
Chala happy ga undi brother 's God bless to all jai sriram 🙏
@mahesh...4614
@mahesh...4614 8 ай бұрын
"సనాతనం" పాటను Jio Saavan లో upload చెయ్యండి Anna. మేము caller tune గా పెట్టుకోవటానికి use అవుతుంది.
@Godse487
@Godse487 8 ай бұрын
హిందు సింహాలు అందరూ ఒకే వేదికపైకి రావడం చాలా సంతోషంగా ఉంది ఇంక ఇద్దరు కరుణాకర్ అన్న లలిత్ కుమార్ అన్న కూడా వస్తే బాగుండేది
@thepinkpearl6146
@thepinkpearl6146 8 ай бұрын
I too missed them
@user-li8nu9bb5j
@user-li8nu9bb5j 8 ай бұрын
Avunu
@singothuyedukondalu4133
@singothuyedukondalu4133 8 ай бұрын
Grand success... Conclave ఐయి పోయిన తర్వాత కూడా కదల లేక పోతున్నారు... 🙏🙏🙏🇮🇳🙏🙏🙏
@umamaheswari8268
@umamaheswari8268 8 ай бұрын
Excellent....goosebumps vastunnai
@sdar148
@sdar148 8 ай бұрын
Shiva gari conclusive shanthi sandesham is excellant, continue. Best wishes to yu all and my support to yu.
@badarinarasimha3794
@badarinarasimha3794 8 ай бұрын
జై భారత్! వందే భారత మాతరం!
@jayaramakrishnakalavacharl3528
@jayaramakrishnakalavacharl3528 8 ай бұрын
i fully convinced about your programme, Meelanti yuvakulu munduku ravatam chala santosham ga vundi ,Nenu mimmalni personal kalustanu,Detalis thessukunta
@shobharanichidirala3838
@shobharanichidirala3838 8 ай бұрын
Vinod mariyu amogh gariki koti vandanalu
@jagadishg5776
@jagadishg5776 8 ай бұрын
వినోద్ అన్న. శివ ప్రసాద్ గారు. మీరూ చేలా బాగా మాట్లాడారు. జై శ్రీ రామ్ 🚩
@bushanallam8591
@bushanallam8591 8 ай бұрын
Great job brother s 💯✅👍👍👍❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@anumounidev3562
@anumounidev3562 7 ай бұрын
Pls continue this type of program s
@mpadmasree1896
@mpadmasree1896 8 ай бұрын
సనాతన ధర్మం కాపాడుకుందాం 🎉💅💅💅💅🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩 జై శ్రీరామ్ Gadwal Annaya
@padmajapadmaja5491
@padmajapadmaja5491 8 ай бұрын
Great Srinidhi garu. Lots of Blessings
@suryamt1921
@suryamt1921 8 ай бұрын
ఉప్పొంగుతున్న యువకెరటాలు! మీకు అభినందనలు!
@nadamunikadirimangalam2021
@nadamunikadirimangalam2021 8 ай бұрын
Jai sanathanam jai bharath jai vinodh garu
@radhika4115
@radhika4115 8 ай бұрын
చాలా గొప్ప పని చేస్తున్నారు అమోగ్ అన్నా super 👌🏻 jai shree Ram 🚩🚩 Jai Sanatan Dharm 🚩🚩
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 8 ай бұрын
Great leaders
@venkattnl1916
@venkattnl1916 8 ай бұрын
👍. VINOD brother we are all behind U all wholeheartedly. Both financially n morally to our capacity. All Hindus especially YOUTH should come forward to protect our POPULATION culture n DHARMA. All the BEST. జై హింద్ జై శ్రీరామ్. జై భీమ్ .
@konetisrinivas7489
@konetisrinivas7489 8 ай бұрын
Vinod Anna 👌❤
@venkateshv8891
@venkateshv8891 8 ай бұрын
Bharath mathaki jai Mera Bharath mahan jai sriram🙏
@premkumar-gi8kf
@premkumar-gi8kf 8 ай бұрын
Stay blessed anna♥️♥️♥️♥️♥️♥️
@drmurthylankaradhakrishna2892
@drmurthylankaradhakrishna2892 8 ай бұрын
యువత ముందుకు రావాలి సంఘటి తం కావాలి. సంఘటనం ఒక శక్తి.
@A.S.shooooo
@A.S.shooooo 8 ай бұрын
జై శ్రీరామ్ సనాతనం వారిదాలలి జై భారత్ 🚩🚩🚩
@Madhavi-ur9jz
@Madhavi-ur9jz 8 ай бұрын
🚩🚩జై హింద్ 🚩🚩 జై భారత్ 🚩🚩
@srinivasj7948
@srinivasj7948 8 ай бұрын
Great session
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 8 ай бұрын
వందేమాతరం 🙏 వందే సనాతనం 🙏
@nagamanibattula6285
@nagamanibattula6285 8 ай бұрын
Vinod Garu and Reflection team super 👍🙏🙏🙏 from Malaysia Jai Shri ram
@srinivasvennamera816
@srinivasvennamera816 8 ай бұрын
Jai sri ram 🚩 Bharat mata ki Jai 🚩 ⚘️ 🇮🇳 🙏🏻
@mendavishnumurty6090
@mendavishnumurty6090 8 ай бұрын
My young men keep sanatanadarmamu up still universe. This is our responsibility. Namasivaya
@funwithcoco8089
@funwithcoco8089 8 ай бұрын
Lyrics chaala bagundi song kuda 💐👏👏👏🙏🇮🇳
@sivachikkam5199
@sivachikkam5199 7 ай бұрын
Thanks!
@padmajapadmaja5491
@padmajapadmaja5491 8 ай бұрын
GOD BLESS YOU ALL. WISH YOU ALL THE BEST
@sreenivasv3042
@sreenivasv3042 8 ай бұрын
సనాతనం వర్ధిల్లాలి 🙏 జై భారత్ 🇮🇳
@sandeepsharmavardhulasa3224
@sandeepsharmavardhulasa3224 7 ай бұрын
Caller tunes/ Hello Tunes / ringtones గా మన ఈ సనాతనం పాట ని పెట్టే విధంగా ఏర్పాటు చేయాలని మనవి. జనాలకి రీచ్ మరింత పెరుగుతుంది
@swarupraj9184
@swarupraj9184 Ай бұрын
exactly
@funwithcoco8089
@funwithcoco8089 8 ай бұрын
Meeru real heroes 👏👏
@srinivasuludega1429
@srinivasuludega1429 8 ай бұрын
Real fighters.. and Hero's.
@venkattnl1916
@venkattnl1916 8 ай бұрын
Yes U are RIGHT 👍👌. only POK n if can be convinced NEPAL n Tibet n Baluchistam can be added to our present COUNTRY. Jai Hind జై శ్రీరామ్. జై భీమ్ .
@pavanakula9048
@pavanakula9048 8 ай бұрын
Jai Shree Ram.. YOU guys are inspiration to all our Hindú brothers & sisters. Jai Hind. Jai Bharat.
@Nagalaxmi.P
@Nagalaxmi.P 8 ай бұрын
Jai Bharat Jai hind
@rohinikadaveru1652
@rohinikadaveru1652 8 ай бұрын
Goosebumps Anna Santanam song ,event no words amogh Anna ,Thanks Anna anthaku minchi akkuva words vundavemo Anna
@chaitanyadanyasi3197
@chaitanyadanyasi3197 8 ай бұрын
String is very powerful 🎉🎉🎉
@laxmandanduprolu2041
@laxmandanduprolu2041 8 ай бұрын
అన్న దేశం కోసం ధర్మం మీతో నేను కూడా
@nagarajuchetti832
@nagarajuchetti832 8 ай бұрын
Nenu miss ainanu e conclave ki , Jai shree ram
@thakurnaik6462
@thakurnaik6462 8 ай бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏🙏🙏 👌👌👌
@kokalsrinu9027
@kokalsrinu9027 8 ай бұрын
Thanks
@ganesht3056
@ganesht3056 8 ай бұрын
very good program brother we are support you brother
@LILO23-r1k
@LILO23-r1k 8 ай бұрын
Excellent program. Super song.
@imb75
@imb75 8 ай бұрын
Jai Shri RAM 🎉❤
@sujathapallakonda2589
@sujathapallakonda2589 8 ай бұрын
సాంగ్ సూపర్ 🙏
@Instinctivefarming
@Instinctivefarming 8 ай бұрын
Vinod Anna fans assemble here
@deepakrajmudhiraj
@deepakrajmudhiraj 8 ай бұрын
String Vinodh Anna , Bharat 🇮🇳 Ka OTT ni andharu fallow avvandi String geo ni , Power of string geo Jai Hind 🇮🇳🚩
@kalyanachakradharkokkiliga6629
@kalyanachakradharkokkiliga6629 8 ай бұрын
జిల్లాకి ఒకరిని మీరే సెలక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ప్రజలను చైతన్యపర్చండి ❤❤
@bandlasrinivasareddy1004
@bandlasrinivasareddy1004 8 ай бұрын
ఇది అమలు చెయ్యాలి క్షేత్ర స్థాయిలో ఉంటే ఇంకా మేలు
@rajeshganti2642
@rajeshganti2642 8 ай бұрын
దేనికి
@AbhinavBachu
@AbhinavBachu 8 ай бұрын
D best best video on internet ...i have seen..prathi scene goosebumps ..jai sriram
@sumanreddyannadi
@sumanreddyannadi 7 ай бұрын
Kudos to REFLECTION TEAM for conducting such a wonderful Conclave….
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 8 ай бұрын
Jai Bharat Jai Santhanam
@vanithirumala5672
@vanithirumala5672 8 ай бұрын
జై సనాతనం 🙏
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 8 ай бұрын
Mr vinod knows very well how to grow ! 💪
@imchaooon
@imchaooon 8 ай бұрын
Now all world will come back 🔙 to the roots of sanatan culture 🌄
@prudhvirajprince6048
@prudhvirajprince6048 8 ай бұрын
great efforts need alot more keep going
@rameshraju-ng4qu
@rameshraju-ng4qu 8 ай бұрын
జై శ్రీరామ్ 🕉️🚩🕉️
@rajeswararaomaddugaru7163
@rajeswararaomaddugaru7163 8 ай бұрын
Jai Shree Raam. You guys are doing an amazing job . God Bless Us
@raghavenderreddy6756
@raghavenderreddy6756 8 ай бұрын
జై శ్రీ రామ్....
@sowjanyap5827
@sowjanyap5827 8 ай бұрын
These are the real heroes ❤
@sreelekha8293
@sreelekha8293 8 ай бұрын
Yes, it’s a absolute truth
@lakshmirao4409
@lakshmirao4409 8 ай бұрын
It's so nice to see The Youth is Waking Up. My Sincere Wishes and Prayers for all of You. All the Best.
@sreenivasv3042
@sreenivasv3042 8 ай бұрын
Ram అన్న ఇచ్చిన music అద్భుతం.. ❤
@vihansraja5436
@vihansraja5436 8 ай бұрын
Can u te us the where the event's going on pls
@srikakulamchinnollu964
@srikakulamchinnollu964 8 ай бұрын
Jai sri Krishna 🔥
@JaiBharat969
@JaiBharat969 8 ай бұрын
GooseBumps song on Santana ,Vinod bhai ,Amogh bhai Siva bhai Amogham,Adbutham,Ameyam!Kudos to your dedication
@satyavinayreddykovvuri2141
@satyavinayreddykovvuri2141 8 ай бұрын
Sanathana dharma fans #sanathanadharma ❤
@srinivassraovelpula284
@srinivassraovelpula284 8 ай бұрын
We need leaders for our sanatan, I will support
@pawanreddy6107
@pawanreddy6107 8 ай бұрын
Sanathana fans❤❤❤
@SantoshAjmeera
@SantoshAjmeera 7 ай бұрын
Thank you for organizing such a event, really, Thank you is very small word for what you ALL done; delegates, audience, all those who helped generously to organize the event and make it successful. The song is wonderful. For all: 🙏, Jai Shree Ram, Jai Bharat.
@lathavelle4880
@lathavelle4880 8 ай бұрын
దేశ భక్తి, దైవభక్తి కలిగి , సామాజిక పరిస్థితులపై అవగాహన కలిగి సమాజ శ్రేయస్సే ఆశయంగా కలిగిన నిస్వార్థ వన్ అండ్ ఓన్లీ డేరింగ్ ,డాషింగ్, క్రేజీ రియల్ హీరో వినోద్. మామూలు డేరింగ్ కాదు. ఒక రేంజ్ డేరింగ్. గాడ్ బ్లెస్ యు.
@symum23
@symum23 3 ай бұрын
Good morning, I believe these kind of programs can enhance the strength of Sanatanam especially in the youth. Being a sanatani I would like to contribute what I can. Please consider me in this great way. Thank you..🙏🙏🙏🙏
@kodimukhul3724
@kodimukhul3724 8 ай бұрын
Amazing work
@VenkataiahPalle-qe3jy
@VenkataiahPalle-qe3jy 8 ай бұрын
I AM CRESTION BARATMATHAKI JAI JAI HINDHU JAI MODI
@Amsg-oo5my
@Amsg-oo5my 8 ай бұрын
Mr. Vinod💯
@sruthiperumalla9247
@sruthiperumalla9247 8 ай бұрын
Salute to you people who are guests and participated in this conclave.. Santhanam Song giving goose bumps
I Stand With String Vinod | Life @ 360 EP #2 | Reflection
1:28:44
Reflection
Рет қаралды 693 М.
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 6 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 42 МЛН
Raw talks with Prabhakaranandha Swamiji | Reflection
1:28:32
Reflection
Рет қаралды 64 М.
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН