Nara Lokesh: మంత్రిగా లోకేష్ అద్భుతమే చేశారు.. 25 మంది జీవితం మార్చారు.. | AP 175

  Рет қаралды 135,753

AP 175

AP 175

15 күн бұрын

#naralokesh #naralokeshmangalagiri #naralokeshlatestnews #mangalagiri #chandrababunaidu #telugubreakingnews
Nara Lokesh: మంత్రిగా లోకేష్ అద్భుతమే చేశారు.. 25 మంది జీవితం మార్చారు.. | AP 175
AP 175 Channel : This is a different KZbin channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 770
@annajipusarla2680
@annajipusarla2680 13 күн бұрын
25ఫ్యామిలీ కళ్ళల్లో ఆనందం చుస్తే లోకేష్ దేవుడు అయ్యాడు ✌️🙏
@lakshmigurram4841
@lakshmigurram4841 13 күн бұрын
Total 40 members next 15 days lo migilina vallu veltunnaru
@dnagoor9399
@dnagoor9399 13 күн бұрын
గతంలోఉన్నోడికిచదువేలేదుఇంకచదువువిలువఏంతెలుస్తుంది‌.జైలోకేష్‌గారు.జైటీడీపీ
@user-gd8xc4sd6l
@user-gd8xc4sd6l 13 күн бұрын
Maa yanna first class student 😂 English lo question adigitheu it's a lengthy question antaadu. Telugu choosi kaani chadavaledu.😂
@sriramn7269
@sriramn7269 13 күн бұрын
​@@user-gd8xc4sd6l P
@sssvpprasad
@sssvpprasad 13 күн бұрын
లోకేష్ గారు సొంతంగా Laptops ఇచ్చాడు. ప్రభుత్వం తరఫున కాదు ఇచ్చింది.
@kmitt6172
@kmitt6172 13 күн бұрын
great
@ravikrishnaprasad4255
@ravikrishnaprasad4255 13 күн бұрын
ల్యాప్ టాప్ లు ఎవరైనా ఇవ్వ వచ్చు.. కానీ ఆ సీట్లు రావడం ఆశమాషీ కాదు... లోకేష్ చొరవ, ఆలోచన మాత్రం వర్ణించలేనిది... గ్రేట్ లోకేష్ గారు
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 13 күн бұрын
తాతగారి పేరు నిలిపేరు.
@boddepallideepa5997
@boddepallideepa5997 13 күн бұрын
లోకేష్ గారు మీరు నిజమైన నాయకులు సర్... చదువుకున్న వాళ్ళకే చదువు విలువ తెలుస్తుంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జామ్పల్ సర్
@appalarajubanda2846
@appalarajubanda2846 13 күн бұрын
నా అభిప్రాయం కూడా ఇదే అదే అత్తిలి నత్తి సత్తిబాబు గారు అయితే ఇలా వాళ్లకు న్యాయం జరిగేదా. జై హో లోకేష్
@naraharivanamamalai5639
@naraharivanamamalai5639 13 күн бұрын
శ్రీనివాస రావు గారు చిన్న వయసులోనే లోకేష్ గారు రాజకీయ అనుభవం మొత్తం చూపించాడు 25 మంది కాదు ఒక్కరైనా సరే నిజమైన అద్భుతం లోకేష్ గారి కి
@muralirajulapati1708
@muralirajulapati1708 13 күн бұрын
తెలుగుదేశం పార్టీ కుటుంబ సబ్యుడిగా చాలా సంతోషంగా ఉంది సూపర్ మంత్రి గారు.
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 13 күн бұрын
తండ్రి ని మించిన తనయుడు కాగలడు.అభినందనలు.
@jogisatyanna9946
@jogisatyanna9946 13 күн бұрын
అధికారంలో ఉన్న కూడా శ్రద్ధ తీసుకొని గొప్ప పని చేసారు లోకేష్ గారు, hatsoff to him & థాంక్స్ బ్రదర్.
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 13 күн бұрын
హ్యాట్సాఫ్ 👍🏻👌🏻great service 🙏🏻🙏🏻🙏🏻 AP వాళ్ళే కాదు, హైదరాబాద్ స్టూడెంట్స్ కూడా వున్నారు, అయినా help చేశారు 🎉🎉
@sbm9063
@sbm9063 13 күн бұрын
లోకేష్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అభినందలు 👏🏻👏🏻🤝
@sambasivaraomannava
@sambasivaraomannava 13 күн бұрын
నిజంగా లోకేష్ చాల మంచి పనులు చేయ గలరు లోకేష్ గారు ఆ మంత్రి పదవి కి వన్నె తెస్తారు
@chowdarysmart
@chowdarysmart 13 күн бұрын
గొప్పతనమెంటంటే ఇవ్వన్నీ 2 days lo clear చేశారు.. రియల్లి great job by Lokesh గారు 🎉❤
@kmitt6172
@kmitt6172 13 күн бұрын
wow
@archana5020
@archana5020 13 күн бұрын
Really great job by Lokesh 👏👏
@ruthalamurthy9709
@ruthalamurthy9709 13 күн бұрын
Lokesh must see our Apemcet students also, lot of colleges are not in web options
@mohanpadakandla
@mohanpadakandla 13 күн бұрын
That ఇస్ టిడిపి గవర్నమెంట్ థాంక్స్ లోకేష్ సర్
@kameswararao8977
@kameswararao8977 12 күн бұрын
True
@srimadhur5559
@srimadhur5559 12 күн бұрын
This credit goes to lokesh garu...Not all tdp ministers are like this
@Malyadriyenumula
@Malyadriyenumula 13 күн бұрын
కాస్కోండి లోకేష్ ఇక్కడ... ఎదురుగా ఎవరున్నా సరే, మంచితనం టీడీపి ఇంటిపేరు అండీ, మానవత్వం చంద్రబాబు ఫ్యామిలీ పేరు, ఈ 25 మంది తో ఒక రాష్ట్రము మొత్తం మీద అందరికి తెలియాలి లోకేష్ అంటే ఏమిటి అని. ఇక పోతే వైసీపీ వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నే...😂😂😂... నవ్వు ఆగడం లేదు. వైసీపీ వాళ్ళు ఎలా రా వీళ్ళని బ్యాడ్ చెయ్యాలి అని బుర్ర గోక్కొని బోడి గుండు అవ్వడం ఖాయం 😂😂. జయహో లోకేష్ 👍🙏
@iralapraveen3990
@iralapraveen3990 13 күн бұрын
In case if Jagan government noticed this they whould have done the say
@chaitanyakk2000
@chaitanyakk2000 7 күн бұрын
@@iralapraveen3990joke of the century 😂
@harinathrachapalli4620
@harinathrachapalli4620 13 күн бұрын
లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు సూపర్,. గతం లో పప్పు అన్నారు వాళ్ళు కు చెప్పు తో కొట్టి నాటు సమాధానం ఇది
@narayanaps
@narayanaps 13 күн бұрын
ఈ యువత వారి జీవిత కాలం, లోకేష్ గారి సహాయాన్ని మర్చిపోలేరు.
@qatarratnarajuteluguvlogs4367
@qatarratnarajuteluguvlogs4367 13 күн бұрын
ఇది ఇంతవరకు ఏ మంత్రి హయాంలో మేము చూడలేదు
@user-lw8qr1wu1w
@user-lw8qr1wu1w 13 күн бұрын
మహాద్భుతం జై లోకేష్ అన్న ✌️✌️✌️✌️✌️
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 13 күн бұрын
Lokesh A Dynamic Leader
@sanvivara5316
@sanvivara5316 13 күн бұрын
ఇన్ని రోజులు రకరకాలుగా హేళన చేసి మాట్లాడినా వాళ్ళకి , ఇలా ప్రజలకు మంచి చేస్తే లోకేష్ గారు సమాధానం ఇస్తున్నారు, ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం జై లోకేష్ అన్నా, జై తెలుగు దేశం
@kkNari-fd9cw
@kkNari-fd9cw 11 күн бұрын
True. Lokesh is diamond. Andhra adrushtam
@mallikaarava3951
@mallikaarava3951 13 күн бұрын
అందుకే నేను చెప్పాను చదువు కున్న వారికే. చదువు విలువ తెలుస్తుంది
@user-vj4gr2qr3u
@user-vj4gr2qr3u 12 күн бұрын
చదువుకున్న వాళ్ళు కూడా ఫ్యాక్షనిస్ట్ లకు ఓట్లు వేస్తున్నారు ఫ్యాక్షనిస్ట్ లకు ఓట్లు వేస్తే హత్యలు రౌడీయిజం చేస్తారు చదువుకున్న వాళ్ళకు ఓట్లు వేస్తే నలుగురు చదువుకునే వాళ్ళకు ఉపయోగపొడతారు
@bogeanreddy
@bogeanreddy 13 күн бұрын
ఒక్క 25 మంది దివ్యంగులకే కాదు మన రాష్ట్ర యూవతకి బంగారు భవిష్యత్తు "నారాలోకేష్" గారు ❤❤❤❤
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg 13 күн бұрын
నిజంగా ఇది అద్భుతమే
@pitchukarajeshkumar963
@pitchukarajeshkumar963 13 күн бұрын
చదువుల విలువ తెలిసినవాడు లోకేష్ . బొత్స లాగా సారా వ్యాపారం చేసేవాడికి చదువు విలువ,ఉద్యోగాల విలువ తెలియదు.
@veerababujogi6527
@veerababujogi6527 13 күн бұрын
లోకేష్ గారు అర గంట సమయం ఒక అద్భుతానికి ఉగాయగిస్తారు.🎉🎉🎉
@HARISH2153
@HARISH2153 13 күн бұрын
AP లో ఇదే సమస్య ఇంకో 15 మంది ఉన్నారు అంట వారిని సంప్రదింపులు చేస్తున్నారు
@Satyanarayana16545
@Satyanarayana16545 13 күн бұрын
మంచి చేస్తే మంచి జరుగుతది కర్ బల తో హో బల ( హిందీ ) ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే విధంగా మంత్రి గా , ఎమ్మెల్యే గా మంగళ గిరి కి గట్టి పునాది అవొచ్చు అతని రాజకీయ జీవితానికి 👍
@TheThammudu
@TheThammudu 13 күн бұрын
చదువుకున్న వాడు, చదువు విలువ తెలిసిన వాడు కాబట్టే ఎలా చేయగలిగాడు brother. Great job
@radhakrishnapambi348
@radhakrishnapambi348 13 күн бұрын
మన పరిపాలనా సౌలభ్యం కోసం రూల్స్ ఉంటాయి రూల్స్ కోసం మనం lemu అవసరమైతే రూల్స్( beyond రూల్స్ వెళ్లి)మార్చి janalaki మంచి చేసే వాడే నిజమైన నాయకుడు జై బాలయ్య జై లోకేష్
@ychippa
@ychippa 13 күн бұрын
అందులో గొప్ప ఏమి ఉంది. పులివెందులలో చేపలు రొయ్యలు దొరికేవి కాదు అంట, అలాంటిది పులివెందుల ప్రజల దశాబ్దాల కల నెరవేర్చేందుకు చేపలు రొయ్యలు షాప్స్ వచ్చాయి. దానితో కొన్ని లక్షల మంది జీవితాలు మారిపోయాయని చెప్తే నమ్మే కొండగొఱ్ఱెలు కూడా ఉన్నాయి. 😂😂😂
@lakshmipathy1163
@lakshmipathy1163 13 күн бұрын
లోకేష్ మీరు గ్రేట్
@prakashkurakula4420
@prakashkurakula4420 13 күн бұрын
చాలా సంతోషం. ధన్యవాదములు సార్
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 13 күн бұрын
ఇటువంటివి కుటమి ఫోకస్ చేస్కోవాలి. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న విషప్రచారాలను తిప్పికొట్టాలి.
@archana5020
@archana5020 13 күн бұрын
Kuutami kaadu Lokesh saadhinchaadu anntiki kuutami antaaru asalu Bjp Pk em kastapaddarani
@archana5020
@archana5020 13 күн бұрын
Lokesh achivement adi kuutami ani include cheyyaku Pani cheyyakapoyinaa credit kosam vastaaru pakkodi kastam naadi ani cheppukune daaniki
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 13 күн бұрын
@@archana5020 NIT, IIT lu కేంద్ర విద్యా సంస్థ లు. కేవలం కుటమి లో ఉండబట్టే లోకేశం లేఖ కి ప్రధాన్యత వచ్చింది అనే విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది. 2019 లో ఇలా అతి బెంగబట్టె పండబెట్టారు. ముందుగా వైసీపీ సాంఘిక ప్రసార మాధ్యమం చేస్తున్నా విష ప్రచారాలు నిజమే అని జనం కూడా నమ్ముతున్నారు. గెలుపు మత్తు తల కి యెక్కించుకుని గ్రౌండ్ లెవెల్ తెలియకుంటే ఇలానే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడ్తారు.
@rambaburam418
@rambaburam418 13 күн бұрын
Yes correct
@archana5020
@archana5020 13 күн бұрын
​@@yammanikrishnaiah3346rendu chotla odipoyi malli aa rendu constituencies ni chuudakundaa inkoka kula constituency ni enchukunna meeru matlaadutaaru Vacchedi Tdp wave ani telise pottu pettukuni malli edo antha uddarinchesinatte buildup Jagan laage egiregiri pade vaallaki prakruthi ee five years lo vaalla sthaanam vaallaki chuupistundi wait for it
@srinuvasteeda5661
@srinuvasteeda5661 13 күн бұрын
Good Lokesh garu 🙌
@gohansaiyan5720
@gohansaiyan5720 13 күн бұрын
అర్హత ఉన్న వాళ్ళకి ఆటంకాలు లేకుండా చేయడం అది కూడా official గా అంటే హర్శించ తగిన విషయమే.🎉
@muralimohanraoyalla3634
@muralimohanraoyalla3634 13 күн бұрын
గ్రేట్ లీడర్
@krishnaannangi8715
@krishnaannangi8715 13 күн бұрын
Hatts of Lokesh anna 👏👏👏
@HarinathMala
@HarinathMala 13 күн бұрын
ఆయనలో సబ్జెక్ట్ ఉంది సార్ నేను పాదయాత్రలో గమనించాను ఏదైనా ఒక విషయం మీద మాట్లాడగలుగుతారు
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 13 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు 💐💐💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐💐 మాటల్లేవ్ మాట్లాడుకోవటాల్లేవ్ శ్రీనివాస్ గారు 💐💐💐
@devinaidudevinaidu8338
@devinaidudevinaidu8338 13 күн бұрын
నిజంగా ఆ పిల్లలను చూస్తుంటే చాలా బాధ గా అనిపించింది కానీ లోకేష్ బాబు చూపించిన సొరవు మామూలుగా లేదు చదువుకున్న వాడికి ఉన్న సంస్కారం చదువు కున్న వారికే తెలుస్తుంది. సూపర్ సూపర్ లోకేష్ బాబు ❤❤❤
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 13 күн бұрын
Chaduvukunna fallandariki undadu vision Lokesh is. Dynamic leader. Future. CM
@archana5020
@archana5020 13 күн бұрын
​@@user-sv2dn1pr3iyep 👍
@nanikondeti6315
@nanikondeti6315 13 күн бұрын
నేనుకూడా 25 మందేగా అనుకున్నాను కానీ అవి వాళ్ళ జీవితాలు చాలా గొప్ప విషయం సూపర్ sir మీరు మా మంగళగిరి మా లోకేష్
@archana5020
@archana5020 13 күн бұрын
25 mandi kaadu inkoka 15 kudaa unnaarata total 40 members
@supreethnikki4117
@supreethnikki4117 13 күн бұрын
మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అన్నయ్యకు సెల్ ఫోన్ లేదు అందుకే వాట్సప్ కూడా లేదు అసలు సెల్ఫోనే లేదు కాబట్టి ఇలాంటి న్యూస్ చూడలేరు అదికాక సలహాదారుల సలహాలు తీసుకోవాలి తన మీద అనవసరంగా అన్యాయంగా పెట్టిన కేసులు చూసుకోవాలి ఎదుటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి టైం సరిపోదు లోకేష్ కి ఇవన్నీ ఏమీ లేవు ఖాళీ కదా.మీరు అన్నయ్యని తప్పుపట్టాల్సిన అవసరంలేదు.
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA 13 күн бұрын
😅😅😅😅
@rambaburam418
@rambaburam418 13 күн бұрын
Helanu cheyyakandi bro
@Vijay_Tummapala
@Vijay_Tummapala 13 күн бұрын
😂😂😂
@supreethnikki4117
@supreethnikki4117 13 күн бұрын
@@anutec ఎందుకు అంత వెటకారం తెలిసి అడుగుతారు...
@archana5020
@archana5020 13 күн бұрын
​@@rambaburam418nijame kadaa 😅😅
@sarmasarma8076
@sarmasarma8076 13 күн бұрын
Nara లోకేష్ రాజకీయ రియల్ హీరో adhbutalu చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది so all the best keep it up
@user-pc6ze1cl4n
@user-pc6ze1cl4n 13 күн бұрын
ఇప్పుడు 25 మంది 25 ఫ్యామిలీలు అవుతాయి లోకేష్ గారు అలాగే గుర్తుండి పోతాడు జీవితాంత కాలం వావ్ సూపర్ అండి సెల్యూట్ లొకేషన్
@sreenivasborra9725
@sreenivasborra9725 13 күн бұрын
జై లోకేష్ అన్న జై తెలుగుదేశం
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 13 күн бұрын
Lokesh will be. Future. CM of. AP. This is true
@archana5020
@archana5020 13 күн бұрын
Yes 👍👍 aa arhata kevalam lokesh ke undi
@rajuraj-rk3nc
@rajuraj-rk3nc 13 күн бұрын
శభాష్ లోకేష్ అన్న 👏👏👏
@ramreddynagendla8040
@ramreddynagendla8040 13 күн бұрын
లోకేష్ 2014-19 వరకు చాలా అద్భుతంగా పని చేసారు కానీ unfortunatly ఆయనకు అప్పుడు సరైన గుర్తింపు రాలేదు
@Paramesh5492
@Paramesh5492 13 күн бұрын
Feature star dynamic leader Lokesh ❤❤❤❤
@subramnyamsubbu5690
@subramnyamsubbu5690 13 күн бұрын
Thanks anna video chesinandhuku thanka
@veerababujogi6527
@veerababujogi6527 13 күн бұрын
అద్భుతాలు అటుంచితే ,గత ప్రభుత్వంలో మన బొత్స ఐతే అసలు మాట్లాడే వాడా ?.
@raviteja3252
@raviteja3252 13 күн бұрын
ఇది సాధారణ విషయం కాదు , చాలా పెద్ద విషయం చాలా గట్టిగా, చాలా చాలా అరిచి చెప్పవలసిన విషయం, My dear Brother & Sister మంచి వాళ్లు ఉంటే మంచి మాత్రం జరుగుతుంది .. మీరు ఆ మంచితనం తో మంచి గా చదుకోండి.
@hemshere3711
@hemshere3711 13 күн бұрын
రేపు ఈ 25 మందే ప్రపంచంవ్లొ ఎక్కడ వున్నా వచ్చి ఓట్లు వేస్తారు.
@venkatp5639
@venkatp5639 13 күн бұрын
Lokesh is MBA from worlds top university Stanford from USA. He has also worked in Worldbank. He received National Award while he was Panchayat Raj minister for laying 25,000 Kms cement roads in Villages. Hard worker and Intelligent. It’s not easy to get admission in Stanford. By the way his wife Brahmani and Vizag MP Bharat also from Stanford. Highly educated family and well brought up kids.
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 13 күн бұрын
గత ప్రభుత్వం లో కూడా చేసారు అరాచకం అవినీతి. విద్వంచం...
@user-tj6vu9ff2c
@user-tj6vu9ff2c 13 күн бұрын
దట్ ఇస్ నారా లోకేష్ 🥰✌️😎
@kirankumar-ob4qh
@kirankumar-ob4qh 13 күн бұрын
Fast desicion
@SriKrishna1-z8f
@SriKrishna1-z8f 13 күн бұрын
ఇలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటే ఈ అయిదు సంవత్సరాలు బాగుంటది
@nageswararaom6757
@nageswararaom6757 13 күн бұрын
లోకేష్ గారు మంచి పని చేసారు.......
@srinivasaraomsriram3668
@srinivasaraomsriram3668 13 күн бұрын
అలా చెయ్యాలి పాలకులంటే అలాగే ఉండాలి.
@baratamvenkataramana7091
@baratamvenkataramana7091 8 күн бұрын
మంచి పని చేసారు. ఇలాగే అందరికి ఉపయోగ పడే పనులు చేస్తూ ఉండాలి
@ChandraraoArika-vs1ce
@ChandraraoArika-vs1ce 13 күн бұрын
లోకేష్.... Is a.... గుడ్... లీడర్....
@hanumantharaovura5728
@hanumantharaovura5728 13 күн бұрын
గ్రేట్ లోకేష్ గారు ఈ కుటుంబలు భవిష్యత్తు మార్చి వాళ్లు జీవితం బాగు చారు
@user-hr7wu9qi1z
@user-hr7wu9qi1z 13 күн бұрын
మంచి నిర్ణయం!
@subramnyamsubbu5690
@subramnyamsubbu5690 13 күн бұрын
Thanks
@svssprakash3912
@svssprakash3912 13 күн бұрын
సూపర్ లోకేష్ నిజమైన సేవ చేసేరు
@sivaeducationalchannel
@sivaeducationalchannel 13 күн бұрын
ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ లోని వెబ్ ఆప్షన్స్ లో ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు ఏవి కనిపించడం లేదు దీనివల్ల మెరిట్ సాధించిన పేద విద్యార్థులు ఎవరు ఆ యూనివర్సిటీలలో సీటు సంపాదించలేరు కాబట్టి దయచేసి ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీ లన్ని వెబ్ ఆప్షన్స్ లో కనిపించే విధంగా చర్యలు తీసుకోవలసినదిగా మనవి చేసుకుంటున్నాము
@balajisingh2802
@balajisingh2802 13 күн бұрын
లోకేష్ కి వాట్సప్ పెట్టి ఆయన దృష్టికి తీసుకు వెళ్ళండి బ్రో.పని అవుతుందేమో❤
@sivaeducationalchannel
@sivaeducationalchannel 13 күн бұрын
@@balajisingh2802 లోకేష్ గారి what's app number లేదు అందుకోసం ఇక్కడ పెట్టడం జరిగింది... నెంబర్ ఉన్న వాళ్లు forward చేస్తారు అని
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 13 күн бұрын
ఈ రోజు నుండి కనిపిస్తాయి
@sivaeducationalchannel
@sivaeducationalchannel 13 күн бұрын
@@annabathulasriharirao7600 నిజమేనా సర్
@srinivassns9591
@srinivassns9591 13 күн бұрын
👌🤘 సర్వేజనాసుఖినోభవంతు... 😊🕉️🌍
@katadamu7799
@katadamu7799 13 күн бұрын
Really it is very great attitude towards the students Longlive Nara Lokesh
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 13 күн бұрын
Welldone LkS you are done a good job, Hats off.👌👍✌️🤝🙌🤗😍😍🎉💐❤️
@sreenupendyala8657
@sreenupendyala8657 13 күн бұрын
Padabhivandanam
@tulasidas8703
@tulasidas8703 13 күн бұрын
ఏపీ భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు.స్పందించే తీరు అద్భుతం,గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల విద్యాశాఖ నాశనం అయింది, దీనిని గాడీలో పెట్టే సామర్ధ్యం లోకేష్ బాబు కే ఉంది.
@bollenollujanardhan992
@bollenollujanardhan992 13 күн бұрын
Idi kada state development kosam pain cheyadam ante.. Great Lokesh Garu, illanti news chepinanduku Srinivas garu Chala thanks.
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA 13 күн бұрын
Really great 👍👍👍👍😊
@AshaKaka-bx4bl
@AshaKaka-bx4bl 13 күн бұрын
Great... hatsoff to lokesh garu ❤❤❤
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn 13 күн бұрын
That is the difference between legendary and visionary politician's son and an ordinary politician's son.
@user-io8kj4ck8f
@user-io8kj4ck8f 13 күн бұрын
జై తెలుగుదేశం జైజై లోకేష్ అన్న 👏👏❤❤
@gajjalaprasad4643
@gajjalaprasad4643 13 күн бұрын
Bba bba bba em cheparu sir super
@ei2855
@ei2855 13 күн бұрын
Hats off Lokesh Garu... Expecting many more such decisions and action for the upcoming Golden Age of Andhra Pradesh... Thank you for your time and prompt response 🙏
@narendarvarma7817
@narendarvarma7817 13 күн бұрын
తండ్రీ మించిన తనయుడు అవ్వలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravitejajannakooti7881
@ravitejajannakooti7881 13 күн бұрын
లోకేష్ గారికి అభినందనలు🎉 ఇది తెలియజేసిన మీకు ధన్యవదాలు
@maddipativenugopal4995
@maddipativenugopal4995 13 күн бұрын
శెభాష్ లోకేష్ గారు!!! నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మరియూ నీ ప్రత్యర్థు లు వేయి కళ్ళతో నెగటివ్ ఏమయినా దొరుుతుందేమో అనీ చూస్తున్నారు, ఆ అవకాశం ఇవ్వద్దు. ఇక పోతే నెల్లూరు లో ఐటీ కంపెనీలకు అవకాశం కల్పించి ఈ ప్రాంతం వారి కళ నెరవేర్చాలని కోరు తున్నారు!!!
@gopikanakadandi2700
@gopikanakadandi2700 13 күн бұрын
I really appreciate Sri Nara Lokesh garu done excellent job towards 25 disabled I.I.T. students.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 13 күн бұрын
అవును అద్భుతమే, లోకేష్ బాబుకి మా అభినందనలు తెలుపుకుంటున్నాను.
@vishnusanampalli7979
@vishnusanampalli7979 13 күн бұрын
Super...
@suryaambati880
@suryaambati880 13 күн бұрын
Good explanation. Great activity by lokesh garu... Keep going on
@satyanarayanamurthy4383
@satyanarayanamurthy4383 13 күн бұрын
Hats off Dear Lokesh. GOD bless you.
@n.lakshmin.lakshmi6044
@n.lakshmin.lakshmi6044 13 күн бұрын
Srinivas garu manchi manchi vishayalatho janaalakucheruvayithunnaru meeru chala thanks. Lokesh babu 100 yrs challaga undali inka manchi panulu cheyali
@chbhavanadurga9000
@chbhavanadurga9000 12 күн бұрын
Good luck lokesh garu
@sarala-d1m
@sarala-d1m 13 күн бұрын
👏👏👏
@balenagaraju754
@balenagaraju754 12 күн бұрын
ఇది 25మందికే కాదు తరువాత వచ్చే వారికి కూడా మంచిది
@ismartpsrgarden2799
@ismartpsrgarden2799 13 күн бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏ధన్యవాదములు 🙏లోకేష్ గారు
@ramaraju8647
@ramaraju8647 13 күн бұрын
Good clarification
@ViswanadhVinnakota
@ViswanadhVinnakota 13 күн бұрын
బిడ్డ అరాచకాలను, అవినీతిని ఎంచుకున్నాడు,,, లొకేషన్న అద్భుతాలు చేసే అభివృద్ధిని ఎంచుకున్నాడు.. హ్యాట్సాఫ్
@kishsudee
@kishsudee 13 күн бұрын
That's good, power of Educated Minister, we salute 👏
@rajkumar-oy3ni
@rajkumar-oy3ni 13 күн бұрын
Lokesh knows the importance of Education, Real Hero, Jai Lokesh, Jai CBN
@udayboni2037
@udayboni2037 13 күн бұрын
❤❤❤❤❤ awesome brother Lokesh garu
@kotesrwarrao5740
@kotesrwarrao5740 13 күн бұрын
GREAT LOKESH BABU GARU CREATED RECORD ACHIEVEMENT GOOD JOB GODBLESS TELUGUPEOPLE GODBLESS INDIA
@alluadivenkatasai9113
@alluadivenkatasai9113 13 күн бұрын
Jai lokesh Anna miru super anna
@srinivasrekha6094
@srinivasrekha6094 13 күн бұрын
Jai Lokesh
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 7 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 63 МЛН