Рет қаралды 3,124
#NarendraKvr #oliveMusicTeam #jesussongstelugu
Credits
Lyrics, Tune, Music:Narendra
Lyrics:David Brainard
Vocals :Neelima
ప్రియ రాగమా , ప్రేమ రూపమా
నారిమణి నారిమాణి
మంద అడుగులో నడువమని
నింద లేకుండా నిలువమని
నారి...మణి నారి... మణి
మంద అడుగులో నడువమని
నింద లేకుండా నిలువమని
1. వాక్యమనే నీటి యొద్ద నాటబడినదానివై, ఉద్యానవనములో పెంచబడినదానివై కలంకమైనను , ముడత అయినను లేని దానివై ప్రాణ ప్రియుని కొరకు స్థిరముగా వేచియున్న దానివై
2. ప్రాణ ప్రియుడు నీకై త్వరగా వచ్చుచుండెను , అనుకొనని గడియలో ప్రభువు దినము వుండును జాగరుకువై నిద్ర విడచి ఎదుర్కొను కన్యకవై పరిశుద్ధ జనముగా బ్రూర మ్రోగగా ఎగిరివెళ్ళేదానివై
నారి...మణి నారి...మణి
మంద అడుగులో నడువమని
నింద లేకుండా నిలువమని
నడువుమా ఓ సంఘమా నిలువమా ఓ సంఘమా , సిద్ధపడుమా సంఘమా , క్రీస్తు రాకకై కనిపెట్టుమా
Please pray for our olive music team , for more information or to be part of this, please contact Bro. Narendra Kumar by writing to narendrakoyya@gmail.com or by sending Whatsapp message at +91 9381181282
Copyrights: in this video some video's belong to respected authors;
Be Blessed and stay connected with us!!
►Contact us at +91 9381181282, narendrakoyya@gmail.com
►Subscribe our channel :
/ @narendrakvr//Naaremani //
Telugu Christian Songs/ narendrakvr/ NAreemani/ vivahamu / naareemani /Christian wedding video songs/Christian Devotional marriage songs/ wedding song 2023/ Telugu wedding Worship songs/ telugu Jesus worship songs/NARENDRA KVR/ bro. sunil kumar songs/ bro.//christion wedding song2024// narendra kumar songs/ new wedding songs songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ / famous telugu christian songs/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2023/ English Christian Songs/ Christian Videos/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Song/ / Exclusive Interviews/ / Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ Christmas video songs/ Yerushalem Songs/ Jukebox/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/