నర్మదా నది అద్భుత రహస్యాలు | Mythological Origin of Narmada River in telugu | Dharma Dharshan Telugu

  Рет қаралды 7,155

Dharma Darshan

Dharma Darshan

Күн бұрын

నర్మదా నది అద్భుత రహస్యాలు | Mythological Origin of Narmada River in telugu | Dharma Dharshan Telugu
సప్తపుణ్యనదులలో ఒకటి నర్మదా నది. ఈ నది మధ్యప్రదేశ్ వింధ్య పర్వతశ్రేణులలోని అమరకంటక్ పర్వతం నందు జన్మించింది. నర్మదా నదిలో స్నానమాచరించడం వలన పవిత్రతనుపొందుతారు అనేది ప్రతీతి. ఇప్పుడు నర్మదా నది పుట్టుక వెనుక వున్నా రహస్య కథ ఎమిటో తెలుసుకుందాం.
ధర్మ దర్శన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. దయచేసి ఈ వీడియో ని like చేసి, channel కి subscribe చేసుకొని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి.
పురాణ కధనాల ప్రకారం సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుని శరీరం నుంచి వచ్చిన జలధారలే నర్మదా నది అని చెప్తారు. ఒకప్పుడు పరమేశ్వరుడు ఋక్షసైలంగా పిలవబడిన అమరకంటకం పర్వతం మీద తపస్సు చేశారట. ఆ తపస్సుయొక్క ఉగ్రతకు పరమేశ్వరుని శరీరం నుంచి వచ్చిన స్వేదము ఒక జలధారలాగా ప్రవహించి సరస్సు లాగా ఏర్పడింది అని చెప్తారు.
ఆ సరస్సు స్త్రీరూపం ధరించి అనేక వేలసంవత్సరములు పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. ఆమె అందానికి మైమరిచిపోయిన దేవతలు ఆమెను ఎలాగైనా తమసొంతం చేసుకోవాలనుకున్నారు. ఆలోచనవచ్చిందేతడువు ఆ సౌందర్యరాశిని తమకు ప్రసాదించమని పరమేశ్వరుడిని కోరారు. అప్పుడు పరమేశ్వరుడు ఎవరైతే ఆమెను ముందుగా స్పర్శిస్తారో వాళ్ళకే ఆమెను ప్రసాదిస్తాను అని చెప్పాడు.
దేవతలు ఎవరికివారు ఆమెను పొందాలనే తాపత్రయంతో ఆమె వెంటపడ్డారు. కానీ వారెవ్వరికి అందకుండా ఆమె తప్పించుకొని పరమేశ్వరుని చెంతచేరింది. తమ ప్రయత్నం ఫలించకపోవడంతో అవమానంతో నిలబడిపోయారు దేవతలు అందరు. ఈ స్థితిలో వున్నా వారిని చూసిన శంకరుడు వాళ్ళందరిని శాంతపరిచి ఆమెను స్త్రీరూపంలోకాకుండా జలరూపం లో వాళ్ళకి ఇస్తానని ఆ జలం లో స్నానమాచరించడం వలన మీరందరు పవిత్రతనుపొందుతారు అని చెప్పి ఆ స్త్రీని జలధారగా వాళ్ళకి ఇచ్చారు. ఆ జలధారలే పరమ పవిత్రమైన నర్మదా నది.

Пікірлер: 9
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
సప్తపుణ్యనదులలో ఒకటి నర్మదా నది. ఈ నది మధ్యప్రదేశ్ వింధ్య పర్వతశ్రేణులలోని అమరకంటక్ పర్వతం నందు జన్మించింది. నర్మదా నదిలో స్నానమాచరించడం వలన పవిత్రతనుపొందుతారు అనేది ప్రతీతి. ఇప్పుడు నర్మదా నది పుట్టుక వెనుక వున్నా రహస్య కథ ఎమిటో తెలుసుకుందాం. ధర్మ దర్శన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. దయచేసి ఈ వీడియో ని like చేసి, channel కి subscribe చేసుకొని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి. పురాణ కధనాల ప్రకారం సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుని శరీరం నుంచి వచ్చిన జలధారలే నర్మదా నది అని చెప్తారు. ఒకప్పుడు పరమేశ్వరుడు ఋక్షసైలంగా పిలవబడిన అమరకంటకం పర్వతం మీద తపస్సు చేశారట. ఆ తపస్సుయొక్క ఉగ్రతకు పరమేశ్వరుని శరీరం నుంచి వచ్చిన స్వేదము ఒక జలధారలాగా ప్రవహించి సరస్సు లాగా ఏర్పడింది అని చెప్తారు. ఆ సరస్సు స్త్రీరూపం ధరించి అనేక వేలసంవత్సరములు పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. ఆమె అందానికి మైమరిచిపోయిన దేవతలు ఆమెను ఎలాగైనా తమసొంతం చేసుకోవాలనుకున్నారు. ఆలోచనవచ్చిందేతడువు ఆ సౌందర్యరాశిని తమకు ప్రసాదించమని పరమేశ్వరుడిని కోరారు. అప్పుడు పరమేశ్వరుడు ఎవరైతే ఆమెను ముందుగా స్పర్శిస్తారో వాళ్ళకే ఆమెను ప్రసాదిస్తాను అని చెప్పాడు. దేవతలు ఎవరికివారు ఆమెను పొందాలనే తాపత్రయంతో ఆమె వెంటపడ్డారు. కానీ వారెవ్వరికి అందకుండా ఆమె తప్పించుకొని పరమేశ్వరుని చెంతచేరింది. తమ ప్రయత్నం ఫలించకపోవడంతో అవమానంతో నిలబడిపోయారు దేవతలు అందరు. ఈ స్థితిలో వున్నా వారిని చూసిన శంకరుడు వాళ్ళందరిని శాంతపరిచి ఆమెను స్త్రీరూపంలోకాకుండా జలరూపం లో వాళ్ళకి ఇస్తానని ఆ జలం లో స్నానమాచరించడం వలన మీరందరు పవిత్రతనుపొందుతారు అని చెప్పి ఆ స్త్రీని జలధారగా వాళ్ళకి ఇచ్చారు. ఆ జలధారలే పరమ పవిత్రమైన నర్మదా నది.
@Ramakrishna.N
@Ramakrishna.N 9 ай бұрын
నర్మదా నది....🌊 🕉️ 😍 ఆ నర్మదా నది ని స్మరించిన పుణ్యమే 🙏🏼
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 9 ай бұрын
Avunu andi ❤️🙏🏼 Please subscribe
@venkygovada7492
@venkygovada7492 9 ай бұрын
​@@DharmaDarshanTelugu😢😢😢😢😢😢😢😢😢
@rajeshmyadagoni5577
@rajeshmyadagoni5577 9 ай бұрын
Video bagundi. Nadoka Chinna manavi uppudu kuda a Narmada nadi unda? Unte adi ekkadi nundi ekkadi varaku velthundi? Aa River gurinchi inka m ina interested storys unnaya unte chivarlo cheppandi full GA anipistundi topic plz
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 9 ай бұрын
Thanks andi... Na channel lo first meaningful comment chesindhe mere andi... Me salaha patinchadaniki try chesthanu... 2024 May lo Narmadha Nadi pushkaralu jaruguthayi... Daniki inko video chesthunanu... Andulo meru adigina vati gurinchi add chesthanu...
@Ramakrishna.N
@Ramakrishna.N 9 ай бұрын
నర్మదా నదిని స్మరించిన పుణ్యం కలుగుతుంది
@gollasrinu3708
@gollasrinu3708 9 ай бұрын
🙏🙏🙏🌍🌍🏞️🏞️🏞️🌱🌱🌱
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 9 ай бұрын
Please subscribe for more videos.
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,5 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 12 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Bhagavatha puranam Dasama skandham Part5 Yasoda krishnudi ni rolu ku kattuta in telugu
4:31
eswari gudimetla hindu devotional telugu chanel
Рет қаралды 144
Anantha Padmanabha Swami temple - Kerala stala puranam mahatyam in telugu
4:22
eswari gudimetla hindu devotional telugu chanel
Рет қаралды 327
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,5 МЛН