కృష్ణా నది అసలు పేరు కృష్ణవేణి. ఇది కృష్ణా మరియు వేణి నదుల సంగమం. పూర్తి వివరాలు కోసం ఈ వీడియో చూడండి. ధన్యవాదములు. kzbin.info/www/bejne/hXa8faCAidyYodksi=90pbfwAz5TypmKbW
@khaisarshaik731122 күн бұрын
Manchidi 😌🇮🇳😃🤒🤒🤒🤒🤒🤒
@DharmaDarshanTelugu7 күн бұрын
Please subscribe and support us ❤️
@nareshfilmmaker33924 күн бұрын
Hai 😊 e video photo effect a app ya software ware yamo ani pillstharu andi e graphics name yati
@DharmaDarshanTelugu7 күн бұрын
Midjourney ani AI image generating software use chesamu.
@nareshfilmmaker3397 күн бұрын
Naku nerpisthara akkada ala nerchukovali
@DivyaSri-lc9kdАй бұрын
Videos pettadamledhenty inka?
@DharmaDarshanTelugu7 күн бұрын
New video released today, please check andi kzbin.info/www/bejne/rXqblXeKl6ujoNE
@ImmanuyelurajeshАй бұрын
Luni nadhi kadha samudram lo kalavani nadhi
@DharmaDarshanTelugu7 күн бұрын
అవును! లుని నది కూడా సముద్రంలో కలవదు. గుజరాత్ లోని Rann of Kutch వరకే ప్రవహిస్తుంది.
@gvnsmurthy3907Ай бұрын
భగీరథుడు గంగ కోసం తపస్సు చేసే ముందు కృష్ణుని పూజించాడు అని మరియు గంగ కూడా కృష్ణుని ప్రార్ధించగా కృష్ణుడు అభయం ఇచ్చాడు అని చెప్పారు. భగీరథుడు శ్రీరాముని ముంది తరం వాడు మరియు అది కృత యుగము. కృష్ణుడు ద్వాపర యుగంలో పుట్టాడు. కనుక మీరు చెప్పినది మన పురాణాల ప్రకారం తప్పు. సరిద్దుకోగలరు. మీ ప్రయత్నం అభినందనీయం. కానీ కొంచం ఇంకా పరిశీలించాలి.
@DharmaDarshanTelugu7 күн бұрын
సున్నితంగా మా పొరపాటును తెలియచేసినందుకు ధన్యవాదములు. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడతాము. ❤️🙏
@suriyakumar-jy6tmАй бұрын
Given to excellent matter 8
@DharmaDarshanTelugu7 күн бұрын
Please subscribe and support us ❤️
@channavajjulav.s.v.prasad77202 ай бұрын
Fine
@Psbadi2 ай бұрын
Which Ai ur used brother
@DharmaDarshanTelugu2 ай бұрын
ChatGPT 4 bruh
@SatyanarayanaGadde-o1s3 ай бұрын
Good information
@DharmaDarshanTelugu3 ай бұрын
Please subscribe to our channel and support us andi
@athrammaruthi54574 ай бұрын
Thank q medam and sir very nice
@DharmaDarshanTelugu3 ай бұрын
Please subscribe and support us 🙏🏼
@Josspa-mf9nn4 ай бұрын
❤ super 🙌👌🥰👏
@DharmaDarshanTelugu4 ай бұрын
Thanks, please share with your friends and family
@RamuduUppara-zs6wn4 ай бұрын
Srikrishna not in trethayuga
@marganaganeswararao92616 ай бұрын
Best video.
@DharmaDarshanTelugu4 ай бұрын
Thanks, please share with your friends and family
@rokallaumadevi-uq3rt6 ай бұрын
Anni river s gurinchi Baaga chepparu...👌👌👌👌
@DharmaDarshanTelugu6 ай бұрын
Please like and subscribe to support us 🙏🏼♥️
@ammajis88626 ай бұрын
Chala thanks Amma manchi vishayalu chepparu meeku thank
@DharmaDarshanTelugu6 ай бұрын
Please subscribe and support us 🙏🏼❤️
@shankarpiska28387 ай бұрын
Om.sri.hare.om. Om Sri paruvatidevi.mathaya.parameswraya.namo.namah
Ganga. యమునా నదులు ఎందుకంటారు అంటే ఎక్కువుగా అక్కడి నుండే వ్యాపారాలు గురించి వచ్చారు వారినే అర్యులు అంటారు. వారు North indiana History మాత్రమే వ్రాసుకున్నారు.
గణేష్ జి కి బుద్ధి , రుద్ది & సిద్ధి ముగ్గురు కాదు. ఇద్దరే రిద్ధి & సిద్ధి . గణేష్ బుద్ధి యొక్క స్వరూపమైన వివేకం అనగా జ్ఞానం.
@DharmaDarshanTelugu7 ай бұрын
వివరించినందుకు ధన్యవాదములు... మన ఛానల్ లో మిగతా వీడియోలు కూడా చూడండి... నచ్చితే subscribe చేసుకొని సహాయపడండి. 🙏🏼
@venkatVenkat-tf7ze7 ай бұрын
Kp Bbjbk 2 Il I 7 K7aoll❤iwìi⁰ @@DharmaDarshanTelugu
@pallapusrinu52247 ай бұрын
ఓం నమః శివాయ నమః
@DharmaDarshanTelugu7 ай бұрын
Hara Hara Mahadeva 🙏🏼 Please subscribe and support us ☺️
@ravikumar-du8mg7 ай бұрын
వందేగంగా యమునా సరస్వతి నర్మద గౌతమి సిందూ మహామహిమాన్వితనదీమ్ అనేకానేఋషిఃమునిఃసంతుఇత్యాదిమహా భారత అమృత పురుష మహా పుంగవ కవిః గాయకః తవ నదీః తట తపఃధ్యాన్న రచనా స్ధితామహానదే.🎉🎉🎉🎉🎉🎉
@DharmaDarshanTelugu7 ай бұрын
Please subscribe and support us 🙏🏼☺️
@nagamanigugulothu19713 ай бұрын
🎉రా wa 🎉
@nagamanigugulothu19713 ай бұрын
🎉🎉🎉🎉🎉
@jaggaiah32298 ай бұрын
👉🙏🙏🙏🕉🛐🕉🛐🕉🛐🙏🙏🙏
@DharmaDarshanTelugu8 ай бұрын
Om Namah Shivaya ❤️
@KammariKumaraswamy8 ай бұрын
Omsrimathrenamah❤
@DharmaDarshanTelugu8 ай бұрын
Oh Namah Shivaya ❤️
@NithinKummr8 ай бұрын
🙏🙏🙏🌷🌷🌷🙏🙏
@DharmaDarshanTelugu8 ай бұрын
Please subscribe and support us 🙏🏼
@ananthavaradhi8 ай бұрын
Ni own voice cheyi brother..
@DharmaDarshanTelugu8 ай бұрын
I will try soon bro
@ananthavaradhi8 ай бұрын
Brother how to contact with you
@DharmaDarshanTelugu8 ай бұрын
instagram.com/dharma.dharshan.telugu?igsh=NTc4MTIwNjQ2YQ== Instagram lo message chey bro
@DharmaDarshanTelugu8 ай бұрын
బాల గణపతి తరుణ గణపతి భక్త గణపతి వీర గణపతి శక్తి గణపతి ద్విజ గణపతి సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్న గణపతి క్షిప్ర గణపతి హేరంబ గణపతి లక్ష్మీ గణపతి మహా గణపతి విజయ గణపతి నృత్య గణపతి ఊర్ధ్వ గణపతి ఏకాక్షర గణపతి వర గణపతి త్ర్యక్షర గణపతి క్షిప్రప్రసాద గణపతి హరిద్రా గణపతి ఏకదంత గణపతి సృష్టి గణపతి ఉద్ధండ గణపతి ఋణమోచన గణపతి ధుండి గణపతి ద్విముఖ గణపతి త్రిముఖ గణపతి సింహ గణపతి యోగ గణపతి దుర్గా గణపతి సంకటహర గణపతి