ఈ పాట ప్రతి ఒక్కరూ మూడు తరాల నుంచి ప్రతి ఒక్కరు ఈ పాట నేర్చుకుని పాడుతూనే ఉన్నారు
@RajendraKumar-jh2no5 жыл бұрын
అమ్మవారి మీద చాలా గొప్ప భక్తి గీతం ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది అమ్మవారికి శతకోటి వందనములు !!!!
@narasimhagoud60993 жыл бұрын
ÖM sree maathre namaha,
@sreeramareddyreddy402 Жыл бұрын
Wynkmuic#੭+
@shaikabdul30143 жыл бұрын
మా చిన్న తనం లో మా ఇంటి పక్కనే ఉన్న గుడి లో ఇలాంటి పాటలు వేసేవారు. ఉదయాన్నే ఇలాంటి మంచి మంచి భక్తి పాటలు వింటూ నిద్ర లేచే వాల్లం. చాలా రోజుల తరువాత ఈ పాట వింటుంటే నా చిన్న తనం గుర్తొస్తోంది .
@badrishyerram53032 жыл бұрын
ఈ అధ్బుత మహోన్నత మైన అమ్మవారి భక్తి పాటలొ కూడా చిన్న పద మార్పుతొ జననీ హరి కామిని జయశుభ కారిణి విజయ రూపిణీ అమ్మవు నీవే............ ....................................... శరణము కోరితి నమ్మ శ్రీహర్షిణీ జననీ హరి కామిని 🙏
@Klgk-oh8rr3 ай бұрын
శ్రీ మాత్రే నమ ఓం 🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@vindhyasree1593 жыл бұрын
గాయని సుశీల గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎంతటి గొప్ప , మధురమైన పాటను తెలుగు వారికి అందించినందుకు
@raju99432 жыл бұрын
LM V
@srinivasjavvajijiojavvaji30912 жыл бұрын
Old is gold Songs.. Evergreen Songs. SUSHILAMMA GARI SWARAM VANTI VARU DORAKADHAM TELUGU PRAJALA ADHRUSTHAM. ONCE AGAIN SUSHILAMMA THANKS.
@injetinagarajarao4952 Жыл бұрын
@@raju9943😊😮😢🎉 😂❤😮😮😢🎉😂❤
@ntrnakka40252 жыл бұрын
పాట వింటే నే చాలు జీవితం దన్యం గా యని సంగే తద ర్శకులు రచయిత ల కు పాదా బి వందనాలు మీ NTR
@kn-cn8jq3 жыл бұрын
నీ దరినున్న తొలగు భయాలు🙏🏼🙏🏼🙏🏼 నీ ధయలున్న కలుగు జయాలు 🙏🏼🙏🏼🙏🏼
@lavanyalakshmi69593 жыл бұрын
QQ no
@premchand54113 жыл бұрын
Nee dayalunna kalugu jayaalu**
@vsrinivas61152 жыл бұрын
2050 lo kooda manchi sangeetam, manchi patalu vintaru, 👌👌🙏🙏
@sivanarayanarao20532 жыл бұрын
చాలా అద్భుతమైన పాట..బాధలో/కోపం ఉన్నపుడు ఒకసారి వింటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది... జనని శివకామిని......
@vav99992 жыл бұрын
మా అమ్మని గుర్తుకు తెచ్చే పాట... సరళమైన సాహిత్యం..సుస్వరాల స్వరం...అమృతం కంటే తీపి గొంతు P Suseela గారిది
@vd10305 жыл бұрын
ఆణిముత్యం లాంటి పాట వినడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది
@kvsatyanarayana99352 жыл бұрын
🙏అధ్బుతమైన మధురమైన ఈపాట ను వింటుంటే హ్రుదయానందం కలుగుతుంది. నా చిన్న నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి😌🙏
@dharanichowdary7582 жыл бұрын
అవును అమ్మవారి పాట ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది చాలా అద్భుతంగా పాడారు 🙏🙏🙏
@santoshegala30945 жыл бұрын
ఎన్ని యుగాలు వచ్చినా ...తెలుగు సినిమా చరిత్రలో ఈ పాట తురుపు ముక్క ...రచయిత కి పాదాభివందనం
@jskumar19897 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం, సంగీతం ఎందరో మహానుభావులు అందరికీ శతకోటి వందనములు
@arjunareddythamalampudi62326 жыл бұрын
చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం . రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట వింటే ఆభవానితల్లి కే బాధ అనిపించి కిందకు దిగి వస్తారు, అంత అద్భుతమైన పాట ... అర్జునరెడ్డి.. మాచవరం..9949938146..
@rajababukola37506 жыл бұрын
nijame naku chala estam
@arjunareddythamalampudi62326 жыл бұрын
ధన్యవాదములు సార్
@snvdsurya48523 жыл бұрын
ఈపాట లో ప్రతీ పదాన్నీ గమనిస్తూ ఆపటికప్పుడే తన హావభావాలను మార్చి చూపిన సావిత్రమ్మ ను చూస్తే ఆమెను మహానటి అని ఎందుకంటారో అర్ధంఔతుంది. సావిత్రమ్మ కు 🙏🙏🙏🙏
@govardhanreddy38533 жыл бұрын
Good song
@govardhanreddy38532 жыл бұрын
Ssss🙏🙏🙏🙏
@vtgvamsi4993 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🌺🌺🌺 సుశీల గారు అద్భుతమైన గాయని
@sivaramaiahburri64595 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా.. మరలా మరలా వినాలనే మరువలేనిమధురగీతం.. జననీ.. శివకామినీ.
@bhaskarkampa39513 жыл бұрын
Vina sompaina voice malli malli vinali anipinche madhuramaina ganam padhabhi vandanam padinavariki
@hanumantharaodangeti68794 жыл бұрын
ఇలాంటి నర్తనశాల ఉండగా ఇంకోటి చూడాల్సిన ఖర్మ ఏమీ లేదు.
@lanka.veeraswamy55823 жыл бұрын
, ,,
@kushikushi73275 жыл бұрын
ఆహా అద్భుతమైన గొంతు ... కోకిల స్వరం తో కూడా పోల్చడం తక్కువే ...p సుశీల గారు మీకు చాలా ధన్యవాదాలు
@janapallysathyandra67685 жыл бұрын
Rr ah 0 you should
@janapallysathyandra67685 жыл бұрын
Tewsrhgfrrfedcdfvv. ??z 0999y4 and sonam g tgf
@prasadsm563 жыл бұрын
అమ్మ, గాన కోకిలమ్మ, సుశీలమ్మ, మీ కంఠం నుండి అమృతం జాలువారింది. మీరు వ్యక్త పరిచిన భక్తి భావం అమోఘం. ఆమ్మవారి సాన్నిధ్యములో ఉండి దర్శించిన అనుభూతి కలిగింది. మీ లాంటి గానకోకిల తెలుగు జాతి లో జన్మించడం మా అదృష్టం. నా లాంటి అమ్మవారి భక్తులను పరవశింప చేశారు.
@badrinathbadrinath1602 жыл бұрын
పాట మొదట్లో వచ్చే బిట్ అద్భుతం. పాట అజరామరం.
@thunderbuddy28888 ай бұрын
ఈ పాటకి ప్రతిరూపంగా నిలచిన సావిత్రమ్మ కి పాదాభివందనం.
@sanikireddys45313 жыл бұрын
2021 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి అమ్మవారు గుడి ప్రతి ఊరిలో ఉంటుంది అమ్మవారు ఉంటె మనకు అంత మంచె జరుగుతుంది ఈ మదురాతి మధురమైన అద్భుతమైన సాంగ్ సావిత్రమ్మ గారు నటన కి హ్యాట్సప్ అండి ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ పదే పదే వినాలి అనిపిస్తూంది న ఫేవరెట్ సాంగ్ ఈ సాంగ్ లిరిక్స్ మహా అద్బుతం అండి 👌🏻👌🏻👌🏻
@attuluripadma49373 жыл бұрын
L
@kamishettialivelu42323 жыл бұрын
No 🙏 L
@ramkumarvenkata61023 жыл бұрын
⁹⁷
@chinnapareddyvenkatareddy11773 жыл бұрын
Jaanani sivakamini
@kalugotalagafaar65853 жыл бұрын
Best song always
@nemanirao89924 жыл бұрын
Excellent lyrics. Nobody can write a song on godess Durga in such simple, lucid language. And the credit goes to the singer with clear voice, tone and diction.
@siddalingayyachoukimath26653 жыл бұрын
Qq⁰
@sreedharraju7999 Жыл бұрын
Simple yet so powerful in meaning..
@inugurthyanandarao32863 жыл бұрын
సుశీలమ్మ గారు అమ్మవారి పై పాడినపాట అద్భుతంగా ఉంది
@unniramanjineyulu4997 Жыл бұрын
ఇప్పుడు ఎంతమంది వచ్చిన ఇలాంటి పాటలు తీసుకోరాలేము మన తరం కాదు
@nemanirao89924 жыл бұрын
Hats off to the lyricist, writer. The composition and selection of simple words is excellent. Nobody can ever write such beautiful song on Goddess for decades to come. Such song writers are really blessed by Saraswati Devi
@hariaruna24214 жыл бұрын
Ft VT by VT your
@mokshapg55714 жыл бұрын
@IndianVillageAvengers3 жыл бұрын
Yh
@63maxyt353 жыл бұрын
@@hariaruna2421 the first one is mounted
@sreeramamurhtynedunuri7766 жыл бұрын
60 వ దశకంలో వచ్చిన అద్బుత చిత్రం....ఇది తప్ప అనే వంక పెట్టడానికి లేకుండా ఆద్యంతము అద్బుతము....మనకోసం వాళ్ళు ఉంచిన మధుర జ్ఞాపకాలు..వెలకట్టలేని ఆ పాత మధురాలు
@RameshRam-jh2uk3 жыл бұрын
ಲ
@ashokala63222 жыл бұрын
@@RameshRam-jh2uk ..,.?
@reddyvenkat16692 жыл бұрын
⁰0⁰
@NaveenKumar-sf6qf2 жыл бұрын
@@RameshRam-jh2uk opp09 TV
@NaveenKumar-sf6qf2 жыл бұрын
🇮🇳adevebar
@janardhanjanardhan30873 жыл бұрын
పాడినవారికి, రాసినవారికి , ఇలా సంగీతం చేసినవాళ్లను పాదాభివందనం...🙏🙏🙏🙏
అద్భుతమైన పాటను మాకు అందజేస్తారు చాలా చక్కని పాట ధన్యవాదాలు...🙏🙏🙏
@nageshwararao84683 жыл бұрын
కామెంట్స్ ఏమి పెట్టినా తక్కువే జై భవాని మహానటి సావిత్రి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹
@laxmimohandancesingaramani13813 жыл бұрын
Continously I was weeping for this most melodious song lyrics and sweet divine voice stirring my soul There is no more purity in today's songs only glamour and fame they expect In the old era of telugu songs of ghntasalagaru susheelammagaru their modesty is the jewel gifted by Goddess Saraswati and they humbly showed inthe hard work they put it in and became unmatched singers for our proud Bharata Mata.my salutations To them Jai Hind
@suneethakrishna398811 ай бұрын
మీ లాంటి వారు నిండు నూరేళ్లు ఆయుః ఆరోగ్యం తో జీవించాలని ఆ భగవంతుడు ని వాడుకుంటున్నా మా
@muralikancham31213 жыл бұрын
పాట వచ్చి అర్థ శతాబ్దం అవుతుంది. అయినా ఇప్పటి వారకి కూడా తాజాగా ఉంటుంది వింటుంటే!
@anjininandan6204 ай бұрын
Sunday
@Venkatramulu-t8f5 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ అమ్మ వారి ఆలయం వద్ద కాకుండా నిజంగా అమ్మల కన్న అమ్మ గారు ప్రత్యక్షంగా చూస్తూ పాడినట్లు ఉంది ఈ పాట., ఈ పాటకు నటనకు శ్రీ సావిత్రి గారు నూటికి నూరుశాతం జీవం పోశారు ఏమంటారండి ! అప్పటి సినిమా పరీ శ్రమ రచన సంగీతం ఛాయాగ్రహణం దర్శకత్వ పాడిన పాట ఓహో.............. ఓహో ధన్యవాదాలు 🙏👌🙏
@srinivas.nandivadanandivad87015 жыл бұрын
Susheelamma singing at her divine best. Unparalleled song.
@vardhaniseshu43282 жыл бұрын
ఎపూజలో అయినా ముందు గా పాడే పాట ఈ పాట 🙏🙏🙏🙏🙏ppvardhani
Maa amma ni kurthuse paata... Modatisaari maa amma gontulo vinnanu... Nenu chinnappudu.. Adbhutamaina paata... 🙌🙏🙏🙏❤💐💐💐💐✌👌👌👌🥰
@radhamadhav.alapati77847 жыл бұрын
అమ్మ పాద పద్మాల వద్ద కూర్చున్న అనుభూతి!ఎంత హాయిగా ఉంది ఈ పాట వింటుంటే!
@chennabasaveswaraswami1466 жыл бұрын
Supar soog no 1
@singuluriharanadh30966 жыл бұрын
Aamm
@arunasadashivuni8636 жыл бұрын
Alapati Radhamadhav
@dhanikalavenugopal84046 жыл бұрын
Super song Telugu maduriyam vijayamu kosam durgama thali bhakti to manasu nida talachali
@dhanikalavenugopal84046 жыл бұрын
3
@brahmaiahchinna69662 жыл бұрын
❤️ all all India radio kendram all times anytime a song అప్పుడు రేడియోలో వస్తూ ఉంటే వింటూ ఉండేవాడిని ఈ పాట నేను పదే పదే పదే ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపించే విధంగా తయారు చేసిన మరియువ్రాసిన అటువంటి వారికి గానం చేసినటువంటి గాన కోకిల శ్రీ పి సుశీలమ్మ గారికి గంధర్వసరస్వతీదేవి నిజంగానే ఉన్నటువంటి జగదాంబ శ్రీ సరస్వతి దేవి గారికి అనగామంమ్మాకు మరియు ప్రతి ఒక్క మాస్టర్ సరస్వతి దేవి గార్లకు ప్రతి ఒక్క బ్రహ్మకుమారీస్ మా తలకు మరియు టీచర్ అక్కయ్యలు అందరికీ హృదయపూర్వక మరియు శివశక్తి పాండవసేన అయినటువంటి అన్నయ్య లందరికీ మరియు శివశక్తి స్వరూపిని జగదాంబ సరస్వతి దేవి గారికి మరియు శ్రీ బ్రాహ్మణ పరివారం అందరికీ మరియు శ్రీ శ్రీ మరియు అనేక ఇతర శ్రేష్ట బ్రాహ్మణులందరికీ మాస్టర్ సర్వశక్తి వాన్ ఆత్మఅందరికీ కూడా మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు ప్రకృతికి పంచ తత్వాలకు హాస్పటల్ లో నర్సు లకు పేషెంట్లకు డాక్టర్లకు టీచర్లకు యాక్టర్లలకు పాస్టర్లకు అన్ని కర్తవ్యాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటివారికి టీచర్లకు ఎల్కేజీ స్టూడెంట్ నుంచిమరియు కాలేజీ స్టూడెంట్ వర కు అలాగే నిరుపేద నుంచి ఉన్నతమైన షావుకారి వరకు అన్ని రంగాల్లో ఇదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహాన్ ఆత్మకు విశేషాలు ఆత్మకు పవిత్రాత్మ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు ధన్యవాదములు ❤️ ఓం శాంతి ☮️ ఓం శాంతి ☮️ ఓం శాంతి ☮️❤️☮️❤️☮️❤️☮️❤️☮️❤️☮️❤️☮️❤️☮️❤️👍🙏🙏👍🙏☮️🙏☮️🙏☮️🙏🙏👍👍👍🙏☮️🙏🙏 allexcellent ❤️🙏👍
@bhavikamohan25086 жыл бұрын
జనని శివ కామిని జయ సుభ కారిణి విజయ రూపిని జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ ….. 2 శరణము కోరితి అమ్మ భవానీ.. నీ దరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలిచి ….. 2 జయము నీయవే అమ్మ.. జయము నీయవే అమ్మ భవాని
@neyyalagiribabu76052 жыл бұрын
Jai durgamma thalli
@padmabhalerao69642 жыл бұрын
.. . .vvvvio 7^, /
@trishakatlagunta20472 жыл бұрын
La
@vajjagovinda96122 жыл бұрын
ధన్యవాదములు సార్🙏
@SaiBaba-s4d2 жыл бұрын
Dhanyavadalu sir
@KumarKumar-d8b22 күн бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం చిన్న వయసు నుంచే వింటూ ఉంటాం అపురూపం మైన పాట
@srini38694 жыл бұрын
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
@chunduadhiyya73992 жыл бұрын
అలనాటి మధుర మైన. పాటలు పాడుతూ ఉంటే. ఎంత మధురంగా. ఉన్న యై. చూడండి. అ పాటలు ఇంటువుంటే. హయ. గా. ఉంది
@gangasanivenkataramanaredd11754 жыл бұрын
Close up of savitrammagaru is awesome what expressions pure beauty and susheelammagari voice excellent
@varshithtechnologies1627 Жыл бұрын
ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతవరకు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నటి మహానటి శ్రీ సావిత్రమ్మగారు
@segaranflora54745 жыл бұрын
Telugu is theta always,it was my first worship song In my life , my hostel mate lovely brother Mr.chinnaswamy use to sing in my childhood days in our hostel,before our food as a prayer song.if my memory is correct, may be it's 1972 or 1973. Even though I am Tamil based still I am remembering each and every words and meanings till now. I am going to be 58 years now,it's a good memory to recollect. I love this song very well.
@tarunchunchu76194 жыл бұрын
నీ దరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు.. నిరతము మాకు నీడగ నిలచి జయము నీయవే అమ్మా భవాని.. super lines 🙏🙏🙏👌
@gorlasanthamurthy.murthy80094 жыл бұрын
What a line, అనకూడదు the line అనాలి.
@tarunchunchu76193 жыл бұрын
@@gorlasanthamurthy.murthy8009 అర్ధం కాలేదు అండి ఏమంటున్నారో
@ratnasekhar13713 жыл бұрын
She just stood there at one position for an entire 3-4 min song , emoting and entertaining us just using her eyes. Long Live Savitrigaru!!! " Talli nee Janmamu Dhanyamuu"....
@indiradevi5920 Жыл бұрын
Super song
@h98832 жыл бұрын
ఈ సాంగ్ నేను చిన్నప్పటి నుంచి నా చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు సాగుతూనే ఉంటాను చాలా ఇష్టమైన సాంగ్ ఐ లవ్ యు ఐ లైక్ ఇట్ మై గాడ్ దుర్గ దుర్గ
@kadiyalakmohan4 жыл бұрын
Very beautiful and everlasting song.The lip synchronization of Savithramma is so matched that it seemed to be she was singing the song herself
ఎంత హాయిగా ఉంది ఈ పాట వింటుంటే.. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే నిర్మలమైన భక్తి ప్రపత్తులతో వేడుకుంటున్న ఆ ముఖంను నిద్రలో కూడా మరవలేమనుకుంటా. పాటలోని భావాలు ముఖంమంతా పలుకుతున్నాయేమో! భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం! వేల వరహాల మాటల తోట ఈ పాట జీవితం లో ఎన్ని కష్టాలు వచ్చినా...ఇలాంటి పాటలు వింటే మనసు కు హాయిగా ఉంటుంది,కొత్త ఉత్సాహం వస్తోంది. సాహిత్యాన్ని రచించిందెవరో కానీ, ఒక్కొక్క లైన్నీ ఒకటి కి వంద సార్లు ఆలోచించి రానట్లుగా ఉంది. చిత్రంలో సన్నివేశానికి సర్రిగ్గా సరిపోయే పాట.. అందరూ బాగుండాలి అందరికి అ దేవి దేవతల ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్కారములు... అర్జునరెడ్డి. మాచవరం. రాయవరం మండలం తూ . గో . జిల్లా ... 9949938146....
@madhurijonnavithula44404 жыл бұрын
no other voice like susheelamma .. all time best voice and pronounciation
@mahendranathvankeswaram70274 ай бұрын
చిత్ర బృందం నకు ధన్యవాదాలు...
@luckyrose10072 жыл бұрын
అమ్మా... అమ్మా... 🎶🎶🎶🎶🎶🎺🎺🎺🎺🎺 జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ జననీ శివకామిని చరణం ~~~~~~1 అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే🎶🎶🎶🎶 అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా🎵🎵🎵🎵🎵 నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మా... భవానీ. ఈ. ఈ.. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ.. జననీ శివకామిని 🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶 చరణం ~~~~~~2 నీదరినున్న తొలగు భయాలు.. నీ దయలున్న కలుగు జయాలు🎶🎶🎶🎶🎶 నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచీ 🎶🎶🎶🎶🎶🎶 నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా..... జయమునీయవే అమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ.. జననీ శివకా.....మిని
@kondaiahmaddu95112 жыл бұрын
మంచి అభిరుచి గల వారే నండీ మీరు 👌👌👌👌
@srinivasjavvajijiojavvaji30912 жыл бұрын
RASINA VARIKI MANY MANY MORE THANKS. MEEKU AA AMMAVARI ELLAVELALA UNDHALI ANI MANASPURTHIGHA KORUKUNTUNNANU. OM SRI MATHRE NAMAHA.
@adinarayana1597 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@adinarayana1597 Жыл бұрын
Super 👌 👍 🎉
@ramanaduppada7103Ай бұрын
Niku namaskarm thalli
@shivan53392 жыл бұрын
Simply unparallel song, author and Singer,devotion was wonderful.
@raghurammankala74515 жыл бұрын
భారత కర్నాటక శాస్త్రీయ సంగీతం లో ఓ ఆణిముత్యం.భక్తిసంగీతంలో ఆణిముత్యం
@remurevanth17373 жыл бұрын
P P! 1
@mohanbhupathi93045 жыл бұрын
ఈ పాట మనిషికి గొప్ప ధైర్యముని స్తూ ంది
@chakravarthiroy71553 жыл бұрын
E
@karadilaxmima11123 жыл бұрын
@@chakravarthiroy7155 A
@hemanth71195 жыл бұрын
అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.
@puthimadanmohanreddy6792 жыл бұрын
amusical melody bhakthi song .ondevi maatha.superb
@rajendrakannada97972 жыл бұрын
ಜಯಲಲಿತಾ ಅವರ ತಾಯಿ ಸಂಧ್ಯಾ ಅವರು ಅಭಿನಯಿಸಿದ ಈ ಹಾಡು... ಅದ್ಭುತವಾಗಿದೆ.. ಸಾವಿತ್ರಿ ಅವರ ಅಭಿನಯ ಅದ್ಭುತವಾಗಿದೆ
అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిని విజయ రూపిణీ జననీ శివకామిని జయ శుభకారిని విజయ రూపిణీ అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ నీ చరణములే నమ్మితినమ్మ శరనము కోరితి అమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిని విజయ రూపిణీ జననీ శివకామిని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచీ నిరతము మాకు నీడగ నిలచీ జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిని విజయ రూపిణీ జననీ శివకామిని చిత్రం: నర్తనశాల సంగీతం: సముద్రాల సీనియర్ గానం: సుశీల
@pithaniveerababu59902 жыл бұрын
Super
@komalam83702 жыл бұрын
Thank u
@someshnartu50912 жыл бұрын
Tq జై భవాని
@peddannapeddu91642 жыл бұрын
Super
@sushmasushma5404 Жыл бұрын
Ug
@varaganianuradha5735 Жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే జై పెద్దమ్మ తల్లి ఎన్ని సార్లు విన్నా అమృతం లా వుంటుంది 🙏🙏🙏🙏🙏
@veenaks29694 жыл бұрын
It is because of my mother I have watched all these old classic movies and my mother in law was singing it everyday during pooja time...thanks to both of them....
@veenaks29694 жыл бұрын
Ty
@sudhakarmoka10175 жыл бұрын
ఇలాంటి పాటలు ఎంతో స్పష్టంగా... అర్థం చేసుకోవచ్చు.... నేటి పాటలు...?
@prreddypapireddy69052 жыл бұрын
ఈనాటి వింటుంటె జన్మ ధన్యం అన్పిస్తుంది అమ్మ
@kumarsomala93563 жыл бұрын
Evergreen హిరోయిన్ ఇప్పటికి ఎప్పటికి తెలుగు సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించి నా మాహనటి సావిత్రి
@MURALIKRISHNA-dw5pj2 жыл бұрын
స్వర్ణయుగం అప్పుడు.అంతా కారణ జన్ములు. యింత ఆహ్లాదం కలిగించిన వీరి ఋణం ఏలా తీర్చుకోగలం, వారి పాదాలకు నమస్కారములు తప్ప.
@jyothi.r70332 жыл бұрын
ఇటు వంటి సినిమా లు ఇప్పుడు ఉంటే మనసు లు ఇలా మరి ఉండే వారు కాదు ఏమో కదా friends
@nagiripatichandraiahchandr73963 жыл бұрын
ఈ పాట విన్న పాడిన వారికి పుణ్యం తల్లి అమ్మ సుశీలమ్మ గారికి ధన్యవాదాలు
@subbareddy4913 жыл бұрын
Aq
@narayanachowdary17372 жыл бұрын
Yes
@sampathraosampathrao79662 жыл бұрын
Adbhutam 🙏💐 JAI BHAVANI
@rahul-kn5qd5 жыл бұрын
Excellent best telugu song Venkateshwar Rao.Jorrigalla.🇮🇳
@ramanandamgunna7730Ай бұрын
Ever green and great melodious song❤
@mutlachandrasekhar3 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపించే పాట
@ramakrishnasirasapalli56302 жыл бұрын
Yes
@hasajiakahay2882 жыл бұрын
E
@darkdragangamer9112 жыл бұрын
@@hasajiakahay288 .
@surjitaswadhati32382 жыл бұрын
@@ramakrishnasirasapalli5630 mp m0pmmppm0ppppmm m mm😊
@murthyarisa61312 ай бұрын
My favorite picture narthanasala
@bhamidipatiseshagirirao321710 жыл бұрын
What a song whata music all bec of gr8 godess no substitute for this song in centuries to come
@uddaviyer2393 Жыл бұрын
P.susheela... Divine voice.👌👌
@shantakumari51015 жыл бұрын
This ever green song lives for one hundred years in the heart and mind of people who loves song because singer is late Savithri - Background music P.Susheela.The Music director is whether he is alive or not requires commendation.
@uraju-bharath3 жыл бұрын
ఆ పాటకు తగినట్టు హావ భావాలు పరికించడం... మహానటి కి మాత్రమే... సాధ్యం 🙏🙏🙏🙏🙏🙏
@karanampradeep77047 жыл бұрын
maa ammagaru ilage paadevaru....hatsoff to suseelamma gaaru....
@puthimadanmohanreddy6792 жыл бұрын
very nice devotional song on.durga maatha.savithree garu.
@murthysen2 жыл бұрын
Tears of joy come whenever It is heard. Kudos to all the creators.
@RamRam-ro7yr Жыл бұрын
😢😂😢😢😂😢😢😂😢😂😢😢😢😂😢😢 , ,, ,,,, 1:36
@sreedharraju7999 Жыл бұрын
Absolutely True. I get emotional whenever I sing this song.. I don't know why? But it happens.. God is great..
@dasaradharamireddychevuru29492 жыл бұрын
NARTHANA SAALA Picture & this song Jananee shivakaaminee... ismy favorite song . Sung by p. Suseelamma . My heart full thanks to her
@prasadsakshi55526 жыл бұрын
సంగీత బ్రహ్మ సూసర్ల దక్షిణామూర్తి సుస్వరాల నుండి జాలువారిన జనరంజక భక్తి గీతం..
@harish-vh4bg6 жыл бұрын
G
@nagarajunagisheeti1806 жыл бұрын
B.nagishetty. HAPPY sangh supar .jay hindu sanga s
@pandirichinarao75725 жыл бұрын
In
@pandirichinarao75725 жыл бұрын
@kodidheti mokshit I
@SantoshSantosh-gt5tn5 жыл бұрын
Govidanamalu
@alapatijayakumar92152 жыл бұрын
మా అమ్మ నోటిలో ' విన్ని పాట ఈ రోజు వింటు టె చాలా ఆనందం గా ఉంది మా అమ్మ పాడినట్లు ఉంది కృతజ తలు
@srilakshmiponnaluri54622 жыл бұрын
My most favourite song of susarla dakshinaamirty garu music composer and suseelamma🙌🙌🙌🙌✊
@ananthbandari Жыл бұрын
అద్భుతమైన పాట
@ccbabu63264 жыл бұрын
This song was sung during dasara bommala koluvu parantalu every evening at Rajahmundry, when I was a child. It expresses the devotion of Classic Telugu people and peaceful Living style.