Sati Sakkubai Songs - Jaya Panduranga - Anjali Devi, Gummadi - Ganesh Videos

  Рет қаралды 9,792,170

Ganesh Videos

Ganesh Videos

9 жыл бұрын

Sati Sakkubai Songs - Jaya Panduranga
Watch More Latest Movies @
kzbin.info...
Movie: Sati Sakkubai,
Cast: SV Ranga Rao, Anjali Devi, Gummadi,
Director: Vedantham Raghavaiah,
Music: P Adi Narayana Rao,
Producer: Pantham Chinna Rao,
Release Date:1965.
Songs:
01 Jaya Panduranga
02 Ranga Rangayanandi
03 Swamee Aanathi Seyavaya
04 Ghallu Ghallu Mani
05 Prabho Vithobha
06 Niluma Madhusoodana
07 Ranga Rangayanandi
08 Ayihika Sukhamu
09 Ranga Ranga Naaaasey
10 Jagelaa Gopala Baala
11 Ramayya Rama

Пікірлер: 931
@sasibhushansivakoti6866
@sasibhushansivakoti6866 2 жыл бұрын
సరస్వతీ మాత కటాక్షం ఉన్న వారందరికి మాటలో స్వచ్చత కంఠంలో మాధుర్యం ఉంటుంది వీరందరూ సరస్వతీ పుత్రులు🙏
@SangappaGonda
@SangappaGonda 10 ай бұрын
Vmvvvvvvvcbv cbvv vvvv
@engwithjayagopal1445
@engwithjayagopal1445 Жыл бұрын
సాక్షాత్తూ సంగీతసరస్వతి,గాన దేవత భక్తిపారవశ్యంతో పాడిన గీతంలా ఉంది! నిజానికి సుశీల మ్మ గారు భారతరత్నకు అర్హురాలు! ఆ మె పాడిన వేలాది పాటలు శాశ్వతం! తెలుగు మాత్రమే కాదు! మొత్తం దేశప్రజలకు లభించిన ఆస్తి! జాతి సంపద! తెలుగు రాష్ట్రాల కు గర్వకారణం! అలాగే సక్కుబాయి పాత్రలో అంజలీ దేవి గారు జీవించారు! అద్భుతం!
@subramanimani3201
@subramanimani3201 11 ай бұрын
🎉🎉🎉
@ramakrishna8273
@ramakrishna8273 10 ай бұрын
​@@subramanimani3201my uuj jimmkJn😅😅😅😮a
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 Ай бұрын
you are right
@Gowriprasad1970
@Gowriprasad1970 2 жыл бұрын
రంగా.... ఆ.. జయ పాండురంగ ప్రభో విఠల జగద ధార జయ విఠల జయ పాండురంగ ప్రభో విఠల జగద ధార జయ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల ఆ... నీ కనుల అలరారే వెలుగే నీ పెదవుల చెలువారే నగవే నీ కనుల అలరారే వెలుగే నీ పెదవుల చెలువారే నగవే పాప విమోచన సాధన రంగా ప్రభో పాండురంగ విభో పాండురంగ ఆ పాప విమోచన సాధన రంగ జయ పాండురంగ ప్రభో విఠల జగద ధార జయ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల ఆ..ఆ..శ్రీరమణీ హృయాంతరంగ మంగళ కర కరుణా తరంగ ఆ శ్రీరమణీ హృయాంతరంగ మంగళ కర కరుణా తరంగ ఆశ్రిత దీన జనావన రంగ ప్రభో పాండురంగ విభో పాండురంగ ఆశ్రిత దీన జనావన రంగ జయ పాండురంగ ప్రభో విఠల జగ దా ధార జయ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల పాండురంగ విఠల పండరి నాథ విఠల విత్తల విత్తల పాండురంగ విత్తల విత్తల పాండురంగ విత్తల విత్తల పాండురంగ విత్తల విత్తల పాండురంగ విత్తల విత్తల పాండురంగ విత్తల విత్తల పాండురంగ విత్తల విత్తల పాండురంగ ..............END............. 🙏🙏🙏🙏 చిత్రం: సతీ సక్కుబాయి.
@nasinamanjula5847
@nasinamanjula5847 3 ай бұрын
Thank you so much for the lyrics
@ananthavihari6670
@ananthavihari6670 2 ай бұрын
🚩జై పాండురంగ విఠల్ 🙏🏻🙏🏻🙏🏻
@manirathnammani2039
@manirathnammani2039 2 ай бұрын
Thanks 🙏
@sudarshanhs1268
@sudarshanhs1268 2 ай бұрын
111111q
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 2 ай бұрын
Thanks 🙏 for your work
@pmurthy7861
@pmurthy7861 6 ай бұрын
కేవలం సుశీలమ్మ పాడడం వల్ల ఈ పాటకి మాధుర్యం వచ్చిందో లేక ఈ పాట వల్ల సుశీలమ్మ కంఠానికి మాధుర్యం వచ్చిందో తెలియదు కానీ ఈపాట అద్భుతంగా వుంటుంది.
@AshokKumar-jn3kq
@AshokKumar-jn3kq Ай бұрын
Namaskaram sir. Aa paandu rangaswamy Aa movie unit sabyulu chetha apurupam ga chepinchukunnaru.
@gmohanrao1466
@gmohanrao1466 2 ай бұрын
హే కృష్ణ ముకుందా మురారి, మాధవ పాండు రంగా నమస్తే నమోనమ:
@suryanarayanas8158
@suryanarayanas8158 Жыл бұрын
అద్భుతమైన పాట. ఎప్పుడు విన్నా హాయిగా, క్రొత్తగా ఉంటుంది
@abcd4321ksn
@abcd4321ksn Жыл бұрын
సుశీలమ్మగారి గానం అత్యద్భుతం
@yinyang8254
@yinyang8254 2 жыл бұрын
எனக்கு பிடித்த விட்டலா ரங்கன் 😍🥰மராத்திய அபங் இசையில் மெய் சிலிர்த்தது... உன் நாமம் கேட்டால் எனக்கு கவலை மறந்துவிடும்....🙏🌺🌸 நமோ நாராயணா 🙏
@nvsubbarao5480
@nvsubbarao5480 2 жыл бұрын
సాక్షాత్తు ఆ భగవంతుడే దిగివస్తాడు ఈ పాట పాడితే అలాంటి బహు చక్కని పాట
@praveenkoundinya4141
@praveenkoundinya4141 11 ай бұрын
పాండురంగా ఆశీర్వాదం అందరిపై ఉండును గాక....🙏🙏🙏
@Thelangananirudhyogi
@Thelangananirudhyogi 9 күн бұрын
2024 లో కూడా వింటున్నాము 👌👌
@bhkbhagavan9190
@bhkbhagavan9190 2 жыл бұрын
ఈపాటశ్రధ్ధతో వింటే శోడషోపచారములలోఒకటైన శ్రవణం ద్వారా ఆపాండురంగనిసేవించిన ఆయన కరుణాకటాక్షాలు తప్పక కలుగును
@MangaRaju-ql5wg
@MangaRaju-ql5wg Жыл бұрын
😊o😊😊😊p😊😊pn ll p😊😊
@hareramkalekar5369
@hareramkalekar5369 11 ай бұрын
ॐ नमः नारायण जय सदगुरू
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 Ай бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@MURALIKRISHNA-dw5pj
@MURALIKRISHNA-dw5pj 2 жыл бұрын
ఏమి అద్భుతమైన పాట. ఎప్పుడు విన్నా హాయిగా, క్రొత్తగా ఉంటుంది. గొప్ప కంపోజిషన్. గాన కోకిల సుశీల తెలుగు వారికి దొరికిన కోహినూర్ వజ్రం. మనం ధన్యులం. లతాజీకి బాగా యిష్టమైన గాయని. ఒక యింటర్వూలో లతాజీనే చెప్పారు. సుశీలగారికి భారతరత్న త్వరగా రావాలని మనం అందరం భారత ప్రభుత్వానికి విన్నవిద్దాం.
@janadhanjanadhan6069
@janadhanjanadhan6069 Жыл бұрын
8
@krishnamoorthysujatha5378
@krishnamoorthysujatha5378 Жыл бұрын
You are 100% correct she must get Bharat Ratna award and We will pray God
@laxmibai9538
@laxmibai9538 Жыл бұрын
@@janadhanjanadhan6069 షఃఘదడళఢశపంఝl
@naravenkatesham6543
@naravenkatesham6543 Жыл бұрын
😊😅 .
@vijayalakshmi6851
@vijayalakshmi6851 Жыл бұрын
Padurangaaaaa epata tarachuvintanu vinnappudalla dhukhamto kallaneellu vastayi antaga dyvamlo leenamayedatlu alarichina epata padina Suseelammaku yenta krutajgatalu cheppukunna takkuve. Maha talli.
@ratnakolluru1184
@ratnakolluru1184 8 ай бұрын
శ్రీమతి సుశీల గారి అద్భుతమైన గాత్రం, అంజలీ దేవి నటన మనస్సును మైమరపించినవి.
@patnayakaramanujam454
@patnayakaramanujam454 3 жыл бұрын
నాటి రోజుల్లో పాటకు భాష, భావం, భక్తి, శ్రద్ధ స్పష్టత, హృద్య సంగీతం, నటీనటులు + చిత్ర సాంకేతికవర్గం.... ఇలా అన్నిట నిబద్ధత, అంకితభావం సమ్మిళితమై రూపొందేవి. వారలకు ధన్యవాదాలు 🌺🍀
@ragsvd5382
@ragsvd5382 2 жыл бұрын
మీలోని దైవత్వానికి ప్రణామములు రామానుజం గారు {prostrations to the divine in you.}.. చాలా చక్కగా చెప్పారండి.. నా మనస్సునందు ఉన్నటువంటి భావానికి మీరు అక్షరరూపము ఇచ్చారండి..
@thrimurtyraju669
@thrimurtyraju669 2 жыл бұрын
Super rrrrrrrrrrr andi
@srini3869
@srini3869 3 жыл бұрын
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
@santhoshsivaprasad5928
@santhoshsivaprasad5928 2 жыл бұрын
. m oops
@ranjith_s8032
@ranjith_s8032 Жыл бұрын
Yes srini correct
@syamasundar6623
@syamasundar6623 Жыл бұрын
nobody cares in AP. yesterday SP gari vigraham was thrown away. NTR ke dikku ledu AP lo. all with BJP blessings only. had our Suseela Garu born in some other state award would have been conferred already.
@anuradhamv7105
@anuradhamv7105 Жыл бұрын
It is absolutely.ok.
@neerajajagirdar8380
@neerajajagirdar8380 Жыл бұрын
Yes
@sudhakarsudhakar2131
@sudhakarsudhakar2131 4 ай бұрын
Yemi gaathram thalli aaha paadhabhivandhanam
@dayanandareddybandla5181
@dayanandareddybandla5181 3 жыл бұрын
పాట పాడుతూ ఉంటే కలసి పాడాలనిపిస్తు ఉంది అంటే ఆ పాట గొప్పతనం .
@vrangaswamy2567
@vrangaswamy2567 2 жыл бұрын
P
@telugufactsoffice1381
@telugufactsoffice1381 Жыл бұрын
O
@VenkataHari-tx4yc
@VenkataHari-tx4yc 7 ай бұрын
Yes suseelamma deserves Bharatha ratna with out doubt
@ramakoteswraraokaramsetti2984
@ramakoteswraraokaramsetti2984 8 ай бұрын
చాలాబాగున్నది
@sudhakarchintakindi5422
@sudhakarchintakindi5422 Жыл бұрын
పండరిపురం పోవాలనిపిస్తుంది ఈ పాట వింటుంటే
@ravindranadh9812
@ravindranadh9812 2 жыл бұрын
వల్లు గగుర్పాటు కలిగె పాట ఇష్టపడెవారికి మంచిఇష్టమైనపాట
@n.rajani8211
@n.rajani8211 3 ай бұрын
Who is listening 2024
@kuruvaguruswarupa3265
@kuruvaguruswarupa3265 Ай бұрын
Hi I am swaru I am watching now
@abhaygodse8794
@abhaygodse8794 Ай бұрын
bhakti songs are always sweet to hear. no limit in time span.
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 Ай бұрын
Ok thanks for your time to get to you and your
@ravikumaraddanki5833
@ravikumaraddanki5833 4 жыл бұрын
తెలుగు వారు చాలా అదృష్టవంతులు.... అంతటి కళాకారుల ప్రతిభ మనకు దక్కింది
@bkrishna3753
@bkrishna3753 4 жыл бұрын
hope
@balabommaashok1232
@balabommaashok1232 3 жыл бұрын
Yaa
@galibhaskar280
@galibhaskar280 2 жыл бұрын
@@balabommaashok1232 wow
@lakshmibenkili9339
@lakshmibenkili9339 2 жыл бұрын
@@bkrishna3753 1q
@pallavim1171
@pallavim1171 2 жыл бұрын
kzbin.info/www/bejne/r4XTpHiPr55rd5o
@rameshbabumopidevi40
@rameshbabumopidevi40 3 жыл бұрын
నా చిన్నప్పటినుంచి నేను వింటున్నపాట . యిప్పటికి యిది నిత్యనూతనమే.
@user-fk7wq4pz5e
@user-fk7wq4pz5e 9 ай бұрын
Hi vi NP l do co h so AAP day co kl
@user-fk7wq4pz5e
@user-fk7wq4pz5e 9 ай бұрын
BL fi AAP wo
@user-fk7wq4pz5e
@user-fk7wq4pz5e 9 ай бұрын
2:20
@sudhakarsudhakar2131
@sudhakarsudhakar2131 4 ай бұрын
Appatlo meeru paadaru .ippatlo memu bhajana lo peduthunnamu thalli
@santhusanthu2293
@santhusanthu2293 4 жыл бұрын
ఈ ఆణిముత్యాన్ని 2020 లో వింటున్నవారు ఒక్క లైక్ వేసుకోండి.
@radhakrishnaatmakuri5391
@radhakrishnaatmakuri5391 4 жыл бұрын
Good song
@rajanandhchary1123
@rajanandhchary1123 4 жыл бұрын
M Rajjanandchary
@shankarsarmapgr4896
@shankarsarmapgr4896 4 жыл бұрын
Super 👌
@manjaneyulu7033
@manjaneyulu7033 3 жыл бұрын
@@radhakrishnaatmakuri5391 l000l9plllllllllllll0llllpllplpllllppllllllppppppplp0lph9
@krishnabai5596
@krishnabai5596 3 жыл бұрын
@@manjaneyulu7033 fc
@VKTVCHANNEL
@VKTVCHANNEL 4 жыл бұрын
సాక్షాత్తూ దేవతలకి మాత్రమే ఉండే స్పష్టత, మాధుర్యం సుశీలగారి కంఠానికి ఉంది. ఎవరైనా కాదనగలరా?
@kadiyalakmohan
@kadiyalakmohan 4 жыл бұрын
Suseelamma deserves Bharataratna more than Lata but she is awarded padmabhoosan that also many years later
@rambabunaidana7968
@rambabunaidana7968 4 жыл бұрын
Amma ga a na kokila 👋🏽👋🏽👌
@nagarajmreddy878
@nagarajmreddy878 3 жыл бұрын
@@kadiyalakmohan yes
@anjaiahkandula7538
@anjaiahkandula7538 3 жыл бұрын
Yes saksathu sarawathidevi suseelagaru
@alamurushaikshavalli1080
@alamurushaikshavalli1080 3 жыл бұрын
అవును👍 సుశీలమ్మ గారి భక్తిగీతాలు వినినంతనే... నాస్తికులు కూడా భక్తాగ్రేసరులుగా వర్ధిల్ల గలరు! మరీ ముఖ్యంగా భక్త ప్రహ్లాద చిత్రం లోని పాటలు, లవకుశ... మొ,,
@Durgaprasad07
@Durgaprasad07 Жыл бұрын
🌹ఈ భక్తి తత్వాన్ని రక్తి కట్టిచాలి అంటే అంజలీదేవి దేవికి సాటి ఎవరూ లేరు 🙏🏼🙏🏼🌹
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 3 жыл бұрын
శ్రీమతి సుశీల గారు మన తెలుగు వారికి లభించిన వర ప్రసాదం....ఆమె గాత్రం స్వచ్ఛతకు మారుపేరు....ఆమెకు ఆమే సాటి.
@kasimsettipaparao7638
@kasimsettipaparao7638 3 жыл бұрын
Zzzzzzzzzszss_szzsssszzzzzzzsszssssssszzare_szzzsssssssssssssssssssssssszzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzwas ssz
@panjilaiah7202
@panjilaiah7202 2 жыл бұрын
Thanigs
@RajaRaja-fk7ev
@RajaRaja-fk7ev 2 жыл бұрын
Koneti.mani
@RajaRaja-fk7ev
@RajaRaja-fk7ev 2 жыл бұрын
Koneti.manemma
@pallavim1171
@pallavim1171 2 жыл бұрын
kzbin.info/www/bejne/r4XTpHiPr55rd5o
@mazhaimukhil9736
@mazhaimukhil9736 3 жыл бұрын
Aaaaahaaa.....what a song......we are so blessed to hear this..... பாண்டு ரங்க விட்டலா... பண்டரி நாத .....
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 3 жыл бұрын
జై రుక్మిణీశా నమో నమః 🙏🙏🙏
@Rajuchinnamailaram2020
@Rajuchinnamailaram2020 4 жыл бұрын
పాడిన వారికి శుభాకాంక్షలు
@bojjupallyjayashree6980
@bojjupallyjayashree6980 3 ай бұрын
Om Namo Narayanaya Panduranga Pandarinadha Vitala Govinda Srinivasa 🙏🙏🙏🌹🌹🌹
@SampathKumar-py1hm
@SampathKumar-py1hm 6 күн бұрын
అద్భతమైన పాత పాట... నేను రోజూ వింటాను 😂❤
@user-gr9jp4uw9n
@user-gr9jp4uw9n 5 жыл бұрын
இந்தப் பாடலை இன்று செவியால் கேட்டதற்கு கோடி நன்றி !! சிறு வயது முதல், இன்று வரையிலும் மிகவும் விரும்புவது . பஜனையில் இப்பாட்டினை வைத்து, திருமாலின் 10. நாமங்களையும் கேட்பது போலவும், பாட்டின் சுதி முதல் மிருதங்கம் பேசுவதாகத் தெரியும் (கர்ணம்). தென்னாங்கூர் பாண்டு ரங்கசாமிக்கு பாதார வந்தனம். சக்கு பாய் விட்டலா ; மீராபாய் விட்டலா !! பாண்டு ரங்கா விட்டலா !! பதிவினைத் தேடித் தந்தோருக்கு ம் நன்றி பல.
@rajeshnarayanaswamy6402
@rajeshnarayanaswamy6402 5 жыл бұрын
vu egm
@showeryrangu5518
@showeryrangu5518 3 жыл бұрын
Keep lyrics in telugu
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
కానీ అత్యంత అద్భుతమైన భక్తి పూకగేయం.ఎంతో గొప్పగా కడు రమణీయముగా వర్ణించనలవిగాని మాధుర్యం ,జై విఠలా @పాండురంగా జైజైజై.
@DeepuSubramanyam
@DeepuSubramanyam 8 ай бұрын
2015 lo puttina ma akka kuturiki entho ishtam Aina paataaa❤ ma Amma nunchi maku old songs vine interest vachindi..memu ma pillalaki vinipistunnam.tarvata vaalla interest Ela untundo..ivanni eppatiki undipovalsina paatalu..aa paatalo entho bhakthi bhavana kaligela undatam great 🙏🙏🙏🙏 ippudu intha involve ayye bhakti patale ratledu vachina aa bhavana kalagatledu😅
@pramamjaneyuluramamjin7015
@pramamjaneyuluramamjin7015 Жыл бұрын
సాంగ్స్ సాంగ్స్ చాలా బాగుంది వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది
@gandhallasubrahmanyam4167
@gandhallasubrahmanyam4167 2 жыл бұрын
గాన సరస్వతి మన సుశీలగారికి శిరసువంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏
@akhil3513
@akhil3513 Жыл бұрын
నిర్మల శ్రీహరి
@pothugantibadullamma1343
@pothugantibadullamma1343 Жыл бұрын
​ n bbbnncncncn n
@syamasundar6623
@syamasundar6623 Жыл бұрын
No words in dictionary to describe lyrics, voice of our own suseelamma and one and only Evergreen Anjali Garu
@psnmrthy20
@psnmrthy20 4 жыл бұрын
rangaaaaaaa ... aaa జయ పాండురంగ ప్రభు విఠల .. జగడ ధారా జయ విఠాల .. జయ పాండురంగ ప్రభో విత్తల .. jagadaa daaraa jaya withalaa .. paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa aaaaaa.aa ... నీ కనులా alaraare..veluge .. nee pedavula cheluvaare..nagave .. nee kanulaa alaraare..veluge .. nee pedavula cheluvaare..nagave .. paapa vimochana saadhana rangaa ప్రభో పాండురంగ విభో పాండురంగ .. aaaaaaa paapa vimo..chana saadhana ranga జయ పాండురంగ ప్రభు విఠల .. జగడ ధారా జయ విఠాల .. paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa aaaaa ... sree ramanee hrudayaantha rangaa మంగళ కరా కరుణఆ తరంగ .. sree ramanee hrudayaantha rangaa మంగళ కరా కరుణఆ తరంగ .. aashritha dee..na janaavanarangaaa ప్రభో పాండురంగ విభో పాండురంగ .. aa..aashritha de..na janaavanaranga జయ పాండురంగ ప్రభు విఠల .. జగడ ధారా జయ విఠాల .. paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa paanduranga withalaaa pandari natha vithalaa విత్తల విత్తల పాండురంగ (6) Rangaaaaaaa... Aaa jaya pāṇḍuraṅga prabhu viṭhala.. Jagaḍa dhārā jaya viṭhāla.. super
@sachinbhapkar3491
@sachinbhapkar3491 2 жыл бұрын
मंत्रमुग्ध झालो🥰 पांडुरंग विठ्ठला , मायबापा!
@sumitshelar6868
@sumitshelar6868 11 ай бұрын
I am marathi, I have not visited pandharpur yet, I always used to think about the ambiance of devotion in the pandharpur. Believe me, this bhajan made tears coming in my eyes. Millions of namaskar to the makers...
@JhansiMadabattula-er2ov
@JhansiMadabattula-er2ov 11 ай бұрын
😊
@vaishnavimoona935
@vaishnavimoona935 8 ай бұрын
There is extreme divini touch to this song, since it was written and rendered by bagavan Satya Sai Baba himself.. Sweetness @every note... 😊
@sumitshelar6868
@sumitshelar6868 8 ай бұрын
​@@vaishnavimoona935​@vaishnavimoona935 As per my information, the lyrics are given by 'Chi Udayashankar'
@vaishnavimoona935
@vaishnavimoona935 8 ай бұрын
@@sumitshelar6868 if it's right I appreciate.. But this song is dedicated and in the list of Swamy's bajans... Anyways thanks to udayashankar and swamy for such beautiful song ☺️
@sunmoon1434
@sunmoon1434 8 ай бұрын
Aravind
@jagadeeshwarreddy5647
@jagadeeshwarreddy5647 3 жыл бұрын
Anjaligari appearance as sakkubai is immortal,it is a blessing of Panduranga swamy.
@graghavareddy9574
@graghavareddy9574 Жыл бұрын
6
@bhulokesh4274
@bhulokesh4274 7 ай бұрын
@kjanardanaswamykuchibotla4214
@kjanardanaswamykuchibotla4214 4 жыл бұрын
అంజలీ భక్తి సినిమాలు అన్ని అద్భుతమే.
@piouskerur
@piouskerur 2 жыл бұрын
Nijam
@bapiraju908
@bapiraju908 5 жыл бұрын
కన్నయ్య విఠలా నా తండ్రి నీ పాదాలే నాకు శరణు నాన్న నీ బిడ్డను నీవే కాపాడుకో నాన్న
@umeshumesh7154
@umeshumesh7154 3 жыл бұрын
कृपाळा दयाळा पांडुरंग हरि ,चंद्रभागेच्या तिरी , निवास करी..! त्रैलोक्याचा धनी विठ्ठल चरणी , पंढरीराया भाळ माझे..! देहाची तिजोरी भक्ति ची च ठेव , बाप विठोबा माय रखुमाई देव...
@prakashrao8077
@prakashrao8077 2 жыл бұрын
Maharashtra is the only state in India to be blessed with maximum saints and spiritual gurus from all communities. The village folk are so deeply devoted to God and simple. Love the village folk of Maharashtra from the bottom of my heart
@kameswariaripirala7417
@kameswariaripirala7417 Жыл бұрын
One of my favourites of P.Sushilama. no words to praise, simply superb performance. Ganakokila susilamagariki setakoti padabhi vandanalu.❤💐👌👌👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharattruthhistoricalresea5050
@bharattruthhistoricalresea5050 4 жыл бұрын
ஸ்ரீ கிருஷ்ணா முகுந்தா முராரே! ஹரி கிருஷ்ணா முகுந்தா ராகவ நாராயணா!
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 5 ай бұрын
All are neglected MAA SAKTHI... individually wrapped around the corner.... becareful with MAA SAKTHI❤❤❤❤❤❤❤
@odaadu-4463
@odaadu-4463 5 жыл бұрын
ವಿಠಲ ❤️ ವಿಠಲ ❤️ ವಿಠಲ ❤️ ವಿಠಲ ❤️ ವಿಠಲ ಜೈ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 🙏 ಜೈ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 🙏
@kanakachary3096
@kanakachary3096 4 жыл бұрын
Dhanyavaadaalu
@jayanthkaweeshwar4672
@jayanthkaweeshwar4672 4 жыл бұрын
అజరామరమైన చిరకాల భక్తి పాట musical hit సుశీల గారి గాత్రం లో విని తరించవలసిన పాట kjk
@venkatanarayanasurisetty4829
@venkatanarayanasurisetty4829 2 жыл бұрын
Ft CT
@pallavim1171
@pallavim1171 2 жыл бұрын
kzbin.info/www/bejne/r4XTpHiPr55rd5o
@singapatipulliah2831
@singapatipulliah2831 2 жыл бұрын
క్ట్ బు@@venkatanarayanasurisetty4829 క్కిక్కిక్కిక్కిక్కిక్క్స్
@aravetisasidhar3067
@aravetisasidhar3067 2 жыл бұрын
wwa
@chandrakantkurdekar4910
@chandrakantkurdekar4910 Жыл бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ ✡️🌹🙏🚩🕉🚩🙏🌹✡️ವಿಠ್ಠಲ ವಿಠ್ಠಲ ಹರಿ ಓಂ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ
@chandrakantkurdekar4910
@chandrakantkurdekar4910 Жыл бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ ✡️🌹🙏🚩🕉🚩🙏🌹✡️ವಿಠ್ಠಲ ವಿಠ್ಠಲ ಹರಿ ಓಂ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ
@chandrakantkurdekar4910
@chandrakantkurdekar4910 Жыл бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ ✡️🌹🙏🚩🕉🚩🙏🌹✡️ವಿಠ್ಠಲ ವಿಠ್ಠಲ ಹರಿ ಓಂ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ
@chandrakantkurdekar4910
@chandrakantkurdekar4910 Жыл бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ ✡️🌹🙏🚩🕉🚩🙏🌹✡️ವಿಠ್ಠಲ ವಿಠ್ಠಲ ಹರಿ ಓಂ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ
@tungetinagamani2741
@tungetinagamani2741 9 ай бұрын
Anjali Amma Gari Patna super super super hit
@nelatursridhar2001
@nelatursridhar2001 2 жыл бұрын
No such compositions now a days. Great singing by Suseela amma.
@mahendravasekar
@mahendravasekar 4 жыл бұрын
Pandharpur is my home town , feeling so glad to see these song ,Jay Sri Panduranga ..Telugu bhasha Naku chala istam .andarki namaskarm...
@realindian1313
@realindian1313 4 жыл бұрын
Dhanyavaadaalu sir
@mamthanaidu996
@mamthanaidu996 3 жыл бұрын
Shobzsonhshibasong
@mahendravasekar
@mahendravasekar 3 жыл бұрын
@@mamthanaidu996 ???
@sreemukunda4480
@sreemukunda4480 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 pandurangavithalaa jai jai jai
@pallavim1171
@pallavim1171 2 жыл бұрын
kzbin.info/www/bejne/r4XTpHiPr55rd5o
@madamsatishbabu6873
@madamsatishbabu6873 3 жыл бұрын
Vintuntae prsanthatha kaluguthundhi e speed prapanchamulo 🙏🙏🙏
@saisaisai7676
@saisaisai7676 3 жыл бұрын
Malli manam inta adbhutamaina patalanu vinagalama , chudagalama. Aa sahityam ,ganam , natana adviteeyam , ajaramaram .
@rameshmekala4321
@rameshmekala4321 Жыл бұрын
ఇప్పటి పాటలు హృదయాన్ని పాడుచేస్తాయి ఇప్పటి పాటలు హృదయాన్ని కదిలిస్తుంది
@bashakrish
@bashakrish 7 ай бұрын
ఈ పాటని 2023 లో వింటున్న వారు ఒక లైక్ ❤
@padmaa9943
@padmaa9943 4 ай бұрын
2024 లో వింటున్నాం, ఇంకా 2050 లో ఈ పాట వింటారు
@jaya7790
@jaya7790 3 ай бұрын
​@@padmaa9943yes sister❤
@subbaraoch9207
@subbaraoch9207 3 ай бұрын
❤mangalya gouri importance​@@padmaa9943
@katadivenkateshwaramma1774
@katadivenkateshwaramma1774 3 ай бұрын
😅m vl v m
@bodlasangameshwar3754
@bodlasangameshwar3754 2 ай бұрын
​@@padmaa9943xmcm'mx"ꋬ
@kanchanamala9944
@kanchanamala9944 5 жыл бұрын
Suseela Amma garu sang very greatly, no words to describe, no can sing like suseela Amma garu, sweet sweet sweet voice in world than all, divya gaanam, madhura gaanam, voice means suseela Amma gari de, suseela Amma gari mundara all singers waste, crores of people say that, i heard, best number one voice in world than all, madhura gandarva gayani, entha cheppina thakkuve, I get paravasam by suseela gari songs, i love suseela Amma garu
@sravanbodha4590
@sravanbodha4590 2 жыл бұрын
Meeru cheppindi antha correct Kaani aavida mundu andaru waste ani annodhu. janakiamma garu lata garu ghantasala garu kuda unnaru kadhaa madam Susheelamma one of the greatest singers of our country.🙏🙏
@kvrao5068
@kvrao5068 5 ай бұрын
మనం ఈ తరం లోబుండటం కూడా ఒక రకం గా అదృష్టమే.
@yellpower2467
@yellpower2467 2 жыл бұрын
The Chorus of Panduranga Vittal at the end is simply Salvation
@santhoshkumar-pr5hs
@santhoshkumar-pr5hs Жыл бұрын
2023 ఏకాదశి.జూన్.29.. గురువారం..12:42 ప్రొద్దున ఈ పాట వింటున్న.. పాండురంగ...❤❤
@abhadar9306
@abhadar9306 Ай бұрын
What divinity echoes in this song Jaya panduranga prabho vitthala .
@dummurajarao276
@dummurajarao276 8 ай бұрын
Super wonderful fantastic song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-cf2jw5te4e
@user-cf2jw5te4e 4 жыл бұрын
यह मूर्ति तो ऐसे लग रही है जेसे जीवित है
@PRNadh
@PRNadh 4 жыл бұрын
No words to express about this movie, very good actors, actresses, music directors, and movie directed by the great director v.madhusudhana Rao, who directed rakthasambhandham, bhaktha thukaram, Annapurna, veerabhimanya, etc. Many of his movies run 100 days, some 25 weeks, that time is platinum era.
@nnrao9351
@nnrao9351 3 жыл бұрын
Wonderful, immortal melody, actions.
@prakashrao8077
@prakashrao8077 2 жыл бұрын
It was directed by Vedantham Raghaviaha and not by V Madhusudan Rao. He directed only social films the. Only pouranic/ epic film was Veerabhimanyu. This movie was made several times in several languages. The last on was in Kannada with Aarathi in the lead role
@pallavim1171
@pallavim1171 2 жыл бұрын
kzbin.info/www/bejne/r4XTpHiPr55rd5o
@vijayakumarbabu7776
@vijayakumarbabu7776 Жыл бұрын
Jai Hari Vittala.....how nice.... this lovely song has been viewed by more than 7 million. May Lord bless them all.
@balajibotta8710
@balajibotta8710 Жыл бұрын
Alanaati madhura bhakthi geethaalu, jai Pandu Ranga du andharini Challaga Aarogyamu tho kapadalani memu koruthunaamu Itlu Balaji Guruji Mariyu Samithi Swamilu, Sri Shiva Balaji Tithayathrula Satsanga Samithi, Halasuru, Bengaluru City, Karnataka State.
@devanathantp3769
@devanathantp3769 3 жыл бұрын
Golden songs, cannot be erased from the minds of telugu people . Even if we listen 100 times the song, it is ever green. Thanks to music director.
@mohanite
@mohanite 4 жыл бұрын
First for the benefit of non-Telugus : This 1965 Telugu language picture is Directed by sri Vedantam Raghavaiah garu. Music Director sri Adinarayana Rao gaaru(remember - kuhu kuhu bole koyaliya) and his wife smt Anjali devi garu played the title role of Sakkubai - the great devotee of Vithala of Pandarpur near Pune, Maharashtra. Story and lyrics were Sri Samudrala Raghavachaarya garu. And the legendary Singer is smt P Suseela garu. Best things about the song - 1. Great soul stirring devotional lyric - devotion, Bhakti of the highest order. 2. Music direction with Indian traditional instruments, brought unparalleled music in Bhajans style, cutting across all Indian languages. And, incidentally Telugu is the sweetest lyrical language of the world. Which makes possible for such composition and rendition. 3. Director who brought great atmosphere with that Vithal idol, thronging devotees led by a saintly person. It was enacted by versatile veteran but most under rated character Artist of Telugu films - sri Gummadi garu. 4. The Sakku Bai character with purity of a childlike face. 5. Singer with her crystal clarity voice took the audience to a different level and kept in that suspended state during entire duration of the song.
@asrinivaasdeeophuzurnagar7727
@asrinivaasdeeophuzurnagar7727 2 жыл бұрын
Great information regarding this song, thank you soooooo much, for giving us such greatness about this song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@venkataramana5723
@venkataramana5723 Жыл бұрын
Jai jai vittala
@mohanite
@mohanite Жыл бұрын
@@asrinivaasdeeophuzurnagar7727 It is a great composition, worthy of elaboration !
@sitharamanjaneyulu1080
@sitharamanjaneyulu1080 Жыл бұрын
Wonderful and melody song
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 Жыл бұрын
Greatly explained! 🙏
@NIKHILMISRA
@NIKHILMISRA 20 күн бұрын
Om Namoh Bhagwate Vasudevaya 🙏🙏🙏🙏 Vitthala Panduranga 🙏🙏🙏🙏
@kirubakaran1851
@kirubakaran1851 3 жыл бұрын
rangaaaaaaa...aaa jaya panduranga prabho vithalaa.. jagadaa dhaaraa jaya vithalaa.. jaya panduranga prabho vitthalaa.. jagadaa daaraa jaya vithalaa.. paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa aaaaaaa.aa...nee kanulaa alaraare..veluge.. nee pedavula cheluvaare..nagave.. nee kanulaa alaraare..veluge.. nee pedavula cheluvaare..nagave.. paapa vimochana saadhana rangaa prabho paanduranga vibho paanduranga.. aaaaaaa paapa vimo..chana saadhana ranga jaya panduranga prabho vithalaa.. jagadaa dhaaraa jaya vithalaa.. paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa aaaaa...sree ramanee hrudayaantha rangaa mangala kara karunaaa tharangaaa.. sree ramanee hrudayaantha rangaa mangala kara karunaaa tharangaaa.. aashritha dee..na janaavanarangaaa prabho paanduranga vibho paanduranga.. aa..aashritha dee..na janaavanaranga jaya panduranga prabho vithalaa.. jagadaa dhaaraa jaya vithalaa.. paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa paanduranga vithalaaa pandari natha vithalaa vitthala vitthala paanduranga(6)
@sreelakshmivlogs5074
@sreelakshmivlogs5074 3 жыл бұрын
Super song
@kakid4516
@kakid4516 Жыл бұрын
Thanks ❤🌹
@malliksripathi9186
@malliksripathi9186 Жыл бұрын
It's a devine experience hearing this song. May Vithal bless her.
@giridharb8994
@giridharb8994 Жыл бұрын
Excellent Song on Lord...Suprer action
@sundrirani7095
@sundrirani7095 21 күн бұрын
❤jaypandarinath❤
@shailajanayak2091
@shailajanayak2091 4 жыл бұрын
Nice beautiful sweet singing of p susheela. Beautiful Anjali Devi can't understand telegu beautiful music jai Hari vithal jai Hari vithal.beautiful bhajans.
@mohanrajashok1653
@mohanrajashok1653 4 жыл бұрын
Super Devotional song Superbly rendered by Susheelaamma
@sirishakamalgotru58
@sirishakamalgotru58 Жыл бұрын
No 😮❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 Ай бұрын
Panduranga,Pandarinatha Vithala Jaya Namaha
@nallacheruvuaditi4893
@nallacheruvuaditi4893 7 ай бұрын
Santoshamuto bhaktitohrudayamu baruvekkipoinadi.❤
@user-lx4yk1md5e
@user-lx4yk1md5e 11 ай бұрын
P.Suseela well deserves Bharatha Ratna
@indranis3782
@indranis3782 4 жыл бұрын
ಪಾಂಡುರಂಗ ವಿಟಲ ಪ೦ಡರೀನಾಥ ವಿಟ್ಟಲ
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 Ай бұрын
Anjali Devi Garu,Gummadi garu ,Susilamma Talli,Aha Aa Vithaluni mandahasapu darsanam,janmatarinchinatlayyindi suma!
@madhusudhanarajuguduru3077
@madhusudhanarajuguduru3077 8 ай бұрын
Panduranga vittala Pandarinatha Vittala 🙏🙏🙏🙏🙏🙏
@karthiksakhi3366
@karthiksakhi3366 3 жыл бұрын
ఎంత అద్భుతమైన voice enta pitch undi ippudu singerski anta pitch ledu
@vivekg2560
@vivekg2560 5 жыл бұрын
My heart is filled with joy.. Jai panduranga vittala
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 3 ай бұрын
మూవీ ని కొద్దిగా స్లో చేస్తూ నడిపించాలి ఇది పాథరోజుల్లో సినిమాలు నిర్మించే పద్ధతి/
@tottadisimha5186
@tottadisimha5186 2 ай бұрын
Excellent Song and sweet Divine memories.
@sitaramrao1234
@sitaramrao1234 Жыл бұрын
Old is Gold.
@hadejahadeja54
@hadejahadeja54 3 жыл бұрын
ఇలాంటి. పాటలు. ఇక.జన్మలో. రావూ
@jayanthinaga3691
@jayanthinaga3691 5 ай бұрын
Super.song.jai.vittla
@devanathantp3769
@devanathantp3769 3 жыл бұрын
The song was/is ever green, now a days the old songs cannot be replaced particularly this song very much beautifully sung.
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 3 жыл бұрын
KRISHNAM VANDEY JADAT GURUM.... 🙏🙏
@nagabhushanam587
@nagabhushanam587 4 жыл бұрын
మధుర మైన పాట.
@premapishe6282
@premapishe6282 5 ай бұрын
My vittala favorite ilike Krishna naraya Hari ilike song guru so ss🙏🙏🙏🥰🥰🥰😭
@karunakaryadavnikkudala
@karunakaryadavnikkudala 9 ай бұрын
Sri Krishna Subhadra bhalaram ki Jai Sr Krishna Dharm ki Jai Sri Bhagavad Gita ki Jai Sri vyasa bhagavan ki Jai A.c Bhakti vedanta Swami ji ki Jai 6 Goswami ki jai Dr sukadeva Swami guruji ki Jai Tulasi mataji ki Jai Radha Krishna ki jai Goseva ki Jai Vaishnava satsangh ki jai....🌿🥭🪷💧🙏
@vennakalpana7172
@vennakalpana7172 5 жыл бұрын
Panduranga vittala pandari natha vittala🙏🙏💐
@ananthavihari6670
@ananthavihari6670 2 жыл бұрын
జై పాండురంగ విఠల్ 🚩🙏🏻🚩
@BorraNagaraju-tq4bh
@BorraNagaraju-tq4bh 11 ай бұрын
4:54
Bhaktha Prahlada Telugu Superhit Video Songs - Rojaramani ,S. V. Ranga Rao
13:14
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 149 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 75 МЛН
Jaya Panduranga | SathiSakkubai | Aarathi | Kannada Video Song
2:49
SRS Media Vision Entertainment
Рет қаралды 643 М.
Sati Sakkubai Songs - Prabho Vithobha - Anjali Devi  - Ganesh Videos
5:17
Oh Panduranga | SathiSakkubai | Aarathi | Kannada Video Song
4:42
SRS Media Vision Entertainment
Рет қаралды 2 МЛН
Ra Ra Krishnayya Video Song - Ramu Telugu Movie - NTR,Jamuna
5:41
Telugu Movie Bazaar
Рет қаралды 5 МЛН
Помог бабушке😨❤️#сериалы #фильмы
0:45
Кинокомбо
Рет қаралды 3,7 МЛН