పద్మశ్రీ అవార్డును అందుకున్న శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి అభినందనలు
@sriramabhaktahanuma3 жыл бұрын
Superb
@nimmagaddakumar913 жыл бұрын
Guruvu gariki Padma Sri evvatame proud of India.
@kamarajuchandrasekhar80023 жыл бұрын
English people are like trable to Telangana people Chetan to Telangana think people 🙏
@vijayakrishnaa12993 жыл бұрын
భారత సింహం.. అంతకంటే గొప్ప మన సుభాష్ చంద్రబోస్.. భారత్ మాతాకీ జై !
@ChandraSekhar-uh2ct3 жыл бұрын
🙏🙏🙏🙏
@ec4wonderwash9563 жыл бұрын
🙏🙏🙏🙏🇮🇳🐅🚩
@ushakapolu51363 жыл бұрын
Award. Ke adrustam vachindi
@jramanjinayalu10153 жыл бұрын
Nija vaibhava amruthavaakulu
@krishnareddy98953 жыл бұрын
నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడే గరికపాటి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@mahaantushankar59503 жыл бұрын
నా భారత భూమి రక్షణ ఇప్పుడు చాలా అవసరం భారతీయులరా నిద్ర నుండి లేవండీ ముప్పు పొంచి వుంది అది మనల చేరకముందే అనచి వేసి సస్యశ్యామల సుస్తిర శాంతి యుత భారత్ నీ నిర్మిద్ధాం జై భారత్ జై జైభారత్
@chsrinivasarao22223 жыл бұрын
గురువులు పెద్దలు పూజ్యులు గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. 🌹🌹🙏
@venkatasatishmadireddy82133 жыл бұрын
నమస్తే
@rajamoulichegondi40173 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@peyyalasarma49393 жыл бұрын
పద్మశ్రీ అవార్డు వరించినందుకు గరికపాటివారికి అభినందనలు.
@gopiyarasi62193 жыл бұрын
పద్మశ్రీ పురస్కార పొందిన గురువు గరికిపాటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
@vijayaprasad59083 жыл бұрын
🙏🙏🙏🙏
@baburaovasamsetti92683 жыл бұрын
Congratulations sir
@bharathaputhrahanumanthraa88363 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది
@sujathasankuri86393 жыл бұрын
BJP vallu ee Awards matram srhulinavareki estunnafuku danyavadalu guruvugaru 💐💐💐💐💯
Garikapati gari ki padma award ravadam chala santhosham
@vvvmk17183 жыл бұрын
@@issr3095 nijame,vaarandariki ivvaali… eeyanatho modalayindi ani santhoshinchaali
@sridharm26703 жыл бұрын
@@issr3095 enduku differences, okariki vachindi kada santhoshidham
@somuvenkataramana8763 жыл бұрын
పద్మశ్రీ అవార్డును అందుకున్న శ్రీశ్రీశ్రీ గరికపాటి నరసింహారావు గారి కి హృదయ పూర్వక శుభాకాంక్షలు...👏👏👏🌹🌹🌹
@parameswarrao39003 жыл бұрын
తమరి ప్రవచనం విన్న ప్రతి ఒక్కరూ ఒక శభాష్ చంద్ర బోస్ అవ్వాలనే ప్రేరేపణ పొందు తారు అంటానికి సందేహం లేదు. ఇలాంటి ప్రవచనాలు కొసగించ మని వెడుకుంటు🙏🙏🙏
@ramakrishnan3523 жыл бұрын
అప్ఫటి భారత సింహం సుభాష్ చంద్రబోస్ ఇప్పటి భారత సింహం మోదీ 🙏🙏🙏
@looklikem3 жыл бұрын
Correct
@surendranadhpaladugu3193 жыл бұрын
యాంకర్ గారి కుటుంబం కూడా దేశం కోసం పని చేస్తుండడం గ్రేట్. ఎందరు త్యాగం చేస్తే మనకు ఈరోజు ఇంత రక్షణ. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. జై సుభాష్ బోస్ జై భారత్
@padma90253 жыл бұрын
పద్మశ్రీ గరికపాటి నరసింహారావుగారికి అభినందనలు. మీకు జన్మనిచ్చిన మాతృమూర్తికి ప్రణామములు. ఎంత బాగా చెప్పారండి! నిజమే! మరణానికి భయపడని మన సైనికుల దేశభక్తిని, సైన్యంలో చేరటానికి తమ పిల్లల్ని పంపించే తల్లుల అసమాన త్యాగనిరతిని గుర్తించి వారికి అత్యున్నత గౌరవాన్నివ్వటం మన కనీస బాధ్యత. నేతాజీకి నివాళులర్పించిన ప్రతిసారి వారి మాతృమూర్తిని కూడా మనం స్మరించుకోవాలి. జై హింద్. 🇮🇳🇮🇳🇮🇳 🙏🙏🙏
@vasudeva46223 жыл бұрын
ఇవి మాటల తుటాల 🌹🌹🌹 అద్భుతంగా చెప్పారు సార్.
@mulagalaxmanrao34213 жыл бұрын
పద్మశ్రీ పురస్కారానికే విలువ పెరిగింది గురువుగారికి అభినందనలు నమస్కారాలు
@challachandramouli94853 жыл бұрын
ఇదే భారతీయత. ఇదే మన ధర్మం. భారతమాతకొరకై చావుకైనా రెడీ... జై హో నేతాజీ జై హో మోదీజీ....
@gogulgogul32653 жыл бұрын
ఓరి నీ తల్లి ఇదెక్కడి దేశభక్తి. రా
@VIJAYALAKSHMI-ky3mr3 жыл бұрын
మా కుటుంబ సభ్యుని కే పద్మశ్రీ వచ్చినంత సంతోషం గా ఉంది. మరు మా మార్గదర్శి.
@yadhavnarayana22613 жыл бұрын
ఎంతో శ్రమించి మంచి మంచి వీడియోలు పెడుతున్న నేషనలిస్ట్ హబ్ చానల్ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వీళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పంచభూతాలను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
@vamshikrishna5803 жыл бұрын
ఇప్పుడున్న సమాజాన్ని ప్రక్షాళన చేయడానికీ సుభాష్ చంద్రబోస్ , భగత్ సింగ్ వంటిి మహనీయులు మళ్లీ జనియించాలి.. జై హింద్. జై భారత మాత.
@venkateswarasarmavaranasi78023 жыл бұрын
శ్రీ గరికపాటి నరసింహారావు గారికి అభివందనములు,ప్రసంగం చైతన్య స్రవంతి.🙏🙏🙏
@koppulajayanandrao16283 жыл бұрын
Bharat Mata ki jai. 🌹🌹🌹
@sureshacharivadla64443 жыл бұрын
గురువుగారు మీకు పద్మశ్రీ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది, మీరు సమాజంలో చైతన్యం తీసుకురావడానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం , మీకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@gajularadhakrishnaiah52903 жыл бұрын
గురువు గారు గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినందులకు కేంద్ర ప్రభుత్వానికి వందనములు. గురువు గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు పద్మశ్రీ పురస్కారానికే గౌరవం వచ్చింది. గురువు గారికి పాదాభివందనం.
@hanumantharaolemati35183 жыл бұрын
మీ విశ్లేషణ నేతాజీ దేశభక్తి అంత గొప్పది.
@lakshminarayanamotukuri93493 жыл бұрын
పద్మశ్రీ కి ఈ రోజు సత్కారం జరిగింది.... గురువు గారికి నమస్కారములు
@laxmanbehera72513 жыл бұрын
నా దృష్టిలో జాతి పీత అంటే ఓన్లీ వన్ నేతాజీ,సుభాష్, చంద్ర బోస్ గారు, మాత్రమే......భారత్ మాత కి జై
@veenusramakrishna24513 жыл бұрын
BOSE GARITHO OKA POLITICIAN POLIKENDI?
@MaheshKumar-ku3td3 жыл бұрын
@@veenusramakrishna2451 Modi politian e kavochu kani anthakante Abhinava Netaji kuda bro so andulo elanti sandeham ledu
@srinivasgannavarapu50083 жыл бұрын
@@veenusramakrishna2451 How do you define a politician? Netaji was the president of the Indian National Congress from Jan1938 to Apr1939. The Indian National Congress (abbr. INC), colloquially the Congress Party but often simply Congress, is a political party in India with widespread roots. Founded in 1885, it was the first modern nationalist movement to emerge in the British Empire in Asia and Africa. Being politician is not a crime and all politicians are not bad.
@veenusramakrishna24513 жыл бұрын
@@srinivasgannavarapu5008 BUT THAT TIME THERE IS NO PARTICIPATION IN ELECTIONS I THINK
@veenusramakrishna24513 жыл бұрын
@@MaheshKumar-ku3td ELA? NETHAJI NATIONAL HERO, MODI IS NOT
@gayatriengineering41093 жыл бұрын
మీ యొక్క ఈ ప్రవచనం విన్న వారు ధన్యులు. ఆచరించిన వారు అదృష్టవంతులు. ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి గురువు గారూ..
@bhaskarreddyacholu72853 жыл бұрын
పూజ్య గౌరవనీయులైన గురువు గారికి నా హృదయపూర్వక నమ్కారములు. భారతమాత వీర పౌరుల్లారా మహనీయులు చెప్పిన మార్గంలో నడుద్దాం భరతమాత సేవలో తరిద్దాం భారత్ మాతాకీ జై...!
@ynagaraju96863 жыл бұрын
గరికపాటిగారు చాలా బాగా విశదపరిచారు జై గరికపాటిగారు, జై సుభాష్ చంద్రబోస్
@karthikkumar81103 жыл бұрын
పద్మశ్రీ పురస్కారగ్రహిత గరికపాటి నరసింహారావు గారి కి అభినందనలు
@divakartoleti43773 жыл бұрын
జై భారత్. జై జన్మ భూమి.గురువు గారు మీరు సరస్వతీ పుత్రులు. 🇮🇳🙏
@dammalaeswararao86273 жыл бұрын
గురువు గారికి పద్మశ్రీ అవార్డ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
@Gani2S3 жыл бұрын
భావి భారత పౌరుల కోసం మీరు చేస్తున్న ఈ ప్రవచనం ఖచ్చితంగా అందరికీ చేరుతుందని, అందరిలో మార్పు వస్తుందని మనసారా ఆ దైవాన్ని ప్రార్థన చేస్తున్నా 🙏🙏🙏🙏🙏
@lakshmimadgula31063 жыл бұрын
పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గరికపాటి నరసింహారావు గారికి అభినందనలు
పద్మశ్రీ అవార్డు అందుకున్న శ్రీ శ్రీ శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఉపన్యాసం వినటమే అదృష్టం, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు..🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍍🍍🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bonammanibabu36163 жыл бұрын
ఓం శ్రీ గురబ్యోనమః🦶🦶 💐, భారత్ మాత కీ జై💪 వందేమాతరం💪 🚩
@manisai71563 жыл бұрын
భారత్ మాతా కీ జై, బిజెపి జిందాబాద్
@venkateswarreddyg47413 жыл бұрын
Greate Modi ji 🙏🇮🇳🙏 గరికపాటి వారికి దన్యవాదాలు 🙏🇮🇳🙏
Garikapati gariku padmasri ravadam chala santoshakaram guruvu gariku abhinandanalu Jai hind Jai Shree ram
@nageswararaoeasa13963 жыл бұрын
గురువుగారు, మీరే మకు మార్గదర్శిగా,ప్రసంగాలు,మాటల ద్వారా మీరే మాకు అన్ లైన్ గురువుగారు ఈజన్మకి ఇది చాలు. ధన్యవదాలు 🌹🙏.
@mohankrishna44133 жыл бұрын
భారత్ మాతాకి జై !
@naidub.m.59013 жыл бұрын
గురువు గారి కి నమస్కారము. నేను మీ అభిమానిని. పద్మశ్రీ తో సన్మానమునుకు అభినందనలు.
@pothepallimalli17153 жыл бұрын
"భారత్ మాతాజీ జై"🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@rainbow94183 жыл бұрын
పండితులు అయిన గరికిపాటి వారికి పద్మశ్రీ రావడం చాలా ఆనందంగా ఉంది...అలాగే పామరులను అలరించిన మొగలయ్య గారికి కూడా పద్మశ్రీ రావడం ఇంకా ఆనందంగా ఉంది..ఇందుకు కేంద్ర ప్రభుత్వం వారికి మా ధన్యవాదాలు👃👃👃👃👃👏👏👏👏👏👏
@gopichandkarlapalam87213 жыл бұрын
చక్కని సందేశం ఇచ్చారు , నమో నమః గురువు garu, jai Hind 🙏🙏🙏🙏🙏
@arunakonjeti62183 жыл бұрын
గరికపాటి నరసింహారావు గారికి అభినందనలు నూరు కాలాలు మీ ప్రవచనాలు ఇలాగే సాగాలి ప్రతి ఒక్కరు అమెరికాలకు పరిగెత్తుతున్న యువత మీ ప్రవచనాలు విని కొంత మందికైనా జ్ఞానోదయం పొందిన చాలు 👍🙏🏼👍👈🌺
@ramakrishnan3523 жыл бұрын
జై మోదీజీ జైజై భారతమాతాకి🙏🙏
@rohitkoduri55963 жыл бұрын
Padma sri గరికిపాటి గారికి అభినందనలు 🙏🙏🙏
@digidog63 жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏 గురువు గారికి నాదో విన్నపం మన జాతికి పిత ఆ ఈశ్వరుడు మాత్రమే తల్లి భరతమాత ! మన జాతికి పుట్టిన మనుషులు పితలూ కాదు పీతలూ కాదు బిడ్డలు మాత్రమే! 🙏🚩
@jayaramireddy3103 жыл бұрын
మన ఎ పి అతి తెలివి మంత్రులుకు చెప్పండ్రి సార్ మీ లాంటి పెద్దలు వల్ల మారుతారని ఆశగా ఉంది
@ravituraga8913 жыл бұрын
అభినందనలు గురువు గారు 👏👏🙏🏻🙏🏻
@rameshvarma093 жыл бұрын
ముందుగా Nationalist Hub కి మరియు శ్రీ శ్రీ శ్రీ గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనాలు💐🙏 దేశ భక్తి నింపే మీ ప్రవచనాలు అద్భుతం...
@g.a.m.e42623 жыл бұрын
శ్రీ గరికపాటి గారికి నమస్కారం మీ ఉపన్యాసం యువతకు ఎంతో స్ఫూర్తి దాయకం.భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక..తాడూరి రామస్వామి
@SureshBabu-vy1lg3 жыл бұрын
thank you NATIONALIST HUB for giving a wonderful video by a wonderful person. jai hind. jai bharath.
@Satyanarayana-k7v3 жыл бұрын
🇮🇳🕉🔥పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు🚩🔱♾️🙏
@mallareddymitapally97383 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@duvvurisubrahmanyam18473 жыл бұрын
Good to know Dr గరికపాటి గారి కి పద్మశ్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు..He Truly deseves this Award. God bless him with long happy lo life..
@testingcsr3 жыл бұрын
Netaji Subhash Chandra Bose was a devout Hindu and India's greatest freedom fighter.
@ravijaydhasu98103 жыл бұрын
Great
@jambhavatvchannel65903 жыл бұрын
It is honor to telugu literature. Dr.Garikapati Narasimha Rao garu is symbol of telugu literature
@satyanarayanapantham55963 жыл бұрын
Super guruvu Garu jai sri Ram
@thadepurajenderthadepuraje16733 жыл бұрын
Super beautiful speech🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@harithaj21903 жыл бұрын
Guruvu garu🙏🙏🙏🙏🙏 Wonderful speech....
@arunasri91353 жыл бұрын
భారత్ మాతా కీ జై
@samudramdadi83333 жыл бұрын
Bharat mata ki jai
@mankenauppalaiah48373 жыл бұрын
Good massage to perents
@chikotibhaskar95283 жыл бұрын
గురువు గారు మీకూ పాదాబివందనం
@vshivaramram71933 жыл бұрын
గురువు గారికి నమస్కారములు 🙏 చాల ఆనందం గా ఉంది పద్మశ్రీ పురస్కారం రావటం
@subhashtembaraboina39823 жыл бұрын
గురువు గారికి నమస్కారములు , పద్మశ్రీ బిరుదు తో గురువు గారి ని సత్కారం చేయడం సంతోషంగా ఉంది , అభివందనాలు గురువు గారికి , ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి . జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ ధర్మం జై భారత్ మాతా జై నేతాజీ సుభాష్ చంద్రబోస్ వందేమాతరం .
@vinay43263 жыл бұрын
పద్మశ్రీ అవార్డు పొంది న , గురువు గారికి అభినందనలు 💐💐 Iam from karimnagar
@shrekvenki6363 жыл бұрын
Jai Shree Raam...!!!!
@sandhyarani80073 жыл бұрын
మన కి స్వతంత్ర రావడానికి సుభాస్ చంద్రబోస్ వలన మనకి వొచ్చింది
@raonadiminti88093 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. శ్రీ గురువు గారి ప్రవచనము తెలుగు రాష్ట్రములోని అన్నీ పాఠశాలలో, కళాశాలలో భోధన సంవత్సరాంతములో విద్యార్ధులకు ప్రేరణ కొరకు ప్రదర్శించినచో కనీసం పదిమంది విద్యార్థులు సైన్యములో చేరిన ఈ ప్రవచన లక్ష్యం నెరవేరుతుందని నా అభిప్రాయం. భారత్ మాతా కీ జై! వందేమాతరం!!
@sekharchandranimmakayala20663 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు
@velpulavenkatesh69583 жыл бұрын
No words to say about your speech sir
@harithaj21903 жыл бұрын
Anati svarda leaders valla chala freedom fighters gurinchi chikatilo vuncharu.... Great ful thanks🙏🙏 for modi sir🙏🙏🙏🙏
@ambeersfamilyvlogs45713 жыл бұрын
జై గురుజి 🇮🇳🇮🇳🙏👏👌 పద్మ శ్రీ అవార్డు పొందిన మీకు మా ధన్యవాదాలు జై భారత మాతా కి జై ⚘ 🌻 🙏 జై సుభాస్ చంద్ర బోస్ ఈయన సభాష్ బోస్
@nageswararaoeasa13963 жыл бұрын
పద్మ శ్రీ అవార్డు అందుకున్నా శ్రీ గరికాపాటి నరసింహారావు గార్కి అభినందనులు 🌹🙏.
@rameshkalavena96703 жыл бұрын
అభినందనలు గురువు గారు 🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@brahmamkammarakallutla4783 жыл бұрын
🇮🇳Jai Hind Jai Nethaji Subhashchandra Bosh ji🙏🙏
@vishnuvardhan9O973 жыл бұрын
రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి 🔥👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 💪🚩🚩🚩🚩🚩
@NookarajuNemisetty5 ай бұрын
గురువుగారికి పాదాభివందనం మీరుతెలుగు భాషా సంస్కృతికి చేస్తున్న సేవకు భారతరత్న ఇవ్వాలి
Hearty congratulations🎉 dear Sir.on the occasion of Govt. award ofPadma Sri.
@sharmasreepada14423 жыл бұрын
గురువు గారు వందనం
@venkateshbodduru83123 жыл бұрын
శుభాకాంక్షలు గురువు గారు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు 🎉🎉🎉
@nagendrareddy25923 жыл бұрын
క్షమించాలి గురువు గారు వందల మంది కాదు కొని వెల మంది కలిసేరు మన లెజెండ్ పిలుపుకు సైనికులుగా మన రక్తం లో ఉన్న మా దైవం భారత రత్న డాక్టర్ సుభాష్ చంద్రబోస్ గారు
@sathishmittkola19643 жыл бұрын
Excellent speaking 🙏
@మనసంస్కృతి-న2ఢ3 жыл бұрын
ఈ సాంస్కృతిక దారిద్రులు ఎరుపు వాదులు.. ఈ విగ్రహాలు, జాగృతి మన జాతికి చాలా అవసరం .. నిజమైన స్వాతంత్ర సమరయోధులు ఎవరో, ఒక ప్రక్క వాళ్ళు ప్రాణాలు వడ్డి పోరాడుతుంటే.. వాళ్ళ త్యాగాల్ని విదేశీయులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ.. ఈ దేశ భవిష్యత్తుని తమ పేరు కోసం తాకట్టు పెట్టిన కుతంత్రవాదులు తాగేయకూడదు.. గొప్ప గొప్ప దేశాభిమానులైన వీరుల్ని వదిలేసి.. ఆక్రమదారుల్ని, మతోన్మాదుల్ని, నీచుల్ని గొప్పగా చిత్రించిన చరిత్ర పునరావృతం కాకూడదు.. దేశ భవిష్యత్తుకి, సంస్కృతికి ఇది చాలా అవసరం.. నిరు పేదలు ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా కనిపిస్తారు.. ధనికదేశాల్లో కూడా కనిపిస్తారు.. అలా అని ఇలాంటి కార్యక్రమాలు ఆపకూడదు.. మోదీ గారు అన్ని వైపులనించి అద్బుతాల్ని సృష్టిస్తున్నారు
@tadepalliprasad3 жыл бұрын
మీకు.అభినందనలు కాకపోతే బాథాకరం ఏమిటంటే సుభాష్ ని గౌరవించాలంటే నెహ్రు గారిని అగౌరవపరిచడం అవసరం అనుకునే ప్రభుత్వం లో ఉన్నాం దురదృష్టం.
@మనసంస్కృతి-న2ఢ3 жыл бұрын
నిజాలు మాట్లాడటం అగౌరవపరచడం కాదు.. సొమ్మొకొకడిది సోకొకడిది లెక్క ఇక్కడ. మనకోసం జీవితాల్ని త్యాగం చేసినవాళ్ళని పట్టించుకోకుండా.. పాశ్ట్యాత్యులతో విలాస జీవితం గడిపిన వాళ్ళని గొప్పగా చిత్రీకరించడం.. 30 ఏళ్ళ వారసత్వ పాలనలో జరిగిన పెద్ద లోపం.. లోపాల్ని సరిదిద్డాలంటే వాటిని ఎత్తి చూపించాలి
@snigdhathenepally37153 жыл бұрын
Congratulations sir ❤️
@Sury3633 жыл бұрын
Thank sir, u r always inspiring.
@nunnasivashankar89033 жыл бұрын
నితిన్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు నిజమైన జాతిపిత సుభాష్ చంద్ర బోస్ Britishers కేవలము బోస్ సార్ చూసి భయపడ్డారు, ఒక ఉద్దమ్ సింగ్ , చంద్ర శేఖర్ ఆజాద్, ఎందరో గొప్ప మహానుభావులు వారి జీవితాలను త్యాగము చేశారు , జైహింద్
@AjayKumar-kx4ds3 жыл бұрын
మేరు చెప్పే ప్రతి మాట చాలా గొప్పగా ఉంటుంది 💐💐💐 పద్మ అవార్డు గెలుచుకున్నందుకు అభినందనలు