Natural Palm Wine is Good for Health? | Thati Kallu | Alcohol | Dr. Ravikanth Kongara

  Рет қаралды 87,020

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Natural Palm Wine is Good for Health? | Thati Kallu | Alcohol | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#thatikallu #palmwine #alcohol #drravihospital #drravikanthkongara

Пікірлер: 181
@peralaravishankar4558
@peralaravishankar4558 Жыл бұрын
ఆ నవ్వుకి నూరు మార్కులు 💯
@muppallaprabhakar7768
@muppallaprabhakar7768 Жыл бұрын
సార్ ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఏ ఏ అవయవాలు ఎన్ని గంటలలోపు దానం చేయవచ్చు. వివరించగలరు.
@rampotnuru3348
@rampotnuru3348 Жыл бұрын
Good question
@manojreddy8420
@manojreddy8420 Жыл бұрын
Lung - 4 to 6 hours Heart - 4 hours Liver - 24 hours Pancreas - 24 hours Kidney - 72 hours Cornea - 14 days Bones - 5 years Skin - 5 year Heart Valves - 10 years
@surekhadayandnightviews2369
@surekhadayandnightviews2369 Жыл бұрын
Lung - 4 to 6 hours Heart - 4 hours Liver - 24 hours Pancreas - 24 hours Kidney - 72 hours Cornea - 14 days Bones - 5 years Skin - 5 year Heart Valves - 10 years
@vanajabalineni2280
@vanajabalineni2280 Жыл бұрын
THANK U SIR
@molugunaresh751
@molugunaresh751 Жыл бұрын
👍
@yangala5179
@yangala5179 Жыл бұрын
స్వచ్ఛమైన నవ్వు god bless you sir..
@chgeetha417
@chgeetha417 Жыл бұрын
Sir meeru antha pedda doctor ayyi prajalu andari kosam ila KZbin lu cheyyadam. anni vishayalu thelugu lo cheppadam 🤝Wow Supper sir..🙏🙏👍
@jyothinjyothin9262
@jyothinjyothin9262 Жыл бұрын
సార్ మొహమాటపడుతున్నారు కొన్ని విషయాల్లో, చికెన్, మరియు ఈ విషయంలో గమనించాను.ఆయన మాటల్లో చాలా ఆంతర్యం ఉంటుంది.మనమే గ్రహించు కోవాలి
@gjhansi1552
@gjhansi1552 Жыл бұрын
God bless you Doctor garu 🙏
@pavansrinivassingh4310
@pavansrinivassingh4310 Жыл бұрын
చాలా బాగా చెప్పారు sir🙏
@chgeetha417
@chgeetha417 Жыл бұрын
Helloo doctor garu Naaku kallu gurinchi asalu theliyadu kaani meeru Natural ga cheppadam chala baaga nachindi. 🙏👍tq sir
@sathyanarayanagoudmandhugu7958
@sathyanarayanagoudmandhugu7958 6 ай бұрын
Sir ki thelisina varaku karecte cheppaaru annayya
@chennasimhadri2787
@chennasimhadri2787 Жыл бұрын
Haiiii sir 🙏 Nenu( female) Sir okka 10 days nundi mi video s chustunanu. Anni video s lo miru manchi manchi Health tips chepputunnaru. Anni videos useful ga unnaiiii. Thank you sir.
@lalithammalalithamma7959
@lalithammalalithamma7959 Жыл бұрын
హలో సర్ బాగున్నారా నాకే ఈమధ్య మోకాలు నొప్పి ఎక్కువేంది నేను బరువు 65 ఉన్న కానీ మోకాళ్లు చాలా నొస్తుంది స్కానింగ్ చేయించుకుంటే మంచిదా లేదంటే మాత్రలు వాడడం మంచిది అసలు ఏ విషయం మీరు నాకు చెప్పండి సరే ఏమీ అనుకోవద్దు మీ నవ్వు బాగుంటుంది
@Revathirenu9601
@Revathirenu9601 Жыл бұрын
Sir dandruff inka folliculitis treatment cheppandi sir 🙏
@rvnaidu5657
@rvnaidu5657 Жыл бұрын
డాక్టర్ గారు నమస్తే🙏 నాకు విపరీతమైన గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నది ఒకటే టేంపులు ఎక్కువ వస్తుంటది మరియు బొడ్డు పై భాగంలో నొప్పిగా ఉంటుంది దీనికోసం ఏదైనా సలహా చెప్పగలరు
@vadamabujangarao9468
@vadamabujangarao9468 Жыл бұрын
sir ......tellarakthakanalu ma ammagarki ekkuvaga vunnai .......danipaina oka video cheyandi sir....mi videos chala baguntai
@jyothidulapalli5232
@jyothidulapalli5232 Жыл бұрын
Hi sir good evening thank you so much ❤️🙏💐
@sodimahesh4906
@sodimahesh4906 Жыл бұрын
Hi Sir...B.complex టాబ్లెట్స్ పై ఒక వీడియో cheyyadi Sir.. ....డైలీ ఒక 3months వాడోచ్ఛా Sir..? న్యూరో సిస్టమ్ పై ప్రభావం ఎలా ఉంటుంది Sir...?
@Varsha938-j2e
@Varsha938-j2e Жыл бұрын
B complex upto 30-40days vadochu ...b complex foods ki prefence iste better. Nuro system strong avutundi and mentally strong
@devadasguduri
@devadasguduri Ай бұрын
Hello sir, thankyou for the information. one clarification needed sir, whether is there any spikes in Blood Sugar if we drink it.
@ramanandp7872
@ramanandp7872 Жыл бұрын
Hello Doctor, please suggest precautions to the below problem. "What it feels like to have postnasal drip (mucus in the back of the nose and throat) and how to remedy it" I dont see much information about the problem
@deepmarriesx
@deepmarriesx Жыл бұрын
For sinus related issues best solution is avoid sugars other than natural fruits and also do little to moderate running daily to have a clear nose. Basically khapam vacche items tinoddu because It increase mucus
@no-bq8jc
@no-bq8jc Жыл бұрын
Good information sir
@sathyanarayanagoudmandhugu7958
@sathyanarayanagoudmandhugu7958 6 ай бұрын
సార్ కు తెలిసిన వరకు కరెక్టే చెప్పారు ఇంకా ఏమైనా అనుమానాలు వుంటే నన్ను సంప్రదిచగలరు
@molugunaresh751
@molugunaresh751 Жыл бұрын
Good morning sir Chala manchi vishayalu cheputhunnaru danyavadamulu
@user-jh9hh
@user-jh9hh Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు... నాది ఒక చిన్న రిక్వెస్ట్... మీరు ఈ టాపిక్ మీద వీడియో చేయాల్సింది గా కోరుతున్నాను.. మా ఆయన వేరే స్టేట్ లో జాబ్ చేస్తున్నారు.. తన చదుతున్నప్పుడు నుండి ఇప్పటి వరకు చాలా ఇయర్స్ నుండి ఆయన ఫుడ్ బయట ఫుడ్ ఏ తింటున్నారు.. ఒక వర్క్ పర్సన్ గా ఆయన వండుకుని తినే అంత టైం లేక.. టిఫిన్లు దగ్గర నుండి అన్ని బయటే తింటున్నారు.. ఈ మధ్య బాగా వీక్ అయిపోయారు... ఇంకా 2-3 నెలల్లో ఆయన ఇక్కడికి వచ్చేస్తారు.. అప్పటి వరకు ఆ బయట తినాల్సి వస్తుంది...నా రిక్వెస్ట్ ఏంటంటే.. అటు బయట ఫుడ్ తింటూనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయట ఫుడ్ తినేవారికి ఒక మంచి హెల్త్య్ డైట్ గురించి చెప్పండి అంటే ఎలాగో టిఫిన్లు దగ్గర నుండి రాత్రి భోజనం బయటే తింటారు కానీ మధ్యలో హెల్త్య్ పాటించావాల్సినవి అంటే ఇలా వర్క్ చేసే వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్, డ్రైఫ్రూప్ట్స్ తినాలి? ఏ టైములో తింటే మంచిది? చిన్న హెల్త్ కేర్ గురించి కూడా మాకు అంత ఐడియా లేదు..ఇంకా హెల్త్ బాగుండటానికి , ఎనర్జీ గా ఉండటానికి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలంటారు కదా.. ఇంకా ఇలాంటివి పాటించవలసిన వి ఎం ఉంటాయి?ఇది మా ఒక్కరికి కాదు.. ఎంతో మంది బాచిలర్స్ కి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది.. తప్పక బయట ఫుడ్ తినాల్సి వచ్చేవాళ్లు parallelga హెల్త్ ని ఎలా చూసుకోవాలి.. ఎం తినాలి..ఒక డైట్ ని సజెస్టు చేయండి..దయచేసి ఈ టాపిక్ మీద వీడియో చేయండి
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
Tq somuch Doctor garu .....
@sireeshachunduri3465
@sireeshachunduri3465 Жыл бұрын
Sir my son is 13 years in 8th class.He is not showing interest in studies but he is intelligent.Give me some tips to show interest in studies
@sarithakamal0
@sarithakamal0 Жыл бұрын
Same ma Babu kuda elane sir
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 Жыл бұрын
Motivational speech
@sreetm5359
@sreetm5359 Жыл бұрын
స్పోర్ట్స్ ప్రోత్సహించిన మేలు.
@sireeshachunduri3465
@sireeshachunduri3465 Жыл бұрын
Alanti speeches nenu roju cheptanu others tho kuda cheppistanu examples kuda cheptanu
@bhoopalreddy9595
@bhoopalreddy9595 Жыл бұрын
Very very good video's chesthunnaru Sir please tell me Bread 🥪 and bun lo మనుషులకి మతిమరుపు వచ్చే ingridiants ఉంటాయా బ్రెడ్ తినకూడదా అలాగే మినప పప్పు తో కూడా మతిమరుపు పెరుగుతుంది అంటున్నారు ఎంతవరకు నిజం ఉంది
@Bujj1kutt1
@Bujj1kutt1 Жыл бұрын
I totally like all your very helpful posts, Dr. Ravi Kanth garu. My leg muscles feel very heavy and painful. It is difficult to stand or walk. I am 5’2” and 145 lbs. I am doing intermittent fasting for over a year. Keeping legs raised. Cut down carbs and fats. Not helping. Any help from you will be highly appreciated.
@deepmarriesx
@deepmarriesx Жыл бұрын
Hello first meeru full body checkup chesi show the reports to a doctor to check for any issues like type2 diabetes, thyroid etc and also your current deficiencies. Then based on that start intermittent fasting but try to have daily intake of protein which is essential for weight loss.
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 Жыл бұрын
Very nice information my dear doctor Garu.thenks for you happy retains of the life in God you and your family thanks Lord
@bindhupriyamandha7450
@bindhupriyamandha7450 Жыл бұрын
As a doctor busy life your doing vedioes your doing good job
@shirishareddy8427
@shirishareddy8427 Жыл бұрын
Cancer gurunchi chepandi sir
@thehomelabkavyapawan7692
@thehomelabkavyapawan7692 Жыл бұрын
సార్ ఎండోమెట్రియం ప్రాబ్లం గురించి చెప్పండి
@ramars5467
@ramars5467 Жыл бұрын
Sir IBS problem kosam oka video cheyyandi sir plz
@allinonetelugu1279
@allinonetelugu1279 Жыл бұрын
Sir crohn's disease,explain cheyandi
@AmraUma
@AmraUma Жыл бұрын
Hi dr garu chala baga chepparu
@sunithanalini1431
@sunithanalini1431 Жыл бұрын
👌👌 sir meru chalabaga explain chasaru sir
@hemalathaelisabeth3498
@hemalathaelisabeth3498 Жыл бұрын
Sir but appatikappude cheylonchi thisina kallu thagina kikku yekkuthubdhi sir 2 glasses ke freshe sir
@pvrpreddy3875
@pvrpreddy3875 Жыл бұрын
Dr.గారు నమస్కారం. నా వయస్సు 33. No suger, no BP అండి. గత 6 నెలలుగా మూత్రం లో నురగవస్తుందని మైక్రో ఆల్బమిన్ టెస్ట్ చేయించాను. అందులో నార్మల్ గా 1.7 ఉండవలసినది. కాని 7.7 loss అవుతున్నదని వచ్చింది. నేను నెఫ్రలజీ డాక్టర్స్ ని సంప్రదించాను. వారిలో ఒకరేమోప్రోటీన్ లాస్ టెస్ట్ చేసి నార్మల్ గానే ఉంది అను అల్బమిన్ గురించిపెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు అని అంటున్నరు. నా ఆవేదన ను వారు అర్థం చేసుకోలేదా.. లేదా.. దానితో నిజంగానే సమస్య లేదా..! అర్థం కావడం లేదు డాక్టర్ గారు దయచేసి ఏదో ఒక రూపం లో నా సందేహాన్ని తీర్చగలరు. మిమ్మల్ని కలవమంటార డాక్టర్ గారు.
@sujathajagadeesh3317
@sujathajagadeesh3317 Жыл бұрын
Sir seborrheic dermatitis and dandruff ki solution chepandi sir
@lakshmilakshman2274
@lakshmilakshman2274 Жыл бұрын
Viteligo (white paches) gurinchi cheapande pls sir
@sekhartrinadh9063
@sekhartrinadh9063 Жыл бұрын
Sir plz vitiligo gurinchi chepandi
@palaaswini4689
@palaaswini4689 Жыл бұрын
Covid vaccine tesukunna variki side effects emanna untaya sir? Vaccine valla body pains vastunnayi ani antunnaru, alage ippudu akkadakkada akasmattuga youths heart attack ani chanipotunnaru, dani gurinchi oka vedio cheyandi sir🙏🙏
@srikanthb9759
@srikanthb9759 Жыл бұрын
Namasthe sir Creatine unnavallu thati kallu thagocha sir
@princessmounica4955
@princessmounica4955 2 ай бұрын
Kallu kani alcohol kani rendu thagakunda undalante m cheyali sir pls telll
@dharanisai8340
@dharanisai8340 Жыл бұрын
నమస్తే సర్ H పైలోరి ఆంటీ ఏమిటీ చికిత్స ఎలా
@Maaintlomuchatlu
@Maaintlomuchatlu Жыл бұрын
Sir reply kuda ఇస్తే chala బాగుంటుంది
@pravallikakoppu2457
@pravallikakoppu2457 Жыл бұрын
Infertility natural solutions n medical solutions video cheyandi
@kota_Somasekhar1913
@kota_Somasekhar1913 Жыл бұрын
Sir Dandruff Povadaniki Adaina Information Cheppandi Sir
@akularaju8902
@akularaju8902 Жыл бұрын
గాలి బార్డర్ స్టోన్ ఆపరేషన్ అయింది 10 ఇయర్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లం అవుతుంది
@raghavabingi8186
@raghavabingi8186 Жыл бұрын
Sir ple soriyasis gurunchi cheppandi
@venkatjumala8593
@venkatjumala8593 Жыл бұрын
Sir vitamin B12 vitamin chepamdi sir
@sarojanallabolu8272
@sarojanallabolu8272 Жыл бұрын
Good information Tq doctor
@anithamerugu2597
@anithamerugu2597 Жыл бұрын
Thankyou doctor Babu
@ravichandala5154
@ravichandala5154 Жыл бұрын
Thank u very much sir 👍🙏
@jakkulakumaraswamy7080
@jakkulakumaraswamy7080 Жыл бұрын
సర్ గుడ్ ఈవినింగ్ నా వయసు 30 , నాకు 2years నుండి కళ్ళ కింద వుబ్బుగ వస్తున్నాయి. ఎందుకు అలా వస్తున్నాయి. అవి పోయి natural ga కనపడాలంటే ఏం చేయాలి.
@ashokp.9308
@ashokp.9308 Жыл бұрын
Sir (alkaline )water health benefits gurinchi explain cheyandi sir.
@kabeerdasakula1803
@kabeerdasakula1803 Жыл бұрын
Thank you sir 🙏
@Iloveu-ew3ko
@Iloveu-ew3ko 2 ай бұрын
Medi kallu manchidenaa sir Cheppandi
@madhavipolisetty2987
@madhavipolisetty2987 Жыл бұрын
Sir Hepatitis B gurinchi cheppandi sir please
@chanduramganapavarapu
@chanduramganapavarapu Жыл бұрын
Yes sir chpandi
@knchowdareddychowda8171
@knchowdareddychowda8171 Жыл бұрын
Thank you sir
@pink0slip
@pink0slip Жыл бұрын
Sir plz kids asthama gurinchi cheppandi chala rojulununchi aduguthunna
@manojreddy8420
@manojreddy8420 Жыл бұрын
Hi sir, please tell me about lipomas
@thallapallysuresh3853
@thallapallysuresh3853 2 ай бұрын
Sir, 🙏🙏🙏🙏🙏
@nagajyothidatla8249
@nagajyothidatla8249 Жыл бұрын
Good evening sir.
@vinaym9471
@vinaym9471 6 ай бұрын
Thanks 🙏🙏🙏🙏👍👍👍 sir
@shaiknagulmeera5958
@shaiknagulmeera5958 Жыл бұрын
Good message sir I like you sir
@ybl276
@ybl276 Жыл бұрын
Naaku arikallu veparitamga noppi Vachevi nenu baruvu akkuva vundatam valana Kavachu Ani nenu day ki two times matraame tintunnanu oka 10 days Nundi naku noppi thaggipoyindi eppudu hapyga vundhi
@sasirekha8934
@sasirekha8934 Жыл бұрын
Eosinophils gurinchi cheppandi sir
@news3tvchannel907
@news3tvchannel907 11 ай бұрын
WOW BOO CHAPAR SIR.AWESOME HAD
@madhuch7032
@madhuch7032 Жыл бұрын
Namaste sir
@haseenashaik665
@haseenashaik665 Жыл бұрын
సార్ నమస్తే... మా ఫ్రెండ్ కి గొంతు సౌండ్ మారిపోయింది.. ఎందుకంటే.. చేపలు తినేటప్పుడు.. చేప ముళ్ళు గొంతులో గుచ్చుకున్నదని చెప్పాడు... పోను పోను గొంతు సౌండ్ మారిపోయింది... డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఏమేమో టెస్టులు చేసి... చివరికి బయాప్సీ చేస్తే... రిజల్ట్ కాన్సర్ 2 స్టేజ్ లో ఉందని చెప్పారు సార్... పాపం మా ఫ్రెండ్ చాలా టెన్షన్ పడుతున్నాడు.. కాన్సర్ అనేది ఎలా వస్తుంది.. కొంచం వివరంగా చెప్పండి డాక్టర్ గారు 🙏
@gopireddyvenkatreddy5971
@gopireddyvenkatreddy5971 Жыл бұрын
నమస్కారం సార్ షుగర్ పేషెంట్లు కి తాటికల్లు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియజేయగలరు
@jajayanice181
@jajayanice181 Жыл бұрын
Ravi anna🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️
@rockyvff952
@rockyvff952 Жыл бұрын
Sir melasma gurinchi video cheyyandi....
@rameshbabuethakota917
@rameshbabuethakota917 Жыл бұрын
real fact sir
@surya12shaila38
@surya12shaila38 8 ай бұрын
Hi sir na name suryakanth from sangareddy mee videos chustuntanu chala baga vviwaranga cheptharu naku recentga Upendice operation ayyindindhi eppudu back pain vasthundhi adhi amaina peddha prblm sir plz rply
@flower-kp4yw
@flower-kp4yw Жыл бұрын
Mangu machalu taggutaya sir nijamga.. Pls cheppara
@SrikanthreddyReddy-bj4fe
@SrikanthreddyReddy-bj4fe 5 ай бұрын
Nagpur cholesterol 350 unnadi dhaan ki Parshuram
@umadevi7127
@umadevi7127 Жыл бұрын
Herooo 💝
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 Жыл бұрын
Good evening sir
@airstar2889
@airstar2889 Жыл бұрын
Good
@bhagyi7950
@bhagyi7950 Жыл бұрын
Doctor garu gonthu bonguru ki a madecin vadali chappadi sir Naku mata kuda ravtledu please
@krishnachaitanyavemuri3515
@krishnachaitanyavemuri3515 Жыл бұрын
Sir diabetes test Ela chepinchukovali brake fast tharuvatha next teblet vesukoni chepinchukovala or Leda vesukokunda chepinchukovala regular checkups apudu
@prathibhadanusari8025
@prathibhadanusari8025 Жыл бұрын
Asthma gurunchi chapadi sir pls
@varriapparao1823
@varriapparao1823 Жыл бұрын
🙏 Sir hydrocel or hernia operation fail avuthaya... Ayithe marla operation cheyinhikovachha?
@sravani451
@sravani451 Жыл бұрын
Your smail is very handsome
@hemalathaelisabeth3498
@hemalathaelisabeth3498 Жыл бұрын
Alaa yevvaru cheyaruu sir antha neetgaaa
@Mr.entertainer760
@Mr.entertainer760 10 ай бұрын
Palm wine thagithey mothu ekkuthundha???
@avsnsuryaratna9thbclass254
@avsnsuryaratna9thbclass254 Жыл бұрын
Sir vitiligo gurinchi cheptara please
@dhanakasala5070
@dhanakasala5070 Жыл бұрын
Good evening Sir, 🤩🤩
@sekhartrinadh9063
@sekhartrinadh9063 Жыл бұрын
Sir vitiligo gurinchi chepandi
@ధనుష్.మీసాల
@ధనుష్.మీసాల Жыл бұрын
How to remove nicotine from body,, my friend tobacco user,, how to stop tobacco useing...
@lakshmikodavati7713
@lakshmikodavati7713 Жыл бұрын
Red wine manchida kada? Doctor garu
@rameshjourneys1377
@rameshjourneys1377 5 ай бұрын
తాటి కల్లు తీసే వాడు కానీ అమ్మే వాడు కానీ, Hyzine సంగతిమో కానీ, దాంట్లో నషా కోసం కొన్ని రకాల టాబ్లెట్స్ కలుపుతారు అంట, అంటే కస్టమర్ అట్రాక్షన్ కోసం, అందుకే మన కక్కుర్తి భారతీలని నమ్మకూడదు. అయ్యో పాపం అనను. అలవాట్లు ఎలాగో జబ్బులు కూడా అలాంటివే, తెలిసి మరీ జబ్బులు కొనుక్కుంటారు.
@RadhaKrishna-ry2qv
@RadhaKrishna-ry2qv Жыл бұрын
తాటికల్లు ఉదయం పూట తీసిన గంటన్నర లోపు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఆ తర్వాత తాగితే కిక్ ఎక్కుతుంది
@CrackBankingJobs
@CrackBankingJobs Жыл бұрын
Hii sir,naaku ear lo sound vastumdi unstopable em cheyyali sir please tell me how to cure it
@user-kn2ww6xc6z
@user-kn2ww6xc6z 6 ай бұрын
Hi sir pregnancy lo thati kallu thagoccha cheppandi plz
@kundanaofficial7673
@kundanaofficial7673 Жыл бұрын
Sir meru hero dulquer salman la vuntaru handsome😍
@mbgjephaniah7623
@mbgjephaniah7623 Жыл бұрын
Hi 😊 sir good evening 🙏🙏🌹
@mbgjephaniah7623
@mbgjephaniah7623 Жыл бұрын
,👍👌💕👌🤩🙏🙏🙏🌹💕
@itharajunarenderbilla3194
@itharajunarenderbilla3194 Жыл бұрын
Thatukallu kanna eethakallu chala manchidhi kidny stones pothavi thati modi lekunda kattamanali
@molugunaresh751
@molugunaresh751 Жыл бұрын
Doctor garu miru vakeelsab lo pavan Kalyan Gari laga Chala manchi vishayalu cheputhunnaru hospital address phone number cheppandi oka sari mimmallni Kaliste anumanalu douts Chala rogalu potai anipisthundi sir unna roganiki mandu lu tisukovachu sir mi daggara test laku daralu ela untayo sir naku miru cheppu matalu nammakanga unnai sir danyavadamulu👍🙏❤️
@krishnaanagani370
@krishnaanagani370 Жыл бұрын
Sir namaste iodine salt vadocha leka non iodised salt vadala ? Salt paina oka video cheyandi sir.
@deepmarriesx
@deepmarriesx Жыл бұрын
Week lo atleast once or twice outside food tinte/parcel rest of the week non iodised salt 🧂 vadocchu and also iodine needs depends on your body
@kmaryhelen4284
@kmaryhelen4284 Жыл бұрын
Good morning sir ,hypo thyroid undhi 14years ga na heart sound fast undhi naki vinipisthundhi ,bayam ga undhi doctor garu
@rjohar2305
@rjohar2305 Жыл бұрын
sir synus ki treatmet chppandi sir
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 49 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН
4:30 PM | ETV Telugu News | 17th September "2024
11:52
ETV Andhra Pradesh
Рет қаралды 259 М.